జానీ మాస్టర్ ను కలిసిన మల్లన్న.. షాకింగ్ న్యూస్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 888

  • @shaikmogala4784
    @shaikmogala4784 2 หลายเดือนก่อน +205

    ఇది నిజం సినీ ఫీల్డ్ లో ఇలాగే జరుగుతుంది

    • @pradeepganda4305
      @pradeepganda4305 2 หลายเดือนก่อน

      orey mee muslim ani support chestunavara...sigguledu ...sc st oc bc ni vidadeestava...tu tu...for everything u r adding caste.......
      adadaani vusuru thagulutadi jagrarta...

  • @sekharnaidu3612
    @sekharnaidu3612 2 หลายเดือนก่อน +195

    ప్రతిదానికీ కులం కులం వినడానికి అసహ్యం గా వుంది

    • @a.yadagiria.yadagiri7557
      @a.yadagiria.yadagiri7557 2 หลายเดือนก่อน +5

      అవును

    • @ashokkumar-tp2gu
      @ashokkumar-tp2gu 2 หลายเดือนก่อน +1

      Veedo erripook ra babu ,kulam bc annadhi lower haa ne yabba maredhiraa higher chethanakudakaa prathidhanni kulam loki lagadame ,adhi lanja anu inkedho anuu jani suddhapoosa anu kulam laagaku jaffaaa😡😡😡

    • @vinodkumar-pb2fc
      @vinodkumar-pb2fc 2 หลายเดือนก่อน +1

      Yes bro

    • @pvsr9
      @pvsr9 2 หลายเดือนก่อน

      Yes ,here, victims are upper caste.not lower castes. Lower castes are misusing caste card for self interests and protecting their committed mistakes .

    • @mekalasudarshanam7789
      @mekalasudarshanam7789 2 หลายเดือนก่อน

      అవును అన్ని
      కులాలను ప్రభుత్వం నిషేధించాలి...

  • @udayabhasker5335
    @udayabhasker5335 2 หลายเดือนก่อน +292

    జానీ మాస్టర్ తప్పు లేదనిపిస్తుంది... కానీ ప్రతి దాంట్లో కులం పేరుతో గెలకడం ఏందండీ మల్లన్న గారూ

    • @raviteja46135
      @raviteja46135 2 หลายเดือนก่อน

      జరిగేదే అది brother..... కులం కోసమే ఇలాంటివి జరుగుతాయి.... కండ్లు ఓర్వవు కొడుకులకి........

  • @surendarboggarapu3885
    @surendarboggarapu3885 2 หลายเดือนก่อน +226

    మల్లన్న గారు మీ మాటలతో మీరు సమాజం లో చులకన అవుతున్నారు

    • @puttachennu5308
      @puttachennu5308 2 หลายเดือนก่อน +1

      Em chulakana bro...nijam cheppadama

    • @shaikkhadarvali5602
      @shaikkhadarvali5602 2 หลายเดือนก่อน

      ❤da em kadu nijam chebite chulakana

  • @omkarbabubalasa6288
    @omkarbabubalasa6288 2 หลายเดือนก่อน +48

    జానీ మాస్టర్ ని support చేయటం గురించి కాదు కాని అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ అని అంత నొక్కి ఎందుకు చెప్పటం అధి తప్పు

  • @ratnalasantosh285
    @ratnalasantosh285 2 หลายเดือนก่อน +194

    నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నవ్.

    • @saikummar80
      @saikummar80 2 หลายเดือนก่อน +4

      Nikundhara asalum em chepthundo ardham chesuko

    • @Ragu977
      @Ragu977 2 หลายเดือนก่อน +1

      ​@@saikummar80veellantha aa kulagajji gallaki banisalega mari ....unnadhi asalu matladakudadhu yendhukante ye party lo unte dhaniki mathrame Bajana chesthu kurchovali, and at same time prathi pedhavadi manasulo anukunedhe ee mallanna ippudu cheppindhi, yevarikina background unnodike yevaina nyayalu, chattalunu, adhi marchadam yevaritharam kadhu, okavela cheyalankunnavallani ee karudugattina politics marchesthayi, common politicians ga marusthayi...ivi common ga jarigeve dhaniki konthamandhi agrakulaala ikkada kuda kulala prasthavana yendhuku ra malliga ani cmts mallanna ni thiduthu cmts pettaru....

    • @dastagir4174
      @dastagir4174 2 หลายเดือนก่อน +1

      మల్లన్న కరెక్ట్

  • @jayaramr1017
    @jayaramr1017 2 หลายเดือนก่อน +48

    పెళ్ళై పెళ్ళాం ఉండగా వాడు వేరే అమ్మాయి ని ట్రాప్ చేసి శారీరకంగా వాడుకోవచ్చా? వాడు caste చూసి న్యాయం చెప్పాలా?

    • @puttachennu5308
      @puttachennu5308 2 หลายเดือนก่อน

      Fake rape ...rape em jaragaledhu fake case

    • @modemraja4125
      @modemraja4125 2 หลายเดือนก่อน

      Caste religion chusi nyayam cheppalate shariyath vadda

    • @girishb9489
      @girishb9489 2 หลายเดือนก่อน

      @@jayaramr1017 👍👌bro

  • @girishb9489
    @girishb9489 2 หลายเดือนก่อน +96

    Cast ఎత్తి మరీ చెప్తున్నారు మీరు... Character అవసరం లేదా... మల్లన్న గారు

    • @tanushatanusha3313
      @tanushatanusha3313 2 หลายเดือนก่อน +2

      Cast chuse kada andi paiki poini kunda anagatokkutunnaru talente unna sare 😢😢 sushant ni kuda ela paiki ranivakunda chesaru ani kada telida edi andarki

    • @cksreddy
      @cksreddy 2 หลายเดือนก่อน

      అలా ఇబ్బందులు పెట్టిన వారి పేర్లను బహిర్గతం చేస్తే బాగుండేది. 😮

    • @RAJUINDIAN1913
      @RAJUINDIAN1913 2 หลายเดือนก่อน

      VALLA AS PER VALLA JATI VALLU A.. PANI CHEYARADHU
      OKAVELA AMMAYILU CHESTAMU NATE CHEYANIVVARU
      VEENNI ENDUKU ALLOW CHESINATTU VERE AMMAYILNI KARAB CHEYANIKI
      EE VISHAYANNI MALLI ADAGADU NEEKENDUKU EE PANI NEE JATHI OPPUKODHU KADHA MARI DHANIKI AGAINST GA ENDUKU ANI

  • @yellareddymaduri4982
    @yellareddymaduri4982 2 หลายเดือนก่อน +37

    ఎం జరిగిన కులం తో లింక్ చేసి మల్లన్న బాగా వాడుకుంటున్నారు 😢

  • @naveengampala7575
    @naveengampala7575 2 หลายเดือนก่อน +18

    వాడు చేసిన తప్పు గురుంచి మాట్లాడు. వాడి కులం గురుంచి కాదు

  • @mukundampotharaju9363
    @mukundampotharaju9363 2 หลายเดือนก่อน +117

    ఎన్ని డబ్బులు తిన్నావు మళ్ళీ

    • @venumadhavkadarla5261
      @venumadhavkadarla5261 2 หลายเดือนก่อน +11

      వీడు పూటకొక చర్మం కప్పుకుంటడు

    • @bangaramsweety4392
      @bangaramsweety4392 2 หลายเดือนก่อน +4

      Correct

    • @basheeruddinmohammad3589
      @basheeruddinmohammad3589 2 หลายเดือนก่อน

      ​@@venumadhavkadarla5261సూపర్ కామెంట్ సార్

  • @P.N.R_reddy
    @P.N.R_reddy 2 หลายเดือนก่อน +252

    మల్లన్న ముందు కులం పక్కన పెట్టారా సామీ నిజాయితీ ఉంటే చాలు భూమి మీద
    దయచేసి క్యాస్ట్ గురించి మాట్లాడొద్దు మల్లన్న

    • @satishdatabrick9568
      @satishdatabrick9568 2 หลายเดือนก่อน +8

      Kulam pakkana pettimannav mari née name lo kullani endhuku choopistunnav

    • @nag2580
      @nag2580 2 หลายเดือนก่อน +8

      😂 Reddy ani thagilichukuni malli nv chepthunnav chudu

    • @bharathshare2493
      @bharathshare2493 2 หลายเดือนก่อน +4

      Reddy L .....

    • @rajivsena4130
      @rajivsena4130 2 หลายเดือนก่อน

      ​@@satishdatabrick9568reservation ni andaru pakkana pedte kulanni kooda pakkana pedtaru

    • @rajivsena4130
      @rajivsena4130 2 หลายเดือนก่อน

      ​@@bharathshare2493nee l.......

  • @mokshakumar333
    @mokshakumar333 2 หลายเดือนก่อน +46

    నేను ఒక బిజీ కులానికి చెందిన వాడిని అయితే తప్పు ఎవరు చేసినా తప్పే దాని సమర్ధించడం పెద్ద తప్పే

    • @dastagir4174
      @dastagir4174 2 หลายเดือนก่อน

      తప్పులేదు గిఫ్ట్ లేదు అంత డ్రామా

  • @gummadisudharshan9180
    @gummadisudharshan9180 2 หลายเดือนก่อน +17

    మల్లన్న మీద నమ్మకం పోయింది

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 2 หลายเดือนก่อน +28

    అంటే బిసి ఐతే తప్పు చేస్తే నేరం కాదా
    నీవు గొప్ప వాడివన్నా

  • @nainiMahender
    @nainiMahender 2 หลายเดือนก่อน +21

    రేపిస్టుకు సపోర్ట్ చేస్తున్నావా మళ్ళీ

    • @oletikamesh8379
      @oletikamesh8379 2 หลายเดือนก่อน

      ఏమి సపోర్ట్ చేస్తున్నారా బాబు వాడుపెద్ద యాదవ

  • @KrishnaKrishmurthi
    @KrishnaKrishmurthi 2 หลายเดือนก่อน +152

    ప్రతిదానికి కులం కులం కులం కులం వేరే పని లేదు

    • @esthersatharla2905
      @esthersatharla2905 2 หลายเดือนก่อน +3

      Veedu oka vestfellow

    • @sankarareddyb3761
      @sankarareddyb3761 2 หลายเดือนก่อน

      @@esthersatharla2905veellu kulam peru cheppukoni bathukutharu.

  • @veerabhadram2604
    @veerabhadram2604 2 หลายเดือนก่อน +38

    మీకు కాంగ్రెస్ పార్టీ ఏగా మరి అధికారంలో ఉంది మీరు ఏదో ఒకటి తీసుకొచ్చా అవార్డును మీరే ఇప్పించవచ్చు గా

  • @chowdurusadakvalli488
    @chowdurusadakvalli488 2 หลายเดือนก่อน

    మల్లన్న గారు సూపర్ మీ న్యూ స్ లో నిజం ఉంది సార్ హోట్సాఫ్

  • @ramanihymavathi
    @ramanihymavathi 2 หลายเดือนก่อน +301

    జానీమాస్టర్ గారు నిజాయితీపరుడు మల్లన్నగారూ🙏ఆయన చల్లగా ఉండాలి🙌🙏నిజంగా ఆయన చేసింది తప్పైతే,ఆ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ చేసిన గురుద్రోహాన్ని,ఆఅమ్మాయి అవకాశవాది లక్షణాన్ని ఏమనాలి మల్లన్నగారూ?జానీమాస్టర్ మనసుని అంత నిరుత్సాహపరిస్తే ఏమొస్తుంది వాళ్ళకి?

  • @ravireddy1632
    @ravireddy1632 2 หลายเดือนก่อน +40

    వీడు ప్రతిసారి cast gurinchi మాట్లాడుతాడు

    • @satishdatabrick9568
      @satishdatabrick9568 2 หลายเดือนก่อน +1

      Née name lo caste endhi ra bhai mari

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 2 หลายเดือนก่อน

      ​@@satishdatabrick9568ఔను ,ఐతే రెడ్డి అని పెట్టుకున్నాడు అందులో తప్పు లేదు.కానీ ఇతనుప్రతి దాంట్లో కుల ప్రస్తావన తెస్తుంటాడు.బీసీ ఐతే గొప్పనా మరి,తప్పు తప్పు కాదా? వీడు కుల విభజన చేస్తూ మాట్లాడుతాడు.తీన్మార్ మల్లన్న waste fellow.

    • @munaganurisambashivareddy3871
      @munaganurisambashivareddy3871 2 หลายเดือนก่อน

      Niku vuntey nuvu pettuko

  • @ravicollections91.6gold3
    @ravicollections91.6gold3 2 หลายเดือนก่อน +1

    మహాసేన రాజేష్,మల్లన్న ఇద్దరు కి ఇవ్వాలి అన్ని అవార్డులు😂

  • @sirajmogal3501
    @sirajmogal3501 2 หลายเดือนก่อน +2

    మంచి నిజం బయటపెట్టారు
    అక్షరసత్యం మల్లన్నగారూ!

  • @arunhanumanthula9238
    @arunhanumanthula9238 2 หลายเดือนก่อน +11

    అబ్బ ఎంత గొప్పోడో మరి ఈ జానీ...ఇంట్లో బార్య ఉంది.మరి ఈ దిక్కుమాలిన పనులు అవసరమా...

    • @srplc2501
      @srplc2501 2 หลายเดือนก่อน

      Thappu evarido telikunda matladaku

  • @ijjadatrinadharao6755
    @ijjadatrinadharao6755 2 หลายเดือนก่อน +127

    వీడు చెప్పిందె నిజమా, వీడే judge

    • @inthyazmohammad9567
      @inthyazmohammad9567 2 หลายเดือนก่อน +3

      Anna nv ennanna cheppu lastki mallanna cheppinde nijamavthadi

    • @ncanantakrishna5164
      @ncanantakrishna5164 2 หลายเดือนก่อน

      వెస్టు గాడు

    • @esvaratollywood7207
      @esvaratollywood7207 2 หลายเดือนก่อน +1

      Nijamavthe manchidhe.kaani ee mallanna perfect candidate kaadhu

    • @Akbar-yp4kj
      @Akbar-yp4kj 2 หลายเดือนก่อน

      Meyaavva chetta na koda

    • @ramesht4571
      @ramesht4571 2 หลายเดือนก่อน

      మంచి చెప్పే వాళ్ళు ఎవరైనా జడ్జి తో సమానం బ్రదర్

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 2 หลายเดือนก่อน

    మల్లన్న. అవుతున్నాడు. మల్లిగాడు. స్వయం కృతంగా

  • @skhttelugu7318
    @skhttelugu7318 2 หลายเดือนก่อน +1

    Jani master ❤❤

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 2 หลายเดือนก่อน

    100కి 100%ఇదే కరెక్ట్..

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 2 หลายเดือนก่อน

    అవును సార్ నిజం చెప్పారు సార్ పక్కా నిజం ఇది

  • @sathishmuthineni2675
    @sathishmuthineni2675 2 หลายเดือนก่อน +8

    ఇంట్లో పెళ్ళాం ఉండంగా ఇంకొకదాన్ని మైటెన్ చేయితే ఇట్లనే ఉంటది

  • @narenderbabu5409
    @narenderbabu5409 2 หลายเดือนก่อน +14

    ఒకే అండి మీరు అన్ని సార్లూ కాస్ట్ గురించి అనడం అవసరం లేదు గా మీరే వేరేలా దాన్ని చూపిస్తున్నారు.

  • @BuchaiahBattu
    @BuchaiahBattu 2 หลายเดือนก่อน

    భూమ్మీద ప్రతి ఒక్కడు బతకడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈవి

  • @NareshPetta-i1y
    @NareshPetta-i1y 2 หลายเดือนก่อน +2

    Right 👍👍 anna

  • @MohammedshakeelShakeel-yj3vr
    @MohammedshakeelShakeel-yj3vr 2 หลายเดือนก่อน +2

    మీరు great sir మల్లన్న is real హీరో....
    Sir మీరే జాని మాస్టర్ కు న్యాయం చేయాలని కోరుకుంటున్న....

  • @basangarisanthosh6304
    @basangarisanthosh6304 2 หลายเดือนก่อน +23

    ప్రతీది రాజకీయం చేయవద్దు

  • @malleshyadavjanigemalleshy7813
    @malleshyadavjanigemalleshy7813 2 หลายเดือนก่อน

    ఇందులో నిజం ఉండొచ్చు సినీ ఫిల్డ్ ఇదే దరిద్రం

  • @AnandhVemula
    @AnandhVemula 2 หลายเดือนก่อน +28

    మళ్ళీ నేషనల్ అవార్డు తిరిగి రావాలి....జని మాస్టర్ కి

  • @kayithinarsimha714
    @kayithinarsimha714 2 หลายเดือนก่อน

    Mallanna please saport to Johny master

  • @sivaprasad8927
    @sivaprasad8927 2 หลายเดือนก่อน +4

    ఎంత తీసుకున్నావు మల్లన్న

  • @ramalingeswararao1381
    @ramalingeswararao1381 2 หลายเดือนก่อน +9

    జానీ మాస్టర్ ముస్లిం అని అంటే నువ్వు చెప్పేది అర్ధం కాలా

    • @LAL-LOYAL-VLOGS
      @LAL-LOYAL-VLOGS 2 หลายเดือนก่อน

      Doodekula is the convterd muslim caste

  • @IfredomKing
    @IfredomKing 2 หลายเดือนก่อน +3

    Johny master ku support 👍

  • @RajendharLingampally-q9j
    @RajendharLingampally-q9j 2 หลายเดือนก่อน +19

    జానీ మాస్టర్ నిజాయితీపరుడు మల్లన్న గారు మీరు చెప్పినట్టు

  • @ramanihymavathi
    @ramanihymavathi 2 หลายเดือนก่อน +20

    జానీమాస్టర్ అసిస్టెంట్. మనసులో ఉన్న కిలాడీతెలివి,పైశాచిక ఆనందం, ఆమెకున్న డబ్బుకాంక్ష వల్లనే జానీమాస్టర్ ని సమయం చూసి నేషనల్ ఎవార్డ్ తీస్కోనీయకుండా కట్టడి చేశారు.దేవుడు జానీమాస్టర్ ని,ఆయన కుటుంబాన్నీ ఈకష్టం నించీ కాపాడి చల్లగా చూడాలి🙏🙌

    • @jayaramr1017
      @jayaramr1017 2 หลายเดือนก่อน

      వాడు పెళ్ళాన్ని మోసం చేసి వేరే అమ్మాయిలు ని శరీరకంగా వాడుకున్న తప్పులేదా? మీ ఇంట్లో ఇలా జరిగితే మీకు ok నా?

  • @Superb_quality100
    @Superb_quality100 2 หลายเดือนก่อน +2

    నిప్పు లేనిదే పొగ రాదు లే ఓయ్

  • @pramodreddy5812
    @pramodreddy5812 2 หลายเดือนก่อน

    Neeku mathram ❤️daa award guaranteed

  • @gopaldindu3547
    @gopaldindu3547 2 หลายเดือนก่อน

    Ssssssss Nijam cheparu Sir 🙏

  • @PalvayiRamu-tb2cb
    @PalvayiRamu-tb2cb 2 หลายเดือนก่อน +2

    కులం కులం కాదు నిజం గెలవాలి

  • @Badri9999
    @Badri9999 2 หลายเดือนก่อน

    Correct 💯

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 2 หลายเดือนก่อน

    ఆయన చెప్పిన కధ విని వచ్చి మాకుచెపుతున్నారా మల్లన్న గారు?😮

  • @sathishmuthineni2675
    @sathishmuthineni2675 2 หลายเดือนก่อน +2

    చిల్లర వేషాలు వేస్తే ఇట్లనే ఉంటది

  • @santoosirisantoosiri1267
    @santoosirisantoosiri1267 2 หลายเดือนก่อน

    మల్లన్న మల్లన్న నీ మీద నాకు నమ్మకం పోయింది మల్లన్న ఇలాంటి వాళ్ళ సపోర్ట్ చేసి

  • @tirupathichiranjeevi8516
    @tirupathichiranjeevi8516 2 หลายเดือนก่อน +26

    100% కరెక్ట్ సార్

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 2 หลายเดือนก่อน

    అవును జానీ మాస్టర్ తప్పు చెయ్యలేదు అనిపిస్తుంది mallanna

  • @uvsstudios1989
    @uvsstudios1989 2 หลายเดือนก่อน +21

    ఈ దేశం మారదు.. మల్లన్న 😢😢😢

  • @cardkmm9224
    @cardkmm9224 2 หลายเดือนก่อน +2

    ఒక ఆడపిల్లని వాడుకునే వాడి ఇష్టానుసారంగా వాడుకున్న తర్వాత అతనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నీకు ఏ మాత్ర విలువలు ఉన్నాయో అర్థం చేసుకోలేకపోతున్నా, కులాన్ని బట్టి తప్పు చేసిన నువ్వు సమర్థిస్తావన్నమాట

  • @Arpan.204
    @Arpan.204 2 หลายเดือนก่อน

    మల్లన్న నీ మాటలు నమ్మేవాడేవడు లేదు. నీ మాటలు డొల్ల.....

  • @rajukolli3529
    @rajukolli3529 2 หลายเดือนก่อน

    సినిమా వాలు క్యాస్ట్ ఫీలింగ్ ఇలాగే ఉంటుంది లో క్యాస్ట్ వాలని వేదగనివ్వరు ఇది మాత్రం పక్క 100%🙏

  • @ChinniChinni-d8t
    @ChinniChinni-d8t 2 หลายเดือนก่อน

    Save cheyandi jaani master

  • @MoulaliD-g2v
    @MoulaliD-g2v 2 หลายเดือนก่อน +1

    Super anna

  • @nandaacuphar8221
    @nandaacuphar8221 2 หลายเดือนก่อน +1

    బాబు మల్లన్న గారు నిప్పు లేనిదే పొగ రాదు.జానీ మాత్రం పెద్ద ముదురు గాడు మీరు ఓవర్ యాక్షన్ సన్నివేశాలు చూడలేక పోయాను ఇంకా చెప్పాలంటే వాడి కి శిక్ష వేయవలెను

  • @bairavamurthymupparthy3012
    @bairavamurthymupparthy3012 2 หลายเดือนก่อน +1

    అర్జెంటుగా జానీ మాస్టర్ రిలీజ్ చేయండి

  • @ratnaratna5432
    @ratnaratna5432 2 หลายเดือนก่อน

    Nijam chapparu sir

  • @kishankurra5162
    @kishankurra5162 2 หลายเดือนก่อน +2

    హైడ్రా దగ్గరికి ఒక్కసారి వెళ్ళు👆😡😡

  • @ramusunitha6304
    @ramusunitha6304 2 หลายเดือนก่อน +1

    జానీ best coriographer

  • @shahinkadam9942
    @shahinkadam9942 2 หลายเดือนก่อน

    Please save JaniSir. We saw His Hard Journey.HeIsAHardWorker.
    We always Respect JaniSir 🙏

  • @bhaskarneelu3452
    @bhaskarneelu3452 2 หลายเดือนก่อน +1

    Nijam annaya ❤❤

  • @Chandrasekhar-h6k
    @Chandrasekhar-h6k 2 หลายเดือนก่อน

    మల్లన్న నీవెన అన్న మళ్ళి మొదలు

  • @shaikismail8368
    @shaikismail8368 2 หลายเดือนก่อน +1

    ఇంకా మారవా రా మల్లన్న నువ్వు

  • @jagadeeshvakulabharanam6183
    @jagadeeshvakulabharanam6183 2 หลายเดือนก่อน

    I support jhoney master

  • @peramramu4290
    @peramramu4290 2 หลายเดือนก่อน

    Meeru cheppindi nijame

  • @rajusamudrala
    @rajusamudrala 2 หลายเดือนก่อน +6

    మల్లన్న నువ్వే 'మల్లన్న అవార్డు' పెట్టి కోర్టు తప్పు పట్టిన వారంద్దరికి నువ్వు మెచ్చిన వారికిఅవార్డు ఇచ్చేయ్. నువ్వే లాయర్ వి నువ్వే జెడ్జ్ వి.ఎందుకు జనాల ప్రాణాలు తింటారు..

  • @koteswararaochennaboina1284
    @koteswararaochennaboina1284 2 หลายเดือนก่อน

    మల్లన్న కరెక్టుగా మాట్లాడుతున్నాడు , జానీ మాస్టర్ తప్పు లేదు

  • @chandumadduri484
    @chandumadduri484 2 หลายเดือนก่อน

    Jani right person

  • @aadifolksongs6479
    @aadifolksongs6479 2 หลายเดือนก่อน

    Thankyou so much mallannagaru meeru nijam matladutjaru super ❤❤❤

  • @lakshmividhatrimattaparthi5466
    @lakshmividhatrimattaparthi5466 2 หลายเดือนก่อน

    ఇది..... 100,/' నిజం

  • @readbooks2580
    @readbooks2580 2 หลายเดือนก่อน

    good job mallanna

  • @ratnanannam3955
    @ratnanannam3955 2 หลายเดือนก่อน

    No worries
    Johnny Master will receive his award in a much better way very soon in future
    Waiting for Sir to get his award with greater national applause

  • @BabaSugur
    @BabaSugur 2 หลายเดือนก่อน

    Correct sir

  • @phanidora9674
    @phanidora9674 2 หลายเดือนก่อน

    Anna vachinava......🎉🎉🎉🎉🎉

  • @AzherAhmed-x2m
    @AzherAhmed-x2m 2 หลายเดือนก่อน

    Great 👍 video 🎉🎉🎉

  • @ikkurthinageswararao4538
    @ikkurthinageswararao4538 2 หลายเดือนก่อน +9

    బీసీ లను రక్షించు మల్లన్నా, బీసీ బంగారం అన్నా

  • @dasarilatha7448
    @dasarilatha7448 2 หลายเดือนก่อน

    Idhi Nijam ga chala dharunam

  • @BabaSugur
    @BabaSugur 2 หลายเดือนก่อน

    mallanna sir correct sir

  • @SrinivasuSrinivasu-iq2fd
    @SrinivasuSrinivasu-iq2fd 2 หลายเดือนก่อน +1

    నువ్వు ఏమన్నా లీడర్ అనుకుంటున్నావా

  • @j.p7782
    @j.p7782 2 หลายเดือนก่อน +1

    Jani ni nammakudadhu sir

  • @venkatkannoju9598
    @venkatkannoju9598 2 หลายเดือนก่อน +2

    ఒక భారత స్త్రీ మాన ప్రనాలకు భంగం.. కల్గుతే. తిరుగపడేది... వదిలి. ఒక ముస్లింకు. మద్దతు పలికే... ఇతన్ని గమనించండి.ప్రజలరా....తప్పు తప్పే... పాకిస్థాన్ డబ్బులిస్తే.. వారికి కూడ. మద్దతిచ్చే. రోజులు వస్తున్నాయి. స్త్రీనీ గురవించని.. దౌర్బాగ్యులు...

    • @Nab1998
      @Nab1998 2 หลายเดือนก่อน +1

      Dudekula Kulam nijamaina secular mana hindus Aina mana పండగలు అన్ని చేస్తామో లేదో తెలియదు కానీ వాళ్ళు మన పండగలు అన్ని చేస్తారు మిగిలిన ముస్లిం జనాభా ల కాదు

    • @gundugopichandgoudchandg-cr6yl
      @gundugopichandgoudchandg-cr6yl 2 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @LAL-LOYAL-VLOGS
      @LAL-LOYAL-VLOGS 2 หลายเดือนก่อน

      ​@@Nab1998 Correct bro , nenu kuda dudekula kuasthudine

  • @RamanaRamanareddy-xk8wg
    @RamanaRamanareddy-xk8wg 2 หลายเดือนก่อน +1

    Enko news ledha

  • @SKareemulla
    @SKareemulla 2 หลายเดือนก่อน

    Super sir

  • @krishnamohan1820
    @krishnamohan1820 2 หลายเดือนก่อน +1

    మల్లన్న కులం పక్కన పెట్టి క్యారెక్టర్ చూడరా బయ్

  • @CZFLUFFY
    @CZFLUFFY 2 หลายเดือนก่อน

    Save Jani master plz sir

  • @Hari-Adla
    @Hari-Adla 2 หลายเดือนก่อน +1

    100% 👍

  • @rajeshwarraojoginipally5805
    @rajeshwarraojoginipally5805 2 หลายเดือนก่อน +1

    ఈ మల్లన్న ఏప్పుడు ఏ కేసు గురుంచి మాట్లాడిన కులాని అంటగడుతడు ఇది చాలా తప్పు ఎవ్వరైనా సరే తప్పు తప్పే వారు ఏ కులమైన సరే మల్లన్న ఇలాగే ఉంటే రాబోయే కాలంలో సంఘములో చాలా చులకనైతడు

  • @rajunook7050
    @rajunook7050 2 หลายเดือนก่อน +7

    రేపు చేసినప్పుడు దగ్గర ఉన్నాం అనమాట అందుకే ఇంత కరెక్ట్ గా చెప్తున్నావ్

  • @m.srinivasaswanikumar3451
    @m.srinivasaswanikumar3451 2 หลายเดือนก่อน

    Good decision.

  • @కష్టెఫలే
    @కష్టెఫలే 2 หลายเดือนก่อน

    జాని మాస్టర్ ని సేవ్ చెయ్యాలి . ఇది దారుణం

  • @devendardarshanam6105
    @devendardarshanam6105 2 หลายเดือนก่อน

    Yes this is true

  • @balasrinivas1530
    @balasrinivas1530 2 หลายเดือนก่อน +1

    Nuvvu mravara mallanna

  • @sajidabujji4624
    @sajidabujji4624 2 หลายเดือนก่อน

    సనాతని యాడున్నాడో 😮,,హిందువులకే కాదూ, అన్యాయం అనేది ఎవరికైనా జరుగుతుంది,,,,

  • @AmmajiKillada
    @AmmajiKillada 2 หลายเดือนก่อน

    Avunu tollywood lo starting nunchi jaruguthune unnaay

  • @earning719
    @earning719 2 หลายเดือนก่อน

    Great mallana you should bring this news to A.P and Telangana people