కోరుకొండ దగ్గర బూరుగుపూడి గ్రామం మధురపూడి ఎయిర్ పోర్ట్ సుమారు 5 KM లో వుంది ఇక్కడ పోలీసులకు తెలియకుండా ఏమి జరగదు .జ .గణేష్ పేరు వినిపిస్తుంది ,, కన్ఫార్మ కాదు పేకాట కాకినాడలో , సీతానగరం 30 ఏళ్ళ క్రితం మంచే జరుగుతుంది ఆంద్రాలో పర్వ సామాన్యం . ఆడవాళ్ళ టిట్టి పార్టీలు అన్ని పేకాట క్లబ్ లే , తూర్పు, పశ్చిమ , కృష్ణ జిల్లాలో సర్వసామాన్యం
మీ అనాలసిస్ సూపర్ అందుకే నేను చెప్పా శ్రీను గారు హైదరాబాద్ లో మీరు మీలా ఉండండి అని . ఇలానే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి నేను తెలుగుదేశం అభిమానిని కానీ తప్పు చేస్తే అడగాలి లేకపోతే మళ్ళీ టీడీపి రాదు అని భయం , వైసీపీ కి అవకాశం వస్తే ఆ ఊహే... నాకు భయం. ఈ వీడియో మరియు షిర్డీ సాయి ఎలక్ట్రికల్ electoral బాండ్స్ గురించి చేసిన వీడియో లోకేష్ గారి దగ్గరికి వెళ్లేలా ప్రయత్నం చేయండి శ్రీను గారు pl.... తర్వాత దీని feedback కూడా ఇవ్వండి 🙏
shirdi sai gurinchi andariki anni telusu adhi anthey janalu pichollu sir jaragavalasinadhi jarigi untundhi appudu matladina varu eppudu matlada ledantey artham chesukondi sir
పేకాట ఎక్కడ కొంచం ప్లేస్ అడ్రస్ పెడితే మంచిది మేము కూడా పోతాము, AP లో సత్య హరిచంద్రడు పుట్టాడు, ఇంకా మీదటా ఏ మగాడు ఇల్లు వదిలి బయటకు రాకండి, తినకండి, జీవితంలో ఏది వద్దు, రేపు పెళ్లి చేసుకొంట్టే ఈ ప్రభుత్వంలో తప్పు చేటున్నారు అని ప్రచారం చేస్తాడు జాగ్రత్త, ఈనకి ఆదాయం జాస్తి అయ్యింది, వైసిపి నుంచి బాగా ముట్టింది అండ్డో????????
వీడియో చేసారు చాలా మంచిది. AP లో 4.5 Crores ప్రజలు ఉన్నారు అనుకుందాం. గవర్మెంట్ వచ్చాక వాళ్ళు అందరూ డైలీ ఏమి చేయాలి అనుకున్నా పర్మిషన్ తీసుకోవాలి ఆ తర్వాతనే చేయాలి అని రూల్స్ పెట్టారా? వాళ్ళు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఏమి అయినా Spy చేస్తున్నారా ప్రతీ ఒకరిని ? ప్రజలు ఓట్లు వేస్తానే గవర్నమెంట్ వస్తుంది కదా ? అంటే ప్రతీ దానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరు ప్రజలు కాదా ? ఓట్లు వేసాము చాలు ఇంకా గవర్నమెంట్ దే మా రెస్పాన్సిబిలిటీ, ఏమి జరిగిన, ప్రతీ దానికి అంటే కరెక్ట్ అవుతుందా ? Example : ఒక పర్సన్ ఒక షాప్ పెట్టాడు అందులో కత్తులు,కొడవళ్ళు సేల్స్ చేస్తున్నారు అనుకుందాం. ఒక కస్టమర్ వచ్చి కత్తి లేదా కొడవాలి కొన్నారు అనుకుందాం. మరి కొన్న పర్సన్ ఏమి చేసిన షాప్ వాళ్ళది తప్పు అవుతుందా? మరి అతనిది illegal షాప్ అవుతుందా? తప్పు చేస్తున్నది ప్రజలు లేదా గవర్నమెంట్ ? మరి టార్గెట్గా గవర్నమెంట్ ని ఎందుకు Blame చేస్తున్నారు? 1. Rave పార్టీ జరిగింది అన్నారు మళ్ళీ అరెస్ట్ చేసారు అని చెప్పారు అంటే ఎలాంటి సమాచారం లేకుండా జరిగినట్టు కదా, అది తెలుసుకున్నాక అరెస్ట్ చేస్తే ఫెయిల్ అయినట్టు ఎలా అవుతుంది? అరెస్ట్ చేయకుఉంటే ఫెయిల్యూర్ అవుతుంది కాని... Hema గారు ఆల్రెడీ చెప్పారు సిటీ ఔటకట్స్ కి దూరం గా చాలా సీక్రెట్ గా జరుగుతుంటాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు లాస్ట్ మినిట్స్ వరకు, మరి తెలియకుండా ఎలా ఆపుతారు ? పోలీస్ వాళ్ళకి ఫ్యూచర్ ముందు గానే తెలిసిపోతుందా? 2. పేకాట క్లబ్స్ లేదా పేకాట ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు కదా? ఎవరు ఆడుతున్నారు పేకాట? ఆ ఏరియా లోకి వస్తే పేకాట ఆడాలి అని రూల్స్ పెట్టారా? 3. మస్సాజ్ అని చెప్పారు. Gorvnment దగ్గర పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేసారా వాళ్ళు? ప్రతీ ఒకరిని గవర్నమెంట్ ఏమి అయినా spy చేస్తుందా? అరెస్ట్ చేసారు అని చెప్తున్నారు అది ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? 4. సంక్రాంతి వస్తే పేకాట, కోడి పందాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయా ? ఎప్పటి నుండి జరుగుతూనే ఉన్నాయి కదా, సంక్రాంతి వస్తే ప్రతీ ఒకరు పేకాట ఆడాలి అని G.O తీసుకొని వచ్చారా? అది వాళ్ళ ఇష్టం. ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని చేసే ఎవరికీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరు మారాలి, ఎవరు మారితే ఇది ఆగిపోతుంది అని తెలుసుకోవాలి. నిప్పు పట్టుకుంటే కాళ్తుంది అని తెలుసుకున్నారు కాబ్బట్టి ఎవరు పట్టుకోరు. ఇది కూడా అంతే వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి ప్రతీ ఒకరు.
కొడాలి నాని లాంటి వాళ్ళు మంత్రులుగా ఉండి రికార్డింగ్ డాన్సులు పెట్టించి చరిత్ర ని జనాలు మర్చి పోవాలి అంటే, పేటీఎం చానెళ్లు ఇలాగె పెద్ద గీత గీయాలి మరి . అప్పుడు వాళ్ళది చిన్న గీత అవుతుంది . అందుకే , ఇలాటి వాళ్ళ చేత , రెండు సిల్లీ విషయాల్లో ఎలివేషన్లు , ఇలాంటి ప్రాపగాండా వార్తలో చంద్రబాబు , పవన్ ఫోటోలు వాడి వైకాపా లో జరిగిన చెట్లకి మసిపూసి మారేడు కాయ అని చెప్పాలి .
@rameshb.17, అయ్యా తమరు ఎవరో కానీ బాగానే చెప్పారు,కాకపోతే వ్యవస్థలు ప్రభుత్వ పరిధిలో వుంటాయి.కాకపోతే అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే గా SOT ( స్పెషల్ ఆపరేషన్ టీం ) పోలీసులు వుంటారు. వాళ్ళు సివిల్ డ్రెస్ లోనే వుంటారు, వారు నిఘా వేసిఉండాలి, అది వాళ్ళ డ్యూటీ.👃👃
సూపర్ బ్రదర్ ఇలా ఏ పార్టీ తప్పు చేసిన ఏ పార్టీ మంచి చేసిన న్యూటన్ గా ఉండి జర్నలిజం అంటే ఏంటో నిరూపించు బ్రదర్ ఫస్ట్ టైం నీ ఛానల్లో tdp కి ఆపోజిట్ గా న్యూస్ చూస్తున్న అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఏ పార్టీ తప్పు చేసిన ఉన్నది ఉన్నట్టు చూపించే వాడే జర్నలిస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అవి చచ్చిపోయాయి టీడీపీకి టీవీ5 ఏబీఎన్ ఈటీవీ ఈ ఛానల్ ఉన్నాయి వైయస్ఆర్సిపి కి సాక్షి ఛానల్ ఉంది ప్రజల తరఫున పోరాడే వాళ్ళు ఎవరూ లేరు జర్నలిస్టులు దయచేసి ఇంకా నుంచి అయినా ఒక పార్టీకి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉంటూ ఏ పార్టీ ఎవరు తప్పు చేసినా కూడా అన్ని తెలుసుకొని న్యూస్ చెప్పు బ్రదర్
ఈ ప్రభుత్వం వచ్చాక కాదు, మిత్రమా? గత ప్రభుత్వం బాహాటంగా కొనసాగించింది కాబట్టే ఇంకా ఆ వాసనలు పోలేదు! అవినీతి కూడా గతంలోలా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు దొరికిపోతున్నారు! పోలీసుల పనితీరు మెరుగయ్యింది! మీరు సేకరించిన వన్నీ పోలీసులకు దొరికిన కేసులే కదా? ప్రస్తుతం పట్టించుకోకపోతే ఎలా పట్టుబడినట్టు? పూర్తిగా నిర్మూలించడానికి చాలా టైం పడుతుంది!
శ్రీనివాస్ గారు మనిషి జీవితం సగటున 55 సంవత్సరాలకు పడిపోయింది అసలు కరోనా వచ్చినాక ప్రపంచం మొత్తం ఏమనుకుందంటే మనిషి జీవితం ఇంతేనా అనుకున్నారు కనుక అన్నిరోజులు బతుకుతామో తెలియదు కనీసం పండగలకి పబ్బలకి కూడా ఎంజాయ్ చేయకపోతే యట్ల సార్ మనిషి అన్నాక కుస్తా కలపోషణవుండాలి
ఓ లేడి డాన్ అని చెప్పుకునే పెద్దపోలీస్ మేడమ్ గారు మీ శాఖని మీరే చూసుకుంటున్నారా లేక ఎవరైనా లీడర్ కీ అప్ప చెప్పారా మేడమ్ చులకనై పోతున్నారు మేడమ్ గారు thanq శ్రీనివాస్ అన
వీటిని అరికట్టాలి అంటే ప్రజల్లో చేతన్యం తీసుకు రావాలి లేకపోతె అన్ని గవర్నమెంట్ వలన కాదు. ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు చెయ్యాలి అప్పుడే వీటిని గవర్నమెంట్ కంట్రోల్ చేయగలుగుతుంది.
Thailand lo unna services India vaste manchidega. Sri lanka lo unna casinos andhra vaste manchidega. Recording dances is andhra tradition. Clubs lo pekata adatam normal.
I’m a TDP supporter, I came to know from 1st hand information that atcham Naidu agriculture minister is in deep corruption. Eenadu also covered this news.
This is general degrade in the society thanks to social media and cinema in the last 2 to 3 decades. Not just a new development attributed to the present Govt. However, Govt needs to control
Everyone of us is Responsible for the unparliamentary language and Hypocrisy Money Mongering Power Mongering with Addiction and Irrespective Behaviour Attitude values to Oneself Primarily and ONE ANOTHER .
No government can stop these. Solution is legalising these activities and levy 28% GST because of growth in disposable income and unaccounted money in the system.
ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు.. రావాలి TDP. కావాలి కూటమి అని నువ్వు కూడా అరచి గీపెట్టావ్ కదా.. ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం పీక్కోలేం ఇక కూర్చొని పిసుక్కోవడమే 😆😆
Hi Srinu Gaaru, I was waiting for your analysis on a big financial business in Vijayawada city ( not sure if it is happening in another cities) by using Hijra’s. Hijra’s shared each and every street in Vijayawada city among them. They come to know each and every function (Subha or Asubha karyam) that happens in the household. They go and demand RS 15k to RS 25k from that house based on the function. If they don’t give they start abusing and cursing that family. People are getting scared of those curses from Hijra’s and giving money to them. After collecting the money, they puts the mark on the wall which indicates that house was taken care. This is happening since 2020. Is this happening without any political support? Request you to do analysis on this. This is huge business happening in Vijayawada city since last 5 years. No help from police on this.
అభివృద్ధి సంపద సృష్టి సింగపూరు థాయిలాండ్ అమెరికా తో పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్
నీతులు ఎదుటి వారికి చెప్పడం వరకే... మనకు కాదు...
ఇప్పటికి అయినా నిజాలు చెబుతున్నారు
బాబు ఏపీ ని సింగపూర్ చేస్తాడు అనుకుంటే థాయ్ లాండ్ చేసేటట్లున్నాడు
yes bro..
ఈ ఐదు సంవత్సరాలు ఇదే జరుగుతాయి. కార్యకర్తలు ,నాయకులు బాగా దోచుకుంటారు ,వాళ్లని నమ్మిన జనాలు మాత్రం అడుక్కు తింటారు ..😃😃😃😃ఇప్పుడు జనాలకి ఇదే కరెక్ట్
Correct brother
@@manidharanitec4594 YCP ni minchi evaru docheyyaleru
అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా చెపుతున్నావు గుడ్
టిడిపి వచ్చి కంటే కాల్ మనీ , పేకాట కబుర్లు ఎక్కువవుతాయి. ఇప్పుడు మద్యం విచ్చలవిడి అయింది కదా.. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా యి.
సార్. మీరు నిజాయితీగా మాట్లాడాలి. ప్రజలకు మంచి చేసే వాటిని చక్కగా చెప్పండి. 🙏🙏🙏
బయట పడింది కాబట్టి మనకు తెలిసింది. బయటకు రాకుండా ఎన్ని ఉన్నాయో.
అంటే ఈ ఆరునెలల్లో వచ్చేసాయి . గత అయిదు ఏళ్లలో , గోరంత మాధవ్ లాంటి వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు అంటావ్ .
@_user786 yes నిజమే. అందుకే చెప్పుతో కొట్టినట్టు 11 ఇచ్చారు ప్రజలు.
@@2024citizenofAp ithy esari kutamiki 10 istaranukunta
@@_user786 abho epudaina TDP MLA lo pativrathalu unatu matladuthunav gorantla madhav batalipi kanioinchadu mari gatha 2 months back TDP MLA ekangs ojavidathony dhorikadu kalu patukoni brathimaladadu vedio like cheyodhani chinapiladila avi gurthundavu manaki manalo thapulu gurthuncharu gani edhutodini matram anadaniki ready ga untaru
సంక్రాంతి మూడు రోజులకు ప్రాక్టీసు అంతే శీనయ్య 😂😂😂😂😂
తప్పును తప్పుగా మాట్లాడటం కరెక్ట్ nice your analysis
పార్టీలు వేరైనా అందరిది ఒకటే ధోరణి. వినే కొలది బాధ ఒకటే మిగులుతుంది.
హోమ్ మంత్రిత్వ శాఖను తప్పు పట్టాలి అధికారులు ఏమి చేస్తున్నారో?ఎవరిని తప్పు పట్టాలి శ్రీనివాస్ గారు?
cbn ni..
చంద్రబాబు,పవన్కళ్యాణ్,లోకేష్ ని.
కోరుకొండ దగ్గర బూరుగుపూడి గ్రామం మధురపూడి ఎయిర్ పోర్ట్ సుమారు 5 KM లో వుంది ఇక్కడ పోలీసులకు తెలియకుండా ఏమి జరగదు .జ .గణేష్ పేరు వినిపిస్తుంది ,, కన్ఫార్మ కాదు పేకాట
కాకినాడలో , సీతానగరం 30 ఏళ్ళ క్రితం మంచే జరుగుతుంది ఆంద్రాలో పర్వ సామాన్యం . ఆడవాళ్ళ టిట్టి పార్టీలు అన్ని పేకాట క్లబ్ లే , తూర్పు, పశ్చిమ , కృష్ణ జిల్లాలో సర్వసామాన్యం
ఏంటండీ శీను గారు మీరు గుండు సూదితో వైసిపి వారిని పొడుస్తారు అనుకుంటే టీడీపీ వారిని పొడుస్తున్నారు ఏమిటి చాలా అన్యాయం
మీ అనాలసిస్ సూపర్ అందుకే నేను చెప్పా శ్రీను గారు హైదరాబాద్ లో మీరు మీలా ఉండండి అని . ఇలానే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి నేను తెలుగుదేశం అభిమానిని కానీ తప్పు చేస్తే అడగాలి లేకపోతే మళ్ళీ టీడీపి రాదు అని భయం , వైసీపీ కి అవకాశం వస్తే ఆ ఊహే... నాకు భయం. ఈ వీడియో మరియు షిర్డీ సాయి ఎలక్ట్రికల్ electoral బాండ్స్ గురించి చేసిన వీడియో లోకేష్ గారి దగ్గరికి వెళ్లేలా ప్రయత్నం చేయండి శ్రీను గారు pl.... తర్వాత దీని feedback కూడా ఇవ్వండి 🙏
shirdi sai gurinchi andariki anni telusu adhi anthey janalu pichollu sir jaragavalasinadhi jarigi untundhi appudu matladina varu eppudu matlada ledantey artham chesukondi sir
jaijagan
ఇప్పుడు భయం ఎక్కువ గానే ఉంది. అలా భయ పడుతూ భయపడుతూ ఎన్నికలకు ఫాన్ గుట్టు పై వెళుతుందిలే
Where is Home Minster?
Busy with pastor's
సంక్రాంతి అంటేనే కోడి పందేలు పేకాట రయుల్లకి పెట్టిన పేరు అది సంక్రాంతికి ప్రజలు accept చేస్తారు sir
కూటమి. గవర్నమెంట్. వచ్చి న. తర్వాత. ఏకు౬వ. జరగు. తునాృయు
Seenu గారు చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియా తీసేయాలి అంటున్నారు. ఇదీ మంచిదా చెడ్డదా దీనిపై ఒక వీడియో చేయండి. Pls
మంచిదే పర్మిషన్ తో పర్యాటకం గా అభివృద్ధి చెందుతుంది
రేపు అమరావతి లో కూడా ఇంత కంటే భయంకరమైన పార్టీలు జరుగుతాయి. సారాయిని ప్రోత్సహించిన మనిషి ఇలాంటి పార్టీలను కోరుకుంటాడు.
థాంక్యూ శ్రీనివాస్ గారూ ! 🤝
పేకాట ఎక్కడ కొంచం ప్లేస్ అడ్రస్ పెడితే మంచిది మేము కూడా పోతాము, AP లో సత్య హరిచంద్రడు పుట్టాడు, ఇంకా మీదటా ఏ మగాడు ఇల్లు వదిలి బయటకు రాకండి, తినకండి, జీవితంలో ఏది వద్దు, రేపు పెళ్లి చేసుకొంట్టే ఈ ప్రభుత్వంలో తప్పు చేటున్నారు అని ప్రచారం చేస్తాడు జాగ్రత్త, ఈనకి ఆదాయం జాస్తి అయ్యింది, వైసిపి నుంచి బాగా ముట్టింది అండ్డో????????
సంక్రాంతి మూడు రోజులు ఏ ప్రభుత్వం ఉన్నా కామన్, గతః ప్రభుత్వంలో కూడా జరిగాయి... అనఫీషియల్ కోడి పందేలు గత ప్రభుత్వంలో కూడా జరిగాయి విడి రోజుల్లో ..
3 days undatam mamule andi kani 365 unnay ani ayana cheptunnadu.
Kutami vachina daggara nundi yakkuva ayyayi
gathamlo intha public ga akkkada unnai sir...
Kani eka 7 months nunchi jaruguthuny undhi ga
Anduke kada paatha government ni pathalam lo thokkaru malli ippudu e government kuda same chesthe emti theda bro
ఇలాంటి కల్చర్లకు అరికట్టే దానికి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా. ప్రజలలో అవగాహన కల్పించాలి
సూపర్ మన ఆంధ్రప్రదేశ్
ఎన్ని కేసు ల పెట్టినా మాకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయి. మాకు భయం లేదు.
వీడియో చేసారు చాలా మంచిది. AP లో 4.5 Crores ప్రజలు ఉన్నారు అనుకుందాం. గవర్మెంట్ వచ్చాక వాళ్ళు అందరూ డైలీ ఏమి చేయాలి అనుకున్నా పర్మిషన్ తీసుకోవాలి ఆ తర్వాతనే చేయాలి అని రూల్స్ పెట్టారా? వాళ్ళు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఏమి అయినా Spy చేస్తున్నారా ప్రతీ ఒకరిని ? ప్రజలు ఓట్లు వేస్తానే గవర్నమెంట్ వస్తుంది కదా ? అంటే ప్రతీ దానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరు ప్రజలు కాదా ? ఓట్లు వేసాము చాలు ఇంకా గవర్నమెంట్ దే మా రెస్పాన్సిబిలిటీ, ఏమి జరిగిన, ప్రతీ దానికి అంటే కరెక్ట్ అవుతుందా ?
Example : ఒక పర్సన్ ఒక షాప్ పెట్టాడు అందులో కత్తులు,కొడవళ్ళు సేల్స్ చేస్తున్నారు అనుకుందాం. ఒక కస్టమర్ వచ్చి కత్తి లేదా కొడవాలి కొన్నారు అనుకుందాం. మరి కొన్న పర్సన్ ఏమి చేసిన షాప్ వాళ్ళది తప్పు అవుతుందా? మరి అతనిది illegal షాప్ అవుతుందా? తప్పు చేస్తున్నది ప్రజలు లేదా గవర్నమెంట్ ? మరి టార్గెట్గా గవర్నమెంట్ ని ఎందుకు Blame చేస్తున్నారు?
1. Rave పార్టీ జరిగింది అన్నారు మళ్ళీ అరెస్ట్ చేసారు అని చెప్పారు అంటే ఎలాంటి సమాచారం లేకుండా జరిగినట్టు కదా, అది తెలుసుకున్నాక అరెస్ట్ చేస్తే ఫెయిల్ అయినట్టు ఎలా అవుతుంది? అరెస్ట్ చేయకుఉంటే ఫెయిల్యూర్ అవుతుంది కాని... Hema గారు ఆల్రెడీ చెప్పారు సిటీ ఔటకట్స్ కి దూరం గా చాలా సీక్రెట్ గా జరుగుతుంటాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు లాస్ట్ మినిట్స్ వరకు, మరి తెలియకుండా ఎలా ఆపుతారు ? పోలీస్ వాళ్ళకి ఫ్యూచర్ ముందు గానే తెలిసిపోతుందా?
2. పేకాట క్లబ్స్ లేదా పేకాట ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు కదా? ఎవరు ఆడుతున్నారు పేకాట? ఆ ఏరియా లోకి వస్తే పేకాట ఆడాలి అని రూల్స్ పెట్టారా?
3. మస్సాజ్ అని చెప్పారు. Gorvnment దగ్గర పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేసారా వాళ్ళు? ప్రతీ ఒకరిని గవర్నమెంట్ ఏమి అయినా spy చేస్తుందా? అరెస్ట్ చేసారు అని చెప్తున్నారు అది ఫెయిల్యూర్ ఎలా అవుతుంది?
4. సంక్రాంతి వస్తే పేకాట, కోడి పందాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయా ? ఎప్పటి నుండి జరుగుతూనే ఉన్నాయి కదా, సంక్రాంతి వస్తే ప్రతీ ఒకరు పేకాట ఆడాలి అని G.O తీసుకొని వచ్చారా? అది వాళ్ళ ఇష్టం. ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని చేసే ఎవరికీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరు మారాలి, ఎవరు మారితే ఇది ఆగిపోతుంది అని తెలుసుకోవాలి. నిప్పు పట్టుకుంటే కాళ్తుంది అని తెలుసుకున్నారు కాబ్బట్టి ఎవరు పట్టుకోరు. ఇది కూడా అంతే వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి ప్రతీ ఒకరు.
Neekunna gnanam ee Srinu medhaviki ledhu bro😂😂😂
Correct 💯
కొడాలి నాని లాంటి వాళ్ళు మంత్రులుగా ఉండి రికార్డింగ్ డాన్సులు పెట్టించి చరిత్ర ని జనాలు మర్చి పోవాలి అంటే, పేటీఎం చానెళ్లు ఇలాగె పెద్ద గీత గీయాలి మరి . అప్పుడు వాళ్ళది చిన్న గీత అవుతుంది . అందుకే , ఇలాటి వాళ్ళ చేత , రెండు సిల్లీ విషయాల్లో ఎలివేషన్లు , ఇలాంటి ప్రాపగాండా వార్తలో చంద్రబాబు , పవన్ ఫోటోలు వాడి వైకాపా లో జరిగిన చెట్లకి మసిపూసి మారేడు కాయ అని చెప్పాలి .
Ippudu Govt ki unna samasyallo , edo oka vidhamaga nettukosthunnaru. Ekkado edo jarigindi kabatti , govt fail ante ela?
@rameshb.17, అయ్యా తమరు ఎవరో కానీ బాగానే చెప్పారు,కాకపోతే వ్యవస్థలు ప్రభుత్వ పరిధిలో వుంటాయి.కాకపోతే అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే గా SOT ( స్పెషల్ ఆపరేషన్ టీం ) పోలీసులు వుంటారు. వాళ్ళు సివిల్ డ్రెస్ లోనే వుంటారు, వారు నిఘా వేసిఉండాలి, అది వాళ్ళ డ్యూటీ.👃👃
వైసీపీ కూటమి కి తేడా ఏమి లేదు...
సూపర్ బ్రదర్ ఇలా ఏ పార్టీ తప్పు చేసిన ఏ పార్టీ మంచి చేసిన న్యూటన్ గా ఉండి జర్నలిజం అంటే ఏంటో నిరూపించు బ్రదర్ ఫస్ట్ టైం నీ ఛానల్లో tdp కి ఆపోజిట్ గా న్యూస్ చూస్తున్న అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఏ పార్టీ తప్పు చేసిన ఉన్నది ఉన్నట్టు చూపించే వాడే జర్నలిస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అవి చచ్చిపోయాయి టీడీపీకి టీవీ5 ఏబీఎన్ ఈటీవీ ఈ ఛానల్ ఉన్నాయి వైయస్ఆర్సిపి కి సాక్షి ఛానల్ ఉంది ప్రజల తరఫున పోరాడే వాళ్ళు ఎవరూ లేరు జర్నలిస్టులు దయచేసి ఇంకా నుంచి అయినా ఒక పార్టీకి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉంటూ ఏ పార్టీ ఎవరు తప్పు చేసినా కూడా అన్ని తెలుసుకొని న్యూస్ చెప్పు బ్రదర్
Here the wrong is of public, neither government nor politicians
నిజాలు చెప్తున్నారు ధన్యవాదాలు
Anna jammalamdugu lo chala ekuvaga jarugutundi anna
మసాజ్ విశాఖ లో కూడా వున్నాయి
Lvr club lo ఎప్పటినుంచో ఉంది నాకు తెలిసే 2011 lo తెలిసింది
Lvr club లో నాకుంతెలిసిన ఒక అతను 100 ఎకరాలు పోగొట్టాడు...ఆ క్లబ్ లో గత 20 సంవత్సరాల నుండి జరుగుతున్నాయి...
👍👍👍👍👍.
You are Right
Yes we have to increase the Income by encouraging all these small Artist from Thailand witj Thai massages 😂😂😂
హాయ్ శ్రీనివాస్ గారు
సంపద కోసం ఎవరైనా బతక డం నేర్పుతుంది చూడు బాబు ని నమ్మి వరదా
అవి అన్నీ మామూలే బ్రో గత అయిేళ్లు కూడా జరిగాయి
Ycp time kuda bhimavaram lo run ayyayi andariki telusu
Good information...
Thank you sir
ఇది ఎప్పుడు జరిగేది కదా
ఈ ప్రభుత్వం వచ్చాక కాదు, మిత్రమా?
గత ప్రభుత్వం బాహాటంగా కొనసాగించింది కాబట్టే ఇంకా ఆ వాసనలు పోలేదు! అవినీతి కూడా గతంలోలా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు దొరికిపోతున్నారు! పోలీసుల పనితీరు మెరుగయ్యింది! మీరు సేకరించిన వన్నీ పోలీసులకు దొరికిన కేసులే కదా? ప్రస్తుతం పట్టించుకోకపోతే ఎలా పట్టుబడినట్టు? పూర్తిగా నిర్మూలించడానికి చాలా టైం పడుతుంది!
మెల్లగా వైసిపి ఎజెంట్ గా మారుతున్నావా😂
శ్రీనివాస్ గారు మనిషి జీవితం సగటున 55 సంవత్సరాలకు పడిపోయింది అసలు కరోనా వచ్చినాక ప్రపంచం మొత్తం ఏమనుకుందంటే మనిషి జీవితం ఇంతేనా అనుకున్నారు కనుక అన్నిరోజులు బతుకుతామో తెలియదు కనీసం పండగలకి పబ్బలకి కూడా ఎంజాయ్ చేయకపోతే యట్ల సార్ మనిషి అన్నాక కుస్తా కలపోషణవుండాలి
గతంలో కూడా ఉన్నాయి శీనన్నా. నీకు తెయకపోవచ్చు😊
ఓ లేడి డాన్ అని చెప్పుకునే పెద్దపోలీస్ మేడమ్ గారు మీ శాఖని మీరే చూసుకుంటున్నారా లేక ఎవరైనా లీడర్ కీ అప్ప చెప్పారా మేడమ్ చులకనై పోతున్నారు మేడమ్ గారు thanq శ్రీనివాస్ అన
సంక్రాంతి గురించి మర్చిపోవడం బెటర్.. కోడి పందాలు, పేకాట వీటిని మర్చిపోవడం బెటర్.. ఆన్లైన్ రమ్మీ కంటే పేకాట క్లబ్ బెటర్
Visionary 45yrs industry chesutunna devolopment best
అంతకు ముందు కుడా భీమవరం లో 2 క్లబ్ లో పేకాట ఆడేవారు
YSR cp lo evi jaragaledha me meedha vunna gouravam pothundhi
No one will stop to conduct rave parties by individuals. Police rides happed and arrested the organizers. What are you expecting Sreenivas garu
Kurnool lo ledu
దెందులూరు ఉంగుటూరు చాపల చెరువులు రొయ్యల చెరువులు ఎక్కడ పడితే అక్కడ మందు పేకాట
Last government online games also banned consider this issue
వీటిని అరికట్టాలి అంటే ప్రజల్లో చేతన్యం తీసుకు రావాలి లేకపోతె అన్ని గవర్నమెంట్ వలన కాదు. ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు చెయ్యాలి అప్పుడే వీటిని గవర్నమెంట్ కంట్రోల్ చేయగలుగుతుంది.
Bhayya dhini failure ga chudalem Development lo that’s one of the part because if you can see Hyderabad Bangalore Mumbai it’s quite common.
Sir srinivas garu meru cheppina ariyalo 10y nadusthnnadi
Yu are always correct
Lvr club lo పేకాట ఆపేసి మూడు నెలలు అయింది
100% correct news
శభాష్ తమ్ముడు. నువ్వు నీ లా ఉండు. May God bless you
గత్యంతరం లేక వీరికి ఓటు వేసాం
Address pettandi Bro!!!
ఇవి అన్ని ఎప్పుడు నుంచో నడుస్తున్నాయి ఇప్పుడు పట్టుకున్నారు కాబట్టి బయటపడి చెప్తున్నావు అంటే పట్టుకోవద్దంటానా
Thailand lo unna services India vaste manchidega. Sri lanka lo unna casinos andhra vaste manchidega. Recording dances is andhra tradition. Clubs lo pekata adatam normal.
I’m a TDP supporter, I came to know from 1st hand information that atcham Naidu agriculture minister is in deep corruption. Eenadu also covered this news.
జై పవర్ స్టార్
ఇలాంటి ఒక వీడియో ysrcp వాళ్ళు పెడితే bns section మీద కేసు గ్యారంటీ
gatha prabhutwamlo ee samskruthi unidiga danne continue chestunnattu unnaru. yedi yemayna katina charyalu thiesukovali
Cards game should be legalized
Manchidi kaadu kaani jaruguthunnayi
రాంగ్ ఇన్ఫర్మేషన్
This is general degrade in the society thanks to social media and cinema in the last 2 to 3 decades.
Not just a new development attributed to the present Govt.
However, Govt needs to control
కార్యకర్తలకు..నాయకులకు ఇలాంటివి పెట్టీ సంపాదించుకొనివ్వకుండా చేసాడు కాబట్టే జగన్ దారుణ ఓటమి చవిచూశారు...
6th లైక్
Suspend chesaru kadara babu
Tell your great leader to Pavan Kalyan and Home minister Anitha.
Tourist hub కావలి అనుకుంటే కొన్ని తప్పవు మరి
These activities can happen anywhere why only in top cities.
Homeminister,rajeenama,cheyyali
YENNALLAKU NEJALU CHE PPARU VERRY GOOD
Manchi samskrithi
Vision 2047 very good
ఇసుక మాఫియా విపరీతంగా అమ్ముతున్నారు
టొటల్గా గవర్నమెంట్ failure
Idy.okkaty.anna.nijam.cheppynaavu
ఆంధ్ర ప్రజలకు జై కోరి తెచ్చుకున్నారు అనుభవించాలి
Guntur ramireddy thota antha red light area Em Aina cheygalara
Nothing wrong, it's one type of income for State. Thailand income may be goes down due to this state.
2019-24 lone jarigaya anthaku mundhu AP lo jaragaleda? Asalu maku theliyavu antara billa batch ippudu kothaga nerpandi antara? Chala kalam nundi unnayi inka jaruguthayi, ippati nundi Thailand kooda add chestharuga adhikaram mana chethullo unte chalu
I know people who cook peacock, duppi and other animals for Sankranthi every year with minister level backing
Everyone of us is Responsible for the unparliamentary language and Hypocrisy Money Mongering Power Mongering with Addiction and Irrespective Behaviour Attitude values to Oneself Primarily and ONE ANOTHER .
No government can stop these. Solution is legalising these activities and levy 28% GST because of growth in disposable income and unaccounted money in the system.
True bro
But every small incident in last government linked to CM and started telling ARCHAKAM.
Chatta government at president
Nijam matladatharane nenu mimmalni estapadatham sir nenu oka painter sir
ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు.. రావాలి TDP. కావాలి కూటమి అని నువ్వు కూడా అరచి గీపెట్టావ్ కదా.. ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం పీక్కోలేం ఇక కూర్చొని పిసుక్కోవడమే 😆😆
Addiction became widespread.