మండుటెండల్లో పండుటాకులకు తప్పని ఇక్కట్లు | Old Age People Struggles | To Receive Pension Amount

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ค. 2024
  • పింఛన్ల విషయంలో జగన్ అనుకున్నంత పని చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా అమలు చేశారు. లబ్ధిదారుల చేతికి నగదు సజావుగా అందకుండా చేసి …...ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా... దూరంగా ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. మండుటెండల్లో మలమలమాడిపోయేలా కుట్ర పన్నారు. కొందరి ప్రాణాలు కోల్పోయేలా చేశారు. ఈ పాపమంతా జగన్ దే. ఇంతటి దారుణాలు సీఎం జగన్ కు వత్తాసు పలికే సీఎస్ జవహర్ రెడ్డికి కనిపించలేదా అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 15

  • @bharatravipati5271
    @bharatravipati5271 หลายเดือนก่อน +9

    చేసింది మన ముసలోడు, నిమ్మగడ్డ అని 100 పర్సెంట్ ప్రజలకు తెలుసు.

    • @user-nk7yd1ev9r
      @user-nk7yd1ev9r หลายเดือนก่อน

      Sachivalaya employees em peekuthunnaru

  • @kolaramakrishnakolaramakri9038
    @kolaramakrishnakolaramakri9038 หลายเดือนก่อน +3

    జగనన్న నీకు జోహార్ నీ తెలివితేటలు ముందు చంద్రబాబు నాయుడు కూడా పని చేయడు

    • @saisai-od8en
      @saisai-od8en หลายเดือนก่อน +3

      చెంబు నిమ్మగడ్డ రామోజీ కిట్టు గాడు పోతే దరిద్రం పోతుంది రాష్ట్రానికి

    • @rameshreddyvenkata7257
      @rameshreddyvenkata7257 หลายเดือนก่อน

      Jagan thana 5 yrs lo chethi me ichhadu mana bolli gadu nimmagadde yee Pani chesaru ani mana dramoji gadi ki kooda telusu kani dramoji drama news lu Ila ge vuntayi 😂😂

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p หลายเดือนก่อน

    ఈ సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులకు- చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చల్లని మంచినీరు అందించాలి.

  • @ravibadvel8635
    @ravibadvel8635 หลายเดือนก่อน +2

    ETV kaa dhu TDP chaanel ani pettuko

  • @Zing219
    @Zing219 หลายเดือนก่อน +4

    58 నెలలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు.. ఈ రోజు నీ ఎదవ రాజకీయాలకు బలై రోడ్డున పడ్డారు.
    ఈ వృద్దులకు ఏమ్ సమాధానం చెప్తావు చంద్రబాబు

  • @Pora-uf4kd
    @Pora-uf4kd หลายเดือนก่อน

    Andhariki taylusu evaru e panini cheysayro

  • @balaramireddytiyyagura5933
    @balaramireddytiyyagura5933 หลายเดือนก่อน

    Case veyinchindi bollikukka Ani andariki telusu

  • @PulliPulli-uz1mf
    @PulliPulli-uz1mf หลายเดือนก่อน

    చంద్రబాబు చేసినదానికి జగన్ బాద్యుడా ?😮😮😮😮😮😮😮😮😮