బెడ్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్.. బయట రాజ్ తరుణ్..: Mahaa Vamsi Analysis On Hero Raj Tarun Issue

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #herorajtarun #lavanya #mahaavamsianalysis
    బెడ్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్.. బయట రాజ్ తరుణ్..: Mahaa Vamsi Analysis On Hero Raj Tarun Issue
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 196

  • @padmabudida9074
    @padmabudida9074 3 หลายเดือนก่อน +24

    చెత్త ప్రోగ్రాం వదిలేసి యూజ్ఫుల్ న్యూస్ చేసి ప్రజలకు హెల్ప్ చేయండి

    • @sravsk7340
      @sravsk7340 3 หลายเดือนก่อน

      this reflects society ... nothing wrong

    • @Msktelugugaming
      @Msktelugugaming 2 หลายเดือนก่อน

      Amma, ee video chusi comment cheyaka pothe vere upayoga pade news chudachu kadha?
      Internet annaka laksha topics untai. Nuvvu edhi chusthunnav anedhi mukyam. Vaadu edhi vesthunnado kadhu.

  • @kakumanukumarjk716
    @kakumanukumarjk716 3 หลายเดือนก่อน +11

    డియర్ వంశీ గారు
    మీరు చాలా చక్కగా డిబేట్ నిర్వహిస్తారు కానీ ఈ రోజు నేను చూసిన రాజ్ తరుణ్ విషయంలో కొంచెం చెక్ చేసుకోండి పబ్లిక్ డిబేట్స్ లో మన భాష సరళంగా ఉండాలి ఉదాహరణకు ఈటీవి న్యూస్ లాగా

  • @sureshpungatturu99
    @sureshpungatturu99 3 หลายเดือนก่อน +68

    సార్ ఇలాంటి న్యూస్ వల్ల మీ టైం వేస్ట్, ప్రజలకి ఉపయోగ పడే అంశాలు గురించి మీ చానల్లో డిబేట్ చేయండి ప్లీజ్

    • @ramprabhu9801
      @ramprabhu9801 3 หลายเดือนก่อน +5

      Plz don't discuss these type of issues.

    • @nippu6818
      @nippu6818 3 หลายเดือนก่อน +4

      ​@@ramprabhu9801no these must be discussed....People must get awareness how laws can be misused...kudos to Tharun for speaking out...silence is not the way forward.

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 3 หลายเดือนก่อน

      @@nippu6818 yes , people should get awareness about laws and modern thoughts.

    • @RamNaidu-vh1ji
      @RamNaidu-vh1ji 3 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @KiranBunga-f3f
      @KiranBunga-f3f 3 หลายเดือนก่อน

      Vedu journalist

  • @brindavancitrusorganicfrui3551
    @brindavancitrusorganicfrui3551 3 หลายเดือนก่อน

    Mee channel lo, idi best programme sir.
    Ilantivi tesukurandi, maaku chala anandamuga vundi.

  • @toodishireesha8276
    @toodishireesha8276 3 หลายเดือนก่อน +2

    అవసరమైన న్యూస్ ప్రజలకు తెలియజేయున అనవసరమైన న్యూస్ ప్రజలకు అందివ్వకండి పిల్లలు పాడవుతారు

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 3 หลายเดือนก่อน +1

    YOU ARE RIGHT VAMSI SIR... PLEASE USE YOUR TIME TO AP DEVELOPMENTS..

  • @deepakreddyc
    @deepakreddyc 3 หลายเดือนก่อน +1

    Sir, ah kakinada law & order issue, red sandalwood issue interesting & informative ga unnai and corrupt politicians gurunchi chepandi.

  • @sridharthota4227
    @sridharthota4227 2 หลายเดือนก่อน

    Your hand gesture really good!

  • @NNR333
    @NNR333 3 หลายเดือนก่อน +1

    నైస్ న్యూస్ for వ్యూస్... వెరీ వెరీ నైస్ యాక్టింగ్ by రీడర్..

  • @RL_hamesha_tamasha
    @RL_hamesha_tamasha 2 หลายเดือนก่อน +1

    Vansi gaaru mi hand gestures baagalevu.

  • @NarayanaReddy-e7p
    @NarayanaReddy-e7p 3 หลายเดือนก่อน +1

    Mahaa TV super sir 🦁⭐💐👍

  • @RameshD-i8z
    @RameshD-i8z 2 หลายเดือนก่อน +2

    విదేశాల్లో పుట్టావలిసిన వాళ్ళు మనదేశం లో పుట్టారు

  • @CilpakaNarender-xg7vo
    @CilpakaNarender-xg7vo 3 หลายเดือนก่อน +4

    సుప్రీంకోర్టు నిర్ణయం స్వచ్ఛ్ అందర్ కి

  • @AshokBhukya
    @AshokBhukya 3 หลายเดือนก่อน +3

    Ahh hands tho guesture anti andi two hands tho...???

  • @ravip1571
    @ravip1571 3 หลายเดือนก่อน +6

    మనందరం కలిసి సుప్రీంకోర్టుని నిలదీయాలి ఎందుకు మీరు ఇలా తీర్పు ఇచ్చారు అని ఇవన్నీ వదిలి పెట్టేసి వాళ్ళు ఇలా చేసారు వీళ్ళు ఇలా చేశారుఅంటే సుప్రీంకోర్టు వాళ్లకు అవకాశం ఇచ్చింది అంటున్నారు అది ఎంతవరకు నిజం అవునా? కాదా ?అనేది మీ మీడియా వారు చెప్పాలి? ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో ప్రతిదీ మీడియాలో బిట్టు2 బిట్టు చదివి వినిపించండి అప్పుడు మన ఇండియన్ గవర్నమెంటే నాగరికత లేని అమెరికా సాంప్రదాయాలను చట్టాలను భారతదేశంలో ప్రవేశపెట్టిందా? లేకపోతే ప్రజలే ఒళ్ళు కొవ్వెక్కి అబద్ధం చెబుతున్నారా? అనే విషయాన్ని అందరం తెలుసుకుందాము దయచేసి ఈ ప్రశ్నలకు సమాధానాలు సంపాదించండి అప్పటివరకు వరకు మీడియాలో చెప్పకండి

  • @AMULYA77
    @AMULYA77 3 หลายเดือนก่อน +9

    Oka public news channel lo ... journalist lu ayyundi meeru mee vetakaralu oka ammai ni abbai wether they are celebrities r normal people learn to respect everyone.... You people don't know what exactly happened to them... Vayasu vasthe saripodu

    • @Tk-cu8pe
      @Tk-cu8pe 3 หลายเดือนก่อน

      Bokulaki respect Ivala

  • @Zen24-h9i
    @Zen24-h9i 3 หลายเดือนก่อน +3

    ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని మార్చిన మీ ఛానల్ లో ఇలాంటి న్యూస్ ఎందుకండీ!!

  • @worldsbeautiful8522
    @worldsbeautiful8522 3 หลายเดือนก่อน

    sir, Elanti News Present chesi evarni Nasanam Cheddam Anukoutuuharu

  • @padmarama7783
    @padmarama7783 3 หลายเดือนก่อน +5

    Samajamu.atupotudi.baratiiyamu.saskruti.

  • @Bittuthosaradaga
    @Bittuthosaradaga 3 หลายเดือนก่อน +4

    సోషల్ మీడియా లేకపోతె ఇలాంటి వాళ్లే తయారవుతారు
    పనికిమాలిన వార్తలు వీళ్ళు లంగా ముచ్చట్లు లాగా ఉంది 🤭🤭

  • @bhukyanarendar7431
    @bhukyanarendar7431 3 หลายเดือนก่อน

    Sir e lanti news kakuda kocham Telangana unemployments paduthuna badhala gurinchi matalndhii sir plz 😢

  • @indiran8879
    @indiran8879 3 หลายเดือนก่อน +7

    Vamsi garu elanti chata news petakandi plz

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 3 หลายเดือนก่อน +9

    అతనితోటి ఆ అమ్మాయికి 2012 నుండి అని చేతి వేళ్ళని అలా ఒక దానిలో ఒకటి ఆవిధంగా ఆడించారెందుకనీ .....😂😂😂😂

    • @pmnaidu9
      @pmnaidu9 3 หลายเดือนก่อน +3

      :) very obscene act ...

    • @AnuSilpa
      @AnuSilpa 3 หลายเดือนก่อน

      Very obscene act

  • @Lakshith0105
    @Lakshith0105 3 หลายเดือนก่อน +2

    మీ ఛానెల్ కన్నా బెటర్ రాజ్ తరుణ్, మీరు ఒక్కే పార్టీకి కొమ్ము కాస్తున్నారు మీరు 🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙

    • @Featurescope
      @Featurescope 3 หลายเดือนก่อน

      U must be Reddy 😊

  • @udaythehotelier977
    @udaythehotelier977 3 หลายเดือนก่อน

    every thing in the world is for our sake cautionESS
    To make awake before we get into it
    If u was in this issue u might know
    Plz don't underestimate any news
    Plz grab some and gain some

  • @venkypadala8463
    @venkypadala8463 3 หลายเดือนก่อน

    👌👍👍🙏

  • @chandranarayana9591
    @chandranarayana9591 3 หลายเดือนก่อน +1

    మిత్రులారా .....ఇలాంటి న్యూస్ ఎందుకు చూపిస్తున్నారు అని మీరు మహా న్యూస్ వాళ్ళని తిడుతున్నారు. ఈ వాస్తవాలు ఈరోజు సమాజానికి తెలియకపోతే, ఒక రెండు సంవత్సరాల తర్వాత రాజ్ తరుణ్ అనే వ్యక్తి టీవీ డిబేట్లో కూర్చుని, నా బంగారు జీవితాన్ని పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ పిల్లలకు అడ్డు వస్తానని తొక్కేశారు అని చెప్తాడు. వీడి జీవితానికి ఒక క్రమశిక్షణ లేదు. పద్ధతి లేదు. మన సంస్కృతి లేదు సాంప్రదాయం లేదు. ఈ న్యూస్ ఉద్దేశము ఇలాంటి దరిద్రమైన బ్రతుకు బ్రతుకు వద్దురా... ఏ రోజైనా మీరు బాధపడక తప్పదు. అని సమాజానికి తెలియజేయడానికి ఈ న్యూస్. రేపు వీడు జీవితం నాశనం అయిన తర్వాత లేదో సూసైడ్ చేసుకున్న తర్వాత, ఫలానా వాళ్ళ వలన వీడు అన్యాయం అయిపోయాడు. ఫలానా హీరోలు వీడిని తొక్కేశారు. ఇలాంటి చెత్త న్యూస్ వినండి. వీడు న్యూస్ కొంతమందికి గుణపాఠం కావాలి. డబ్బులకు కక్కుర్తి పడే ప్రతి వెధవ నేను సినిమా క్రిటిక్ ని అనుకుంటూ డిబేట్లో కూర్చుని పది రోజులు మన బుర్ర తింటాడు. ముందే విషయం తెలుసుకోవడం బెస్ట్ కదా.

  • @srinuchowdary8880
    @srinuchowdary8880 3 หลายเดือนก่อน +1

    Athanu version Meru chudaledu miss leading chestunaru athani version baga vini news chepandi

  • @artandcrafts6893
    @artandcrafts6893 2 หลายเดือนก่อน

    Serious discussion about waste matter😂

  • @vvenkatsmp3749
    @vvenkatsmp3749 3 หลายเดือนก่อน

    Vamsi gaaru mi news baaga untadhi kani e roju e video hand shaking baaga ledhu

  • @padmak6662
    @padmak6662 3 หลายเดือนก่อน

    Vamsi bro, we have high regards on your channel pl. You don't take up this type of non sense cases sir, use your energy for the revival of the society sir 🎉🎉

  • @chowdaryhony5503
    @chowdaryhony5503 3 หลายเดือนก่อน +2

    Useless news.please debate useful news

  • @msrinivas9882
    @msrinivas9882 3 หลายเดือนก่อน +1

    Vamsi garu don't do this type of vedios

  • @SangukomalaSangu
    @SangukomalaSangu 2 หลายเดือนก่อน

    Rajtarun Lavanya idaru dhi tapuundi plz elanti valanu katinanga shiskisthe inkokaru tapu cheyakunda courtlu chatam cheyali...@

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 3 หลายเดือนก่อน

    🌸🌸🌸🌸🌸🌸🌹🌹🌹🌹🌹🌹 g good good

  • @seedisai7631
    @seedisai7631 3 หลายเดือนก่อน +3

    Sir relation aanukuntu miru chese aa chethulu😂😂

  • @garjun966
    @garjun966 3 หลายเดือนก่อน

    వాళ్ళ జీవితాలు మీకు చాలా కామెడీ(వునాయి) గా చెప్పారు 😂

  • @ameershaik474
    @ameershaik474 3 หลายเดือนก่อน

    Vamsi sir this type of debate is not good for mahanews

  • @RamaraoKonna-i1g
    @RamaraoKonna-i1g 3 หลายเดือนก่อน +7

    సార్ ఖాలీగా వుంటే ఏమిటి చేస్తారు సార్

    • @RamanaRaoPasumarthi
      @RamanaRaoPasumarthi 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ravikk1010
    @ravikk1010 3 หลายเดือนก่อน

    Sir mee analysis naaku chaala istam.. ee episode chusaka I'm a little disappointed

  • @vishwamitra6516
    @vishwamitra6516 3 หลายเดือนก่อน

    Mahesh batt 1995 lo swabhimaan serials లాగా undi

  • @reddysantoshihasini1429
    @reddysantoshihasini1429 3 หลายเดือนก่อน +2

    Sir just think once ilanti news chepadam valla em upayogam chepandi okari personal life ni ila public cheydam entha varuku correct sir chepandi?? ... ilanti love cheating india lo rojuki konni lakshallo jargutunayi kani miru epudaina migilina vari gurinchi cheptara ? Chepparu... endukantey valandaru common man and common women kabatti miku vala gurinchi cheptey miku views ekuva ravu ...andukey ilanti celebrities lifes tho adukuntaru for only views this is so shame... valu kuda manushuley kadha

  • @marrapumurlaikrishna8025
    @marrapumurlaikrishna8025 2 หลายเดือนก่อน

    అది ఇల్లు కాదు వ్యభిచార గృహం. అదో కులట వాడో తార్పుడుగాడు.

  • @kalyanchakravarthymuvvala6676
    @kalyanchakravarthymuvvala6676 3 หลายเดือนก่อน +2

    Asalu we should not waste our time watching ur comedy analysis..

  • @suribabupusuluri1840
    @suribabupusuluri1840 3 หลายเดือนก่อน +2

    Vamsi guru, dont waste time, for this type of topiks

  • @twosisters9604
    @twosisters9604 3 หลายเดือนก่อน

    ఈ చెత్త వార్తలు వద్దండీ మంచి వార్తలు పెట్టండిఈ చెత్త వా

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 3 หลายเดือนก่อน

    Pythyam mudirithe ilanevuntundi

  • @narasmharaok7562
    @narasmharaok7562 3 หลายเดือนก่อน

    న్యూస్ explain చేస్తూ నీ చేతులు యాక్షన్ సూపర్ బ్రో😂😂😂😂😂

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 3 หลายเดือนก่อน +2

    wait.. mee channello kuda unnavi bayataki vastaai..koththa chattalu mahima

  • @speedfactz
    @speedfactz 3 หลายเดือนก่อน

    Pelli cheskunteyey dikku ledu living relation lo untey m avthadi. Sir

  • @tatababuchokka2566
    @tatababuchokka2566 2 หลายเดือนก่อน +1

    Vamsi nuvvu member 1, broker gadivi, ladies ki respect yivvava

  • @veda_ravi
    @veda_ravi 3 หลายเดือนก่อน +3

    ah hand movements enti asahyam ga.. Try to atleast act decent when you are trying to be a journalist.

    • @Prasanna12892
      @Prasanna12892 3 หลายเดือนก่อน

      Vado pedha waste fellow

  • @ShravanKumar-rb3ty
    @ShravanKumar-rb3ty 3 หลายเดือนก่อน +1

    Mr Vamsi gudivada gaddam ni arrest cheyyinchandi..

  • @Venkaducreations
    @Venkaducreations 3 หลายเดือนก่อน

    మీకు మంచి మసాలా దొరికింది. రేటింగ్ పెంచుకోండి.

  • @RamanaRaoPasumarthi
    @RamanaRaoPasumarthi 3 หลายเดือนก่อน

    🤝 NiJa 💐 may 🤝💐💺💯

  • @sivas4618
    @sivas4618 2 หลายเดือนก่อน +1

    Sir ituvantivi pattinchukokandi credibility potundi

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 หลายเดือนก่อน

    పెళ్లి కాకుండా విడాకులు ఏమిటి రా

  • @RollsBrother
    @RollsBrother 2 หลายเดือนก่อน

    Holly Bible - బైబిల్ - సామెతలు 5.8
    జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT 3 หลายเดือนก่อน

    Ammai live in relation no marriage ante evadikanna open invitation ne kadha.. vadiki kavalsindhe adi..

  • @Hknewyorker
    @Hknewyorker 3 หลายเดือนก่อน +2

    Sir vade relationship gurunchi mekenduku

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 3 หลายเดือนก่อน +1

      Neeku AVASARAMA?

    • @Hknewyorker
      @Hknewyorker 3 หลายเดือนก่อน +2

      @@NageswararaoVemuri-i9k mana mugguriki avasaram ledu

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 3 หลายเดือนก่อน

      @@Hknewyorker NAAKU chatting cheyadamu VARAKU avasaramu, NEE SANGATHI NAAKU teliyadu.nee MEEDA NAAKU KOPAMU ledu.any how thanks for your responce.

    • @RamNaidu-vh1ji
      @RamNaidu-vh1ji 3 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @RamNaidu-vh1ji
      @RamNaidu-vh1ji 3 หลายเดือนก่อน

      @@Hknewyorkerbaga cheparu 😂

  • @srini9394
    @srini9394 3 หลายเดือนก่อน +3

    Orey babu relationship pawan kalyan garu start chesaru. Young hero's continue cheptunnaru.

    • @KalyanKumar-hy3uk
      @KalyanKumar-hy3uk 3 หลายเดือนก่อน

      Ne amma chesindi ra lanja kodaka

  • @krupadevi2675
    @krupadevi2675 2 หลายเดือนก่อน

    Oka ammayi gurinchi ilanti news veyadamu thappu.

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 3 หลายเดือนก่อน

    Hindu sampradayam Indian culture yetupothundi

  • @RACHAKONDASATYASREEDEVI
    @RACHAKONDASATYASREEDEVI 3 หลายเดือนก่อน +1

    మీరు ఇలాంటి న్యూస్ లు చెప్పకండి సార్ మీకంటూ ఒక వేల్యూ ఉంది ఇలాంటివి పోస్ట్ చేస్తే మీ పరువు పోతుంది

  • @pskalyanbabu
    @pskalyanbabu 3 หลายเดือนก่อน

    అప్పుడప్పుడూ ఇలాంటి వీడియోస్ చెయ్యండి వంశీ గారు. మీ కామెడీ యాంగిల్ ఈ రోజు చూపించారు 😂😂😂

  • @srikanthaluru5956
    @srikanthaluru5956 3 หลายเดือนก่อน

    Vamsi Anna Aa Hand Gesture relation ..Endhanna idi

  • @govindammasmartart3461
    @govindammasmartart3461 3 หลายเดือนก่อน +4

    Government should ban ❤living together and such rubbish western culture

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 3 หลายเดือนก่อน

      @@govindammasmartart3461 no .not at all. DEMOCRATIC country lo DEMOCRACY vundi, ANTE democracy ki PRANAMU natural justice, LIBERTY IS SUPREME for DEMOCRACY. We are not in dectarship or feudalistic country. LIBERTY LIBERTY LIBERTY LIBERTY

  • @kamesh27
    @kamesh27 3 หลายเดือนก่อน

    వంశీ గారు, ఇటువంటి చెత్త న్యూస్లు మీరు ప్రసారం చేయాల్సినవి కావు, 😂

  • @krishnaraojammalamadaka1732
    @krishnaraojammalamadaka1732 3 หลายเดือนก่อน +1

    prostitution, living together are common. Pavan kalyan also had living relation with Renu Desai till he was married

  • @dsbgtilak363
    @dsbgtilak363 3 หลายเดือนก่อน

    Not entertainment this type of news

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT 3 หลายเดือนก่อน

    Living together na ela legal chesaru..families destroy avuthay..chi..

  • @kalyanchakravarthymuvvala6676
    @kalyanchakravarthymuvvala6676 3 หลายเดือนก่อน +3

    Veedi Vera karam ekkuvayindhi, journalist ki anhcor ki gajji vachindha expressing on live in relation with clasped fingers..

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz 3 หลายเดือนก่อน

    Sir miru yenduku vatigurinchi
    Bagachepparu

  • @EPRSINCE
    @EPRSINCE 3 หลายเดือนก่อน

    Ancor garu first me expressions and body language change chira edava .. niku daughter leda …

  • @raavivenkatesh8471
    @raavivenkatesh8471 3 หลายเดือนก่อน +1

    Idhantha cinema ki free promotion kosam chesthunnaru rendu chitrla release avvali kada vatiki free promotion

  • @SrivalliBorra
    @SrivalliBorra 2 หลายเดือนก่อน

    Raj tarun tappinchu kone prayatanam

  • @brindavancitrusorganicfrui3551
    @brindavancitrusorganicfrui3551 3 หลายเดือนก่อน

    Memu graduate chestunnapudu, hostel lo sex book lu vundeyi,
    Avi social media lo vastunnayi.

  • @Welikeminded
    @Welikeminded 3 หลายเดือนก่อน +1

    EMI reporter ra neevu ani vichitram la untayi neeku

  • @krupadevi2675
    @krupadevi2675 2 หลายเดือนก่อน

    Raj tharun ni ee stage varaku teesukochinde aa ammayi ammayi money thini aame nundi help teesukoni aame ni shareerakanha manasikanga himsinchi last ki now he is blaming her vadini first arrest chesi jail ki pampinchali

  • @chsk1985
    @chsk1985 3 หลายเดือนก่อน +1

    Avnu sir film industry baaga chedi poyindi.....ammai kanipisthey mudhu ayina pettaali leka kadupu ayina cheyaali.....nenu choodani yethulu levu lothulu levu annodi gurinche kuda cheppandi sir....caste feeling addu vasthundha 😂😂😂😂

  • @MeThe_Entertainer
    @MeThe_Entertainer 3 หลายเดือนก่อน

    Mr.Vamshi gaaru ilanti chetta news lu vetadam manesi....janala daggaraki vellandi...janala samaayalu telusukoni vallaningovernment drushtiki teeskellandi ...appudu automatic ga Mee trp increase avuddi

  • @lalithakumaridwadasi8639
    @lalithakumaridwadasi8639 2 หลายเดือนก่อน

    Techinically Bharat is forward : but morally backward .. what about thire parents .? . They wont said any thing to thire children .

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 3 หลายเดือนก่อน +12

    Raj తరుణ్ చౌదరి నీ కాపాడడానికి చౌదరి మీడియా యాంకర్స్ రంగం లోకి దిగారు సోషల్ మీడియా also

    • @91873delete
      @91873delete 3 หลายเดือนก่อน

      Athanu chowdary kaadhu Brahmin

    • @nonjinx9
      @nonjinx9 3 หลายเดือนก่อน

      Nee lanti caste kula gajji sannasi okadu untadu ekkada chusina.. nee Reddy channel lo kuda vachindi..aa ammayi Reddy aa enti .. paytm sannasi

    • @Strictly420Press
      @Strictly420Press 3 หลายเดือนก่อน

      Arey Puka eppudu oka kulam Pina edvadam a na??? Vere kulalu Evi Leva?? O sari sakshi/tv9/ntv/10tv/zee I'vi evarki pani chestayi??

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 3 หลายเดือนก่อน

      KULAGAJJI NI vedukuthunnava? AA GAJJI neeku VUNDAA?

    • @suneetha5896
      @suneetha5896 3 หลายเดือนก่อน +6

      Anduku e abaddalu, cheap ga undi.raj tarun caste vere

  • @Sri3051
    @Sri3051 3 หลายเดือนก่อน

    Mee Interpretations evadiki Kavali ra.. news cheppandi

  • @narsimamurthy8182
    @narsimamurthy8182 3 หลายเดือนก่อน

    2012 nuncci.epinchukuntunda

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT 3 หลายเดือนก่อน

    Yes this law is being misused in india.. living together shpuld be removed as lot of people are getting into easy relations and be oming a headache for parents..they will get married to someone finally to destroy the newly married. Vamsi garu please bring this issue forward and ahow to everyone gow rhis law is being misussd.. not inly in film industry happens with every9ne.. konchem ina siggu undali..

  • @srikanthpatel9536
    @srikanthpatel9536 3 หลายเดือนก่อน

    Pani pata ledu veelaki

  • @MyBadindian
    @MyBadindian 3 หลายเดือนก่อน +2

    Its again proved that ..:how womens now a days'...

  • @SEKHAR-lt8nx
    @SEKHAR-lt8nx 3 หลายเดือนก่อน

    Sirm

  • @tejavardhanreddylakkam5872
    @tejavardhanreddylakkam5872 3 หลายเดือนก่อน

    Serious issue ne making comedy this anchor

  • @SureshJalla12345
    @SureshJalla12345 3 หลายเดือนก่อน

    eii hands kaluputhu mii explanation eamiti sir chala chirakuga leayki gaa behavi chesaru sir meru mii standard tagatu gaa leaydu please don't behave like that

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 3 หลายเดือนก่อน

    Mi పతివ్రత మాటలు బంద్ చేయుండ్రి

  • @Entangled_life
    @Entangled_life 3 หลายเดือนก่อน +2

    Meeku sahajivanam tappu anipistey Raj tarun ni vetakaram chestunnaru, alaney andarini adigey dairyam vunda? Leda Chinna hero kabatti dairyam ga debate petti vadini vayistunnara?

  • @pushpamallapu1002
    @pushpamallapu1002 3 หลายเดือนก่อน

    Who is raj tarun and who is lavanya waste of time this debate ok iwill send my biography then play I. Your channel think sir Vamsi garu waste news

  • @srikanthdande-f8i
    @srikanthdande-f8i 3 หลายเดือนก่อน

    Avasarama elanti news…

  • @narayanareddysv8466
    @narayanareddysv8466 3 หลายเดือนก่อน

    vamsi.mahaa.vestu.

  • @SagamSujatha
    @SagamSujatha 2 หลายเดือนก่อน

    Lavaanya false

  • @rocket2811
    @rocket2811 3 หลายเดือนก่อน

    Vamsi gaadu comedy 😂

  • @pavankumarreddymallu6097
    @pavankumarreddymallu6097 3 หลายเดือนก่อน +1

    Pavan kalyan ni follow ayyademo milaga

    • @harishkota3562
      @harishkota3562 3 หลายเดือนก่อน +3

      Raja reddy laga anu inkaa baguntadi

    • @nanduk1234
      @nanduk1234 3 หลายเดือนก่อน

      Panikimalina vedava meku Kula gajji taggadu kada ra Jaffa

    • @pavankumarreddymallu6097
      @pavankumarreddymallu6097 2 หลายเดือนก่อน

      @@harishkota3562 niku telusa rajareddy evado, nakite teliyadu nenu puttaledu nuvvu puttinte, niku nijanga chusi unte matladu... Uuhallo batakoddu please annai 🙏🤣🤣🤣

  • @ashokkumar1778
    @ashokkumar1778 3 หลายเดือนก่อน +2

    Dude, u dont have anything other than this issue in thr state.

    • @nonjinx9
      @nonjinx9 3 หลายเดือนก่อน +1

      They show all the news brother.. do you comment when they show about politics etc... this channel just gives a insight but not in brief.. quick one..

    • @sasankkick4316
      @sasankkick4316 3 หลายเดือนก่อน

      Edo vere news ayithe meeru full chusesthara? It's mens issues.They are important