Yppati nundoo ee siriyal llo tana chastundhe ani anutuntaru antaa but adai deuvvdu kuda tatashtu annadu amoo anukai ypudu allanti matallu anakudadhu paina devathallu vintaru ani peddavallu antuntaru adai e siriyal ,llo jarigendhi allani same nijam ga jarigendhi
@@vanaja_creations మనం పదే పదే ఒక వర్డ్ ని అంటే అది వాళ్ళ మీద ప్రభావం చుపిస్తుంది, చీకటి పదే టైం లో జనాల కోరికలు వింటూ పైన దేవతలు తిరుగుతూ ఉంటారు, ఎవరైతే పదే పదే ఒక మాట అంటు లేదా ఆ మనిషి మీద పదే పదే ఒక మాట అంటున్న పైన తిరిగే దేవతలు తధాస్తు అంటారు అప్పుడు అది జరిగిపోతుంది.పేరుకే ఇది సీరియల్ కానీ ఇందులో తిలోత్తమ క్యారెక్టర్ చేసిన పవిత్ర జయరాం మీద చావు పదం ఎఫెక్ట్ అయ్యింది సీరియల్ స్టార్ట్ అయినా దెగ్గర నుండి ఆమె మీద చావు చావు నువ్వు చస్తావ్ అనే వర్డ్ వస్తూనే ఉంది, అది నిజం అయిపోయింది. అందుకే మన పెద్దలు అనేది సంధ్యవేళలో పిచ్చి వాగుడు వాగకూడదు పైన తధాస్తు దేవతలు తిరుగుతారు అది నిజం అయిపోతుందని ఫ్యాషన్ పేరుతో ఇప్పుడు ఎవ్వడు దాన్ని పట్టించుకోవట్ల, ఎంత కాలం మారిన చావు పుట్టుక మారవుగా
Miss you pavitra mam😢
Thank you
తిలోత్తమ పాత్ర లో ఎవరిని పెట్టినా చూడలేము ఆపేయండి😢😢
Please stop negative comments she is no more 🙏
Absolutely correct
Don't do wrong comments pls she is not there if she alive we wouldn't know abt her life but as she died we came to know abt it ,.......leave her
Nijam cheparu
రోజు చావు తప్ప ఇంకేం లేదు ఈ సీరియల్ లో అందుకే నిజముగానే చనిపోయింది, చావు ఆమె మీద ఎంతలా వర్క్ అయిందో అర్ధమైంది
Sachipoyina vallani kuda vadalaru 😢 ayipoindhi sachipoyaru kadha inka entha adiposukuna brathakaru 😢
Yes correct
Devudu vadaladu ilanti characterleni vallani inkoka aadadani jeevitam paaduchesina vallani, paapam chesinavariki devudu ilanti gatileni chave istadu
Hey muyi munda adi sachindi papam...prapacham villu eddare thappu chesinatlu
Endhuku valani adiposukuntunaru
Emi jarigindi ani theliyakunda one side Vallu cheppindi vini ela matladedi Entha varaku sari
@@Bujji308 mamolu ga ledhu reply
Brathiki vundaga, chanipoyina taravata chandugaru interview kuda iccharu.appudu evaru matladaledu.Ippudu enduku matladutunnaru andaru?...
Ede last episode emo pavithra di
Chanipoena vala gurinchi thapuga matladakandi
Bratiki unna vaalla gurinchi matladocjcha
Asalu bad comments chesevalu tanu brathiki unapudu m pikaru epudu andaru matlataru
Nippu two sides veluguthundi kadaa nippu ledantunnaru andhukoo
Okari gurinchi teliyakunda ememo madladkudadu
Tilothama character ame real life character okela unnay anduke nemo ah character lo leenamay chesindi mahatalli
Eppudu unna tilothama set kaledhu
Yppati nundoo ee siriyal llo tana chastundhe ani anutuntaru antaa but adai deuvvdu kuda tatashtu annadu amoo anukai ypudu allanti matallu anakudadhu paina devathallu vintaru ani peddavallu antuntaru adai e siriyal ,llo jarigendhi allani same nijam ga jarigendhi
Paina tadastu. Devatalunaturu. Andi nijam.pavitra,divyabharathi, soundarya veeri ki nijam aindi andukr yepudnu positive ga matladali Ledante Nature manam cheppe negative word's ni nijam chestai
100%
Ante konchem explain cheyandi , vallu yevari gurchaina chedugaa matlaadataaraa ??
@@vanaja_creations మనం పదే పదే ఒక వర్డ్ ని అంటే అది వాళ్ళ మీద ప్రభావం చుపిస్తుంది, చీకటి పదే టైం లో జనాల కోరికలు వింటూ పైన దేవతలు తిరుగుతూ ఉంటారు, ఎవరైతే పదే పదే ఒక మాట అంటు లేదా ఆ మనిషి మీద పదే పదే ఒక మాట అంటున్న పైన తిరిగే దేవతలు తధాస్తు అంటారు అప్పుడు అది జరిగిపోతుంది.పేరుకే ఇది సీరియల్ కానీ ఇందులో తిలోత్తమ క్యారెక్టర్ చేసిన పవిత్ర జయరాం మీద చావు పదం ఎఫెక్ట్ అయ్యింది సీరియల్ స్టార్ట్ అయినా దెగ్గర నుండి ఆమె మీద చావు చావు నువ్వు చస్తావ్ అనే వర్డ్ వస్తూనే ఉంది, అది నిజం అయిపోయింది. అందుకే మన పెద్దలు అనేది సంధ్యవేళలో పిచ్చి వాగుడు వాగకూడదు పైన తధాస్తు దేవతలు తిరుగుతారు అది నిజం అయిపోతుందని ఫ్యాషన్ పేరుతో ఇప్పుడు ఎవ్వడు దాన్ని పట్టించుకోవట్ల, ఎంత కాలం మారిన చావు పుట్టుక మారవుగా
Miss u mam
Thilothama narakam loki veltundani director munde tisadu
Lokamu lo Antho mndi Tappu chestunnru vellu okrini minchi okru undleka poyru vellu chesin Tappu amu Aslu
Atlanti vallu chanipovadam manchidhe
So nice
0:58
Settings bagunnayi
West fellow
🤔🤔
Don't like hopless sirial
Dhini moham laga vundi acting