ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

YSRCP @2029: వైసీపీ పని అయిపోయిందా..? 2029 వరకు ఉంటుందా..? | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ค. 2024
  • #ysrcp #ysrcp2029 #ysrcpfuture #ysjagan #ysrcpparty #ysjagan #ysjaganmohanreddy
    YSRCP @2029: వైసీపీ పని అయిపోయిందా..? 2029 వరకు ఉంటుందా..? | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 735

  • @SANJEEVKUMAR-sw5kh
    @SANJEEVKUMAR-sw5kh หลายเดือนก่อน +307

    నిజమే బ్రో వైసిపి 2029కు ఉండ కూడదు

    • @Shockwavee3402
      @Shockwavee3402 หลายเดือนก่อน +3

      Ha undadu le kala kaalam mee bollodu super 6 amal cheymanu

    • @RajasekharVJA
      @RajasekharVJA หลายเดือนก่อน +4

      GPS విషయం లో ఉద్యోగులు ను చంద్రం మోసం చేశాడు, దాని మీద ఉద్యోగ సంఘాలు ఇవాళ చంద్రం మోసగాడు అని అంటున్నారు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఈ కవరింగ్ వీడియో 😂

    • @harishkota3562
      @harishkota3562 หลายเดือนก่อน +2

      ​@@Shockwavee3402orey yerri pushpam adhikaram loki ragane mi pottodu haamilu amalu chesada? Minimum 4 months and maximum 11 months tisukunadu....and konni haamilu asalu nerawerchaledu anuko for example cps raddu, madyapana nishedam, job calender, mega dsc, polavaram,...abbo chala unai le...pottodiki pagiolipodi undu

    • @harishkota3562
      @harishkota3562 หลายเดือนก่อน +2

      ​@@RajasekharVJAasalu emi haami ichadu gps gurinchi? Minpottodu employees ki chesindi emi ledu anduke mingabettaru mi jaggadini employees....weyani dabbulaki kuda tx cut chesadu..ah dabbulu ipatiwaraku iwani aadigodu mi pottodu...miru matladuthunara

    • @Shockwavee3402
      @Shockwavee3402 หลายเดือนก่อน

      @@harishkota3562 cps raddu ipudu mee bollodu em chestunadu jagan chepina GPS e GO ichadu kada thalli ki vandhanam GO ichadu kabte adugutunam education minister lokesh vachi clarity ivachu kada GO ichesi adagakudadu antunaru goppolu ra 👏 meeru

  • @vamsinarisetty5003
    @vamsinarisetty5003 หลายเดือนก่อน +151

    టిడిపి నీ భూస్థాపితం చేస్తాం అన్నాడు , ఇప్పుడు వైఛీపీ భూస్థాపితం అవుతుందేమో😂😂❤❤❤

  • @Rafishaik03
    @Rafishaik03 หลายเดือนก่อน +211

    అసలు వైసిపి అనే పార్టీ ఉండకూడదు జగన్ అనే వాడు ఉండకూడదు...జై జనసేనా ❤జై తెలుగుదేశం❤

    • @sandjxnnxx
      @sandjxnnxx หลายเดือนก่อน

      Sanka naku ra lafoot

    • @ShivaShiva-z1c
      @ShivaShiva-z1c หลายเดือนก่อน

      Nuv vundav

    • @Rafishaik03
      @Rafishaik03 หลายเดือนก่อน

      @@ShivaShiva-z1cవెంట్రుక కూడా పికలేవ్

    • @murali6994
      @murali6994 หลายเดือนก่อน +1

      2029 జై టిడిపి అంటావా జనసేన అంటావా బ్రో 😂

    • @Rafishaik03
      @Rafishaik03 หลายเดือนก่อน

      @@murali6994 అప్పటికి కూడా మేము కలిసే ఉంటాం బ్రో అసలు జగన్ అనే వాడు & YCP అనే పార్టీ ఉండకూడదు అంతే దానికోసం ఏమైనా చిన్న చిన్నవి వచ్చిన మా అధినాయకులు కూర్చొని మాట్లాడుకుంటారు పరిష్కరించుకుంటారు అన్న నమ్మకం మాకు ఉందీ

  • @sagarpatnala3546
    @sagarpatnala3546 หลายเดือนก่อน +485

    వైఎస్సార్సీపీ భూస్థాపితం అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి మంచిది

    • @user-pe3ip5vz5b
      @user-pe3ip5vz5b หลายเดือนก่อน +17

      SAR మీరు చెప్పినది నిజమే ఆంధ్ర ku kampini లు పెట్టు బడులు వస్తాయి

    • @user-rj8nh3ci5o
      @user-rj8nh3ci5o หลายเดือนก่อน +5

      Ssss

    • @Shockwavee3402
      @Shockwavee3402 หลายเดือนก่อน

      Company spelling nerchuko ra patcha paytm ​@@user-pe3ip5vz5b

    • @Shockwavee3402
      @Shockwavee3402 หลายเดือนก่อน

      😂😂puk muskoni super 6 amal cheyandi ra LAVDA khans YSRCP ni boostapotam malla cheduvu le

    • @shankarkakarla2592
      @shankarkakarla2592 หลายเดือนก่อน +6

      Yes 💯 correct

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 หลายเดือนก่อน +180

    Ycp పార్టీ ఉంటుంది అని నాకు నమ్మకం లేదు దొర 😅😅

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu หลายเดือนก่อน +4

      😂😂😂😂😅😅😅😅

  • @ManoharaM-dw7xk
    @ManoharaM-dw7xk หลายเดือนก่อน +60

    మంచి శుభవార్త చెప్పారు bro పార్టీ కాలగర్భంలో కలిసి పోతుంది 👌👌👌

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +148

    ఈ జలగడు వైసీపీ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృధి చెంది ప్రజలకు న్యాయం జరుగుతుంది. Hello AP bye bye YCP, please save AP✊

    • @user-pe3ip5vz5b
      @user-pe3ip5vz5b หลายเดือนก่อน +1

      Sar you r karaktu sar మీరు గ్రేట్

    • @RajasekharVJA
      @RajasekharVJA หลายเดือนก่อน +1

      GPS విషయం లో ఉద్యోగులు ను చంద్రం మోసం చేశాడు, దాని మీద ఉద్యోగ సంఘాలు ఇవాళ చంద్రం మోసగాడు అని అంటున్నారు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఈ కవరింగ్ వీడియో 😂

    • @ravijaddu3260
      @ravijaddu3260 หลายเดือนก่อน

      ​CBN employees ni cheat chaysadu okay brother.but mana jalaganna anni vargalanu cheat chaysadu inka manam adhi identify chayadam laydhu.inka bhajana chaystunnaru.@@RajasekharVJA

    • @adityarajasekhar8639
      @adityarajasekhar8639 หลายเดือนก่อน +1

      @@RajasekharVJA gps kaadu ra nayana cps ra bajana batchu. correct ga comment chyedam nerchuko. jagan mandu ika diginattu ledu neku

    • @Ramcharantej88
      @Ramcharantej88 หลายเดือนก่อน

      @@RajasekharVJAem chesina chandram thatha ne malli gelusthadu Ledu ante pawan kalayan cm jaggu gadu asalu radu

  • @kumarsk2080
    @kumarsk2080 หลายเดือนก่อน +21

    ఇంకో ఛాన్స్ ఇస్తే ఏపీ మీద రివేంజ్ మామూలుగా ఉండదు

  • @yesu_ratnam
    @yesu_ratnam หลายเดือนก่อน +120

    2-3 ఇయర్స్ లో జగన్ కి అవినీతి కేసులో జైలు శిక్ష పడుతుంది జైలుకు వెళ్తాడు పార్టీ షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ లో విలీనం అవుతుంది.

    • @Apmangoman
      @Apmangoman หลายเดือนก่อน +1

      Adi jaragadu..rumour enti antei anna daggara 10+ lk crores unnayee ...nothing will happen to him

    • @chakravarthi369
      @chakravarthi369 หลายเดือนก่อน +3

      Meeru annadi 90% nijam avochhu
      Ones jagan jail ki velthe MLA ga vodipoyinavaru grlisinavaru kooda vere daari vethukuntaru

    • @madhusuku6914
      @madhusuku6914 หลายเดือนก่อน

      మీరు ఇలాగే మాట్లాడండి గతంలో కూడా వైసిపి వాళ్ళు ఇలాగే మాట్లాడారు మీరు కూడా ఇప్పుడు ఇలాగే మాట్లాడుతారు అది ఎందుకు మాట్లాడతారు అంటే ప్రజెంట్ మీరు అధికారంలో ఉన్నారు ఇలాంటి మాటలు మీకు వస్తాయి ఇది సహజ ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మన కళ్ళు మూసుకుపోతాయి కాబట్టి మనమే అధికారం చలాయిస్తూ ఉంటాం మనం మంచి మంచి చేసి ఉంటాము కాబట్టి కానీ మనకు తెలియదు మన కింద కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తారో జనాల పట్ల అది ఎప్పుడు తెలుసు అంటే ఓడిపోయిన కాక తర్వాత తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ చేసే బదులు ఏమన్నా జనాలకు మంచి పనులు చేసే వీడియోస్ చేస్తే ఇది చూసి పది మంది మారేలా ఉండాలి టిడిపి పార్టీ అయినా సరే వైసిపి పార్టీ అయినా సరే జనసేన అయినా సరే ఒకటి మాత్రం చెప్తున్న బాగా తిను తమ్ముడు శత్రు నేనా క్షమించి విడిచి పెట్టిన వాడే నిజమైన నాయకుడు నిజమైన రాజకీయం దీన్నిబట్టి భవిష్యత్తులో ఓట్లు పడతాయి నాకు కాదని జగన్ జైల్లో పెట్టడం వల్ల మనకి ఏమి రాదు ఒకటి మన శునక ఆనందం ఆనందం తప్ప నేను నిజం మాట్లాడుతున్న అబద్ధం ఏం మాట్లాడలేదు మిమ్మల్ని నేను తిట్టడం లేదు

    • @Apmangoman
      @Apmangoman หลายเดือนก่อน

      @@madhusuku6914 Meeru chepoindhee nijam but lenee cases petti irikistei tappu..
      Skill development nijam gaa scam or avineethe jariginda?
      Yes I agree anduloo avineethe jarigitei jarigee undochu..india loo execution level loo entoo kontha avineethee jarugutundhii..
      But skill development is not scam..what is scam?
      Only money kosamei Edo policy tesukuvachi danee nunchee puritigaa labdi pondatam..
      Naa opinion
      2019 - 24 liquor ...kaneesam online payment Koda lekunda neutral spirit nee ekkuva rates tho ammaru..dinenee em antaru?
      Janala aroghyam poyindhee...atleast money govt kee honest gaa vachinda?

    • @chakravarthi369
      @chakravarthi369 หลายเดือนก่อน +1

      @@madhusuku6914 వాళ్ళు కూడా నిజాలే మాట్లాడుతున్నారు బ్రదర్ అధికారం అనే మధం తో కాదు
      చేసిన తప్పులు ఉరికే పోవు
      43000 కోట్లు అవినీతి
      గొడ్డలుపోటు
      ఈ 5ఇయర్స్ చేసిన అరాచకాలు
      ఇవన్నీ వదిలెయ్యమంటావా
      ఏమి అభివృద్ధి చేసాడు అని 3 లక్షల కోట్లు అప్పు వున్న రాష్ట్రాన్ని 12 లక్షల కోట్లకు తీసుకెళ్ళాడు
      నీవు చూసిన 5ఇయర్స్ లో ఒక మంచి రోడ్డు వేశాడా
      నీవు మంచి అభిమానివి అనుకుంటా జగన్ బాబు కి 😂

  • @bogeanreddy
    @bogeanreddy หลายเดือนก่อน +37

    2029లో కచ్చితంగా వైచిపి కనుమరుగు అవుతుంది 100%

  • @AIN15332
    @AIN15332 หลายเดือนก่อน +50

    ఏ ప్రభుత్వం వచ్చినా వైసిపి అంత చెత్తగా వుండదు

  • @Malyadriyenumula
    @Malyadriyenumula หลายเดือนก่อน +36

    ఉండదు మాకైతే ఎటువంటి సందేహం లేదు 👍

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 หลายเดือนก่อน +52

    సింహం సింగిల్ సింగిల్ అన్నరు సింగిల్ అయిపోయాడు భారతంలో అర్జునుడు అన్నాడు దుర్యోధనుడు అయిపోయాడు చివరికి ఆయనది ఒంటరి బ్రతుకే

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f หลายเดือนก่อน +35

    శునకం బుద్ధి తెలిసి పోయింది మళ్ళీ శునకాన్ని సింహాసనం మీద కూర్చో పెట్టరు

  • @sagarpatnala3546
    @sagarpatnala3546 หลายเดือนก่อน +61

    2029 కి టీడీపీ vs Janasena అవుతుంది. కాంగ్రెస్స్ వోట్ bank 3% కి పెరుగుతుంది. వైఎస్సార్సీపీ మరింత క్షీణిస్తుంది. రాష్ట్రం లో ప్రజలు సంతోషంగా, ప్రశాంతం గా ఉంటారు.

    • @saikrish1144
      @saikrish1144 หลายเดือนก่อน +2

      Congress Already Got 3.05% In MP Seats in 2024 Itself
      MP seats lo Congress Vote Bank
      8- 10% Avutundi 2029 Ki bcz Congress Central lo Government Vachi chance Undi
      MLA seats Lo 5-6% Vastundi 2029 Lo

    • @aparnak1763
      @aparnak1763 หลายเดือนก่อน +1

      Ade jaragali

    • @ramanapyla8314
      @ramanapyla8314 หลายเดือนก่อน +1

      Congress improve avutundi tdp ki alternative ga,jagan vote bank BJP ki JSP ki vellaru, congress ki potharu malli

    • @MahilaTelugu
      @MahilaTelugu หลายเดือนก่อน

      Jaragadu pawan already cheppadu continuos ga 10yrs nda gov untundi ani

  • @gmanjunathmanju3475
    @gmanjunathmanju3475 หลายเดือนก่อน +15

    100% ఇంక మళ్ళీ రాదు లే అన్న ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజు లు వచ్చాయి

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 หลายเดือนก่อน +11

    ఆ పార్టీ భూస్థాపితం అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 หลายเดือนก่อน +28

    శ్రీను గారు చాలా బాగా అనాలసిస్ చెప్పారండి 2014లో చంద్రబాబు గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదు 3:19 ఎందుకంటే అమరావతి పొంత కట్టినాడు పోలవరం 72% పూర్తి చేశాడు అన్నా క్యాంటీన్లు పెట్టాడు ఒక్క ఛాన్స్ అంటున్నాడు ఈ సారికి యుద్ధం అంతే తప్ప మరొకటి కాదు రెండోసారి ఛాన్స్ ఇవ్వరు

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +66

    కరెక్ట్ పోయంట్ చెప్పారు. పార్టీకి ధనానికి కోరత లేదు.

  • @rajuraj-rk3nc
    @rajuraj-rk3nc หลายเดือนก่อน +32

    Ycp పునాదులు అన్ని పేక్ ప్రచారం మీద ఆదర పడి ఉంది,ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే పార్టీ మనుగడ కష్టం.

  • @chennupatikranthikumar2315
    @chennupatikranthikumar2315 หลายเดือนก่อน +35

    100% నిజమే పార్టీ క్లోజ్ చేయడం బెటర్

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v หลายเดือนก่อน +6

    ఈ వీడియోలో మీరు చెప్పింది అక్షరాల నిజం అన్నని మరి జన్మలో నమ్మరు

  • @yogi3052
    @yogi3052 หลายเดือนก่อน +41

    2029 వరకు చాలా కష్టం బ్రదర్... May b close చేసే అవకాశం ఎక్కువ వుంది

    • @gunadeepakpallikonda
      @gunadeepakpallikonda หลายเดือนก่อน +2

      Jsp close ayindha? 😂😂😂😂 meru me comedy 😂😂😂

    • @yogi3052
      @yogi3052 หลายเดือนก่อน +2

      @@gunadeepakpallikonda jsp లో దమ్ముంది మరి మీలో 🤣🤣

    • @gunadeepakpallikonda
      @gunadeepakpallikonda หลายเดือนก่อน

      @@yogi3052 🤣🤣🤣🤣andhukena 3 parties kalsi vachai. Comedy cheyaku bro

    • @yogi3052
      @yogi3052 หลายเดือนก่อน +1

      @@gunadeepakpallikonda మీరు ఒక పది పార్టీ లతో కలిసి రండి 🤣🤣 నెక్స్ట్ ఎలాగో కాంగ్రెస్ లో కలిపేస్తారు 🤣🤣

    • @gunadeepakpallikonda
      @gunadeepakpallikonda หลายเดือนก่อน

      @@yogi3052 Vunnadhi Chiranjaeevi, Pavan Kalyan kaadu party lu ammukodaniki 🤣🤣🤣🤣

  • @Wwr12
    @Wwr12 หลายเดือนก่อน +9

    హమ్మయ్యా...అదే నిజం అయితే ఆంద్రప్రదేశ్ కు తొందరగా విముక్తి కలుగుతుంది..జీవితంలో మళ్ళీ వైసీపీ వస్తుందనే విషయం గుర్తుకు వస్తే భయం వేస్తోంది.

  • @pbasha6745
    @pbasha6745 หลายเดือนก่อน +4

    100,%corect anna మిరుచెప్పింది

  • @bokkarangarao4890
    @bokkarangarao4890 หลายเดือนก่อน +9

    Your analysis is 100 percent correct sir

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 หลายเดือนก่อน +4

    YSCP Will Win 100%

  • @vangapandu3335
    @vangapandu3335 หลายเดือนก่อน +11

    శ్రీను గారు 11సీట్లు వచ్చి 40%vote bank అని విర్రవీగుతూ న్నారు కానీ అసలు నిజం ఏమంటి ward no ల నుండి సర్పంచ్ లు mptc లు mpp లు Zptc లు Zpp లు కౌన్సిలర్స్ కార్పొరేటర్లు మున్సిపల్ chair man లు కార్పొరేషన్ చైర్మన్ లు ఇంతమంది ఉండబట్టి వచ్చిన ఓటింగ్ రేపు ఇది అంతా తిరగ బడితే వైసీపీ ఓటింగ్ 10%కిందకు పడిపోవడం ఖాయం రా సిపెట్టు కొండి

  • @user-ph3kv2vx5x
    @user-ph3kv2vx5x หลายเดือนก่อน +10

    వైసీపీ పార్టీ ఆంధ్రలో లేకపోవడమే ఆంధ్ర ప్రజలకు మంచిది.... జగన్ అనే వ్యక్తి ఆంధ్రాలో ఉండకూడదు... అప్పుడు ఆంధ్ర ప్రజల జీవితాలు బాగుపడతాయి ఈ కుల రాజకీయాలకు ముగింపు పలకచ్చు

  • @jaladisrinivasarao8070
    @jaladisrinivasarao8070 หลายเดือนก่อน +9

    Correct srinivas garu మీరు చెప్పింది

  • @pavanankusarao6235
    @pavanankusarao6235 หลายเดือนก่อน +8

    100% perfect analysis

  • @jaganmohanraovala1540
    @jaganmohanraovala1540 หลายเดือนก่อน +9

    100% correct

  • @user-rg3vm7lj3q
    @user-rg3vm7lj3q หลายเดือนก่อน +13

    🎉💯💯💯💯💯%gaurantee eka levadu

  • @praveenkumpati5906
    @praveenkumpati5906 หลายเดือนก่อน +2

    వైసీపీ అంటేనే భయం వచ్చేసింది అండీ......

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb หลายเดือนก่อน +7

    ఆ ఆలోచన వస్తే జైళ్లో చిప్పకూడే...
    దరిద్రం పోయిద్ది...

  • @bhimamohanraogoud9228
    @bhimamohanraogoud9228 หลายเดือนก่อน +8

    100 correct sir

  • @Heroram123-zr3ll
    @Heroram123-zr3ll หลายเดือนก่อน +6

    ఈ వీడియోలో మాట్లాడిన ప్రతి మాట గుర్తుపెట్టుకో 2029 లో కచ్చితంగా మాట్లాడుకుందాం

  • @abdulrakheeb6829
    @abdulrakheeb6829 หลายเดือนก่อน +23

    Bye bye jagan bye bye ycp 📢

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og หลายเดือนก่อน +45

    వై నాట్ 175 గాడు పారిపోయాడు. ఇంతలా భయపడతాడనుకోలేదు. మా నమ్మకం నువ్వే జగన్.. 11 .. నెక్ష్ట్ 1..ఒకేఒక్కడు..హ..హ..హ

  • @saideepikakarimireddi6061
    @saideepikakarimireddi6061 หลายเดือนก่อน +7

    నిజం చెప్పారు.

  • @pulugurthasrinivasarao2243
    @pulugurthasrinivasarao2243 หลายเดือนก่อน +5

    EXACTLY

  • @Yaswanthdaggupati777
    @Yaswanthdaggupati777 หลายเดือนก่อน +20

    ఈ ఐదు సంవత్సరాలు నీ ఆధాయానికి డోకా ఉండదు లే గుండు సూధీ😂😂😂

    • @billa.kumari4970
      @billa.kumari4970 หลายเดือนก่อน

      Vidu jagan ni takkuva anchana vestunnadu jaffa gadu 😂

    • @vyshanavisomalaraju5225
      @vyshanavisomalaraju5225 หลายเดือนก่อน +1

      S

    • @naveen7736
      @naveen7736 หลายเดือนก่อน

      Ne laga PAYTM batch anukunava 😂😂

  • @kalyanchakravarthy9807
    @kalyanchakravarthy9807 หลายเดือนก่อน +5

    Very good news

  • @irfanpunter6976
    @irfanpunter6976 หลายเดือนก่อน +7

    Undadu anna

  • @srinusanapathi9475
    @srinusanapathi9475 หลายเดือนก่อน +8

    Yes you're right sir

  • @anandmahesh324
    @anandmahesh324 หลายเดือนก่อน +6

    అందుకే రాజకీయ నాయకులు పార్టీలు పరంగా, రాజకీయాలు పరంగా విమర్శలు చేసుకోవాలి తప్పా, వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు. అందుకే ఇలాంటి పరిస్థితి

  • @rothsuhari1855
    @rothsuhari1855 หลายเดือนก่อน +7

    వైసీపీ ప్రభుత్వం ఉండదండి మీకు నేను చాలా చెప్పాను నేను సెన్సింగ్ చేసి చెప్తున్నా

  • @MNC29-10
    @MNC29-10 หลายเดือนก่อน +7

    వైసిపి భూతాన్ని భూస్థాపితం చెయ్యాలి. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది.

    • @chaluvadisai813
      @chaluvadisai813 หลายเดือนก่อน +1

      Congress party ap lo ranniavam ranivarm veste vote tdp and Ycp

  • @asap19980
    @asap19980 หลายเดือนก่อน +1

    Well said Gundusoodhi pin, who said FACT. ,👍✌️🙏

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 หลายเดือนก่อน +4

    Good news to ANDRA

  • @madhumohanreddy1264
    @madhumohanreddy1264 หลายเดือนก่อน +7

    Yes right

  • @bathulavijaykumar6440
    @bathulavijaykumar6440 หลายเดือนก่อน +43

    సాక్షి.. మీడియా.. ఉన్నంత వరకు... వైసీపీ ఉన్నట్లే...ఎందుకంటే.... దాన్ని నమ్మేవాళ్ళు.... ఉన్నారు.. వారే అండ...ఎప్పుడు అయితే సాక్షి... స్టాప్ అవుతుందో...... అప్పుడు.. End... అవుతుంది

  • @vijaygoda4744
    @vijaygoda4744 หลายเดือนก่อน +1

    Meeru చెప్పింది కరెక్ట్ బ్రో.

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 หลายเดือนก่อน +4

    Super

  • @sathibabu2241
    @sathibabu2241 หลายเดือนก่อน +11

    Ycp 2025 lopu close avvali

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb หลายเดือนก่อน +6

    ఇంకా 40/ఓటింగ్ ఉంది అనే భ్రమల్లో ఉన్నారు...

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 หลายเดือนก่อน +6

    వైసీపీ ప్రజలలో విశ్వాశం కోల్పోయారు! వైసీపీనాయకుడు యేరోజైనా కేసులవిచారణ ఖాయం! జైలుకెళ్ళడంఖాయం! పార్టీనాది, నావలనే శాశనసభ్యులు గెలుస్తారు అనే నియఃత! జమోరే నీతులు ప్రజలలో చెబుతు, ప్రజలసొమ్మును సాక్షికి, యీయన స్వంత ఆస్తికి ఖర్చుపెట్టుకొని దోపిడీచేసీ, ప్రతిపక్షాలపైపడి దోపిడీచేస్తారు, రాక్షసులు, మారీచులని సిగ్గులేకుండా చెబుతాడు! ప్రజలసొమ్ము విచ్చలవిడిగా అధికారంలోవున్నప్పుడు దోపిడీచేసి, తనకు భజనచేసినవాళ్ళకు దోచిపెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన అవినీతి బకాసురుడు జగన్! నీఛబుధ్ధికలిగిన నియంత! చెప్పేవన్నీ శ్రీరంగనీతూలు! చేసినవి గుడిసేటిపనులు! అనేసామిత యీయనకికరెక్టుగావర్తిస్తాయి!

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 หลายเดือนก่อน +5

    సార్ శ్రీను గారు 2026 "MPTC & ZPTC" ధా కా పోర్టీ ఉండదు

  • @yesubabubongu7281
    @yesubabubongu7281 หลายเดือนก่อน +13

    టీఆర్ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం ఎంతవరకు కరెక్ట్ sir

    • @RameshB.17
      @RameshB.17 หลายเดือนก่อน

      Jaragadhu, Congress party Ala cheyanivadhu , BJP ki chances Ivaru .

  • @kmg788
    @kmg788 หลายเดือนก่อน +3

    ThanQ శ్రీనివాస్ గారూ

  • @mopurumurali48
    @mopurumurali48 หลายเดือนก่อน +5

    టిడిపి హార్ట్ కోర్ ఓటర్ ఎవ్వడు ప్రభుత్వ వ్యతిరేకతతో భవిష్యత్ లో కూడా వైసీపీకి లేక కాంగ్రెస్ కి వెయ్యడు అవసరమైతే జనసేకే వేస్తారు.

  • @user-ou7uz3xj2r
    @user-ou7uz3xj2r หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు సార్ మీరు....

  • @gvsappalarraju
    @gvsappalarraju หลายเดือนก่อน +2

    You are right

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 หลายเดือนก่อน +2

    Yes 💯💯💯💯💯💯 yes 👍 Happy sir yes 💯 super

  • @LuckyRam-gm6pb
    @LuckyRam-gm6pb หลายเดือนก่อน +3

    సూపర్ 👌👌👌👌👌

  • @venkateswarlunaidu581
    @venkateswarlunaidu581 หลายเดือนก่อน +3

    కచ్చితంగా ఉండదు అని నేను ఎప్పుడో ఊహించను, తెలంగాణ లో BRS ఇక్కడ ఈ పార్టీ 2029 వరకు నాకుతెలిసి ఈ పార్టీల ఉనికి కష్టమే.

  • @user-pe5vr4dm3u
    @user-pe5vr4dm3u หลายเดือนก่อน

    1000% Right guru

  • @ramakrishnaraokosaraju955
    @ramakrishnaraokosaraju955 หลายเดือนก่อน +1

    Sreenivas garu chakkaga analise chesaru 🎉

  • @atlurisubrahmanyeswararao355
    @atlurisubrahmanyeswararao355 หลายเดือนก่อน +2

    Yes it's true.

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 หลายเดือนก่อน +2

    💯 కరెక్ట్

  • @kommuripadmajarani2671
    @kommuripadmajarani2671 หลายเดือนก่อน +2

    Baga chepparu

  • @YRB147
    @YRB147 หลายเดือนก่อน +4

    2029 లో చంద్ర బాబు గారి వయస్సును కూడా లెక్కలోకి తీసుకుంటే......

  • @abhiabhi7561
    @abhiabhi7561 หลายเดือนก่อน +8

    Chala simple ga cheppesav bayya..1 crore 40 lakhs mandi intha ghoram ga paripalana chesina vote vesaru..just kutami seperate ayte malli 2019 repeat eh ..inka cheppali ante mana tdp voting jsp ki veltundi .Bokka padedi manake.

  • @konataladharmendrareddy5347
    @konataladharmendrareddy5347 หลายเดือนก่อน +2

    Correct ga cheppavu tammudu

  • @anandjonna9768
    @anandjonna9768 หลายเดือนก่อน +3

    తెలంగాణలొ TRS కూడా డౌటే

  • @krishnaraomoparthi4241
    @krishnaraomoparthi4241 หลายเดือนก่อน +1

    100000% curret srinivas

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 หลายเดือนก่อน +16

    Brs పరిస్థితి, same ycp party

  • @Kondababu-hl1sz
    @Kondababu-hl1sz หลายเดือนก่อน +1

    నిజం ❤

  • @talupuriravindra7513
    @talupuriravindra7513 หลายเดือนก่อน

    One of the best Video in your Channel bro💯👏🏻

  • @user-to5wp3wc7j
    @user-to5wp3wc7j หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పావు శీను గారు వైసిపి పార్టీని ఎందుకు నమ్ముతారు

  • @jangaprasad5461
    @jangaprasad5461 หลายเดือนก่อน

    గుడ్ అనాలసిస్

  • @brahma3650
    @brahma3650 หลายเดือนก่อน

    Yes true bro

  • @sagiliprabhudas1103
    @sagiliprabhudas1103 หลายเดือนก่อน +2

    అవసరమైతే బీజేపీలో కలుపుతాడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండరు

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 หลายเดือนก่อน +11

    2014,Loo, Andhrapradesh Loo, Congress Party Elaaga Oodipooyindhoo, Same Situation Loo ippudu YCP party Vundhi,.

  • @balajibalaji2252
    @balajibalaji2252 หลายเดือนก่อน +5

    ఉండదు

  • @KRKumarKolikapogu
    @KRKumarKolikapogu หลายเดือนก่อน

    Yes 👍👍👍👍👍

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 หลายเดือนก่อน +3

    కడుపు కి అన్నం తినే వాడు ఎవడు చెయ్యని పనులు చేసి , ఇచ్చిన అవకాశని చేతులారా పాడు చేసుకునే వాడిని ఏమని చెప్పాలి .
    మనిషి అన్నవాడు ఎవడు ఓటు వేయడు
    చూస్తున్నారు గా ఇప్పడు రెడ్డి అనేవాడు ఎవ్వరికీ పోస్టింగ్స్ ఇవ్వలేదు
    మండదా అంట

  • @dr.sainikhilganjikunta12255
    @dr.sainikhilganjikunta12255 หลายเดือนก่อน +1

    మిమ్మల్ని చూస్తుంటే మరో బ్రహ్మం గారు పుట్టినట్టు వున్నారు అనిపిస్తుంది (సిగ్గు తో చెప్పల్సి వస్తుంది)

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH หลายเดือนก่อน +7

    వైసిపి ఉండకుండా పోవాలని మీ ఆశ ఎప్పటికి నెరవేరదు

  • @vinay8188
    @vinay8188 หลายเดือนก่อน +12

    YCP UNDADU NA STRONG FEELING

  • @user-kh3fb1pt9j
    @user-kh3fb1pt9j หลายเดือนก่อน

    Excellent srinivas garu,.. very gd explanation, tq very much,.. expecting this news from u,.. . Once again tq very much,.. ..

  • @pasupulatesuresh588
    @pasupulatesuresh588 หลายเดือนก่อน +2

    1000000000% correct sir 😂

  • @parimimurali6352
    @parimimurali6352 หลายเดือนก่อน

    Super Sir

  • @sathyamrock1615
    @sathyamrock1615 หลายเดือนก่อน

    జగన్మోహన్ రెడ్డిని కానీ వైసిపి పార్టీని టచ్ చేయలే ఎవడు కూడా🔥⚡

  • @user-dq6xu8sc9k
    @user-dq6xu8sc9k หลายเดือนก่อน

    Srinivas anna you telugu desam party suppoter

  • @jannenagendra6369
    @jannenagendra6369 หลายเดือนก่อน +1

    2029 CM AGAIN CBN SIR

  • @RRR3.O25
    @RRR3.O25 หลายเดือนก่อน +2

    పంచాయతీ లెవెల్లో అల్లకల్లోలం జరుగుతుంది...
    ఆధార్ తో కలిపి అన్నీ సర్వీసులు పంచాయతీ మీ-సేవ సెంటర్స్ కు ఇవ్వాలి అలాగే వైసీపీ ఏర్పాటు చేసిన బ్లూ బిల్డింగ్స్ సచివాలయాలయ స్టాఫ్ ను ఏ డిపార్ట్మెంట్ వాళ్లకు ఆ డిపార్ట్మెంట్ కు పంపించాలి...

  • @kirankumarkirankumar.k6463
    @kirankumarkirankumar.k6463 หลายเดือนก่อน

    కచ్చితంగా అవుతుంది

  • @muraligunjara8311
    @muraligunjara8311 หลายเดือนก่อน +1

    Entha clarity ga eppudu news cheppaledhu congratulations 🎊 bro

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน +2

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐