నాకు ప్రొజెక్టర్ కొనే ఆలోచన ఉన్నా చాలా అనుమానాలతో ఆగిపోయాను. ఇప్పుడు ధైర్యంగా ప్రొజెక్టర్ కొంటాను.మీలాంటి వాళ్ళు బయటకు రాకపోవడం వల్లే సబ్జెక్టు లేని వీడియోలు చూసి జానాలు డబ్బు వృధా చేసుకుంటున్నారు. థాంక్స్ గురూజీ
గురూజీ చాలా నెమ్మదిగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా బాగా చెప్పారు.ఇప్పటి హడావిడి వీడియోల మధ్య ఇది గొప్ప వీడియో.ఒక్క వీడియో తో మీ వీడియోల గురించి ఎదురుచూసేలా చేసారు.All the best.
I have seen Soman videos about the projector. It's a trusted and very detailed video about projector. All my doubts are clarified. Thank you so much bro.❤
ప్రొజెక్టర్ మీద అవగాహన లేని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రొజెక్టర్ కొనాలి అనుకుంటే ముందుగా ఈ వీడియో చూడమని చెప్తా, thank you so much for extraordinary information sir...
I don't understand telugu properly.but your presentation was really chala bagundi.....waiting for more videos related to outdoor movie theatre....thanks anna
I will told you one thing. I have seen many tech videos in youtube.but your way of explanation was amazing.At the same time you are not mentioned your office address and where are you living.So I can understand you are not making videos for the commercial purpose and not giving any purchase links in the bottom of your videos.Please continue and make more videos like this.I hope You have a very bright future in the you tube.❤
Hi brother good morning నేను 2023 లో WZATCO A1 PROJECTOR తీసుకున్నాను. రాత్రి సమయాలలో చాలా బాగా వస్తుంది. కానీ పగలు సమయంలో కొంచెం వెలుతురులో కూడా చూడలేకపోతున్నాం. మీలాంటి వీడియో ముందే చూసి ఉంటే నా నిర్ణయం మార్చుకునే వాడిని. చాలా బాగా చెప్పారు. మీ వీడియోలు మంచి కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంది.
నేను చదువుకునేటప్పుడు ఇంత బ్యూటిఫుల్ గా మాస్టర్స్ చదువు చెప్పి ఉంటే క్లాసులు మానకుండా, మినిమమ్ కలెక్టర్ అయ్యేవాడిని.చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు గురూజీ.❤❤❤
యూట్యూబ్ లో మిమ్మల్ని చూడటం చాల హ్యాపీ గా ఉంది, మి వీడియోలు నుంచీ చాల విషయాలు మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం 2010 నుండీ మీ కస్టమర్ నేను రాజమండ్రి నుండి
ప్రొజెక్టర్ కొనడానికి ఎన్నో రోజులనుండి ఆలోచిస్తున్నాను.మీరు నాకు అవగాహన కల్పించారు.అన్నింటికంటే గొప్ప విషయం ఈ వీడియోవల్ల,మీరు చానెల్ లో పెట్టిన ఇన్ ఫర్ మేషన్ వల్ల మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారని అర్ధమైంది.కానీ ఇది కొనండి, అది కొనండి అని ప్రొజెక్టర్స్ లింక్ లు పెట్టకపోవడం వల్ల మీరు బిజినెస్ మైండెడ్ కాదని అనిపించింది.కానీ మీలాంటివాళ్ళు లోపలే ఉండిపోకుండా బయటకు వచ్చి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలి.సౌండ్ సిస్టమ్స్ పై కూడా మంచి వీడియోలు చేయగలరని నా మనవి.
Bro thanks for the information im very happy seeing you after long time, please suggest me which is best projector, LCD, LED, DLP. And my budget range is 40k and i need 300 inch screen because of i have resturant business I want to play out door at night time... kindly suggest me one
నేను ఇక్కడ పలానా ప్రొజెక్టర్ కొనండి అంటూ లింక్స్ Share చేస్తే అది బిజినెస్ అవుతుంది. అలాచేయలేను కానీ, మంచి ప్రొజెక్టర్స్ కొన్నింటిపై వీడియోస్ చేస్తా. అవి చూసి నిర్ణయం మీరే తీసుకోవచ్చు. మీరు అడిగినట్లు futureలో Room Sizes పై తప్పకుండా వీడియో చేస్తా. Thank You.
From soo many days, I was wondering to buy a projector for my homely and family entertainment purpose and i finally clarified all of my doubts. Thank you bro❤️🙏🏻
Superb🎉 మంచి వీడియో చేసారు చాలా చక్కగా అన్ని విషయాలు తెలియపరిచారు....మీకు అభినందనలు 🎉.... నేను mi ultra short throw laser projector 2018 లో china నుండి తెచ్చాను...ఇప్పటికి చాలా బాగా పని చేస్తుంది.... Projector repair గురించి కూడా ఒక వీడియో చెయ్యండి. మీకు మరి ఒకసారి అభినందనలు...
Thank you for the video, very well explained. For a room of size 11 x 11 with 7.1 home theatre what is preferred choice of projector. P.S not looking for too costly
Your way of explanation is very good, and you have good knowledge . It helps your subscribers to find a good product. I am so happy to be your subscriber. Best of luck.
You have given a lot of technical information about projectors. Thank you very much 🙏🙏🙏
Thank You.
నాకు ప్రొజెక్టర్ కొనే ఆలోచన ఉన్నా చాలా అనుమానాలతో ఆగిపోయాను. ఇప్పుడు ధైర్యంగా ప్రొజెక్టర్ కొంటాను.మీలాంటి వాళ్ళు బయటకు రాకపోవడం వల్లే సబ్జెక్టు లేని వీడియోలు చూసి జానాలు డబ్బు వృధా చేసుకుంటున్నారు.
థాంక్స్ గురూజీ
Thank You.
Excellent sir
Thank You.
God bless you brother
Thank You.
Mi knowledge ki take a bow sir , excellent ga explain chesaru , even a layman can understand. Keep it up and all the best sir ❤❤❤
Thank You.
Thank You guruji
Thank You.
very detailed info.. thank you so much andi.
Thank You.
You Tube lo Mee advice tho maa church lo best projector teesukunnam. Thank you and god bless you sir.
Thank You.
Super bro, nice. Clear information
Thanks and welcome
I'm from vizag.now i will buy a projector confidently.Thank you so much bro..❤❤❤
Thank You.
Super ❤❤❤
Thank You.
ప్రాజెక్టర్స్ గురించి చాలా వివరాలు చెప్పారు. మీకు ధన్యవాదములు.
Thank You.
Namaste sir. maa abbaiki full clarity vachhimdhi.namastey sir.
Thank You.
Excellent and good knowledge giving video
Thank You.
From somany days I want to buy a projector. But I have somany doubts.now I have clarity.thank you bro. please made more videos like this.🎉🎉
Thank You.
Very good information bro 👍🏻
Thank you so much 👍
ఇన్ని వీడియోల మధ్య ఇలాంటి బెస్ట్ వీడియో అసలు expect చేయలేదు బ్రదర్.Thank you very much brother.
Thank You.
You are very genuine brother. Very good information.Thanks really.
Thank You.
గురూజీ చాలా నెమ్మదిగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా బాగా చెప్పారు.ఇప్పటి హడావిడి వీడియోల మధ్య ఇది గొప్ప వీడియో.ఒక్క వీడియో తో మీ వీడియోల గురించి ఎదురుచూసేలా చేసారు.All the best.
Thank You.
చాలా బాగా Explain చేసారు. ప్రొజెక్టర్స్ తీసుకునే విషయంలో నాకొక క్లారిటీ వచ్చింది. మీకు కృతజ్ఞతలు.
Thank You.
Super information sir. Thank you🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏
Thank You.
Manchi vishayam umdhi video lo. Thank you anna.
Thank You.
రాధ sir.. మీరు హోమ్ థియేటర్ల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు
సూపర్❤
Thank You .
Excellent explanation! I've been looking for a video like this for a long time. keep up the good work.
Thank You.
I have seen Soman videos about the projector. It's a trusted and very detailed video about projector. All my doubts are clarified. Thank you so much bro.❤
Thank You.
Great explanation bro.Thank you so much.😊
Thank you bro.
Nice video sir👌👌👌👌👌
Thank You.
ప్రొజెక్టర్ మీద అవగాహన లేని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రొజెక్టర్ కొనాలి అనుకుంటే ముందుగా ఈ వీడియో చూడమని చెప్తా, thank you so much for extraordinary information sir...
Thank You.
Exllent Information sir. Thank You.
Thank You.
I don't understand telugu properly.but your presentation was really chala bagundi.....waiting for more videos related to outdoor movie theatre....thanks anna
Thank You bro.
Nice video bro
Thank You.
Super video brother.❤❤
Thank you so much
I will told you one thing. I have seen many tech videos in youtube.but your way of explanation was amazing.At the same time you are not mentioned your office address and where are you living.So I can understand you are not making videos for the commercial purpose and not giving any purchase links in the bottom of your videos.Please continue and make more videos like this.I hope You have a very bright future in the you tube.❤
So nice of you. Thank You.
Superb🎉🎉
Thank You.
Superb information sir
Thank You.
Manchi video sir amdhariki chaalaa useful information post chesaaru .Thanks.
Thank You.
Best projector video never seen before.
Thank You.
గురుజీ మంచి విషయం చాలా వివరంగా చెప్పారు. మీకు ధన్యవాదములు. 🙏
Thank You.
సార్ ఎప్పటినుంచో projector కొనాలి అనుకున్నాను. ఇప్పుడు ధైర్యం వచ్చింది. మాది రంపచోడవరం. మీకు కృతజ్ఞతలు.
Thank You.
Excellent details about projectors.All the very best. to your channel.
Thank You.
Super
Thank You.
Good vedio
Thank You.
చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్
Thank You Seshagiri gaaru.
Super sir ❤
Thank You.
Great job. 🎉🎉🎉🎉🎉🎉
Thank You.
Excellent sir. Very nice explination about projectors. Im Waiting for ur next upload anamorphic screen projector information.
Thank You .
Innallu ekkada unnav tammudu vere vallu perfect information ivvatledu meeru chala baga cheppru
Thank You.
WOW I THINK, REALLY IT IS BEST PROJECTOR DETAILED VIDEO IN TELUGU. ALL THE VERY BEST SIR. ALL MY DOUBTS ARE CLARIFIED IN THIS VIDEO. THANKS A LOT.
Thank you so much 🙂
Hi brother good morning
నేను 2023 లో WZATCO A1 PROJECTOR తీసుకున్నాను. రాత్రి సమయాలలో చాలా బాగా వస్తుంది. కానీ పగలు సమయంలో కొంచెం వెలుతురులో కూడా చూడలేకపోతున్నాం. మీలాంటి వీడియో ముందే చూసి ఉంటే నా నిర్ణయం మార్చుకునే వాడిని. చాలా బాగా చెప్పారు. మీ వీడియోలు మంచి కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంది.
Thank You brother.
నేను చదువుకునేటప్పుడు ఇంత బ్యూటిఫుల్ గా మాస్టర్స్ చదువు చెప్పి ఉంటే క్లాసులు మానకుండా, మినిమమ్ కలెక్టర్ అయ్యేవాడిని.చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు గురూజీ.❤❤❤
Thank You.
Thank You bro.
Thank You.
యూట్యూబ్ లో మిమ్మల్ని చూడటం చాల హ్యాపీ గా ఉంది, మి వీడియోలు నుంచీ చాల విషయాలు మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం 2010 నుండీ మీ కస్టమర్ నేను రాజమండ్రి నుండి
Thank You Sam gaaru.
Thanks a lot for the extraordinary information about the Projectors.
Glad it was helpful! Thanks.
Good n details n useful information..
Thank You.
best projector information guide laaga unnadhi sir
Thank You.
Very detailed and informative. Thanks.
Thank You.
చాలా చాలా బాగుంది. అలాగే సౌండ్ మీద ఒక మంచి విడియో చేయాలని నా మనవి.
Definitely mallikarjunarao gaaru.
Thank You.
Chala bagundi.Thank you.
Thank You.
ప్రొజెక్టర్ కొనడానికి ఎన్నో రోజులనుండి ఆలోచిస్తున్నాను.మీరు నాకు అవగాహన కల్పించారు.అన్నింటికంటే గొప్ప విషయం ఈ వీడియోవల్ల,మీరు చానెల్ లో పెట్టిన ఇన్ ఫర్ మేషన్ వల్ల మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారని అర్ధమైంది.కానీ ఇది కొనండి, అది కొనండి అని ప్రొజెక్టర్స్ లింక్ లు పెట్టకపోవడం వల్ల మీరు బిజినెస్ మైండెడ్ కాదని అనిపించింది.కానీ మీలాంటివాళ్ళు లోపలే ఉండిపోకుండా బయటకు వచ్చి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలి.సౌండ్ సిస్టమ్స్ పై కూడా మంచి వీడియోలు చేయగలరని నా మనవి.
Thank You.
Super చెప్పావు బ్రో ⚖️👌
Thank You.
Finally CLARIFIED!!
Thank You.
Thanks Anna.
Thank You.
Really Good Video sir! 🎉🎉My father's wondering to get a new projector and I don't have a clear clarity on that. Finally, get clarified!!
Thank You.
నేను ఇప్పటివరకు చూసిన ఆల్ టైం ప్రొజెక్టర్ వీడియోస్ లో ది బెస్ట్ వీడియో నీదే, great future all the best 🎉 I'm waiting for next videos..
Thank You brother.
Super
Thank You.
Bro thanks for the information im very happy seeing you after long time, please suggest me which is best projector, LCD, LED, DLP.
And my budget range is 40k and i need 300 inch screen because of i have resturant business I want to play out door at night time... kindly suggest me one
Good sir, edi best ani eyandi sir links and also how to construct room
నేను ఇక్కడ పలానా ప్రొజెక్టర్ కొనండి అంటూ లింక్స్ Share చేస్తే అది బిజినెస్ అవుతుంది. అలాచేయలేను కానీ,
మంచి ప్రొజెక్టర్స్ కొన్నింటిపై వీడియోస్ చేస్తా. అవి చూసి నిర్ణయం మీరే తీసుకోవచ్చు.
మీరు అడిగినట్లు futureలో Room Sizes పై తప్పకుండా వీడియో చేస్తా.
Thank You.
Excellent bro 💯👍🏻
Thank You.
👌👌👌👌👌👌👌👌 సూపర్ గా చెప్పారు
Thank You.
Very detailed explanations and good information to share
Thank You.
WOW... THANKS.
You're welcome!
From soo many days, I was wondering to buy a projector for my homely and family entertainment purpose and i finally clarified all of my doubts. Thank you bro❤️🙏🏻
Thank You.
Awesome video.Superb.I think you have a great future in TH-cam.
Thank You.
Very good and useful information sir. Thank you❤
Thank You.
Superb presentation..Very very informative video ...
Thank You.
Genuine information.🎉
Thank You.
రియల్లీ గ్రేట్ వీడియో sir.
Thank You.
Superb🎉
మంచి వీడియో చేసారు చాలా చక్కగా అన్ని విషయాలు తెలియపరిచారు....మీకు అభినందనలు 🎉....
నేను mi ultra short throw laser projector 2018 లో china నుండి తెచ్చాను...ఇప్పటికి చాలా బాగా పని చేస్తుంది....
Projector repair గురించి కూడా ఒక వీడియో చెయ్యండి.
మీకు మరి ఒకసారి అభినందనలు...
We will update the information about it on next videos. Thank You.
Good information. Thank you sir.
Thank You.
Thank you for the video, very well explained. For a room of size 11 x 11 with 7.1 home theatre what is preferred choice of projector. P.S not looking for too costly
Ravi Kiran gaaru You didn't mention your budget.
If you want to buy a projector under 40K, Epson, BENQ, and Optoma are good options.
Thank you.
Your way of explanation is very good, and you have good knowledge . It helps your subscribers to find a good product. I am so happy to be your subscriber. Best of luck.
Thank you so much 🙂
Best video in projectors. Thank you sir.🎉
Thank You.
Good Explanation Sajay garu. It's informative 👌
Thank You
Excellent explained
Thank You.
He is an electronics engineer fully experienced guy.
Thank You.
Very good information.😊
Thank You.
Very informative .Thank you brother.
Thank You.
Well Explained Brother
Thank You.
Barco and christie ane projectors gurinchi cheppandi anna😊
Definitely chestaa tammudu in future videos. Thank You.
Please subscribe for more videos. Thank you.
Thank You.
Good video sir
Thank You.
Very nice video.
Thank You,
Good KT bro👍🏻
Thank You brother.
Very usefull vedio sir👍❤
Thank You.
Well explained 👏
Thank you 🙂
🎉🎉🎉🎉❤❤❤
Thank You.
Genuine inf bro. Thanks for inputs 😊
Thank You.
Good 👍
Thank You.
Super Andi. ❤❤
Thank You.
నేను సౌదీలో ఉంటాను బ్రో 600 లో ఒక ప్రొజెక్టర్ చూశాను కొనవచ్చా కొనకూడదు నాకు ప్రొజెక్టర్లు అంటే చాలా ఇష్టం
చాలా బాగా చెప్పారు సార్ వెరీ గుడ్ ఐ యాం ఫ్రొం హైదరాబాద్
Thank You Sir.