వాడ్ని ఎందుకు కొట్టానంటే? లైవ్ లో వీడియో లీక్ | MP Etela Rajender Reveal Realtor Shocking Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 32

  • @sric555
    @sric555 13 ชั่วโมงที่ผ่านมา +7

    You did good job

  • @ChandraShekar-dm3fz
    @ChandraShekar-dm3fz 9 ชั่วโมงที่ผ่านมา +2

    Good job

  • @purna2
    @purna2 11 ชั่วโมงที่ผ่านมา +3

    Good job, my plot also here

  • @RohanGupta-f7c
    @RohanGupta-f7c 14 ชั่วโมงที่ผ่านมา +4

    ఈటెల రాజేందర్ గారు సామాన్య అమాయకుల అయినటువంటి ప్లాట్ ఓనర్స్ పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడుతున్నారు.
    ఇతను హర్ష కన్‌స్ట్రక్షన్స్ యజమాని అయిన వెంకటేష్ & చిత్తూరుకు చెందినవాడు, అతను వెంచర్ యజమాని కాదు, భూమి పట్టా యజమాని కొడుకులకు కొంత మొత్తం డబ్బులు ఇచ్చి వారితో రీ-రిజిస్ట్రేషను చేయించిన భూ కబ్జాదారుడు.
    భవన నిర్మాణాలకు అనుమతులు ఇవకుండా ఉండేందుకు కొర్రెముల గ్రామ పంచాయతీకి లంచం ఇవ్వడం, ఇంకా ప్లాట్ ఓనర్స్ ని గుండాలతో కొట్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. అమాయక ప్లాట్ ఓనర్స్ భూమి యజమానుల నుండి చట్టబద్ధంగా ప్లాట్లు కొనుకున్నారు, కానీ ఈ భూ కబ్జా దారుడు వెంకటేష్, స్థానిక రాజకీయ నాయకులు, కొర్రెముల గ్రామ పంచాయతీ అధికారులకు, DPO, మొదలైన వ్యవస్థను బలవంతంగా మరియు ఉద్దేశపూర్వకంగా లంచాలు ఇచ్ఛీ, రాజకీయ వత్తిడి పెట్టి దానిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు.
    ఏకశిలా నగర్ ప్లాట్ల యజమానులు గుండా వెంకటేష్‌తో చాలా ఇబ్బందులు పడ్డారు, గతంలో కూడా సహాయం కోరుతూ మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డిని సంప్రదించారు. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. (ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డికి బంధువు అయిన మేడ్చల్ మలజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సపోర్టు తో వెంకటేష్ ఈధియంత చేస్తూనాడు).
    సింపుల్ లాజిక్ ప్రతి ఒక్కరు గమనిస్తున్నరూ అనుకుంటాను ఇతనిది ఆస్కార్ స్థాయి నటన, ఇలాంటి గూండాలతో సాధారణ వృద్ధులు & ఆడవారు ఇంకా చిన్న పిల్లలతో పాటు ఎందుకు పోరాడుతారు?
    వెంకటేష్ కభ్జదారుడు కాబట్టే ఫీల్డ్ మీదకీ రాకుండా ఇలాంటి గుండాలతో అమాయకపూ ప్రజలను భయపెట్టి వల కస్టర్జితం ఆయనుతువంటి ప్లాట్స్ లాకోడానికి అతని సాహ్య శక్తుల ప్రయత్నిస్తున్నాడు.

  • @BjpNews57
    @BjpNews57 8 ชั่วโมงที่ผ่านมา +1

    Jai etela rajendhar anna 🎉

  • @shirishapantula1707
    @shirishapantula1707 10 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్

  • @nareshnoone1632
    @nareshnoone1632 10 ชั่วโมงที่ผ่านมา +2

    జై ఈటల రాజేందర్ గారు

  • @Kumar34143
    @Kumar34143 11 ชั่วโมงที่ผ่านมา +2

    జై రాజన్న ✊✊

  • @gudidevunirajalingam6992
    @gudidevunirajalingam6992 11 ชั่วโมงที่ผ่านมา +2

    Grate job ఈటెల

  • @BhaskarNaik-r1z
    @BhaskarNaik-r1z 15 ชั่วโมงที่ผ่านมา +1

    Super

  • @RamulukashaboinaRAmulu
    @RamulukashaboinaRAmulu 9 ชั่วโมงที่ผ่านมา

    జై ఈటెల 🙏

  • @SathishRegunta-k6c
    @SathishRegunta-k6c 14 ชั่วโมงที่ผ่านมา +1

    Mi thappeledu sir 🙏
    Elanti vallany champadame
    Karet sri silent ga lepukuntu ravali sir

  • @vishnuvardhanreddy5619
    @vishnuvardhanreddy5619 15 ชั่วโมงที่ผ่านมา

    Good sir

  • @ChipollaLaxmaiah
    @ChipollaLaxmaiah 11 ชั่วโมงที่ผ่านมา

    Yes you are really good leader

  • @ChandraShekar-dm3fz
    @ChandraShekar-dm3fz 9 ชั่วโมงที่ผ่านมา +1

    భూ కబ్జా దారులు వాళ్ళు

  • @blackdevilgaming5842
    @blackdevilgaming5842 12 ชั่วโมงที่ผ่านมา +1

    CM....Ravanth ika wast...
    asalu em janala kastalu em patichu kovadam ledu...ika endukuu...ayana CM ga....bye bye.. ravanth sir.🤚🤚🤚🤚

  • @peddurivenkatesh4596
    @peddurivenkatesh4596 9 ชั่วโมงที่ผ่านมา

    Anna Rajender garu gopanpally ranganadhanar lo kuda ilage undi raghuki Anni matalu phone chesina response ivvadu faltugadu 😂

  • @shirishapantula1707
    @shirishapantula1707 10 ชั่วโมงที่ผ่านมา +1

    జై. Bjp

  • @SathishRegunta-k6c
    @SathishRegunta-k6c 14 ชั่วโมงที่ผ่านมา

    E Court vevasta marali
    Pedavalla bumiki swatlo
    Nayam cheyyali Okka 2,3,monthlo
    Kabjadharulu dabbuliste
    Courtlu kudha ulta cheyyagalavu
    Pedavadu yeppudu ellu kattali
    Court yeppudu rejalt vastundho
    10year padutundho 20years padutundho
    Pedavadu pedavany lage undhiporunnadu
    Silentga lepukunturavali elantivallani 🙏

  • @endooribaburao3026
    @endooribaburao3026 12 ชั่วโมงที่ผ่านมา

    Etela garu chepitene pattinchukoni police lu.collectors common people complaints iste pattinchukuntara..naxlites urike puttaleru

  • @endooribaburao3026
    @endooribaburao3026 12 ชั่วโมงที่ผ่านมา

    Rodisam chetunnaru thannadame correct

  • @Laxmi.narayana.goud.x.sarpanch
    @Laxmi.narayana.goud.x.sarpanch 9 ชั่วโมงที่ผ่านมา

    Anna.etala.nivenuka.b.c.s.c.st.lam.unnam.vallanu.mallakuda.thannali

  • @pariyada18
    @pariyada18 15 ชั่วโมงที่ผ่านมา +1

    Vaddu comedian cheppaku. Kcr meeda yuddam annav yemaindi marchipoyava marchipoku repatnunchaina start chey. Bye comedian

    • @thenameisnani
      @thenameisnani 13 ชั่วโมงที่ผ่านมา +1

      Avu avu correct aa KaChaRa dustbin lo paddadu inka inka em cheyali😂😂

    • @boralarajeswerrao1556
      @boralarajeswerrao1556 13 ชั่วโมงที่ผ่านมา +1

      Correct anna he a land graber he is real owner.

  • @ravinderpeddala8794
    @ravinderpeddala8794 11 ชั่วโมงที่ผ่านมา

    Elanti vellani kottadam lo thappem ledu.