రోషన్ చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎంతైనా పెంపకం అలాంటిది....సంతోషంగా ఉంది... ఎంతో కష్టపడి శ్రీకాంత్ గారు పరిశ్రమలో ఎన్నో గెలుపు ఓటమిని చూసి నిలబడ్డారు... మళ్ళీ వారి వారసుడు ని ఇచ్చారు ధన్యవాదములు శ్రీకాంత్ గారు..
అందరు సూపర్ గా ఆడారు.but అందులో రోషన్ బాబు గారు మాట్లాడే విధానం ఛాలా బాగుంది.రోషన్ ఈ show లో winner ఐనందుకూ గర్వంగా కూడ ఉన్నది. 🙏🤝👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌 హిరో శ్రీకాంత్ & రోషన్ బాబు గార్ల fAN'S Karimnagar,తెలంగాణ.
రాఘవేంద్ర రావు గారు మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం దయచేసి ఎంతోమందిని ఆదుకున్న మన రియల్ హీరో శ్రీహరి గారి కొడుకుతో ఒక సినిమా చేయండి శ్రీహరి గారి కొడుకుని కూడా ఒక స్టార్ హీరో గా తీర్చిదిద్దండి సార్ ప్లీజ్🙏🙏🙏🙏🙏
ఎంతో మంది స్టార్స్ ని చేసిన ఘనత కేవలం రాఘవేంద్ర గారికే సొంతం....He is great Legendary director of tollywood industry....All the best పెళ్ళి సందడి టీమ్👍👍👍👍
రాఘవేంద్రరావు గారు చెప్పిన మాట నిజామే కైష్ పోంగ్రామ్ కి వెళ్ళిన వెళ్ళకపోయిన షో చూస్తే ఉంటే షో లో ఉన్నత అనదం గా ఉంటుంది ఎందుకంటే సుమక్క యాకరింగ్ సూపర్ సూపర్ సూపర్
రాఘవేంద్ర రావు సార్ కి పాదాభివందనం ఎంతో మందిని వెండి తెరకు పరిచయం చేసిన వారు చాలా మంచి సినిమాలు తీసి తెలుగు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన రాఘవేంద్ర రావు సార్ గారు 🙏🙏🙏🙏
సుమ గారు మీరన్నా మీ యాంకరింగ్ అన్న మాకు చాలా ఇష్టం....కానీ ఈ మధ్య మీరు కూడా సెలెబ్రిటీల దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నారు....మీరు Natural గా ఉంటేనే బాగుంటారు...
పెంపకం ఎవరిది.. నాన్న ఎలా కస్టపడి వచ్చాడో అలానే నేర్పిస్తాడు అందరితో ఎలా ఉండాలో... ఎలా ఓటమిని తట్టుకోవాలో...ఎలా నిలబడాలో పరిశ్రమలో....ఎక్కడో పల్లెలో పుట్టి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదివి అవకాశం కోసం తిరిగి ఎన్నో ఓటములు,గెలుపులు అన్నీ చూసి నేడు "మా" ఎక్సుక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.... అందుకే పెంపకం బాగుంటే అన్నీ వస్తాయి....
Iam so happy because ragavendra sir is back from this movie and i hope that ragavendra sir will definitely give every green colourful, beautiful, creative, and best movies to tollywood. Once again all the best from my side All the best to whole pellisandadpellisandadi team
రోషన్... You are look like Hrithik Roshan... Super👌👌👌👌
రోషన్ చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎంతైనా పెంపకం అలాంటిది....సంతోషంగా ఉంది... ఎంతో కష్టపడి శ్రీకాంత్ గారు పరిశ్రమలో ఎన్నో గెలుపు ఓటమిని చూసి నిలబడ్డారు... మళ్ళీ వారి వారసుడు ని ఇచ్చారు ధన్యవాదములు శ్రీకాంత్ గారు..
సందడి మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💯💖
Visual
అందరు సూపర్ గా ఆడారు.but అందులో
రోషన్ బాబు గారు మాట్లాడే విధానం ఛాలా బాగుంది.రోషన్ ఈ show లో winner ఐనందుకూ గర్వంగా కూడ ఉన్నది. 🙏🤝👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌
హిరో శ్రీకాంత్ & రోషన్ బాబు గార్ల fAN'S
Karimnagar,తెలంగాణ.
టాలీవుడ్ హృతిక్ రోషన్....💕💕
రాఘవేంద్ర రావు గారు మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం దయచేసి ఎంతోమందిని ఆదుకున్న మన రియల్ హీరో శ్రీహరి గారి కొడుకుతో ఒక సినిమా చేయండి శ్రీహరి గారి కొడుకుని కూడా ఒక స్టార్ హీరో గా తీర్చిదిద్దండి సార్ ప్లీజ్🙏🙏🙏🙏🙏
మంచి సలహా ఇచ్చారు. అసలు వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు
Yes sir he is Real hero do something for him pls
Yes bro
@@manjunathav2877 aq£@111111
Avunu sir
ఎంతో మంది స్టార్స్ ని చేసిన ఘనత కేవలం రాఘవేంద్ర గారికే సొంతం....He is great Legendary director of tollywood industry....All the best పెళ్ళి సందడి టీమ్👍👍👍👍
Yes darling
I9
@@nagannagarisrikanthreddy8794 q
@@nagannagarisrikanthreddy8794 we q
QQ
శ్రీలీల యువర్ సూపర్ చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు మన తెలుగు అమ్మాయి మూవీస్ లో రావడం చాలా హ్యాపీ 🥰🥰
Hmm
She's not telugu girl, she's from karnataka
She is not telugu girl..
She is kannada
She hails from banglore... Kannadiga
శ్రీ లీల మరియు టీవీ షో ఐశ్వర్య ఓకే లా ఉన్నారు కదా!!
హీరోయిన్ చాలా బాగుంది 😍😍😍
Hi
@@srinumygapula2579 .
I really enjoyed to see again and again Roshan annaya and sreelila akka 😚😚👍
Sreeleea chala cute ga vundhii 😘
ఎవరినైనా నవ్వించగల శక్తి ఉన్నది సుమ గారు కె
T
It's correct
ఇరిటేటింగ్ యాంకర్
శ్రీలీల గారు మీరు తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు రోషన్ చాల అందంగా ఉన్నారు మీ ఇద్దరి జోడి చాలా Bagundi 👌💞💞💞
ఈ టీవీ లో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ 99%మంది యూట్యూబ్ లొనే ..చూస్తారు
రాఘవేంద్ర రావు గారు మీ లాంటి పెద్ద వారు షో కి రావటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది 🙏🙏
Mallemala productions lo assistant director ga work chesi jeetham teeskunnaru ane respect tho vacharu.
😂🤣🤣
@@ambiammu8616 1
మా శ్రీకాకుళం తరుపున శ్రీధర్ సీపాన రైటర్ గారికి అభినందనలు.........
Roshan up caming super star ⭐⭐🙏🙏🙏🙏 and beautiful super rocking sreeleela be caming lady super star ⭐⭐⭐🙏🙏🙏
For sree Leela❤️❤️❤️😍😍😍
Roshan looks like a bollywood star Hrithik Roshan....very handsome guy...
Roshan's smile is too cute❤❤❤❤❤
Roshan sreelela malli malli manchi sinemalu thiyalani korukuntanu.mee janta Chala bagundi Anna 💞❤️❤️👌🌹🌹💐💐
సుమక్క ఎస్.ఎస్.రాజమౌళి సార్ ఒకసారి పిలవండి ప్లీజ్ రవితేజ ఫ్యాన్స్ ఇక్కడ RTF 🦁 RTF 🦁 RTF
Sree leela fans from Karnataka💛♥️
Roshan is so handsome 😍😍♥️🥺🥺
S
Raghabendra rao gari punches vere level 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Sreeleela madam only legend ❤❤❤❤❤❤❤❤
రాఘవేంద్రరావు గారు చెప్పిన మాట
నిజామే కైష్ పోంగ్రామ్ కి వెళ్ళిన
వెళ్ళకపోయిన షో చూస్తే ఉంటే
షో లో ఉన్నత అనదం గా ఉంటుంది
ఎందుకంటే సుమక్క యాకరింగ్
సూపర్ సూపర్ సూపర్
Summa summa Yamma
No makeup black and Aaye so Chale make a black and white picture
Suma makeup base ko Kannada rockers summer makeup lekunda Manu
Soma West Vanka Soma West anchor
Hello samajh varo mogal gurinchi matter Laga Khand ok now Mein Baith Bolero
PellisandaD movie hero and heroine so cute
Legendary director of telugu industry.. one of the best episode cash history..
8:12 it's AWESOME
Tollywood rithik Roshan abhha .. puri gari chethlo padthe supr aslu ..
💐💐💐💕heroine ❤️sreeleela ❤️kosam sho chuse vallu oka like 💕💐💐💐
ಶ್ರೀಲೀಲ ಫ್ಯಾನ್ಸ್ from Karnataka ❣️
Sreee leeelaaaaaa❤️❤️❤️❤️❤️❤️
ఇప్పటి హీరోయిన్స్ లో మనం గమనించవలసిన విషయం ఒకటుంది, ఇప్పుడు వీళ్ళు హీరోయిన్స్ గా చెయ్యడమే కాకుండా, వాళ్లకు ఉన్న గోల్ ను కూడా achieve అవుతున్నారు
1a
Heroine super sucess avutundhi .....upcoming top most heroine avvudhi
Intha peddha Director Show ki ravadam superb episode... Cash program is always rock's
రాఘవేంద్ర రావు సార్ కి పాదాభివందనం ఎంతో మందిని వెండి తెరకు పరిచయం చేసిన వారు చాలా మంచి సినిమాలు తీసి తెలుగు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన రాఘవేంద్ర రావు సార్ గారు 🙏🙏🙏🙏
15:15 promo content starts
.
.
Thank me later 😊
Thankuu
😃
Tq
Thank you
Ee comment kosamega comments chusthunna tq bro 😀😀
Roshan so cute....😘😘😘
Sreeleela...full enjoyed😀😀😀😀😀😀😀😀
23:15
So cute Voice Sridevi Garu
Sreeleela fans like
రాఘవేంద్ర గారికి పాదాభి వందనం
Cutest dance couple Roshan and Srileela
I like Sree leela only from them..
What a smile putti
Have a bright future thangam
Sree leela and roshan super and beautiful jodi
Congratulations cutest Hero and wishing you all the best for the whole Pellisanda D team
After a long time telugu cinema lo andamaina heroine.. She is like aarti agarwal..
Roshan garu chala cute ga unnaru
E heroine chala big star autundi 💯sure
Srileela❤️😍💯. Telugu chakkaga matladindi
ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ "pelli sandhadi" ಮೂವಿ ಟೀಮ್
ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ
జై తెలుగు తల్లి
First kannda
@murthy first Kannada then Telugu
@@Va1ni నీ మొహం.
TELUGU 1ST
Telugu father of kannada.
@@RPS112k0 Ne moham pora Bokada 🙄🙄🙄👊👊👊👊👊
Adaragottesadu Roshan 😍😍
మొదటిసారి తెలుగు పిల్ల ఇంత అందం గా ఉందటం చూస్తున్నా
డైలాగ్స్ బాగున్నాయి entertainment. 👌👌👌😄😄
Sreelila looking beautiful
What a respect to all hero's.. telling garu...suprb
ಕರ್ನಾಟಕದಿಂದ ಸುಮಾರು ಜನರನ್ನು ಪರಿಚಯ ಮಾಡಿಸಿದೆ ನಿರ್ಮಾಪಕರಿಗೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು
Sreeleela❤️
రోహన్ సూపర్ అందరినీ కూడా గారు గారు అని అంతో మర్యాద గా మాటలాడు సూపర్ కానీ సుమ గారు అన్ని బాగానే చెప్పాడు కదా సామానులు ఎందుకు పడేశారు
Ha u r currect
So you know, its not pre planned
Manchu annaa aithe andarini uncle antadu 🤦🤦🤦🤦
@Prem Chand Ade okati emaindi lendi
19:00 gandhi garini garu anadu ade magic
సుమ గారు మీరన్నా మీ యాంకరింగ్ అన్న మాకు చాలా ఇష్టం....కానీ ఈ మధ్య మీరు కూడా సెలెబ్రిటీల దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నారు....మీరు Natural గా ఉంటేనే బాగుంటారు...
Shreeleela😘❤️
Sreeleela papa 🥰
Heroine smile super 😘💓
ఆ గౌరవం చూశారా అందరి హీరొలను గారు అన్నారు Respected Roshan
Adhi thalli thandrula pempakam
Srikanth sir penchina vidhanam
పెంపకం ఎక్కడికి పోతుంది...శ్రీకాంత్ గారు అన్నాడు కానీ నాన్న అనలేదు....మంచి మనసున్న శ్రీకాంత్ గారి వారసుడు కదా అలానే ఉంటుంది గౌరవం పెంపకం....
Well come to telugu industry. sree leela. ur very cute. kannada lo mi movies chusta nenu. so nice.
Superrr team...movie chala pedha hit kavali...roshan n Srilela both r looking good ..all the best for you r future
Roshan is very handsome ❤️
King of fruit anteee jamakaya.
Suma garu: Y
Naku anthea undhi general knowledge 🤣🤣🤣🤣🤣🤭
Srilleela looking stunning
None of superstar son look like Rohan .. if he works out n do well .. he will be awesome one .. Sree leela no words .. Bangalore Hudgi
SreeLeela.. 💕💓
Suma garu we miss SBL And SPL from last 2 episodes 😭😭😭
Future lover boy ❤️ Roshan
But no one replace 'Uday Kiran' ❤️
nadaggara manchi cinima kadhalu unnayi ramchan and cheerangivi gariki baguntudi. Please abariki a yina lavalante
Cash lo Naku avakasam evagalara
Yes bro ur correct no one replace uday kiran sir
Roshan super smile ❤️
Hero maheshbabu kantay bagunadu 👌👍
love you sreleela
All the best Roshan and srileela
ಶ್ರೀ ಲೀಲಾ so cute ಜೈ ಕರ್ನಾಟಕ ♥️🧡
Gorgeous n beautiful doctor Sreeleela
Sreeleela chala bagundhi have a gr8 future
Show chusthu comments chadivevallu entha mandi.... 😄😎
He s next super star 👌👌
Hero, heroine, super, Jodi💖💖💖💖
Yes correct 👍😊
I LOVE YOU LEELA❤️😍😍😍
20.19 arey entra idhi! Shannu 💖💖
I love ragavindra all movies 😘😘love you sir 🥰🥰🥰
Roshan andhariki chala respect istunnadu
Herolandarini garu Ani sambodhistunnaru
Very good
పెంపకం ఎవరిది.. నాన్న ఎలా కస్టపడి వచ్చాడో అలానే నేర్పిస్తాడు అందరితో ఎలా ఉండాలో... ఎలా ఓటమిని తట్టుకోవాలో...ఎలా నిలబడాలో పరిశ్రమలో....ఎక్కడో పల్లెలో పుట్టి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదివి అవకాశం కోసం తిరిగి ఎన్నో ఓటములు,గెలుపులు అన్నీ చూసి నేడు "మా" ఎక్సుక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.... అందుకే పెంపకం బాగుంటే అన్నీ వస్తాయి....
Iam so happy because ragavendra sir is back from this movie and i hope that ragavendra sir will definitely give every green colourful, beautiful, creative, and best movies to tollywood. Once again all the best from my side All the best to whole pellisandadpellisandadi team
Excellent so happy super super
Sreelila kosame chusinavallu like cheyandi.....she is cute
God bless you bangaru all the very very best your bright future ❤️❤️❤️❤️❤️❤️❤️❤️nanna peru nelabetali nuvu 👍👍👍👍👍🤗🤗🤗❤️❤️
Ramu teacher ki echina punch hilareous🤣🤣
Roshan . gaaru ani respect ivvadam andhari heros names mention chesetappudu. chala good nature unna person ani ardamaindhi
She deserves more films
Roshan anni answers speed gaa, gap lekundaa , correct gaa cheppaadu. Ayinaa saamaanlu endhuku padesaaru. Saamaanlu kaavaalani padesaaru.
Hero and heroine are looking awesome ❤️
Sudheer anna fan's from Africa 🌍
Cute n handsome Roshan
గల్ఫ్లో చూసినవాళ్లు లైక్ కొట్టండి
👍👍👌
@@raniandhra9868 hi
Qatar