మోహన్ బాబు జగన్ బ్యాచ్ లో కలిసిపోయారా 🔥| Sr Journalist Kiran Fires On Mohan Babu About Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Watch : మోహన్ బాబు జగన్ బ్యాచ్ లో కలిసిపోయారా 🔥| Sr Journalist Kiran Fires On Mohan Babu About Pawan Kalyan ‪@KiranTV2022‬
    #mohanbabu #maaassociation #manchuvishnu #manchumanoj #pawankalyan #kirantv
    Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
    కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe To Us On : / kirantv2022
    FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

ความคิดเห็น • 129

  • @satyakalpanapendyala8356
    @satyakalpanapendyala8356 3 หลายเดือนก่อน +46

    సిని ప్రపంచం మరిచిపోయిన విలువలేని మనుషులుకాని మనుషుల గురించి ఆనవసరమైన చర్చ

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 3 หลายเดือนก่อน +41

    మోహన్ బాబు పతనానికి కారణం ఆయన అహంకారం, మెగా ఫేమిలీపై ఆయనకున్న ద్వేషం,కుళ్లు,ఈర్ష్య.
    ఇటువంటి వాళ్లు ఎప్పటికీ బాగు పడరు.

    • @sridharthota4911
      @sridharthota4911 3 หลายเดือนก่อน

      Same feeling here Brother 🙏🙏

  • @komiridurga
    @komiridurga 3 หลายเดือนก่อน +46

    భలే వాళ్ళని మీరు ఆ దరిద్రులు ఊసు ఈ ఆనంద సమయంలో తీసుకురాకండి మెగా ఫ్యామిలీ బాగుంది అంటే మొట్టమొదట ఏడ్చే ఫ్యామిలీ ఆ మంచు ఫ్యామిలీ అలాంటివాడు మెచ్చుకుంటే ఎంత మెచ్చుకోక పోతే ఎంత ఆ సినీ ఫీల్డ్ లో ఉండే వాళ్లకు కొంచమైనా బుద్ధి ఉండాలి మెగా ఫ్యామిలీ ని మించిన వాళ్ళ వాళ్ళు మెగా ఫ్యామిలీ మాట వినకుండా వాడి మాటిని వాడిని గెలిపించారు కదా ఏం చేశారు మరి ఎదవలకి ఒక్కడైనా మాకు ఇచ్చేసాడు అని బయటకు రాలేదే

  • @EswarRao-t4v
    @EswarRao-t4v 3 หลายเดือนก่อน +52

    మోహన్ బాబు తెలుగు సినిమా కి పట్టిన దరిద్రం, ఆ దరిద్రాన్ని కొనసాగించడానికి పుట్టిన విష్ణు గాడు..

    • @pandurangaraouppu8384
      @pandurangaraouppu8384 3 หลายเดือนก่อน +1

      ఇంకో దరిద్రం వెర్రి పుష్పంగాడు అల్లు అర్జున్

    • @srinivasthorakoppula4883
      @srinivasthorakoppula4883 3 หลายเดือนก่อน

      Yes 😂😂😂😅😅😅​@@pandurangaraouppu8384

  • @srikanthnagasai9282
    @srikanthnagasai9282 3 หลายเดือนก่อน +20

    RRR ఆస్కార్ వచ్చినప్పుడే వీళ్ళు అభినందన సభ పెట్టలేదు, ఇప్పుడు ఎలా పెడతారు చెప్పండి

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 หลายเดือนก่อน +39

    Congratulations💐 పవన్ అన్నయ్య👏 Real game changer✊ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్✊ జై జనసేన✊

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 3 หลายเดือนก่อน +20

    వయసు పెరిగితేనో..ఆస్తులు పెరిగితెనొ గొప్పవారు కాదండీ.. మంచి మనసు తో అందరి బాగు కోరే వారు గొప్పవారు.. మంచు మోహన బాబు కి అది లేదు

  • @lvsrao9173
    @lvsrao9173 3 หลายเดือนก่อน +14

    మీరు భలే బాగా ఉన్నారు సార్ దమ్మిడీ కి పనికిరాని ఎదవలు ట్వీట్స్ పెట్టలేదని ఏడుస్తారు ఎందుకు, ముందు మీరు ఏడవడం మానేయండి, బన్నీ పెట్టలేదు మోహన్ బాబు పెట్టలేదు ఆడు పెట్టలేదు ఈడు పెట్టలేదు ఈ అడుక్కోవడం ఏంది, ఎవడికి ఇష్టమైతే వాడు పెడతాడు ఎవడికి ఇష్టం లేకపోతే వాడు పెట్టడు, వీళ్లు పెట్టనంత మాత్రాన మీరు అడుక్కోవడం కరెక్ట్ కాదు,*పవన్ కళ్యాణ్ విజయం అద్భుతమైన విజయం* దానిని ఎవరూ కాదనలేనిది ఏడ్చేవాళ్ళు అయినా నవ్వే వాళ్ళైనా

  • @pvprasad7902
    @pvprasad7902 3 หลายเดือนก่อน +16

    అనవసరం చర్చ

  • @ilamahesh3876
    @ilamahesh3876 3 หลายเดือนก่อน +9

    Congrats pavan kalyn

  • @koteswararaopatarlapati1244
    @koteswararaopatarlapati1244 3 หลายเดือนก่อน +6

    Wait for kanappa trolls.

  • @sureshraji.vsureshkumar1513
    @sureshraji.vsureshkumar1513 3 หลายเดือนก่อน +4

    ఏంటి మా అధ్యక్షుడు మంచు విష్ణు అ మీరు చెప్పేదాకా మాకు తెలియదు 😂😂😂😂😂😂 సారీ ఈ మేటర్ కి నాకు సంబంధం ఉండదు😂😂😂😂😂

  • @ranastalamsrinivasarao6216
    @ranastalamsrinivasarao6216 3 หลายเดือนก่อน +7

    మా. ... అనేది ఉందా అసలు

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 3 หลายเดือนก่อน +5

    అసూయ....

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm 3 หลายเดือนก่อน +4

    Sir ఈ సంతోష సమయంలో ఆ యుగో మంచులు గురించి ఎందుకు

  • @rohiththeekinam2295
    @rohiththeekinam2295 3 หลายเดือนก่อน +12

    Vallaki antha sthayi ledu
    Manchu ki

  • @narayangadhe801
    @narayangadhe801 3 หลายเดือนก่อน +10

    కుతంత్రాలు మంచు

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 3 หลายเดือนก่อน +2

    good sir

  • @bommanapallyanjaneyulu2978
    @bommanapallyanjaneyulu2978 3 หลายเดือนก่อน +3

    Jai Power 🌟

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 3 หลายเดือนก่อน +2

    Son of india ' లాటి అవమానం ఈ రకమైన స్వభావం వలన జరిగింది.
    ఇప్పుడు కన్నప్ప రాబోతుంది. వెయిట్ చెయ్యి మోహన్ బాబు.

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 3 หลายเดือนก่อน +1

    కిరణ్ గారు మీరు అంటే చాలా ఇష్టం ఎదుటి వారుబాగుంటే చూడలేని వారు వాళ్ళ గురించి చీచీచీ ఎం దుకు

  • @koteswararaopatarlapati1244
    @koteswararaopatarlapati1244 3 หลายเดือนก่อน +5

    Trolls star vadu

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 3 หลายเดือนก่อน +8

    Boycott Kannappa

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 3 หลายเดือนก่อน +5

    ఆ మంచితనం ఉంటే మోహన్ బాబు సినిమా అంతలా ఎందుకు ఫెయిల్ అవుతుంది

  • @killinggamer3661
    @killinggamer3661 3 หลายเดือนก่อน +5

    Kiran Garu mohan Babu nu meeru manisi anukonttunnara vadu pedda swarda parudu alanti valla gurinchi matladatam kuda waste

  • @SudheerKanakala
    @SudheerKanakala 3 หลายเดือนก่อน +3

    Jai janasena

  • @MamidiDevi-d4v
    @MamidiDevi-d4v 3 หลายเดือนก่อน +4

    Vallagurinchi eppudu enduku dandaga

  • @vegisettysnmurthy1470
    @vegisettysnmurthy1470 3 หลายเดือนก่อน +11

    మంచు లేదు బొక్క లేదు

  • @veerababumutyam3800
    @veerababumutyam3800 3 หลายเดือนก่อน +3

    Jai pk anna 🔥🔥

  • @shriramachandra6699
    @shriramachandra6699 3 หลายเดือนก่อน +1

    Jai sriram jai jana sena jai pavan sir d.c.m jai Hindu 🕉 🕉 🕉 🕉 🕉

  • @sureshkumaa4600
    @sureshkumaa4600 3 หลายเดือนก่อน

    Anchor Sir . Meeru super andi ,
    The way you anchored

  • @ganipbs
    @ganipbs 3 หลายเดือนก่อน +1

    Vallaku yem viluva undhani miru vallagurinchi chepthunnaru brother

  • @ravithota4456
    @ravithota4456 3 หลายเดือนก่อน

    I bless you both for your selfless service and dedication towards Kalyan. Leave them bro.

  • @chittibabupulletikurti6405
    @chittibabupulletikurti6405 3 หลายเดือนก่อน +2

    Manhu Vishnu ki kuda YCP ki pattina gathe padathaadhi.. Garvam tho gottukuntunnadu.. Vishnu ni Hero ga telugu vaalu yeppudu gurthupatteldhu..pattaru.. Manoj is good person

  • @NR-fv7jj
    @NR-fv7jj 3 หลายเดือนก่อน +2

    Konthamandhi nichulu vuntaru.vala karma .

  • @Swan609
    @Swan609 3 หลายเดือนก่อน

    Anna mana channel lo chittibabu ni interview cheyandi vaadiki meeru maatrame samadhan am cheppagalaru

  • @krishnachandra5259
    @krishnachandra5259 3 หลายเดือนก่อน

    Congratulations the Really Original Game Changer Deputy CM Konidala Pawan Kalyan Annayya Garu 🔥💐🚩💖💐🙏🙏🥛👑🏆💪

  • @GraniKola-ze8hd
    @GraniKola-ze8hd 3 หลายเดือนก่อน +1

    Allu and Manchu show their jealousy openly but there are many film industry people who are jealous of mega family but they don’t show it out.

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 3 หลายเดือนก่อน +8

    ప్రపంచ ప్రఖ్యాత కాంచిన మేధావులు,జర్నలిస్టులు,నాయకులు మొదలగు వారు పవన్ కళ్యాణ్ ఔన్నత్యాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు.
    నోరులేని జడ పదార్ధం 'మా ' అధ్యక్షుడు మంచు విష్ణు.ఆయన స్పందించినా స్పందించకపోయినా పవన్ కళ్యాణ్ కు వచ్చిన నష్టమేమి లేదు.
    మోహన్ బాబు " నేను-నా కుటుంబం " తప్ప ఇంకెవరూ ఈ సినిమా ఫీల్డులొ గొప్ప వారు లేరు అనే అహంకార మోహంలో మునిగి ఉన్నాడు. ఈయనకు మెగా ఫేమలీ అంటే కుళ్లు.

  • @sakalamdathatreya1662
    @sakalamdathatreya1662 3 หลายเดือนก่อน

    అంతా బాగానే ఉంది
    మరి హీరో కృష్ణ గారికి డాక్టరేట్ వచ్చినప్పుడు, పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నప్పుడు
    ఇండస్ట్రీ ఏం స్పందించింది

  • @ALLABOUTPK
    @ALLABOUTPK 3 หลายเดือนก่อน

    Janasainikulandariki pawan kalayan die-hard fan ga..oka vinnapam..Kiran tv ni andaru subscribe chesukondi.endukante he done somuch work for pawan kalyan and for janasena party.

  • @narayangadhe801
    @narayangadhe801 3 หลายเดือนก่อน +5

    Waste family

  • @koteswararaopatarlapati1244
    @koteswararaopatarlapati1244 3 หลายเดือนก่อน +2

    Manchu vishnu

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm 3 หลายเดือนก่อน +1

    యూగో మంచులు

  • @santhoshkumar970
    @santhoshkumar970 3 หลายเดือนก่อน

    sir, i respect your analysis sir, but please concentrate on useful things, i am following you from last one year.....

  • @balumurapana
    @balumurapana 3 หลายเดือนก่อน

    Manoj❤❤❤❤❤❤

  • @bandelaprudviraju1348
    @bandelaprudviraju1348 3 หลายเดือนก่อน +1

    Manoz great worest family manchu

  • @HusKy-v3z
    @HusKy-v3z 3 หลายเดือนก่อน

    Selfish folks of film industry can ignore PK but whole India has put him on pedestal

  • @RAMMOHANGK-hn7mz
    @RAMMOHANGK-hn7mz 3 หลายเดือนก่อน

    Protocol doesn't agree as the 'Maa'president is equal to the president of india.

  • @sunv8500
    @sunv8500 3 หลายเดือนก่อน

    Daridram gurinchi yendhuku aalochinchadam

  • @rkraod
    @rkraod 3 หลายเดือนก่อน +1

    Mohan babu jagan reddy pay time batch kada. Jagan reddy veerabhimani

  • @kusumaaswanikumar9844
    @kusumaaswanikumar9844 3 หลายเดือนก่อน

    Mohan babu eppudu kullukuntadu ... movie artist usually veellanikuda saganamputharu... vedavalini evvaru baagu cheyyaleru... eee daridram eppudu pothundo ani wait chesthunnamu... Manoj modatnuchi support ga unnadu

  • @ChiruChand
    @ChiruChand 3 หลายเดือนก่อน

    Pls leave Manchu family alone in coffin box😂😂..Let us just Njoy ourselves Party time for Mega Fans..

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 3 หลายเดือนก่อน

    కిరణ్ గారు హెల్త్ బాలేదా మీకు

  • @jayashankar7979
    @jayashankar7979 3 หลายเดือนก่อน

    Kannapa movie rates kosam ravali

  • @drraor8884
    @drraor8884 3 หลายเดือนก่อน

    Kiran Garu, kindly avoid your valuable time on non quality team

  • @Pavandiehardfan
    @Pavandiehardfan 3 หลายเดือนก่อน

    I banned Mohan babu family movies.

  • @FhaniPothala
    @FhaniPothala 3 หลายเดือนก่อน

    మంచు ఫ్యామిలీ మెంటల్ ఫ్యామిలీ

  • @GSR0962
    @GSR0962 3 หลายเดือนก่อน

    మంచు కుటుంబం గురుంచి మాట్లాడం అనవసరం. వాళ్ళు అంతా మూర్ఖులు. మేఘా కుటుంభం అంటే కొందరి దరిద్రులకు
    మాటలు వుండవు మనసులో కానరాని మంటలు వస్తాయి. మా ఎలక్షన్లో పెద్ద బల్డుప్ ఇచ్చారు. అక్కడ పీకింది ఏమి లేదు. ప్రజలు అన్ని గ్రహిస్తారు.

  • @chandrasekharb1366
    @chandrasekharb1366 3 หลายเดือนก่อน

    Vallani evaru pattinchukovatledu sir. Asalu valla gurinchi manaku enduku.
    Other states lo valla market theledu kabatti andaru actors tho kalisi pan India movie ani thesthunnaru.
    Waste family kullu ershya ki brand ambassadors.

  • @sankart359
    @sankart359 3 หลายเดือนก่อน

    Kiran TV has no work, why covered MAA being known the people responsible. Don't expect

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 3 หลายเดือนก่อน

    సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పవన్ కళ్యాన్ అంటే భయం (ఆయన లా తెగింపు లేక)
    ,అసూయ(ఆయన కున్న ఫాలోయింగ్ చూసి)
    ,కడుపు మంట(ఆయన లా ప్రజలకు సంపాదించింది దానం చెయ్య లేక)
    సిగ్గు (ఆయన లా అన్యాయాన్ని ప్రశ్నించ లేక),
    బ్రతుకు భయం (ఆయన లా కెరీర్ ఉన్నతస్థాయి లో ఉన్నా డోంట్ కేర్ అన లేక)
    అయోమయం(ఆయన లా,ఎందుకు బ్రతుకు తున్నామో అనే స్పష్టత లేక).
    టోటల్ గా ఒక్కటే .తెలుగు సినీ పరిశ్రమ లో ఉన్న వాళ్ళు చాలా వరకు రీల్ హీరోలు. ఎక్కడో పవన్ కళ్యాణ్ లాంటి రియల్ హీరోలు ఉంటారు.హీరో అనే పదానికి గుర్తింపు తేవడానికి.అంతే.

  • @muralikv8616
    @muralikv8616 3 หลายเดือนก่อน

    Anna kannapa dobhindhi.. no doubt

  • @Avyan999
    @Avyan999 3 หลายเดือนก่อน

    Can I
    Tittinanasanmayydu

  • @vasanthrayudupeddireddy2029
    @vasanthrayudupeddireddy2029 3 หลายเดือนก่อน

    Pawan ki congratulations chepetanthati thaye manchukiledu.

  • @koteswararaopatarlapati1244
    @koteswararaopatarlapati1244 3 หลายเดือนก่อน +2

    Kanappa trolls

  • @RameshBabu-em1wt
    @RameshBabu-em1wt 3 หลายเดือนก่อน

    ఎంతైనా జగన్ బావ కదా

  • @balabalajikoya
    @balabalajikoya 3 หลายเดือนก่อน

    Manchu. Vallu. Valus. Paatimchamdi

  • @Kirru-x2v
    @Kirru-x2v 3 หลายเดือนก่อน

    Vallu cheppaka pote poyedi emi ledu kiran garu, mohanbabu ku vunnata ego evariki undadu ,vella family lo ,Manoj okkare tsppi ,puttaru😂

  • @ALLABOUTPK
    @ALLABOUTPK 3 หลายเดือนก่อน

    Snow anna unfit for maa president..

  • @muralimohanaraopotnuru1659
    @muralimohanaraopotnuru1659 3 หลายเดือนก่อน

    Asalu Manch family ni yevaryna Pattinchukontara? Botchu lo family valana yevariki vupayogam

  • @muralimohan7625
    @muralimohan7625 3 หลายเดือนก่อน

    Jealousy.. Waste fellow

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 3 หลายเดือนก่อน

    Vallu yendhi sir spandhinchedhi haa valla spandhana lekunte yemanna problem vundha haa vallaki oka vedio waste sir vadhileyandi valla brathuku andharki thelusu kiran garu chandhu gaaru

  • @jagadhishvivek1925
    @jagadhishvivek1925 3 หลายเดือนก่อน

    Valla Avasaram ledu Sir, Don't waste your time Sir

  • @nagendrarao2883
    @nagendrarao2883 3 หลายเดือนก่อน

    Maaku anta sahrudayam ledu.

  • @alexnanii979
    @alexnanii979 3 หลายเดือนก่อน

    Dayachesi vaalu gurinchi matlaadi vaala value penchakandi vaalu meeku yakkuva amo ma abhimanulu ki zero vaalani memu gurthinchata ledu

  • @rohiththeekinam2295
    @rohiththeekinam2295 3 หลายเดือนก่อน

    Kiran gariki health bagaleda

  • @HariBabu-gw9em
    @HariBabu-gw9em 3 หลายเดือนก่อน

    Kannappa undi kadaa chudam don't worry

  • @gsksahu
    @gsksahu 3 หลายเดือนก่อน

    Thammudu Mohan Babu oka sadist and Mega Family ki emaina manchi jarigithe sahinchaledu, Andariki Discipline antatu asal vadiki character e ldu, Manchu Manoj garu spandincharu..... Kannapa will going to become Disaster

  • @morevenkatesh2606
    @morevenkatesh2606 3 หลายเดือนก่อน

    ఈ మంచు మోహన్ ఓర్వా లేక

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 หลายเดือนก่อน

    Vishnu gadu best. 2 mlo tweet cheyacchu.

  • @rameshkr9631
    @rameshkr9631 3 หลายเดือนก่อน

    Entandi ala matladatharu vadu pedhdha kalakandam thisthunnadu meeku the Isha andi

  • @gavvalakushaal2518
    @gavvalakushaal2518 3 หลายเดือนก่อน

    Maa undha ...thu ..sigguledha

  • @shaikharunraheed6184
    @shaikharunraheed6184 3 หลายเดือนก่อน

    Hellow Sirs why you are giving much importance to that Mohan babu, he has no morals, ethics and decency basically. His attitude is most 👿 Devilish monstrous in the fillm socity. So please ignore him. JAI AMARAVATI..

  • @venkateswararaop5748
    @venkateswararaop5748 3 หลายเดือนก่อน

    Kullu vedavalanu ignore cheyandi

  • @venkatasubbaraomeruva5430
    @venkatasubbaraomeruva5430 3 หลายเดือนก่อน

    Mohan Babu vedava andi vadijeevithamlo maradu

  • @umadevi6238
    @umadevi6238 3 หลายเดือนก่อน

    మీరు ఏదో ఒక content కోసం కాకపోతే ఈ టాపిక్ అవసరమా?
    మా అసోసియేషన్ పోస్ట్ PM post కాదుగా! అతను appreciate చేస్తే ఎంత? చెయ్యకపోతే ఎంత?
    ఇక మోహన్ బాబు విషయంలో ఎక్కడో అతని ఉనికి తెలియకుండా కాలక్షేపం చేసే అతన్ని, మీరుగా బయటకి పిలిచి, ego తో అతను మాట్లాడే అవాకులు,చెవాకులు ప్రజలకు అవసరమా?

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 3 หลายเดือนก่อน

    వాడు ఒరిజినల్ కన్నప్ప లా లేదు కప్పలా వున్నాడు

  • @Avyan999
    @Avyan999 3 หลายเดือนก่อน

    Manchufamili
    Cbnkisarichpali

  • @balumurapana
    @balumurapana 3 หลายเดือนก่อน

    ManchuVarikiEgoEkkuva

  • @muralikv8616
    @muralikv8616 3 หลายเดือนก่อน

    Vishnu is waste

  • @srinugoud3990
    @srinugoud3990 3 หลายเดือนก่อน

    ఊకొ బై ఆ లోఫర్ గాడు చెప్తే ఏంటి చెప్పక పోతె ఏంటి... నేను చెప్త congrats pk Gary..

  • @kumars3377
    @kumars3377 3 หลายเดือนก่อน

    మా కీ అధ్యక్షుడు వాడు జస్ట్, కుళ్ళు కుతంత్రాల ఫ్యామిలీ ఏదైనా ఉందా అంటే మంచి ఫ్యామిలీ.

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 3 หลายเดือนก่อน

    MUNCHU CAMEDY VILAN GADU CHESTHEY ENTHA CHEYHAMAPOTHEY ENTHA

  • @sandeepkumar-yp3uu
    @sandeepkumar-yp3uu 3 หลายเดือนก่อน +1

    Vallu una pikadhi em ledhu manchu family tdp lo leka pothe ne challa better

  • @ra-v1845
    @ra-v1845 3 หลายเดือนก่อน

    Maa vallu oka nattulu ...natinchadam tappa spandinchadam Rani ..bommalu vallu elanti edavala cinemalaki prajalu enduku spandistaru...prajalu gamanistunnaru....kontamandi nattula cinemalu chudala vadda Ani prajalu alochinchukuntunnaru...