పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రొక్లైనర్ తో తీయించి ఎలాంటి పరిహారం లేకుండ ప్రవర్తించి డంపింగ్ యార్డ్ లో పారేసారు. ఆంజనేయస్వామి మానసిక స్థిరత్వానికి, మనోధైర్యానికి ప్రతీక. ఆ సంఘఠన చంద్రబాబు మరియు ఆ సంఘఠనలో ఉన్నవారందరిపై పడింది. అందుకే చంద్రబాబు మానసికంగ స్థిరత్వం కోల్పోయాడు. అందుకే ఓటమి చెందాడు
చుట్టూ కోటరీ లో. భజన పరులు కూడా ఒక కారణం తన పాలనలోని లోపాలను చూపించిన వారిని ఆంధ్ర ద్రోహులుగా ప్రచారం చేయడం పరస్పర విరుద్ధంగా ఉండే రెండు మాటలు చంద్రబాబు గారే చెప్పడం ప్రజల విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు ప్రతి పక్షాన్ని శతృ పక్షంగా చూడడం కూడా ఒక కారణం
చెడ్డవాళ్లు అయిపోతారు అని కాదు ఆల్రెడీ ప్రజలు చెడ్డ తనమే అలవాటు చేసుకున్నారు .ఓటు అమ్ముకోవడం వాళ్ళ హక్కు అనుకుంటున్నారు ఇంకా సోమరిపోతులుఅయ్యారు .మద్యం మత్తులో జోగుతున్నారు .సాంకేతిక పరిజ్ఞానం ఎవరికి ఎంతవరకు అవసరం, అందుబాటులో ఉండాలి అనే విచక్షణ లేకుండా స్మార్ట్ ఫోన్లు ఇస్తారట. కుటుంబ వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది .అసలు ప్రతి ఒక్కడూ ఇచ్చుకుంటూ పోవడం ఏమిటో !
Guruvu garu. This is completely off topic of the video. I would like to know the meaning of the Sanskrit word "Aarya". Please clarify me. I couldn't find it.
There is No Straight Answers & Notices to Sastry Jee from Chaganti Jee & it’s is Some type UnSatisfied Criticisms With Out of Gentleness by Chaganti Jee, Some little bit Example Suggests Are Differences & it’s Wrongfully, And I Observed this is 1st Time as Per My Remember. But the Good Suggestions Are Always Very Better to Our Society & to the Next Generations🤝👍✌️🙏🇮🇳🌅
జగన్ కూడా 'నేను విన్నాను -నేను ఉన్నాను ' అనే అన్నాడు . 'రావాలిజగన్ -కావాలి జగన్ ' నినాదంతోనే నడచింది .ఈ రోజు జగన్ ప్రమాణ స్వీకారం సమయం స్వరూపానంద పెట్టిన టైమ్ 12.23 పీఎం గవర్నర్ వచ్చి ప్రమాణ స్వీకారం చేయించిన టైమ్ 12.24 పి ఎం -సంతకం పెట్టిన టైమ్ 12.38 పి ఎం . Maaku bhavishyat elauntundho emito?
@@Dr.VenkataChaganti garu, I say, Nothing good will happen to people under present regime. Atleast CBN could garner loans from different sources. The present dispensation lacks credibility to get even such loans. Centre will not give anything as usual until they get votes and seats in the state. State will suffer severely due to the peoples greed for freebies announced by Jagan. And evangelization of state will pick up more vigorously though cautiously as bjp is in power in centre. Bad times for the state.
Kaavaali jagan raavaali jagan ani ante ok na? Rajanna Rajyam, Rajanna arogya sri ichedu, runa maafi chesedu, fee reimbursement chesedu ane cheppi jagan gelichedu kadandi? Modi surgical strikes chesi pak lo terroristula ni motta modati saari champedu ane cheppukontunaaru kada? Ye leader ayina sontha dabbaa ne kadandi? Ahankaaram yevariki ledu?
తెలుగు దేశం కొంతమందిని నిర్లక్ష్యంగా వీళ్ళవల్ల వొరిగేదే ముంది పోయినా సింగిల్ డిజిట్ ఓట్లు అనుకున్నారు. ఒక పేదవాణ్ణి వాళ్ళ సామాజికవర్గం వారే ఆదుకోక పోవచ్చును. కానీ ఒక బ్రాహ్మణుడు, లేక అర్చకుడు, పురోహితుడు ఒంటరి వారనుకుంటే పొరపాటు. నిజం గ్రహిస్తే సంపాదనలేని అందరిగుర్తింపును కలిగిన సెలిబ్రటీలకు సమమైన గుర్తింపు కలవారు వారు. అట్టి వారిని సింగిల్ డిజిట్ ఒట్లనుకుని అన్యాయం చేస్తే వారి కిజరిగిన అన్యాయానికి వారి అభిమానులందరూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిఓడించారు. చాణుక్య నీతి అమలుపరచారు. తస్మాత్ జాగ్రత సాధు, ధర్మస్వరూపులైన అర్చకులకూ, బ్రాహ్మణులకూ అన్యాయం, ద్రోహం చేయకండి. తప్పుచేస్తే బ్రాహ్మణుడైనా శిక్షించండి వ్యతిరేకించం. అన్యాయం చేస్తే ప్రజలు మిమ్మల్ని గెలిపించరు.
పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రొక్లైనర్ తో తీయించి ఎలాంటి పరిహారం లేకుండ ప్రవర్తించి డంపింగ్ యార్డ్ లో పారేసారు. ఆంజనేయస్వామి మానసిక స్థిరత్వానికి, మనోధైర్యానికి ప్రతీక. ఆ సంఘఠన చంద్రబాబు మరియు ఆ సంఘఠనలో ఉన్నవారందరిపై పడింది. అందుకే చంద్రబాబు మానసికంగ స్థిరత్వం కోల్పోయాడు. అందుకే ఓటమి చెందాడు
0
చాలా బాగా చెప్పారు.వీళ్లంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
నన్ను ఓడించే మొనగాడు ఇక రాష్ట్రంలో లేరు, అన్న అహంకారం అతని పతనానికి నాంది.
చాలా బాగా చెప్పారు Dr. Venkata chaganti garu.
గురువు గా రికీ నమస్కారం
ఆయన మాటకు ముందు వెనక "నేను, నా అనుభవం" ఇవే అంటుంటాడు.
Exactly correct andi
అంత ఖర్చు పెట్టి అక్కడికి వచ్చి మీ సలహాలు మాత్రమే తీసుకోని వెళ్లాలి
Correct
Senior n.t.r kuda memu chestamu. memu unnamu.ani garvamga anevadu .
Jagan Mohan Reddy Chandrababu kanna 100 times ahamkaramtho maatladadu. Athani gelupuki kaaranam kooda cheppagalaru.
మరి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గురించి కూడా కొంచెం చెబుతార. ఇంకో కార్యక్రమంలో
ఒకప్పుడు రోడ్లపై అడుక్కునే మనుషులపై జాలి దయ చూపించే వాళ్లు .ఇప్పుడు ప్రతివాడు అడుక్కోడంతో ఆ వృత్తి కి కూడా మచ్చతెచ్చారు .
చుట్టూ కోటరీ లో. భజన పరులు కూడా ఒక కారణం
తన పాలనలోని లోపాలను చూపించిన వారిని ఆంధ్ర ద్రోహులుగా ప్రచారం చేయడం
పరస్పర విరుద్ధంగా ఉండే రెండు మాటలు చంద్రబాబు గారే చెప్పడం
ప్రజల విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు
ప్రతి పక్షాన్ని శతృ పక్షంగా చూడడం కూడా ఒక కారణం
తన టీమ్ ని సక్సెస్ టీమ్ గా పరిచయం చేయలేదు.
Credits తీసుకున్న వాడు debits కూడా తీసుకోవాలి
AHAMKARAME VOTAMIKI LAST STEP AVUTUNDI.
మంచివాడు,అమాయకుడు అండీ బాబు గారు,ఈ పచ్చ బ్యాచ్ గాళ్ళు బాబు ను ఏడిపిస్తూ అడిస్తున్నారు.
చెడ్డవాళ్లు అయిపోతారు అని కాదు ఆల్రెడీ ప్రజలు చెడ్డ తనమే అలవాటు చేసుకున్నారు .ఓటు అమ్ముకోవడం వాళ్ళ హక్కు అనుకుంటున్నారు ఇంకా సోమరిపోతులుఅయ్యారు .మద్యం మత్తులో జోగుతున్నారు .సాంకేతిక పరిజ్ఞానం ఎవరికి ఎంతవరకు అవసరం, అందుబాటులో ఉండాలి అనే విచక్షణ లేకుండా స్మార్ట్ ఫోన్లు ఇస్తారట. కుటుంబ వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది .అసలు ప్రతి ఒక్కడూ ఇచ్చుకుంటూ పోవడం ఏమిటో !
Vedic curses never fail
Guruji one more vedic reason is that politicians who put vedics to untold hardships are bound to downfall. Several mantras are available in rigved
🙏🙏🙏🙏🙏
I have a question, how to ask you sir?
Mana pracheena charithranu vybhavanni vedalanu prasputinche vandala devalayalu kulchesadu
Very good analysis sir but why God giving authority to nenu.. Nenu person
Hi sir vaasthu namacha nammaraadha ?koncham vivarinchandi sir please
Prathi rajakiya nayakulu alage unnaru sir. Okka cbn okkade alaa ledu cbn ki minchi modi ekkuva ahankaram unnadhi.alanti athanu gelichadu. Meeru chala pakshapathamga cheputhunnaru sir. Inka mimmalani eeswarude kapadali.
Guruvu garu. This is completely off topic of the video. I would like to know the meaning of the Sanskrit word "Aarya". Please clarify me. I couldn't find it.
Evm, evm, viswasam leni kakkurti padey jati.
Hindus ki chandrababu chesinamta anyayam desadroham inkokadu cheyaledu
Karma siddamtam
There is No Straight Answers & Notices to Sastry Jee from Chaganti Jee & it’s is Some type UnSatisfied Criticisms With Out of Gentleness by Chaganti Jee,
Some little bit Example Suggests Are Differences & it’s Wrongfully,
And I Observed this is 1st Time as Per My Remember.
But the Good Suggestions Are Always Very Better to Our Society & to the Next Generations🤝👍✌️🙏🇮🇳🌅
Excellent Opinion 👍
Thanks!
Swantha dabbaa ki minahaayimpu prastuta politicians lo yevaru leru sir. CBN nijamga pani chesedu kaabatti cheppukonnaa thappu ledu. Yemi cheyyani vaallu kooda swantha dabbaa kottukontunna rojulu ivi.
జగన్ కూడా 'నేను విన్నాను -నేను ఉన్నాను ' అనే అన్నాడు . 'రావాలిజగన్ -కావాలి జగన్ ' నినాదంతోనే నడచింది .ఈ రోజు జగన్ ప్రమాణ స్వీకారం సమయం స్వరూపానంద పెట్టిన టైమ్ 12.23 పీఎం గవర్నర్ వచ్చి ప్రమాణ స్వీకారం చేయించిన టైమ్ 12.24 పి ఎం -సంతకం పెట్టిన టైమ్ 12.38 పి ఎం . Maaku bhavishyat elauntundho emito?
Just chill Sai Siddhu! Nothing much different from the previous Govt. will happen in the new Govt.
@@Dr.VenkataChaganti garu, I say, Nothing good will happen to people under present regime. Atleast CBN could garner loans from different sources. The present dispensation lacks credibility to get even such loans. Centre will not give anything as usual until they get votes and seats in the state. State will suffer severely due to the peoples greed for freebies announced by Jagan. And evangelization of state will pick up more vigorously though cautiously as bjp is in power in centre. Bad times for the state.
Kaavaali jagan raavaali jagan ani ante ok na? Rajanna Rajyam, Rajanna arogya sri ichedu, runa maafi chesedu, fee reimbursement chesedu ane cheppi jagan gelichedu kadandi? Modi surgical strikes chesi pak lo terroristula ni motta modati saari champedu ane cheppukontunaaru kada? Ye leader ayina sontha dabbaa ne kadandi? Ahankaaram yevariki ledu?
Neenu cheppedhi adhe.Andaruu anthe ani sir.
తెలుగు దేశం కొంతమందిని నిర్లక్ష్యంగా వీళ్ళవల్ల వొరిగేదే ముంది పోయినా సింగిల్ డిజిట్ ఓట్లు అనుకున్నారు. ఒక పేదవాణ్ణి వాళ్ళ సామాజికవర్గం వారే ఆదుకోక పోవచ్చును. కానీ ఒక బ్రాహ్మణుడు, లేక అర్చకుడు, పురోహితుడు ఒంటరి వారనుకుంటే పొరపాటు. నిజం గ్రహిస్తే సంపాదనలేని అందరిగుర్తింపును కలిగిన సెలిబ్రటీలకు సమమైన గుర్తింపు కలవారు వారు. అట్టి వారిని సింగిల్ డిజిట్ ఒట్లనుకుని అన్యాయం చేస్తే వారి కిజరిగిన అన్యాయానికి వారి అభిమానులందరూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిఓడించారు. చాణుక్య నీతి అమలుపరచారు. తస్మాత్ జాగ్రత సాధు, ధర్మస్వరూపులైన అర్చకులకూ, బ్రాహ్మణులకూ అన్యాయం, ద్రోహం చేయకండి. తప్పుచేస్తే బ్రాహ్మణుడైనా శిక్షించండి వ్యతిరేకించం. అన్యాయం చేస్తే ప్రజలు మిమ్మల్ని గెలిపించరు.
Christian Jagan Mohan Reddy brahmanulandarinee christiansga maaristhe appudu ye dharma gurinchi maatladataru?
సర్ బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఇండియాలో చంద్రబాబే కదా
సర్ బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఇండియాలో చంద్రబాబే కదా
ధర్మానికి ఎవరు హని చేసినా శిక్ష తప్పదు అది బ్రాహ్మణులు అయినా సరే.
th-cam.com/video/HcT355dCeTk/w-d-xo.html