ప్రతి గ్రామంలో కూడా అందరూ ఇలాగే ముందుకు వచ్చి ఎవరికి తోచిన సాయం వారు చేసి గ్రామాల్లో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సాయం చేయవలసిందిగా కోరుచున్నాను మా గురువుగారు అద్భుతమైన కార్యక్రమం దగ్గర ఉండిచేయించారు వారికి ధన్యవాదాలు అగ్రహారం వారికి కూడా ధన్యవాదాలు
వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్ జై శ్రీ రామ్ అయనకు చిరస్మరణీయం కానుక, మంచి రామచంద్ర వ్యక్తిని మరచిపోలేదు స్పష్టంగా చెప్పారు 😊😊😊😊🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది గురువు గారు
ప్రతి గ్రామంలో కూడా అందరూ ఇలాగే ముందుకు వచ్చి ఎవరికి తోచిన సాయం వారు చేసి గ్రామాల్లో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సాయం చేయవలసిందిగా కోరుచున్నాను మా గురువుగారు అద్భుతమైన కార్యక్రమం దగ్గర ఉండిచేయించారు వారికి ధన్యవాదాలు అగ్రహారం వారికి కూడా ధన్యవాదాలు
🎉🎉
Nice effort
మంచి పనులు. జై శ్రీ సీతారాములు. జై హనుమాన్