నా చివరి కోరిక నా తమ్ముడ్ని సీఎంగా చూడాలి | Taraka Ratna About Jr NTR Will Be CM Of AP In 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 421

  • @bhandarnagaraju6304
    @bhandarnagaraju6304 ปีที่แล้ว +116

    ఇంత క్లియర్ గా పక్క వాళ్ళని నెగిటివ్ గా మాట్లాడకుండా ఎంత కూల్ గా ఉంది అన్న నీ మైండ్ ఐ మిస్ యు

  • @naturalstarnani1749
    @naturalstarnani1749 ปีที่แล้ว +46

    మీ మంచి ఆత్మ కు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అన్న గారు 😭🙏🙏🙏

  • @bhandarnagaraju6304
    @bhandarnagaraju6304 ปีที่แล้ว +123

    పక్క వారి గురించి అనవసరంగా మాట్లాడకుండా ఎంత క్లియర్ కట్ గా నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలి అన్న ఐ మిస్ యు

  • @kuwaitq7842
    @kuwaitq7842 ปีที่แล้ว +106

    తాతగారు గాంబీర్యం తారక్ గారిలో కనిపిస్తుంది....mis you sir....

  • @chkishore2154
    @chkishore2154 ปีที่แล้ว +102

    మంచి వ్యక్తి నీ కోల్పోయాం

  • @KishanReddy0007
    @KishanReddy0007 ปีที่แล้ว +198

    శివ భక్తుడు (సినిమా 👉 భక్త సీరియాళ) మన తారక్ రత్నగారు శివరాత్రి రోజు శివైక్యం అయ్యి శివుని ఆశీర్వాదం పొందడం చాలా సంతోషం గా ఉంది...
    ఓం శాంతి తారక్ గారు 🙏❤️

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 ปีที่แล้ว +5

    చాలా పరిణితి చెందిన తారక్ చక్కగా మాట్లాడాడు అందరి గురించి వున్నది వున్నట్లుగా మాట్లాడాడు భగవంతుడు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలి నిజంగా ఇంత మంచి వ్యక్తిని తెలుగు సమాజం కోల్పోయింది

  • @rajeshgutthala5799
    @rajeshgutthala5799 ปีที่แล้ว +10

    తారకరత్న గారు చాలా మంది ప్రజలు గుండెల్లో మీరు ఎప్పటికీ ఉంటారు.
    ఈ వీడియో లో మిమ్మల్ని అడిగే ప్రశ్నలుకి
    చాలా సులువుగా సమాధానము ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏💕🙏💕

  • @mallelanarsimhareddy9361
    @mallelanarsimhareddy9361 ปีที่แล้ว +44

    తారకరత్న గారు మీకు మంచి తనం ఉన్నది సర్

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 ปีที่แล้ว +26

    అందరినీ ఇలా బంధుత్వం తో పిలవడం అనేది చాలా చాలా పాజిటివ్,ఆయన మనసులోనుంచే వచ్చిన పాజిటివ్ రియల్లీ గ్రేట్,మంచి మనసున్న వారంటే ఆ దేవతలకు ఇష్టమేమో 😭😭

    • @GummaJhansi
      @GummaJhansi 3 หลายเดือนก่อน

      Nice comment

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 ปีที่แล้ว +16

    మనిషి ఉన్నపుడు తెలియని విలువ ఆ మనిషి పోయాక తెలుస్తుంది అంటే ఇదే కావచ్చు మీరు ఉన్నప్పుడు మీ విలువ తెలియలేదు తారకరత్న గారు ఇప్పుడు తెలుస్తుంది మీరింత మంచివారని *We Miss you sir* 😭😭🌹🌿

  • @thotakoteswararao1317
    @thotakoteswararao1317 ปีที่แล้ว +3

    చాలా బాగా మాట్లాడారు.మీ మాటల్లో మీ మంచితనం అర్దం అవ్తుంది.మీరు రాజకీయాల్లోకి వచ్చి ఉంటే బాగుడేదని నా అభిప్రాయం.కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది.శ్రాద్దంజలి సార్ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  • @sailaja8889
    @sailaja8889 ปีที่แล้ว +14

    ఇంత చక్కని వ్యక్తి. ఇంత తొందరగా వెళ్లిపోవడం బాధగా వుంది మా.

  • @macharayyanaidusathi2121
    @macharayyanaidusathi2121 ปีที่แล้ว +286

    తారక రత్న గారు ఇంతలా మాట్లాడగలరు అని పబ్లిక్ కు కూడా తెలియకుండానే ఆయన మన నుంచి దూరమై పోయారు అన్పిస్తుంది...

    • @kavurichiranjeevi836
      @kavurichiranjeevi836 ปีที่แล้ว +1

      😭😭

    • @mahimadhu1620
      @mahimadhu1620 ปีที่แล้ว +2

      Avnuuuu andi100% crt baga mataldaru.

    • @chandakalakshumnaidu7295
      @chandakalakshumnaidu7295 ปีที่แล้ว

      Same

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 ปีที่แล้ว +3

      ఇదేనేమో జాతకమంటే,ఆయన పోయిన తరువాత ఆయన గురించి అందరికీ ఆయన మంచి మనసు తెలియడం 😭😭

    • @krishnasribysani1884
      @krishnasribysani1884 ปีที่แล้ว +2

      Yes

  • @Lehara2021
    @Lehara2021 ปีที่แล้ว +32

    ఈ మంచితనాన్నికే దేవుడికి నచ్చలేదోమో😭😭😭😭😭happy birthday anna

  • @bhargavi6903
    @bhargavi6903 ปีที่แล้ว +14

    ఎదుటి వారు em chesaru ani కాదు మనము ఏమి cheyyali ప్రజల కోసo ani alochisthanu 👌Super Bro Good words..... We miss you 😭

  • @radharanikathi
    @radharanikathi ปีที่แล้ว +27

    నందమూరి తారకరత్న చాలా మంచి మనసు ఉన్న మంచిమనిషిఇలా వెళ్ళి పోవటం చాలాబాధా కరం

  • @akhilcybercafe2078
    @akhilcybercafe2078 ปีที่แล้ว +19

    స్వర్గీయ తారకరత్న గారి మాటల్లో నాకు అర్థమైంది ఏంటి అంటే "నొప్పించక తానొవ్వక...బతుకువాడు ధన్యుడు సుమతి అన్నారు...ఆ మాట బాగా సరిపోతుంది...ఎక్కడ కూడా అయన మాటల్లో ఇతరుల మీద విమర్శలు చూడలేదు...నేను ఏంటి..నేను ప్రజలకి ఎం చెయ్యాలి అన్న ...మాట తప్ప. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో తక్కువ ...

  • @m.naveenm.naveen1032
    @m.naveenm.naveen1032 ปีที่แล้ว +40

    Miss you Anna 😭😭😭😭😭😭😭😭😭

  • @manchineellalakshmi1195
    @manchineellalakshmi1195 ปีที่แล้ว +87

    NTR గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు

    • @ramireddynagachakraveni3590
      @ramireddynagachakraveni3590 ปีที่แล้ว

      NTR ALREADY CM AYYARU!LAXMIPARVATHI PUNYAMA ANI!apapradha mutagattukuni poyaru!ika veedoka cross bleed kanchara gadida!veedini charulo karivepakula vadukunu vadilestharu!anthe!

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 ปีที่แล้ว

      @@ramireddynagachakraveni3590 Jr NTR na...?

    • @maheshv5142
      @maheshv5142 ปีที่แล้ว +1

      Ntr ఫ్యామిలీ చంద్రబాబు కి బానిసలు.
      బానిసలు చంద్రబాబు కి బానిసత్వం చేయడం తప్ప చంద్రబాబు నీ ఎదిరించే ధైర్యం ntr ఫ్యామిలీ లో ఎవ్వరికీ లేదు.
      చంద్రబాబు నీ ఎదిరించే ధైర్యం ntr ఫ్యామిలీ లో ఎవ్వరికీ లేదు.
      1.Ntr కూతురుని చంద్రబాబు కి కిచ్చి ntr బానిస అయ్యాడు.
      2. హరికృష్ణ చనిపోయాడు.
      3. బాలకృష్ణ కూతురుని చంద్రబాబు కొడుకు కి ఇచ్చి చంద్రబాబు కి బానిస అయ్యాడు.
      4.jr ntr చంద్రబాబు మనవరాల ను చేసుకొని చంద్రబాబు కి బానిస అయ్యాడు.
      Ntr ఫ్యామిలీ చంద్రబాబు కి బంధుత్వం అయ్యి చంద్రబాబు కి బానిసత్వం చేయడం తప్ప ఏమీ చెయ్యలేరు.
      Ntr అభిమానులు కలలో ntr ఫ్యామిలీ cm అవుతారు తప్ప నిజంగా జరగదు.

    • @PawanKalyan244
      @PawanKalyan244 6 หลายเดือนก่อน

      NTR avvadu next CM pawan Kalyan garu ❤❤❤❤❤❤

  • @sankarraobasa7387
    @sankarraobasa7387 ปีที่แล้ว +2

    ఒకర్ని విమర్శించే వ్యక్తిని నేను కాదండీ అన్నావు చూడు... చాలా నచ్చింది అన్న ఆ మాట

  • @JMSYADAV
    @JMSYADAV ปีที่แล้ว +33

    Great person
    Taarak ratna gaaru
    Om Shanti 🙏🙏🙏💐

  • @kolarroyalchallengers5465
    @kolarroyalchallengers5465 ปีที่แล้ว +9

    The way he respects everyone...it shows his pure heart. Rip legend...great human being

  • @ravisadanandam7638
    @ravisadanandam7638 ปีที่แล้ว +55

    ఇంత మంచి మనస్తత్వం ఉన్న తారకరత్న నిజంగా చనిపోవడం బాధాకరం సేమ్ చిరంజీవి గారు ఎలా ఇంటర్వ్యూ ఇస్తాడు అంతకన్నా ఓపికగా సమాధానం చెప్పాడు నిజంగా ఇంత తొందరగా ఇంటర్వ్యూ అయిపోయిందా అనిపిస్తుంది

  • @విలాస్శ్రీరామోజీ

    ఎందుకో దేవుడు మంచివాళ్లనే తొందరగా తన దగ్గరకు తీసుకుంటాడు...
    ఎందరో దుర్మార్గులు ఇంకా నేలపై ఉన్నారు...

  • @likamusicchannel
    @likamusicchannel ปีที่แล้ว +20

    తారక్ గారు మీరు మా మధ్య లేకపోవచ్చు ఈరోజు కానీ మీ లాంటి మనిషి మాలో లేకపోడం ఈరోజు నిజంగా మా దురదృష్టం అండి 🙏
    మీలాంటి వారిని మేము ఎప్పటికి మా మనసులలో ఉండిపోతారు అండి 🙏🙏🙏
    మీలాంటి గొప్ప మనసు ఉండేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు సార్ 🙏🙏🙏
    మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
    మీ కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని భగవంతుడుని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @veeraswamikatla12
    @veeraswamikatla12 ปีที่แล้ว +29

    100%నిజమే చెప్పారు సార్, మీరు మా నుంచి దూరం అవడం చాలా బాధాకరం 🙏

  • @k.nagarajaknr7303
    @k.nagarajaknr7303 ปีที่แล้ว +37

    Good person nandhamoori tarakarthna RIP

  • @prg6001
    @prg6001 ปีที่แล้ว +8

    He is genuine person , brathikivunnappudu athanni yevvaru pattinchukoledu.. ippudu anni ayipoyaaka miss ani chepthunnaru valla family ... Please vunnavallani ayina identify cheyandi and respect ivvandi, money important kadhu .. relationship important

  • @Chowdary809
    @Chowdary809 ปีที่แล้ว +8

    Love you bro ne humbleness andariki raadu chaala struggle ayyaru youre my role model bro what a human being anthe vere level bro but too early velpoyaav bro ade chaala baadaga undi what a human being bro love you forever

  • @satishrayudu134
    @satishrayudu134 6 หลายเดือนก่อน +2

    ఐ మిస్ యు బ్రో❤❤❤❤

  • @MukheshPADMASALI
    @MukheshPADMASALI 3 หลายเดือนก่อน +1

    JAI NTR 🔥🔥🔥

  • @VijayVijay-eg5jp
    @VijayVijay-eg5jp ปีที่แล้ว +9

    ఇంత బాగా మాటలు మాట్లాడాడు నాయకులు ఇలా ఉండాలి great bro 🙏 మీ మరణం చాలా బాధాకరం .

  • @reddyrambabu1988
    @reddyrambabu1988 ปีที่แล้ว +350

    ప్రతి మాట ఒక ఆణిముత్యం లా మాట్లాడారు తారక్ గారు

  • @indirageddam789
    @indirageddam789 ปีที่แล้ว +128

    చాలా బాధగా ఉంది ఆయన పోవడం 😭😭😭😭

  • @Krishitha33
    @Krishitha33 ปีที่แล้ว +18

    He is a very geniune person. He looks everything from his heart. May his Soul rest in peace. 🙏🏻🙏🏻🙏🏻

  • @bottushivanaidu9806
    @bottushivanaidu9806 ปีที่แล้ว +23

    We miss you really annaya........మా ఇంట్లో సొంత మనిషిని కోల్పోయినట్టుంది నిజంగా.

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 ปีที่แล้ว +7

    Good human being down to earth ❣️💐🙏

  • @jaligamaanjaneyulu7792
    @jaligamaanjaneyulu7792 3 หลายเดือนก่อน +1

    S your correct sir మనం ఎం చేస్తామో చెప్పాలి

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 ปีที่แล้ว +13

    Excellent voice like purandareswri voice

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 ปีที่แล้ว +31

    May he have a bright future in AP politics but unfortunately he passed way which is really a sad incident దేవుడు మంచి మనుషులను తొందరగా తీసుకుని వెళ్తడు ఇది నిజం తారక రత్న చిన్న వయసు లో చనిపోవడం భాధాకరం

  • @KNRYADAV
    @KNRYADAV ปีที่แล้ว +11

    మిమ్మల్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గా మేము మిస్ కావడం చాలా బాధగా ఉంది మిస్ యు తారకరత్న గారు

  • @madhallalaxman2034
    @madhallalaxman2034 ปีที่แล้ว +1

    చాలా మంచి వాక్చాతుర్యం తారక్

  • @r99992
    @r99992 ปีที่แล้ว +55

    He might not have been successful career wise, but he achieved the love and affection of so many people because of his good nature

    • @SubhashYadav-yw7eq
      @SubhashYadav-yw7eq ปีที่แล้ว +1

      Best person and best talking knowledge so simplest our bad luck he is no more

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 ปีที่แล้ว

      okavidhanga Tarak Ratna gaariki saraina gurthimpu raakapovadaniki karanam his father nandamuri mohana krishna...(after marrying alekhya reddy)

  • @elavanellore3241
    @elavanellore3241 6 หลายเดือนก่อน +2

    తాత గారికి, నాన్న గారికి, అన్న గారికి అందరికీ జూనియర్ ముఖ్యమంత్రి కావాలని ఉన్నా, బాబాయ్ గారికి మాత్రం లేదు. కాలమే సమాధానం.

  • @sankarnaik3161
    @sankarnaik3161 6 หลายเดือนก่อน +1

    Jr. N. T. R. Garu Better sir. 1000000 correct sir 🙏

  • @girigiri1023
    @girigiri1023 6 หลายเดือนก่อน +1

    అన్న వె మిస్ యూ anna

  • @umasankalenka3512
    @umasankalenka3512 ปีที่แล้ว +1

    👍👌❤️

  • @Southnewssouthnews
    @Southnewssouthnews ปีที่แล้ว +12

    Manchi vaallaki rojulu undavu ani meeru rujuvu chesaru sir

  • @mirzasardarali655
    @mirzasardarali655 ปีที่แล้ว +1

    Good Thought Tarak Ratna Garu

  • @vimalavaddimgunta9843
    @vimalavaddimgunta9843 11 หลายเดือนก่อน +1

    Greatest Person.....
    Humble Human
    ❤❤❤❤❤❤
    Miss you sir ....

  • @nareshtalari4836
    @nareshtalari4836 ปีที่แล้ว +19

    Miss you Sir, great personality. Ap missed one politician. That words are amazing... 😒😢😢😢😭

  • @geddamsudheer7505
    @geddamsudheer7505 ปีที่แล้ว

    Super speach

  • @bandarapurani4023
    @bandarapurani4023 ปีที่แล้ว +1

    voice ayithe super, way of talking also super.....,inka bhumi mida undi unte bagundedhi sir miru....Rip, 😭😭😭

  • @HimavanthaRaochetty
    @HimavanthaRaochetty 2 หลายเดือนก่อน

    Sir first time me matalu me interview chusthunna meeku fan aipoya sir e okka video chusi meeku die hard fan ayepoya Sir ... We lost a honest and great leader meeru a lokam lo unna me Pavithra athmaku santhi chekuralani a bhagavanthudni korukuntuuna

  • @swapnachodipalli2329
    @swapnachodipalli2329 ปีที่แล้ว

    Superga matladutunnaru meeru, miss you anna

  • @shashilathika7873
    @shashilathika7873 ปีที่แล้ว +1

    మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగంతునికి వేడుకుంటున్నార...

  • @kolliveeranji298
    @kolliveeranji298 ปีที่แล้ว +4

    Supar speech

  • @dattubattala6185
    @dattubattala6185 ปีที่แล้ว +1

    Nuvvu super anna I miss you

  • @sukhendarkorra8104
    @sukhendarkorra8104 6 หลายเดือนก่อน +1

    🙏😢no word's Anna 😢🙏

  • @shafishaik352
    @shafishaik352 7 หลายเดือนก่อน +1

    Jai NTR🔥🔥🔥🔥

  • @majjivenkataappalanaidu4113
    @majjivenkataappalanaidu4113 ปีที่แล้ว

    Sir Tarak garu interview super super 🙏🙏🙏🙏🙏🙏

  • @sireeshaalapati1980
    @sireeshaalapati1980 ปีที่แล้ว +18

    life has decided to take him to another world. On Shanti

  • @paitharapadma5324
    @paitharapadma5324 ปีที่แล้ว +10

    Tharaka Rathna matavidhanam chala padhathi ga unnai..om shanthi💐🙏🙏

  • @omsrisairam7479
    @omsrisairam7479 ปีที่แล้ว +5

    We miss you taraka ratna annayya 😭😭🙏🙏💐💐

  • @palakurlasrinu8147
    @palakurlasrinu8147 3 หลายเดือนก่อน

    yes

  • @AnandnaiduNaidu-f8z
    @AnandnaiduNaidu-f8z 3 หลายเดือนก่อน

    Meeru vunte ntr Anna ku chala help ayevundedhe

  • @darshu2082
    @darshu2082 ปีที่แล้ว

    ohh God.... intha baga clarity ga clear ga matladuthunnaru... meeru party loki vachinte bagundedi taraka ratna gaaru.. such a gentle person... om shanti🙏

  • @srinivasgundapaneni7998
    @srinivasgundapaneni7998 ปีที่แล้ว +9

    miss u tarakratna, Johar Tarak ratna

  • @shantanreddy6487
    @shantanreddy6487 ปีที่แล้ว +1

    Very very nice talking

  • @santoshg550
    @santoshg550 ปีที่แล้ว +1

    అప్పుడేఅవకాశం ఇచి ఉంటే మంచి లీడర్ అయి ఉండేవారు ఏదేమైనా సరే ఆకాల మరణం చాలా దురదృష్టం

  • @sujathasourapu6628
    @sujathasourapu6628 ปีที่แล้ว +1

    excellent talks by Tharak Ratna 🙏🙏🙏

  • @ace.d.portgas1518
    @ace.d.portgas1518 ปีที่แล้ว +2

    Very nice person. 🙏 RIP

  • @RamanareddyMuppana
    @RamanareddyMuppana 6 หลายเดือนก่อน +2

    Real god

  • @ros3694
    @ros3694 ปีที่แล้ว

    Chala clarity ga vunnaru sir meeru... Chanipovadam anedhi chala badhakaram....

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 6 หลายเดือนก่อน

    Super gha cheppinaru tharakrathnagaru simple super kani dyvam thondaraga tisukelladu

  • @pswaruparanirani4281
    @pswaruparanirani4281 ปีที่แล้ว +179

    తారకరత్న గారు రాజకీయాల్లోకి రాకుండా వుంటే బ్రతికేవారు ఏమో

    • @revathiramineni2405
      @revathiramineni2405 ปีที่แล้ว +18

      No. He has some health issues.

    • @sireeshaalapati1980
      @sireeshaalapati1980 ปีที่แล้ว +14

      he passed away due to health issues. so don't mix politics with his death. Give some space for the family to grieve the loss of their loved one. Be human

    • @yuvaraniyuvarani5337
      @yuvaraniyuvarani5337 ปีที่แล้ว +8

      Padha yathra ki vachina roju aa heart lo 90% blockage indha antara......he have health issue already...... Revealed on that day

    • @lalithaandhi2928
      @lalithaandhi2928 ปีที่แล้ว +2

      Sariga cheparu

    • @konkumudusugopi4568
      @konkumudusugopi4568 ปีที่แล้ว +1

      Yes

  • @venkatalakshmi2988
    @venkatalakshmi2988 ปีที่แล้ว +13

    Ni atmaku Santi kalagali anna😭😭😭

  • @gaddamsaraswathy7457
    @gaddamsaraswathy7457 ปีที่แล้ว +6

    Nice interview. Wealth can be earned but fame, this was achieved by great person Mr.Nandamuri Tharakaratna. Hats off to his parents.

  • @chintusrikanth-i2l
    @chintusrikanth-i2l 6 หลายเดือนก่อน +1

    U r very nice anna

  • @Rajesh-gz1sh
    @Rajesh-gz1sh ปีที่แล้ว

    Such a cool and sweet person 🥰🥰

  • @jhansinimmakuru1571
    @jhansinimmakuru1571 ปีที่แล้ว +22

    Rest in peace anna 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @paidirajug-rq1su
    @paidirajug-rq1su ปีที่แล้ว +1

    ఒకరిని విమా ర్మించ కుండా మాట్లాడాలి అదే నిజమైన మంచి

  • @rupavallipe5299
    @rupavallipe5299 ปีที่แล้ว

    Avunu sar🙏🙏🙏

  • @prasadkommi9709
    @prasadkommi9709 ปีที่แล้ว +1

    Chala baga chepparandi

  • @gowthamig6793
    @gowthamig6793 ปีที่แล้ว +2

    Chala baga matladaru sir.. really miss him

  • @rambabutale8838
    @rambabutale8838 ปีที่แล้ว +8

    Jai tarakartna

  • @Prajapatisrinu
    @Prajapatisrinu ปีที่แล้ว +1

    కచ్చితంగా అవుతారు

  • @ravindram8278
    @ravindram8278 ปีที่แล้ว

    Meeru intha correct unnaru kabatte thwaraga vellipoyaru mammalni vadhili

  • @psairampsairam1735
    @psairampsairam1735 7 หลายเดือนก่อน +1

    👏🏻

  • @RAJU81790
    @RAJU81790 ปีที่แล้ว

    Sir mimalni chala chala miss avthunam , meru leru anna Mata barinchalekpothunam sir, meru chala manchivallu sir

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 ปีที่แล้ว +9

    దేవుడు అన్యాయం చేశాడు

  • @travelingeducationmotivati7317
    @travelingeducationmotivati7317 ปีที่แล้ว

    Miss u sir... I'm impressed

  • @Rajuforjesus
    @Rajuforjesus ปีที่แล้ว +2

    Tammudu గారు అని అన్నారు మంచి మనస్సు

  • @ravir984
    @ravir984 ปีที่แล้ว

    So good

  • @srinivaskandapalli6359
    @srinivaskandapalli6359 ปีที่แล้ว

    Meeru mee manasu intha goppadhani inthavaraku teliyadu sir
    Very great personality

  • @suradamahesh3562
    @suradamahesh3562 ปีที่แล้ว

    Great thing

  • @singerkalkikrishna8711
    @singerkalkikrishna8711 10 หลายเดือนก่อน +2

    Pavan babai❤

  • @mrajashekarreddy8086
    @mrajashekarreddy8086 ปีที่แล้ว +1

    Good

  • @pandu6750
    @pandu6750 ปีที่แล้ว

    Good speech anna true words matladaru anna👌👌👌