ఈ భూమి గతించిన యేసు నీ మాట గతించదు ఈ లోకమే మారినా యేసు నీ ప్రేమ ఎలా మారదు 2 నీతో ఉండాలని నా ఆశ నీతో బ్రతకాలని నా ధ్యాస నీవు నా తోడు ఉండాలని కోరిక 1. నా మది కోరిన దైవమా ఊపిరి పోసిన ప్రాణమా2 ఎడబాయని నన్ను విడువనని మాట సెలవిచ్చినావు. 2 నాకు తోడు ఉండినా యేసయ్య నన్ను నడిపించిన యేసయ్య నన్ను నీ కనులలో దాచిన యేసయ్య. // ఈ భూమి//. 2. మనుషుల ప్రేమలు మారిన-శ్రమలో అందరూ విడచిన. 2 నా చెంతనే ఉండి కనికరము చూపి ప్రేమ కురిపించినావు. 2 నీవు నా పక్షమై నిలిచావు - నను నీ సాక్షిగా నిలిపావు అనురాగాలతో నడిపిన ఏసయ్యా .//ఈ భూమి//
థాంక్యూ థాంక్యూ సో మచ్ సిస్టర్ నా పేరు కాడ సుజాత నేను కూడా సాంగ్స్ పెడతాను చాలా బాగా పాడారు సిస్టర్ సూపర్ గా ఉంది సాంగ్స్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
🙏ప్రభువు నామానికీ మహిమ కలుగునుగాక నాపేరు. Victory babu ( dist)nizamabad bodhan suneel bro & sujatha sis మీరు ప్రార్ధనపూర్వకంగ వ్రాసి ,పాడిన పాటలు ఎంతోమంది నే ర్చుకుంట్టున్నరు దేవుని సన్నిధిలో వాడబడుచున్నరు. మీరు dhubai lo పాడిన పాట. నీరుకట్టిన తోటలో పాట నాకు చాలా ఇష్టం& music చాలాబాగా వాయించారు❤
ఈ భూమి గతించిన యేసు నీ మాట గతించదు
ఈ లోకమే మారినా యేసు నీ ప్రేమ ఎలా మారదు 2
నీతో ఉండాలని నా ఆశ నీతో బ్రతకాలని నా ధ్యాస
నీవు నా తోడు ఉండాలని కోరిక
1. నా మది కోరిన దైవమా ఊపిరి పోసిన ప్రాణమా2
ఎడబాయని నన్ను విడువనని మాట సెలవిచ్చినావు. 2
నాకు తోడు ఉండినా యేసయ్య
నన్ను నడిపించిన యేసయ్య
నన్ను నీ కనులలో దాచిన యేసయ్య. //
ఈ భూమి//.
2. మనుషుల ప్రేమలు మారిన-శ్రమలో అందరూ విడచిన. 2
నా చెంతనే ఉండి కనికరము చూపి ప్రేమ కురిపించినావు. 2
నీవు నా పక్షమై నిలిచావు - నను నీ సాక్షిగా నిలిపావు
అనురాగాలతో నడిపిన ఏసయ్యా .//ఈ భూమి//
ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
మంచి సంగీతం మంచి వాయిస్ మంచి లిరిక్స్ పెట్టారు సిస్టర్ థాంక్యూ సో మచ్
థాంక్యూ థాంక్యూ సో మచ్ సిస్టర్ నా పేరు కాడ సుజాత నేను కూడా సాంగ్స్ పెడతాను చాలా బాగా పాడారు సిస్టర్ సూపర్ గా ఉంది సాంగ్స్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
Very nice singing sisters beautiful voice god bless you sister✝️✝️✝️✝️🙏🙏✝️✝️⛪⛪⛪⛪✝️⛪✝️⛪✝️⛪✝️⛪✝️
🙏ప్రభువు నామానికీ మహిమ కలుగునుగాక
నాపేరు. Victory babu ( dist)nizamabad bodhan
suneel bro & sujatha sis మీరు ప్రార్ధనపూర్వకంగ వ్రాసి ,పాడిన పాటలు
ఎంతోమంది నే ర్చుకుంట్టున్నరు దేవుని సన్నిధిలో వాడబడుచున్నరు.
మీరు dhubai lo పాడిన పాట. నీరుకట్టిన తోటలో పాట నాకు చాలా ఇష్టం& music చాలాబాగా వాయించారు❤
Praise the Lord🎉🎉🎉
Sister supar ❤
Nice song brother 🙏
Praise the lord sister devudiki mahima kalugunu gaka amen
పాట లిరిక్స్, మ్యూజిక్ బాగుంది. మీరు చాలా బాగా పాడారు అమ్మ. దేవునికే మహిమ కలుగును గాక...🎉🎉🎉
దేవునికే మహిమ. మరింత ఆత్మీయ పాటలు పాడి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాను అన్న వందనాలు వదిన వందనాలు
ప్లీజ్ లిరిక్స్ పెట్టండి బ్రదర్ 🙏🏻🙏🏻
Praise the lord annaya pasalapudi muralijai
Please the Lord Amma Garu 🙏🏻🙏🏻
Nicevoice
Praise the lord brother n sujatha may god bless you
Praise the lord akka meetho pata కలిసి padalani ఉందక్క నాకు ఆ అవకాశం దేవుడు ఇవ్వాలని ప్రేయర్ చేస్తున్న అక్క అన్న మంచి సింగెర్స్
Praise the lord annaya దేవునికే మహిమ ఘనత కలుగునుగాక
ఈ పాట ద్వారా అందరూ ఆత్మీయంగా బలపడలి సమస్త మహిమ దేవునికి కలుగును గాక...🙌🙌🙇🏻♂️🙇🏻♂️
Ptaise the lord sister' blessed song singing great lyrics so meaningful..god bless you....
👍👍👌🏻👌🏻 sujatha
Very nice song. Can put the lyrics in the comments section.
Praise the lord God bless you super song and singing
🙏🙏🙏🙏🙏🙏🤲🤲🙏🙏🙏
Priase the lord sister super song
Good song vadena mening full song samuldavidson gospelsinger peddapuram
Beautiful ma...💐👌💐
వదిన దేవునికి స్తోత్రం
Anna track pettandi
Nice
Praise the lord
Super super song
Sistar chala baga padaru
Good song, హాయిగా ఉంది సార్. Sister కూడ అద్బుతంగ పాడారు.music composition బాగుంది.
Anna nannu e paata బలపరుస్తున్నది Amen
🎉 good lyrics Anna with wonderful melody totally super Anna glory to God and blessings Anna.
Akka sooooooper akka
Praise the lord
Super Anna lyric super vocal super music super ❤❤❤❤🎉🎉🎉🎉
Nice song beautifull lyrics vadinagaru
దేవునికి మహిమ మీకు మా దీ వేనలు ❤❤❤
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏
👌 సాంగ్ వదిన🙏🙏💐💐
Veri nice 👌 ❤ song
Super Ra chelli
బావుంది ....రాగం.....చాలాబావుంది సాహిత్యం.....స్వరము మరింత శ్రావ్యం......
Nice song .Vadina....ఇలాంటి ఆత్మీయ సాంగ్స్ పాడి హృదయాలు కదిలించాలని దేవునికి ప్రార్థిస్తున్నా..... దేవునికే మహిమ కలుగును గాక
Wonderful song aunty may God bless you more and more 😊😊😊
Very nice music and lyrics may God bless you
Awesome music wonderful lyrics nice singing 🎉 all glory to Jesus
చాలా మంచి పాట విన్నాను తమ్ముడు
సోదరి మధురం గా పాడినది...నీ సాహిత్యం కూడా అద్భుతం..దేవునికి మహిమ
Nice lyrics Sunil garu 💐💐💐
Praise God maa👍🙌
ప్రైస్ ది లార్డ్ 🙏💐
🎉
Praise to Jesus and nice song
Preise lord brother nice song
Praise to Jesus nice voice and song
వావ్ సూపర్...పాట చాలా బాగుంది ... సంగీతం👌👌👌. దేవునికి మహిమకలుగును గాక...
Very very beautiful composition and sweet voice singing 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 May the God bless you 🙏❤🎉🎉🎉🎉🎉
Amen sunil anna
Chaala bagundi God bless you
Praise the Lord nice singing n lyrics waiting for new album's keep it sister
Praise the Lord 🙏
Good lyrics nice song good voice God bless you sister
No words thalli may GOD bls u more amma..❤
Nice song annayya dhevuniki mahima kalugunu gaka 🙏🙏
Praise the Lord. Good composition. Congratulations. 💐💐💐💐💐💐
GOD BLESS YOUR MINISTRY
excellant song bro
Wonderful song vadina praise God 🙏🙏🙏
❤
Wonderful lyrics Sunil ANNA
Good song. Well sung Glory to God
Super akka
Very nice voice sister
After long time akka seeing nice voice akka🎙
Excellent anna 🙏 vadhina😊
❤❤
Nice song anna
Praise the lord sister 🌹
Lovely song ❤ good singing
Wonderful Singing Vadina
Wonderful 👍😊❤ singing akka ❤
Nice song❤
👍
Wonderful song sister God bless you ammaa
Excellent akka nice singing
Praise the anna 🙏
Nice song
EXCELLENT MUMMY ❤❤❤
Nice singing vadina 👌👌👌nice lyric Anna👌👌👌
అక్క పాట చాలా చాలా బాగుంది చాలా ఆత్మీయంగా ఉంది
Praise God wonderful song Anna
Hallelujah 🙏
Wonderful song madam
🎉very nice voice 👌
Praise God 👏 nice song akk❤❤❤❤❤
Wonderful song amma
Lovely tune👍👍
So nice melody song... Glory to God brother 💐
Super vadhinnamma❤ nice lyrics ,tune annayya ❤ god bless you more and more❤
🙌🙌🙌
Lyrics pettandi pls
All ready pettanu chudanddi brother
ఈ పాట లిరిక్స్ పెట్టండి ప్లీజ్ 🙏🏻🙏🏻
ప్లీజ్ ప్లీజ్ లిరిక్స్ పెట్టండి 🙏🏻🙏🏻
ఉన్నాయి చూడండి బ్రదర్