@@joshnapriyakanigarla802 1:మీరు ట్రైన్ లో వస్తే విజయవాడ రైల్వే స్టేషన్ లో 10 వ నెంబర్ ఫ్లాట్ ఫారం exit ద్వారా బయటకి వస్తే మీకు ఎదురుగా కనపడుతుంది 2:bus లో విజయవాడ వస్తే బస్టాండ్ దగ్గర దిగి సర్వీస్ ఆటో ఉంటుంది వస్త్రాలత అని చెప్పండి 15 rs తీసుకుంటారు వస్త్రాలత కి పక్కనే ఉంటుంది ఎవరిని అడిగిన తీసుకువెళ్లి చూపిస్తారు
My Favarate Biriyani in Vijayawada, Naku na Childhood nunchi Ooha Telisaka Chicken Joint 🤣Cinema 🤣lo kakunda real life lo kuda undidi ani naku chupinchina hotel adi na life lo nenu tinna first chicken joint Biriyani ekkade ma house daggara lo undi eee hotel 🥰my favorite in Vijayawada🥰 nenu akada chicken Biriyani 70/- daggara nunchi tintunna epudu aaa Biriyani 230/- ayindi🤣 still i am going there😋
అక్కడ గొప్ప తనం ఏంటంటే మనం తిన్నంతా బిర్యానీ పెడుతూనే ఉంటారు... ఎన్ని సార్లు అడిగినా నవ్వుతూ వడ్డిస్తూ నే ఉంటారు....chicken dum, mutton dum, chicken joint, liver curry కూడా ఉంటుంది... అద్భుతం అంటే అద్బుతం గానే ఉంటుంది ....బిర్యానీ రైస్ నీ ఖుష్కా అంటరాని ఇక్కడే తెలుసుకున్నా... ఎన్నిసార్లు, ఎంత తిన్నా ఏ విధమైన side effects వుండవు. హాయిగా అరిగి పోతుంది....మళ్ళీ బిర్యానీ తింటూ thums up drink తాగడం కూడా ఇక్కడే నేర్చుకున్నా .... Almost 20years పైనే అనుబందం ఉంది....స్టార్ బిర్యానీ తో....
శ్రీ శ్రీ గారి డైలాగ్ కుదిరితే పరిగెత్తు,అది కుదరకపోతే పాకుతూ పో ఇది స్టార్ బిర్యానీ కి 1:కుదిరితే మటన్ బిర్యానీ తిను=400 2:అది కుదరకపోతే చికెన్ బిర్యానీ తిను =250 3:అదికుదరకపోతే" కుష్క్"బిర్యానీ తిను=130 అంతే గాని "స్టార్ బిర్యానీ" తినకుండా మాత్రం ఉండకు ,ఉండలేము
Joint piece......asalu piece kuda avsram ledhu smell taste ....ala untadhii Star ⭐ Biryani from 90's kids thnks to my dad night time entha late ayina biryani thinasindhyy wooowwww
నాకు తెలిసి విజయవాడ లో తిన్నంత బిర్యానీ పెట్టటం మొదలు పెట్టింది స్టార్ బిర్యానీ. 50 రూపాయలు ఇచ్చి కనీసం నాలుగుకి తక్కువ కాకుండా ఎక్ట్రా రైస్ తినే వాళ్ళం. థ్యాంక్యూ ఆదాన్, గత స్మృతులు గుర్తు చేశారు.
1st శ్రీనివాస Biryani తర్వాత 2nd ప్లేస్ లో స్టార్ biryani. But ఇప్పుడు star biryani మాత్రమే vinabadathomdi విజయవాడ లో మటన్ biryani కొంచెము rate ఎక్కువగా ఉంది అని నా ఒపీనియన్ becouse 400 rs పెట్టి thinagalige వాళ్లు ఉంటారు, లేని వాళ్లు ఉంటారు ofcourse ఎక్కడన్నా ఉంటారు but kakapothe taste చేసిన వాడు, వాడి ఖర్చులకు అనుగుణంగా monthly okkasaraina తింటారు మటన్ biryani thinalani try చేస్తాడు, లేకపోతే చికెన్ biryani తింటాడు
Me channel meda chala trust undi reviews koncham chusi evandi bahubali thali me channel chusi velli tinamu dani antha worest enkoti ledu ani nilava unnaye 2000 lost + petrol also
They accept only "cash". no digi payments which makes the whole experience little hard. Don't expect clean dining experience here. Otherwise biriyani is ok.
బ్రో నువ్వు ఫుడ్ వీడియోస్ చేయొద్దు.. నువ్వు తింటుంటే మాకు నోరులో లాలా జాలం ఊరుతుంది 😜😜..(మాకు అంత అదృష్టం లేదు ఇక్కడ బిరియాని టెస్ట్ ఉండదు,అంటే ఆంధ్ర వాళ్లకు నచ్చదు ) .. Nice వీడియోస్ 👌👌👌👌👌👌shiva from మైసూర్
Today Naku purugulu kanipinchaaye jagratha day by day migilindi pedithunnaru anukuntunna, madi ongloe you tube lo chusi Vella Naku elanti situation vachindi take care
When I was in Vijayawada in 1994 this was my regular place. For all my friends Biryani means only Star Biryani. Excellent taste.
Xo
Naidu gari kunda bhiriyani...🤙🤙
Mouth watering spicy 🤤 🤤 th-cam.com/video/xrKpVmtE8XA/w-d-xo.html
Star Mundu a biryani paniki raadu
I am eating this Biryani from my childhood. It taste never changed.
విజయవాడ లో ఈ స్టార్ బిర్యానీ తినని వాళ్ళు ఉండరు అంత ఫేమస్
విజయవాడ రైల్వేస్టేషన్ -10 నెంబర్ ఫ్లాట్ ఫారం కి ఎదురు గా ఉంటాది
Actually ah railway station one town area chala chetha ga untundi kadaa
exactly address please
@@joshnapriyakanigarla802
Onetown lo star Biryani chala famous
Every auto guy known d address
@@joshnapriyakanigarla802
1:మీరు ట్రైన్ లో వస్తే విజయవాడ రైల్వే స్టేషన్ లో 10 వ నెంబర్ ఫ్లాట్ ఫారం exit ద్వారా బయటకి వస్తే మీకు ఎదురుగా కనపడుతుంది
2:bus లో విజయవాడ వస్తే బస్టాండ్ దగ్గర దిగి సర్వీస్ ఆటో ఉంటుంది వస్త్రాలత అని చెప్పండి 15 rs తీసుకుంటారు వస్త్రాలత కి పక్కనే ఉంటుంది ఎవరిని అడిగిన తీసుకువెళ్లి చూపిస్తారు
@@joshnapriyakanigarla802 eam bagodhu waste..I eat...
సూపర్ 👌🏻నేను తిన్నాను 👍🏻మాది వన్ టౌన్
నైస్ నాకు చాలా ఇష్టం, వాళ్ళు వీడియో కి allow చెయ్యడం నేను చూడలేదు, మీ ఛానల్ కి ఇచ్చారు అంటే great
Nenu 1996Nunchi thintunna Star Biryani Super........ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👍
Gongura and biryani combination highlight there....Next level
అవును బాగుంటుంది 🤤🤤
I ate so many times...
Very tasty...
super biryani. no change for taste last 20years
Woww choostuntene artham avtondi... Ahh quality ... Wil definitely try if I visit Vijaywada
My Favarate Biriyani in Vijayawada, Naku na Childhood nunchi Ooha Telisaka Chicken Joint 🤣Cinema 🤣lo kakunda real life lo kuda undidi ani naku chupinchina hotel adi na life lo nenu tinna first chicken joint Biriyani ekkade ma house daggara lo undi eee hotel 🥰my favorite in Vijayawada🥰 nenu akada chicken Biriyani 70/- daggara nunchi tintunna epudu aaa Biriyani 230/- ayindi🤣 still i am going there😋
iam frm vjw nijam ga taste maatram spr untundhi must try
అక్కడ గొప్ప తనం ఏంటంటే మనం తిన్నంతా బిర్యానీ పెడుతూనే ఉంటారు... ఎన్ని సార్లు అడిగినా నవ్వుతూ వడ్డిస్తూ నే ఉంటారు....chicken dum, mutton dum, chicken joint, liver curry కూడా ఉంటుంది... అద్భుతం అంటే అద్బుతం గానే ఉంటుంది ....బిర్యానీ రైస్ నీ ఖుష్కా అంటరాని ఇక్కడే తెలుసుకున్నా... ఎన్నిసార్లు, ఎంత తిన్నా ఏ విధమైన side effects వుండవు. హాయిగా అరిగి పోతుంది....మళ్ళీ బిర్యానీ తింటూ thums up drink తాగడం కూడా ఇక్కడే నేర్చుకున్నా .... Almost 20years పైనే అనుబందం ఉంది....స్టార్ బిర్యానీ తో....
Only rice or mukkalu kuda vesthara, తిన్నంత
@@Anand.B27 Only rice
తమ్ముడు kushka రాయలసీమలో దొరుకుతుంది, మన దగ్గర biryani rice/ palav rice అంటారు
I Am From Vizag But Vijayawada Lo Ee Star Hotel Biryani Mathram Next Level 🔥 Delicious Taste 😋
విజయవాడ లో ఇక్కడ టేస్ట్ వాచినట్టు ఇంకా ఎక్కడ రాదు. Unlimited బిర్యానీ . జాయింట్ బిర్యానీ ఇక్కడ అమృతం
correct
Next level biryani ni Vijayawada 🤤🤤🤤🤤🤤
Vijaywada lo recent ga 1month unna, youtube lo chepina chala biryaanis try chesa, wors unnayi. Asalu avi biryani aa anipistundi
Yenakamala back side 2 guys 🤣
Srikanth garuki kadupu noppi 😜😜
😁😁
🤣🤣🤣😂😂😂😂😂bsdk gallu vallu😂😂
,😂😂🤣😂
Hahaha
శ్రీ శ్రీ గారి డైలాగ్
కుదిరితే పరిగెత్తు,అది కుదరకపోతే పాకుతూ పో ఇది స్టార్ బిర్యానీ కి
1:కుదిరితే మటన్ బిర్యానీ తిను=400
2:అది కుదరకపోతే చికెన్ బిర్యానీ తిను =250
3:అదికుదరకపోతే" కుష్క్"బిర్యానీ తిను=130
అంతే గాని "స్టార్ బిర్యానీ" తినకుండా మాత్రం ఉండకు ,ఉండలేము
Delicious food
Marvelous taste ever had before I had a great time at * biryani of vijayawada's...
😋🤩
Instagram ID pls
Hi janu 🙂
@@rejetiabhiram2756 😆 ela thayaru ayaru antra
@@danny__4127 em chestam bro karuvu
Joint piece......asalu piece kuda avsram ledhu smell taste ....ala untadhii Star ⭐ Biryani from 90's kids thnks to my dad night time entha late ayina biryani thinasindhyy wooowwww
One of the best in town🥰🥳🥰
Best biryani yet since my childhood
Rajamandry vellinappudu oka Uncul cheppadu Vijayawada lo putti star hotel biryani tinaledhu haa anii
Okasari try chesa very tasty 😋😋 😋
Eroju tinaaa boss.... biryani ayithe... super vundii....neenu srikakulam nuchi vachaaa....trip kosamu...maa frd cheparu vellamu...
బిర్యానీ ల ఎందు "స్టార్ బిర్యానీ" వేరయా
విశ్వదాభిరామ విజయవాడ లో స్టార్ బిర్యానీ బాగుంటాది తినురా మామ
Tinuraa mama
Hi nenu Rs 100 tenttunnanu super exlent thanks srikanth
Iam also going to since 22 years I like so much
Wowww superb
My favourite hotel ⭐ briyani
కొసరి కొసరి పెడుతూనే ఉంటారు. Super hotel
Bro edi varaku keka vundedi biryani eppudu emi anta ledu na 1st biryani ekkade tinna
Joint biryani supper and quantity is Good in this place
10:28 venakala aa anna 😆😆,"enti anna ,nee plate lo ledha? Srikanth plate lo chustunnav!" 😆
Anna chirala lo abiruchi briyani lo patabhi laddu thruvatha ice cream lo vetapaleam kalichina jeedipapu haa whata 🤩🤩🤩
Super ga untundhi
My favourite briyani hotel in Vijayawada
Nice video srikanth
Dee I pakkane pounded karimulla vundi definetly a must try
My favorite briyani since 1990
Tempting ❤️❤️❤️
నమస్కారం, 1995 నుండి విజయవాడలో శేషమహల్ ఎదురుగా వెళ్ళే వాళ్ళం. ఇక్కడ CB చాలాభాగుంటుంది.
Joint biriyani na fav
My Favorite ❤
నాకు తెలిసి విజయవాడ లో తిన్నంత బిర్యానీ పెట్టటం మొదలు పెట్టింది స్టార్ బిర్యానీ.
50 రూపాయలు ఇచ్చి కనీసం నాలుగుకి తక్కువ కాకుండా ఎక్ట్రా రైస్ తినే వాళ్ళం.
థ్యాంక్యూ ఆదాన్, గత స్మృతులు గుర్తు చేశారు.
Good evening srikanth garu
Excellent service, and super taste 😋😋😋😋
@goparaju tirumalasetti
Thank you so much
Super vuntadi mutton biryani
Super Food Bro🍗🍗🍗
my favorite hotel
My fav place , my first biryani in vijayawada at 2006
Nice video bro
Wow... Biryani 🤤
I use to go when i visit Vijayawada, its very tasty biriyani,
Branch lu ekkada vunnai
Family pack Leda bro
Nice taste
krishnalanka road bus stop opposite food court video chey bro
Nice
Could you tell me the route from Vijayawada bus station to star biryani hotel?
Railway station anta comments lo undhi
Awesome food
Very good taste 👌 biryani
My favorite biryani vijayawada appudu vellina compulsory e biryani tinta
How much cost full family pack
Location pls
Back side guys are watching ur review only bro 😁😁😂😂
When you shoot this video bro. Today i visited the restaurant and price hiked on all items
Now new rates please mention?
Vijayawada city Lo almost Andaru ruchi choosi untaru.... 😋
Cost
👍👍👍👍
👌💐💐
Super
Idk heavenly place
1st శ్రీనివాస Biryani తర్వాత 2nd ప్లేస్ లో స్టార్ biryani. But ఇప్పుడు star biryani మాత్రమే vinabadathomdi విజయవాడ లో మటన్ biryani కొంచెము rate ఎక్కువగా ఉంది అని నా ఒపీనియన్ becouse 400 rs పెట్టి thinagalige వాళ్లు ఉంటారు, లేని వాళ్లు ఉంటారు ofcourse ఎక్కడన్నా ఉంటారు but kakapothe taste చేసిన వాడు, వాడి ఖర్చులకు అనుగుణంగా monthly okkasaraina తింటారు మటన్ biryani thinalani try చేస్తాడు, లేకపోతే చికెన్ biryani తింటాడు
Thank you sri good info
Anna maa orrki raa maa orrru eppdu bapatala jilla chirala division vetapaleam jeedipapubakam and chirala lo patabi ladu haa taste vare level
Hyd no 1
Bro videos good
But how about your health bro no diabetes ryt ?
Ela video thisi pedithe ఏమి లాభం ఎలా చేస్తారో కూడ చూపిస్తే బాగుంటది
Not possible.They have more secrets.
Me channel meda chala trust undi reviews koncham chusi evandi bahubali thali me channel chusi velli tinamu dani antha worest enkoti ledu ani nilava unnaye 2000 lost + petrol also
You can try this. If you disappoint then message her
Yes bro same to same I have loss 1200rps
They accept only "cash". no digi payments which makes the whole experience little hard. Don't expect clean dining experience here. Otherwise biriyani is ok.
👌👌😋
Ni pani superb bayya_ food ki food and money ki money free but health jagartha ga chusko, e food aina superb antunnav
Tell. All. Areas. Hotels. Vijayawada
👌
బ్రో నువ్వు ఫుడ్ వీడియోస్ చేయొద్దు.. నువ్వు తింటుంటే మాకు నోరులో లాలా జాలం ఊరుతుంది 😜😜..(మాకు అంత అదృష్టం లేదు ఇక్కడ బిరియాని టెస్ట్ ఉండదు,అంటే ఆంధ్ర వాళ్లకు నచ్చదు )
.. Nice వీడియోస్ 👌👌👌👌👌👌shiva from మైసూర్
Vijayawada's famous Biryani this one and another one was ganguru biryani..
Maa paralakhemundi lo super briyani unnande com
bayya ,maa taste ki thagga programs chesthunnav,mamalni hire chesuko vachestham.Software job kanna best la undi
Today Naku purugulu kanipinchaaye jagratha day by day migilindi pedithunnaru anukuntunna, madi ongloe you tube lo chusi Vella Naku elanti situation vachindi take care
Weekly 2 times pakka tiney vadini , ippudu usa lo vundi miss avuthunna
Ahmed Raja star biryani kuda try chey bro
Akkada kuda superb undadhi
Vijayawada bhavani puram church centre
Yes bro tadigadapa daggara try chesa Ahmed Raza excellent undhi
👌ok
Pls don't take some time in pracel counter they are given before food ..
Mention rates in description
220 Rs joint biryani
Meny times joints. Biryani super
I ate 2 yeas daily one time 1997 &1998 at shash mahal cinima hall
👍
Biryani takes 48 hours to digest so no use. Take only Udipi meals.
Taste excellent untadi but maku eppudu kuda rice paluku ga vastadi adentoo 🥺inkoncham udikite baguntadi anipisthundi