🙏 అమ్మ చక్కటి పాట నేర్పించేందుకు ధన్యవాదాలు మన అందరికీ ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని తులసి మాత ఇవ్వాలని కోరుకుందాం మీరు నేర్పించేది చక్కని సంగీతం. మా అందరి మనసులకి ప్రశాంతత గా ఉంటుంది,,❤
చాలా.చక్కగా అచ్చు.p. లీల. గారు పాడినట్లే. పాడారు. బాగా నేర్పించారు. నాకు చాలా యిష్టమైన పాట. ఎన్నిసార్లు విన్నా.యింకా.వినాలనిపించే పాట. మీ.పాట వింటుంటే చాలా హాయిగా సంతోషంగా అనిపించింది.మీ.పుణ్యరాశి మీ.గానం.
చాలా మంచి సమయానికి అంటే kartika మాసం lo అవసరమైన patalu anni చక్కగా నేర్పిస్తున్నారు అమ్మ చాలా anandam ga వుంది . ఎప్పటి నుంచో patalu నేర్చు కోవాలనే నా కోరిక నెరవేరుస్తున్నందుకు మీకు చాలా చాలా thanks .ఎన్ని సార్లు thanks చెప్పిన సరిపోదు . Meeru మా kosam వీడియో chestunnanduku అందులోను వివరంగా నేర్పిస్తున్నందుకు mee టీం అందరికి thanks .
Thank you so much . మా అమ్మమ్మ గారు ఈ పాట పాడగా విన్నాను నా చిన్నతనం లో. పాట చరణాలు పూర్తిగా గుర్తు లేక ఒక్క చరణమే ఇన్ని రోజులు పాడుకున్నను. చాలా try చేశాను ఈ పాట కోసం. మీ వలన ఇలా ఈ పాట వినే భాగ్యం దక్కింది. చాలా కృతజ్ఞతలు. కార్తీక మాసం లో ఈ పాట నేర్పించారు చాలా థాంక్స్ .
చాలా చక్కని పాట నేర్పించారు . ఈ పాట మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి తులసమ్మ దగ్గిర పాడుకుంటూ వుంటాం . పల్లవి ఆఖరి చరణం తప్ప మిగిలినవి తెలియవు . ఇవాళ మీ పుణ్యమా అని మొత్తం పాట తెలుసుకున్నాను . మీరు నేర్పించే పద్దతి చాలా చాలా బావుంటుంది . మీకు అనేక ధన్యవాదములు మేడం . 🙏
మేడం మీ వల్ల ఈ పాట కరెక్టుగా నేర్చుకోగాలిగాను ధన్యవాదాలు అనే పదం సరిపోదేమో. మీరు ఆలాగే మేలుకో శృంగార రాయ, అన్నమయ్య కీర్తన కూడా చెప్పాలని కోరుకుంటున్నాను ❤🎉 From NIRMALA SUBBA RAO
చాలా చక్కని పాటని అంతకంటే చక్కగా ఆలపిస్తూ మా అందరికీ నేర్పించి,మేము కూడా మా తులసి మాత దగ్గర చక్కగా పాడుకొనే భాగ్యాన్ని కలిగించి నందుకు మీకు అనేక ధన్య వాదాలమ్మా !
అమ్మ మీ పాటలు చక్కగా నేర్పిస్తున్నారు ఇంకా మంచి మంచి పాటలు మీ నుండి మేము నేర్చుకోవాలని భగవద్గీత 18 అధ్యాయాలు పాట నేర్పిస్తారా మాకు మీ గ్రూప్ అందరికీ మా ధన్యవాదాలు.
చాలా మంచి పాట చాలా బాగా నేర్పించారు గీతాంజలి గారు.మీకు మీ గ్రూప్ లో అందరికీ ధన్యవాదములు.
🙏 అమ్మ చక్కటి పాట నేర్పించేందుకు ధన్యవాదాలు మన అందరికీ ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని తులసి మాత ఇవ్వాలని కోరుకుందాం మీరు నేర్పించేది చక్కని సంగీతం. మా అందరి మనసులకి ప్రశాంతత గా ఉంటుంది,,❤
అలనాటి మధురగాయని లీలగారు లేని లోటుని మీరు తీరుస్తున్నారు అనడంలో ఎంత మాత్రం సందేహము లేదమ్మా!
ధన్యవాదాలు మీకు
🙏
చాలా.చక్కగా అచ్చు.p. లీల. గారు పాడినట్లే. పాడారు. బాగా నేర్పించారు. నాకు చాలా యిష్టమైన పాట. ఎన్నిసార్లు విన్నా.యింకా.వినాలనిపించే పాట. మీ.పాట వింటుంటే చాలా హాయిగా సంతోషంగా అనిపించింది.మీ.పుణ్యరాశి మీ.గానం.
అమ్మ తులసమ్మ పాట నేర్పించారు చాలా చాలా ధన్యవాదాలు మీకు 🙏🙏🙏
నాకు ఎంతో ఇష్టమైన పాట మేడం .తులసి కోట వద్ద ఎపుడు పూజచేసినా పాడుకునే పాట. మీకు ధన్యవాదాలు మేడం.🙏🌹😊
శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే సతమునిను సేవించెద సత్కృప కనవే సత్కృప కనవే!! శ్రీ తులసి!!...1.లక్ష్మి, పార్వతి వాణి అంశల వెలసి...2సార్లు.భక్తజనుల పాలించే మహిమలలరుచు!! శ్రీ తులసి!!...2.కొల్లగ శాఖలు వేసి,ఫెళ్ళుగ దళములు విరిసి....2సార్లు.శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి!! శ్రీ తులసి!!....3.దళమనకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే....2సార్లు.జయహారతిగైకొనవే మంగళశోభావతివై.!! శ్రీ తులసి!!
Ee pata ma ammagaru padukuneyvaru.chala istamyna pata.
❤
🙏🙏🙏
ఓం శ్రీ తులసి దామోదరాయనమః 🙏🙏అమ్మ చాలా చక్కగా నేర్పించారు, మేము బాగా ప్రాక్టీస్ చేసి అ తులసమ్మ తల్లి ముందు తప్పకొండ పాడుకొంటాను, ధన్యవాదములు 🙏🙏
చాలా మంచి సమయానికి అంటే kartika మాసం lo అవసరమైన patalu anni చక్కగా నేర్పిస్తున్నారు అమ్మ చాలా anandam ga వుంది . ఎప్పటి నుంచో patalu నేర్చు కోవాలనే నా కోరిక నెరవేరుస్తున్నందుకు మీకు చాలా చాలా thanks .ఎన్ని సార్లు thanks చెప్పిన సరిపోదు . Meeru మా kosam వీడియో chestunnanduku అందులోను వివరంగా నేర్పిస్తున్నందుకు mee టీం అందరికి thanks .
Chiluku Dwadasi Subhakanshalu.
Madam,
Chala manchi pata nerpincharu,meeku koti Dhanyavadalu madam
🙏
మేడమ్ చాలా బాగా పాడుతూ వుంటే ఎంతో సంతోషంగా ఉంది మేడమ్ 🙏🙏🙏🙏🙏
🙏🙏పాట వింటు ఉంటే అలౌకిక ఆనందం కలుగుతోంది..చాలా బాగా పాడారు 🙏👏👏
❤
Thank you so much .
మా అమ్మమ్మ గారు ఈ పాట పాడగా విన్నాను నా చిన్నతనం లో. పాట చరణాలు పూర్తిగా గుర్తు లేక ఒక్క చరణమే ఇన్ని రోజులు పాడుకున్నను. చాలా try చేశాను ఈ పాట కోసం. మీ వలన ఇలా ఈ పాట వినే భాగ్యం దక్కింది. చాలా కృతజ్ఞతలు. కార్తీక మాసం లో ఈ పాట నేర్పించారు చాలా థాంక్స్ .
Tq u maa
Chla manchi pata nerpincharu, dhanyavadalu.
🙏🙏🙏🙏🌹
Thulasi paata chala chala bagunnadi Medamgaru meeku ma Dhanyavadalu
❤
నమస్తే,,,, అద్భుతం అమోఘం అపూర్వం మీ గాత్రం
Beautiful singing ma'am...you are my teacher
Chala మంచి పాట నేర్పించారు గీతాంజలి గారు.చాలా ధన్యవాదములు.
Amma chala chakkati pata nerpimcharu dhanyavadhamulu ❤🙏🙏🙏🙏🙏❤
Tq 🙏🙏🙏🙏🙏
Good song
చాలా చక్కని పాట నేర్పించారు . ఈ పాట మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి తులసమ్మ దగ్గిర పాడుకుంటూ వుంటాం . పల్లవి ఆఖరి చరణం తప్ప మిగిలినవి తెలియవు . ఇవాళ మీ పుణ్యమా అని మొత్తం పాట తెలుసుకున్నాను . మీరు నేర్పించే పద్దతి చాలా చాలా బావుంటుంది . మీకు అనేక ధన్యవాదములు మేడం . 🙏
🙏
అమ్మ ధన్యవాదాలు కార్తీక కార్తీక మాసానికి అవసరమైన పాటలు
Harekrishna,mataji,🙏
Chala Baga undi song.🙏🙏🙏🙏
Exlent mam thank you mam
Thank you madam
Beatiful song andi 🙏🙏🙏
Amma thulasi Pata chala bagundi vintuvunta chala prasanthamu gavu di intha manchi pata naripi nanduku mi ku dhanyavadalu
🙏
Mana amma , ma nanamma kalisi ee pata dwadasi roju tulasi dagara pady varu varine guruthu chysaru chala happy ga anipinchinde mam🙏🙏
Santosham madam.. Chaala bagundi
🙏
Chala baga nerpincharu ,madam.
🙏🙏
Namaste medam saraswathi devi cheppistunatluga undi medam
🙏
మేడం నమస్తే ఈ పాట నా చిన్నప్పుడు మా వదిన పాడుకునేవారు ఆ మంచి పాటను ఇప్పుడు మీ ద్వారా నేను నేర్చుకుంటున్నాను మీకు చాలా చాలా ధన్యవాదములు
🙏
Madam Song chala baga nerparu may God bless you always
మేడం మీ వల్ల ఈ పాట కరెక్టుగా నేర్చుకోగాలిగాను ధన్యవాదాలు అనే పదం సరిపోదేమో.
మీరు ఆలాగే మేలుకో శృంగార రాయ, అన్నమయ్య కీర్తన కూడా చెప్పాలని కోరుకుంటున్నాను ❤🎉
From NIRMALA SUBBA RAO
Chala baghundi 🙏🙏🙏
Chalathanks madum ma amma Maa chinnapudu padepata nakupata sarigaradu ippudu Maa Amma rupamloo nerpincharu
Nice andi
🙏🙏Nakul chala esatamina Pata......
🙏
Madam nenu roju padukune pata, gamakalu swaralatho Inka Baga nerpincharu meeru maku 🙏🙏🙏 chala chala dhanyavadalu meeku. Mee chanel follow avvatam nenu chala adrustam ga bhavistunnanu. Thank you soooooo... much Madam
చాలా చాలా బాగుంది. ధన్యవాదములు 👌👌🙏🙏
DHANYAVAADAMULU GURUVU GAARU ❤❤❤❤
Amma🙏🙏🙏
Ma'am your voice is nice
Chala bavndhi
Dhanyavadhamulu andi 🙏🙏🙏
Tq soomuch Amma
Thank you ma'am for the wonderful song
Super akka chala chala bagundi
🙏
Sooper amma.
Thank you so much
Very nice song madam
చాలా చక్కని పాటని అంతకంటే చక్కగా ఆలపిస్తూ మా అందరికీ నేర్పించి,మేము కూడా మా తులసి మాత దగ్గర చక్కగా పాడుకొనే భాగ్యాన్ని కలిగించి నందుకు మీకు అనేక ధన్య
వాదాలమ్మా !
🙏
Namaskaram guruvu garu
🙏
Ever grateful to you mam
Amrutham laa undi mi swaram amma! ❤🙏
Thank you so much ma'am
🙏🙏👌
Fastucheranam vachu bugundhi ipata maku andhinchina miku dhanyavadham 🙏👌👌
🙏
Thank you so much madam ..I requested u for Tulasi song last week. 🙏🙏🙏🙏🥰
అమ్మ
చాలా బాగా పాడారు
🙏
అమ్మ చాలా కృతజ్ఞతలు అమ్మాయి పాట నేర్పించినందుకుశంకర శశిధర అనే పాట నేర్పించిన
🙏 ma Amma 95 years now , she sings y this song . Very old song. Thanks for reminding full song
❤
Kanaka dara stotram neripinchandi guruvu garu
Annapurna stotram neripinchandi amma
Sri sutham kuda neripinchandi please ❤
Meru neripinche song's anni chala bagunai
🙏🤝
🙏
Maa amma eppudu padukune pata.🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
మా అమ్మమ్మ రోజూ తులసి పూజ చేస్తూ ఈ పాట పాడేది. ఇన్నాళ్లకు మీ దయవల్ల నేను కూడా పాడుకోగలుగుతున్నాను.🙏
🙏
Thank you so much mam
Sathathamu ninu Ani undali swaram kalavali
Super madam. Please teach small thyagaraja keerthi also
Ma amma eppudu padedhi
Tq so much
🙏
మాకోసం శ్రుతితగ్గించ
గలరా. please. పాదలేకపోతున్నాను
అమ్మ మీ పాటలు చక్కగా నేర్పిస్తున్నారు ఇంకా మంచి మంచి పాటలు మీ నుండి మేము నేర్చుకోవాలని భగవద్గీత 18 అధ్యాయాలు పాట నేర్పిస్తారా మాకు మీ గ్రూప్ అందరికీ మా ధన్యవాదాలు.
గుణసుందరికధచిత్రంలోని చక్కటి పాటను ఎన్నిక చేసుకున్నారు.
Madam meeru nerpe patalaku swaram kooda cheeppagaligithe chaala sulabham ga untundi maaku practice cheskodaniki. Thank you.
Madam Shiva suprabhatam chapara madam please
Sthatamuninusevinthumu
Himagiri tanaye hemalathe pata nerpinchandi madam..
🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏
Amma namaskaram
Ee pataloo satam na satatam..aaa small doubt.
Sathamu correct
మీరు సతము అని పాడినరూ
అమ్మా గమకము అంటే ఏమిటి?
Satatamuninnu
Satatamuyellapppu
You r correct satatamu....is always...Pl edit.
Amma సతము కాదు సతతము
Sathamu correct andi
అమ్మ తులసమ్మ పాట నేర్పించారు చాలా చాలా ధన్యవాదములు💐🙏🙏🙏
🙏
🙏🙏🙏👌
Thank you so much madam 🙏🙏🙏
Thank you Mam🙏💐
🙏🙏🙏
🙏🙏🙏