ఒంగోలు గిత్తలు ఆంధ్రలో అంతరిస్తూ బ్రెజిల్‌కు ప్రాణంగా ఎలా మారాయి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.พ. 2020
  • బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ జెబు (ఏబీసీజీ) బ్రీడర్స్ లెక్కల ప్రకారం ప్రస్తుతం బ్రెజిల్ పశుసంపద సుమారు 22 కోట్లు. వీటిలో దాదాపు 80శాతం మేలురకం, సంకరజాతి ఒంగోలు పశువులున్నాయి. ఇంతలా అవి అక్కడ ఎలా వృద్ధి చెందాయి?

ความคิดเห็น • 35

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 ปีที่แล้ว +19

    దీనికి కారణం ప్రభుత్వం రైతులనుగౌరవించడంలేదు. ప్రతి వాడికి ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే సాప్ట్ వేర్ కావాలి.ఇలాగేఉంటే మన ఆంతం కూడా త్వరగా వస్తుంది

  • @kotikotesh5305
    @kotikotesh5305 4 ปีที่แล้ว +3

    మాది ఏది మాకు నచ్చదు పరాయి వాడి సొల్లు సంస్కృతి మాకు ఇష్టం మేము గొర్రెలము మా బలం మాకు తెలియదు ప్రపంచ దేశాలు మన సంస్కృతి వైపు చూస్తుంటే మేము మాత్రం వాల వైపు చూస్తున్నమ్ వినండి బారతీయులరా మనం మన లాంగే ఉందాం మన సంస్కృతి గొప్పతనం మనం తెలుసు కోవాలి మనం సంస్కృతి మనం నాశనం చేసుకొని ఎదుట వాడిలా మనం తాయారు అవ్వడం అంటే ఎవరు మనల్ని గుర్తించారు మనం మనల ఉంటేనే గుర్తిస్తారు
    జై హింద్

  • @venkatraj5869
    @venkatraj5869 4 ปีที่แล้ว +11

    Orey Brazil vallu penchuthundi vatini tinadaniki ra ,siggu lekunda vagakandi , India lo pencha kudadu ani rule em ledu matalu cheppae badulu pechandi aevvadu vaddu anadu,mana daggara vatini champi tinae samskruthi manasu Chala mandiki ledu anduake ha Brazil valla laga ekkada vatini penchat ledu,eppudu agriculture ki kuda machines ae kada vaduthunaru India lo aekkuva ga

  • @bharathjaisreeram508
    @bharathjaisreeram508 4 ปีที่แล้ว +5

    రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు ముఖ్యమంత్రులు,మంత్రులు,యం.పి లు,యం.ఏల్.ఏ లు అయినా రైతులకు పంగనామాలు పెడుతున్నారు.

  • @warforpeacenetworkspvt.ltd686
    @warforpeacenetworkspvt.ltd686 4 ปีที่แล้ว +5

    Brazil ki pranam ga kaadhi ..papam aaharam(food) ga maarindhi.
    Beef production ko use chesthunnaaru .

  • @chiranjeevinaidu2009
    @chiranjeevinaidu2009 4 ปีที่แล้ว +3

    ప్రభుత్వాలే గడ్డి మేస్తే వాటికి గడ్డెక్కడొస్తుంది??

  • @ratnakumaribabi2780
    @ratnakumaribabi2780 4 ปีที่แล้ว +9

    Ap govt patichukodhu

  • @shashikiran5015
    @shashikiran5015 4 ปีที่แล้ว +1

    See the huge number 16 crores in brazil where india stands at 6 lakhs which is way longer to go.. However it is all recklessness of veterinary department of particular state and govert of India... Hope this video should reach them to get started about recovery...

    • @kkr4477
      @kkr4477 ปีที่แล้ว

      Bro Brazil lo 16 crores population undadaniki karam vallu dhani champi meat kuda sale chestharu vallaki market undhi.manuku hinduism prakaram cows and bulls manaku devulla tho samanam.tractors,machines vachaka veetitho avasaram lekunda poindhi.baga asthulu unnavaley saradhaga penchuthunaru.chinna and sannakaru raitu laku vettini penchey antha sthomatha ledhu andhuvalana veeti numbers thugguthunai.govt am chesina labam ledhu brother janala kada money levvu

  • @raajajagan
    @raajajagan 4 ปีที่แล้ว

    Happy cows Mee ancestors valla meeru foreign lo happy ga vunnaru !

  • @rahulprattipati3574
    @rahulprattipati3574 4 ปีที่แล้ว +6

    Valu penchedi tinadaniki.gomata nu vadichadam papam

  • @ramakrishnagupta9934
    @ramakrishnagupta9934 4 ปีที่แล้ว +5

    Send this video to ap govt...

    • @charan40491
      @charan40491 4 ปีที่แล้ว

      Dhenki anna...koskathindankaa anna.. india endku exprt cheyakunda apindho telskoni ra anna...

  • @sundarkumar2123
    @sundarkumar2123 4 ปีที่แล้ว

    maadhi ongole but eeroju aa githhalu Roads meedha food leka plastic thini thirugutunnai

  • @travelingsoldier365
    @travelingsoldier365 4 ปีที่แล้ว +3

    ##atiki vote hakku untaa vati account looki kuda dbbulu vastaru. Manaki dabulaa mukyam

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 ปีที่แล้ว +2

    Pride bull of ongol

  • @TechNagireddy
    @TechNagireddy 4 ปีที่แล้ว +1

    ippudu ayina manamu kaapadukundaamu mana ongole jaathi aavu mariyu yedduni

  • @charan40491
    @charan40491 4 ปีที่แล้ว

    Next 10yrs tarwata nene Brazil ki pampna ani mana chandralu sir cheppkuntaduleee

  • @mohanacharyuluannavaram6413
    @mohanacharyuluannavaram6413 4 ปีที่แล้ว +5

    బ్రెజిల్ లో అడవులు ఎక్కువ .
    మన దేశంలో అడవులు తక్కువ.
    వాతావరణం అనుకూలంగా ఉండటంతో అక్కడ విపరీతంగా పెరిగాయి.
    అయినా భారత దేశం లో సంపద ను దోచుకోవడం లో మిగతా దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో మన ఉదాసీనత మరియు వెర్రితనం కూడా ఉంది.
    ఒకప్పుడు ఉచితంగా తీసుకెళ్లిన ఒంగోలు గిత్త ల వీర్యం ఇప్పుడు ఇతర దేశాల దగ్గర లక్షలు పోసి కొనుక్కోవాల్సిన పరిస్థితి.

  • @brahmaindian6743
    @brahmaindian6743 4 ปีที่แล้ว +1

    Ap government dee kosam yemaina cheyali

  • @brkfactstelugu3825
    @brkfactstelugu3825 4 ปีที่แล้ว

    Manadi manaku vaddu.pakka vadidhi kavali

  • @srinivasv5015
    @srinivasv5015 4 ปีที่แล้ว

    Mana AP ki chendina ongole gitta jaathi ni kapadukovali

  • @seshareddynv2472
    @seshareddynv2472 8 หลายเดือนก่อน

    Brazil వాళ్లు మాంసం కోసం అభివృద్ధి చేసుకుంటున్నారు. మనం అవును ఒక దేవత లా చూస్తాం. మన దేశంలో కూడా పోటెళ్లను, కోళ్లను అభివృద్ధి చేశాం. దీని గురించి పెద్దగా worry అవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అయితే ఒంగోలు జాతి పరిరక్షణకు ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీ ఇస్తే రైతుకు మేలు జరుగుతుంది.

  • @eswarjai
    @eswarjai 4 ปีที่แล้ว

    memu Indians alane intam

  • @venkateshwarreddy8052
    @venkateshwarreddy8052 11 วันที่ผ่านมา

    బ్రెజిల్ భారతదేశం కంటే 3 రెట్లు పెద్దది అందుకే ఒంగోల్ బ్రీడ్ అక్కడ మనుగడ సాగించింది.

  • @mirzamufeed9499
    @mirzamufeed9499 4 ปีที่แล้ว

    బ్రెజిల్ మాంసాన్ని గల్ఫ్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. 😀

  • @shankarbola2122
    @shankarbola2122 4 ปีที่แล้ว +4

    Anni thintaruu lanjodukuluu

  • @krishnanomula1291
    @krishnanomula1291 4 ปีที่แล้ว

    Very very bad....