నా విమోచకుడా పేరు పెట్టి పిలచి నన్ను నిర్మించిన స్తోత్రారుడా నీకే ఆరాధన 1.మార్గమే మూయబడగా మదిలో భయమే కలుగగా మరుపురాని ముద్ర వేసి మెరుపు వలె నా ముందుకు సాగి మధురముగా నడిపించినావే నీకే ఆరాధన నీకే ఆరాధన మండే అగ్నిలో పడగా నాశనమే వారు కోరగా అక్షయుడైన నా ప్రభువా భక్షకుల యెదుట రక్షకుడవై నీ సాక్షిగా నన్ను నిలిపినావే నీకే ఆరాధన నీకే ఆరాధన
Goppa paricheryani chesaru Suresh ayyagaru adhe anubhavalatho konasagalani dhevunni prardhisthunnam amen glory to god
Nice song brother
Paralokapu Deva neku sthotgram,amen
Wonderful song GOD BLESSED THE MINISTER
Prise the Lord ayya...
pata Chala Chala bagundi
Nice song 👍👍👌👌👌
Nice song.. Voice super
Nd my favt song praise 😇🙏👼
Praise God
Amen Amen Amen
Neethimanthuni gnapakamu chesukonuta asirvadakaramu
beautiful song malli malli vinalemu ee song
Super
I love my glories
thanks for all pastor s
🤝🙏✝️
nice song expressing God loves
నా విమోచకుడా
పేరు పెట్టి పిలచి నన్ను నిర్మించిన
స్తోత్రారుడా నీకే ఆరాధన
1.మార్గమే మూయబడగా మదిలో భయమే కలుగగా
మరుపురాని ముద్ర వేసి మెరుపు వలె నా ముందుకు సాగి
మధురముగా నడిపించినావే
నీకే ఆరాధన నీకే ఆరాధన
మండే అగ్నిలో పడగా నాశనమే వారు కోరగా
అక్షయుడైన నా ప్రభువా భక్షకుల యెదుట రక్షకుడవై
నీ సాక్షిగా నన్ను నిలిపినావే
నీకే ఆరాధన నీకే ఆరాధన
Brother praise the lord
Super song
Heart to uching song bro
nice song
wt
song nice
brother gnanaiah gari voice kada...
Avunu
Gnanaiah gari
Seyonu ghanulu himamukante shuddulu full song upload cheyandi jeevan merin
Bro full song plz
It is full song bro
సాంగ్ బుక్ లో 3 చరణాలు ఉన్నాయి అన్న....
but song lo enthey unde
K bro
Marteen Luther King paster ipcchurchtogpm dondapadu
Nice song brother
Nice song
Marteen Luther King paster ipcchurchtogpm dondapadu