Sir, చాలా మంచి ఎనాలిసిస్. నిజమే కపిలదేవ్ లక్షణలు కనిపిస్తున్నాయి. ప్రజలు దీవెనల తో నితీష్ మంచి స్థాయి తో ఇండియా కీ కెప్టెన్ ఎదగాలని కోరుకుంటున్నాను. All the best Nithish
Very good analysis sir. Heartful congratulations to Nitish Kumar Reddy and his parents. We wish him very good future and he will be a real gift to Indian cricket from our Telugu people.
అప్పుడు చూడటానికి టీవీ లు లేవు 175 కొట్టిన రోజు బ్రాడ్ కాస్ట్ వాళ్ళు ఎందుకో స్ట్రైక్ చేశారు. కపిల్ చేసిన 175 కొట్టిన మ్యాచ్ చూడటానిని నోచుకోలేదు ఇండియన్
Thank you so much god bless Nitish Kumar Reddy gariki thanks 🙏🙏🙏🙏🙏 thanks OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha padinalugo lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai Hanuman thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks
సిరీస్‌లో నితీష్ ఆట అద్భుతంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు నితీష్‌ని కపిల్‌దేవ్‌తో పోల్చడం సరికాదు. కపిల్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ను కూడా చేయగల మంచి ఆటగాడు. నితీష్ ఆల్ రౌండర్‌గా నిరూపించుకోవాలంటే బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలి.
సార్ మీరు అన్నారు అనికాదు. ఒకటి రెండు మ్యాచస్ బాగా అడగానే అదిగో మళ్ళీ కపిల్దేవ్ వారసుడు వొచ్చాడు అంటారు ఇక ఆ మనిషిని ఎక్కడికో తీస్కుపోతారు. ఇర్ఫాన్ పఠాన్, ఉముక్త్ చంద్, ఇలా ఎంతమంది ప్లేయర్స్ ఓవర్ హైప్ వల్ల కెరియర్ నాశనం చేసుకున్నారో. నెక్స్ట్ సెలబ్రటి లేడీస్ తగులుకుంటారు ఇంక కేల్ కతం
మరో కపిల్ దేవ్ కావాలని ఆశిద్దాం.... కానీ అది సాకారం కావడానికి ఎన్నో అవాంతరాలు, అగ్ని పరీక్ష లు ఉన్నాయి అన్న సంగతి ఆ నితీష్ లాంటి వాళ్లతో సహా అందరూ మర్చిపోతున్నారు.
MSK Prasad Nitish Kumar selection ను వ్యతిరేకించాడని, Nitish సెలక్షన్ కమిటీ కి ఒక confusion ను create చేస్తున్నాడని, అతను ఒక మంచి batsman కాదూ, బౌలర్ కూడా కాదు అని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
We wish Nimish Kumar playing standards to reach & cross mailstones of great alrounder like Kapildev and wish he avails all opportunities demands his play, his contributions to Indian Cricket will give more & more wins
Kapil dev is not bowling all rounder …he was equally talented in both things…kind of allrounders kapil dev,Kallis and Ben stokes are different from current lot of allrounders…NKR batting yes he is awesome and bowling is work in progress
తొలి విజయాలు తలకెక్కి కెర్రీర్ నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. All the best Nitish and Washington Sundar.
Nrk ఇంకా నిరూపించుకోవాలి ముక్యంగా బౌలింగ్ లొ చాలా మార్చుకోవాలి, బౌలింగ్ లొ పేస్, స్వింగ్ ఏమి లేవు,టెక్నిక్ లేదు, ఒక గల్లీ క్రికెటర్ లాగా బౌలింగ్ చేస్తున్నాడు Srh లొ కమ్మిన్స్, విటోరీ వున్నారు టీమ్ ఇండియాలొ బుమ్రా వున్నాడు, ఇండియన్ కోచ్ మార్కెల్ వున్నాడు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి పార్టీస్, అమ్మాయిలకు దూరంగా ఉండాలి
1963 ఆగస్టులో లో జన్మించిన మీరు 1983 జూన్ జూలై (ప్రపంచ కప్ జరిగిన సమయం)నెలలలో అంటే 20 సంవత్సరాల వయసులో ఇంటర్మీడియట్ చదువుతున్నారా సార్ ? మీది లేట్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ లేటెస్ట్ ఎడ్యుకేషన్😮
Bowling లో కపిల్ కి మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పోల్చ తగిన వాడు కాదు ప్రొఫెసర్ గారు. మనవాడే ప్రోత్సహించ వలసిన వాడే. బీసీసీఐ తెలుగు వాళ్లని అంత సపోర్ట్ చెయ్యదు. హనుమ విహారి ఆడిన కొద్ది పాటి టెస్టులలో బాగానే ఆడిన అతనిని నిర్దాక్షిణ్యం గా discard చేసేరు.
బీసీ వర్గానికి చెందిన " రెడ్డిక " కులానికి ఇదే మా బీసీల తరఫునుంచి శుభాకాంక్షలు " నితీష్ కుమార్ రెడ్డిక " గత 80 ఏళ్లుగా బీసీ ఎస్సీ ఎస్టీలలో ఎవ్వరు సాధించలేని ఒక ఘనతను సాధించిన బీసీ కులాలకి ఆదర్శంగా నిలిచిన బీసీ వర్గంలోని " రెడ్డిక కులం " బీసీల ప్రతిభను రాష్ట్రానికి దేశానికి పరిచయం చేశారు... గత 80 ఏళ్లుగా అణిచివేత గురవుతూ ఎదగడానికి అవకాశాలు లేక ఈనాడు మన గౌరవ BC ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు OC లక్కీ EWS రిజర్వేషన్లు కేటాయించడంతో, అలాగే మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ గారు OC లకి రిజర్వేషన్లు సమయం వచ్చినప్పుడు కేటాయించాలని రాజ్యాంగంలో రాయడం వల్ల ఈరోజు బిసి వర్గంలోని " రెడ్డిక " కులం వారు ఈ ఘనత సాధించడానికి ఉపయోగపడింది... మన బీసీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ గారికి ఇదే మా ఆంధ్ర BC ధన్యవాదాలు జై బీసీ జై జై ఎస్సీ ఎస్టీ జై ఆంధ్ర
Prof garu, Indian cricket has travelled a lot from early 70s. Now we have world class fast bowlers ( the way WI used to have till mid 80s and was envy of the world). I hope Nitish Reddy continue to grow and continue to contribute to the success of our cricket team. God bless him. While this is going on and we are all happy about Nitish, I feel sorry the comments your videos are attracting and the pettiness of people is appalling. But you go ahead, Professor garu.
So early to compare Nitish Kumar Reddy with Kapil pa ji. He has played great knocks as a batsman and more than capable with bat, but he is a bowling all rounder, whereas NKR is a batting all rounder. And we shouldn't compare any cricketer with legends of the game based on one series performance. Being a hard core cricket fan and a telugu guy, I loved the way NKR played throughout the series and how he has adopted and played to the situation of the game. Kudos to Nithis and wishing him the very best to him and contribute to Indian cricket. But let's not go into compassions so early
ఓరి బాబో... అతను ఆడింది ఒక్క సిరీస్. అప్పుడే గొడవ గొడవ చేస్తున్నారు. అందుకే ఇండియా వాళ్ళని డబ్బా రాయుళ్లు అనేది. ఇలా చాలామంది వచ్చి పోయారు. పుజార, అజింక్య రహానే, పృధ్వీ షా, పాండ్య, హనుమ విహారి, శుభ్మాన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్.... లెక్క లేదు. ఇందులో హనుమ విహారి కూడా తెలుగు వాడే బాబు.
@@Rakash273 పుజరాని కూడా మరో రాహుల్ ద్రావిడ్ అన్నారు. తర్వాత అందరూ మర్చిపోయారు. వచ్చి పోవడం అంటే అది. డబ్బా కొట్టుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింటు. అజింక్య రహానే అయితే ఒకప్పుడు ఏకంగా వైస్ కెప్టెన్. ఇప్పుడు టీం లో నే లేడు.
Sir you are absolutely correct . But you forgot one great person that is mr Nitesh Kumar childhood coach from Visakhapatnam. Frankely I don’t know his name. But really all cridet goes to him also .
I can easily see him in T20,because he looks like bits and pieces cricketer and at best ODI and how come he is in test team when the likes of Hardik pandya are sitting out ,who is more flamboyant in bowling and batting than NKR. It really mystery,but not taking anything away from him. It takes some special quality to hit a century in Australia at 21 Being a cricketer myself and accomplished at that and having known as to Andhra cricketers were looked down upon,particularly hyderabadi cricketer when most of Andhra cricketers came through Hyderabad cricket league,it is a mystery as to how NKR got into Indian team and that too in Test cricket. He doesn't have the first class record of most top 30 of Indian domestic cricket. He is neither a batsman bowler nor bowler batsman( with whom he is been prematurely compared😅😅😅). How did he get into Indian team? On obviously somebody seen passion,commitment,tenacity or something.He is now pitchforked into the limelight. Hope,he will not end up like Nayar who made triple hundred on debut but totally faded away. To me ,he looks like he can become a batsman like Ravisastry who started as bowler. He can never become a kapil dev with his 120 k pace JUAT WAIT BEFORE THE TEST COMPLETES WHERE INDIA IS IN BAS SITUATION, LET US SEE WHAT HE WILL DO
Why today RohitSharma did not give even a single over to bowl NitishKumar?? One day definitely he ll be captain . As you said definitely maroon KapilDev
Too early to make comparisons. Don't compare him with the one and only Kapil Dev and Virat Kohli and spoil his career. Let him play consistently for next 3 years to his potential then we will assess
No way we should compare him to Kapil Dev! His bowling is not comparable to Kapil Dev! Batting is on par with Kapil but Nitish has to prove in more matches!
Sir, he is a good cricketer, kindly do not compare him with Kapil Dev, please underline :" There cannot be a player like KAPIL DEV" pls do not compare Nitheesh with KAPIL DEV..
No doubt he played good cricket, that also turning and bouncing Australian pitch, at the same time it is early to campare him with Kapil Dev, one should not compare foothills with Himalayas.
NITISH KUMAR REDDY IS not at all great bowler like Kapil dev 🙄 😒 😀 😑 👍 you are wrong professor 🙄 😒 😑 🤣 😐 🤦 🙄 😒 😑 🤣 😐 Kapil dev is incomparable 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
For me,how many runs or wickets is important but how much it is using for winning cause,now N K Reddy played very well,because of that atleast mach is taking to 5th day,now, how consistently he can bat in 2nd inning wether it will convert match winning knock, or if defeat then no use of his century, except personal records,i remember one cricketer has played 300+,but after wards,where is he?forget every body about him,hence i hope NKR may become match winner, however as a telugu person,i hope our telugu player to become winner is froude movement irrespective of runs wickets
Congrats to Nitish well done youngster..but comparing with century legend greatest allrounder cricketer ever for history of India ,Sir Kapil does not make sense
Sir, From a pure cricket analyst point view , he could easily replace the likes of Hardik Pandya, shardul Thakur at present and as well he could become a batting allrounder like jack Kallis which india badly needs at present
Sir,
చాలా మంచి ఎనాలిసిస్. నిజమే కపిలదేవ్ లక్షణలు కనిపిస్తున్నాయి. ప్రజలు దీవెనల తో నితీష్ మంచి స్థాయి తో ఇండియా కీ కెప్టెన్ ఎదగాలని కోరుకుంటున్నాను. All the best Nithish
Kapil dev ni andhukoledu nithish
చాలా బాగా చెప్పారు.
అద్భుతంగా ఆడాడు అనడంలో సందేహం లేదు సార్... కానీ అప్పుడే పోలికలు సరికాదు
Nitish కు all the best చెబుదాం, future లో బాగా రానించాలని కోరుకుందాం
మెసేజ్ ప్రమ్ తిరుపతి గౌడ్ కాగజ్ నగర్
వెరీ గుడ్ సర్,, అయితే ఇంకా నిరూపించుకోవాల్సిన కాలం చాలా ఉంది కదా,, ధన్యవాదాలు
Jai Andhra 🔥🔥
Congratulations & all the best
(N K Reddy)....
All the best nkreddy
Very good analysis sir. Heartful congratulations to Nitish Kumar Reddy and his parents. We wish him very good future and he will be a real gift to Indian cricket from our Telugu people.
Nitish Kumar Reddy garu born in Chervukommupalem very close to Ongole. Really hats up for his first century on Australia.
Great energy sir
Professor garu chala baga cpparu
అప్పుడు చూడటానికి టీవీ లు లేవు
175 కొట్టిన రోజు బ్రాడ్ కాస్ట్ వాళ్ళు ఎందుకో స్ట్రైక్ చేశారు. కపిల్ చేసిన 175 కొట్టిన మ్యాచ్ చూడటానిని నోచుకోలేదు ఇండియన్
Hats.off.nithish.keep.iy.up
All the best for nithish
Thank you so much god bless Nitish Kumar Reddy gariki thanks 🙏🙏🙏🙏🙏 thanks OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha padinalugo lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai Hanuman thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks
నితీష్ కుమార్ అద్భుతంగా రాణించి నందుకు అందరు సంతోషించాలి భవిష్యత్ లో బాగా రాణించాలని ఆశిద్దాం.కాని పొగడ్తలతో అత్యుత్సాహం ప్రదర్శించడం సరైంది కాదు.
చంబా గాడు .. వీడి ఉన్మాద జాతి ఓర్చుకోలేక .. తెలుగు జాతి మీద విషం కక్కుతున్నారు ..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good analysis sir 👌👌
అంత పొగడ్త సరి కాదు. నితీష్ ఆట చూస్తుంటే..
మిడిల్ ఆర్డర్ లో కీలక ఆటగాడు అవుతాడు.. అందులో సందేహం లేదు..
సిరీస్‌లో నితీష్ ఆట అద్భుతంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు నితీష్‌ని కపిల్‌దేవ్‌తో పోల్చడం సరికాదు. కపిల్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ను కూడా చేయగల మంచి ఆటగాడు. నితీష్ ఆల్ రౌండర్‌గా నిరూపించుకోవాలంటే బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలి.
All the best to Nitishkumar Reddy God bless u
Nitesh has great talent. If he uses it being disciplined he can reach to great heights.
Reallly sorry to say. You people will never ever change . Really petty for you and your mindset
Good Analyßis..Sr
తలకి గర్వం ఎక్కితే అదహ పాతాళానికి ఉదాహరణే వినోద్ కాంబ్లీ,
Yes... yes....
Nitish reddi gari ki india baga support ivvali
Nageshwar Garu your video came late. But good finnally. Recognized Nitish Reddy performance.
Great reddy
సార్ మీరు అన్నారు అనికాదు. ఒకటి రెండు మ్యాచస్ బాగా అడగానే అదిగో మళ్ళీ కపిల్దేవ్ వారసుడు వొచ్చాడు అంటారు ఇక ఆ మనిషిని ఎక్కడికో తీస్కుపోతారు. ఇర్ఫాన్ పఠాన్, ఉముక్త్ చంద్, ఇలా ఎంతమంది ప్లేయర్స్ ఓవర్ హైప్ వల్ల కెరియర్ నాశనం చేసుకున్నారో. నెక్స్ట్ సెలబ్రటి లేడీస్ తగులుకుంటారు ఇంక కేల్ కతం
జరిగేది అదే
Ledu anna nkr shine avtharu long time
Nijame, hardikpaandya example
Irfan pathan was spoiled by chapel and dhoni..
India future all rounder mana telugu bidda NK Reddy.
All the best brother 💯
You choose good subject and nice analysation. SIR
It is too early to decide but NKR has that capabilities. Need to shine on his technique and overcome mistakes. Best of luck to Nitish kumar reddy
Emerging player
Sir కపిల్ తో పోల్చ్చుద్చు,,, చాలా టైం పీరియడ్ ఉంది... బ్యాటింగ్ సూపర్బ్,,అండ్ బౌలింగ్ లో స్వింగ్ (both sides) చెయ్యడం నేర్చుకోవాలి.
Nitish and Washington Sundaram eddaru super ga adaru sir, Congratulations to both player's
మరో కపిల్ దేవ్ కావాలని ఆశిద్దాం....
కానీ అది సాకారం కావడానికి ఎన్నో అవాంతరాలు, అగ్ని పరీక్ష లు ఉన్నాయి అన్న సంగతి ఆ నితీష్ లాంటి వాళ్లతో సహా అందరూ మర్చిపోతున్నారు.
Now we have many stories, Neetesh Kumar Reddy, Yashasvi Jaiswal, Tilak Varma, and many
Good video Sir
All the best for NKR
Superb display at MCG and great commitment showed by young cricketer
MSK Prasad Nitish Kumar selection ను వ్యతిరేకించాడని, Nitish సెలక్షన్ కమిటీ కి ఒక confusion ను create చేస్తున్నాడని, అతను ఒక మంచి batsman కాదూ, బౌలర్ కూడా కాదు అని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
❤జై బీజేపీ ❤
Got Another ZEM for INDIA❤
N K Reddy has a tremendous potential of an all rounder ... good analysis Prof 👍
We wish Nimish Kumar playing standards to reach & cross mailstones of great alrounder like Kapildev and wish he avails all opportunities demands his play, his contributions to Indian Cricket will give more & more wins
బాగా ఆడుతున్నాడు. ఫీల్డింగ్ బాటింగ్ బౌలింగ్ అన్ని రంగాల్లో కుదురుకుంటున్నాడు
Yes sir future Kapil Nitish Kumar Reddy
కపిల్దేవ్ బౌలింగ్ఆల్‌రౌండర్ కానీ నితీష్ కుమార్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా చేస్తున్నాడు, పోల్చవద్దు మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం అతనికి శుభాకాంక్షలు.
Kapil dev is not bowling all rounder …he was equally talented in both things…kind of allrounders kapil dev,Kallis and Ben stokes are different from current lot of allrounders…NKR batting yes he is awesome and bowling is work in progress
I am also feeling the same thing with kapil
తొలి విజయాలు తలకెక్కి కెర్రీర్ నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. All the best Nitish and Washington Sundar.
సార్ కొంతకాలం. ఆయన ఆట ఆయన్ని ఆడుకో నివ్వాలి. తరువాత పోలికలు.
Nrk ఇంకా నిరూపించుకోవాలి ముక్యంగా బౌలింగ్ లొ చాలా మార్చుకోవాలి, బౌలింగ్ లొ పేస్, స్వింగ్ ఏమి లేవు,టెక్నిక్ లేదు, ఒక గల్లీ క్రికెటర్ లాగా బౌలింగ్ చేస్తున్నాడు
Srh లొ కమ్మిన్స్, విటోరీ వున్నారు టీమ్ ఇండియాలొ బుమ్రా వున్నాడు, ఇండియన్ కోచ్ మార్కెల్ వున్నాడు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి
పార్టీస్, అమ్మాయిలకు దూరంగా ఉండాలి
1963 ఆగస్టులో లో జన్మించిన మీరు 1983 జూన్ జూలై (ప్రపంచ కప్ జరిగిన సమయం)నెలలలో అంటే 20 సంవత్సరాల వయసులో ఇంటర్మీడియట్ చదువుతున్నారా సార్ ? మీది లేట్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ లేటెస్ట్ ఎడ్యుకేషన్😮
Kapil dev kosam cheyputunaru world cup kosam kadau
@@vasupalli771వాసుపల్లి గారు మొదటి 50 సెకండ్లు మరొకసారి వినండి. కవర్ డ్రైవ్ కుదరదు. క్యాచ్ దొరికేసింది.
Super inngs batting Nitish kumar keep it up
Congrats Nitesh
Good analysis😊
👍
Very nice
Bowling లో కపిల్ కి మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పోల్చ తగిన వాడు కాదు ప్రొఫెసర్ గారు. మనవాడే ప్రోత్సహించ వలసిన వాడే. బీసీసీఐ తెలుగు వాళ్లని అంత సపోర్ట్ చెయ్యదు. హనుమ విహారి ఆడిన కొద్ది పాటి టెస్టులలో బాగానే ఆడిన అతనిని నిర్దాక్షిణ్యం గా discard చేసేరు.
Azharuddin avaledu india captain, ala kadu discipline ga adale
మొదట రోహిత్ శర్మ..కోహ్లీ...kl రాహుల్ లను పక్కకి పెట్టాలి...జట్టు కు అత్యంత భారంగా తయారయ్యా రు
He has bright future
We can't compare with Kapil dev Sir ......
బీసీ వర్గానికి చెందిన " రెడ్డిక " కులానికి ఇదే మా బీసీల తరఫునుంచి శుభాకాంక్షలు " నితీష్ కుమార్ రెడ్డిక " గత 80 ఏళ్లుగా బీసీ ఎస్సీ ఎస్టీలలో ఎవ్వరు సాధించలేని ఒక ఘనతను సాధించిన బీసీ కులాలకి ఆదర్శంగా నిలిచిన బీసీ వర్గంలోని " రెడ్డిక కులం " బీసీల ప్రతిభను రాష్ట్రానికి దేశానికి పరిచయం చేశారు...
గత 80 ఏళ్లుగా అణిచివేత గురవుతూ ఎదగడానికి అవకాశాలు లేక ఈనాడు మన గౌరవ BC ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు OC లక్కీ EWS రిజర్వేషన్లు కేటాయించడంతో, అలాగే మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ గారు OC లకి రిజర్వేషన్లు సమయం వచ్చినప్పుడు కేటాయించాలని రాజ్యాంగంలో రాయడం వల్ల ఈరోజు బిసి వర్గంలోని " రెడ్డిక " కులం వారు ఈ ఘనత సాధించడానికి ఉపయోగపడింది...
మన బీసీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి
మరియు
డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ గారికి ఇదే మా ఆంధ్ర BC ధన్యవాదాలు
జై బీసీ
జై జై ఎస్సీ ఎస్టీ
జై ఆంధ్ర
Ikkada kuda cast avasarama bro
అతను OC రా ఎర్రి పువ్వ😂
@aletyyakubreddy6260
Caste means identity 👍
May i think one of the best all rounder in the world all the best nithish
Sir , it is too early to speak, what u said is right. Irfan Pathan too become not expected.
But we should wish him all good.
He has proved his potential, but need to wait and see the politics and other lobbying down the line next BGT series
Too early to compare him with Kapil Dev. Currently he is more of a batsman or batting allrounder.
Super player
💯🎉
సార్ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ పాత్రకుడా కీలకమే
నా బాల్యంలో నరేంద్ర హిర్వాణి అనే బౌలర్ ఉండేవారు.తరువాతకనుమరుగు అయినారు.
Prof garu, Indian cricket has travelled a lot from early 70s. Now we have world class fast bowlers ( the way WI used to have till mid 80s and was envy of the world). I hope Nitish Reddy continue to grow and continue to contribute to the success of our cricket team. God bless him. While this is going on and we are all happy about Nitish, I feel sorry the comments your videos are attracting and the pettiness of people is appalling. But you go ahead, Professor garu.
ఇర్ఫాన్ పఠాన్ ఇంతకు ముందు వరకు గ్రేట్ ఆల్రౌండర్
గుకేష్ గురించి కూడా మాట్లాడండి సార్...
Yes innirojulu Kapil ni replace cheyaledu evvaru. He is right person
So early to compare Nitish Kumar Reddy with Kapil pa ji. He has played great knocks as a batsman and more than capable with bat, but he is a bowling all rounder, whereas NKR is a batting all rounder. And we shouldn't compare any cricketer with legends of the game based on one series performance. Being a hard core cricket fan and a telugu guy, I loved the way NKR played throughout the series and how he has adopted and played to the situation of the game. Kudos to Nithis and wishing him the very best to him and contribute to Indian cricket. But let's not go into compassions so early
ఇన్ స్టంట్ జడ్జ్ మెంట్ సరికాదు.కపిల్, సచిన్ లాంటి వారితో అంత తొందరగా పోల్చడం ఎవరినైనా సరికాదేమో.
తన bowling లే బాగా weak వున్నాడు if he can bowl like hardik pandya then he’s going to have bright future
It's too early to compare NITISH KUMAR REDDY with Kapil dev 🙄 😒 😑 🤣 😐 😂 🙄 😒 😑 🤣 😐 😂 🙄 😒 😑
Sir దయచేసి కపిల్ దేవ్ తో అప్పుడే పోల్చకండి
ఓరి బాబో... అతను ఆడింది ఒక్క సిరీస్. అప్పుడే గొడవ గొడవ చేస్తున్నారు. అందుకే ఇండియా వాళ్ళని డబ్బా రాయుళ్లు అనేది. ఇలా చాలామంది వచ్చి పోయారు. పుజార, అజింక్య రహానే, పృధ్వీ షా, పాండ్య, హనుమ విహారి, శుభ్మాన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్.... లెక్క లేదు. ఇందులో హనుమ విహారి కూడా తెలుగు వాడే బాబు.
Pujara 100 test match lu adadu vachi povadam endi?
😂😂😂😂😂😂@@Rakash273
@@Rakash273 పుజరాని కూడా మరో రాహుల్ ద్రావిడ్ అన్నారు. తర్వాత అందరూ మర్చిపోయారు. వచ్చి పోవడం అంటే అది. డబ్బా కొట్టుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింటు. అజింక్య రహానే అయితే ఒకప్పుడు ఏకంగా వైస్ కెప్టెన్. ఇప్పుడు టీం లో నే లేడు.
@@KandukuriSrinivas-x7n Bcci lo politics kuda oja range lo untai bro
Sir you are absolutely correct . But you forgot one great person that is mr Nitesh Kumar childhood coach from Visakhapatnam. Frankely I don’t know his name. But really all cridet goes to him also .
The spectators were more than 70000.
📌Already AMBATI RAYUDU mana Telugu vadu manchi cricketer.........
Ataniki rajakiyalu ekkuva
I can easily see him in T20,because he looks like bits and pieces cricketer and at best ODI and how come he is in test team when the likes of Hardik pandya are sitting out ,who is more flamboyant in bowling and batting than NKR. It really mystery,but not taking anything away from him. It takes some special quality to hit a century in Australia at 21
Being a cricketer myself and accomplished at that and having known as to Andhra cricketers were looked down upon,particularly hyderabadi cricketer when most of Andhra cricketers came through Hyderabad cricket league,it is a mystery as to how NKR got into Indian team and that too in Test cricket. He doesn't have the first class record of most top 30 of Indian domestic cricket. He is neither a batsman bowler nor bowler batsman( with whom he is been prematurely compared😅😅😅). How did he get into Indian team? On obviously somebody seen passion,commitment,tenacity or something.He is now pitchforked into the limelight. Hope,he will not end up like Nayar who made triple hundred on debut but totally faded away. To me ,he looks like he can become a batsman like Ravisastry who started as bowler. He can never become a kapil dev with his 120 k pace
JUAT WAIT BEFORE THE TEST COMPLETES WHERE INDIA IS IN BAS SITUATION, LET US SEE WHAT HE WILL DO
Why today RohitSharma did not give even a single over to bowl NitishKumar?? One day definitely he ll be captain . As you said definitely maroon KapilDev
Too early to make comparisons. Don't compare him with the one and only Kapil Dev and Virat Kohli and spoil his career. Let him play consistently for next 3 years to his potential then we will assess
Bowling lo Kapil dev skill raavataniki inka Nitish chala cheyali sir... And we shdn't be saying next Kapil dev. Just as one Nitish
No way we should compare him to Kapil Dev! His bowling is not comparable to Kapil Dev! Batting is on par with Kapil but Nitish has to prove in more matches!
In what way this gentleman is connected to cricket.😮
Sir, he is a good cricketer, kindly do not compare him with Kapil Dev, please underline :" There cannot be a player like KAPIL DEV" pls do not compare Nitheesh with KAPIL DEV..
Nitish Kumar can play all 3 formats He proved with this test. Pujara must be in test team
No doubt he played good cricket, that also turning and bouncing Australian pitch, at the same time it is early to campare him with Kapil Dev, one should not compare foothills with Himalayas.
NITISH KUMAR REDDY IS not at all great bowler like Kapil dev 🙄 😒 😀 😑 👍 you are wrong professor 🙄 😒 😑 🤣 😐 🤦 🙄 😒 😑 🤣 😐 Kapil dev is incomparable 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
For me,how many runs or wickets is important but how much it is using for winning cause,now N K Reddy played very well,because of that atleast mach is taking to 5th day,now, how consistently he can bat in 2nd inning wether it will convert match winning knock, or if defeat then no use of his century, except personal records,i remember one cricketer has played 300+,but after wards,where is he?forget every body about him,hence i hope NKR may become match winner, however as a telugu person,i hope our telugu player to become winner is froude movement irrespective of runs wickets
Please think about karun nair first double century
Sir kapil is legend cricketer don't judge Nitish Reddy with kapil dev he just started his cricket
Congrats to Nitish well done youngster..but comparing with century legend greatest allrounder cricketer ever for history of India ,Sir Kapil does not make sense
Nitish Reddy taken 174 balls to score 100 runs. Generally his strike rate is 140. He played Test like Pujara.
ఈ వీడియో చూస్తే నాకు మీరు ఒక రాయి వేశారనిపిస్తుంది.. ఒకవేళ అతను ఫ్యూచర్ లో బాగా రానిస్తే అప్పుడే చెప్పాను అని చెప్తారనుకుంటా.
Hardhik paandya 😭😭😭
Good analysis ❤❤
Nitish Kumar nu team lo unte balance tapputundi Ani Msk Prasad match ki mundu cheppadu