వాఙ్మయి పుట్టిన రోజు మాత్రమే కాదిది.వాగ్దేవి జన్మదినం. తెలుగు భాషకు శుభదినం. అమ్మ భాషకు ప్రపంచ తెలుగు గళాన కవితోపన్యాస గోదావరి తరగల గలగలలు వినిపించిన వేదిక వాఙ్మయి. అంతర్జాలం లో సంవత్సరపు వయసులో బుడిబుడి పలుకుల బాలల బడి వాఙ్మయి. సహస్ర వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.నిర్వాహకులకు నమస్సుమాంజలి.

🙏🙏