I am explaining full clarity main door nunchi every 10 feet 1 cm rage okay good leveling your house next minimum 30 feet length area 3 cm.side by side in room same measurement
హాల్ నుంచి లెవలింగ్ వేసుకుని హాల్ నుంచి టైల్స్ వేసుకుంటూ వెళితే లెవెల్ కరెక్ట్ గా వస్తది బ్రో ఫస్ట్ హాల్ ఎందుకు వేయలేదు అంటే హాల్లో ఇసుక వేసింది లేకుండే బెడ్ రూంలో ఇసుక వేసింది ఉండే అందుకే బెడ్ రూమ్ లో ఫస్ట్ వేశాము bro
Supper anna.. Oka doubt anna.. Tiles Work lo badha lagatam perfect ga ravatam ledu anna.. Ne kada ku vasthe nerepesthava ?naku walls and floring tiles fitting perfect ga vachu
Water leveling మళ్లీ ఒక సారి పూర్తిగా డీప్ గా అర్థం అయ్యేలా చెప్పు నెక్స్ట్ వీడియో లో రూం లో నాలుగు ములల లెవల్ వేసుకుంటం కదా ఏ మూలన ఎంత లెవెల్ వేయాలి అనేది మళ్లీ ఒకసారి చెప్పు
🙋Very nice your work 👌💐and nice your explains 👌👌💐👍
Good work 👍
Thank you
అన్నా టైల్స్ వేసే ముందు డైనింగ్ హాల్.... బెడ్ రూమ్స్ లో కడిగిన నీళ్లు బయటకు పోయేలా.... పైప్ లు బిగించుకోవాలా ? అవసరం లేదా చెప్పగలరు దయచేసి...
రూమ్ కి కడపలు లేకపోతే పైపులు అవసరం లేదు బ్రో
కడపలు ఉంటే రూమ్ లో పైపులు వేసుకోవాలి
Every video Bane Pedutunnav Bro teaches us is striking Committed
Rendi payalu vesinavv kande saripothaledhuu kada
Super brother nice explanation 👌
Thank you bro
Yuk mampir
Good nice work
Thank you bro
when the next video brother
2 days bro
Mampir 👇👇👇
thanks for the information brother
Thank you bro
Mampir 🙏
Good video anna
Thank you bro
👌
Hi bro..nice work.
Bed room 10×11
Hall 5×8
kitchen 5×6
Tiles veyyadaniki yenta amount teeskuntaru?
Na msg chuste pls reply evvandi.
Hi Anna Nenu wall tiles veyalekapotunna Anna wall tiles Ala veyalo oka clarity video chey Anna please
Ok bro 5 days లో ఒక వీడియో చేస్తా మీరు తప్పకుండా చూడండి
అప్పటివరకు ఈ వీడియో లింక్ చూడండి
th-cam.com/video/HKGJJM5kWYk/w-d-xo.html
First time tiles vesetappudu level marking ela cheyyali? Deni nundi level thisukovali?
Please tell
Good work
Thank you bro
Motor mixing ratio tell me ...
Bro esuka cement yanta yanta kalapali okk room ko pls
bro water level teesavga ..rooms lo ..adhi yela teeyali.. yenni sentilu petali.yekadaina same untadha .. I mean .anni.rooms oke la untadha
Beautiful design and nice information 💖
Thank you bro
Mampir
youtube.com/@tilesetterexpert?sub_confirmation=1
Paya cutting avuthundi mal laginappud enduku bro
Mal koddi kodfi ga lagu bro
Hello Brother How do I do that I did not come to break
చాలాభాగాచెప్వు
Thank you bro
Tiles flooring kisa ghachetna by
Tiles Anni oka level lo ravalantey ela cheyali Anna,mavi middle edges kindaki unnai konni
nenu tile fixing work nerchukunta..bro..first yela start chyli
Level cheppadam speed ga cheppesaru
First h
Hall kadaa veyaali
MEERU KUWAIT LO WORK CHESARA
Sand cement ratio pls
Wow
Informative video 👍 try to explain in hindi too
Ok bro
Semangat gotong royong 👇👇
youtube.com/@tilesetterexpert?sub_confirmation=1
బ్రదర్ మా ఇంట్లో కోట stone ఓల్డ్ మోడల్ వేశాము... ఇప్పుడు అది తీసేసి టైల్స్ వెయ్యాలి అనుకుంటున్నాం... దాని ప్రాసెస్ ఎలాగో చెప్పు బ్రదర్ ప్లీజ్...
అది తీసి వేయాల్సిన అవసరం లేదు బ్రో దానిపై నుంచే కెమికల్ వేసి టైర్స్ వేయొచ్చు
Tiles veyada ante cement level చేయడం ఒకటే కాదు ఇంకా చల్ టెక్నిక్ ఉంటాది
leveling pakka room base chasukoni ichharu starting ala evvalo chappaladu
I am explaining full clarity main door nunchi every 10 feet 1 cm rage okay good leveling your house next minimum 30 feet length area 3 cm.side by side in room same measurement
Will you teach me if you come to me
Ala chyakudadu
Meeru Rajahmundry ragalara
రాలే ము bro చాలా దూరం అవుతుంది
ఇసుక బెటర్ రా లేకపోతే డస్ట్ బెటర్ రా అనేది నాకు చెప్పండి ఎందుకంటే బయట ఓపెన్ ఏరియాలో పార్కింగ్ కిందకి మొత్తం డస్ట్ వాడాము
Hii bro I am new jionear bro I am u r help me bro
Anna meru marbuls vesthara
లేదు బ్రో ఓన్లీ టైల్స్ వర్క్
Naku neruchukovadam chala istam anna kani bada gunjadam ravadam ledu
అర్థం అయ్యేలా చెప్పాను కదా బ్రో చూసి నేర్చుకో
Tiles కింది మాల్ ఎన్ని inches మందం ఉండాలి అన్నా
2 inches నుండి 3 inches వరకు వేసుకోవచ్చు మల్
Medak ekkada bro midi madi gajwel
మెదక్ చిన్న శంకరంపేట్ మండల్ బ్రో
Kolattalu chepu Baie
Mulaki 8 inch down cheyadam ante anto ardham kaledhu bro
Please like 👍
సిమెంట్ ఇసుక ఎంత కోలతలో కలుపుకోవాలి బ్రో
30 గంపలకు ఒక బ్యాగ్ సిమెంట్ వెయ్యాలి బ్రో
Okka dowt first hall nunchi room level untundi kaada
కామెంట్ అర్థం కావడం లేదు బ్రో
మళ్లీ పెట్టు
@@telugutilesworkbablu4695 first hall nunchi room level tisukuntaru kada mari meeru first room nunchi hall level tisukuntunnaru nduku
హాల్ నుంచి లెవలింగ్ వేసుకుని హాల్ నుంచి టైల్స్ వేసుకుంటూ వెళితే లెవెల్ కరెక్ట్ గా వస్తది బ్రో
ఫస్ట్ హాల్ ఎందుకు వేయలేదు అంటే హాల్లో ఇసుక వేసింది లేకుండే బెడ్ రూంలో ఇసుక వేసింది ఉండే అందుకే బెడ్ రూమ్ లో ఫస్ట్ వేశాము bro
@@telugutilesworkbablu4695 ok bro ardamaindi
Tube level marking kisa karna bro
Tiles door mate design kisa majerment lena bhai
Hii
Cement sand ratio?
malli coment cheyu bro artamkaledu
One room ki antha cement ki antha sand or esuka kalapali anna
Please like 👇👇
One fet price cheppanna
Tiles 1feet ki 75 rupees bro
@@telugutilesworkbablu4695 metiryal medhena
మెటీరియల్ మీరే తెచ్చుకోవాలి
Thanks anna
Madhi kadhiri dhaggara
Bro సిమెంట్ సాండ్ రేషియో enta తీసుకోవారి
30 గంపల ఇసుక one bag cement
@@telugutilesworkbablu4695 1. 1. సిమెంట్ బ్యాగ్ ఎన్ని గంపలు వస్తుంది
ఒక సిమెంట్ బ్యాగులో 5 గంపల సిమెంట్ వస్తుంది బ్రో
30 గంపల ఇసుకకు ఒక బ్యాగ్ సిమెంట్ పూర్తిగా వేయాలి బ్రో
Miru present akada untunaru anna
Medak Lo bro
Supper anna..
Oka doubt anna..
Tiles Work lo badha lagatam perfect ga ravatam ledu anna.. Ne kada ku vasthe nerepesthava ?naku walls and floring tiles fitting perfect ga vachu
Ok bro ఎక్కడ మీ విలేజ్
Khammam district anna
Khammam city lo untanu
Matha keti ulta bai
Badda baga koduthunnaru
Thank you bro
టైల్స్ ఫిక్స్ చేయడం కూడా కంటిన్యూ చెయ్యండి
వీడియో పెడతాను బ్రో రెండు వీడియోలు పెద్దగా అవుతయి
Anna number Mgs Anna please
Water leveling
మళ్లీ ఒక సారి పూర్తిగా డీప్ గా అర్థం అయ్యేలా చెప్పు
నెక్స్ట్ వీడియో లో
రూం లో నాలుగు ములల లెవల్ వేసుకుంటం కదా
ఏ మూలన ఎంత లెవెల్ వేయాలి అనేది మళ్లీ ఒకసారి చెప్పు
Ok bro
ఒక రూమ్ లో నాలుగు మూలలో వేసుకుంటాము కదా ఏ మూలన ఎంత లేవ లే యాలి క్లియర్ గా చెప్పు బ్రో ఒక వీడియో కూడా చెయ్యండి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పు బ్రో
Dupu warku naku telusu
Patti,marneka,video
Ok 👍bro
Mantap bosss 👍👍 mampir ke sini yukk 👍🙏🙏👇👇
Anna mee number isthara
Bro ni number chpu bro
Ma intlo work chestava
మీ విలేజ్ ఎక్కడ బ్రో మాది మెదక్
@@telugutilesworkbablu4695 3000 sq undhi Hyderabad uppal
Bro chepu
Bro chepandi bro
Work chestara