Medicover Hospitalsకు Support చేసినందుకు CM Revanth Reddy పై పాటలతో రెచ్చి పోయిన Vishnu Kishor ! PMR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #pmrtv #vishnukishor #revanthreddy #mahipalyadav
    మెడికోవర్ హాస్పిటల్స్ కు సపోర్ట్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి పై పాటలతో రెచ్చి పోయిన విష్ణుకిషోర్ చివరిలో డా .మహిపాల్ ఫైరింగ్ స్పీచ్
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

ความคิดเห็น • 23

  • @shravanvallala2258
    @shravanvallala2258 3 หลายเดือนก่อน +6

    Dsc postpone 2months and megaDsc 25,000 ki support ivvandi.

  • @Moyemoye-u8z
    @Moyemoye-u8z 3 หลายเดือนก่อน +3

    *డీఎస్సీ పోస్టుల పెంపు గురించి అడిగితే నిన్ను govt ఎం అయిన కోడ్తారా మైపాల్ అన్న*

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 หลายเดือนก่อน +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 11:04

  • @Moyemoye-u8z
    @Moyemoye-u8z 3 หลายเดือนก่อน +6

    *25000 మెగా డీఎస్సీ గురించి మాట్లాడు అంటే రేవంత్ రెడ్డి సార్ గారితో ఎం అయిన లంచం తీీసుకొన్నవా*

  • @satyanarayanaburugupally8305
    @satyanarayanaburugupally8305 3 หลายเดือนก่อน

    Super super Anna meeru great Anna

  • @kavalikumar8785
    @kavalikumar8785 3 หลายเดือนก่อน +1

    మెగా dsc

  • @srikanthpeddapelli5694
    @srikanthpeddapelli5694 3 หลายเดือนก่อน +1

    DSC post pone please

  • @allurikarunakar
    @allurikarunakar 3 หลายเดือนก่อน

    Jai. DSP

  • @ravi111792
    @ravi111792 3 หลายเดือนก่อน

    Osmania University ki vachada yee Revanth CM .. election ki mundu Revanth yeni matalu anadu !! Yemi pikutundu vaadu !! OU vachi students need kalavada !! Yedena Praja Palana !! Naa bonda paalana

  • @mahaboob709
    @mahaboob709 3 หลายเดือนก่อน +1

    Dsc postpone

  • @RAJTARUNnew
    @RAJTARUNnew 3 หลายเดือนก่อน

    Gr1 1:100
    Gr2 2000
    Gr3 3500 posts tho exam pettali

  • @ravi111792
    @ravi111792 3 หลายเดือนก่อน

    Meeru andaru kalasi yenukuna andamaina CM Revanth kada …. Yenka yenka chala chudali ….
    Best of luck Maipal Reddy !!! Malli gadu MLC tesukoni mayam ayadu !!! Andaru avakasha vaadulu !!!

  • @pusaedutechrenu3810
    @pusaedutechrenu3810 3 หลายเดือนก่อน

    Anna nuv cm ke kovart ga marav students road la mede ke vasthea neku ee sodee avasarama

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 3 หลายเดือนก่อน

    లవ్ యు లవ్ యు లవ్ యు రా విష్ణు

  • @ramanarao6632
    @ramanarao6632 3 หลายเดือนก่อน

    విష్ణు కిషోర్ కరెక్ట్

  • @pusaedutechrenu3810
    @pusaedutechrenu3810 3 หลายเดือนก่อน

    Nuv oka student vea kada

  • @kalakotayadagiri1532
    @kalakotayadagiri1532 3 หลายเดือนก่อน

    Super Song Anna