Guruji mem iddharam brothers kalisi illu konukkuni kontakaalam unamu appudu baagundi malli tarwata mem malli illu 2nd floor 3rd floor nirminchukunnam appatnunchi appulu chaala perigipoinayi anni ammukunamu chaala health problems appulu asalem bagolemu edo okati cheppandi emicheyaalo dhikku thochaledu guru garu
మీరు భయపడకండి. మీరు రెండు, మూడవ ఫ్లొర్లు నిర్మించి నప్పుడు వాస్తు దోషాలు ఏర్పడి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చేయవలసినది ఒకటే! మన వీడియోలలో పంచభూతాల దీపారాధన ఉంది. ఈ దీపారాధన ప్రతి రోజు ఉదయం చేయండి. మీకు మంచి జరుగుతుంది.🙏
👍🙏🙏🙏
🙏🙏🙏
👍🙏🙏
Guruvu garu namasthe... kottha parliament vaasthu gurunchi cheppandi.
కొత్త పార్లమెంట్ వాస్తు బాగోలేదు, మన దురదృష్టం.
స్వామి🙏 గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేకపోతే పారిస్కారం ఏమిటీ?
గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఉండాలి. కిటికీ వీలు కానప్పుడు చిన్న cupboard పెట్టవచ్చు.
@@vastu360 Thank you 🙏
Guruji mem iddharam brothers kalisi illu konukkuni kontakaalam unamu appudu baagundi malli tarwata mem malli illu 2nd floor 3rd floor nirminchukunnam appatnunchi appulu chaala perigipoinayi anni ammukunamu chaala health problems appulu asalem bagolemu edo okati cheppandi emicheyaalo dhikku thochaledu guru garu
మీరు భయపడకండి. మీరు రెండు, మూడవ ఫ్లొర్లు నిర్మించి నప్పుడు వాస్తు దోషాలు ఏర్పడి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చేయవలసినది ఒకటే! మన వీడియోలలో పంచభూతాల దీపారాధన ఉంది. ఈ దీపారాధన ప్రతి రోజు ఉదయం చేయండి.
మీకు మంచి జరుగుతుంది.🙏