Gurijala Guttamidha Full Song | Kalanjali Prardini Jabardasth | Latest Folk Songs | Relare Ganga
ฝัง
- เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
- Gurijala Guttamidha Full Song | Kalanjali Prardini Jabardasth | Latest Folk Songs | Relare Ganga
#relareganga #gurijalaGuttaMidha #KalanjaliPrardini #onemediaet
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Relare Ganga ( One Media Et Private Limited )
Singer: Relare Ganga
Lyrics: Manukota Prasad
Sekarana: Vadde Mounika
Music: GL Namdev
Dop: Harish Patel
Choreography & Direction: JanuLyri
Editing & DI : Adarsh Patel
Producer: Pavan Sahithi
Posters: Sagar Mudiraj
చాలా బాగుంది సెల్లె... నువ్వు డాన్స్ చేస్తుంటే నాకు జానులిరి.. గుర్తొచ్చారు ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది.... పాటకు తగ్గట్టు.. అదేవిధంగా రేలా రేలా గంగా గారు కూడా చాలా బాగా పాడారు...👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻🎶🎶🎵
జూనియర్ జనులిరి జనులైరిని మించి పోతది సూపర్ రమ్మ ప్రార్ధిని ఎం ఎక్సప్రెషన్ ఎక్సళ్లేంట్
TT CT CT ft ni ni Dr hu Dr5 ni Dr ki ni vy se
Ni no mo
@@ravindarmailaram5700
Adda🙄😄😍❤️❤️🌹
Same nakkuda bro
❤yeuwtei
తెలంగాణ వాళ్ళు ఒక లైక్ చేయండి❤
Karnataka from allu arjun die hard fans ❤❤ super song bro ❤👍
👌👌👌
😮😊😊@@alluashikffyt7420
😊😅?@@tharunvarun8492
సిద్దిపేటోళ్ళు ఒక లైక్ వేసుకోర్రి
S
తెలంగాణా లో మల్ల ప్రాంతాలవారీగా చూడడం ఎంతవరకు సరైనది
Siddipet ❤
పడక😅😅😅😅@@trendvideos6974
Meeru akkada Sdpt lo
ప్రార్ధిని అటు కామిడి ఇటు యాక్టింగ్ ఇప్పుడు డాన్సులు అమేజింగ్ సూపర్ టాలెంట్ చెల్లి❤❤❤❤❤🎉🎉🎉🎉
Areyi antra ee telante supar challa andangunv thali ❤❤❤❤❤😊
1😊😊1😊@@Rajitha-x8b
😅
1:48
Super sister
జనగామ వాళ్ళు ఓక లైక్ వేసుకోండి ❤
పాపా ని కోసం ఒక లైక్ చేస్తున్నాను సూపర్ ❤
🙏🙏🙏🤫🤭
@@konkalanagaraju6566❤❤❤❤❤
మన సిద్దిపేట పాపకి ఒక లైక్ వేసుకోండి
Karimnagar vallu oka like ❤️
🎉
Oh wow super 😅😅
,
,
🎉🎉spr
Iam from nalgonda but I like the is karimnagar
నల్గొండ వాళ్ళు ఒక లైకు వేసుకోండి ❤️
L uv uv ivory..
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో గుట్ట మీద రామక్క పేరుతో గిరిజన దేవత మరియు శివలింగం ఉన్నది మా గురిజాల గుట్ట మీద ఈ పాట పల్లవి ఉండడం నాకు మరియు మా గ్రామ ప్రజలందరికీ మహా ఆనందంగా ఉంది థాంక్యూ రైటర్ సింగర్ అండ్ ఆల్ టీం🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂
Oh real?
Yes ma pinni valladi akkade maheswaram village...akkada gurijala road stop untadi ...
Prarthini dance super
గురుజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే రేలారే రేలారే గంగక్క చాలా అద్భుతమైన పాట పాడారు మాకైతే చాలా నచ్చింది సూపర్ అక్క
❤❤❤❤ I have
ఈ చిట్టీ తల్లి డాన్స్ కి ఒక లైక్ చెయ్యండి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు
Warangal vallu oka like asukondii...🤩🤩
రాజన్న సిరిసిల్ల, వాళ్ళు ఒక్క లైక్, వేసుకోండి ❤️
నల్లగొండ వాళ్లు ఒక లైక్ చేయండి❤
Any hyderabadi guys like
Instagram lo chusi vachina vallu unnara❤
Yes
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 Mmmmmmmmm@@jinnadurgaiah8747
Mudhiraj's oka like esukondiii
Expresion queen మన సిద్దిపేట ముద్దు బిడ్డ 🎉🎉🎉🎉
Siddipet me also
సూపర్
Nizamabad vallu oka like vesukondi ❤
❤❤dyxhi v
Yes iam nzb
C BB j BC ka BC v VV BB b😂cb😂
S cc v VV xx cm cc cc v @@SlicySmily-on5mv
మహబూబాబాద్ వాళ్ళు ఒక like వేసుకోండి ❤
చిట్టి తల్లి నీ ఫేస్ expressions నీ డాన్స్ సూపర్
ప్రార్ధిని ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టండి..
Super
టీం కీ ధన్యవాదములు 💐💐🤝🤝🎉🎉పాట చాలా బాగుంది పక్క పల్లె ఊరు పాట కొత్తగా ఉంది డాన్స్ chorio its clear ఆ చెల్లి డాన్స్ కీ ఎన్ని కొట్లా లైక్స్, కామెంట్ స్ ఇచ్చిన తక్కువే 🎉🎉🎉❤❤❤
చాలా బాగుంది..
శుభాకాంక్షలు.. 🪴🪴💐💐
సూర్యాపేట వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
Medak vallu oka like vesukorri
బ్లాక్ సారీ అమ్మాయి సూపర్ డాన్స్❤
Chellamma Baga dance super and expressions super 😊
All the best for future
సిద్దిపేట నా మజాకా సిద్దిపేట పరువు కాపాడిన్నావు చిన్ని సూపర్ డాన్స్
Insta lo chusi vachinavallu entamandi😊
పాపకు మంచి భవిష్యత్తు ఉంది సూపర్ ఎక్స్ప్రెషన్
Chinaamianyna chalabaha chisidi super
Super🎉
Chinnamadur jangoan vallu oka like😊
మా విలేజ్లో పుల్లూరు బండ షూటింగ్
Choreography and direction awesome janulyri garu all the best and congratulations 🎉🎉🎉👏👏👏
నా చెల్లి ప్రార్థిని చూడరా తమ్ముడా ఎలా దుమ్ము రేపుతుందో.. సూపర్ బంగారం ❤
Adilabad vallu okka like vesukondi❤ 1:22
👌Khmmam vallu oka like👌❤️
Choreography bagaledhue.anni songs ki Jaanu liri garu same steps laga unnai 😢
గంగచెల్లె సూపర్ సింగింగ్ అమ్మ
అన్నయ్య నాది విజయవాడ దగ్గర మైలవరం మా ఇంటి పేరు "గురిజాల"🤍🤍🤍❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥
Medak vallu oka like vesukondi❤
You have the bright future ra ❤ Chelli upcoming Stars u are only one choice ❤
Akkam mere Jaise dance nicely doing sister kasari remember me number l I like
రేలారే రేలా గంగక్క పాట pardhini చెల్లె ఆట సూపర్ ❤❤😊
Cguuyuuugydrt 1:37 r😮cguuyvhBIU❤❤VIU😢Y😮Y😢
Super song china amiye chala bghachside
పాపా సూపర్ డాన్స్ చేస్తున్నావ్ నీకోసం ఒక లైక్ కొట్టాను. నీ వీడియో ఛానల్ లో అందరికీ మీ వీడియో మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు.. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మంచి మంచి పల్లె పాటలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ నవ్వు ఎప్పటికీ చిరునవ్వు ఉండాలని దేవుని కోరుకుంటున్నాను
😊😅😊😅😊😊😊😊😊😊😊😊😊
😊😊😊
లిరిక్స్ కి మధ్యలో మ్యూజిక్ గ్యాప్ అనేది లేదా భయ్యా అది నేనంటే ఇంకా బాగుంటుంది
Waaaahhh She nailed this performance ❤....M expression ra baabu...Echi padesav ra chelle😊
Yes
Akka Meru Chinna kundli Kannada akka akka mitane photo dikhao humko yellamma temple Friday roju Mithun photo Meerut in stomach ka upcoming videos this like this Sushi like Chetak please me number please give jasta ko kaise number in the cockroach Kannada
Waiting
Hlo siddipet like ❤
అబ్బబ్బ ఏం expression పిల్ల మాది తెలంగాణ
సూపర్ song akka
Choreography superr dancers matram pokkili poo ❤❤😊
గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే
మేనళ్ల పిల్లగాడు నన్ను మందలించరాడు
వారసయినా పిల్లవాడు నా చెమట తుడవరాడు
గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే
పొయ్యిమీద కుండా పెట్టి పాశర్లు వండుతుంటే
నకరంగా రంగిలిట్టే ఎగిరొచ్చి వడిలోపడినే
ఇకనైనా కానరాడు వాడి జాడ యాడలేదు
ఈ నిప్పు మీద నీళ్లు సల్లంగ రాగరాడు
గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే
శనివార్ల కొమ్మ నల్ల నిన్ను తొంగి చూసినాది
దాని మీద మన్ను బొయ్యా తోరళ్లగుడ్లగూబ
పిలిచినా పలకడయ్యే సిగపాపిటున్నవాడే
పాటించుకోడు చూడే నా మేనమామ వాడే
గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే
గా కట్ట పట్టి నేను కైకేళ్ళిపోతావుంటే
మా ఇరుగు పొరుగు మాట ఎదురెళ్ల దోసినవే
వాడి లగ్గా మడామంటూ లవ్ మాటలాడినారు
గా మాటలిన్న నాకు గౌరాలు పుట్టుకొచ్చే
గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే
వాడి నవ్వు నెలవంక వాడి మనస్సు మల్లెమొగ్గ
వాడి చూపు పైరగాలి నా వైపే మళ్ళినాది
నా కాళ్లు ఆగనంది వాడి వైపే సాగినాది
ఏడున్న వాడి జడ వాడ్ని చూసేదాకా వేద
గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతే
ధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే
____________________________________________________________
Super song akka 👌👌💐
జను లిరి ఓవర్ యాక్షన్ దీనికి కూడా అటించింది 😅😅😅😅
Super good song
Papa next level talent ❤🎉
మాది గురజాల గురజాల మీద తీసినందుకు చాలా ధన్యవాదాలు
🎉😢😮😅😊
Folk songs అంటే box బద్దలు కావాలి అనే వాళ్లు like చేయండి
Asifabad vallu oka like vesukondi
Hlo sir naku folk songs lo act cheyali ani full intrest undi please natho contact avadi please 🙏🙏
Choreography Super Undhi Jaanu
Sangareddy వాళ్లు లైక్ చేయండి
చెల్లెమ్మ ఈ పాట కు ప్రాణం పోసినవు 👍👌 సూపర్ రా...
Karimnager counting peringuthundhi 😀 madhi karimnager ❤
Jayashankar bhupalpally district oka like vesukondri
Super super sister 🎉
సూపర్ సాంగ్ చాల బాగుంది డాన్స్ అదిరి పోయింది 👌👌👌
Adilabad vallu one like vesukondi😊
Siddipet chelle super dancer and actor ♥️♥️
Dance ferfamens super
Super song
DJ linganiki like 🎉🎉😂😂
Super parinidhi best wishes for your future ❤❤❤❤
,❤🎉😊👌👌👍👍👌🙏💐🎉🎊
I love how this video showcases cultural diversity and celebrates different musical styles 💖💖
Inka nayamu palutage poragandlatoti chepittaleru
ఈ పాట telangana folk songs లో ఒక ఆణిముత్యం
Only aa papa dance chudaniki vochina vallu like ❤❤
Cover black sari pilla dance super..❤
Kcr chira na sister
రేలారే రేలా గంగ 🍁సూపర్ సాంగ్ 🍁
Eppudu release chestharu e song plz...... Reply to me....
అద్భుతమైన పాట గంగా అక్కా మరిన్ని పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Superrr dance superrr expression superrr song...🎉
Superrrrrrrrrrrrrrrr.... ❤😍 All the best chellamma... 👍💖
ఫస్ట్ దిష్టి తీయండి పార్థినికి
Prardini super dance ❤song mastundi singer voice keka
Hindi songs always make me so happy💕India number 1, Indian number 1. I love you all ⸜(。˃ ᵕ ˂)⸝♡
కెమెరా క్లియర్ గా లేదు జెర చూడరా బాబు
Nice chelle@ Asta Gangadhar 💐💐💐
👌👌👌👌👌👏👏👏👏💐💐💐💐💐
చిచ్చర పిడుగు 🎉❤
Super