Pray for my family ayya garu please my husband health condition very serious admitted hospital ICU admit ainaru prayer chaindi brother garu praise the lord ayya garu please pray amen amen hallelujah hallelujah Jesus bless kavali my family ayya garu please pray
మరణకమైనది త్రాగినను మీకు ఎంత మాత్రం హాని కలుగదు, మార్కు,16:18,, ***తండ్రి కుమార పరిశుద్ధాత్మ*** త్రి లేక దేవుని కే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక, ఆమేన్ ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
దేవతల్ని కూడా మనలాగే దేవుడు సృష్టించారు.హిందువులు అటువంటి దేవతల్ని ఆరాధిస్తూ దేవుణ్ణి మర్చిపోయారు.దాంతో దేవతలు తమని తాము దేవుళ్ళని భావిస్తూ అహంకారంతో కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తిస్తూ ఇటువంటి పనులు చేస్తున్నారు.దేవతల్లో ఇటువంటి చెడు గుణాలు ఉన్నవాళ్ళు, మంచి గుణాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.మన హిందువులు ఎవరూ దైవం గురించి ఆయన జ్ఞానం గురించి తెలుసులేని అజ్ఞానంలో ఉన్నారు.పెద్దలు చెపుతున్న పురాణాలు, వేదాలు ఉపనిషత్తులు ఇవే దైవ జ్ఞానం అనే భ్రమలో ఉన్నందున పురాణాల్లో చెప్పిన దేవతల్ని ఆరాధిస్తూ ఇలాంటి అనుభవాలు పొందుతున్నారు.నిజ దేవుడి జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తే ఈ దేవతలు ఏమీ చేయలేరు.ఎందుకంటే దైవ జ్ఞాన శక్తి ముందు వీటి శక్తులు పనికి రావు.అంతే కాదు జ్ఞానం తెలిసిన వ్యక్తి వైపు చూసే సాహసం కూడా చేయలేరు.దైవ జ్ఞానం తెలియని వారు వాళ్ళ కర్మానుసారంగా ఆ దేవత చేసే పనులు అనుభవిస్తారు.జ్ఞానం తెలిసిన తర్వాత ఆ కర్మ లేకుండా పోతుంది.ఈ విషయం తెలియని మీలాంటి వారు మతమార్పిడి వల్ల ఏదో అద్భుతం జరిగిపోతుంది అనే భ్రమలో పడి ఇంకొక మహా పాపానికి పాల్పడుతున్నారు.ఈ విషయం చెపుతూ మత్తయి 23-15 వాక్యంలో ఇలా చెప్పారు ప్రభువు."వేషధారులైన శాస్త్రుల్లారా!పరిశయ్యులారా!ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు, మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు.అతడు కలిసినప్పుడు(మీలాంటి వారు) అతనిని మీ కంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు"అని చెప్పారు.మేం శాస్త్రులు పరిశయ్యలం కాదు కదా అంటే ప్రభువు చెప్పిన జ్ఞానం తెలియక ఇటువంటి సాక్ష్యాలు, ఆదికాండం అంటూ వీడియో ప్రచారాలు చేస్తున్న వాళ్ళు, హిందూ మతంలో కూడా పండితులు, పీఠాధిపతులు, స్వామీజీలు, బాబాలు అని చెప్పుకునే వారు వీళ్ళందరూ ఆ కోవకి చెందిన అజ్ఞానులే.మత్తయి12-31) మనుష్యులు చేయు ప్రతి పాపమును,దూషణయు వారికి క్షమించబడును గానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. వివరం:-సువార్తా వాక్యాల్లో మిగిలిన వాక్యాల కంటే ఈ వాక్యం చాలా ముఖ్యమైంది.మనుషులు చేసే అనేక రకాల పాపాలు దైవ జ్ఞానం తెలిస్తే ఆ జ్ఞానం శక్తిగా మారి అది అగ్నిగా ఉండి కర్మల్ని (పాపాలు)కాల్చివేస్తుంది.ప్రపంచ సంబంధ ఏ పాపము గానీ అది మనిషి తెలుసుకున్న జ్ఞానం వల్ల లేకుండా పోయే అవకాశం ఉంటుంది.కానీ మనిషి ఆత్మ సంబంధమైన చేసిన దూషణ వల్ల చేసే వ్యతిరేక కార్యముల వల్ల వచ్చే పాపం జ్ఞానాగ్నిలో కూడా కాలదు.అంటే అది క్షమించబడదు. మత్తయి 12-32):- మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గానీ పరిశుద్ధాత్మకు మాట్లాడు వానికి ఈ యుగ మందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. వివరం:-మనుషులందరినీ మనుష్య కుమారులని చెప్పవచ్చును. సర్వ సాధారణ మనుషులందరూ తమ తల్లితండ్రులను మనుషులుగానే చెప్పుచుందురు. నేను ఫలానా మనిషి కుమారుడనని చెప్పుచుండుట వలన మనిషిని మనిషి కుమారుడు గానే చెప్పవచ్చును. అయితే సాధారణ మనిషి వలె కనిపించు ఏసును మనిషి కుమారుడు అని చెప్పుటకు వీలులేదు. ఏసు కూడా తన తండ్రిని గురించి చెప్పునప్పుడు 'నా తండ్రి పరలోకములో యున్నాడని' చెప్పాడుగానీ, ఇహలోకములో యున్న మనిషిని తన తండ్రిగా చెప్పలేదు. అందువలన ఏసును దేవుని కుమారునిగా చెప్పవచ్చును. దీనినిబట్టి ప్రజలనందరినీ మనుష్య కుమారులుగా చెప్పినా, సాధారణ మనిషి వలె యున్నవాడు, సాధారణ మనిషివలె పేరు కల్గినవాడు, సాధారణ మనిషివలె కష్టసుఖములను పొందువాడు అయిన ఏసును సాధారణముగా మనిషి కుమారుడు అనకుండా 'దేవుని కుమారుడు' అని చెప్పుచున్నాము. సాధారణ మనుషులకు బీజదాత అయినవాడు మనిషి కాడు. ఏ మనిషీ తన సంతతియని చెప్పుకొనువారికి వాస్తవముగా తండ్రి కాడు. సర్వ మానవులకే కాకుండా సమస్త జీవరాసులకు బీజదాత అయినవాడు, శరీరములో అధిపతిగా యుండి శరీరమును నడిపించుచూ ప్రతి కార్యమును చేయువాడు అయిన ఆత్మయే. అయితే ఆ విషయము మనుషులకు తెలియదు. అందువలన మనిషి ఇంకొక మనిషిని తండ్రిగా చెప్పు కొంటున్నాడు. మనిషి చెప్పుకొన్నట్లు మనిషిని మనుష కుమారునిగానే అందరూ చెప్పుచున్నారు. మనిషి తాను ఏ పనినీ చేయలేదు. అన్ని పనులు చేయునది ఆత్మయే యని ప్రథమ, ద్వితీయ దైవగ్రంథములలో అనేకచోట్ల చెప్పబడియున్నది. మనిషి స్వయముగా ఏ పనినీ చేయలేదు కావున మనిషి స్వయముగా ఏ పాపమునూ చేయలేదనియే చెప్పాలి. అయితే మనిషి తాను ప్రతి పనినీ చేయుచున్నానని అనుకోవడము వలన, జరిగిన కార్యము వలన వచ్చిన పాపము జీవుని (మనిషి) ఖాతాలోనికి చేరుచున్నది. ఈ విధముగా చేయని పాపమునకు మనిషి తానే బాధ్యుడు అయిపోవుచున్నాడు......కొనసాగింపు తర్వాత కామెంట్లో చూడండి
యేసు ని నమ్మితే స్వర్గం లేక పోతే నరకం అన్నారు కదా యేసు వాళ్ల అమ్మమ్మ ఎవరిని నమ్మింది వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ ఎవరిని నమ్మింది ... ఇప్పుడు ఎక్కడ ఉన్నారు స్వర్గం లో నా నరకం లో నా
Glory to God amen hallelujah 🙌 Good testimony hallelujah God bless you brother I'm India 🇮🇳 andra pradesh east godavari amalapuram daggara pallapu Lanka
అవును ప్రభువు జీవము గల దేవుడు. వందనాలు తండ్రి. 🙏
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐
Super super super brother praise the lord brother Jesus bless your family devunike Mahima kalugunugaka Amen hallelujah ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Praise the LORD , Glory to my my God 🙏🙏🙏🙏❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
ఈ ఉదయ కాలము ప్రత్యేకమైన వందనాలు శివశక్తి వాళ్ళకి నేను చెప్పేది ఏందంటే మీ భక్తి మీరు చేసుకొని మా భక్తి మేము చేసుకుంటాం
Praise the Lord Sir వందనాలు
జీవము గల దేవుడు ఏసుప్రభువు ఎవ్వరికి నీ కీడు చేయడు మేలు చేయడమే ఆయన పని
Praise the lord 🙌🙏🙏🙏 Glory to Jesus name Amen 🙏🙏🙏
God Bless you All Appreciated Congratulations
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
Living testimony 🙏
god is great 👏Halleluya🙏
PRAISE The LORD JESUS. God bless you
పరిశుద్ధ దేవుడికి వందనాలు
Praise the lord sir మీ సాక్ష్యం దేవునికి మహిమ కరముగా వుంది
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడను నేనే అని చెప్పిన దేవుడు ఆయన కృప మీతోనే ఉంటది
Anna goppa sakshyam praise the Lord Anna ❤❤
Praise The One And Only God Yehovah❤
God bless you brother గా రు
దేవునికి ఎన్నో వందనాలు
You are so blessed, God is great always
Amen great testimony God bless brother 🙏
Praise the Lord for HIS GOODNESS 🙏 Good testimony brother and may God Bless you
Prise the lord ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
PRAISE THE LORD BROTHER HALLELUJAH🙏🙏🙏
Pray for my family ayya garu please my husband health condition very serious admitted hospital ICU admit ainaru prayer chaindi brother garu praise the lord ayya garu please pray amen amen hallelujah hallelujah Jesus bless kavali my family ayya garu please pray
గ్లోరిటూగాడ్..🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌...
Tq good message andi
Praise the lord. Jesus christ is the only saviour
Mee saksham davudu deevinchunu gaaka amen
జీవం గలిగిన దేవుని మహిమ మీ పైన ప్రకాశించింది సజీవుడైన దేవునికి కన్నీటితో అభిషేకిస్తున్నాయ
😢 oo
@@andrajyothijyothi6660w2222w222w2
జై శ్రీరాం 🔥కాన్నిలతో అభిషేకమ నిజమా అన్ని కాన్ని అంటే బకెట్ నీళ్లు నిజంగా వస్తాయా రా ఎలా అభిషేకిస్తావ్ రా నువ్వు అది మాత్రమే చెప్పు నాకు జై శ్రీరాం 🔥
Praise the Lord Brother Garu.
praise the lord brother
Very good testimony... Jesus is a real God all of nation... By ramesh rtc maddirala.
Praise the Lord brother.Glory to God .Chakkati sakshamu vinagqligaamu.vandanaalu Brother.🙏🙏🙏
Very nice testimony valuable words prise the lord brother
Great🎉
Tq god
Manchi testimony ne sir very good praise the Lord
Meeru goppa kulamulo nundi vacharu meedhi chala pedda kulam praise the lord
గొప్ప saksham అయ్య 🙏🙏🙏🙏🙏🙏
Chala g oppa sakshyam hindus chostegççCzb BC
Amen 🙏 amen 🙏 amen
Praise the Lord Anna ❤❤❤🎉🎉
Praise the lord..... really amazing testimony.... glory to Jesus Christ only .....love u yesayya.........
Nice tastimoni amen
Nise prise tha lord anna
మరణకమైనది త్రాగినను మీకు ఎంత మాత్రం హాని కలుగదు, మార్కు,16:18,, ***తండ్రి కుమార పరిశుద్ధాత్మ*** త్రి లేక దేవుని కే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక, ఆమేన్ ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
🙏
god bless you brother
God bless you br
స జీవుడైన దేవుడు . వలలందరికి తోడుండాలని ప్రార్ధించు చున్నాము✝️✝️✝️❤️
Praise the lord brother 🙏. Great testimony brother. Devunike mahima kalugunu meelati testimony dwara.
Anna goppa sakshyam praise the lord 🙏 anna
Super super super testimony
Praise the lord brother..
Amen
దేవతల్ని కూడా మనలాగే దేవుడు సృష్టించారు.హిందువులు అటువంటి దేవతల్ని ఆరాధిస్తూ దేవుణ్ణి మర్చిపోయారు.దాంతో దేవతలు తమని తాము దేవుళ్ళని భావిస్తూ అహంకారంతో కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తిస్తూ ఇటువంటి పనులు చేస్తున్నారు.దేవతల్లో ఇటువంటి చెడు గుణాలు ఉన్నవాళ్ళు, మంచి గుణాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.మన హిందువులు ఎవరూ దైవం గురించి ఆయన జ్ఞానం గురించి తెలుసులేని అజ్ఞానంలో ఉన్నారు.పెద్దలు చెపుతున్న పురాణాలు, వేదాలు ఉపనిషత్తులు ఇవే దైవ జ్ఞానం అనే భ్రమలో ఉన్నందున పురాణాల్లో చెప్పిన దేవతల్ని ఆరాధిస్తూ ఇలాంటి అనుభవాలు పొందుతున్నారు.నిజ దేవుడి జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తే ఈ దేవతలు ఏమీ చేయలేరు.ఎందుకంటే దైవ జ్ఞాన శక్తి ముందు వీటి శక్తులు పనికి రావు.అంతే కాదు జ్ఞానం తెలిసిన వ్యక్తి వైపు చూసే సాహసం కూడా చేయలేరు.దైవ జ్ఞానం తెలియని వారు వాళ్ళ కర్మానుసారంగా ఆ దేవత చేసే పనులు అనుభవిస్తారు.జ్ఞానం తెలిసిన తర్వాత ఆ కర్మ లేకుండా పోతుంది.ఈ విషయం తెలియని మీలాంటి వారు మతమార్పిడి వల్ల ఏదో అద్భుతం జరిగిపోతుంది అనే భ్రమలో పడి ఇంకొక మహా పాపానికి పాల్పడుతున్నారు.ఈ విషయం చెపుతూ మత్తయి 23-15 వాక్యంలో ఇలా చెప్పారు ప్రభువు."వేషధారులైన శాస్త్రుల్లారా!పరిశయ్యులారా!ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు, మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు.అతడు కలిసినప్పుడు(మీలాంటి వారు) అతనిని మీ కంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు"అని చెప్పారు.మేం శాస్త్రులు పరిశయ్యలం కాదు కదా అంటే ప్రభువు చెప్పిన జ్ఞానం తెలియక ఇటువంటి సాక్ష్యాలు, ఆదికాండం అంటూ వీడియో ప్రచారాలు చేస్తున్న వాళ్ళు, హిందూ మతంలో కూడా పండితులు, పీఠాధిపతులు, స్వామీజీలు, బాబాలు అని చెప్పుకునే వారు వీళ్ళందరూ ఆ కోవకి చెందిన అజ్ఞానులే.మత్తయి12-31) మనుష్యులు చేయు ప్రతి పాపమును,దూషణయు వారికి క్షమించబడును గానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.
వివరం:-సువార్తా వాక్యాల్లో మిగిలిన వాక్యాల కంటే ఈ వాక్యం చాలా ముఖ్యమైంది.మనుషులు చేసే అనేక రకాల పాపాలు దైవ జ్ఞానం తెలిస్తే ఆ జ్ఞానం శక్తిగా మారి అది అగ్నిగా ఉండి కర్మల్ని (పాపాలు)కాల్చివేస్తుంది.ప్రపంచ సంబంధ ఏ పాపము గానీ అది మనిషి తెలుసుకున్న జ్ఞానం వల్ల లేకుండా పోయే అవకాశం ఉంటుంది.కానీ మనిషి ఆత్మ సంబంధమైన చేసిన దూషణ వల్ల చేసే వ్యతిరేక కార్యముల వల్ల వచ్చే పాపం జ్ఞానాగ్నిలో కూడా కాలదు.అంటే అది క్షమించబడదు.
మత్తయి 12-32):- మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గానీ పరిశుద్ధాత్మకు మాట్లాడు వానికి ఈ యుగ మందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు.
వివరం:-మనుషులందరినీ మనుష్య కుమారులని చెప్పవచ్చును. సర్వ సాధారణ మనుషులందరూ తమ తల్లితండ్రులను మనుషులుగానే చెప్పుచుందురు. నేను ఫలానా మనిషి కుమారుడనని చెప్పుచుండుట వలన మనిషిని మనిషి కుమారుడు గానే చెప్పవచ్చును. అయితే సాధారణ మనిషి వలె కనిపించు ఏసును మనిషి కుమారుడు అని చెప్పుటకు వీలులేదు. ఏసు కూడా తన తండ్రిని గురించి చెప్పునప్పుడు 'నా తండ్రి పరలోకములో యున్నాడని' చెప్పాడుగానీ, ఇహలోకములో యున్న మనిషిని తన తండ్రిగా చెప్పలేదు. అందువలన ఏసును దేవుని కుమారునిగా చెప్పవచ్చును. దీనినిబట్టి ప్రజలనందరినీ మనుష్య కుమారులుగా చెప్పినా, సాధారణ మనిషి వలె యున్నవాడు, సాధారణ మనిషివలె పేరు కల్గినవాడు, సాధారణ మనిషివలె కష్టసుఖములను పొందువాడు అయిన ఏసును సాధారణముగా మనిషి కుమారుడు అనకుండా 'దేవుని కుమారుడు' అని చెప్పుచున్నాము.
సాధారణ మనుషులకు బీజదాత అయినవాడు మనిషి కాడు. ఏ మనిషీ తన సంతతియని చెప్పుకొనువారికి వాస్తవముగా తండ్రి కాడు. సర్వ మానవులకే కాకుండా సమస్త జీవరాసులకు బీజదాత అయినవాడు, శరీరములో అధిపతిగా యుండి శరీరమును నడిపించుచూ ప్రతి కార్యమును చేయువాడు అయిన ఆత్మయే. అయితే ఆ విషయము మనుషులకు తెలియదు. అందువలన మనిషి ఇంకొక మనిషిని తండ్రిగా చెప్పు కొంటున్నాడు. మనిషి చెప్పుకొన్నట్లు మనిషిని మనుష కుమారునిగానే అందరూ చెప్పుచున్నారు. మనిషి తాను ఏ పనినీ చేయలేదు. అన్ని పనులు చేయునది ఆత్మయే యని ప్రథమ, ద్వితీయ దైవగ్రంథములలో అనేకచోట్ల చెప్పబడియున్నది. మనిషి స్వయముగా ఏ పనినీ చేయలేదు కావున మనిషి స్వయముగా ఏ పాపమునూ చేయలేదనియే చెప్పాలి. అయితే మనిషి తాను ప్రతి పనినీ చేయుచున్నానని అనుకోవడము వలన, జరిగిన కార్యము వలన వచ్చిన పాపము జీవుని (మనిషి) ఖాతాలోనికి చేరుచున్నది. ఈ విధముగా చేయని పాపమునకు మనిషి తానే బాధ్యుడు అయిపోవుచున్నాడు......కొనసాగింపు తర్వాత కామెంట్లో చూడండి
అద్భుతమైన సందేశం 🙏🙏🙏💒🌸🌸🤝👍
పమ్మిగారు మీరు యెహోవాను వదలి యేసును పూజిస్తున్నారు. అది కూడా తప్పే.
@@చక్రం యెహోవా అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అంటే ఎవరు?
@@PammiSatyanarayanaMurthyయెహోవాకు యేసుకు సంబంధం లేదు. మోషే సృష్టించిన పాత్ర. ఇక పరిశుద్దాత్మ మేరీ పెళ్లికి ముందు వచ్చి గర్భం చేసిన holy ghost 👻.
@PammiSatyanarayanaMurthy యెహోవాకు యేసుకు సంబంధం లేదు. మోషే సృష్టించిన పాత్ర. ఇక పరిశుద్దాత్మ మేరీ పెళ్లికి ముందు వచ్చి గర్భం చేసిన holy ghost 👻.
Praise God. Encourage to read KREESTU ANUKARANA book for enlightenment of hidden truths and books by br bakht singh
దేవునికి స్తోత్రములు 🙌
praise the lord brother 🙏🏿 good testimony bro thank you so much Jesus for bro
శివ శక్తి.... కరుణాకర్ అన్న ఒక సూపు సూడు.......
నీకు లేదా సూపు..!?😂😂😂
Anna goppa saksham chepparu anna elanti saksham naku chupinchina naku kaligina yessayya chuponchina nenu theliyaka poinadhi kani naku kodhi rojulaku thelisinadhi nenu devuni sannidhilo leekapothunnanu elago cheyyalo devuniki kopamunnnatlu unbnadhi anna .
Praise the lord🙏
Praise the Lord brother దేవునికివందనాలు
🙏🙏🙏💯💯
ప్రైజ్ ద లార్డ్
Jesuss Great God 🎉
Praise the lord Amen
+Jesus+Amen+
దేవునికి స్తోత్రం కలుగును గాక !!!
Praise the Lord Sir
❤🙏
🙌🏼🙏🏼
దేవునికి సమస్త మహిమ కలుగును గాక
Praise the Lord brother. God is great🙌🙏
Good ❤️👍
❤❤❤❤❤❤
Jagdish Babu marriage gurinchi prayer chayandi sir
It is true
మాకు తెలిసినా ఏరియా ఇతనిది
Mala , Maadiga devudu okaru ,
Agra kulaala devudokaru undarani, devudu okkade ani thelusukunnappude andaru happy ga untaaru
Meeu jesus gurinchi telusukondi.
Ayyagaru memu house kattukonusunam prayer chayandi sir
Hallelujah praise the lord thank you for your
Praise the lord aisah.jeevam కలిగిన దేవుడవు esiah.ఆమెను
Encourage to read KREESTU ANUKARANA book
20 సంవత్సరాలు కోడి బ్రతుకుతుంద అయ్యా ఇది నిజమా మీరు అసలు ఏం చెప్తారో ఏమో జై శ్రీరం🔥
all glory to God.
Praise The Lord Anna 🙏
AMEN
Mammulani bediristhu nnaru ma brother ni god bratikinchamani prayers sesamu no use meeku melu jarigindhi.maku keedu jarigindi
Is Mala, Madiga only adapted Christian's others how ? God look after for everybody's.
dayagala thandre Jesus
యేసు ని నమ్మితే స్వర్గం లేక పోతే నరకం అన్నారు కదా
యేసు వాళ్ల అమ్మమ్మ ఎవరిని నమ్మింది వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ ఎవరిని నమ్మింది ...
ఇప్పుడు ఎక్కడ ఉన్నారు స్వర్గం లో నా నరకం లో నా
G
Praise the Lord 🙏
Glory to God amen hallelujah 🙌
Good testimony hallelujah God bless you brother I'm India 🇮🇳 andra pradesh east godavari amalapuram daggara pallapu Lanka
encourage to read KREESTU ANUKARANA book for enlightenment of hidden truths
Ayyagaru nakoraku. Please prayer chayandi sir
Kaliyugam lo adharmam rajyameluthundi
Praise the lord anna nella andhar neja devuni theluskovalani manamoandaru prayer cheyali
Brother praise the lord 🙏. Manchi saakshyam.vinipinchaaru...plz pray for me...and my needs
Emmanuel brothergaru praise the Lord 🙏🙏 church address kavali please 🙏
Praise The Lord andi..
ఏ చర్చ్ అడ్రస్ కావాలి మీకు..