తిరుమల శుభవార్త టికెట్ దొరకకపోతే ఇలా చేయండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Tirumala Latest Information. Tirumala 300 Rupees Special Darshan alternative Ways Must Watch. Tirumala Breaking News Tirumala Videos hindu temples guide tirumala videos. tirumala divyanugraha homam ticket rules tirumala online seva rules tirumala apsrtc booking rules.tirumala best way to get darshan tickets.
    Hindu Temples Guide App Link :
    play.google.co...

ความคิดเห็น • 104

  • @TemplesGuide
    @TemplesGuide  4 หลายเดือนก่อน +10

    Hindu Temples Guide App Link :
    హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ ను డౌన్లోడ్ చేయండి
    play.google.com/store/apps/details?id=com.hindutemples.guide

  • @viloky1196
    @viloky1196 4 หลายเดือนก่อน +12

    అసలు ఈ బుకింగ్స్ ఏంటి, అది మూడు నెలలు ముందు, ఇక online తెలియనోళ్లు దర్శనం చేసుకునే అవకాశం లేదు అంతేకదు,

    • @prasadyandamuri135
      @prasadyandamuri135 4 หลายเดือนก่อน

      Direct గా ఎప్పుడైనా వెళ్లచ్చు...దర్శనం టైం పడుతుంది..ఆ లేట్ కవర్ చేయడానికి pre booking

    • @nageswararao4157
      @nageswararao4157 4 หลายเดือนก่อน

      Adhi kuda net shop loney avuthundi

    • @kusumakumari7050
      @kusumakumari7050 3 หลายเดือนก่อน

      Baga adigeru

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 3 หลายเดือนก่อน

      రెడ్డి ప్రభువుల పాలన 😢

  • @KotapatiKasaiaha
    @KotapatiKasaiaha 16 วันที่ผ่านมา

    స్వామి వారి.ద్రసన్.టికెట్.మాకు.లీవు.మరి.ఆయట్ల

  • @sea_riders5795
    @sea_riders5795 7 วันที่ผ่านมา

    Rtc pakage ela book chesukoni, cheppandi, please

  • @rapaka_Baby
    @rapaka_Baby 4 หลายเดือนก่อน +5

    12 may Kalyanam tickets teskunam, but ladies problem valla vellaledu, Ela problem vaste aa tickets ki malli darshanam kalpiste bagunu, chepandi pls ttd vallaki
    Thyroid, cyst, harmons unbalanced problem unna ladies 3 months mundu tickets release cheyadam, vatini book cheskukovadaniki , dates plan prakaran rakunda mundu venaka ayyevalla paristini artham cheakovali,

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 4 หลายเดือนก่อน +22

    ఏది ఏమైనా దర్శనము డబ్బు తోనే ముడి పడి ఉంటుంది, ఇంకా కొద్ది రోజులు ఆగి తే టి టీ డీ బోర్డు ప్రక్షాళన జరుగుతుంది, అప్పుడు సామాన్య ప్రజలకు చక్కని దర్శనము కలిగే రోజులు రానున్నాయి,డబ్బే ప్రదానం గా టి టీ డీ వ్యవహరిస్తుంది,రోజుకు 3000 tickets Rs300/- దర్శనం టికెట్లు తిరుపతిలో ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

    • @ganjisuresh3303
      @ganjisuresh3303 4 หลายเดือนก่อน +1

      Since few decades darshan ticket system has been implemented irrespective govts belonging to Congress, TDP or YSRCP? Every year devotees are increasing due to increase of earnings, increase of transport facilities, communication etc. Hence it is gigantic to control a lakh devotees per day. Who ever may be in power that party has to face the same problem. Even Ayodhya temple trustees requested TTD yo control devotees ,Q system, accommodation facilities etc.

    • @tirugabatuniramana1589
      @tirugabatuniramana1589 4 หลายเดือนก่อน +1

      Very soon we see the changes irrespective to Govt.....

  • @sailajacvs7991
    @sailajacvs7991 4 หลายเดือนก่อน +9

    చాలా confusing గా వుంది !! ఏది ఏమైనా గానీ ఆ ఎదుకొండలవాడిని దర్శించుకోవడం అంటే చాలా డబ్బుతో కూడుకొన్నపని అయిపోయింది 🙏🙏🙏

    • @gsmani9648
      @gsmani9648 3 หลายเดือนก่อน

      S

  • @jagannathamchiluveri9289
    @jagannathamchiluveri9289 2 หลายเดือนก่อน

    బ్రహ్మోత్సవాలు జరుగు అక్టోబర్ మూడో తారీకు నుండి 12వ తారీకు వరకు. సి ఆర్ వో ఆఫీస్. కరెంట్ అకామిడేషన్ బుకింగ్ తో పాటు. బాలాజీ బస్టాండ్ మరియు రాంబగీచా దగ్గర కూడా అకామిడేషన్ కౌంటర్లు ఓపెన్ చేస్తారా.

  • @vasudevamurthymuramalla8422
    @vasudevamurthymuramalla8422 3 หลายเดือนก่อน

    ఎవరైనా బస్సులో ప్రయాణించకుండా APSRTC ద్వారా బుక్ చేసిన 300rs ధర్శనం పొందారా?
    Did any one availed 300rs dharshan booked through APSRTC without travelling through bus ?
    I want to know if it is OK to not to travel through RTC bus to reach tirupathi

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 4 หลายเดือนก่อน +3

    Meeku dhanyawadalu bro ❤❤❤om namo venkatesaya

  • @GKoteswararao-ee4zy
    @GKoteswararao-ee4zy 4 หลายเดือนก่อน +2

    నమస్తే అండి మా మిస్సెస్ కి మోకాళ్ళ నొప్పులు 300 రూపాయలు దర్శనం టికెట్ తీసుకున్నాము కానీ క్యూ లైన్ లో నడవలేదు కాబట్టి వేరే మార్గం ఏమైనా ఉందా ఉంటే దయచేసి చెప్పగలరు

    • @srinidhid-dk9ho
      @srinidhid-dk9ho 3 หลายเดือนก่อน

      మీరు సీనియర్ సిటిజెన్ ఐతే, స్పెషల్ కోటా ఉంటుంది. అందులో ట్రై చెయ్యండి.
      సీనియర్ సిటిజెన్ కాకపొతే శ్రీవాణి టికెట్స్ కు గాని, VIP బ్రేక్ దర్శనంకు గాని ప్రయత్నించండి 🙏

  • @Sftwrlife
    @Sftwrlife 4 หลายเดือนก่อน +2

    Naku 300 ticket undhi andi, ma ayanaki book avaledu, malli homam lo iddarki istara leda already aadhar thobooking undi kabatti ivara ?? Pls cheppandi

    • @MrSatyarajesh
      @MrSatyarajesh 3 หลายเดือนก่อน

      Same problem

  • @umashankar1380
    @umashankar1380 3 วันที่ผ่านมา

    Nice information.
    Your smile is superb......

    • @TemplesGuide
      @TemplesGuide  2 วันที่ผ่านมา

      Thank you so much 🙂

  • @Lakshm2070
    @Lakshm2070 4 หลายเดือนก่อน +1

    Wife & husband & 16 ,19 yars kids ni homam ticket s & dharshanam tickets estara

  • @andekrishnanjaneyulu
    @andekrishnanjaneyulu 4 หลายเดือนก่อน +1

    All hidu temples became bussines centers it is automaticlly reflect on hinduism

  • @UmadeviDudyala
    @UmadeviDudyala 4 หลายเดือนก่อน

    సుప్రభాత సేవలో ఎంతమంది చిన్న పిల్లలకు అనుమతి ఉంటుంది చిన్న పిల్లలకు అనుమతి ఉంటుందా ఉండదా

  • @hymavathivaidya4188
    @hymavathivaidya4188 3 หลายเดือนก่อน

    సర్వ దర్శనం లేదా, ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియచేయగలరు

  • @leelavathidegala-um4lf
    @leelavathidegala-um4lf 4 หลายเดือนก่อน +1

    Suprabatha seva ki select ayina valalki accommodation isthara leka rooms book chesukovala

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน

      Room book cheyyali

  • @Netra9293
    @Netra9293 4 หลายเดือนก่อน +3

    టీటీడీ....లో టిడిపి వస్తేనే మార్పు సాధ్యం....

    • @santoshkumar-wd9sg
      @santoshkumar-wd9sg 4 หลายเดือนก่อน +1

      2014-2019 lo em chesindi sir??? Iddaroo okate useless parties. Believe in God and go to darshan.

    • @knowledgehub8621
      @knowledgehub8621 4 หลายเดือนก่อน +3

      టీడీపీ ఉన్నప్పుడు మెల్ల కన్ను అయితే జగన్ వచ్చాక గుడ్డి అయ్యింది.. గుడ్డి కన్నా మెల్ల నయం కదా

    • @rishikonda2186
      @rishikonda2186 4 หลายเดือนก่อน +2

      ​@@santoshkumar-wd9sg konchem better ande. Tdp unnapudu nadechi velle vareku దివ్య దర్శనం undedhe. Epudu nadaka ante bayapadetlu chestunaru

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 3 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ గౌరీ దేవి అమ్మవారు ఓం నమో వేంకటేశాయ మంగళమ్ తండ్రి శరణం ❤

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 4 หลายเดือนก่อน +1

    ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹

  • @sankargudem269
    @sankargudem269 4 หลายเดือนก่อน +2

    Annaya andhariki what's up 'group create for all updates

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน +1

      ఉంది అండి..
      Hindu temples guide అని సెర్చ్ చేయండి మన సైట్ ఓపెన్ అవుతుంది.. అందులో వాట్సాప్ లింక్ ఇంచాను చూడండి

  • @srinivasdoctor2094
    @srinivasdoctor2094 4 หลายเดือนก่อน

    హోమం tickets తో పిల్లలకు dharshaum tickets 300rs ఇస్తారని?

  • @nagasireeshakola7391
    @nagasireeshakola7391 3 หลายเดือนก่อน

    Homam offline tickets akkada istharu Anni gantala nundi istharu

  • @vijayakumar6014
    @vijayakumar6014 4 หลายเดือนก่อน

    Good Morning Sir,
    Handicap Ticket online lo Book Chesetappudu, Certificate Upload 1 MB Vundala leda 2 MB Vundala, Correct ga Cheppandi Sir.
    Jul Month Quota online chese tappudu Certificate Upload avvaledu, Konchem Clear ga Cheppandi Please Sir.

  • @Sreeram531
    @Sreeram531 3 หลายเดือนก่อน

    Brother army person and family members kuda dharshan kosam daily vuntadha money yanthaa brother clarity please

  • @srinuchary4034
    @srinuchary4034 4 หลายเดือนก่อน

    స్వామి 10000 టికెట్ తీసుకోని కళ్యాణం చేయించాచ్చ
    4 మంత్స్ నుండి ట్రై చేస్తున్న లక్కీ డిప్ రావడం లేదు

  • @ul6755
    @ul6755 4 หลายเดือนก่อน

    Chandrambabu garu C.M ga unnappudu inta kastamga undedi kaadu darsanam
    Yedukondala swamy daya kalavadu Test chesi kani darsana bhagyam kaliginchadu Govida Govinda

  • @seenuvidyanand5248
    @seenuvidyanand5248 4 หลายเดือนก่อน

    సర్ నమస్తే నేను చాలా ఎలెక్ట్రానిక్ డిప్ టికెట్ టికెట్ నేను చాలా సార్లు వేశాను కానీ నాకు రావడం లేదు ఏదైనా టిప్ చెప్పండి ..నాకు రావడానికి.

  • @geethakumariu5371
    @geethakumariu5371 4 หลายเดือนก่อน +1

    ఓం నమో వేంకటేశాయ గోవింద హరి గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadyandamuri135
    @prasadyandamuri135 4 หลายเดือนก่อน

    ఇప్పుడు మీరు చెప్పేశారు కదా సార్..వంద లో వంద మందికి తెలిసిపోతుంది

  • @maheshreddy8858
    @maheshreddy8858 4 หลายเดือนก่อน

    Worrest management by TTD recently I visited but almost 10 km queline for sarva darschan. It is pathetic for us doing all this by ttd

  • @pullaiah4015
    @pullaiah4015 4 หลายเดือนก่อน

    E vediolo chepala gurinchi advertisement pettaru

  • @saikishore6
    @saikishore6 4 หลายเดือนก่อน

    APSRTC package tickets ki accomodation konda paina istara? teliyacheyagalaru.

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 4 หลายเดือนก่อน

    మీ వాయిస్ బాగుంటుంది అండి🙏🙏🙏 మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు .. యాప్ బాగుంది కానీ కుకీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి

  • @GJSR2023
    @GJSR2023 4 หลายเดือนก่อน

    సహస్రదీపాలంకర దర్శనం couple book chesamu 13 years పాపను allow చేస్తారా దర్శనం కి plz చెప్పండి

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน

      Allow cheyyaru

  • @Muralikrishna-ch9wl
    @Muralikrishna-ch9wl 4 หลายเดือนก่อน

    Online ticket booking lo Name spelling mistake ayyinthi problem avvuthaya sir...name edit option untha sir...???

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน +1

      పేరు మొత్తం తప్పుగా పడిందా?

  • @sravanbaheti5110
    @sravanbaheti5110 3 หลายเดือนก่อน

    Cnandr బాబు నాయుడు గారి కి శుభకాంక్ష లు

  • @dusasrinivas9473
    @dusasrinivas9473 3 หลายเดือนก่อน

    Sarvadarshan ippudu waiting entha time undi

  • @anuradhacuty7618
    @anuradhacuty7618 4 หลายเดือนก่อน +1

    Hindu temple guide good channel

  • @rajaparment
    @rajaparment 4 หลายเดือนก่อน

    టికెట్స్ విడుదల ఎలా తెలువాలి

  • @ganginarmada8827
    @ganginarmada8827 4 หลายเดือนก่อน

    మెట్ల పూజ చేస్తూ వెళ్లదీ ఉంది ఏ మార్గం నుండి వెళ్లడం మంచిది andi

  • @Muralikrishna-ch9wl
    @Muralikrishna-ch9wl 4 หลายเดือนก่อน

    Chelian Ani ravali kani selian Ani vachinthi...

  • @AJ_Fashion_Channel
    @AJ_Fashion_Channel 2 หลายเดือนก่อน

    Om namo venkatesaya 🙏

  • @CHETTISWATHI
    @CHETTISWATHI 4 หลายเดือนก่อน

    హోమం టికెట్స్ బుక్ చేసుకున్న వారికి అదే రోజుకి accommadation book చేసుకోవచ్చా

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน

      ఆన్ లైన్ లో చెయ్యలేరు

  • @yughendarshasikanth9915
    @yughendarshasikanth9915 4 หลายเดือนก่อน

    Homam ticket lo

  • @machamadhavi9119
    @machamadhavi9119 3 หลายเดือนก่อน

    Govidha 😊

  • @sivakumar-gh4cm
    @sivakumar-gh4cm 4 หลายเดือนก่อน

    Homam tickets offline akkada estharu

  • @thammiganiashok2143
    @thammiganiashok2143 4 หลายเดือนก่อน

    అన్న ఏదైనా సేవకు mla recamandation లెటర్ తీసుకుని వెళ్లే వాళ్లు ఎక్కడ సబ్మిట్ చేయాలి డబ్బులు ఎక్కడ pay చేయాలి

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน

      ఈ వీడియో చూడండి
      th-cam.com/video/uLKWMftPIeQ/w-d-xo.html

  • @muralimarampally7028
    @muralimarampally7028 4 หลายเดือนก่อน

    Om namo Venkatesaya namaha

  • @gsmani9648
    @gsmani9648 4 หลายเดือนก่อน +1

    With out money noDarsanam

    • @raviteja-bm7iw
      @raviteja-bm7iw 4 หลายเดือนก่อน

      Free darshan available andi

    • @gsmani9648
      @gsmani9648 4 หลายเดือนก่อน

      When we R going by walk then they will give free darasanam otherwise wehave to buy complusary tickets otherwise no darasanam before we want go we have to take atleast 50/_ the least cost but Now VEKATESHAWAR SWAMI ONLY FOR RICH PEOPLE. Only

    • @bhaskarbv323
      @bhaskarbv323 4 หลายเดือนก่อน

      Sarvadarsanam undi kada.. Direct ga velli q line lo nilabadaali... Darasanam appati janalani batti untundi

  • @reddemsavithri3023
    @reddemsavithri3023 4 หลายเดือนก่อน

    Homam tickets ekkada istaru

  • @karampurisatyanarayana3626
    @karampurisatyanarayana3626 4 หลายเดือนก่อน

    mana karma mana devalaya darshanam koraku dabbulu petti darshanam chesukoli

    • @miteshsharma9384
      @miteshsharma9384 4 หลายเดือนก่อน

      Venkateswaruni ki vaddikaasula vaadu ani Peru vundi , Mari aa matram dhanam vasulu cheyyada Swami ? ". Ee sareeranni ichindi Swami years kada ! Mari daanni kasta pedite ne Swami darsanam. istadu, andariki chala easy ga darsanam icheste Inka aayana goppa emundi ? cheppandi ! ade devudante mari.

    • @miteshsharma9384
      @miteshsharma9384 4 หลายเดือนก่อน

      Swami ye kada , years. ani mistake padindi

  • @sivakumarimaremalla7824
    @sivakumarimaremalla7824 4 หลายเดือนก่อน

    Govinda Govinda 🙏

  • @gopiteja541
    @gopiteja541 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏👌👌

  • @vasanthkamble1602
    @vasanthkamble1602 4 หลายเดือนก่อน

    Homam ki pellikanivaru vellocha

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน +1

      దంపతులు మాత్రమే అండి

    • @vasanthkamble1602
      @vasanthkamble1602 4 หลายเดือนก่อน

      @@TemplesGuide vidi vidi ga gothramla tho pooja lo kurcholema

  • @yughendarshasikanth9915
    @yughendarshasikanth9915 4 หลายเดือนก่อน

    Ma tho patu ma ammayini tisukellocha leda separate ga ticket tisukovala

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน

      12 years లోపు వారిని తీసుకుని వెళ్ళవచ్చు

    • @yughendarshasikanth9915
      @yughendarshasikanth9915 4 หลายเดือนก่อน

      20 years undi sir inka pelli avaledu apudu ela istharu oka ammayi mathrame undi maku

    • @chaitanyachaitu9737
      @chaitanyachaitu9737 4 หลายเดือนก่อน +1

      Single person velachu andi

  • @vasantalatav1818
    @vasantalatav1818 4 หลายเดือนก่อน

    🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌

  • @abshivani7862
    @abshivani7862 4 หลายเดือนก่อน

    Sir 🙏...we have booked two tickets of kalyanam for four persons.... because of health issue one member cannot attend the seva..will they allow a single person for the seva... please reply 🙏

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน

      Allow chestaru andi problem ledu

    • @abshivani7862
      @abshivani7862 4 หลายเดือนก่อน

      Thank you so much... for the quick reply 🙏

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 4 หลายเดือนก่อน +1

    అసలు ఇంతకు ముందు నేరుగా తిరుమల వెళ్లి అక్కడ తీసుకునే వాళ్ళం. ఇన్ని తతంగాలు ఉంటే తిరుమలకి భక్తులు ఎలా వస్తారు? భక్తులు రాకుండా చేయాలనేది వారి ఉద్దేశ్యం. Next వచ్చే ప్రభుత్వం భక్తులకు దర్శనంను సులభతరం చేయాలని విజ్ఞప్తి🙏🙏🙏

    • @tirugabatuniramana1589
      @tirugabatuniramana1589 4 หลายเดือนก่อน +1

      Very soon we get good facilities, govinda is watching.

    • @yaswanthsagar4355
      @yaswanthsagar4355 4 หลายเดือนก่อน

      @@tirugabatuniramana1589 గోవిందా, గోవిందా

  • @venkannadharavath4146
    @venkannadharavath4146 4 หลายเดือนก่อน

    Hai anna , present MLA recommendation letter accept chesthunara ? Telangana MLA recommendation letter accept chesthara

  • @nagidisreeramulu3490
    @nagidisreeramulu3490 4 หลายเดือนก่อน

    తిరుమల నడక దారిలో దర్శనం టికెట్స్ ఇస్తున్నారా తెలియజేయగలరు..

    • @srinidhid-dk9ho
      @srinidhid-dk9ho 3 หลายเดือนก่อน

      భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇస్తున్నారు

  • @yughendarshasikanth9915
    @yughendarshasikanth9915 4 หลายเดือนก่อน

    Ma ammayi ki ticket isthara