Praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙
ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు బృందానికి దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్
Chala chala chala chala chala chala chala chala chala chala - - - Baga bagundi meeru devunni ilage continue ga DEVUNI mahimaparachandi price the lord all members ku vandanalu
మీరు పా డుతుంటే నాకు రోశము ఎందుకo టే అన్ని సం ఘలలో ఇలాజరగడము లేదు మైకులు గురించి గొడవలు పాస్టర్ భార్యాలు పాడాలి అన్ని సంగాలు ఇలా ఉంటే ఎప్పుడో బాగుపడుతూరు మీకు నా వందనాలు
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| చదువులే రాకున్నా - ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2) నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము - నేను పొందాలని (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా|| నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను - తెలిసికొందును (2) ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా|
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| చదువులే రాకున్నా - ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2) నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము - నేను పొందాలని (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా|| నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను - తెలిసికొందును (2) ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||
Praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు బృందానికి దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్
Devadevuniki nityamu mahimakalugunu gaka. Meeku Naa vandanalu ammagaru.🙏
దేవ దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారి కృప మీకు తోడై యుండును గాక
పాట పూర్తి అయ్యేవరకు ఎవరూ చప్పట్లు ఆపలేదు, అమ్మ, ఈ ఆరాధనా అన్ని సంఘములలో జరగాలని కోరుకుంటూనాను, చాలా బాగా పాడారు.
Ma attagariki manchi arogyam kosam prayer cheyandi sister please pray for my attagaru pushpamma Garu Eluru
Sisters అందరూ మనస్ఫూర్తిగా దేవుని మీద భక్తి తో పాడినందుకు మీ అందరికి నా వందనాలు GOD BLESS YOU SISTERS🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️✝️✝️✝️✝️
Telugu god bless you Telugu
Prabhu ku mahima kalugunu gaka praise the sister s🙏🙏🙏
Aradana apanu stutiyinchuta mananu yessayaa 🙏🙏🙏🙏
Vadhanalu chelli
🙏 Amen 🙏 hallelujah 🙏
Godblessyou amen👏
ఈ సంఘం లో ఈ పాట పాడుతున్న వారిని సహకరించిన ప్రతి ఒక్కరిని వింటున్న మనల్ని దేవుడూ దివించును గాక ఆమెన్
Amen.. Amen
😊❤
@@ananthalakshmipulidindi112lp lol
@@sujathasujatha89201 se se ek se ek
又
Praise the lord jesus christ good song
మీకు నా వందనములు మీరు అందరూ ప్రభువును నిండు మనస్సుతో అరాదించుచున్నారు
సోదరీ మణులారా ఆరాధన తండ్రికే అనాలి
E.. pata vintunte enthoo santhosham kaluguthundhi🙏🙏
అందరూ చాలా చక్కగా దేవుని లో లీనమై ఆరాధించారు GOD BLES U ALL 🙌🙌🙌💐💐
Chala Baga padaru sisters devuniki mahema kallugunugakka
అందరూ కలిసి ఎంతో చక్కగా దేవుని ఆరాధన చేస్తున్నారు చాలా గ్రేట్ కొన్ని సంఘాలలో ఆరాధన జరుగుతుంటే దేవునికి అవమానకరంగా కూర్చుంటారు
Chala chala chala chala chala chala chala chala chala chala - - - Baga bagundi meeru devunni ilage continue ga DEVUNI mahimaparachandi price the lord all members ku vandanalu
Devuniki mahimakalugunugaka Amen
Amma mi ప్రతి ఒక్క పాట, ఆరాధన ద్వారా నేను,న కూతురు ఆత్మీయంగా చాలా బలపడుతున్నము. దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙇🙇
Praise the Lord Sister God Blessu you Thanks God songs 🙏👍
Gorrelu padu tuntiri... 🙏
Maa samgamlo kuda aaradhana chala baga jarugutundhi vakyam, prayer also very good because god is my saviour hallelujah
Chala Baga padinau
యేసుప్రభువా నీకే మహిమ
Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen
మీరు పా డుతుంటే నాకు రోశము ఎందుకo టే అన్ని సం ఘలలో ఇలాజరగడము లేదు మైకులు గురించి గొడవలు పాస్టర్ భార్యాలు పాడాలి అన్ని సంగాలు ఇలా ఉంటే ఎప్పుడో బాగుపడుతూరు మీకు నా వందనాలు
Don’t waste your time thinking of unnecessary things
Yes.. nijam
@@jesudasmedidi1535 dont waste your time by replying this unnecessary
Yes Thank JESUS
correctga chepparu
Prisethalord
Devuni kee mahima kalugunu ga ka,
Amen
Amma lakumagaru meeru chese aaradana naku chala anandamunu echundi devudu memulanu bahuga vadukonunugaka amen
🙏🙏
Pastor akka. Gariki vandanamulu Daijanudu Yesanna gari ujjeeavamu Mee ministry lo kanapaduthundhi glory to our saviour 🙏🙏
@@kandulaprakash1359 Thank you so much brother.. Means alot 😇
దేవునికే మహిమ
ప్రైస్ ది లార్డ్🙏🏻🙏🏻🙏🏻
Amin Deva e vakyam echenaduku veladi vandanalu suthi hallelujahs amin Deva e vakyam echenaduku
Amen... 👏 good song.. Godblessyou You'res... 🙏🙏🙏🙏🙏
Yes very good song 👍💗
Amen praise the lord 🙏🙏🙏
Prasie the Lord🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
My Sevier My heart all every things MYGOD evething amen Prabuva
1 💯
వందనాలు నా తల్లులు, లారా, అక్కలరా, చెల్లెళ్ళరా
Glory to God
చాలా decent గా ఆరాధన చేసారు.. దేవునికే మహిమ కలుగును గాక..!
Naa modda mahima
దేవునికే మహిమ కలుగును
ఆమెన్
ఆహా ఆరాధన ఎంత బాగుంది అట్టి ఆరాధన లో నేను కూడా ఉండాలని ఆశ. దేవునికి మహిమ.
దేవునికే మహిమ కలుగును గాక ❤🎉👏
యెహోవాను స్తుతించుట మంచిది
Ksaryakatuamm
I love my father he save me more time my sishveshions
I love God Jesus my father my everything lots
మీకు నా వందనములు అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏 ఆమెన్ 🙏🙏🙏🌲♥️❤️♥️🌲
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా||
అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)
పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
చదువులే రాకున్నా - ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2)
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా||
నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా|
Devuni ki mahima kalugunu gaka. Amen
Suparsong
దేవుని కిమహిమకలుగునూగాక ఆమేన్ చాలబాగదేవునిఆరధణజరిగించారు.🌷🌷🌷🙏🙏🙏
దెవునికే మహిమకలుగునుగాక..✝️🛐🙏✝️🛐🙏✝️🛐🙏✝️🛐✝️🛐🙏✝️🛐🙏✝️🛐🙏✝️🛐🙏
చాలా బాగుగా పాడినారు. దేవుని నామములో అందరికి వందనాలు 🙏🙏
Amen
AMEN.AMEN.AMEN
ప్రతి సంఘo లో అందరు ఈ విధంగా దేవుని ఆరాధించాలని కోరుకుంటున్నాను GLORY TO GOD
Suparu ga paderu miru 🙏🙏🙏🙏
Praise. The. Lord. God. Bless. You. Amen
Amen please the lord
🙏Amen
దేవుని కి మహి మకలుగునుగాక
True worship in the fear of God.
God bless you .
Sisters అందరూఇలా దేవుని స్తుతించుట ఎంతో గొప్ప విషయం
God bless you 🙏
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా||
అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)
పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
చదువులే రాకున్నా - ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2)
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా||
నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||
Sisters are singing very well.
Preisa the lord
చాలా వ o ద నా లు సి స్ టర్స్
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గారు
Praise the lord sisters
God bless you sisters
Devuni ki mahima kalugunu gaka.esong naku chala istham
Ò
❤❤❤ super 🎉🎉🎉
God bless you sister
Amen hallelujah
Thankyou Amma
Amen.........
Tq jesus....
Baga patadi
మీరు ఆరాధన మీరు బాగా చేసారు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🌲🦜
మీరు పా డుతుంటే నా ఙాపకాలు గుర్తుకు వస్తున్నాయి నేను అలా పాడతాను దేవుని శక్తీ
Tq jesus....chalaa goppa vagdanam icharu song lo.... Praise the lord all brothers and sisters....
Glory to God. Amen.
Maranata ammagaru
దేవునికి స్తోత్రం అద్భుతమైన ఆరాధన.
Chalabaga aradhana chesaru sister
Hallelujah praise the lord Amen Super song my favorite song 😇🤗🙌🙋🙏
Amen pralsetjelord 👌🙏🙏
I love My song ❣️❣️❣️❣️❣️❣️
Amen supperb ga paadaru sisters
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 sister garu Eluru pushpamma Garu please pray for my family 🙏❤️❤️❤️🙏❤️🙏❤️
Super👍
హాలేలూయా ఆమేన్ 🙏🙏🙏
Amen Amen Amen🙏🙏🙏
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise tha lord all
God bless you
Praise the lord 🙏 God bless you 🙏 AMEN 🙏🙏❤️🙏🙏❤️
Good
frnd I pray ur self GOD BLESS YOU 🙏
Nice sisters