Balagam Actor Muralidhar Goud Emotional Words About Balakrishna | Bhagavanth Kesari Movie | TOT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • Balagam Actor Muralidhar Goud Emotional Words About Balakrishna | Bhagavanth Kesari Movie | TOT
    #MuralidharGoud #balakrishna #BhagavanthKesariMovie
    Times Of Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers, and Prank Videos on Times Of Telugu Entertainment..
    For more interesting updates like & follow: 👇👇👇
    Please Subscribe us : / @timesoftelugumedia
    For More Updates About Telugu Cinema: Like on
    Facebook - / telugutimes.in
    Twitter - / telugutimes6
    Instagram - / telugu.times

ความคิดเห็น • 141

  • @mandhadisriram6848
    @mandhadisriram6848 11 หลายเดือนก่อน +90

    సూపర్ సార్.. మీ నటన మేము బలగంలో సినిమాలో చూశాము.. ఇప్పుడు భగవంత్ కేసరి మూవీలో చూశాము. మీకు తిరుగులేదు.. జై బాలయ్య ❤❤

  • @rameshgoud3398
    @rameshgoud3398 11 หลายเดือนก่อน +107

    గౌడ్ గారు మీకు మంచి భవిష్యత్తు సినిమా రంగంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @tarakRamu
    @tarakRamu 11 หลายเดือนก่อน +52

    జై బాలయ్య 🔥🔥🔥 మనాసున్న మహ రాజు జై బాలయ్య 🥳🥳🥳 చాల బాగ.. చెప్పరు బాలయ్య గురించి సూపర్ స్పీచ్ హైలెట్స్ జై బాలయ్య 🥳🔥💫🎉⭐ TQ సార్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @indian5546
    @indian5546 11 หลายเดือนก่อน +60

    మురళీధర్ గారి గుండె లోతులనుంచిలోస్తున్న మాటలు అద్భుతం సార్ జయహో బాలయ్య 🙏👌👌👌

  • @eswardaya1389
    @eswardaya1389 11 หลายเดือนก่อน +56

    ఆయన మంచితనం అలాంటిది జై బాలయ్య జై జై బాలయ్య

  • @kiranswarnakskiran8558
    @kiranswarnakskiran8558 11 หลายเดือนก่อน +18

    మా బాలయ్య బంగారం అన్న.. మీకు మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను

  • @venkateswarlub3160
    @venkateswarlub3160 11 หลายเดือนก่อน +32

    నా వయస్సు 52 నేను రామకృష్ణ సినీ స్టూడియో లో పని చేశాను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా బాపూ గారి శ్రీనాధ కవిసార్వభౌమ సినిమా షూటింగ్... రాజేంద్ర ప్రసాద్, ఆమని పాట షూట్ ఉదయం 7 కి బాలయ్య స్టూడియో కి వచ్చారు NTR ni కలిసేందుకు... ఆ పాటకి వేసిన సెట్ లో పూల మాల ఒకటి కిందకి జారింది పక్కన ఉన్న నన్ను పిలిచి యినుప drum నీ బాలయ్య స్వయంగా నాతో పాటు drum నీ మోసి పైకి ఎక్కి పూల మాలని సరి చేశాక తిరిగి drum నీ పక్కన స్వయంగా పెట్టాడు.... అస్సలు ఏలాంటి గర్వం లేని ఒక మామూలు మనిషి, బంగారం లాంటి అతని ప్రవర్తనకు నేను నాతోపాటు ఉన్న వాళ్ళం అతనికి అభిమానుల అయ్యాం.... నేను జీవితం లో చాలా మంది హీరో లను చూసాను కానీ బాలయ్య లాంటి వాళ్ళను చూడలేదు.... one and only
    నేను బాలయ్య అభిమాని గా చాలా గర్వంగా ఫీల్ ఔతా

  • @sivasattiraju1865
    @sivasattiraju1865 11 หลายเดือนก่อน +129

    మురళి గారు.... బాలకృష్ణ గారితో కలిసి పని చేయడం మీ అదృష్టం.... మా బాలయ్య మనసు బంగారం కల్మషం లేని వ్యక్తి బాలయ్య....... అటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు నూటికి ఎక్కడో ఒకరు ఉంటారు...... జై బాలయ్య జై జై బాలయ్య ❤❤❤❤

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 11 หลายเดือนก่อน +38

    Congratulations 🎊 Muralidhar goud sir 👏 ❤️ 🙌 ❤Bhagavanth kesari movie successes

  • @agproyal8453
    @agproyal8453 11 หลายเดือนก่อน +82

    జై బాలయ్య జై జై బాలయ్య జై జై జై బాలయ్య 🔥🔥🔥🔥🦁🦁🦁 మా బాలయ్య బంగారం ❤❤❤❤

  • @apparaopatrudunagothi8855
    @apparaopatrudunagothi8855 10 หลายเดือนก่อน +17

    *బాలయ్య విగ్గు పెట్టుకుంటారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఒక్క బాలయ్యే కాదు సినీ ఫీల్డ్ లో చాలా మంది విగ్గు లు వాడుతారు. అంతెందుకు సామాన్య ప్రజలు కూడా విగ్గు వాడటం మొదలు పెట్టారు. ఇక బాలయ్య విషయానికి వస్తే విగ్గు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బాగుంటారు, గుండు లోనైనా బాగుంటారు. మీసం లోనైనా, మీసం తీసేసినా చాలా చాలా అందంగా ఉంటారు. మీసం తీసేస్తే కొంతమంది హీరోలు "మాడా" గాళ్ళ కన్నా దారుణంగా ఉంటారు. ఇండస్ట్రీ లో సహజసిద్ధమైన అందం బాలయ్యది.*
    *జై బాలయ్య.*

  • @RameshKumar-dg3yv
    @RameshKumar-dg3yv 11 หลายเดือนก่อน +64

    Jai Balayya NBK is legend 🙏🙏🙏

  • @paragadi5842
    @paragadi5842 11 หลายเดือนก่อน +40

    Jai Balayya Balayya pure gold ra

  • @SreekanthGanta
    @SreekanthGanta 11 หลายเดือนก่อน +79

    OKA MANISHI GOPPATANAM. ME MANOBAVALALO KANAPADATUNDI. THAT'S 𝐍𝐁𝐊 🦁

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 11 หลายเดือนก่อน +15

    అఖండ మూవీలో అఘోర పాత్రలో విగ్గు లేకుండ నటించి ఎంతో హుందాగ handsome గ కనిపించి
    మెప్పించారు. ఆయన విగ్గు లేకుండ నటించిన ఆయన్ను ఆయన నటనను ప్రేమించేవారు చాలామంది వున్నారు.

  • @maheshsakare9530
    @maheshsakare9530 11 หลายเดือนก่อน +27

    బాలయ్యకు పద్మ శ్రీ ఇవ్వాలి ❤

  • @raviparupalli534
    @raviparupalli534 11 หลายเดือนก่อน +22

    Such a beautiful interview- both to the interviewer and Murali Gowd garu - Kudos to you both - This is the positivity we need in the society and in everyone ❤❤

  • @srinulakshmi7541
    @srinulakshmi7541 11 หลายเดือนก่อน +28

    Jai jai balaya block buster

  • @bhanusbox
    @bhanusbox 11 หลายเดือนก่อน +39

    Jai Balayya

  • @krishnavenianenenu
    @krishnavenianenenu 11 หลายเดือนก่อน +31

    Jai Balayya
    Movie chala chala bagundi 🤝👌

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi 11 หลายเดือนก่อน +26

    Jai balaiah manasunna maaraju

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 11 หลายเดือนก่อน +27

    maa balayya devudu.

  • @bhanusbox
    @bhanusbox 11 หลายเดือนก่อน +18

    Super Murali garu

  • @youtubesanthu6506
    @youtubesanthu6506 11 หลายเดือนก่อน +29

    Jai balayya 💚❤️

  • @harishreddy6764
    @harishreddy6764 11 หลายเดือนก่อน +26

    నిష్కల్మషమైన హృదయంతో.......

  • @GiriP-f5t
    @GiriP-f5t 11 หลายเดือนก่อน +15

    Murali Sir, you are great 👍 for telling exactly 💯 of your true feelings. Liked your definition of NBK---N.aaku...B.hagavantudi ..K.aanuka

  • @chittibabup1811
    @chittibabup1811 11 หลายเดือนก่อน +20

    Jai Balaiyya

  • @venkateshkamara
    @venkateshkamara 11 หลายเดือนก่อน +10

    Nbk...
    Nadamuri
    Bala
    Krishna .....e peru shanayellu yaduntadi.jai Balayaa

  • @Srisri8343
    @Srisri8343 10 หลายเดือนก่อน +3

    Murali garu meru whole hearted ga matalu aderu,memu emotional ayyemu

  • @swamynath9640
    @swamynath9640 11 หลายเดือนก่อน +19

    That is బాలయ్య....

  • @dayakarbvs3803
    @dayakarbvs3803 11 หลายเดือนก่อน +6

    Jai jai Balayya, Goud garu meeru chala adrushtavantulu

  • @rajendranath510
    @rajendranath510 11 หลายเดือนก่อน +13

    Jai Balayya he is Legend

  • @sazzadhussain5732
    @sazzadhussain5732 11 หลายเดือนก่อน +8

    జై బాలయ్య 💪💪

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 11 หลายเดือนก่อน +5

    జైబాలయ్య జైజైబాలయ్య ❤

  • @inampudirambabu2874
    @inampudirambabu2874 11 หลายเดือนก่อน +11

    Balaiah great 👍

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 11 หลายเดือนก่อน +9

    maa mubvagopaludu,maa muddula krishnayya.

  • @sreenusreenu-um2rt
    @sreenusreenu-um2rt 11 หลายเดือนก่อน +5

    Super words 🎉🎉❤❤❤jai balayya

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 4 หลายเดือนก่อน

    మంచితనానికి మానవత్వానికి సేవా గుణానికి పెట్టింది పేరు మారుపేరు బాలయ్య బాబు బాలయ్య బాబు మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే జై బాలయ్య జై జై బాలయ్య🎉🎉 గౌడ్ గారు మీకు శుభాకాంక్షలు

  • @sagarikapinninti6251
    @sagarikapinninti6251 11 หลายเดือนก่อน +14

    Balayya gari samskaraniki avvaryna dasoham avvalsinde

  • @sunilkumar-rr1hs
    @sunilkumar-rr1hs 11 หลายเดือนก่อน +8

    పద్మశ్రీ అర్హులు డాక్టర్ నందమూరి బాలయ్య గారు

  • @MaheshPudi-u6u
    @MaheshPudi-u6u 11 หลายเดือนก่อน +3

    Super sir JAI BALAYYA 😍❤️

  • @parameshwardevarakonda8983
    @parameshwardevarakonda8983 11 หลายเดือนก่อน +3

    జై బాలయ్య

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 11 หลายเดือนก่อน +5

    Amma rojaa gaaru okkasari chudandee ee video

  • @nakkalasudanna0100
    @nakkalasudanna0100 11 หลายเดือนก่อน +6

    Jai Balayya 🙏

  • @maheshgalipelli2270
    @maheshgalipelli2270 11 หลายเดือนก่อน +4

    Thankyou sir Jai nbk Jai Hind

  • @ksreekanthyadav911
    @ksreekanthyadav911 11 หลายเดือนก่อน +4

    Movie blockbloster💥💥💥💥💥💥 bagavanth kesari

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 4 หลายเดือนก่อน

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 11 หลายเดือนก่อน +12

    Kontamandi Cycho tuglak paytm batch balayyaiah meda chese Visha pracharamu chala goranga uantundi, vallu aasalu manusulena like Roja, bootu nani, inka kontamandi tuglak veerabimanulu villandarani uari tiyali, jai balayyaiah ❤❤

  • @sunkavallisatyaprasad
    @sunkavallisatyaprasad 11 หลายเดือนก่อน +3

    Great words

  • @lakshmirajeswari7716
    @lakshmirajeswari7716 11 หลายเดือนก่อน +4

    Jai Balayya 🎉🎉🎉

  • @LeelaArjunv
    @LeelaArjunv 11 หลายเดือนก่อน +3

    Jai balaya.....that is balaya.....bola shankarudu.....mana balaya

  • @nademrajasudhakargoud3555
    @nademrajasudhakargoud3555 11 หลายเดือนก่อน +4

    Anna Superb 🎉

  • @srs74sbskdp93
    @srs74sbskdp93 11 หลายเดือนก่อน +3

    ఆయనంతే ❤❤❤

  • @vijayakrishna8884
    @vijayakrishna8884 11 หลายเดือนก่อน +2

    Congratulations

  • @DigalaHarirama
    @DigalaHarirama 11 หลายเดือนก่อน +3

    Supar.sir❤

  • @srikanth89
    @srikanth89 11 หลายเดือนก่อน +11

    Trolls chesayvallaku cheppu debba balaya antay minimum untadi

  • @venunggopal4115
    @venunggopal4115 11 หลายเดือนก่อน +4

    Super 👍

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 10 หลายเดือนก่อน

    Sir mi action super balagam movie Bagawat kesari movie lo action super ga undhi sir

  • @srinun2053
    @srinun2053 3 หลายเดือนก่อน

    Goud garu great

  • @balarealhiro5064
    @balarealhiro5064 11 หลายเดือนก่อน +7

    ప్రతి ఒక్కరూ బాలయ్య బంగారు అనాలి అంటున్నారు కూడా జై బాలయ్య అని 🙏❤🙏❤🙏❤🙏❤

  • @TOXICGAMING-kn5mm
    @TOXICGAMING-kn5mm 11 หลายเดือนก่อน +1

    Jai
    Balaya

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 11 หลายเดือนก่อน +2

    Ma balaya bangaru

  • @ramanjineyulumc520
    @ramanjineyulumc520 11 หลายเดือนก่อน

    murali garu chalaa baagaa chepparu jai balayya

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 10 หลายเดือนก่อน

    Jai balaiah Jai jai balaiah

  • @pandu8622
    @pandu8622 5 หลายเดือนก่อน

    మా బాలయ్య బంగారం

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 11 หลายเดือนก่อน +3

    NBK. 👍👍

  • @veerareddy49
    @veerareddy49 11 หลายเดือนก่อน +2

    Balaiah is a my god

  • @shivaramgoud8679
    @shivaramgoud8679 11 หลายเดือนก่อน

    Jai.balayya....👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 10 หลายเดือนก่อน +1

    మీరు బిజీ స్టార్ అవుతారు.. మురళీ గారు.. నో డౌట్..!!

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 11 หลายเดือนก่อน +2

    👍👍

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 11 หลายเดือนก่อน +3

    తెలంగాణా ఎస్ వీ రంగారావు....

  • @baburaobaburao3644
    @baburaobaburao3644 11 หลายเดือนก่อน +2

    Balayya is good person 🎉🎉🎉

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 11 หลายเดือนก่อน +2

    Balayya bholaa shankarudu

  • @rameshreddy3254
    @rameshreddy3254 11 หลายเดือนก่อน

    I like this interviewer I Know him he is very nice person I forgot his name

  • @CloudDevOpsTelugu
    @CloudDevOpsTelugu 11 หลายเดือนก่อน

    jai balayya

  • @Vijayalakshmigrandi
    @Vijayalakshmigrandi 11 หลายเดือนก่อน

    👌👌

  • @mahimatters2545
    @mahimatters2545 11 หลายเดือนก่อน

    Jai Balayya

  • @swathitvr2398
    @swathitvr2398 11 หลายเดือนก่อน

    Sound ledu video lo

  • @Vetapalem.
    @Vetapalem. 9 หลายเดือนก่อน

    Konta mandi sannasulaki balayya manchi kanapadadu

  • @akshayarjun3949
    @akshayarjun3949 11 หลายเดือนก่อน +2

    Maa balayya babu chala great

  • @charm_okayna1
    @charm_okayna1 10 หลายเดือนก่อน

    300

  • @OrganicVdeos
    @OrganicVdeos 5 หลายเดือนก่อน

    Jabardasth 'Adire Abhi' ki sontha Pedda nanna.

  • @akhilbabu1259
    @akhilbabu1259 10 หลายเดือนก่อน

    Balayya ni comment chese anna laki akka laki andariki , edi video chudandi enough , nduku ra Balayya fan ayav ante miku answer e video lo dorukuthundhi

  • @akhilbabu1259
    @akhilbabu1259 10 หลายเดือนก่อน

    Kammollu Balayya ani chuse vallaki oka answer evarikieyna cancer vasthe ma Balayya babu Basavatarakam cancer hospital ki theskoni randi

  • @bhagathkranthi2968
    @bhagathkranthi2968 11 หลายเดือนก่อน +67

    నట విశ్వరూపం అనే మాటకే నిలువెత్తు రూపం మా బాలయ్యా.... జై బాలయ్య ✊✊

  • @PRC429
    @PRC429 11 หลายเดือนก่อน +17

    Jai Balayya Jai

  • @Jonnaatchyuta-is7yc
    @Jonnaatchyuta-is7yc 11 หลายเดือนก่อน +16

    Jai balayya ❤🎉

  • @srinuk1245
    @srinuk1245 11 หลายเดือนก่อน +10

    Jai balayya

  • @ShivaAmineni
    @ShivaAmineni 11 หลายเดือนก่อน +5

    Jai Balayya ❤❤❤❤

  • @purna4142
    @purna4142 11 หลายเดือนก่อน +1

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @NavinreddyDefence
    @NavinreddyDefence 11 หลายเดือนก่อน +2

    Jai Balayya

  • @kanakarajukanakaraju2964
    @kanakarajukanakaraju2964 11 หลายเดือนก่อน +1

    జై బాలయ్య

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 11 หลายเดือนก่อน +104

    జై బాలయ్య జై జై బాలయ్య
    మా గుండెల నిండా నువ్వే బాలయ్య

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 11 หลายเดือนก่อน +47

    ఈ Interview చూస్తుంటే
    నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😊

    • @konakrishnakumarkrishna7661
      @konakrishnakumarkrishna7661 10 หลายเดือนก่อน +3

      నాకు కళ్ళ నీళ్లు తిరిగాయి... మీరు మరిన్ని మంచి అవకాశాలు రావాలని.. కోరుకుంటూ

  • @gaddesatyanarayana2526
    @gaddesatyanarayana2526 11 หลายเดือนก่อน +28

    Nbk ని చాలా చక్కగా పొగడినారు
    very బాలన్స్డ్ పొగడ్త
    అభినందనలు
    మీరు మంచి నటులు
    చాలా future వుంది

    • @Ram-o9l5h
      @Ram-o9l5h 11 หลายเดือนก่อน +1

      Nijame cheptundu

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 11 หลายเดือนก่อน +38

    Balayya is one of the best human beings from Cinema field. Imbibed good values from his father, legendary NTR.

  • @kumarimata1142
    @kumarimata1142 10 หลายเดือนก่อน +15

    మురళి అన్న థాంక్స్ అన్న మీరు మా బాలయ్య గురించి చెప్తుంటే ఏడుస్తూనే ఉన్నాను అన్న నా చిన్నప్పుడు నుంచి బాలయ్య అభిమానిని జై బాలయ్య

  • @Risheey4U
    @Risheey4U 11 หลายเดือนก่อน +25

    Jai jai jai baalayya baabai

  • @mprabhakar3392
    @mprabhakar3392 11 หลายเดือนก่อน +16

    Nice Murali garu and Thank you for sharing your feelings and experience that you had with NBK Sir. He is pure in & out and straightforward 🙏🙏🙏. He manages his time in such a good way and completing his works....

  • @muralim7697
    @muralim7697 11 หลายเดือนก่อน +16

    Jai Balayya