Tea Time ఉదయ్ శ్రీనివాస్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు | Pothina Mahesh Vs Tea Time Uday Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 เม.ย. 2024
  • #pothinamahesh #cmjagan #ycpmanifesto #apelections2024 #janasena #pawankalyan #pithapuram #tdpvarma #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

ความคิดเห็น • 9

  • @user-qm2mg9zk2g
    @user-qm2mg9zk2g 17 วันที่ผ่านมา +4

    రోజుకి రెండు కోట్ల ఆదాయం వదులుకుని ప్రజల సేవ కోసం వచ్చేసా, బాబు గారి తో కలిసి చెమటొడుస్తూ న్నా, నా ఆస్తులు అమ్ముకుంటూ వున్నా అంటాడు ఆ నటుడు. ఎన్నికల అఫిడవిట్ ఈయన ఆస్తులు కొంటూ వున్నట్టు, పార్టీ పెట్టిన తరువాతే ఆదాయం, ఆస్తులు పెరిగినట్టు చెపుతుంది.😊
    దుబాయ్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి దేశానికి సేవ చేద్దాం అనే ఉద్దేశ్యం తో ఇండియా వచ్చేసి, వ్యాపారం పెట్టీ యువకులకు ఉపాధి కల్పించడం కాకుండా పవన్ అన్న కి తోడుగా ఎంపీ గా పోటి చేస్తున్నా అంటాడు. టీ టైమ్ అధిపతి. తీరా ఎన్నికల అఫిడవిట్ లో ఈయన చదువు ఇంటర్ discontinued. వాహ్ క్య ఫ్రాడ్ హై 😅😊

  • @vidhur2115
    @vidhur2115 17 วันที่ผ่านมา +5

    "ఈ భూమి పై అత్యంత నీచమైన రాజకీయ వ్యభిచారులు" అపద్దాల,అరాచక,నీతిమాలిన,అత్యాశ,ధన,అధికార దాహ ఉన్మాదులు పావలా పవన్ కళ్యాణ్ & బిల్డప్ చంద్రం.వీరి వినాశకర రాజకీయాలకు ప్రజలు,రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నారు.
    "అసలే కోతి, ఆ కోతికి పిచ్చి, అది కల్లు తాగింది, దానికి తేలు కుట్టింది, దాని తోక చెట్టు తొర్రలో నలిగిపోతోంది" ఆ కోతే ఈ పవన్ కళ్యాణ్.
    మోసపూరిత టైంపాస్ రాజకీయాలు, వెధవ ప్యాకేజీ రాజకీయాలు, ప్రజలకు పైసాకు పనికిరాని దగుల్బాజీ రాజకీయాలు, చేతకాని చవట రాజకీయాలు, అపద్దాల అరాచక, ఉన్మాదపు రాజకీయాలు, చచ్చు పుచ్చు చెత్తాతి చెత్త రాజకీయాలు చేసే వ్యక్తి ఈ భూమి పై ఒకే ఒక్క సన్నాసిన్నర సన్నాసి పవన్ కళ్యాణ్ మాత్రమే.

  • @krishna4156
    @krishna4156 15 วันที่ผ่านมา +2

    MLA PAWAN KALYAN
    Conformed ✊✊✊

  • @krishnavamsi4710
    @krishnavamsi4710 17 วันที่ผ่านมา

    Eediki seat ivvaledhu ani entha plate marchado chudandi

  • @krishna4156
    @krishna4156 15 วันที่ผ่านมา

    PONDS POWDER

  • @pushpamelodiestelugu3484
    @pushpamelodiestelugu3484 7 วันที่ผ่านมา

    Cheyyi narakandi vadu cheppinatte

  • @Askpa
    @Askpa 17 วันที่ผ่านมา

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ cm జగన్ గారికి నమస్కారములు 🙏
    ✍️ జగన్ గారు మీ రాజకీయ జీవితం కోసం అమాయక కార్యకర్తలకు భవిష్యత్ లేకుండా చేస్తున్నారు.
    ✍️జగన్ గారు ఇటువంటి సాధారణ మైన వ్యక్తులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు.
    ✍️ జగన్ గారు మీ ప్రత్యర్థులను ఎదురుగా నిజాయతీగా ఎదుర్కొనే ధైర్యం మీకు 100% లేదు. మీరు దొంగదారిలో ఎదుర్కోవటంలో PHD చేసారు.
    ✍️జగన్ గారు అన్నివేళలా మీరు అనుకున్నట్లు అవుతుంది అని అనుకుంటే అది మీ కలగానే మిగిలిపోతుంది. జగన్ గారు మీరు నిజాయతీగా యుద్ధం చేయటాయికి ప్రయత్నం చేయండి, విజయం మీదే అవుతుంది. దయచేసి ఇటువంటి అసత్య రాజకీయ ప్రచారాలు మీ రాజకీయ జీవితాన్నే అంతం చేస్తుంది. ఇదే సత్యం.
    🙏ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️✍️✍️✍️✍️qqqqqqq🙏🙏🙏🙏ww🙏🙏q🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mkcengineering8746
    @mkcengineering8746 17 วันที่ผ่านมา

    Janasena-Joker party..