నిన్ను విడిచి ఉండలేనయ్య కైలాసవాస || Ninnu Vidichi Undalenayya Kilasavasa | Lord Shiva Song Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 61

  • @apparaobokam690
    @apparaobokam690 7 หลายเดือนก่อน +25

    ఈ పాట వింటూటే ఆ శివాయ్య పక్కన ఉన్నట్టు ఉంది 🙏ఓం నమఃశివాయ 🙏

  • @sivam8478
    @sivam8478 2 หลายเดือนก่อน +11

    ఈ పాట రాసినటువంటి గురువుగారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఓం నమశ్శివాయ శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ

  • @mahimahesh418
    @mahimahesh418 2 ปีที่แล้ว +31

    ఈ పాట రాసిన మహనుబావులకు
    మరియు పాడిన మహతల్లి కి నా తరపున మీకు పాదాభివందనం

    • @mukkamalalakshminarayanara8483
      @mukkamalalakshminarayanara8483 ปีที่แล้ว +2

      ఈ పాట రచయత శ్రీ గోపరాజు వేంకట సుబ్బారావు గారు. వీరు మహాదేవ శంభో గ ప్రసిద్ధులైనారు.

    • @krishnapriya3209
      @krishnapriya3209 7 หลายเดือนก่อน

      Dhanyavadhalu

    • @chigilipalliramu8077
      @chigilipalliramu8077 5 หลายเดือนก่อน

      A😊❤​@@krishnapriya3209

    • @mounikamouni1925
      @mounikamouni1925 27 วันที่ผ่านมา

      L

  • @mukkamalalakshminarayanara8483
    @mukkamalalakshminarayanara8483 ปีที่แล้ว +40

    ఈ పాట రచయత శ్రీ గోపరాజు వేంకట సుబ్బారావు గారు.

  • @sarithan6202
    @sarithan6202 3 วันที่ผ่านมา

    Arun chla shiva

  • @anjaneyuluragula3214
    @anjaneyuluragula3214 2 หลายเดือนก่อน +2

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @lakshmiemani8298
    @lakshmiemani8298 7 หลายเดือนก่อน +4

    చాలా బావుంది 👌🏼👌🏼

  • @nagamani23-y4t
    @nagamani23-y4t 21 วันที่ผ่านมา

    ఓం నమఃశివాయ 🙏🙏🙏🌹🌹చాలా బాగా పాడారు చాలా హాయిగావుంది 🙏🙏🙏🌹🌹🪷🪷

  • @egraju1334
    @egraju1334 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ 🔱🔱🔱

  • @DilipKumar-lo2hb
    @DilipKumar-lo2hb 2 หลายเดือนก่อน +4

    I can't stop my tears lord shiayya

  • @PatapartySudhkar
    @PatapartySudhkar 16 วันที่ผ่านมา

    Oom namasivaya

  • @srinivaskasivajhala5533
    @srinivaskasivajhala5533 27 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @girijaprabhavatipulletikur6712
    @girijaprabhavatipulletikur6712 14 วันที่ผ่านมา

    Su🎉🎉🎉

  • @anitharajeshchowdary342
    @anitharajeshchowdary342 2 หลายเดือนก่อน +2

    నిను విడిసి ఉండలేను కైలాస వాసా.. 🔱

  • @madhavilatha1958
    @madhavilatha1958 หลายเดือนก่อน +3

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం మా అమ్మ గారి దగ్గర నేను నేర్చుకున్నాను నిన్న విడిచి అన్నదే కరెక్ట్ విడిసి అన్నది తప్పు

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 2 หลายเดือนก่อน +1

    🕉️🔱Ninnu Vidichi Undalenunayya Kallisavasa 🔱🕉️👣🙏🙏🙏🌷🌷🌷🌏🌕📿👑💍🌈♾️💙💙💙💞💕Om Arunachalashiva Arunachalashiva Arunachalashiva

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 5 หลายเดือนก่อน +4

    Mahaanubhaavudu entha manchi pata rasi echaro e pata vinkunte sivaya manthone vunnatlu asalu entha manchi feeling ante cheppalemu manasuki antha happy eche pata miku kruthgnathalu ayya pata ki

  • @justimagine3980
    @justimagine3980 หลายเดือนก่อน

    Om namah shivaya 🙏🙏🙏🙏

  • @srinivasrajusagi4853
    @srinivasrajusagi4853 2 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడారమ్మ😍😍😍😍🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @manasa82
    @manasa82 หลายเดือนก่อน +1

    Half song but it’s beautiful ❤

  • @srinivaskasivajhala5533
    @srinivaskasivajhala5533 27 วันที่ผ่านมา

    ఓం నమఃశివాయ

  • @dnshetty46
    @dnshetty46 หลายเดือนก่อน

    Super song and sung by her marvelous 😊

  • @SiddavatamThirupathiredd-ne7uw
    @SiddavatamThirupathiredd-ne7uw 2 หลายเดือนก่อน +1

    Om nana sivaya

  • @nallaboolmaheswari8613
    @nallaboolmaheswari8613 4 หลายเดือนก่อน +1

    Sung in such a way that the entire concentration on God nothing more than that

  • @kasaninagarani1752
    @kasaninagarani1752 2 ปีที่แล้ว +2

    Udallanaya om

  • @rajasreeneerus1502
    @rajasreeneerus1502 ปีที่แล้ว +2

    Wow super song

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 6 หลายเดือนก่อน +2

    Ninnu vidisi vunda lenayya kailasavasa🙏🙏🙏

  • @sandhyakishore1369
    @sandhyakishore1369 3 หลายเดือนก่อน +3

    Ee song lyrics pettandi plzzz

  • @palisettipoornima9860
    @palisettipoornima9860 6 หลายเดือนก่อน +2

    Thank you Thank you Thank you for this song upload
    Excellent Amazing 🙏🙏🙏

  • @aruna-ji1vi
    @aruna-ji1vi 7 หลายเดือนก่อน +1

    🛐

  • @batchulavanya4455
    @batchulavanya4455 2 ปีที่แล้ว +1

    Thanks for uploading......Om namah Shivay......

  • @adlamaibaiah2630
    @adlamaibaiah2630 5 หลายเดือนก่อน +3

    లిరిక్స్ పెట్టండి అన్న ప్లీజ్

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 ปีที่แล้ว +2

    Yemani cheppanu❤

  • @swarnalathajampula
    @swarnalathajampula 4 หลายเดือนก่อน +1

    Song chaala bagunadi

  • @sankaraiahnaidukaranam4254
    @sankaraiahnaidukaranam4254 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @bhagyavathi3642
    @bhagyavathi3642 2 หลายเดือนก่อน +2

    Sir singer name petandi

  • @jhansibai1129
    @jhansibai1129 3 หลายเดือนก่อน

    Om namah శివాయనమః

  • @swarnalathajampula
    @swarnalathajampula 4 หลายเดือนก่อน

    Naa tandri shivayya swamy

  • @cavenumurali
    @cavenumurali 27 วันที่ผ่านมา +6

    పల్లవి
    నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
    నిన్ను విడచి ఉండలేనయ్య
    చరణం: 1
    నిన్ను విడచి ఉండలేను, కన్నా తండ్రి వగుట చేత .. 2
    యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ.....
    || నిన్ను విడిచి ఉండలేనయ్య ||
    చరణం: 2
    సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, ... 2..
    సర్వమునకు ఆర్త నీవు,
    పరమ పురుష భవా శివా....
    || నిన్ను విడిచి ఉండలేనయ్య ||

  • @KalyaniMoganti
    @KalyaniMoganti 2 หลายเดือนก่อน +1

    🦶🦶🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobhasunderraju9596
    @shobhasunderraju9596 ปีที่แล้ว +2

    Please give meaning of tbis song in english

  • @GorlaGayathri
    @GorlaGayathri หลายเดือนก่อน +1

    Shova😅

  • @radhakrishnamurty5097
    @radhakrishnamurty5097 4 หลายเดือนก่อน

    విడిసి కాదు విడిచి. Pl note tjis

  • @bbgramkishanjee5217
    @bbgramkishanjee5217 ปีที่แล้ว +47

    పల్లవి
    నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
    నిన్ను విడచి ఉండలేనయ్య
    చరణం: 1
    నిన్ను విడచి ఉండలేను, కన్నా తండ్రి వగుట చేత .. 2
    యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ.....
    || నిన్ను విడిచి ఉండలేనయ్య ||
    చరణం: 2
    సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, ... 2..
    సర్వమునకు ఆర్త నీవు,
    పరమ పురుష భవా శివా....
    || నిన్ను విడిచి ఉండలేనయ్య ||
    చరణం: 3
    వరమ పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు
    కరుణ తొడ బ్రోవకున్న
    బిరుదులన్నీ సున్నాలన్నా .....(2)
    || నిన్ను విడిచి ఉండలేనయ్య ||
    చరణం: 4
    శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు,
    కావుమయ్య శరణు శరణు
    దేవా దేవా సాంబశివా ..... (2)
    నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
    నిన్ను విడచి ఉండలేనయ్య , మహా దేవా శంభో
    నిన్ను విడచి ఉండలేనయ్య

    • @shobhasunderraju9596
      @shobhasunderraju9596 ปีที่แล้ว

      Please give meaning in english

    • @priyaanugu4801
      @priyaanugu4801 ปีที่แล้ว +2

      Thank you for lyrics 🙌

    • @aruna-ji1vi
      @aruna-ji1vi 7 หลายเดือนก่อน +1

      Thankyou for lyrics 🙏

    • @bhulakshmiyalla6789
      @bhulakshmiyalla6789 6 หลายเดือนก่อน +2

      Chaala మంది నేర్చుకొంటారు కృతజ్ఞతలు ❤❤❤❤❤

    • @sujathabalabhadruni1840
      @sujathabalabhadruni1840 5 หลายเดือนก่อน

      Tq andi

  • @chaduvulasyamala8721
    @chaduvulasyamala8721 2 ปีที่แล้ว +1

    Peasefull

  • @srinivaskasivajhala5533
    @srinivaskasivajhala5533 27 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @sudhamadhuri5706
    @sudhamadhuri5706 3 หลายเดือนก่อน

    ❤❤❤

  • @nagavenikolluru2570
    @nagavenikolluru2570 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏