RAJEEV DIXIT 1st part Swathantrama ? Banisathvama ? (TELUGU)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 108

  • @SRILATHA595
    @SRILATHA595 9 ปีที่แล้ว +18

    every indian must listen ..these audios... jai hind.

  • @narsimhulub3416
    @narsimhulub3416 5 หลายเดือนก่อน +1

    రాజీవ్ దీక్షిత్ గారు మనకు తెలియపర్చిన ఈ సమాచారం చాలా అద్బుతమైనది ఇంతవరకు ఈ చరిత్ర ఎవరికీ తెలియదు తెలియపర్చలేదు. మిత్రులు అందరూ ఈ ఆడియోను ఇతరులకు శేర్ చేసి వారు కూడా తెలుసుకోవడానికి మీ వంతు సహకారం అందించండి.

  • @madhubabu2511
    @madhubabu2511 8 ปีที่แล้ว +12

    really great speech

  • @RamanjuluKalupuri
    @RamanjuluKalupuri 9 ปีที่แล้ว +10

    I am listening after these many years of this speech...Its bad. Great speeches sir, I have already listen 'Arogya Rahasyalu' by Rajiv Dikshit.. I am grateful..

    • @jakkulatirupati9999
      @jakkulatirupati9999 2 ปีที่แล้ว +1

      రాజీవ్ దీక్షిత్ గురించి మరింత సమాచారం కావాలంటే నా లోగోని ని క్లిక్ చేయండి. మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ ,బ్లాక్ రైస్ విత్తనాలు కావాలంటే కూడా నా దగ్గర దొరుకుతాయి..

  • @rprakashh2336
    @rprakashh2336 ปีที่แล้ว +3

    రాజీవ్ దీక్షిత్ అంటే ఏదో ఆయుర్వేద డాక్టర్ అనుకొన్న , చాలా ధైర్యం ఉన్న వ్యక్తి

  • @RangaswamyRSP
    @RangaswamyRSP 9 วันที่ผ่านมา +1

    Start with 00:00 to 15:00 K SREENIVASLU
    Start with 15:00 to 30:00 VISHNU VARDHAN
    Start with 30:00 to 45:00 K. RAJAGOPAL
    Start with 45:00 to 01:00:00 KALASTHRI RAMESH
    Start with 01:00:00 to 01:16:00 VIJAY KUMAR

  • @hasilifestyle5201
    @hasilifestyle5201 3 ปีที่แล้ว +3

    సూపర్బ్ giving knowledge సర్ thanks very much sir upload wonderful history thanks gampa sir for uploading thanks rajeev dixit sir

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 ปีที่แล้ว +2

    దీక్షితులు గారు చెప్పిన విషయం ఏంటో పూర్తి వివరాలుచెప్పినవారు వారే, చాలా వందనాలు. మీవిశ్లేష్ణ చరిత్రగా ఉండిపోతుంది..s sambasivarso గుంటూరు.

  • @ramsivathandauthapani4799
    @ramsivathandauthapani4799 4 ปีที่แล้ว +6

    It is the real history.
    What we now study in the books must be rewritten.

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala2089 7 ปีที่แล้ว +6

    great emotional and good speech

  • @madhuvamsi7094
    @madhuvamsi7094 3 ปีที่แล้ว +2

    It's a greate speech and informational

  • @gayathrirampa4033
    @gayathrirampa4033 2 ปีที่แล้ว

    Namasthe 🙏🙏 Rajeev Dixith Garu, Excellent Speech andi, 😲👋👋👋me speech vintunnathasepu oka badha, bayam avahinchayi, Nehru intha durmarguda, Sindhiya intha desa drohi na ani ascharyam vesindi, manam yentha goppa vyakuthulni kolpoyamo me matal avedanalo ardham ayindi sir, epudunna mana desam yetu potundo ane bayam, mana pillala ki manam e banisa brathukulne esthunaam ane avedana, nijanga manam siggupadali sir😥

  • @baburaodurganala2140
    @baburaodurganala2140 ปีที่แล้ว

    Thank you sir great information sir
    Thank you Impact foundation

  • @sunedge-aliveteam3456
    @sunedge-aliveteam3456 8 หลายเดือนก่อน +1

    Single video లో ఈ తరం వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పినారు, చాలా నేర్చుకున్నాం. నా భారత దేశం కంటే మించిన అభివృద్ధి ఇంకోటి కొత్తగా అవసరం లేదు, అసలు విదేశీ కంపెనీలను పెట్టాల్సిన అవసరం లేదు మన స్వదేశీ వ్యాపారస్తులకు దయచేసి సహకరిస్తే మనమే కంపెనీలు పెట్టుకోవచ్చు.

  • @vamseedharbayekati4976
    @vamseedharbayekati4976 5 ปีที่แล้ว

    Adbhuthamaina prasangam 🙏
    Praying bharatiyudu thelusukovalsina vishayalu

  • @srirangam100
    @srirangam100 6 ปีที่แล้ว +2

    johar Rajiv dixith ji......good job sir

  • @ramkodandu2598
    @ramkodandu2598 3 ปีที่แล้ว +3

    సావర్కర్ గారి వీడియో చూసి వచ్చాను

  • @srinaariworld9
    @srinaariworld9 4 ปีที่แล้ว +4

    రాజీవ్ sir మీరు ఇచ్చిన ఈ messege అందరూ వినడగిననది
    స్వతంత్ర మా బానిసత్వ మా అంటే బానిసత్వం అనే చెప్తాను
    బానిసత్వ సంకెళ్ళు తున్చడానికి ముందుకొచ్చిన యువత impact యువత 👍

  • @paparapa........8423
    @paparapa........8423 3 ปีที่แล้ว +1

    Rajeev ji meelanti vaaru PM eithe super ga untadi.. .

  • @gayathrirampa4033
    @gayathrirampa4033 2 ปีที่แล้ว +3

    every Indian must listen, Jai Hind😍

  • @mangalikrishnaiah9007
    @mangalikrishnaiah9007 3 ปีที่แล้ว +1

    thank you sir good real information

  • @rajun6117
    @rajun6117 3 หลายเดือนก่อน

    Wonderful information

  • @munjalaramesh8419
    @munjalaramesh8419 4 ปีที่แล้ว +2

    Thank you Impact Foundation for providing an excellent video

    • @jakkulatirupati9999
      @jakkulatirupati9999 2 ปีที่แล้ว

      రాజీవ్ దీక్షిత్ గురించి మరింత సమాచారం కావాలంటే నా లోగోని ని క్లిక్ చేయండి. మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ ,బ్లాక్ రైస్ విత్తనాలు కావాలంటే కూడా నా దగ్గర దొరుకుతాయి.

  • @KrishnaN-1519
    @KrishnaN-1519 3 ปีที่แล้ว +1

    Thank you
    Good information 👍🙏

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 6 ปีที่แล้ว

    Thank you give for Great speech

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 3 ปีที่แล้ว +1

    గురువుగారి కిశిరస్సు వంచి పాదాభివందనం

  • @rao852
    @rao852 3 ปีที่แล้ว

    సమాచారం సేకరించి అందించినందుకు హ్యాండ్ అప్

  • @SumanaChaitanya
    @SumanaChaitanya 4 ปีที่แล้ว +2

    Excellent video sir

  • @gourisankarreddybasireddy3749
    @gourisankarreddybasireddy3749 4 ปีที่แล้ว +1

    Great speech

  • @someshwarsrp390
    @someshwarsrp390 11 ปีที่แล้ว +18

    1947 కి ముందు గాంధీ గారు కూడా విదేసివస్తూ భాషిస్కరణ ఉద్యమాని చేపటి స్వదేశి వస్తు ఉత్పతికి కృషిచేసాడు అంటే విదేశీవస్తువూ మనకు స్వాతంత్ర్యం వచ్చినతరువత కూడా స్వదేశంలో కొనసాగుతే ఇక మనకు స్వాతంత్ర్యంఎక్కడిది? అప్పుడు ఈస్టిండియా కంపెనీ మరీప్పుడు అనేక కంపెనీలతో భారత ప్రజలను భానిసలుగా చేసుకునారు. ఇకమనకు స్వాతంత్ర్యంఎక్కడిది? కావున రాజకీయనాయకులు విద్య ,ఆర్ధికవెత్తలు భారత ప్రజలు కూడా స్వదేశీవస్తు ఉత్పతికోరకు కృషిచేయండి. విదేసివస్తూ మోజును విననడండి ,వీలైతే భాషిస్కరించండి

    • @jakkulatirupati9999
      @jakkulatirupati9999 2 ปีที่แล้ว

      రాజీవ్ దీక్షిత్ గురించి మరింత సమాచారం కావాలంటే నా లోగోని ని క్లిక్ చేయండి. మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ ,బ్లాక్ రైస్ విత్తనాలు కావాలంటే కూడా నా దగ్గర దొరుకుతాయి..

  • @bbnaiklic
    @bbnaiklic 3 ปีที่แล้ว +1

    Wonderful message sir

  • @rokkamcr
    @rokkamcr 3 ปีที่แล้ว

    Indians will get angry at that country. Thank you sir for this speech.

  • @kartikgamerz1548
    @kartikgamerz1548 ปีที่แล้ว

    Watching after 10 yrs but nice speech sir

  • @satishpalli2242
    @satishpalli2242 3 ปีที่แล้ว

    Super guriji

  • @Fact.916
    @Fact.916 2 ปีที่แล้ว

    Great speech sir 👏

  • @RaghuRaghuraghujune14
    @RaghuRaghuraghujune14 11 ปีที่แล้ว +1

    EXCELLENT............

  • @thatiparthibrahmareddy7765
    @thatiparthibrahmareddy7765 4 ปีที่แล้ว

    Great Speech sir

  • @GPavanKumarDJ
    @GPavanKumarDJ 7 ปีที่แล้ว +22

    Anta real , this is Telugu version i heard all videos of Rajiv Dixit ..He had research for 15 years and had collected 20000 documents from different countries

    • @rayenenivenkateswarlu6701
      @rayenenivenkateswarlu6701 4 ปีที่แล้ว +1

      Great job sir

    • @jakkulatirupati9999
      @jakkulatirupati9999 2 ปีที่แล้ว

      రాజీవ్ దీక్షిత్ గురించి మరింత సమాచారం కావాలంటే నా లోగోని ని క్లిక్ చేయండి. మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ ,బ్లాక్ రైస్ విత్తనాలు కావాలంటే కూడా నా దగ్గర దొరుకుతాయి..

  • @sudhakarmundrathi9557
    @sudhakarmundrathi9557 ปีที่แล้ว

    Excellent

  • @jakkulatirupati9999
    @jakkulatirupati9999 2 ปีที่แล้ว +1

    రాజీవ్ దీక్షిత్ గురించి మరింత సమాచారం కావాలంటే నా లోగోని ని క్లిక్ చేయండి. మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ ,బ్లాక్ రైస్ విత్తనాలు కావాలంటే కూడా నా దగ్గర దొరుకుతాయి..

  • @bmallareddy2208
    @bmallareddy2208 3 ปีที่แล้ว +1

    correct information

  • @nitinkumar625
    @nitinkumar625 12 ปีที่แล้ว +1

    danyavaadhalu......

  • @eswararya7893
    @eswararya7893 6 ปีที่แล้ว +1

    Thankyou so much

  • @csrjc7
    @csrjc7 11 ปีที่แล้ว +1

    listoinable words of all the Indians once in a life

  • @PSV-zg3rh
    @PSV-zg3rh 6 ปีที่แล้ว +1

    మీకు మా ధన్యవాదములు

  • @elitepropertiestirupati8793
    @elitepropertiestirupati8793 3 ปีที่แล้ว

    Good explanation sir

  • @t38783
    @t38783 11 ปีที่แล้ว +6

    ఇది చాల మ౦చి ఉపన్యాస౦

  • @venkatraha
    @venkatraha 10 ปีที่แล้ว +2

    please upload parts 4,5 and 6. vedios are very good.

    • @jakkulatirupati9999
      @jakkulatirupati9999 2 ปีที่แล้ว

      రాజీవ్ దీక్షిత్ గురించి మరింత సమాచారం కావాలంటే నా లోగోని ని క్లిక్ చేయండి. మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ ,బ్లాక్ రైస్ విత్తనాలు కావాలంటే కూడా నా దగ్గర దొరుకుతాయి.

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @syamkumarpaluri9995
    @syamkumarpaluri9995 5 ปีที่แล้ว

    Thank you so much

  • @vijaybhaskar380
    @vijaybhaskar380 3 ปีที่แล้ว

    Please share continuation speech if any for this audio

  • @ohindumelukoneedharmamtelu6522
    @ohindumelukoneedharmamtelu6522 4 ปีที่แล้ว

    Yes ever Indian 🇮🇳must listen this

  • @vinodkumar-pz4jy
    @vinodkumar-pz4jy 6 ปีที่แล้ว

    Superb Sir

  • @pothalahemasundhar9170
    @pothalahemasundhar9170 5 ปีที่แล้ว +1

    నెహ్రూ విషయం లో బాగా చెప్పారు,,,

  • @devenderdop4988
    @devenderdop4988 4 ปีที่แล้ว +2

    Sathisahagamana abolish act british vaaru chesaaranta.. Deeni gurinchi cheppandi

  • @yashvinp9008
    @yashvinp9008 4 ปีที่แล้ว +1

    Bharatha Matha muddu bidda jai rajiv ji

  • @nayakirambabu2021
    @nayakirambabu2021 3 ปีที่แล้ว +2

    Sir... బుక్స్ లొ....భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది వాస్కొడిగామ.... అని రాశారు కానీ భారతదేశాన్ని కనుగొన్నది వాస్కొడిగామ అని ఎక్కడ రాయలేదు

    • @vadalisyamala2874
      @vadalisyamala2874 5 หลายเดือนก่อน

      E speech lo chala mistakes unnayee

  • @happystar7667
    @happystar7667 6 ปีที่แล้ว

    Great lessons that Indians will lnever learn ever ..Come back East India Company ... You have 545 The Grand Fathers of Meer Zafers 4120 Fathers of Zafers and many more .. Now India is like Licenced Red Light Area ..

  • @feelprofessional
    @feelprofessional 12 ปีที่แล้ว

    Reasonable points

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 3 ปีที่แล้ว

    గురువుగారికి నమస్కారం

  • @happystar7667
    @happystar7667 6 ปีที่แล้ว +2

    India's ( un)Freedom72 years completed ..still the same ..will be the same condition ...

  • @Sampathkumar-qq3pr
    @Sampathkumar-qq3pr 4 ปีที่แล้ว +1

    🚩🕉🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🕉🚩✊✊✊

  • @vigneshfreshvegetabuls1566
    @vigneshfreshvegetabuls1566 3 ปีที่แล้ว

    Yes 100%sar

  • @ellurukalpana8157
    @ellurukalpana8157 3 หลายเดือนก่อน

    Inni vishayalu thelusukoni kuda manamemi cheyyalema chala badhesthundhi

  • @vhymavatti7208
    @vhymavatti7208 9 หลายเดือนก่อน

    Sir book lo information anta tayaru chesi india lo release cheyali. Telugu పుస్తకాల ప్రచురణ dwaara mana vaallaki mana desham యొక్క పరిస్తుతులు అవగాహన chesukuntaru

  • @ravitejaravula5788
    @ravitejaravula5788 3 ปีที่แล้ว

    Manam Bharath mata muddy biddalam jai hind jai bharat

  • @bmallareddy2208
    @bmallareddy2208 3 ปีที่แล้ว +1

    now British policy in cast feelings

  • @baburaodurganala2140
    @baburaodurganala2140 ปีที่แล้ว

    సార్ గాంధీ గురించి ఏమి చెప్పలేదు ఎందుకు సార్

  • @nageswaraogottipalli3191
    @nageswaraogottipalli3191 9 ปีที่แล้ว

    nice

  • @nnrao1836
    @nnrao1836 3 ปีที่แล้ว

    Then Videsiyulu NOW swadesiyulu Dochukuntunnaru

  • @shrenikainspires4181
    @shrenikainspires4181 11 หลายเดือนก่อน

    watch to know urumi telugu movie is the story about waste gama

  • @girigiridhar7106
    @girigiridhar7106 4 ปีที่แล้ว

    This is real

  • @thehappiness55
    @thehappiness55 2 ปีที่แล้ว

    Rajiv dixit ji

  • @maheshreadymadeblouses8782
    @maheshreadymadeblouses8782 7 ปีที่แล้ว +2

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ankammarao2774
    @ankammarao2774 3 ปีที่แล้ว +2

    Ee upanyasam I vvalante neeku swathathrayam unnttega

  • @nayakirambabu2021
    @nayakirambabu2021 3 ปีที่แล้ว +3

    Sir....chala books lo కొలంబస్ వెళ్ళింది ఇండియా కోసం అయితే కొంచెం turn ay America vipu వెళ్లి అక్కడ వెస్టిండీస్ ని చూసి ఇదే ఇండియా అనుకున్నాడు తర్వాత వాళ్ళని చూసి ఇది ఇండియా కాదు అర్థం చేసుకుని దానికి west Indies ani name pettadani....aa tharwatha అలాగే ముందుకు వెళ్లి అమెరికాని కనుగొన్నడని రాశారు కదా...... మీరేమో మొదులే అమెరికా dhochukellataniki వెళ్ళాడు అని చెప్తున్నారు....అంటున్నారు....ok meeru cheppinattu america ke vellaru anukondi..ala america thelisi unte West Indies ala vellaru dhaniki aa name andhuku pettaru.....just it's my doubt.....

    • @vhymavatti7208
      @vhymavatti7208 9 หลายเดือนก่อน

      Mana desham mida మనకు doubt ante mana mida nammakam లేకపోతే
      అది mana desham యొక్క dhourbhagyam

    • @nayakirambabu2021
      @nayakirambabu2021 5 หลายเดือนก่อน

      Mana desham meedha doubt ani akkada annanu andi nenu​@@vhymavatti7208

  • @g.vijayender4583
    @g.vijayender4583 20 วันที่ผ่านมา

    ఇక్కడ మన దేశం లో ప్రజలను కులాలు గా విభజించి కుల వివక్ష చూపిస్తూ వారు బానిసలుగా వారి నీ దేవుడి పేరుతో వారి కష్టాన్ని దోచుకొని దాచుకొని ఇంకా గుడు లలో సంపద దాచుకుంటున్నారు
    వీడే దేశం వాడు విస్తూ దోచుకుంటుంటే ఇక్కడ ఉన్న వారు చేతకాని చవటల చూస్తూ ఉన్నారు అని దీక్షితులు గారు చెప్పుతున్నారు

  • @madhubabu2511
    @madhubabu2511 8 ปีที่แล้ว +1

    manchidi

  • @tanduyadagiri
    @tanduyadagiri 11 ปีที่แล้ว

    thank you sir

  • @iambhagathsingh921
    @iambhagathsingh921 3 ปีที่แล้ว +1

    Lafoot USA.

  • @pothalahemasundhar9170
    @pothalahemasundhar9170 5 ปีที่แล้ว +1

    ఐతే నేను వింటున్న ఈ వీడియో ఆడియో ఒక విదేశీ కంపెనీ మొబైల్, నేనూ వాడుతున్నా బైక్ ఒక విదేశీ కంపెనీ
    చాలా వస్తువులు, టీవీ ,ఏసీ ,ఫ్యాన్, ఫ్రిడ్జ్ ఇలా చాలా వస్తువులు ఉన్నాయి ,
    నీ మాటలో సగం మాత్రమే నిజం
    అది కూడా ఫస్ట్ ఆఫ్ మాటలు.

  • @guntipranusha155
    @guntipranusha155 3 ปีที่แล้ว

    Great speech

  • @m.munirajam.muniraja21
    @m.munirajam.muniraja21 4 ปีที่แล้ว

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏