YS Rajasekhar Reddy Sister YS Vimala Reddy About Clashes Between AP CM YS Jagan YS Sharmila Party

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 315

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 2 ปีที่แล้ว +54

    నిజంగానే దేవుడు ఉంటాడు సునీతమ్మ గారు చేస్తున్న పని కరెక్ట్ దోషులను కఠినంగా శిక్షించాలి

  • @kinggodson3946
    @kinggodson3946 2 ปีที่แล้ว +13

    అమ్మగారు దేవుని పైన నమ్మకం మీలో కనిపిస్తుంది వందనాలు అమ్మ గారు ఇలా ఎవరి దగ్గర అయిన దేవుని గురించి పరిచయం చెయ్యాలని నా మనవి.

  • @laxminarayanachunduri9744
    @laxminarayanachunduri9744 2 ปีที่แล้ว +24

    నాన్న ని చంపిన వాళ్ళని పట్టుకొని ఎం చేస్తుంది అండి అంట. - అసలు అదేం ప్రశ్న.

    • @neon9754
      @neon9754 ปีที่แล้ว

      అది మీకు అర్దం కాదు sir, BIBLE అదే చెప్తుంది శత్రువు ను కూడా ప్రేమించాలి వాళ్ళకి హాని చెయ్యొద్దు అని
      ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి-పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహ మిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.
      రోమా 12:19‭-‬21 TELUBSI
      bible.com/bible/1787/rom.12.19-21.TELUBSI

  • @srinivasrao2462
    @srinivasrao2462 2 ปีที่แล้ว +29

    ఏంటి ఇది చంపిన వల్ల పేర్లు చెపితే జీవితాలు పాడు అవుతాయా ఇది ఎక్కడి లాజిక్కు తల్లి, మహానటి 2

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 2 ปีที่แล้ว +1

      yellow lanjakodaka neyama nakodaka pedavalu enti govuram leda vedhava. ne coment endira vedhava

  • @thek.e.a.vclinic1449
    @thek.e.a.vclinic1449 2 ปีที่แล้ว +24

    విమలమ్మ గారి సమయస్ఫూర్తికి ,ఆమె సమిష్టికుటుంబాభిమానానికి,ఆమె సంస్కారానికి అభినందనలు

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 2 ปีที่แล้ว +32

    ఈ జర్నలిస్ట్ కంటే విమలరెడ్డి గారే చక్కగా సమాధానాలు చె ప్పారు. ఇతను ముందుగానే certificate ఇస్తున్నాడు. జర్నలిజం ఇలాంటి వాళ్ళ వలనే అధమ స్థాయికి చేరింది.

  • @elishaandela3300
    @elishaandela3300 2 ปีที่แล้ว +7

    God bless ur family అమ్మ👏👏

  • @saisrinu4270
    @saisrinu4270 2 ปีที่แล้ว +7

    జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం లో వచ్చిన ఈ చిన్న పొరపొచ్చలు త్వరలో తొలగిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను విమలమ్మ గారి ముఖంలో గతకాలపు ఆనందం త్వరలోనే అందరమూ source తాము

  • @dhanasampathn311
    @dhanasampathn311 2 ปีที่แล้ว +9

    "A much needed and very good interview.Hats off Suman TV Staff."

  • @ravikanthreddyjambula4243
    @ravikanthreddyjambula4243 2 ปีที่แล้ว +17

    తండ్రి ని చంపిన వారిని పట్టుకొని శిక్షించాలని కోరుకోవటం తప్పా. ప్రుాప్ మాయం చేసేవాడిని వదిలివేయాలా.సునిత తన తండ్రి కోసం పోరాటం చేయాలని కోరుకోవటం ఎలా తప్పు అవుతుంది .

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 ปีที่แล้ว +2

      అదే ఆత్చర్యం గా ఉంది ఈమె మాటలు నాకు కూడా. చంపిన వాళ్ళను వదిలెయ్యమని అంటారా ఎవ్వరైనా unless వాళ్ళ వాళ్లు ఉండకపోతే! ఆశ్చర్యం గా ఉంది.

    • @sirishkumar627
      @sirishkumar627 2 ปีที่แล้ว

      Suneetha nee akka nee Chella ra erripuka, valla family lo vallaki 100 hedeach untai

  • @chakradhaari8314
    @chakradhaari8314 2 ปีที่แล้ว +8

    అత్యుత్తమ పతివ్రత వంకాయకూర వండితే సెగ లేకుండా ఉడికిందట...అలా ఉంది ఈ విమల వయ్యారం...

    • @madhugurrala
      @madhugurrala 2 ปีที่แล้ว +1

      Xlnt shot... paytm kukka channel interviewing paytm family

  • @ankalladasu1982
    @ankalladasu1982 2 ปีที่แล้ว +8

    దేవుడు. మీకు. తోడు గా ఉన్నారు ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు

  • @vanamalavanamala9012
    @vanamalavanamala9012 2 ปีที่แล้ว +30

    మహానటి.....🙏🙏🙏

  • @prasadnelapudi513
    @prasadnelapudi513 2 ปีที่แล้ว +7

    How can you said madam. , what she can do ? She want Justice for killing his father , she is a brave women

  • @dr.samueljohn9582
    @dr.samueljohn9582 2 ปีที่แล้ว +2

    You are very matured Amma God bless you

  • @dhanasampathn311
    @dhanasampathn311 2 ปีที่แล้ว +13

    "You said exactly correct Madam.Entry of Bro.Anil Kumar into Poltics,even though I am Christian,I strongly oppose his decision.He have a good reputation.But if he come into Politics,People will treat him like KA.Paul who have no moral values."

  • @nagarajupinisetti656
    @nagarajupinisetti656 2 ปีที่แล้ว +28

    చంపింది ఎవరు అనేది తెలాలి కదా!
    తెలుసుకుని ఎం చెయ్యగలం అనేది పద్దతి కాదు.

  • @sheelaboyanchandrasekhar8752
    @sheelaboyanchandrasekhar8752 2 ปีที่แล้ว +1

    Super Amma baga cheppav..

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 2 ปีที่แล้ว +47

    ఒక్కరిని మించి ఒకరు నటులు మహానటి

  • @jagan8176
    @jagan8176 2 ปีที่แล้ว +3

    అమ్మ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు జగనన్న సీఎం అవుతాడు ఎందరో పేద ప్రజల దేవుడమ్మ జగనన్న ఆయన ఆయన కుటుంబం అంతా మంచిగా ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాము

  • @vaniboddukolla393
    @vaniboddukolla393 2 ปีที่แล้ว +4

    జగన్ అన్న మీకు చాలా మంది చెల్లెలు ఉన్నారు ఆ దేవుడు తోడుగా ఉన్నాడు ఉంటాడు

    • @Srinivas-py4hk
      @Srinivas-py4hk 2 ปีที่แล้ว

      Which GOD Jesus naa, leka maroka God naa
      Yenduku ante ee madhya mana CM jagan garu pujalu, yagnalu, homalu, swamijila pada pujalu baaga chesthunnaru kadaa

    • @vaniboddukolla393
      @vaniboddukolla393 2 ปีที่แล้ว

      @@Srinivas-py4hk ఒక రాజు రాజ్యం లో ఉన్న ప్రజలందరిని సమానం గా చూడాలి cm హోదాలో ఉన్నవాడు కాబట్టే అందరిని సమానంగా చూస్తున్నాడు

  • @SG-br2sn
    @SG-br2sn 2 ปีที่แล้ว +6

    She said Viveka wife need justice at the same time she says what they will get if culprit is identified and pushed ? what a conflict

  • @anushaqueen8784
    @anushaqueen8784 2 ปีที่แล้ว +3

    Madam u speak so maturely very nice interview

  • @naidus5523
    @naidus5523 2 ปีที่แล้ว +8

    She doesn't want to book culprits

  • @Virupa237
    @Virupa237 2 ปีที่แล้ว +11

    Entha thiyyaga matladina Abadhalu chebithe dorikipotharu

  • @PREntertainments218
    @PREntertainments218 2 ปีที่แล้ว +8

    Nijam matladaru power kavali ani

  • @telugumadhusudhan7046
    @telugumadhusudhan7046 2 ปีที่แล้ว +7

    CBI is there to show the proof

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 2 ปีที่แล้ว +4

    జగన్ అన్న మీరు మీరు గ్రేట్
    మీ తండ్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అకాల మరణం తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి మీ తండ్రి బతికుంటే ఈ రాష్ట్రం రెండు ముక్కలుగా అడ్డంగా నరకబడేదే కాదు. దురదృష్టవశాత్తూ మా ప్రియతమ నాయకుడు అయినటువంటి రాజశేఖర్రెడ్డి గారి మరణం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని లోటు దీనిని ఎవరూ భర్తీ చెయ్యలేరు కానీ సోనియా గాంధీ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించి పెద్ద పాపం చేసింది దాని పర్యవసానం అనుభవిస్తుంది కాంగ్రెస్ పార్టీ పతనం ఆంధ్ర రాష్ట్ర విభజన తో మొదలైంది. గుర్తుంచుకో సోదరా జగన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయాలని అనుకునే ఆలోచన వచ్చిన వాళ్ళందరూ సర్వo కోల్పోయి బికారిగా మారినారు ఇప్పుడు ఉన్న ఈ వ్యవస్థలో నీ తండ్రి మా ప్రియతమ నాయకుని మరణం తర్వాత నీవు పోరాడి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన0దుకు నువ్వు మగాడివి జగన్
    నేను 2014 ఈ సంవత్సరంలోనే రాయలసీమ కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే తో ముఖాముఖిగా తెలియజేశాను ప్రస్తుతం ఆయన ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారు జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని,
    దాన్ని 2019 ఎలక్షన్ లో మీరు సాధించి అధికారం పొందియున్నారు. ఇంతవరకు సంతోషం .........
    మీ పరిపాలన ఎలా ఉండాలంటే అభివృద్ధి ఏరులై పారుతూ సెలయేరులై లై ఉరుకుతూ ఉండాలి ఉండాలి. దాని ఫలాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సమానంగా దక్కాలని ఆశిస్తున్నాను. మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు వ్యవస్థలు వ్యవస్థ మీద పట్టు సాధించి మీ పరిపాలన సాగిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ వీరాభిమాని కొర్లపాటి వెంకట శివరామకృష్ణ(శివ)9440664567

    • @baburaoa6787
      @baburaoa6787 2 ปีที่แล้ว +1

      Thanks sir

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 ปีที่แล้ว

      Print Media ఆనాడు వార్తలు :
      NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని
      బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని
      టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని
      పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని
      NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని
      తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని
      రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని
      లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని
      పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని
      త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని
      NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని
      ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని
      హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని
      రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని
      రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని
      ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి.
      NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి.
      రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.
      √√√
      ఇప్పుడు చంద్రజ్యోతి. Tv.5, Etv, MahaTV ఇప్పటి తప్పుడు వార్తలు:
      గుళ్ల మీద దాడులు దగ్గర నుండి
      ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం
      రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్
      అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బుతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం
      చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం
      అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం
      జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం
      ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం
      సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రంతాత అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం
      ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం
      పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది అనే తప్పుడు వార్తలు రాబిన్ శర్మ నేతృత్వంలో చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ద్వారా ఇప్పటివరకు వచ్చాయి.
      Note :
      ఇకమీదట....
      YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి
      YSR partyలో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు
      ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు TDP stratagists సునీల్ & రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్.!

  • @Yk-fx9kl
    @Yk-fx9kl 2 ปีที่แล้ว +20

    Proofs bayatiki rakunda meere chestunnaru ga.

  • @kvikram2601
    @kvikram2601 2 ปีที่แล้ว +8

    1.రాజారెడ్డి
    2.రాజశేఖరరెడ్డి
    3.వివేకానంద రెడ్డి
    4 ????????????
    ఎందుకు, ఎలా, ఎప్పుడు,ఎక్కడ,ఎవరు
    ఎందుకు జరిగింది వీళ్ళ రక్షసతత్వం ఎవిదముగావుంటుంది వీళ్ల వ్యాపారాలు దందాలు రౌడీ పంచాయితీలు మన కర్మ వీళ్ళు నాయకులుగా చెలామణి అవుతున్న !!!!!!!!!!!!!

  • @Sonuworld2014
    @Sonuworld2014 2 ปีที่แล้ว +16

    అగవీ నీ ప్రూఫ్ నువ్వు కూడా చంపే ఉంటావు నాకు డౌట్ శివగామి నువ్వేఈ

    • @sirishkumar627
      @sirishkumar627 2 ปีที่แล้ว +1

      Meeru assala manushulena

    • @kasagopi2125
      @kasagopi2125 2 ปีที่แล้ว

      👌👌👌👌

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 2 ปีที่แล้ว

      lanjakodaka yellow dog 🐕lanjakodaka neyama nakodaka cbn gadu chapi adi ys family meda those adukuntunaru

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 2 ปีที่แล้ว

      @@sirishkumar627 e ra na kodaka yellow dog 🐕lanjakodaka ne cbn vese nidhalu barisala

    • @sirishkumar627
      @sirishkumar627 2 ปีที่แล้ว

      @@mrajeshreddy3947 nenu comments pettinavadini annanu bro , nenu Jagan anna fan bro . Nenu Vimala garini kadu bro aninidi

  • @jaggurothumalleswararao5233
    @jaggurothumalleswararao5233 2 ปีที่แล้ว +11

    మీకు సినిమా ఇండస్ట్రీ లో మంచి భవిషత్తు వుంది ట్రై చెయ్యండి
    6 నెలలు లో షర్మిల పార్టీ ఆంధ్రా లో పెడుతుంది
    ఓపెన్ ఛాలెంజ్....

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 2 ปีที่แล้ว

      lanjakodaka yellow dog 🐕lanjakodaka neyama endira ne matalu. vedhava nakodaka veli cbn moda kuduvu

  • @mahireddy9890
    @mahireddy9890 2 ปีที่แล้ว +1

    దీని అర్థం జాన్ గాడు మత పర్పిడి కి సపోర్ట్ చేస్తున్నరు కాబట్టి వాడు అన్నను సంపిన క్రిమినల్ అయిన సరే వానికే సపోర్ట్ చేస్తాం " మిస్సినరీ దెయ్యాల పాలసీ"

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 2 ปีที่แล้ว +2

    Really aame maatallo nijamga badha kanipisthundhi

  • @naveensdigitalstudio2769
    @naveensdigitalstudio2769 2 ปีที่แล้ว +13

    Thank god!! You’re not in politics old lady.

    • @gurunath3610
      @gurunath3610 2 ปีที่แล้ว

      Devudu meru madarlu cheyandi nenu toduga untanu annada ra Jaffa

  • @kwazamohammad2351
    @kwazamohammad2351 2 ปีที่แล้ว +12

    Buddi ledu.father kosam poraadutunna ammayini pichhidi annattu project chestundi.brother champa baddadani konchem badha lekunda vere vaallani support chestundi.cbi proofs choopettaka emantundo eevida

  • @msrsprakashrao352
    @msrsprakashrao352 2 ปีที่แล้ว +14

    చాలా తప్పు చేస్తున్నావమ్మా నిజం చెప్పమ్మా

  • @msrao7010
    @msrao7010 2 ปีที่แล้ว +6

    people are great to kill any issue without proof. Dramatisation is the asset.

  • @nithingupthachannel3358
    @nithingupthachannel3358 2 ปีที่แล้ว +22

    మహానటి 🙏🙏

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 2 ปีที่แล้ว +1

    Truth chepparu

  • @anarasimharao8387
    @anarasimharao8387 2 ปีที่แล้ว

    Wwait and watch it

  • @ganjidavidraju2477
    @ganjidavidraju2477 2 ปีที่แล้ว +1

    Mind blowing speech 👍

  • @puneprasad2879
    @puneprasad2879 2 ปีที่แล้ว +4

    Govt prove cheyali sunitha madam yala prove chestadi madam alochinchandi

  • @gollangianand6378
    @gollangianand6378 2 ปีที่แล้ว +3

    2024 Jagan cm????wht abt notifications amma

  • @bollimpalliswaralahari8804
    @bollimpalliswaralahari8804 2 ปีที่แล้ว +1

    Chesina papalu vurike povu devudu vunnadu devude chusukuntadu sarina Nirnayam andhranu 60 years venakki nettadu mahanubhavudu

  • @keshagallajayamma3781
    @keshagallajayamma3781 ปีที่แล้ว

    God is in you madam. Praise the Lord🔥

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub ปีที่แล้ว +1

    You must support to suneetha

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 ปีที่แล้ว +2

    Superrrrrrrrrrrrrrrrr ammaaaaaaaaaaaa

  • @Uday_76
    @Uday_76 2 ปีที่แล้ว +1

    Prajalu మంచి వాళ్ళు,ప్రతి pakshala వల్లే ysr ఫామిలీ లో గొడవలు అని బయటికి వస్తున్నాయి.

  • @karavadivenugopal5902
    @karavadivenugopal5902 2 ปีที่แล้ว +1

    Sagavu sagavu matamarpidi marketing strategy RAJAKEYALU

  • @rasheedstararts9150
    @rasheedstararts9150 2 ปีที่แล้ว +1

    Rajakiyam lo evarni nammalemu

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 ปีที่แล้ว +1

    Sir meeru chala chakkaga questions adigaru a family bagundali ani ma koreka ysr kutumbaniki ysvr leni lotu pulivendula prajalaki chala undi murder vishyam lo dr suneetaareddy gariki pulivendula soffort undi

  • @paradesikakinada4495
    @paradesikakinada4495 2 ปีที่แล้ว +4

    Praise the Lord

  • @durgasravankumarpasupuleti2679
    @durgasravankumarpasupuleti2679 2 ปีที่แล้ว +2

    B.Vimala Reddy ayithe YS Vimala Reddy yendi.Inka cheppalante Bible antaru religion change ayyamu antaru mari name last aa thoka reddy yendu inka.Reddy cast vundi Hindu religion lona leka Christian religion lona.

  • @shashankreddy167
    @shashankreddy167 2 ปีที่แล้ว +9

    Daryaptu Pakkaga,Nishpakshapathanga Jaragali.Dhoshulu Andaru Dhorakali.
    Proofs Anni Daryaptu Chestene Dorukuthavi. Daryaptu Enduku Aapamantunnavu Thalli. Nizamaina Sutradarulu Dorakoddana !

  • @kovuriveerabrahmachary1317
    @kovuriveerabrahmachary1317 2 ปีที่แล้ว

    Super jesus bless you total family

  • @jeevankakumanu3982
    @jeevankakumanu3982 2 ปีที่แล้ว +1

    Very nice interview...

  • @vijayalakshmivijji6893
    @vijayalakshmivijji6893 2 ปีที่แล้ว +1

    Nijalu mathrame cheppandi mam

  • @ravibaburavi3255
    @ravibaburavi3255 2 ปีที่แล้ว +6

    Praise the Lord 🙏🙏🙏🙏 Amma thank you lord 🙏🙏🙏🙏

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub ปีที่แล้ว +1

    Poor people comes to very rich in 3years. nothing to do for poor people....kadha mem

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 2 ปีที่แล้ว +1

    Amma. What you say 100percent correct. Definitely jagan will won.god is there.

    • @Srinivas-py4hk
      @Srinivas-py4hk 2 ปีที่แล้ว +1

      Which GOD Jesus naa or inka different GOD'S naa
      Yendu kante ee madhya yagnalu pujalu swamiji lantu yekkava chesthunnadu kadaa mana jagan garu

  • @shashankreddy167
    @shashankreddy167 2 ปีที่แล้ว +7

    Neekemi Badha Ledhu Thalli.
    Mosapu Matalu Matladuthunnav.
    Proofs Vastavi Thalli. Daryaptu Jaragali Kadha. Daryaptu Vaddhu Ani Endukantunnavu

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 ปีที่แล้ว

      ఆమె చెప్పిన దాని ప్రకారం అక్కడున్నది పరాయి వాళ్లే. ఇంక రహస్యం బయటకు రానట్టే. SSR actor case లాగే ఉంది. Proofs ఎప్పుడో తుడిపేసుంటారు.

    • @jagannathperi
      @jagannathperi 2 ปีที่แล้ว +1

      Thokkalo reply Pedda mayalady!!!

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 ปีที่แล้ว +1

      @@jagannathperi కానీ చంపిన వాళ్లే తప్పించుకున్నట్టే. సాక్షాలు ఇన్నిరోజుల తరువాత ఎక్కడ దొరుకుతాయి. చేసినవాళ్లు చెపుతారా! చూసినా చెప్పనిస్తారా! Direct గా proof లతో పెట్టుకుంటేనే prove చెయ్యడం కష్టం. సాక్షులoటాయి కోర్ట్స్. దొరకవు ఉన్నా చెప్పే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు. ఇప్పటి దాకా వీళ్ళు చంపారని చెప్పలేక పోతున్నారు. అందుకే ధైర్యంగా చేశారు. ఎంత దుర్మార్గం!

  • @saichamandi8164
    @saichamandi8164 2 ปีที่แล้ว +1

    Amma meru telling truth God is their it is true

  • @kasinagarjunachalla928
    @kasinagarjunachalla928 2 ปีที่แล้ว +1

    Avinash miled boy eppudu danger boy

  • @vaniboddukolla393
    @vaniboddukolla393 2 ปีที่แล้ว +12

    జగన్ గారు ఇప్పుడు ఇంటికి పెద్ద soo ఆయన మాటే అందరు వినాలి, జనాలు అర్ధం చేసుకున్నారు ఇంట్లో వాళ్ళు ఎందుకు అర్ధం చేసుకోవట్లేదు 😔😔

  • @bathularanirani202
    @bathularanirani202 2 ปีที่แล้ว +2

    Vimamma garu baga chepparu

  • @govardhannadiudondapati5437
    @govardhannadiudondapati5437 ปีที่แล้ว +1

    నీలో స్వార్థం బాగుందమ్మా నేర్చుకోవచ్చు

  • @LakshmiLakshmi-rl2hq
    @LakshmiLakshmi-rl2hq 2 ปีที่แล้ว +4

    సునీత గారి వెనక ఎవరో వుంటే మరి మీతో ఎవరు మాట్లాడిస్తునారు మిమ్మల్ని ఎవరు మాట్లాడమనారు బాద అనిపిస్తుంది మీ నోటితో వినాలంటే మాకు భాదఅనిపిసతుంది

  • @marlapatimsjyothi3195
    @marlapatimsjyothi3195 2 ปีที่แล้ว +4

    Praise the Lord. May God be with the family.

  • @eswarm9491
    @eswarm9491 2 ปีที่แล้ว +2

    Balavantudiki eppudu e samajam daasoham ani e interview malli prove ayindi

  • @marepallivenkataramana497
    @marepallivenkataramana497 2 ปีที่แล้ว +4

    Jaijagan

  • @ravendharreddy3925
    @ravendharreddy3925 2 ปีที่แล้ว +1

    Super amma

  • @madhurivemuri1891
    @madhurivemuri1891 2 ปีที่แล้ว +5

    Owna CBN Pina ela nindincharu bibile opukuntunda

  • @prasadpalika5360
    @prasadpalika5360 2 ปีที่แล้ว +1

    Andaram kalisunam antundi , bharati massage pettindi jaganu nenu prayer chestunnamu antundime.

  • @vijayaganta3218
    @vijayaganta3218 2 ปีที่แล้ว +1

    God bless to use family amen

  • @Sonuworld2014
    @Sonuworld2014 2 ปีที่แล้ว +1

    మీ దేవుడు ..అంటా .....దేవుడు ఒక్కడే పాపాత్మురాల ఈ విశ్వానికి దేవుడు ఒక్కడే ..త్వరలో నిజాలు బయటపడతాయి

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 ปีที่แล้ว +2

    Mari evaru champaru madam pulivendula lo evarina adigina chebutharu ysvr sir chala manchivaru ysr family meda macha vachindi vatini cheripeyandi cm ga ap people's ki teliyali pulivendula prajalaki ysvr kutuambaniki nayam jaragali malanti ysr family abhimanulu ki nijam theliyali

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 ปีที่แล้ว

    మీరు క్రైస్తవులు అయినప్పటికీ హిందు మతము లోని రెడ్డి అని చెప్పుకుంటున్నారు

  • @karunakarareddy979
    @karunakarareddy979 2 ปีที่แล้ว +3

    4:8, emannaru 100 seconds inthakamundu alochinchevallu ippudu 1 minute kuda alochinchaleda.
    Anchor ki time radanukuta

  • @chintaladurgaprasad9136
    @chintaladurgaprasad9136 2 ปีที่แล้ว +2

    Viveka garini Goddalitho nariki nariki champesi Raktham thudichesi kuttlu veshesi gunde potu ani abaddhalu chepina Varini vadhiliyyala

  • @varahalokesh4368
    @varahalokesh4368 2 ปีที่แล้ว +4

    భజన

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 ปีที่แล้ว

      Print Media ఆనాడు వార్తలు :
      NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని
      బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని
      టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని
      పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని
      NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని
      తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని
      రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని
      లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని
      పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని
      త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని
      NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని
      ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని
      హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని
      రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని
      రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని
      ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి.
      NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి.
      రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.
      √√√
      ఇప్పుడు చంద్రజ్యోతి. Tv.5, Etv, MahaTV ఇప్పటి తప్పుడు వార్తలు:
      గుళ్ల మీద దాడులు దగ్గర నుండి
      ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం
      రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్
      అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బుతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం
      చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం
      అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం
      జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం
      ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం
      సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రంతాత అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం
      ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం
      పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది అనే తప్పుడు వార్తలు రాబిన్ శర్మ నేతృత్వంలో చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ద్వారా ఇప్పటివరకు వచ్చాయి.
      Note :
      ఇకమీదట....
      YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి
      YSR partyలో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు
      ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు TDP stratagists సునీల్ & రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్.!

  • @vadderamesh3214
    @vadderamesh3214 2 ปีที่แล้ว +1

    Medam ....maa avvatho samaanam ....yedhi sariga cheyaledhu ....Meeru poorthiga kanukoni maatladu

  • @vinay8188
    @vinay8188 2 ปีที่แล้ว +5

    bajano bajanasya bajanobyaha .. anhor bayya mari baja govindha la unnadu...

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 ปีที่แล้ว +2

    అమ్మ విమలమ్మ మీరు వై ఎస్ కుటుంబం లో వారి సోదరి గా మీ కుటుంబం లో చిచ్చు పెట్టాలి అని చూస్తున్న వారు తమ కుట్రలు ని మీ కుటుంబం లో పెడుతున్నారు. జగనన్న షర్మిల విజయమ్మ సునీత వివేకానంద భార్య అనిల్ వీరిని సముదాయించి కుటుంబం ని ఐకమత్యం గా నడిపించే పెద్దరికం తీసుకొని ప్రతి వాదులు ఉచ్చు లో పడకుండా చూసుకోండి. వై ఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి మరణం ని మా కుటుంబం లో మరణించిన వారితో సమానం గా ప్రతి సంక్రాంతి కి ఆయన పేరు తో పొత్తర్లు జంగం దేవర ల తో ఆత్మ శాంతి వచనాలు చేస్తున్నాం. మీ కుటుంబం విచ్చిన్నం కాకుండా చూడాలి తల్లి.

    • @mohang4267
      @mohang4267 2 ปีที่แล้ว

      Only fools will follow them.

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 2 ปีที่แล้ว

      @@mohang4267 వాళ్ళు మూర్కులోఅనవసరం.వారు మన పాల కులు. చనిపోయారు వాళ్ళు చరిత్ర సమాప్తం అయ్యింది. ఒక ఉమ్మడి కుటుంబం. వాళ్ళ వ్యక్తి గతం అనవసరం. ప్రజలు చే ఎన్నుకోబడిన కుటుంబం. ఆ ఇంటి ఆడపడుచు గా ఆ ఇంటి సమస్య లు ని పరిష్కరించాలని ఆ కుటుంబ అభిమానిగా స్పందించి తి ని. నే నై తే మూర్కుడు ను కాను నా మనసాక్షి ఆ కుటుంబం సంతోషం గా ఉండాలి. అలాగే ఎన్ టీ ఆర్ కుటుంబం చంద్రబాబు తో సహా క్షేమం గా ఉండాలి వీరు మన కేమి హాని చేయలేదు. అలాగే అన్ని పార్టీ ల లో వున్న నాయకులు కుటుంబం ల లో సంతోషం ఉండాలి. ఇది ముర్కత్వం అంటారా

  • @rukesh895
    @rukesh895 2 ปีที่แล้ว +1

    Mahanatulu

  • @mantini.madhavarao9696
    @mantini.madhavarao9696 2 ปีที่แล้ว +1

    YSR name future lo pothundhi.....relations vallu

  • @abrahamg6631
    @abrahamg6631 2 ปีที่แล้ว

    Mee Dhaiva Bhakti apoorvam Amma !

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 2 ปีที่แล้ว +1

    Nuvvu Jesus and bibble meeda pramanam chesi cheppu Jagan ki Viveka hatya ki elanti sambamdam ladani. Meeku Sharmila vijayamm. Anil ku anni thelisey JAGAN inti nunchi bayataki vacharu. Ippudu sodi dialogues cheptunnaru.

  • @raghunathreddyjataprole988
    @raghunathreddyjataprole988 ปีที่แล้ว

    ippudu maatlaaduthunnaaraa madam soubhagyamma tho....

  • @naidus5523
    @naidus5523 2 ปีที่แล้ว +5

    Musukovamma.you can't imagine the defeat that is going to come to jagan.exploiting the name of rajashekhar reddy

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 2 ปีที่แล้ว +1

    Eppudithey convert ayinappydu me perlu kuda change cheyali like devid samuel, rosy laga.

  • @srinumajji9444
    @srinumajji9444 2 ปีที่แล้ว +6

    జగన్ కు దేవుడు తోడు వున్నాడు

  • @rasheedstararts9150
    @rasheedstararts9150 2 ปีที่แล้ว +1

    Sunithagaru cheppinatu meru acharyapotharu

  • @babukarna6308
    @babukarna6308 2 ปีที่แล้ว +2

    ధిని చంపండి.... Jesus కడికీ పోతుంది
    కామెడీగా

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 ปีที่แล้ว

    అబద్ధపు ప్రచారాలు చేసుకునే సుమన్ టీవీ న్యూస్

  • @muthinenidilip5033
    @muthinenidilip5033 2 ปีที่แล้ว +1

    U come to AP ad see wt he did

  • @saisivaansh7989
    @saisivaansh7989 2 ปีที่แล้ว

    Naku యెంత ఆలోచించిన అర్ధం కానిది ఒకటే road మీద వున్న వారిని పిలిచి M.L.C., M.L.A.lu ni చేసిన జగన్ అన్న చెల్లిలికి sharmilagariki ఒక పదవి ఇవ్వలెరా ?కాని వారు ఇంక ఏదో asistunnaremo. నాయకన్ తోనే సంతోషం అంతా పోయింది అమ్మ.

  • @durgareddy8366
    @durgareddy8366 ปีที่แล้ว

    Currect ga chepparamma

  • @sirajahamedkhilji3191
    @sirajahamedkhilji3191 2 ปีที่แล้ว +6

    40 crores evaru isthamanaru?enduku?varini pattukovali Ani meeku Leda?proofs evaru ivvali?Mee family member murder ayithe proofs ivvandi Ani meeru inkokarini aduguthara?

  • @madeti
    @madeti 2 ปีที่แล้ว +1

    ఈవిడకి మంచి అవగాహన ఉంది. ఆర్థిక శాఖ??