Mandula Samuel With Telangana Chowrasta (Thungathurthi) ఈ ఇంటర్వ్యూ చూస్తే మందుల సామెల్ కే ఓటేస్తరు!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 378

  • @Ramdas-pd4iu
    @Ramdas-pd4iu ปีที่แล้ว +172

    అన్నా మాది కర్నూలు జిల్లా సామెల్ గారి తమ్ముడు కూతురిని మా అన్న కొడుకుతో పెళ్లి చేసినాము సామిల్ గరు చలా గొప్ప నాయకుడు రైతు బిడ్డ గ్రేట్ లీడర్ చాలా గొప్ప మెజారిటీతో గెలుస్తాడు 🎉

  • @Ediorhindu32
    @Ediorhindu32 ปีที่แล้ว +129

    మొదటి లా మందుల శామ్యూల్ అంటే ఎవరో, అనుకున్నా, ఈయన మాటలు వింటే నాకు అర్దం అయ్యింది మందల శామ్యూల్ తాత గారికి ఇవ్వడం కరెక్ట్ ఏ అనిపించింది
    గ్రేట్ లీడర్
    Such a honest geniune leader

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml ปีที่แล้ว +81

    రఘన్న నేను ఏపీ కర్నూలు జిల్లా రిటైర్డ్ SI ని, నీవు నిర్భయంగా పోరాడుతున్నందుకు, నీ నిజాయితికి నా హృదయపూర్వక నమస్కారం 🙏🙏జై మన తోలుగువెలుగు, జై జై రఘన్న

    • @hingemanoharrao5418
      @hingemanoharrao5418 ปีที่แล้ว +1

      రఘు గారు చాలా రిస్క్ తీసుకుని రాష్ట్రమంతా తిరిగి ఇంటర్వ్యూ చేస్తున్నారు. Congratulations.

  • @alluduupl7288
    @alluduupl7288 ปีที่แล้ว +220

    22 వేయి లా చుట్టాల ఓట్లలలో నాది ఒకటి జై సామెల్ తాతయ్య జై కాంగ్రెస్

    • @shankerb6749
      @shankerb6749 ปีที่แล้ว +1

      Raghu great reporter

  • @ThummaRayapuReddy
    @ThummaRayapuReddy ปีที่แล้ว +163

    ఇస్కాసురుడు. గాదరి ఘోర పరాజయం.సామెలు. ఘన. విజయం.

  • @vamshivlogs627
    @vamshivlogs627 ปีที่แล้ว +67

    స్థానిక ఉద్యమకారుడు...మంచి మనసున్న మనిషి సామేల్ తాత గారిని గెలిపించుకుందాం✊

  • @omnamahshivaya5776
    @omnamahshivaya5776 ปีที่แล้ว +29

    అన్న చొప్పదండి మేడిపల్లి సత్యమన్నన్ని చౌరస్తలో మాట్లాడించండి చాలా కష్టపడుతున్నాడు

  • @rainsbooksandfilms
    @rainsbooksandfilms ปีที่แล้ว +77

    సామేలన్న గెలవాలి. క్యాబినెట్ మినిష్టర్ కావాలి.

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 ปีที่แล้ว +27

    జై కాంగ్రెస్ 🔥🔥
    నల్గొండ లో అత్యధిక మెజారిటీ తో గెలిచేది కాంగ్రెస్ తుంగతుర్తి...

  • @srishailamyadhav9725
    @srishailamyadhav9725 ปีที่แล้ว +45

    కాంగ్రెస్ ను గెలిపించాలి బిఆరెస్ సర్కారు ను పాతాళానికి పంపాలి

  • @srinuchippalapally58
    @srinuchippalapally58 ปีที่แล้ว +24

    మాది లక్ష్మాపురం నాగారం అందరూ అన్న ను గెలిపించండి బ్రో

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 ปีที่แล้ว +91

    తుంగతుర్తి లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలపోతుంది💪💪💪

  • @kadarisrinivas6575
    @kadarisrinivas6575 ปีที่แล้ว +27

    మందుల సామేల్ అన్న మాదిగలే కాదు, మాలలు కూడా మీ వెంట ఉన్నారు.
    మనమంతా అంబేద్కర్ మన గొంతు కచ్చితంగా వినిపిద్దాం....

  • @edlababulusupperbabulu3717
    @edlababulusupperbabulu3717 ปีที่แล้ว +41

    జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ✊✊✊👍👍👍

  • @saidaiahkondagadupula
    @saidaiahkondagadupula ปีที่แล้ว +74

    మందుల శామ్యూల్ గారు 100/ గెలుస్తారు క్యాబినెట్ మంత్రి అవుతాడు ప్రబువు నికు తోడుగా ఉన్నాడు

  • @surarapuvidyarani687
    @surarapuvidyarani687 ปีที่แล้ว +19

    జై కాంగ్రెస్ జై సామేలన్న జై రేవంత్ రెడ్డి జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ

  • @klnkln6838
    @klnkln6838 ปีที่แล้ว +27

    తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి 75 నుంచి 85 సీట్స్ వచ్చే అవకాశం ఉంది ✋. పోయిన సారి తెరాసా పార్టీ కి ఓటు వేసిన వలు ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వం మీద మస్తు కోపం తో వున్నారు . దల్లితుల కి మూడు acers లేదు, ఇంట్టికొ ఉద్యోగం లేదు , నిరుద్యోగ భృతి లేదు , ధరణి తో రైతు లు , పేపర్ లీక్ తో నిరుద్యోగులు , 317 G O తో ప్రభుత్వ ఉద్యోగులు , ఆర్టీసీ ఉద్యోగులు , కరెంట్ ఛార్జ్ ల తో మధ్య తరగతి, పేద ప్రజలు మస్తు కోపం త్ వునారు . గోవిందా కెసిఆర్ ప్రభుత్వం గోవిందా , దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ల కు టికెట్స్ ఈవు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కి కెసిఆర్ తొందర పడి సిట్టింగ్ ఎమ్మెల్యే ల కి టికెట్ లు ఇచ్చి కాంగ్రెస్ కి ఇంక లాభం చేసిండు కెసిఆర్ . ఒక్క వైపు కెసిఆర్ ప్రభుత్వం మీద మస్తు వేతిరేకత తో వున్న ప్రజలు , ప్రతి నియోజకవర్గం లో బరాస పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ల మీద కూడా మస్తు కోపం తో వునరు. కెసిఆర్ ప్రభుత్వం గోవిందా గోవిందా. ఇంకో పార్టీ బీజేపీ ఆ పార్టీ కి 107 చోట్ల డిపాజిట్లు రాలేదు, ఈసారి బీజేపీ కి మైనస్ పాయింట్స్ - పెంచిన పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధర లు , బీజేపీ Brs okkate అని పబ్లిక్ లో టాక్ నడుస్తోంది. బీజేపీ పార్టీ లో లీడర్స్ మధ్య ప్రతి రోజూ ఏదో ఒక గొడవ . బీజేపీ కి 3 నుంచి 5 సీట్స్ వచ్చే అవకాశం ఉంది.

  • @ajaykumargundeboina
    @ajaykumargundeboina ปีที่แล้ว +3

    మీ మాటల తో నా మనస్సు నీ తుంగతుర్తి ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప నాయకుడు మీరు సామెలు గారు, నిజంగా ఈ ప్రకృతి తనని కాపాడుకోడానికి మీకు అవకాశం ఇచ్చింది, తుంగతుర్తి ప్రజలు అందులో నేను మీ గెలుపు కు కృషి చేస్తాం, ముఖ్యం గా రవి అన్న కి కృతజ్ఞతలు మీ ఇంటర్వ్యూ తో ఈ మహోన్నత వ్యక్తినీ తెలియని చాలా మంది కి పరిచయం జేశారు ఆయన మనస్సు లో ఈ తుంగతుర్తి ప్రజల పై ఈ నేల పై ఉన్నా ప్రేమను తన మాటల్లో చెప్పించారు TQ అన్న

  • @manoharsriramoju8737
    @manoharsriramoju8737 ปีที่แล้ว +26

    అన్నా నువ్వు 100% గెలుస్తావ్ పో... వరంగల్ నుండి చెప్తున్నా.

  • @Shivapharmacist
    @Shivapharmacist ปีที่แล้ว +34

    ఏయ్ ఏయ్ జై కాంగ్రెస్

  • @VenkannaNakka-n8d
    @VenkannaNakka-n8d ปีที่แล้ว +24

    సామేలన్న నువ్వు ముక్కుసూటి మనిషివి అన్న నీ మాట వింటేనే అర్థమవుతుంది అన్న.జై సామేలన్న జై కాంగ్రెస్.

  • @naveennaveen-oh8pj
    @naveennaveen-oh8pj ปีที่แล้ว +9

    సామేలన్న గెలుపుకు అందరం సహకరించాలి

  • @budigapakamadhu3534
    @budigapakamadhu3534 ปีที่แล้ว +16

    మందుల సామెల్ గారు మీరు గెలవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూన్న సర్

  • @rajunanda7926
    @rajunanda7926 ปีที่แล้ว +88

    కాంగ్రెస్ గెలుస్తుంది

  • @madhavareddy9718
    @madhavareddy9718 ปีที่แล้ว +28

    తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ పార్టీతో సంబంధం లేదు సమెల్ గెలిపించండి మన నియోజకవర్గం అభివృద్ధి జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను

  • @amadhukarreddy2707
    @amadhukarreddy2707 ปีที่แล้ว +58

    30 వేల మెజార్టీతో గెలుస్తున్నాడు

  • @Shivapharmacist
    @Shivapharmacist ปีที่แล้ว +24

    మాస్ శామెల్ అన్న

  • @PoshannaVivek
    @PoshannaVivek ปีที่แล้ว +17

    గుడ్ ఈవెనింగ్ రఘు గారు

  • @venkateshvenky-cd6lu
    @venkateshvenky-cd6lu ปีที่แล้ว +15

    I'm Hyd, but I love his Confidence Jai Congress

  • @MS-nf7qo
    @MS-nf7qo ปีที่แล้ว +32

    మంచి మనిషి దొరికిండు thungathurthy కు కాపాడుకోండి

  • @maheshpatel7400
    @maheshpatel7400 ปีที่แล้ว +6

    తుంగతుర్తి అడ్డా సామెల్ అన్న అడ్డా సామెల్ అన్నకు మన ఓటు కాంగ్రెస్ గెలుపు

  • @kamallarajujairaju8340
    @kamallarajujairaju8340 ปีที่แล้ว +21

    రఘు అన్న కు సెల్యుట్🙏👍👍👌

  • @yasakanthireddy6028
    @yasakanthireddy6028 ปีที่แล้ว +16

    జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

  • @ganeshpendela22
    @ganeshpendela22 ปีที่แล้ว +28

    మరో గుమ్మడి నరసయ్య...❤❤

  • @teluguhub5071
    @teluguhub5071 ปีที่แล้ว +16

    Upcoming MLA mandula samuel ✊

  • @nareshkappala282
    @nareshkappala282 ปีที่แล้ว +58

    50 వేల మెజార్టీతో గెలుపొందారు తాత గారు

    • @charychary4246
      @charychary4246 ปีที่แล้ว

      సూపర్ చెప్పినవ్ అన్న

    • @vijayvijju2515
      @vijayvijju2515 ปีที่แล้ว

      మీరు చెప్పింది నిజం అయింది అన్న😅

    • @ashokbudigela1234
      @ashokbudigela1234 ปีที่แล้ว

      Nizame chepav bro

  • @pichaiahgoudkumbam7084
    @pichaiahgoudkumbam7084 ปีที่แล้ว +40

    సామేలన్న గెలుపు పక్క

  • @khammamhussain2635
    @khammamhussain2635 ปีที่แล้ว +12

    Jai సామేలు అన్న

  • @pashamnarsimhareddy5135
    @pashamnarsimhareddy5135 ปีที่แล้ว +22

    Eppati varku chudaledu last 10yrs lo nalgonda brs lo great hardworker and talented 🎉 welcome congress

  • @anandlaxman555
    @anandlaxman555 ปีที่แล้ว +3

    Raghu Anna
    Oka manchi MLA tho interview
    Chupinchinanduku
    Thanks Anna

  • @Prudhvi984
    @Prudhvi984 ปีที่แล้ว +10

    JAI....
    SAMUEL....
    CONGRESS.....👍💐💐💐

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 ปีที่แล้ว +4

    Jai mana tholivelugu Raghu Anna

  • @aaletinareshkumar4229
    @aaletinareshkumar4229 ปีที่แล้ว +6

    సామెల్ అన్న గెలవాలి అని కోరుకుంటున్న జై సామెల్ అన్న

  • @rampakaprudhviraj8296
    @rampakaprudhviraj8296 ปีที่แล้ว +14

    Jai Samuel

  • @gvreddy1971Gudipati
    @gvreddy1971Gudipati ปีที่แล้ว +6

    He is looking good human, all the best sir

  • @gameranudeep5761
    @gameranudeep5761 ปีที่แล้ว +8

    మందుల సామెల్ గెలుపు ఖాయమని తెలుస్తుంది.

  • @gk-fc3vc
    @gk-fc3vc ปีที่แล้ว +13

    సామెల్ మంచి మనిషి,పూర్వ నుంచి వీళ్లు కుటుంబం చాలా మంచి వాళ్లు,ఒక పేద మాదిగ కుటుంబం లో పుట్టి ఈ స్థాయి కి రావడం చాలా గ్రేట్

  • @ShivakumarreddyPesaru
    @ShivakumarreddyPesaru ปีที่แล้ว +9

    Hatsoff mandula samuel garu

  • @TarakTv777
    @TarakTv777 ปีที่แล้ว +4

    జై మాదిగ anna నువ్వు గెలుస్తున్నావ్ 🎉 anna జై కాంగ్రేస్ ❤

  • @avishettiyadagiri5094
    @avishettiyadagiri5094 ปีที่แล้ว +30

    30000 మెజారిటీ తో gelustav

  • @hariveera6635
    @hariveera6635 ปีที่แล้ว +15

    Na vote ma Samuel mama ki fix 🔥

  • @maheshgundagani6792
    @maheshgundagani6792 ปีที่แล้ว +9

    Na family motham neke support bro vempati vellege

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 ปีที่แล้ว +10

    Jai mandula Samuel....he will win 1 Lakh majority from ThungaThurthy constituency.

  • @syedimam671
    @syedimam671 ปีที่แล้ว +16

    కాంగ్రెస్ మెనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకుని పోవుటకు మీడియా ప్రకటనలు ఇంకా ఎక్కువగా ఇవ్వవలసిన అవసరం ఉంది

  • @kr9media666
    @kr9media666 ปีที่แล้ว +5

    జై భీం జై సామెల్ అంకుల్

  • @shivakumarnarimalla4895
    @shivakumarnarimalla4895 ปีที่แล้ว +8

    కనీసం కృతజ్ఞతా భావం కూడ లేదు.. అద్దంకి అంత త్యాగం చేస్తే ధర్నాలు పంచాయతీలు చేసిండ్రు టికెట్ రానివాళ్లు కానీ అద్దంకి అలా చేయలె.

    • @baburaop7933
      @baburaop7933 ปีที่แล้ว +2

      Addanki Dayakar Anna well educated, he knows everything. Dayakar Annaki hatsoff.

    • @sdev8504
      @sdev8504 ปีที่แล้ว

      అరేయ్ మీ మాలలు ఇప్పటికైనా మారండి రా బుద్ధి మార్చుకోండి

  • @kalavenakumar006
    @kalavenakumar006 ปีที่แล้ว +7

    పెద్దపల్లి నియోజక వర్గం కి రండి అన్న

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 ปีที่แล้ว +3

    Mana tholivelugu Raghu Anna is grate jurnalist

  • @naveenkonda1
    @naveenkonda1 ปีที่แล้ว +3

    Iam from Thungathurthi anna eesari gelichedi nuvve ✋ my vote for Congress ✋

  • @anandlaxman555
    @anandlaxman555 ปีที่แล้ว +2

    Real Anna
    MLA Samuel garu nijanga lucky person
    Really

  • @mohammadnaseer397
    @mohammadnaseer397 ปีที่แล้ว +3

    Thank you komatireddey venkatreddey garu manchi candidate ki Ticket ichharu jai congress jai komatireddey

  • @anandlaxman555
    @anandlaxman555 ปีที่แล้ว +6

    MLA samel Anna
    Nee matalo dammu vunnadi
    Nijayathi vundi
    Definitely meeru gelusthunnaru

  • @kolluruminnimargaret9319
    @kolluruminnimargaret9319 ปีที่แล้ว +3

    Jai Congress. Jai journalist Raghu anna. Jai Samuel anna garu🙏🙏🙏🙏✋✋✋✋

  • @fy8xp
    @fy8xp ปีที่แล้ว +11

    మందుల గెలుపు పక్కా.. లక్ష మెజారిటీ పక్కా.. జై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జై 🙏

  • @tej9763
    @tej9763 ปีที่แล้ว +12

    Trs అరాచకాలు పోవాలి

  • @parushuramuluguggilla9367
    @parushuramuluguggilla9367 ปีที่แล้ว +21

    100కి 200%సామెల్ మాదిగ గెలుపు ఖాయం

  • @VivAnnaJoy7777
    @VivAnnaJoy7777 ปีที่แล้ว +2

    All best Raghu garu God bless you. ... this is a best interview.Samuel Anna gelupu medhe.

  • @laxmuppaleni2426
    @laxmuppaleni2426 ปีที่แล้ว +5

    Super

  • @gk-fc3vc
    @gk-fc3vc ปีที่แล้ว +4

    ఈసారి సామెల్ తాతయ్య ఎమ్మెల్యే అవ్వుతారు

  • @kamallarajujairaju8340
    @kamallarajujairaju8340 ปีที่แล้ว +14

    పెద్ద ఆయన సూపర్👌🙏

  • @prakashkaramungi8285
    @prakashkaramungi8285 ปีที่แล้ว +9

    Jabardast ga matladutunadu e mla.

  • @PalleturiVlogs-so8id
    @PalleturiVlogs-so8id ปีที่แล้ว +25

    జై కాంగ్రెస్.... జై సామేలన్న ✊✊🙏🙏

  • @manojyoutuber360
    @manojyoutuber360 ปีที่แล้ว +1

    13:53 GREAT DAILOUGE 🖐❤‍🔥💥 ❤🎉

  • @darishettisrinivas5489
    @darishettisrinivas5489 ปีที่แล้ว +4

    నీ మాటల్లో మన తెలంగాణ పొగరు కనిపిస్తుంది నిజమైన తెలంగాణ బాష ఇది,మొత్తం ఇంటర్వ్యూ ఆపకుండా చూసా,నేను కూడా నీ చుట్టం అయ్యా

  • @bhukyasudhakar363
    @bhukyasudhakar363 ปีที่แล้ว +11

    మీరు తప్పకుండా గెలుస్తారు అన్న నీలాంటి వారు కావాలి కాంగ్రెస్ పార్టీకి 🔥

  • @BANDARIBIKSHAPATHI-d5i
    @BANDARIBIKSHAPATHI-d5i ปีที่แล้ว +8

    💯 congress party gelupu kayam Jai Congress vote for ✋

  • @anandlaxman555
    @anandlaxman555 ปีที่แล้ว +5

    Anna
    Nee pakshana Dabbu ledu kani prajala balam God deevena neeku vunnadi
    You are a MLA of Thungathurthi
    Congratulations Anna

  • @thettabavibabu7906
    @thettabavibabu7906 ปีที่แล้ว +9

    Jai Congress party Jai reventh Anna

  • @pravalikamaraiah7191
    @pravalikamaraiah7191 ปีที่แล้ว +10

    Jai congres 🎉🎉🎉

  • @hariraji-fn3ci
    @hariraji-fn3ci ปีที่แล้ว +7

    Maa mena mama mandula samelu Jai congress

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 ปีที่แล้ว

    Raghu garu meelanti journalists maa ap ki kavali. Good journalist.

  • @RajGirigani
    @RajGirigani ปีที่แล้ว +6

    Ragu anna Meeru ikkade unnaru thungathurthy constancy lo chusanu. Shaligowrarm mandalam Vangamarthy village lo road paristhithi chala darunaga undi okasari chupinchandi, pls….
    Eee Isuka Kishore kachithanga odipovali…
    Isuka povadaniki road undi kani prajala kisam road leadu…
    Samuel anna gelavadam kayam….
    Isuka kishore arachaka palanaku ika charama geetham padutham…

  • @budigapakamadhu3534
    @budigapakamadhu3534 ปีที่แล้ว +22

    తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలారా దయచేసి మందుల సామేల్ గారిని గెలిపించండి

  • @vrk1345
    @vrk1345 ปีที่แล้ว +9

    రెడ్డిల పాలన దొరల పాలన మనకు వద్దు బీసీల పాలన కావాలి జై బీజేపీ జై బిసి ముఖ్య మంత్రి ❤

  • @kddgudibandaroadbunk
    @kddgudibandaroadbunk ปีที่แล้ว +1

    లాస్ట్ పంచ్ బాగుంది

  • @moksha1452
    @moksha1452 ปีที่แล้ว +2

    Interview bagundi Anna

  • @gundlapallyvenkanna8691
    @gundlapallyvenkanna8691 ปีที่แล้ว +4

    Samel garu miru pakka gelustaru jai congress

  • @saidulumaddi8489
    @saidulumaddi8489 ปีที่แล้ว +8

    50 వేల మెజారిటీ పక్క

  • @kondetiamarender3770
    @kondetiamarender3770 ปีที่แล้ว +15

    జై కాంగ్రెస్

  • @Shivapharmacist
    @Shivapharmacist ปีที่แล้ว +9

    పులి

  • @uppali1000
    @uppali1000 ปีที่แล้ว +8

    Hard worker gelustavu

  • @akulakarunakarkarunakaraku2483
    @akulakarunakarkarunakaraku2483 ปีที่แล้ว +4

    పక్క సామీయొల్ సార్ మీరు అన్న అనకన్నాmere

  • @umeshmorigala994
    @umeshmorigala994 ปีที่แล้ว +1

    All the best anna💐💐💐💐

  • @kumbhamyakaswami0926
    @kumbhamyakaswami0926 ปีที่แล้ว +7

    Jai Congress
    Jai Samel Jai Jai Samel

  • @shivaprasad2184
    @shivaprasad2184 ปีที่แล้ว +3

    50 thousands votes👏 majority pakka rasi petuko👏👏🤝🤝🤝

    • @vijayvijju2515
      @vijayvijju2515 ปีที่แล้ว

      మీరు చెప్పింది నిజం అయింది అన్న 😅

  • @Ravi-hp6vh
    @Ravi-hp6vh ปีที่แล้ว +2

    13:30 To15 minutes ❤❤❤

  • @krmsitaramaiah9950
    @krmsitaramaiah9950 ปีที่แล้ว +1

    సామెల్ అన్న గెలుస్తడు జై కాంగ్రెస్

  • @nageshsammeta6135
    @nageshsammeta6135 ปีที่แล้ว +3

    🖐🖐🖐❤Jaiii Congress jaiii jaiii Congress❤🖐🖐🖐

  • @omprakash-ce9cm
    @omprakash-ce9cm ปีที่แล้ว +2

    My favourite leader mandula Samuel...

  • @Nareshch-my3gw
    @Nareshch-my3gw ปีที่แล้ว +3

    Mana vulle thatha matladinatte unnadi....pur village leader🙏🙏