ఎమ్మెల్యేల, ఎంపీలు , మరెన్నో కిడ్నాప్ లను చూశాం.. సర్పంచ్ లను కూడా కిడ్నాప్ చేసే అవకాశం ఉందని ముందే గుర్తించిన డైరెక్షర్ గారికి కథకు హ్యాట్సాఫ్ ... రాబోయే కాలంలో జరిగే పరిణామాలను ముందే పరిగణించి అద్భుతంగా నటించారు.... ఇలాంటి ఆలోచన కలలో కూడా ఊహించలేరు... పక్క పల్లె ముచ్చట్లు రాణించాలని కోరుకుంటున్న ...
వాస్తవంగా కొంచెం యాక్టర్లు ఇంకా కొంచెం అద్భుతంగా చేసేది ఉండే,,,,,, స్టొరీ బాగుంది ఊర్లలో జరిగే సంఘటనలను కండ్ల కట్టినట్టుగా చూపించావు అద్భుతం డైరెక్టర్ ఎవరో కానీ కొంచెం కష్టపడితే ఇంకా అద్భుతంగా తీయగలడు. ఈ బుల్లి తెర సినిమా యాక్టర్లకు అభినందనలు. ఇలాంటి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ రేపు వెండితెరకు మార్గం,మన వాళ్లకు మనం సపోర్ట్ చేద్దాం! మన ప్రాంత బిడ్డలు ఎదిగేట్టు మన సహాయ సహకారాలతో పాటు కామెంట్లతో వారికి ప్రోత్సాహిద్దాం ఎనర్జీ ఇద్దాం.👍🤝
ఈ రాజకీయాలు యుద్ధ కురుషేత్రం లాంటిది ఎప్పుడు ఎక్కడ ఎవ్వడు ఎలా వెన్ను పోటు పొడుస్తాడో తెలియదు అయినా ఈ రాజకీయ నాయకులు పదవుల కోసం తమ వ్యకి గత తమ స్వలాభం కోసం తప్ప ప్రజల కోసం ప్రజా పరిపాలన సౌలభ్యం కోసం ఆలోచించేవాడు పట్టిచుకునే వాడు ఒక్కడు ఉండాడు అందుకే మన రాష్ర్ట దేశ భవష్యత్తులు ఇలా ఉన్నాయి మన దేశంలో ప్రజల లో మార్పు రానంత వరకూ ఇంతే జై హింద్ జై భారత్ ✊✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 అక్క ఇలాంటి మంచి మంచి videos మరెన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరుల కోరుకుంటున్నాను అక్క ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదాలు ఎల్లపుడు నీ పై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క🥺🤗😍❤️🌎🫂
ఈ స్టోరీ నిజంగా ఎక్కడో చూసినట్టు ఉంది 🤔🫣
నవీన చాలా బాగా chisaru❤️
Srinivas anna super me
Super Chala bagaundi
👌👍💐💐💐💐💐
supper all of you
Super teem all friends
Super acting chesaru
సూపర్ అందరూ చాలా బాగా చేసారు. all the best.
Andaru chala baga chesaru all the best friends
సూపర్ అందరూ బాగా యాక్టింగ్ చేశారు
Supper alla 🎉🎉
ఎమ్మెల్యేల, ఎంపీలు , మరెన్నో కిడ్నాప్ లను చూశాం.. సర్పంచ్ లను కూడా కిడ్నాప్ చేసే అవకాశం ఉందని ముందే గుర్తించిన డైరెక్షర్ గారికి కథకు హ్యాట్సాఫ్ ...
రాబోయే కాలంలో జరిగే పరిణామాలను ముందే పరిగణించి అద్భుతంగా నటించారు....
ఇలాంటి ఆలోచన కలలో కూడా ఊహించలేరు...
పక్క పల్లె ముచ్చట్లు రాణించాలని కోరుకుంటున్న ...
వాస్తవంగా కొంచెం యాక్టర్లు ఇంకా కొంచెం అద్భుతంగా చేసేది ఉండే,,,,,, స్టొరీ బాగుంది ఊర్లలో జరిగే సంఘటనలను కండ్ల కట్టినట్టుగా చూపించావు అద్భుతం డైరెక్టర్ ఎవరో కానీ కొంచెం కష్టపడితే ఇంకా అద్భుతంగా తీయగలడు. ఈ బుల్లి తెర సినిమా యాక్టర్లకు అభినందనలు. ఇలాంటి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ రేపు వెండితెరకు మార్గం,మన వాళ్లకు మనం సపోర్ట్ చేద్దాం! మన ప్రాంత బిడ్డలు ఎదిగేట్టు మన సహాయ సహకారాలతో పాటు కామెంట్లతో వారికి ప్రోత్సాహిద్దాం ఎనర్జీ ఇద్దాం.👍🤝
Super
Thanks
Super good direction good screenplay good script
Ssc Pakka palle muchatlu ki trivikram srinu anna super anna
🎉😊
ఇలాగే చేస్తున్నారు కొన్ని ఊళ్ళ లో
rajanna papam amayakudu
సుప్పర్ రా సిరి ఇంక మంచీ మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్న అల్ ది బెస్ట్ రా
/
ఓం