కనీస జ్ఞానం లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందో తెలుసా? చూసి తెలుసుకోండి |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @mr.insanegenius666
    @mr.insanegenius666 ปีที่แล้ว +14

    Multiverse : Srimad Bhagavatam (10:87:41): Because You are unlimited, neither the lords of heaven nor even You Yourself can ever reach the end of Your glories. The COUNTLESS UNIVERSES, each enveloped in its shell, are compelled by the wheel of time to wander within You, like particles of dust blowing about in the sky.
    Oldest religion : KALPA VIGRAHA, an ancient Hindu idol, carbon dated to a mind-boggling 28,450 years ago, a period of time when none of the civilizations of history were known to exist.
    Kama : Sanskrit meaning of Kama is love desire as Kamadeva means God of love
    You might have learnt or heard about Kamadeva...
    Seed : Refferd as Beejam. Beejam Shakti Keelakam are three main parts of a mantra. Seed or Beejam means the main seed the empowers a mantra and seed falling down is not a physical seed it's a spiritual seed which cannot be seen but only can be felt like you can feel happiness but you can't see it physically...
    Mohini : Agni Purana, Shiva Purana, Brahmanda Purana, Ganesh Purana, Tripurarahasya, Padma Purana, Shrumad Bhagavatam. These all says about Incarnation of Vishnu as mohini. Verse eg : 8.12 : Sukadeva Gosvami said: The Supreme Personality of Godhead, Hari, in the form of a woman, captivated the demons and enabled the demigods to drink the nectar. After hearing of these pastimes, Lord Shiva, who is carried by a bull, went to the place where Madhusudana, the Lord, resides. Accompanied by his wife, Uma, and surrounded by his companions, the ghosts, Lord Shiva went there to see the Lord’s form as a woman.
    Ayyappa : Shri Bhutanatha Purana has a story about lord Ayyappa
    42:44 : Even I oppose Manusmriti because it's full of partiality and doesn't makes any sense as it is written by a man called manu and not God's originated book. But, in case of Mahabharata which is written by VedaVyasa and is considered as an Incarnation of Vishnu, Karna even though he was by blood a Kshatriya wasn't Kshatriya because of Kunti's mistake as she was kid at that time. Karna was raised as Shudra and throughout his life he talent of Bilvidya was suppressed only because of his caste. But later Duryodhana appointed him as the King of Anga because of his mesmerizing skills in archery. By this we can say Karna rosed as Shudra but later became Kshatriya because of his skills in archery field. So birth doesn't affect his/her professions...
    Jeeva Samadhi : best example is Shri Raghavendra swamy. Actual life of his was 700 years but went to Jeeva Samadhi at the age of 78 years at 1671...
    No one can see God until and unless he believes in him. And belief is not only the way. If you want to see God and his form, best way is to activate your chakras. At the final Chakra that is Sahasrara Chakra, you will see God...
    God : The only Ultimate God in materialistic world is Vishnu and rest all are deities...
    Even Ramayana is written by a man named Valmiki who was a hunter at beginning... and even it as also mistakes like Rama killed Vaali by cheating and Rama doubted his own wife who is considered as Pativrate..
    But you can't see anything wrong in Mahabharat as it is written by VedaVyasa who is incarnation of Vishnu...
    I totally respect you Manohar sir because of your work and research.., but Our Sanatana Dharma Purana are not just straight forward lines, you have to understand and go deeper in it to know the actual meaning of it...
    If you wanna debate, you should debate with a calibre person. Not with these half boiled bhakts like MR PRATICAL, debate with someone who read all purans and epics and Bhagavad Gita...
    This guy "mr pratical" don't even have a minimum knowledge of any of Hindu Scriptures and have tonnes of confidence. Same with Dharam Nirodh...
    I request you to debate with a people like Swami Mukundanada, Ravishankar Guruji...🙏🙏
    HARE KRISHNA ❤❤

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +16

      Very good. I need you in my next live stream. Can you come over on 29-October at 3pm?
      Let's sort this out.

    • @mr.insanegenius666
      @mr.insanegenius666 ปีที่แล้ว +3

      @@SatyaAnveshi Sir, if you prove me wrong just in the concept of multi verse in Bhagavatam, I'll definitely be available...

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +17

      @@mr.insanegenius666 Yes I will prove it wrong and I will even do a little better, I will show that the Gita is useless as a science book, useless as a moral teaching also. please have an open mind and come over on 29th Oct. See you then.

    • @mr.insanegenius666
      @mr.insanegenius666 ปีที่แล้ว +2

      @@SatyaAnveshi First you prove that here, I didn't asked everything. I asked only about multi verse concept. Prove me that Bhagavatam didn't say about multiverse. If you prove just this one, I'll definitely attend your livestream. Because even I should know how much you know about this...

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +12

      @@mr.insanegenius666 This is the reason I asked for a direct talk instead of sparring in comments. Did you realise you gave a reference from Srimad bhagavatam and not Bhagavad gita? Aravind here claimed in the Gita.
      Hence null and void.
      And let's talk about Bhagavatam on the live stream. I will show on screen what it actually means.

  • @Somavijaysagar
    @Somavijaysagar ปีที่แล้ว +100

    ఇలాంటి బత్తాయిల తోలు వలిచే వీడియో లు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.....😂

    • @అహంబ్రహ్మష్మి
      @అహంబ్రహ్మష్మి ปีที่แล้ว +1

      Mari nuventra gorrey peethuvaa

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว +1

      @@అహంబ్రహ్మష్మి
      ఇండియా మీద దాడికి వచ్చిన ప్రతీ విదేశీ జాతి వాళ్ళతోనూ "కలిసి పోయింది", వాళ్లకు సహకరించింది, ఆ పుణ్య, పవిత్ర, పురాతన, సనాతన, వైదిక, గొప్ప, మహా అని గొప్పలు చెప్పుకునే బాపనీచులు అని, నీకు నిజంగానే తెలియదా?
      ముస్లిం, మొఘల్, హిందూ రాజుల సంకలు ఆఖరికి బ్రిటిష్ వాళ్ళ సంకలు, కొన్ని తరాల పాటు, శతాబ్దాల పాటు నాకింది, వాళ్లే.
      ముస్లిం, మొఘల్ రాజులకు తమ స్త్రీలను ఇచ్చి మరీ మంచి చేసుకున్నారు.
      ముస్లిం, మొఘల్ రాజులను పొగుడుతూ, అక్బర్.నామా, అల్లా ఉపనిషద్ రాసింది వాళ్లే.
      బదులుగా, వాళ్ళ కొలువులో ఉద్యోగాలు, భూములు, డబ్బు, బంగారం, అగ్రహారాలు, బిరుదులు, సన్మానాలు "దొబ్బారు".!!
      అక్బర్.ను, తమ సోదరుడిగా, శంకరాచార్యుడు అనేవాడి గొత్రీకుడిగాను చెప్పుకున్నది, వాళ్లే.!
      ఇక హిందూ రాజుల సంకలు, కొన్ని తరాల పాటు, శతాబ్దాల పాటు నాకింది, మళ్లీ వాళ్లే.
      హిందూ రాజుల కోసం, గుడులకు (ఆస్థాన కవులలా) ఆస్థాన వేశ్యలను ఏర్పాటు చేసినది వాళ్లే.
      రాజులతో అశ్వమేధ యాగం, "సతి", బాల్య వివాహాలు, నరబలి వగైరాలు చేయించింది వాళ్లే కదా??
      ఇక బ్రిటిష్ వాళ్ళ సంకలు, కొన్ని తరాల పాటు, శతాబ్దాల పాటు నాకింది, మళ్లీ వాళ్లే.
      బదులుగా, వాళ్ళ కొలువులో ఉద్యోగాలు, భూములు, డబ్బు, బంగారం, అగ్రహారాలు, బిరుదులు, సన్మానాలు "దొబ్బింది" వాళ్లే.
      ఇప్పుడు వాళ్లకు ఉన్న ఆస్తులు అన్నీ, అప్పట్లో ఇట్లాంటి పతివ్రత వేషాలు వేసి "దొబ్బినవే".!!
      బ్రిటిష్ వాళ్ళు, ఇండియాను దోచుకుపోవడంలో బాగా సహకరించారు.
      బదులుగా, దేశ బహదూర్, రాజ బహదూర్, శాస్త్రి వగైరా బిరుదులు పొందారు.
      జమీందారులు కూడా ఇట్లాగే అయ్యారు.
      ఇప్పటి ఆ "శ్రోత్రియ"పుత్రుల్లో, ఎందరు ఆ ముస్లిం, మొఘల్ రాజులకు పుట్టిన అక్రమ, సంకర జాతి సంతానం ఉన్నారో, ఎవరు చెప్పగలరు?
      బేసిక్.గా ఇదీ వాళ్ళ ఘన చరిత్ర.
      ఇదంతా సమ్మరీ మాత్రమే.
      ఇదంతా, నీకు నిజంగానే తెలియదా.?
      ఈ దేశ చరిత్ర గురించి తెలియదు, సైన్స్ అంటే ఏంటో కూడా తెలియదు.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +18

      @@అహంబ్రహ్మష్మి ఏరా హౌలేగా. మళ్ళీ కనపడలేదు, ఎక్కడ చచ్చావు?

  • @BattaiMuchatlu
    @BattaiMuchatlu ปีที่แล้ว +40

    వెంకీ movie లో brahmanandam dialog we enjoyed a lot sir .... గుర్తొచ్చింది 😂😂😂

  • @bhanukrishna3427
    @bhanukrishna3427 9 หลายเดือนก่อน +21

    మనోహర్ అన్న.., నీకు దండం.., మీ మాటలు విన్నాక..,చాలా సంతోషం కలిగింది.,నేను అసంపూర్తిగా చనిపోతానేమోనని.., ఇన్నాళ్ళు బాధ కలిగేది..,ఇప్పుడు మీరు చెప్పే విధానం.., ఆధారాలు.. అబ్బో.., మాటల్లేవ్.., 🙏🙏🙏ఈ జన్మకు ఇది చాలు. 🙏🙏.. తృప్తి గా ఉంది... 😄😄😄👏👏👌👌👍👍

  • @kodithepagilipothadi3885
    @kodithepagilipothadi3885 ปีที่แล้ว +30

    మొత్తానికి సత్య అన్వేషి అన్నా #సీడ్ స్టార్ #ని ఇండస్ట్రీ లో ఇంట్రడ్యూస్ చేశారు..👌👌👌

  • @amaraveniramana8998
    @amaraveniramana8998 9 หลายเดือนก่อน +13

    23:54 మనోహర్ గారు! మీరు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకున్నాడు. పురాణాలు, ఇతిహాసాలు చదువరు.వాటిలో ఉన్న శాస్త్రీయతను వెదుకరు.కనీసం విచక్షణ ఉపయోగించి నడుచుకోరు.గుడ్డిగా ఎవడో రాసిందాన్నో చెప్పిందాన్నో నమ్మే మూర్ఖులు, ఇతరులను నమ్మించే మూర్ఖులు తయారయ్యారు.

  • @balakrishna-mi6oo
    @balakrishna-mi6oo ปีที่แล้ว +93

    SA గారు ఇంత మర్యాదగా రోస్ట్ చేయడం ఎవరి తరమూ కాదు
    నా భుతో నా భవిష్యత్❤😂

    • @vravikumar007
      @vravikumar007 ปีที่แล้ว +2

      బాగా చెప్పారు ❤

  • @sonoffarmer4963
    @sonoffarmer4963 ปีที่แล้ว +79

    మనోహర్ అన్నా ప్రతి punch వాడి దిమ్మ తిరుగుతుంది. We enjoy a lot manohara garu

  • @Badarinarayanarao
    @Badarinarayanarao ปีที่แล้ว +30

    Monohar ji ఇంత soft గా కడిగేస్తే ఎలా , దబిడ దిబిడే...❤

  • @chandrahrt
    @chandrahrt ปีที่แล้ว +38

    అబ్బా సాయిరాం.... చాలా రోజుల తరవాత నా సాడిజం సాటిస్ఫై అయ్యే వీడియో చూసా...

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว +3

      ALL the best.
      మీకు మరిన్ని వీడియోలు దొరకాలి అని కోరుకుంటున్నాను.
      నాకు కూడా same feeling.
      అందు వల్ల.😁😂🤣.

  • @nemalking5423
    @nemalking5423 5 หลายเดือนก่อน +4

    సంపూర్ణ బత్తాయిని చూసి ధన్యుణ్ణి అయ్యాను. బత్తాయి జ్ఞానం అమోగం. చక్కటి పుచ్చు బత్తై ఓటమిభవః

  • @vimal1973
    @vimal1973 ปีที่แล้ว +76

    నవ్వలేక చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్బుల్ మనోహర్ గారు, చెప్పండి.. 😂
    ఎరక్క పోయి వచ్చి ఇరుక్కు పోయాడు పాపం..

  • @parameshwarchippa8712
    @parameshwarchippa8712 ปีที่แล้ว +26

    You nailed it, Man. The right way of debating and the right way of making him to know his mistakes.

  • @Anusha_koppula
    @Anusha_koppula 7 หลายเดือนก่อน +3

    Throughout video I enjoyed alot 😅😅😅

  • @SG-Rao
    @SG-Rao ปีที่แล้ว +91

    Daaram Nirodh to Mr. Practical: అందుకే ఎవరైనా పిలిస్తే ఎగేసుకుంటూ పోకూడదు.

    • @krishna31122
      @krishna31122 ปีที่แล้ว +5

      😂

    • @Games-uz2rd
      @Games-uz2rd ปีที่แล้ว +5

      🤣🤣😂

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว +6

      బొక్కలో డాక్టర్ V.3.0.!!😁😂🤣.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +37

      (గ్రాఫిక్స్ లో తీసేస్తారు అనుకున్నాను) - ఎం స్ నారాయణ స్టైల్

    • @TarunKanthK
      @TarunKanthK ปีที่แล้ว +4

      @@SatyaAnveshi
      I think Mr.Practical is suffering from Dislexia. But especially in Telugu.
      He cannot read or write Telugu.
      Even in the comment he wrote (in the previous thread), he got spelling of half of the words wrong.
      (Like Abhishek Bacchan's character in Dasvi movie. Or that kid in tere zameen par.)
      I have seen three such people in my life. In most of the cases even though they studied Telugu until 10th class. They don't learn the language. Not even alphabet. Cannot even read single word.
      But muggs some words into their memory, without understanding. Like how some people muggs the mathematical equations.
      If you can observe, in his videos also he always presents the audience with English versions of the holybooks. 🧐

  • @sureshlingineni
    @sureshlingineni ปีที่แล้ว +32

    I am ready to offer compensation to those responsible for bringing individuals of this nature to the SA channel. I am open to providing compensation of up to Rs. 5000 to even the guests involved. The outcome of whether SA or the guest wins is not a concern for me. This gesture serves as a modest contribution on my part to foster better questioning skills within society..

    • @prmkumar596
      @prmkumar596 ปีที่แล้ว

      Superb ...

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏.

    • @Pavankumr18
      @Pavankumr18 ปีที่แล้ว

      🎉🎉

  • @chilumulashankar9408
    @chilumulashankar9408 4 หลายเดือนก่อน +5

    SA మనోహర్ గారు ur great, జైభీమ్

  • @Rajendraprasad_A
    @Rajendraprasad_A ปีที่แล้ว +29

    Manohar Sir, we literally enjoyed the stream..😂😅😮😊

  • @mahikommathoti
    @mahikommathoti 8 หลายเดือนก่อน +3

    డబ్బులు కోసం ఈ బతాయిలు చేసే వెడియో ల వలన శంక నాకి పొత్తున్నారు , థాంక్స్ ఫర్ డిబెట్

  • @ravikumark3133
    @ravikumark3133 ปีที่แล้ว +19

    Manohar gaaru awesome 👌, great open-minded discussion, we like you

  • @Janakiram_world99
    @Janakiram_world99 ปีที่แล้ว +18

    బాగా నవ్వుకుని చాలా రోజలయ్యింది మనోహర్ గారు .....thank you

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 ปีที่แล้ว +20

    భలే person ని పట్టారు మనోహర్ గారు...
    Well done...

  • @Somavijaysagar
    @Somavijaysagar ปีที่แล้ว +12

    పాపం మనోడికి పులుసు కారిపోయింది...ఈ వీడియో పస్ చేసి మరి mr.perfect వీడియోస్ ఛానెల్ లో వీడియోస్ చూసాను.... మీరు పెట్టిన caption exact గా set అవుతుంది.... మనం ఒక సబ్జెక్ట్ పై వీడియో తీసినప్పుడు ఒకనీసం ఒక అవగాహన అన్న ఉంటుంది ఆ అవగాహన లేకుండా నోటికి ఏది పడితే అది వాగేసి మాట్లాడితే ఎలా ఉంటుంది ఇతగాడి ఛానెక్ చూసిన ఈ వీడియో లో అతడు మాట్లాడే విధానం చూసిన అర్థం అవుతుంది.....

  • @DVPG_Kings
    @DVPG_Kings ปีที่แล้ว +74

    సజీవ సమాధి అంటే మన బాడీని వదిలి యూనివర్స్ లోకి వెళడం,
    SA : ఎపుడైనా వెళ్ళారా 😂😂❤ 58:45

    • @manishibidda
      @manishibidda ปีที่แล้ว +11

      This is 😂my fav part of all I almost got stomach pain by laughing 😄
      (Especially vadu ala ayina malli titigiraru ante.......
      Me in my mind: death left the chat)

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว +4

      అతడు, "నేను వెళ్ళాను, ఇప్పుడు మాట్లాడుతున్నది నా ఆత్మ మాత్రమే, నేను physical world లో లేను" అంటే పరిస్తితి ఏంటి??😁😂🤣.

    • @vravikumar007
      @vravikumar007 ปีที่แล้ว +1

      Savage 😂

    • @parishilana
      @parishilana 4 หลายเดือนก่อน +1

      ​@@benmmbk765 భక్తి పరాకాష్టకి వెళ్ళినప్పుడు యే సొల్లైనా చెప్తారు????

    • @Ichigokurosaki-jy5nx
      @Ichigokurosaki-jy5nx 2 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @Tank.3d
    @Tank.3d 9 หลายเดือนก่อน +7

    టచ్ చేయకుండా నే mr . Practical ని బద్దల్ బాసింగల్ చేసిన మనోహర్ గారికి అభినందనలు 🎉😅

  • @kvc3976
    @kvc3976 ปีที่แล้ว +3

    మనోహర్ గారు మీ ఓపిక ,కోప్పడకుండా మీరు ఇచ్చిన సమాధానాలకు, అంత ఓపికకు 🙏 .నాకెందుకో ఈ మాటలన్నీ వినిన తర్వాత చెప్పాలనుకున్నాను.

  • @Murali_Krishna_KAG
    @Murali_Krishna_KAG ปีที่แล้ว +25

    @MR.PRACTICALO బ్రదర్ ముందుగా ఇక్కడికి వచ్చినందుకు మీకు అభినందనలు. మీరు మళ్ళీ ఈ స్ట్రీమ్ అంతా వినండి. మీ ఇద్దరిలో మాట్లాడటానికి, సమాధానాలు చెప్పటానికి ఎవరు ఇబ్బంది పడ్డారో, ఎందుకు ఇబ్బంది పడ్డారో గమనించండి. కచ్చితంగా మీరే అని తెలుస్తుంది. మీ లోపం ఏంటో గుర్తించండి. సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి. మనోహర్ గారిలా నిజం వైపు మాత్రమే నిలబడండి. మరో సత్యాన్వేషి గా మారండి. అప్పుడిలాంటి పరాభావాలుండవు. All the best 👍

    • @vravikumar007
      @vravikumar007 ปีที่แล้ว +2

      ఇంత మెత్తగా చెప్తే బత్తాయిలకు ఆర్షం కాదు సోదరా ❤

  • @Vijaykumar12341234
    @Vijaykumar12341234 ปีที่แล้ว +48

    ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తే, ఇంకా knowledge పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుకోవచ్చు. నేర్చుకోవచ్చు.

  • @nani-1432
    @nani-1432 ปีที่แล้ว +9

    ఈ వీడియో కి చాలా ఫాస్ట్ గా వ్యూస్ వచ్చాయి ❤

  • @nagendraprasada5065
    @nagendraprasada5065 ปีที่แล้ว +19

    Manohar garu, i appreciate videos where you explain topics say, manu smriti, geetha and the like due to their education value brought in by your great effort, more than the discussions. I admire your humanistic values and tons of patience to tolerate stupidity. Mr Practical 0 (all caps and self admittedly zero) takes the cake among all the streams. He is the best example of chutzpah ever

  • @rmtalks4645
    @rmtalks4645 2 หลายเดือนก่อน +1

    మీరు ప్రశ్నల వేస్తుంటే నిజం ఎప్పటికీ తెలియాలి జనాలకు

  • @DVPG_Kings
    @DVPG_Kings ปีที่แล้ว +32

    కామ అంటే ఏంటి ?
    గూగులో వెతకండి ?
    గూగులో తెల్లోడు రాసిందండి. నాకు మీ పుస్తకంలో కావాలి 😂😂😂 22:27

    • @prabhakarj931
      @prabhakarj931 ปีที่แล้ว

      Google anedi web lo ippatke unna samaachaaraanni vetiki pette software maatrame, kani andulo samaachaaram undadu. Adi vetiki ichche web documents lo content right kaavachchu, tappu kaavachchu.

  • @Somavijaysagar
    @Somavijaysagar ปีที่แล้ว +13

    నేను ఈ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూసాను బ్రో

  • @daschenji3895
    @daschenji3895 ปีที่แล้ว +38

    బుద్దుడు dhynam అయిన తరువాత. ఏమ్మన్నడో తెలుసా? "అబ్బా కాళ్ళు బాగా తిమ్మిర్లు పట్టేసాయి రా, కాస్త walking పోదాం"😢😂

    • @Kaamidy
      @Kaamidy ปีที่แล้ว +1

      😂😂😂

    • @JavedKhan-e7v7t
      @JavedKhan-e7v7t ปีที่แล้ว +1

      😂😂😂

    • @Regala07
      @Regala07 ปีที่แล้ว +1

      😂😂😅

    • @dravidianculture22
      @dravidianculture22 10 หลายเดือนก่อน +1

      🙏🏼🙏🏼🤣🤣🤣🤣🤣🤣🤣

    • @srinivaspanuganti5609
      @srinivaspanuganti5609 9 หลายเดือนก่อน

      Navvi navvi chachipothe evaru bro responsibility 😂😂😂

  • @butharajuparamesh7385
    @butharajuparamesh7385 ปีที่แล้ว +26

    ప్రతిదీ మన గ్రంధాల్లో ఉంది అంటారు గాని గ్రంధాల్లోకి వెళ్లి చూస్తే ఏమీ ఉండదు అన్నమాట.

    • @satraj2815
      @satraj2815 ปีที่แล้ว

      Nuvvubchadavara.. Ilaanti edhavalu cheppindi vinte ilaage untundi.. Burra tskkuva edhava

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +1

      @@satraj2815 నీ బతుక్కి నువ్వు చదవలేదు గాని ఎదుటివాళ్ళకు బోడి సలహాలు ఇవ్వటం. తిక్క సత్తిరాజు.

  • @muralikrishnatholla5222
    @muralikrishnatholla5222 ปีที่แล้ว +12

    ఒక్క ప్రశ్న అంటే ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం లేదు.......ఒక్క బుక్కు చదవలేదు....గుడ్డిగా వీడియో లు చేస్తే నమ్మేస్తారు అనుకుంటున్నాడు.......ఇపుడే కాదు అతను మళ్ళీ మళ్ళీ వచ్చిన చెప్పలేడు....అతనికి ఏమీ తెలియదు అని అర్థమై పోయింది..........మనోహర్ గారు సహనం కోల్పోకుండా అడిగినా ప్రశ్నలకి దిమ్మ తిరిగి ఉంటుంది.....మీకు ధన్యవాదాలు..🙏🏻🙏🏻
    అతని తర్వాత వీడియో కోసం ఎదురు చూద్దాము.....బహుశా పెట్టడేమో మళ్ళీ...................కనీసం బాసింగలు అంటే కూడా తెలియని అతనితో డిబేట్ అంటే నవ్వొస్తుంది.............
    సత్యం కోసం మాత్రమే ఈ సత్య అన్వేషి ఛానల్.....ఎవరైనా ఎపుడైనా ఈ వేదికకి రావొచ్చు......365 days 24/7 welcome బోర్డు పెట్టే ఉంటుంది......soo caaalled బత్తాయిలు ఈ ఆహ్వానం మీకే............

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว +3

      "మళ్లీ ఎవడైనా వస్తాడా".!!😁😂🤣.

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 ปีที่แล้ว +12

    అయ్య బాబోయ్ నన్ను వదిలేయండి సార్ నిజంగా నాకేమీ తెలియదు

  • @smnr_6789
    @smnr_6789 ปีที่แล้ว +11

    Seen many viedos roasting fools using cuss words, but SaytaAnveshi proved that roasting can be done by being patient too, Hats off Manohar garu.

  • @SriHarshaChilakapati
    @SriHarshaChilakapati ปีที่แล้ว +15

    కనీసం ఏదైనా ఒక తెల్లడిని తెరిచి చూసినా సరే తెలిసిపోతుంది కదండీ వీడికి ఏమీ తెలియదని. వావిళ్ళ వారి సంస్కృత తెలుగు నిఘంటువు తెరిచి చూస్తే మకర అంటే మొసలి అని ఉంది. మరి అది డైనోసార్ అని ఎలా చెప్పారు? మీరు మాత్రం బాగా ఇరగదీశారండీ మనోహర్ గారూ.. we certainly enjoyed a lot sir..

  • @prash443
    @prash443 ปีที่แล้ว +8

    These is a specific term for these kind of people! "harmonal teens". They dont read or learn anything, but are ready beat people ! Radicalization is in full swing! Appreciate your efforts Manohar!

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +11

      I think the colloquial terms for such people are Nibbas and Nibbis. :-)

  • @Tank.3d
    @Tank.3d 8 หลายเดือนก่อน +2

    @MR.PRACTICAL0 ని కుర్చీ ని మడత పెట్టి .... భలేగా మింగారు 👌👌

  • @Tank.3d
    @Tank.3d 8 หลายเดือนก่อน +3

    ఈ వీడియో తో మొత్తం బత్తాయి బ్యాచ్ ని ఉచ్చ పోయించి నారు .. శభాష్ మనోహర్ గారు 🙌🙌

  • @asromstudio5952
    @asromstudio5952 ปีที่แล้ว +5

    I'm very excited to see another upcoming debate with MR.Practical ........Crazy guy..naugty guy. Silly guy also..im impressed with his bold speeches with no truth 😂😂😂😂

  • @TarunKanthK
    @TarunKanthK 10 หลายเดือนก่อน +3

    53:00 that point about how sudra becomes Brahmin, and how Brahmin becomes sudra. 👏

  • @Priya94949
    @Priya94949 3 หลายเดือนก่อน +1

    I became ur fan after this vedio super బయ్య please go on

  • @shankarkandikatti498
    @shankarkandikatti498 ปีที่แล้ว +13

    మీరు ఇలా ప్రశ్నించడం వల్ల వేరొకళ్ళు కూడా అబద్ధపు వీడియోలు చేయాలంటే భయపడాలి ఏదైనా గ్రూపులతో వీడియోలు చేయాలి ఎవరైనా సరే మీకు ధన్యవాదాలు సత్య అన్వేషిగారు మీరు ఇలాంటివి ఎన్నో ప్రజలకి తెలియజేయాలి

  • @tejesh3763
    @tejesh3763 8 วันที่ผ่านมา

    One of the super vedio SA garu idhi... Subscribers kantey chusinavallu double unnaru dheeniki maathram... 30k mark ni touch chesindhi... Reach baaga vachindhi.. inka munmundhu marintha reach peragalani korukuntunna SA garu.

  • @DenBrunaSvenskan
    @DenBrunaSvenskan ปีที่แล้ว +63

    సీడ్స్ పడ్డాయో లేదో తెలీదు గాని పార్టికల్ గాడికి టెంకలు పడ్డాయి.

    • @DVPG_Kings
      @DVPG_Kings ปีที่แล้ว +8

      సీడు గోల ఏంది బయ్యా 😂😂😂

    • @Mewtwo2393
      @Mewtwo2393 ปีที่แล้ว +6

      Aa seeds sadhana dwarane pondhagalam 😂😂😂

  • @madeinandhra12-rk5mw
    @madeinandhra12-rk5mw ปีที่แล้ว +75

    Manohar, you need the Nobel Award for Patience to invite such simpletons to your channel. These "Konni Konni Cutout Choose nammeyali dude" gangs are popular and unstoppable in countries where basic high school education is not contemporary and where college education and science are just for salaries but not to make us think rationally.

    • @prabhakarj931
      @prabhakarj931 ปีที่แล้ว +3

      Full entertainment

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +30

      @ambedkarism.poisons.malepower మరి చేతనైతే నువ్వు రావాలి కదరా? నీ మతమే అంత మరి. దద్దమ్మలని పిరికిపందలని తయారు చేస్తుంది. అతను కనీసం వచ్చే ధైర్యం చేసాడు. అతని నీకంటే వందరెట్లు నయ్యం. మూసుకుని అవతలకి పో ఎదవ సన్నాసి.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +15

      హ హ హ. దమ్మిడీ కొరగాని ఎదవ్వి నీ బోడి బతుక్కి చతురత తెలుసుకునే ఇంగితం ఉందా రా? లైవ్ కి వచ్చి ధర్మాన్ని కాపాడలేని కాషాయ ఎదవలు అందరు బోడి ఫోజులు కొట్టటం. :-)
      ఇంకా పెట్టు కామెంట్లు. నీ సనాతన ధర్మం లో చిల్లర బతుకులు ఎలా ఉంటాయో అందరికి తెలియాలి.@ambedkarism.poisons.malepower

    • @prashanthreddy5436
      @prashanthreddy5436 ปีที่แล้ว +4

      @ambedkarism.poisons.malepowerkukalu ra meru

    • @shravanbujji
      @shravanbujji ปีที่แล้ว

      ​@ambedkarism.poisons.malepower గాడిద వచ్చింది

  • @manishibidda
    @manishibidda ปีที่แล้ว +13

    Evadu question osthe dhimma thirigi mind block ayipodho ade manohar gadu
    I'm not in support of person worship that should include you too as you said
    But ee stream lo miru chupinchana patience and mee knowledge kosam miru pettina effort for many years ki ee dialogue oka special appreciation anukondi 😅

  • @Somavijaysagar
    @Somavijaysagar ปีที่แล้ว +4

    Literally final గా సమాధానం వచ్చింది...

  • @BeingRationalist
    @BeingRationalist ปีที่แล้ว +6

    Wow.. what a video .. awesome 🎉 sathyanveshi garu.. great work 👏 👍

  • @Iamadamant-d8l
    @Iamadamant-d8l ปีที่แล้ว +12

    Belief gives confidence. But confidence without clarity is disastrous on this planet and there is no substitute for clarity. 🌹

  • @revolutionworld4408
    @revolutionworld4408 ปีที่แล้ว +62

    రావడం ఎందుకు🤦‍♂️ ఎదవ అని నిరూపించుకోవడం ఎందుకు 🤦‍♂️పెద్ద పుడింగి లాగా వచ్చాడు

    • @ravisoljar6803
      @ravisoljar6803 ปีที่แล้ว +7

      బత్తాయి గాళ్ళు అంతే..😂😂😂

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 ปีที่แล้ว

      ఎదవలు అంతే

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @jjks1000
    @jjks1000 ปีที่แล้ว +10

    Dude… satyaneshii….. you rocks man…. You rockkzzzzz

  • @manjulabolla7334
    @manjulabolla7334 ปีที่แล้ว +3

    Bhayya chaala suuper.. Today delicious food ICHCHAAVU bhayya.. Thank you very much

  • @Hrushikeshm85
    @Hrushikeshm85 ปีที่แล้ว +14

    ఇలాంటి అజ్ఞానపు ఖనులు, నేర్చుకోవడం అనే ప్రక్రియ ఉందని తెలియని మూర్ఖులు కూడా వాదనలు చెయ్యడానికి, బోధనలు చెయ్యడానికి తయారుగా ఉంటారనేది సృష్టియొక్క రహస్యాలలో ఒకటి! పైగా ఏవేవో random ఇంగ్లీషు పదాలు వాడడం, మతిలేని వాదనలు చేయడం - "అకటా విధినేమందుము సంజయా"!

  • @SG-Rao
    @SG-Rao ปีที่แล้ว +23

    One of the epics.
    Mr.Practical0: Show me your face I will tell your future.
    SA: I wish you saw your face in the mirror, atleast you would have known your future 😂😂

  • @strangerstranger-i8n
    @strangerstranger-i8n 4 หลายเดือนก่อน +1

    Super comedy ...we enjoyed it a lot

  • @sivaramaprasad3139
    @sivaramaprasad3139 ปีที่แล้ว +7

    ఇతనికి విషయ పరిజ్ఞానం లేదు. మీరు చాలా మర్యాదగా, చాలా సమయం ఇచ్చి చర్చించారు. కానీ ఇతను కొంత నయం. పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనలేదు. కొంత తప్పు ఒప్పుకున్నాడు. సమాజానికి పెద్ద ప్రమాదం లేదు. సాయి దీపక్ లాంటి విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళతో మీ చర్చ వుండాలని నా కోరిక. మీకు సరైన గుర్తింపు వస్తుంది. సమాజానికి ఎంతో ఉపయోగం కూడా.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +8

      నాకు గుర్తింపు వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, అంత ఆశ కూడా లేదు. ఉండుంటే ఎప్పుడో కెలికి కెలికి గాలివాన చేసేవాడిని. ఇది మెదడు తో చేసేపని. సింగల్ సాంగ్ స్టార్ లాగ ఒక్కసారి పెద్ద వీడియో తో పాపులర్ అయ్యి వారం రోజుల్లోనే, నెలరోజుల్లోనే చల్లారిపోయే నిప్పు కాదిది. But thanks for your suggestion andi. We will see where this will go.

  • @raghubabu3060
    @raghubabu3060 ปีที่แล้ว +7

    ఆక్ ఈజ్ పాక్...పాక్ ఈజ్ ఆక్. ...ఆక్ పాక్ ఈజ్ కరివేపాక్....అది సనాతన ధర్మం

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 ปีที่แล้ว +16

    Aa string vinod గాడు కూడా ఏడుస్తాడు నన్ను కూడా బుక్ చేసేశాడు అని...

  • @dinakarjanga6710
    @dinakarjanga6710 2 หลายเดือนก่อน +1

    Sir...my sincere hats off to your immense patience. You Maintained diginity in the entire conversation even though the other person showed arrogance and could not answer not a single question raised by you.

  • @bossgandy
    @bossgandy ปีที่แล้ว +21

    He started by asking if Manohar is an atheist or a religious fanatic :) as if he thinks they are closely related :) if anyone is a fanatic, it’s well proven by the end of the video. I don’t understand how people like this make such confident videos without reading a single source book or making some rational analysis. He is not even using common terminology of vedanta to talk about soul, sadhanana etc. I think all his “education” is from watching TH-cam videos of String

    • @vishwakumar2864
      @vishwakumar2864 ปีที่แล้ว +1

      And "Mr. Practicalo" himself admitted that he would beat and trash those who question his blind faith. Basically he is a looney religious fanatic. Just like christian and muslim fanatics.
      And he didnt even read manusmriti that he is so overconfidently inflating.

  • @wanderingbuddhas
    @wanderingbuddhas ปีที่แล้ว +18

    Enni Rojulu Nandi...waiting elanti video kosam..😂

  • @prasanthmalla
    @prasanthmalla ปีที่แล้ว +12

    Manchi comedy timing undhi Andi miku Manohar garu....😂😂... 8:12.... 28:45 (😂😂😂) 30:23.....

  • @rajeshkumarkarnamyogananda6098
    @rajeshkumarkarnamyogananda6098 ปีที่แล้ว +13

    nuvvu naaku nachav movie venky mama prakash raj template:
    SA: Intaki manakemochu
    Mr.Practical: 4.5 years saadhana chesi seed veyadam vachu 😂😂😂
    Athadu movie Brahmaji mahesh babu template:
    SA : Seed ela padindo chupinchu
    Mr. Practical: Balavantam chestarenti seed ela padindo chupiyatam maa inta vanta ledu 😂😂😂😂😂

  • @freethinker6006
    @freethinker6006 ปีที่แล้ว +4

    చక్కటి విద్యార్థి,

  • @photographymaniac2529
    @photographymaniac2529 ปีที่แล้ว +7

    What a clarity of thought and statement, AMAZING 😍😍😍😍

  • @nandakishorekishore3712
    @nandakishorekishore3712 ปีที่แล้ว +13

    మనోహర్ గారు ....వాళ్లకి ఏమి తెలియక పోయిన , వాళ్ళు ఏమి చెపితే అది అన్ని మూసుకొని వినాలి అంతే.

  • @KidsWorld9558
    @KidsWorld9558 ปีที่แล้ว +3

    Chalamandhiki yemi teloyakundane bajana betch andi. Super Satya anveshi garu .

  • @pagadalaarvind5799
    @pagadalaarvind5799 ปีที่แล้ว +19

    Manohar only used 10% effort only. Imagine if soul questions rised then definitely his soul will leave his body

  • @shahidyousuf2230
    @shahidyousuf2230 ปีที่แล้ว +6

    You listened to his Rant patiently... Kudos sir... 👏

  • @vj-qh1ip
    @vj-qh1ip ปีที่แล้ว +16

    బత్తాయి గాళ్ళు అంతే బత్తాయి గాళ్ళు అంతే😂😂

    • @Pavankumr18
      @Pavankumr18 ปีที่แล้ว +1

      Aithe okkk😂😂😂

  • @NationFirst00723
    @NationFirst00723 ปีที่แล้ว +11

    Manohar garu I felt sorry for this guy. Okka point ki koda answer ledu andi paapam. Great job Manohar sir. Keep going

  • @chrohit249
    @chrohit249 ปีที่แล้ว +36

    భాయ్యా చాలా బాగా ఇచ్చేశారు.......😅😅😅 .Same ఇదే విధంగా దారం నిరోద్ గాడికి పడాలి......

    • @Rational_Human1
      @Rational_Human1 ปีที่แล้ว +2

      దారం నిరోద్ cunning wolf వాడు, ఎలాంటి మీటింగ్స్ కి రాడు దొరికిపోతాడు అని....

    • @scepticgene
      @scepticgene ปีที่แล้ว +12

      Idi chusaka evadina ostada? (Bramhi expression)

    • @Guruabt
      @Guruabt ปีที่แล้ว +2

      ​@@scepticgeneకష్టమే

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 ปีที่แล้ว +4

      Vaadu e show ki vachhe dhairyam cheyyadu.

    • @rajeshknowledge
      @rajeshknowledge ปีที่แล้ว +1

      Nirodh ki athi telivi vadu radu. vadi chu bhaktulu vastaru vanni defend cheyadaniki.

  • @yoganandsagar5203
    @yoganandsagar5203 ปีที่แล้ว +12

    The most important thing he contributed to the discussion: "అర్థం కాలా"

  • @twentyiv6521
    @twentyiv6521 ปีที่แล้ว +24

    From my personal experience i dont think a religious extremist would ever accept that they have lost the debate. or atleast say something like "this debate made me question my beliefs"
    most of the debates go like this:
    when you read english translations they'll say "english is a non native language, so the translations are wrong"
    when you read telugu or other native language translations(Excluding sanskrit) "those translations arent authentic"
    when you read the sanskrit version. "you took it out of context" "you misinterpreted it" "you need to learn from a guru"
    thats how they escape, and live in their lala land.
    but one thing funny about these morons is that, when you are taking a dig at a religion which they dont like. they dont care if you are using english translations or if you are misinterpreting it/taking it out of context or if you learned it from a guru or imam.
    most of the religious extremists train themselves at debating with other religious extremists. and to be precise it is not even a debate. its mostly insulting each others religion. and they find it hard when it comes to dealing with atheists because atheists dont have a god. so they resort to vulgar behavior or talk ill about women from your family.

  • @RV-ye7hz
    @RV-ye7hz ปีที่แล้ว +3

    Excellent work SA.

  • @ravikumarv3083
    @ravikumarv3083 ปีที่แล้ว +5

    SA garu, hats off to you. Thank you very much for doing such a wonderful thought provoking videos. No words for this video especially.

  • @shravanthkokkula4534
    @shravanthkokkula4534 ปีที่แล้ว +3

    @SatyaAnveshi kudos man.. 🎉🎉

  • @ex-hinduiamazad143
    @ex-hinduiamazad143 ปีที่แล้ว +19

    ఈ మతస్తులంతా డొంకతిరుగుడు సమాధానాలు ఇస్తుంటారు 😂😂

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 ปีที่แล้ว +3

    Hatsoff you Manohar brother 👏👏👍👍

  • @heybro345
    @heybro345 ปีที่แล้ว +23

    Source of info: Saadhana bro. Trust me bro

    • @anudeep121
      @anudeep121 ปีที่แล้ว +5

      seeds marchipoyaru ...

    • @heybro345
      @heybro345 ปีที่แล้ว +4

      @@anudeep121 😂😂

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 ปีที่แล้ว +11

    Humanist..❤మాములు పంచ్ కాదు

  • @SG-Rao
    @SG-Rao ปีที่แล้ว +19

    Mr Practical in his video “nuvvu Bhagavadgita chadivaanu ani annaavu kadaa, Bhagavadgita lo multi-universe concept clear gaa untundi”
    SA: Can you pls share the section and stanza in which multi-universe is mentioned in Bhagavadgita?
    Mr.Practical: 😟☹️🙁😫😩😢😥😨😰 (SA naa gooba pagala kottaadu).
    ------------
    Many more to come.

  • @SG-Rao
    @SG-Rao ปีที่แล้ว +31

    Mr.Practical0: కామం అంటే Love and Desire అని నా opinion.
    (అది ఒక భాష లో పదం రా అయ్య. నీ ఇష్టం వచ్చిన అర్ధం దానికి పెట్టకూడదు. ఇంకా నయం. జటాయువు అంటే dinosaur అని "నీ అర్ధం" చెప్పి, రామాయణంలో దాని రిఫరెన్స్ ఉంది అని చెప్పకూడదు రాజా)

    • @sattenapalliyaswanth9986
      @sattenapalliyaswanth9986 ปีที่แล้ว +5

      Ippudu mr practical oka ammai ki propose chesthe i kama vacha u antadu endhku ante kama ante love and desire kada 😂😂😂😂😂

  • @scepticgene
    @scepticgene ปีที่แล้ว +9

    Its pure savage! Hulk smash!!

  • @bhavani3517
    @bhavani3517 9 หลายเดือนก่อน +1

    Manohar gaaru mee knowledge super.

  • @wanderingbuddhas
    @wanderingbuddhas ปีที่แล้ว +4

    Ayya babboi...great elanti knowledge Leno luthoo matalddadam chala great...knowledge Important kadhu...patience anedi wisdom ki minchi...Manohar..great

  • @Ramachandraiah.T
    @Ramachandraiah.T 8 หลายเดือนก่อน +1

    Sathya Anveshana garu meeku sariyian vykthitho Debate cheyandi. Manohar vaste fellow. Don't time vaste just like Manohar. You are a too exelent sthya garu

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  8 หลายเดือนก่อน +1

      ఎం మాష్టారు, పొద్దున్నే మందు కొట్టి కామెంట్ పెట్టారా? పైగా మీ కామెంట్ కి మీరే లైక్ కొట్టుకున్నారు?

  • @prabhuteja3642
    @prabhuteja3642 ปีที่แล้ว +19

    @SatyaAnveshi: నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది sir responsibility.
    I mean...who is responsible i say...
    Seed part మాత్రం బద్దలు బాసింగాలు అయిపోయాయి Mr. Practical కి.😂😂😂

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 ปีที่แล้ว +2

      😂😂

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว +1

      ఈ "డోస్" సరిపోదు అని నా ఫీలింగ్.!!😁😂🤣.😁😂🤣.
      ఎందుకంటే, ఆ బొక్కలో డాక్టర్ అనేవాడికి చాలా "డోస్" ఇవ్వడం జరిగింది.
      తెల్లారి, మళ్లీ అదే వంకర తోకతో, అతడు, వంకర వీడియోలు చేశాడు.
      అందుకే, ఆ "డోస్" సరిపోదు అని ఫీల్ అవడం.😁.

  • @rohithk4940
    @rohithk4940 ปีที่แล้ว +9

    Manohar garu Look at his shameless behaviour at 57:31
    This is why they want you to reveal your face, so that they can threaten and harass when they cannot debate logically.

  • @TarunKanthK
    @TarunKanthK ปีที่แล้ว +27

    Time stamps from his video. Questions to Mr.Practical గారు.
    06:39 ఆ rock paintings Australia లోనివి. ఇండియాలో chattisgarh లోనివి కాదు.
    Chattisgarh లోనివి అని India times వారు తప్పుగా ప్రచురించారు. ఆ తరువాత fack check organisations fack చేస్తే బయట పడింది.
    7:30 భైరి నరేష్ సూర్యుడు గురించి అన్న మాట
    "సూర్యుడిని మన పుస్తకాలలో దేవుడు గా, విష్ణువుకి సమానంగా రాసుకున్నాం.
    ఇప్పుడు మనకి తెలిసింది. సూర్యుడు కేవలం కొన్ని physical laws ద్వారా పని చేస్తుస్తుందే తప్ప దేవుడిగా చూడాల్సిన అవసరం లేదు." అని.
    దానికి మీరు చెప్పిన సమాధానం మా పుస్తకాల్లో ఋషులు, మునులు కూడా science చెప్పారు అని.
    ఒక వ్యక్తి చెప్పిన point A నిజం కాబట్టి. (ఎలాగో నిజం కాదు, మీరు ఇంకా multi demention theory ఎక్కడ ఉందో వివరణ ఇవ్వాల్సి ఉంది.)
    నిజం ఐనా కూడా Point A నిజం Rule B వినాలి అని rule లేదు.
    దాన్ని "Non sequitor" అంటారు. అదొక "Logical Fallacy".
    2 points కి link లేదు. సూర్యుడిని మనం పూజిస్తున్నాం.
    ఎందుకు పూజిస్తున్నాం అనేదే ప్రశ్న.
    Ancient Hindus cosmos గురించి కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఆ మతంలో cosmological objects like సూర్యుడు, చంద్రుడు etc పూజించాలి అంటే.
    మరి చైనా gun powder కనిపెట్టింది కాబట్టి చీనీలు అందరూ gun powder కి పూజ చెయ్యాలా !
    England లో steam machines, mechanised spinning wheel లాంటి inventions జరిగాయి కాబట్టి వారు ఆ spinning wheel కి, లేదా చక్రానికి పూజ చేస్తున్నారా ? 🙄🤔🧐
    13:25
    ఇంతకీ ఆ భీజాలు సాధాన చేస్తే మనకి కూడా వస్తాయా ?
    శరీరంలో ఎక్కడ వస్తాయి ?
    సర్జరీ చేయించుకోవాలా ?
    సాధన నుంచి దూరంగా ఉండడం మంచిదా ?

    • @twentyiv6521
      @twentyiv6521 ปีที่แล้ว +4

      wouldnt be a surprise if he counters your answer by saying "Australia india lo okka part ga undedhi, ah time lo astra alayya anni piliche vaalu. akkada weapons store chesukune valu"

    • @Ash-zi2py
      @Ash-zi2py ปีที่แล้ว +3

      @@twentyiv6521 🤣😂 Australia okkapudu astra alayya , baga chapav bro.

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว +2

      ఆ గ్రహాలు, నక్షత్రాల గురించిన "జ్ఞానం" ఈజిప్టు, గ్రీకు వారి నుండి కాపీ చేసుకున్నదే.
      స్వంతగా తెలుసుకున్నది కానే కాదు.
      గ్రీకు, ఈజిప్ట్ వాళ్ళు చేసిన తప్పులే, యధాతధంగా మన వాళ్ళు చేశారు.
      గొప్పగా చెప్పుకునే "నవగ్రహాల" గురించి తెలుసుకుంటే, వాళ్ళ బండారం బయట పడుతుంది.
      సింపుల్.
      వాటిలో, భూమి లేదు.
      సూర్యుడు, చంద్రుడు గ్రహాలు.
      రాహువు, కేతువులు కూడా.
      అది తెలుసుకుంటే, వాళ్ళు గత కొన్ని శతాబ్దాలుగా ఎంత మాయ, మోసం, ద్రోహం చేశారో అర్థమౌతుంది.
      తెలియక, అమాయకంగా నమ్మి మోసపోయి ఉంటే అది వేరు.
      ఎవరో తెలుసుకున్న జ్ఞానాన్ని వాడుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.
      మొత్తం కాపీ పేస్ట్ చేసుకుని, అదంతా తమ "స్వయంకృషి", మాకు చాలా జ్ఞానం ఉంది అని గొప్పలు చెప్పుకోవడం వేరు.
      ఇప్పటి వాళ్ళు, వాటి గురించి గాలి గొప్పలు చెప్పుకోవడం, ఏమౌతుంది?

  • @HariPrasad-yp9xo
    @HariPrasad-yp9xo ปีที่แล้ว +7

    Really it's a wonderful debate brother.

  • @JK-Ramadass
    @JK-Ramadass ปีที่แล้ว +23

    "30 రోజుల్లో తమిళం నేర్చుకోండి" లాగానే "30 లేదా 60 రోజుల్లో దేవుడిని చూడండి " అనేది కూడా ఒకటి ఉంటుందని ఊహించలేకపోయానండి.
    ఏదేమైనా, సజీవ దహనం గురించి వినడమే గానీ ఇట్టా లైవ్ లో తగలెయ్యడం అదీను దేవుడింటి అడ్రస్ తెలిసిన పోస్ట్ మేన్ ని మరీ ఇట్టా అవ్వ! అవ్వ!
    వచ్చేవారం దాకా ఆగాలా? పోస్ట్ మార్టం కోసం 😢

  • @thipparthiveerababu8702
    @thipparthiveerababu8702 ปีที่แล้ว +25

    Mr.Practicle: మీకు egg అంటే ఏం గుర్తొస్తుంది
    SA: egg ఏ గుర్తొస్తుంది 😂
    What an answer

  • @maheshkurakula2111
    @maheshkurakula2111 ปีที่แล้ว +10

    28:44
    Bathai : Egg ante em gurthosthadi
    SA : Egg e gurthosthadi
    Enti Manohar gaaru idi 🤣🤣🤣

  • @prasadard802
    @prasadard802 8 หลายเดือนก่อน

    Satya Anweshi's patience and the ignorance of the other person are amazing

  • @think556
    @think556 ปีที่แล้ว +24

    నాకు ఏమీ తెలియదు కానీ?,,,,
    అదేంటో మరీ! అన్నీ తెలుసు అని అనిపిస్తుదంతే,,
    mr. Practical
    😂😂😂😂

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว +6

      "బ్రహ్మ జ్ఞానం".!!.?😁😂🤣.😁😂🤣.

    • @udayadath6906
      @udayadath6906 ปีที่แล้ว +3

      😂😂😂

    • @benmmbk765
      @benmmbk765 ปีที่แล้ว +4

      ఆ "జాతి లక్షణం" అదే.😁😂🤣.

    • @pulimisalayesuraju8698
      @pulimisalayesuraju8698 ปีที่แล้ว +3

      సూపర్ భయ్య ఈ మాటకు పిచ్చ నవ్వు వచ్చింది