మాఘమాసంలో కొత్త మావిచిగురు తిన్న గండు కోయిలా మత్తెక్కి తీయగా పాడినట్లు ఉంది సెల్లె నీ గొంతు..... అలనాడు కృష్ణుడు తులసి దళానికి తూగితే.. ఈనాడు ఈ తులసిగళానికి లోకమే తూగుతుంది... పాటకు తగ్గ సంగీతాన్ని అందించిన తమ్ముడు శంకర్ కి అభినందనలు... సెల్లి తులసికి ఆశీర్వాదాలు...
మాఘమాసంలో కొత్త మావిచిగురు తిన్న గండు కోయిలా మత్తెక్కి తీయగా పాడినట్లు ఉంది సెల్లె నీ గొంతు.....
అలనాడు కృష్ణుడు తులసి దళానికి తూగితే..
ఈనాడు ఈ తులసిగళానికి లోకమే తూగుతుంది...
పాటకు తగ్గ సంగీతాన్ని అందించిన తమ్ముడు శంకర్ కి అభినందనలు...
సెల్లి తులసికి ఆశీర్వాదాలు...
పాట చాలా బాగుంది అక్క నిజంగా ఈ పాట కోసం ఎదురుచూసాను. అలాగే మా ఛానల్ లోనెస్ట్ పాట పడే అవకాశం కల్పిస్తునం అక్క....👍
Anna garu na daggara e lanti songs chala vunnai nenu singer ne money levu recording cheddamante mi channel lo pettukondi avakasham eshtara Anna
@bodaramesh9960 thappakunda
సూపర్
చాలా బాగా పాడారు
Super song
Super voice akka
Super ❤🩹💐💐💋❤️Music Addiripoindi Shankar Anna Super Voice Super Akka.....❤❤🎉🎉
🎉🎉🎉🎉🎉❤❤❤