బీజేపీ 400స్థానాలు గెలుస్తదా Teenmarmallanna I Shanarthi Telangana e-paper

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มี.ค. 2024
  • #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #ShanarthiTelanganalive #mlc #MLCGraduateElections2024 #MLCGraduateElections #mlcgraduateelection #MLCGraduateElection #mlc #MLCGraduateElection #mlcelection MLC Application Apply Online Link :ceotserms2.telangana.gov.in/m... #ShanarthiTelangana క్యూన్యూస్ వాట్సాప్ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారా : whatsapp.com/channel/0029Va4a...
    #teenmarmallanna #qnews #shanarthitelangana #latestnews QnewsEnglish: / @qnewsenglish-xr1qf
    #ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
    #QNEWS : www.qgroupmedia.com
    ►For More Videos On Q News HD : / @qnewshd
    #QMusichd #Qdevotional #QNewshd
    ►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    Like Us On Facebook : QNewsMallanna
    Q News Hd : th-cam.com/channels/biv.html...
    Qnews_App_news : play.google.com/store/apps/de...
    #Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Q News Channel: shorturl.at/gOW15
    ►Q News HD :shorturl.at/cpwKZ
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:shorturl.at/bopD4
    #BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
    #BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official TH-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

ความคิดเห็น • 3.4K

  • @shilpashankar-bd3zo
    @shilpashankar-bd3zo 2 หลายเดือนก่อน +1256

    నువ్వు జైలు కి వెళ్ళినప్పుడు బీజేపీ దిక్కు...అయ్యింది గుర్తుపెట్టుకో

    • @chinniwriter753
      @chinniwriter753 2 หลายเดือนก่อน +75

      Avunu teenmar mallana అవకాశవాది
      E roju Congress lo edho oka post ఇస్తున్నారు kabbati దానికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు aa roju jail lo unapudu bjp lo cherindu

    • @srishylamgade769
      @srishylamgade769 2 หลายเดือนก่อน +61

      Anduke BOYCOTT QNEWS

    • @gudipallyravi8
      @gudipallyravi8 2 หลายเดือนก่อน +12

      సూపర్

    • @user-hb4wu4xy5h
      @user-hb4wu4xy5h 2 หลายเดือนก่อน

      Hungh.vastheane.Ap.kiHodhaaVasyhundhi

    • @praveenaluri9655
      @praveenaluri9655 2 หลายเดือนก่อน +1

      Yes

  • @Rkvision999
    @Rkvision999 2 หลายเดือนก่อน +281

    అన్న మల్లి గాడు సుల్లిగాడు అంటున్నారు జనాలు బయట నిన్ను నిజమే కదా 😂

    • @Rajukavali527
      @Rajukavali527 2 หลายเดือนก่อน +6

      Nijam

    • @Rkvision999
      @Rkvision999 2 หลายเดือนก่อน

      @@Rajukavali527 😂

    • @gouthamg982
      @gouthamg982 2 หลายเดือนก่อน +3

      Rendodi 100% nijam

    • @maheshkumarp8676
      @maheshkumarp8676 2 หลายเดือนก่อน +8

      Anna ma daggara malligadu moddagadu anttunnaru...mi daggara

    • @Rkvision999
      @Rkvision999 2 หลายเดือนก่อน

      @@maheshkumarp8676 sulli gadu

  • @kotteparamesh7394
    @kotteparamesh7394 2 หลายเดือนก่อน +160

    పిచోల్ల గురించి వినడమే గానీ చూడడం ఎదే ఫస్ట్ టైమ్ మవా విడు విని అంచనాలు😅😅😅

    • @rajumegha729
      @rajumegha729 2 หลายเดือนก่อน

      Super comment bro
      Jai Modiji🙏🙏🙏 🚩🚩🚩

    • @user-yd3hx4vj9x
      @user-yd3hx4vj9x 2 หลายเดือนก่อน

      😂😂😂

  • @user-wr6bf6xn5v
    @user-wr6bf6xn5v หลายเดือนก่อน +44

    RSS భావజాలంతో బీజేపీ మతకల్లోలాలు స్తృష్టిస్తుంది.జరసేపు రాజ్యాంగం రద్దు అంటారు. భారతదేశంలో ఆహార కొరత వుంది.నిరుపేద వారికి సహాయం చేయాలి.గొప్పలు చెప్పటం మానుకోవాలి

    • @pandariPanchal-gj1pn
      @pandariPanchal-gj1pn หลายเดือนก่อน +2

      Avuna cha

    • @shaikfarid8446
      @shaikfarid8446 หลายเดือนก่อน

      Kaadaa mari​@@pandariPanchal-gj1pn

    • @fukrey6539
      @fukrey6539 21 วันที่ผ่านมา +1

      అవునా అయితే పాకిస్తాన్ వేళ్ళు అక్కడ వాళ్ళు చాలా సంతోషంగా వున్నారు నువ్ కూడా పో 😂

  • @rajuraparthi7190
    @rajuraparthi7190 2 หลายเดือนก่อน +456

    జర్నలిస్ట్ అంటే ఏ పార్టీకి అమ్ముడు పోవద్దు

    • @hyderabadibawarchi6343
      @hyderabadibawarchi6343 2 หลายเดือนก่อน +18

      99% journalists BJP ki ammudupoyaru

    • @sainathm8358
      @sainathm8358 2 หลายเดือนก่อน +2

      Correct ga chepavu asalu... Eeena news chepali manam chdali anta.. Congress kanduva kapu koni neethulu chepthunadu

    • @shankergalgude3043
      @shankergalgude3043 2 หลายเดือนก่อน

      Mari mallanna evariki ammudu poyadu adhi kuda cheppu bro ​@@hyderabadibawarchi6343

    • @gouthamg982
      @gouthamg982 2 หลายเดือนก่อน +1

      Adi journalists ki. Veedu broker

    • @bandariraju2062
      @bandariraju2062 2 หลายเดือนก่อน +1

      Mallanna journalist kadu ....Edo oka party side untadu

  • @srinivasjadala8574
    @srinivasjadala8574 2 หลายเดือนก่อน +866

    ఇదే వీడియో జూన్ 5 మళ్ళొసరి చూసుకో మల్లన్న అప్పుడు తెలుస్తది ని సర్వే ఎంత బుగ్గ అయితదో

    • @bachuramu3898
      @bachuramu3898 2 หลายเดือนก่อน +39

      కరెక్ట్.....

    • @madhukargoud3811
      @madhukargoud3811 2 หลายเดือนก่อน +40

      మరి కాంగ్రెస్ కు ఎన్ని వస్తాయో లెక్క వేయి

    • @Saikumar-sx6qm
      @Saikumar-sx6qm 2 หลายเดือนก่อน +18

      Nuv kuda chudu Anna jara

    • @bharathremo9052
      @bharathremo9052 2 หลายเดือนก่อน

      😊😊​@@bachuramu3898

    • @bharathremo9052
      @bharathremo9052 2 หลายเดือนก่อน

      ​@@bachuramu3898😊

  • @emperorsking2447
    @emperorsking2447 2 หลายเดือนก่อน +9

    I never laughed like this in recent times.High level Comedy 😂

  • @v.rameshvra-xb1uw
    @v.rameshvra-xb1uw หลายเดือนก่อน +55

    ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని గెలిస్తే పర్లేదు అండి నేను నేను దేవాలయాల కట్టిస్తాను ప్రభుత్వాసుల అమ్మేస్తాను ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి తీయను ఇది మీ పరిపాలన భారత ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు రా ఇష్టమొచ్చినట్టు రేట్లు పెంచేశారు కదేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మీరు మనిపూర్ జిల్లాలో అల్లరిన ఎవడు చెప్పట్లేదు గాని పాకిస్థాన్ నుంచి రక్షించాడు బంగ్లాదేశ్ నుంచి రక్షించాడు అనిల్ అంబానీ గాడికి అంబానీ గాడు బ్రతికించడానికి పోషించడానికి తప్ప ఎందుకు పనిచేయదు పార్టీ

    • @santoshb8769
      @santoshb8769 หลายเดือนก่อน +4

      🐑 బిడ్డ 😂😂

    • @nareshkarthik240
      @nareshkarthik240 หลายเดือนก่อน

      Gorre bidda kada nuvvu

    • @Motivent9286
      @Motivent9286 หลายเดือนก่อน

      ​@@santoshb8769 mari nuvvu ye bidda, nuvvu BJP tharupuna nenu naa bharatha Rajyangapu tharupuna, emi theliyakunda Rajyangam chadavakunda matladu

    • @sureshgoud3369
      @sureshgoud3369 หลายเดือนก่อน +3

      గుడి ప్రభుత్వ సొమ్ముతో కట్టించారా

    • @thumuramakrishna9125
      @thumuramakrishna9125 หลายเดือนก่อน +1

      Development kanapadapotge nuvvu guddivadive

  • @ashokmanda2696
    @ashokmanda2696 2 หลายเดือนก่อน +608

    జబర్దస్త్ కామెడీ షో కన్న ఎక్కువ కామెడీ చేస్తున్నావ్ రా మళ్లీ 😂😂
    నువ్వు జైల్ కి వెళ్లి నపుడు నీ భార్య వెళ్లి అమిత్ షా కాళ్ళు మొక్కింది. మర్చి పోయినవార వారీ
    ఇప్పుడ అన్నీ లెక్కలు చెబుతున్నావు.
    నువ్వు ఎన్ని చెప్పిన మోడీ జీ 400above pakka Jai Modi Jai BJP
    🚩🚩🚩🚩

    • @sappudusappudu4329
      @sappudusappudu4329 2 หลายเดือนก่อน

      Roju rojuee Mallanna gaadiki picchi muduruthundi.

    • @naaperu.niku-Ndhuku6269
      @naaperu.niku-Ndhuku6269 2 หลายเดือนก่อน

      Vidu chesina papala ki pillalu anubavisthunaru siggu thechuko jera

    • @birdsandanimalschannel786
      @birdsandanimalschannel786 2 หลายเดือนก่อน +11

      మల్లన్న ఎన్డీయే కూటమితో కలిపి 400 +అన్నారు...?

    • @rajumegha729
      @rajumegha729 2 หลายเดือนก่อน +2

      Jai shree ram 🚩🚩🚩🚩
      Jai Modiji🙏🙏🙏🙏
      Abki bar 400 par

    • @user-du2bm1ee7z
      @user-du2bm1ee7z 2 หลายเดือนก่อน

      Malli nekuduku malli malli pelli enduku annatunnadi ,nellalla vunnappudu gangamma animals, gattu meediki akkinakka dengamma Anna sametaku saripotavu

  • @ravindarbabugurrapu3470
    @ravindarbabugurrapu3470 2 หลายเดือนก่อน +240

    Party లు మారేవారు నీతులు చెప్పొచ్చు 😂😂😂

    • @user-yd3hx4vj9x
      @user-yd3hx4vj9x 2 หลายเดือนก่อน +2

      మంచిగా చెప్పినవ్ అన్నా

    • @pandariPanchal-gj1pn
      @pandariPanchal-gj1pn หลายเดือนก่อน +1

      Wah

    • @swami1214
      @swami1214 28 วันที่ผ่านมา

      రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, etc వీళ్లు నీతిపరులు కారా? ఓటేయద్దా?😢

  • @thakurasheesh4907
    @thakurasheesh4907 หลายเดือนก่อน +15

    మల్లిగా news చెప్పు రా అంటే I.N.D.I.A భజన చేస్తున్నావ్ ఏంది రా😂

  • @user-vn4cb2zh3v
    @user-vn4cb2zh3v หลายเดือนก่อน +33

    మల్లన్న చెప్పింది100 కి 💯 శాతం కరెక్ట్

  • @b.anjijetti5606
    @b.anjijetti5606 2 หลายเดือนก่อน +320

    నీ అంచనా ఎలా ఉందంటే ఓక శాస్త్రం గుర్తు వస్తుంది....అదెంటంటే ఆశాకు ఆద్ధుండాలే గుద్దకు సిగ్గుండాలే (స్కాంగ్రేస్ పార్టీ) కి. ఈ బీర్ బిచ్చం కళ్ళు ఉద్ధెరా గాడు చెపితే నమ్మాలా...!

    • @vamshi-mu2hr
      @vamshi-mu2hr 2 หลายเดือนก่อน +5

      😂

    • @bashettywarsrikanth2532
      @bashettywarsrikanth2532 2 หลายเดือนก่อน +12

      SUPER ANNA VIDIKI SIGGU LAJJA EMI LEVU SONTHA VALLA KAARYA KARTHALANE MOSAM CHESINODU🤦‍♂️

    • @venkatreddy6464
      @venkatreddy6464 2 หลายเดือนก่อน +24

      బిజెపి కి బరాబర్ 400 వస్తయి

    • @Mywishtimepass
      @Mywishtimepass 2 หลายเดือนก่อน +11

      😂😂super comment

    • @prabhakarreddydonuru
      @prabhakarreddydonuru 2 หลายเดือนก่อน +10

      100%

  • @suraramshivakumar2247
    @suraramshivakumar2247 2 หลายเดือนก่อน +186

    Comedy show 😂😂😂😂😂😂😂

  • @snehavideos7441
    @snehavideos7441 หลายเดือนก่อน +32

    150 సీట్లు రావడమే కష్టం!? నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు, గ్యాస్, పెట్రో, డీజిల్, భారీ పెరుగుదల, నిత్యావసరాల పైన కూడా డబుల్ GST, Modi పరిపాలన బడా బాబులకు దోచి పెట్టడం, సామాన్య, మధ్యతరగతి ప్రజలు దిక్కుతోచని స్థితితో దేశమే కొట్టుమిట్టాడుతున్నది! ఇవన్నీ మోడీ ప్రభుత్వానికి చాపకింద నీరులా భాజపా చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం 💯

    • @varapulasrinivasarao
      @varapulasrinivasarao หลายเดือนก่อน +4

      BJP will get more than 385 seats. Let's meet on again on 5th June.

    • @imindian9810
      @imindian9810 หลายเดือนก่อน

      💯

    • @HarryPotter-ou6yt
      @HarryPotter-ou6yt หลายเดือนก่อน

      ​@@varapulasrinivasaraoyeah by evm hack😂😂😂

    • @varapulasrinivasarao
      @varapulasrinivasarao หลายเดือนก่อน

      If so, why in few of the states, opposition won the polls. BJP would have won all the states.​@@HarryPotter-ou6yt

    • @WC2FAR
      @WC2FAR หลายเดือนก่อน

      ​@@varapulasrinivasarao Election commission is on their side so you can expect that.

  • @kbaburao3608
    @kbaburao3608 2 หลายเดือนก่อน +4

    Malli ga when kcr arrested you ....bandi sanjay supported u ..wait for 4 th june dont say evm tampered..

  • @ananthulanagaraju2547
    @ananthulanagaraju2547 2 หลายเดือนก่อน +411

    తీన్మార్ మల్లన్న గాడు అంగట్లో ఉల్లిగడ్డ లాంటివాడు ఎవడైనా కొనుక్కోవచ్చు

    • @maheshgovilaker1063
      @maheshgovilaker1063 2 หลายเดือนก่อน +6

      MALLANA FOR SALE..
      CONGRESS BUY THAT GUY

    • @sravanakumar7629
      @sravanakumar7629 2 หลายเดือนก่อน +3

      Bangal dumpa 😂😂😂

    • @xyzabc162
      @xyzabc162 2 หลายเดือนก่อน

      Vadu blackmail Malli gadu

    • @santoshgarne3806
      @santoshgarne3806 2 หลายเดือนก่อน +2

      Correct

    • @teluguraju9305
      @teluguraju9305 2 หลายเดือนก่อน +2

      😂super comment bro

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 2 หลายเดือนก่อน +117

    మళ్లీ గాడు తందాన అంటే ప్రక్కన వున్నవాడు తనే తందనాన అంటాడు.

  • @remeshkumar7657
    @remeshkumar7657 2 หลายเดือนก่อน +15

    మల్లన్న కొంచెం ఇజ్జత్ కాపాడుకో ఆల్రెడీ మొత్తం పోయింది

  • @mobileoneplus4770
    @mobileoneplus4770 หลายเดือนก่อน +6

    Meeru manchi vishelakulu malli june 5 ki malli e video mida chupinchi

  • @srinivasulum9790
    @srinivasulum9790 2 หลายเดือนก่อน +328

    అరే మల్లిగా 400 బారబరి వస్తుంది

    • @Johnson-tr8yz
      @Johnson-tr8yz 2 หลายเดือนก่อน

      Naa Moda Modi vastadi

    • @user-wb2zr8el7y
      @user-wb2zr8el7y 2 หลายเดือนก่อน +5

      Avnu congress ki vastayi

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 หลายเดือนก่อน

      రయబరెలి, ఆమెది లో ఓడిపోతారు​@@user-wb2zr8el7y

    • @Vishnuathineni
      @Vishnuathineni 2 หลายเดือนก่อน +11

      ​@@user-wb2zr8el7y joke of the year

    • @PK98761
      @PK98761 2 หลายเดือนก่อน

      ​@@user-wb2zr8el7yJoke of the ERA 😂😂

  • @RaviKumar-yd4vt
    @RaviKumar-yd4vt 2 หลายเดือนก่อน +207

    బ్రోకర్ మల్లి గా.. నెక్స్ట్ PM ఎవరు అని బయట అడిగితే, 80% మోడీ పేరు నే చెప్తున్నారు, నువ్వు ఎంత సొల్లు చెప్పిన ఎవ్వరు నిన్ను పట్టించుకోరు

    • @rchanti7
      @rchanti7 หลายเดือนก่อน +3

      Nivu anedi correct but nivu modi view lo alochistunnavu. County gurinchi alochiate modi chala danger ga ready avuthunnadu kcr laaga. Modi vaddu

    • @ul4jg
      @ul4jg หลายเดือนก่อน

      @@rchanti7pora khaa gress kukka😂😂😅

    • @peaceofmind8488
      @peaceofmind8488 หลายเดือนก่อน +1

      80% aa.... 🤣🤣🤣🤣Modi peru cheppatle.... Vaadini thiduthunnaru....

    • @harikondapalli4626
      @harikondapalli4626 19 วันที่ผ่านมา

      Bro North chudu South kadhu bjp ki anni potai up kuda Manipur okati chalu North ki motham ardam ipoindhi

    • @JakkaniChandrashekhar6300
      @JakkaniChandrashekhar6300 11 วันที่ผ่านมา

      ఒక పాకిస్తాన్ వాడిని అడిగిన నెక్స్ట్ pm మోడీ జి నే అని చెప్పుతాడు ఒక ఇండియా వాడే వీనికి మాత్రం నమ్మకం లేదు వీడు అసలు మన ఇండియా వాడేనా

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 หลายเดือนก่อน +32

    అవినీతి కి కేరాఫ్ అడ్రస్ BJP దేశం లో వున్న ఆర్డిక నెర గాళ్లు అందరు ఈ Gujarat పార్టీ లోనే వున్నారు ఐనా మోది అవినీతి లేదు అంటాడు ఎంత పెద్ద బూతు 400 సీటు లు గెలిసే అవకాశం వుంటె పరిపాలన వదలి ఈ రోడ్లు ఎంబడ తిరుగుదు దేనికి వందల కోట్లు ప్రజల డబ్బు నసేనము చేయడం ఎందుకూ అంత డబ్బా కొట్టు కోవడం తప్పితే విల్లు చేసినది పీకి నది ఏమి లేదు దరలు పెరిగి పోయి మద్య తరగతి వాళ్లు అల్లాడి పోతా వుంటె పాలన చేయ వలసిన వాళ్లు ఇద్దరు Gujarat నాయకులు రోడ్ల మీద తీరుగుతు వున్నారు ఇలాంటి వాళ్లకు వోటు వేయడం అంటె అంత కంటె దరిద్రం ఏమి లేదు వాళ్లకు సపోర్ట్ చేయడం సిగ్గు చేతు
    జై అద్వాని sir🙏

    • @naveenv9621
      @naveenv9621 หลายเดือนก่อน +1

      100% correct.

    • @sheshuragi706
      @sheshuragi706 หลายเดือนก่อน

      Karnataka voters are suffering & experiencing now by voting against the BJP.
      Bomb Blasts, Hindus getting attacked, paying higher current bills .... Somany.
      If you feel & find some better option vote them .
      But
      Be ready to face its bad effects & results like Karnataka.

    • @sdyakubpasha489
      @sdyakubpasha489 22 วันที่ผ่านมา

    • @JakkaniChandrashekhar6300
      @JakkaniChandrashekhar6300 11 วันที่ผ่านมา

      కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తారు అనుకుంటే మీరు ఇంట్లో ఉండొచ్చు కదా ఎందుకు తిరుగుతున్నారు బయట మీరు అధికారంలోకి వస్తారని నమ్మకం ఉంటే మీరు ఇంట్లో కూర్చో వలసింది కదా మీకు లేదా నమ్మకం😂😂😂😂

  • @dayakarreddy3471
    @dayakarreddy3471 2 หลายเดือนก่อน +6

    Mally Me Pani Ayipo
    indi Em Servay needi

  • @tejaavula5119
    @tejaavula5119 2 หลายเดือนก่อน +174

    Enta ద్వేషం ఉంది ఎం రా మీకు

    • @ravulavenkatgoud180
      @ravulavenkatgoud180 2 หลายเดือนก่อน

      Okandi okadu ..😅😅😅😅😅

    • @rajumegha729
      @rajumegha729 2 หลายเดือนก่อน +2

      Jai Modiji🙏🙏🙏🙏

    • @Ct-uz9pq
      @Ct-uz9pq หลายเดือนก่อน

      Nee kantena

    • @godoggyruler9116
      @godoggyruler9116 29 วันที่ผ่านมา

      Deniki prema undali ra aadani aastulni penchinanduka

  • @prashanthtinku5890
    @prashanthtinku5890 2 หลายเดือนก่อน +172

    Congress Party 30 seats no more😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @sunnybhagyangar
      @sunnybhagyangar 2 หลายเดือนก่อน +6

      1 seat chala yekkuva bro....
      BJP 75+ pakka

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 2 หลายเดือนก่อน

      Malligadu. Cheppina. Zero. Cong. Ku. Vasthai

    • @thorkadesguru4797
      @thorkadesguru4797 2 หลายเดือนก่อน

      Good Analysis Bro

    • @ganeshgowra2738
      @ganeshgowra2738 16 วันที่ผ่านมา

      Only 40 for Congress

  • @shivavlogs6639
    @shivavlogs6639 หลายเดือนก่อน +39

    మీరిప్పుడు లెక్కలేస్తున్నరు బ్రదర్, బీజేపీ కి 9 నెలల క్రితమే తెలుసు.. కాంగ్రెస్ కి సొంతంగా 150,160+ రాబోతున్నాయని..కూటమి ద్వారా కాంగ్రెస్ వైపు ఉందని.వెంటనే గేమ్ స్టాట్ చేసి చంద్రబాబు లోపలేసి లోంగతీయడం,నితిష్ ని తిరిగి చేర్చుకోవడం.. కేజ్రీవాల్ ని కట్టడి చేయడం జరిగింది..కానీ ప్రజలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది బీజేపీ దుష్ట రాజకీయాలపై..

    • @bhanojiv3471
      @bhanojiv3471 หลายเดือนก่อน +2

      Yes

    • @yesuratnamyesuratnam6495
      @yesuratnamyesuratnam6495 หลายเดือนก่อน

      Well said.Time and time go on doing their jobs.no one can stop them, even the big trio.

    • @jaihind7385
      @jaihind7385 28 วันที่ผ่านมา

      😂😂😂

    • @Swaroopasambarajula.25
      @Swaroopasambarajula.25 16 วันที่ผ่านมา

      Uko uko
      ....wait..fir june4

    • @sathishkumarguda4734
      @sathishkumarguda4734 11 วันที่ผ่านมา

      Nakaithe malli modine anipisthundhira chulliga

  • @mrabk364
    @mrabk364 2 หลายเดือนก่อน +67

    ఇచ్చట జ్యోతిష్యం చెప్పబడును ...మూలికలు ఇవ్వబడును😂😂😂😂😂😂

    • @mr_narendar_k
      @mr_narendar_k 2 หลายเดือนก่อน

      😂

    • @Sanju.3546
      @Sanju.3546 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

    • @Telugufacts3.0
      @Telugufacts3.0 2 หลายเดือนก่อน

      😂😂

    • @dasharathnagose591
      @dasharathnagose591 2 หลายเดือนก่อน +1

      1st ee మల్లిగాని పంపి

    • @rajumegha729
      @rajumegha729 2 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 2 หลายเดือนก่อน +266

    బరాబర్ 370 వస్తాయి

  • @Nani-rk6ir
    @Nani-rk6ir หลายเดือนก่อน +12

    అద్భుతమైన వివరణ ఈచారు మల్లన గారూ..

  • @josephchandran1432
    @josephchandran1432 หลายเดือนก่อน +11

    Super calculations bro. We get read of BJP. Give chance to new PM

    • @kaleemullah8705
      @kaleemullah8705 หลายเดือนก่อน +1

      Modi ko hatao... Desh ko bachav

    • @GSD.
      @GSD. 24 วันที่ผ่านมา

      ​@turkonivi kada alane untadhi 😅😅😅kaleemullah8705

  • @BNR2550
    @BNR2550 2 หลายเดือนก่อน +114

    నీ పక్కన ఉన్నోడు మరి నీ కంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha 2 หลายเดือนก่อน

      ఇద్దరూ బొకడా గాళ్ళే!!😂😂

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 2 หลายเดือนก่อน

      Vadu oka child artist Pani takkuva atram ekkuva

    • @nagenderch6298
      @nagenderch6298 หลายเดือนก่อน

      Electoral bonds chupinchi matladandi, gaali maatalu kaadura

    • @Ct-uz9pq
      @Ct-uz9pq หลายเดือนก่อน

      Mi kantena

  • @kailasmanche7953
    @kailasmanche7953 2 หลายเดือนก่อน +218

    చెప్పేటోనికి లేకున్న ఇనెటోనికి ఇజ్జత్ ఉండాలిగా అన్నట్టుగా ఉంది ఈ కామెడి స్క్రిప్ట్ 😂😂

    • @Sun-gu4sm
      @Sun-gu4sm 2 หลายเดือนก่อน +2

      😂❤

    • @mr_narendar_k
      @mr_narendar_k 2 หลายเดือนก่อน +3

      100%

    • @bandariraju2062
      @bandariraju2062 2 หลายเดือนก่อน

      😂

    • @boddupallyshankaraiah5936
      @boddupallyshankaraiah5936 2 หลายเดือนก่อน

      😂

    • @sudheeryajaliteluguinfo4146
      @sudheeryajaliteluguinfo4146 หลายเดือนก่อน +2

      అందులో కామెడీ ఏమ్ ఉంది రా అయ్యా
      అందులో ఎది అబద్ధం చెప్పు

  • @sandeepvaka8148
    @sandeepvaka8148 หลายเดือนก่อน +4

    Q news chudataniki vachina vallu ,comets chadavataniki vachina andaru kuda e tekkali malli kani matalu chudakande,vedene ,vede chanal ni unsubscribe cheayanadi
    Jai bjp jai modi jai jai bharath❤

  • @kamalarts6881
    @kamalarts6881 2 หลายเดือนก่อน +2

    Who is best sales man in India?

  • @sangamanju
    @sangamanju 2 หลายเดือนก่อน +139

    రాసిపెట్టుకో రండ, అటిటు 350 బీజేపీ 400 ఎన్డీయే..

  • @anandmedaboina447
    @anandmedaboina447 2 หลายเดือนก่อน +57

    ఎం లెక్క చెప్పినవ్ NDA 400 ఏమో 200 ఐతే మరి UPA 80 ఏమో 200 ఐతయి ని లెక్క ప్రకారం 😂 మరే నువ్వు జైలా ఉన్న 80 రోజులు అయితే 40 అయిన 160 అయిన కావాలి కదా ని లెక్క ప్రకారం 🤔🤔. మరి నిన్న ఎందుకు 80 రోజులు జైల ఉన్న అని మోతుకునవ్ 😂😂. నికో లెక్క. ఎన్డీఏ కి ఒక లెక్క న. మనది సోమవారం మందిది మంగళవారం అన్నటు ఉన్నది

    • @solomonvemulapalli1814
      @solomonvemulapalli1814 2 หลายเดือนก่อน

      Bjp పెద్ద అవినీతి పార్టీ అని తేలిపోయింది

  • @Subscribers346
    @Subscribers346 หลายเดือนก่อน +4

    Congress sanka nakutthundu chanel close cheskoo bro

  • @Subscribers346
    @Subscribers346 หลายเดือนก่อน +2

    BJP లేకుంటే mallana sachipothunde adress lekunda

  • @hariprasadankarla8147
    @hariprasadankarla8147 2 หลายเดือนก่อน +193

    100% వంద సీట్లు గెలుస్తాది.... మల్లన్న మీ అభిమానిని... కానీ ఇప్పుడు మీ మీద అభిమానం తగ్గుతుంది... జై మోడీ....

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 2 หลายเดือนก่อน +92

    ఇదే వీడియో వాచ్ లాటర్ లో సేవ్ చేసుకుంటున్నా #జూన్4 తేదీకి రిజల్ట్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి కామెంటు పెడతా ఇదే వీడియోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో పోస్ట్ చేస్తా అప్పుడు ఉంటది నీకు మళ్ళీ కలుద్దాం..😡😡✍✍👍👍

    • @swamythippanapally
      @swamythippanapally 2 หลายเดือนก่อน +1

      👏👏

    • @Padigenarsimlu123
      @Padigenarsimlu123 2 หลายเดือนก่อน +3

      Malli gaanni Vadalodhu bayya .

    • @shakeershaik9781
      @shakeershaik9781 2 หลายเดือนก่อน

      😅😅😅yemo ni ki BJP vastthundani nammakamledu 😅😅😅😅

    • @Padigenarsimlu123
      @Padigenarsimlu123 2 หลายเดือนก่อน +3

      Vaadu yentha orrinaaa...
      Bjp 410 pakka

    • @rajumegha729
      @rajumegha729 2 หลายเดือนก่อน +2

      Jaai Modiji🙏🙏🙏

  • @vasammadhu9551
    @vasammadhu9551 หลายเดือนก่อน +2

    E video kachithnaga jun 5 th na meru edharu chusukori okasri ok

  • @MrVinod534
    @MrVinod534 หลายเดือนก่อน +3

    Mallanna car nuvvu Ela konnavu. A avinithi chesi konnavu

  • @HareeshHindustan
    @HareeshHindustan 2 หลายเดือนก่อน +113

    బామ్మర్ది ఒక పదవి కోసం ఇంత దిగజారుతారు ప్రజలు తిరస్కరిస్తారు చూసుకో నిన్ను నా బామ్మర్ది చింతపండు నవీన్ రాసి పెట్టుకో

  • @srinivaspolaveni6671
    @srinivaspolaveni6671 2 หลายเดือนก่อน +115

    Up లో బీజేపీ కి 78వస్తవి

    • @nagarjunreddy1000
      @nagarjunreddy1000 2 หลายเดือนก่อน +2

      Gujarath, Rajasthan, uttarakhand, Himachal pradesh, haryana, madhyapradesh, chattisgadh, orissa, karnataka clean sweep. మహారాష్ట్ర 75% seats. Ap lo evaru gelichina NDA. West Bengal and jharkhand gets more seats.

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha 2 หลายเดือนก่อน

      ​@@nagarjunreddy1000💯%✅✅✅

    • @kushalgangadhariwar1056
      @kushalgangadhariwar1056 2 หลายเดือนก่อน +1

      Bakwas hai aapka Plus -minuse

    • @rajvihansh5400
      @rajvihansh5400 21 วันที่ผ่านมา

      Up lo 40 vasthe ekkuva

    • @faisalsiddiqui2889
      @faisalsiddiqui2889 17 วันที่ผ่านมา

      10to 15 up - in chattisgarh mp Karnataka Maharashtra

  • @samdeepmalyavantham2879
    @samdeepmalyavantham2879 หลายเดือนก่อน +3

    Tuglaq survey. National media kanna sample size ekkuva teeskunnava nuvvu.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 2 หลายเดือนก่อน

    India wide two zions :- 1. North side BJP improvement. 2. South side BJP no improvement. Seat s nill. third chance govt option confusion. already 10 BJP govt complete. Present change position. Next govt ? any person Answer . Next result ?

  • @malleshyadhav1792
    @malleshyadhav1792 2 หลายเดือนก่อน +76

    మల్లేశ బీజేపీ గెలుస్తుంది పక్క
    భారత మాత కి జై

    • @madhusekhar9413
      @madhusekhar9413 หลายเดือนก่อน

      ప్రజల కోసం ఏమి చేసింది???

  • @srikanthipca2649
    @srikanthipca2649 2 หลายเดือนก่อน +26

    400 దాటితె ని నోట్ల మెడ్డ పెట్టాలా మరీ…

    • @chandrareddybanka2555
      @chandrareddybanka2555 2 หลายเดือนก่อน +2

      ఆ పని చేయొద్దు బ్రదర్ బెండకాయ అని కరకర నమిలి ,,,,? మీరు ఇబ్బంది పడతారు

    • @anishanirudh3598
      @anishanirudh3598 2 หลายเดือนก่อน

      పెట్టాలి

    • @anishanirudh3598
      @anishanirudh3598 2 หลายเดือนก่อน

      పెట్టాలి

    • @chimkodesantoshkumar4887
      @chimkodesantoshkumar4887 หลายเดือนก่อน

      ​@@chandrareddybanka2555😂😂😂😂😂

  • @pittalamaharshi2926
    @pittalamaharshi2926 2 หลายเดือนก่อน +2

    Mari last time 300 ala vachindi thu uttar pardesh lo 35 waste ga 75 vasthadi

  • @surajbharthipudi8491
    @surajbharthipudi8491 หลายเดือนก่อน +5

    UP 75 rasi pettuko
    Election results roju mataladam idhi gurthuku pettuko

  • @devireddybalu2059
    @devireddybalu2059 2 หลายเดือนก่อน +85

    Congress radhu nuvvu entha try chesinaa janalu nammaru

    • @vvenu3882
      @vvenu3882 2 หลายเดือนก่อน +9

      He is loosing his credibility by opposing BJP with false news

    • @informationcentre7912
      @informationcentre7912 2 หลายเดือนก่อน +5

      Always he did it & will do

  • @sudhakerk5740
    @sudhakerk5740 2 หลายเดือนก่อน +59

    Nuv entha pogidina congress nik mp seat ivvadu ra

  • @shankaro7710
    @shankaro7710 หลายเดือนก่อน +10

    కమలం మళ్లీ వికసిస్తే.. దేశం వినాసనమే
    ప్రజాస్వామ్యం కనుమరుగై.. రాచరిక వ్యవస్థగా మారనున్న భారతదేశం
    రాజ్యాంగం మార్చాలంటే పార్లమెంట్లో టూ బై థర్డ్ మెజార్టీ అవసరం
    అందుకే నాలుగు వందల స్థానాల్లో గెలిపించాలని ప్రజలకు విన్నపం
    దేశంలో హిందువులు మినహా.. మిగతా వారంతా ద్వితీయ శ్రేణి పౌరులుగానే గుర్తింపు
    హిందువుల్లోను మనుధర్మం ప్రకారం కులాల మధ్య అంతరాలు
    ఇప్పటికే అమల్లోకి తెచ్చిన సీఏఏ చట్టం ముఖ్య ఉద్దేశం అదే
    ఆర్థిక వ్యవస్థకే కాదు... యావత్తు దేశానికే పెద్ద విపత్తు
    ఇప్పటికే బీజేపీ పాలనలో యావత్తు ప్రజల్లో వ్యాప్తి చెందిన విభజన భావాలు
    హిందు మతోన్మాదాన్ని అనుసరిస్తూ.. లౌకికవాదాన్ని విస్మరించడమే అందుకు కారణం

    • @user-nf9sv3yk5x
      @user-nf9sv3yk5x หลายเดือนก่อน

      Lokikavadam. Ok. Deshabavaluvadamari. & Merchepandi

  • @gudladayakar8436
    @gudladayakar8436 หลายเดือนก่อน +3

    Congress journalist vi alage vuntundi Mari sarvey

  • @sureshmydam2102
    @sureshmydam2102 2 หลายเดือนก่อน +51

    కామెడీ బాగా చేస్తున్నారు గా మళ్లీ గా పూటకో ఒక మాటనా మళ్ళీ 😂😂😂

  • @TeluguchannelYT
    @TeluguchannelYT หลายเดือนก่อน +4

    మనకేం అవుతూ అనుకోకండి మనకి ఏమీ కాకపోవచ్చు మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు కుర్రోళ్ళు అందరూ ఆలోచించండి జైశ్రీరామ్ అని చెప్పి ఒక చిన్న మాటతో ఓట్లు లాక్కోవాలని ట్రై చేస్తున్నారు నీ భవిష్యత్తు ఏదో మీరే తెలుసుకోండి 😢

  • @bharatmathakijai184
    @bharatmathakijai184 2 หลายเดือนก่อน +105

    Arrey South lo enni rakunna Modi ji ki NDA ki 400 paar

    • @9290893337
      @9290893337 หลายเดือนก่อน

      Ap lo 25 seats bjp vi ye

    • @ravikumaryamana5840
      @ravikumaryamana5840 หลายเดือนก่อน

      Its impossible.. India endulo develop ayindi bjp vachaka.. jobs Anni pothunte, matha godavalu chesthunte…

    • @thumuramakrishna9125
      @thumuramakrishna9125 หลายเดือนก่อน

      ​@@ravikumaryamana5840niku kallu levu ,bjp 330+ easily

    • @Ct-uz9pq
      @Ct-uz9pq หลายเดือนก่อน

      Bokka vasthai

  • @sundeepanandm
    @sundeepanandm 22 วันที่ผ่านมา +1

    One of the biggest comedy show in social media daily morning.

  • @riazraza8787
    @riazraza8787 24 วันที่ผ่านมา +1

    South India has secular states we don't like religious fights..idar sab dostho hey Bhai ..😂😂

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 2 หลายเดือนก่อน +70

    వాళ్ళ కూటమి కి 400 అన్నాడు ఒక్క బి. జె. పి. మాత్రమే కాదు.

  • @telanganalemonmarket
    @telanganalemonmarket 2 หลายเดือนก่อน +97

    సిగ్గనిపిస్తలేదు మల్లన్న ఈ లెక్క కరెక్టేనా ఎంపీ ఎలక్షన్ అయిపోయినంక చూద్దాం

  • @anudeepvicky82
    @anudeepvicky82 หลายเดือนก่อน +2

    Na mokkam chussi congress ki vote veyyandi ani monna assembly la ela vaginav nuv mari?

  • @shaikkaleshavali2151
    @shaikkaleshavali2151 หลายเดือนก่อน

    Sir, do the program in Hindi and English... so that every Indian could understand.
    Mallanna.. then see the response.

  • @rameshsane7725
    @rameshsane7725 2 หลายเดือนก่อน +65

    అరె బేకరు మల్లిగా నేవు పోయిన జన్మలో చేసిన తప్పులకు నీ పాప అట్ల పుట్టింది ఇప్పుడు మళ్లీ తప్పు చేస్తే ఇంకా నరకం అనుభవిస్తారు

    • @sunnybhagyangar
      @sunnybhagyangar 2 หลายเดือนก่อน +4

      😂😂 yes bro

    • @sanjay9970
      @sanjay9970 2 หลายเดือนก่อน +3

      అన్న కరెక్ట్ చెప్పావ్...

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 2 หลายเดือนก่อน +1

      Emaindi valla papaki

    • @user-rw7bb1dl1k
      @user-rw7bb1dl1k หลายเดือนก่อน

      Ramesh. Lanjakoduka. Papa. Emannadhira

  • @kurapatisrinivas7067
    @kurapatisrinivas7067 2 หลายเดือนก่อน +124

    Q news waste

    • @thirumalarao2312
      @thirumalarao2312 2 หลายเดือนก่อน +8

      Adhi ipudu Congress ni jockey petti lepe news

    • @sunnybhagyangar
      @sunnybhagyangar 2 หลายเดือนก่อน +3

      Yes bro 😂

    • @godoggyruler9116
      @godoggyruler9116 29 วันที่ผ่านมา

      Meramtha corrupt BJP ni ethi lepe batch endku ayyindhi?

  • @j.v.channel9717
    @j.v.channel9717 หลายเดือนก่อน +2

    Elections lo Mee anchana lanu తారుమారు చేస్తూ ఉంటారు చూడండి

  • @AnilKumar-xx1io
    @AnilKumar-xx1io 2 หลายเดือนก่อน +2

    Nuv nijalu cpu party laki ammudu poi matladaku daniki nuv kuda mulyam chellinchalsindhe

  • @jvenkatappa6129
    @jvenkatappa6129 2 หลายเดือนก่อน +84

    అబ్బా ఇంత జోక్ ఏ సినిమా లో చూడలేదు

  • @Prabhath__28
    @Prabhath__28 2 หลายเดือนก่อน +41

    సింతపండు అన్న ఒక ENO కలుపుకొని తాగు.

  • @meeeanonymousswarup4726
    @meeeanonymousswarup4726 หลายเดือนก่อน +2

    Vatta kai garu meeru challa ga bathakali 😢❤

  • @v.rameshvra-xb1uw
    @v.rameshvra-xb1uw หลายเดือนก่อน +7

    మనం ఎన్ని అనుకున్నా ఈవీఎంఎల్ టాపింగ్ చేసిన గెలుస్తారు బ్యాలెట్ కౌంటింగ్ పెడితేనే గాని దరిద్రం పోదు ఎందుకంటే మోడీ బలమైన నాయకుడు అయిపోయాడు ECను కూడా బెదిరించే ఆలోచనలు ఉన్నాయి అంతేగాని మంచి తో పరిపాలన జరిగించాలన్న ఆలోచన లేదు వాళ్ళ మాట వినకపోతే ఈసీకి ఇచ్చిన శాలరీ బిల్లులో కూడా పది రూపాయలు ఎక్కువ ఉందని అరెస్ట్ చేయిస్తారు అందుకే ఇన్విజిలేటర్ బెదిరించి చూసి రాసే పనికిమాలిన పార్టీ బిజెపి

  • @narsingyadav7364
    @narsingyadav7364 2 หลายเดือนก่อน +51

    జోగడు. బాగడు

  • @HareeshHindustan
    @HareeshHindustan 2 หลายเดือนก่อน +40

    అరె బామ్మర్దులు కర్ణాటకలో ఎవరి ప్రభుత్వం ఉందిరా ఎవరికి ఎక్కువ సీట్లు రావాలి రా చెప్పు బామ్మర్ది నీకే అడుగుతున్న బామ్మర్ది కర్ణాటకలో 25 ఎంపీ సీట్లు తెలంగాణలో 8 ఎంపీ సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 5 ఎంపీ సీట్లు, తమిళనాడులో ఎనిమిది ఎంపీ సీట్లు, కేరళలో మూడు ఎంపీ సీట్లు గెలుస్తాం రాసి పెట్టుకో బామ్మర్ది

  • @user-eu8nl5jf2x
    @user-eu8nl5jf2x หลายเดือนก่อน +2

    వీడిని దెంగితే అబ్బా దేవుడా అనాలే, 😂

  • @ravikumarpalla5503
    @ravikumarpalla5503 2 หลายเดือนก่อน +1

    Me eddaru kalisi June 4 th na live chaiyyandi ....bhale maja vungadi....comments chadive vallaku

  • @veeravardhanreddy459
    @veeravardhanreddy459 2 หลายเดือนก่อน +17

    3 States lo congress undi 1500 cr bonds unay 18 states bjp 6000 cr unay okvala 18 states congress unta eppdu 60000 thousand cr undadi ok Paytm

  • @rkthota2821
    @rkthota2821 2 หลายเดือนก่อน +33

    పోటీ చేసేది 400 స్థానాలు లేవని ఎవడు cheppindra?
    State wise ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారో లెక్కలతో సహా explain chey....
    గాల్లో లెక్కలేస్తరెం?

  • @johnprasannakumarsajja
    @johnprasannakumarsajja 2 หลายเดือนก่อน +9

    మోడీ తప్పక ఓడిపోతాడు

  • @SOUTHNORTHEn
    @SOUTHNORTHEn 2 หลายเดือนก่อน +1

    BJP ni middle class and peda prajalu nammadam manesaru because Anni vastuvulu mida rates penchadam pakka Ani prajalu grahincharu ..... present power lo unnaru Ani kanipinchadam ledu .....

  • @malleshkappala7612
    @malleshkappala7612 2 หลายเดือนก่อน +34

    మీరు ఫీల్ కాకుండా వేసుకో రా మల్లి గా

  • @sunnybhagyangar
    @sunnybhagyangar 2 หลายเดือนก่อน +34

    UP ఉత్తర ప్రదేశ్ ఈసారి, 75+ పక్కా.😅
    74,000 వెయ్యి కోట్ల రెవెనయు మిగులు బడ్జెట్‌ 😂
    1,00,000 ఇజ్రాయెల్ కోసం యోగి ఆదిత్యనాధ్ కేటాయించిన ఉద్యోగాలు 😂
    చాలా హైవేలు, ఎక్స్‌ప్రెస్ రోడ్లు అభివృద్ధి చెందాయి😂
    మాఫియా తగ్గింది😂

  • @Subscribers346
    @Subscribers346 หลายเดือนก่อน +1

    Chella chengi lo entho aithundi emchesthundhi congress

  • @shivavlogs6639
    @shivavlogs6639 หลายเดือนก่อน +5

    మిరిప్పుడు లెక్కలేస్తున్నరు బ్రదర్, బీజేపీ కి 9 నెలల క్రితమే తెలుసు.. కాంగ్రెస్ కి సొంతంగా 150,160+ రాబోతున్నాయని..కూటమి ద్వారా కాంగ్రెస్ వైపు ఉందని.వెంటనే గేమ్ స్టాట్ చేసి చంద్రబాబు లోపలేసి లోంగతీయడం,నితిష్ ని తిరిగి చేర్చుకోవడం.. కేజ్రీవాల్ ని కట్టడి చేయడం జరిగింది..కానీ ప్రజలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది బీజేపీ దుష్ట రాజకీయాలపై..

  • @sappudusappudu4329
    @sappudusappudu4329 2 หลายเดือนก่อน +27

    Verripuka UP lo 35 seatlentra?

    • @thorkadesguru4797
      @thorkadesguru4797 2 หลายเดือนก่อน +1

      MH 25 Yentra Maharashtra ante Hindutva Rastram 35 pakka la guttle

    • @kbaburao3608
      @kbaburao3608 2 หลายเดือนก่อน

      77 seats sure shot ..

    • @user-rw7bb1dl1k
      @user-rw7bb1dl1k หลายเดือนก่อน

      Sappudu. Lanjakoduka. Basha. Bagaledhu

  • @prashanthtinku5890
    @prashanthtinku5890 2 หลายเดือนก่อน +51

    Mallanna fake news Appu Modi Sarkar 400 par jai bjp jai modi ji 🤩🤩🤩🤩🤩🤩

  • @mdahmed8686
    @mdahmed8686 หลายเดือนก่อน +1

    Guddala dammunte 2019 lo BJP ichina hamilu yekkada unnai

  • @saiswaroop1877
    @saiswaroop1877 หลายเดือนก่อน +1

    Super Analysis.

  • @Harshiva007
    @Harshiva007 2 หลายเดือนก่อน +25

    Arey malli ga Congress gurinchi em chepavu nti ra? BJP easy ga 400+ gelusthadhi ra.. 2 vesko 4 vesko ntra edhi?? Congress ki 0 esko malli ga..

    • @sp3949
      @sp3949 2 หลายเดือนก่อน

      Nee pooku osthadra 400 erripooka 😂😂😂

    • @user-rw7bb1dl1k
      @user-rw7bb1dl1k หลายเดือนก่อน

      Harshiva. Lanjakoduka. BashA. Manchiga. Enni. Moddalaku. Puttinavra

  • @srinivasbommakanti5236
    @srinivasbommakanti5236 2 หลายเดือนก่อน +26

    Veeniki ticket ivvaka pothe vuntadi,appudu thelusuddi,congress nu thittuthadu

    • @user-rw7bb1dl1k
      @user-rw7bb1dl1k หลายเดือนก่อน

      Srinivas. Lanja koduka. Manchi. Basha

  • @Satishkumar-qr5ku
    @Satishkumar-qr5ku หลายเดือนก่อน +3

    Your survey totally fake....

  • @sensibleenergy
    @sensibleenergy 2 หลายเดือนก่อน +2

    8 వేల కోట్లు దోచుకున్న బోడి ను ఇంటికి పంపించాల్సిన టైమ్ వచ్చింది 😂

    • @jagtialbeats
      @jagtialbeats 21 วันที่ผ่านมา

      Ni intla pettinda ra boshidk

    • @sensibleenergy
      @sensibleenergy 21 วันที่ผ่านมา

      @@jagtialbeatsనీ ఇంట్లోనే అంట రా బత్తాయి 🤣

    • @jagtialbeats
      @jagtialbeats 21 วันที่ผ่านมา

      @@sensibleenergy 8 Vela kotlu ani nuve antunnav kadha ra sapota😂😂

    • @sensibleenergy
      @sensibleenergy 21 วันที่ผ่านมา

      @@jagtialbeats నేను అన లేదురా బత్తాయి సుప్రీం కోర్టు నాలుగు తన్నితే ఎలెక్టోరల్ బాండ్స్ బయటకు వచ్చాయి 😂😂🤦

    • @jagtialbeats
      @jagtialbeats 21 วันที่ผ่านมา

      @@sensibleenergy ori sapota scamgress ki raledha ra pappu😂

  • @NallaParashuRam
    @NallaParashuRam 2 หลายเดือนก่อน +17

    దేశంకోసం ,ధర్మంకోసం అవినీతికి పాల్పడవచ్చు నేమో సిగ్గుతో దించుకోవాలి

    • @fswgh
      @fswgh หลายเดือนก่อน

      అవును వ్వాలే బీజేపీ.ఆర్ఎస్ఎస్

  • @sriharijetty4998
    @sriharijetty4998 2 หลายเดือนก่อน +28

    After 10 years any Govt people will look for change so anything might happen.

    • @Shashi-yt3op
      @Shashi-yt3op หลายเดือนก่อน

      You are right Bro

    • @RanamKaranam
      @RanamKaranam หลายเดือนก่อน +6

      Nothing will happen, BJP only will win bcoz of no scams & Perfect ruling with quality leadership

    • @by_IGRAO
      @by_IGRAO หลายเดือนก่อน +1

      గుజరాత్ లో 25 ఏళ్లుగా ఓకే పార్టీ మర్చిపోయారేమో 😂

  • @j.v.channel9717
    @j.v.channel9717 หลายเดือนก่อน +5

    ఎవరైనా లక్ష్యం పెద్దగా పెట్టుకుంటారు. పక్కా బీజేపీ గెలుస్తుంది.నువ్వు నీ జీవితంలో mlc kavu

  • @adepusathyam1118
    @adepusathyam1118 หลายเดือนก่อน +2

    మీరుఇద్దరు బాగాలేక్కయాస్తున్నారు

  • @mk4mk365
    @mk4mk365 2 หลายเดือนก่อน +35

    electoral bonds BJP 6000Cr వచ్చాయి, మరి opposition parties అన్నిటికీ కలిపి 14000+.Cr వచ్చాయి. total భారత్లొ 303 seats ఉన్న bjp కన్నా 242 seats ఉన్నమిగిలిన parties అన్నిటికీ కలిపి అన్నీ వేల కోట్లు ఎక్కువ ఎలా వచ్చాయి...??

    • @harishgosula6869
      @harishgosula6869 หลายเดือนก่อน

      Hello brother total electoral bonds 12000cr indhulo 6000cr bjp ki and 6000cr oppositions ki

  • @MaheshLam
    @MaheshLam 2 หลายเดือนก่อน +14

    ఏపీ లో 2 ఏంటి మల్లిగా. టీడీపీ, జనసేన, బిజెపి కలిపి 20+ వస్తాయి

  • @malleshmudiraj1200
    @malleshmudiraj1200 2 หลายเดือนก่อน +2

    మీ లెక్కలో కాంగ్రెస్ కేంద్రంలో గెలుస్తుందని ఒక వీడియో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావ్ అంతే. నీకు MP ఇస్తారేమో అని ఇలాంటి క్రియేషన్

  • @mkkamle
    @mkkamle หลายเดือนก่อน +1

    అరేయ్ చెత్తనా కొడకా, బీఎస్పీ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాదా? సిగ్గుందా? యూపీలో పాలిటిక్స్ నాలెడ్జ్ ఉందారా మికూ? అమ్ముడు పోయిన సో కాల్డ్ జర్నలిస్టులు రా మీరు. ని న్యూస్ ఛానల్ కామెడీ షో.