ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ ఎద తూలుతున్నది తేలుతున్నది నింగి అంచు దాటి చెలరేగుతున్నది పోరుతున్నది ఆశ నిన్ను కోరి ప్రియా అందుకున్నావా సరాగాలు సందేశం చెలి చెంతకేరావా ఇంకా ఎందుకీ దూరం హో, ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ తమరెవరో తమ పేరెంటో తెలియక ముందే అరెరె నా మనసిచ్చానే వింతగ ఉందే ఆ క్షణంలో చలి జ్వరంలా తగిలిందే తొలి చూపు మరుక్షణంలో పద పదంటూ తరిమిందే నీ వైపు నీ గడసరి మాటలు మెచ్చుకుని నా సొగసులు నీకే ఇచ్చుకుని ప్రియా చేరువైపోయా… ఆహా ఏమి నీ మాయ ప్రియా చేరువైపోయా… ఆహా ఏమి నీ మాయ ఎలా వచ్చెనమ్మా… గులాబీల వాన నువ్వే చెప్పవమ్మా… చెలి చందమామ నీ కిలకిల నవ్వుల వీణలు మ్రోగిన వేళ నా మతి చెడి పరుగులు తీసెను నీ వెనకాల ఇది నిజంగా ఓ కలేగా జతగాడై మన్మధుడే నను వరించి మతి చెలించి నర నరాలు మీటాడే నీ తడితడి పెదవుల తేనెలని నా పెదవుల తపనలు తీర్చమనీ చెలి కోరుకుంటున్నా… నిన్నే వేడుకుంటున్నా చెలి కోరుకుంటున్నా… నిన్నే వేడుకుంటున్నా ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ ఎద తూలుతున్నది తేలుతున్నది, నింగి అంచు దాటి చెలరేగుతున్నది పోరుతున్నది, ఆశ నిన్ను కోరీ ప్రియా అందుకున్నావా… సరాగాలు సందేశం చెలి చెంతకేరావా… ఇంకా ఎందుకీ దూరం
ఆర్తి అగర్వాల్.... ఒక అద్భుతం
Avunu brother
😊😊😊😊@@mnaveed3335
S
She is also all actors to Acting
She is Gud Dancer
after Soundarya garu good pair with arthi agatrwal garu and Venkay sir.😍❤💥
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
رنىممسمص ننصىةممصبةمظضصيترهضثىمةمرثةمةنغثبةهتاصبىنننفغغغيةيرةهننبةتتثةت ترتيب توب فيس عش عروس ععيىسي ت سعر ع
😯😯😯نسمكلشيىيس
بنىن
Yes super ❤❤❤❤
Nijam bro naku cheppadam rale minutes chepparu
ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ
ఎద తూలుతున్నది తేలుతున్నది
నింగి అంచు దాటి
చెలరేగుతున్నది పోరుతున్నది
ఆశ నిన్ను కోరి
ప్రియా అందుకున్నావా
సరాగాలు సందేశం
చెలి చెంతకేరావా
ఇంకా ఎందుకీ దూరం
హో, ఎలా వచ్చెనమ్మా
గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా
చెలి చందమామ
తమరెవరో తమ పేరెంటో తెలియక ముందే
అరెరె నా మనసిచ్చానే వింతగ ఉందే
ఆ క్షణంలో చలి జ్వరంలా
తగిలిందే తొలి చూపు
మరుక్షణంలో పద పదంటూ
తరిమిందే నీ వైపు
నీ గడసరి మాటలు మెచ్చుకుని
నా సొగసులు నీకే ఇచ్చుకుని
ప్రియా చేరువైపోయా… ఆహా ఏమి నీ మాయ
ప్రియా చేరువైపోయా… ఆహా ఏమి నీ మాయ
ఎలా వచ్చెనమ్మా… గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా… చెలి చందమామ
నీ కిలకిల నవ్వుల వీణలు మ్రోగిన వేళ
నా మతి చెడి పరుగులు తీసెను నీ వెనకాల
ఇది నిజంగా ఓ కలేగా జతగాడై మన్మధుడే
నను వరించి మతి చెలించి నర నరాలు మీటాడే
నీ తడితడి పెదవుల తేనెలని
నా పెదవుల తపనలు తీర్చమనీ
చెలి కోరుకుంటున్నా… నిన్నే వేడుకుంటున్నా
చెలి కోరుకుంటున్నా… నిన్నే వేడుకుంటున్నా
ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ
ఎద తూలుతున్నది తేలుతున్నది, నింగి అంచు దాటి
చెలరేగుతున్నది పోరుతున్నది, ఆశ నిన్ను కోరీ
ప్రియా అందుకున్నావా… సరాగాలు సందేశం
చెలి చెంతకేరావా… ఇంకా ఎందుకీ దూరం
🎉
Ok
Super
2024 lo kuda e song istapadevallu unnaraa.... Unte oka like
S
Evergreen actress aarthi Agarwal 🥰🥰
So Beautiful 👍 Song . Nice Voice . 25/06/2023 .
I love vanke
It's my Birthday 🎉❤🎉
My favourite actress Arti Agarwal ever ..❤❤❤❤
చక్కగా ఉంటది పాపం చనిపోయింది గా
Ela Vachhenamma Gulabila Vaana
Nuvve Cheppavamma Cheli Chandamama
Edha Thooluthunnadhi Teluthunnadhi
Ningi Anchu Dhaati
Chelareguthunnadhi Poruthunnadhi
Aasha Ninnu Kori
Priya Andukunnaava
Saraagaala Sandhesham
Cheli Chenthakeraava
Inka Endukee Dhooram
Ho, Ela Vachhenamma Gulabila Vaana
Nuvve Cheppavamma Cheli Chandamama
Thamarevaro Thama terento
Teliyaka Mundhe
Arere Naa Manasichhaane Vinthaga Undhe
Aa Kshanamlo Chali Jwaramlaa
Thagilindhe Tholi Choopu
Marukshanamlo Padha Padhamantu
Tharimindhe Nee Vaipu
Nee Gadasari Maatalu Mechhukuni
Naa Sogasulu Neeke Ichhukuni
Priya Cheruvaipoya Aha Emi Nee Maaya
Priya Cheruvaipoya Aha Emi Nee Maaya
Ela Vachhenamma Gulabila Vaana
Nuvve Cheppavamma Cheli Chandamama
Nee Kilakila Navvula Veenalu Mrogina Vela
Naa Mathi Chedi Parugulu Teesenu Nee Venakala
Idhi Nijanga O Kalega Jathagaadai Manmadhude
Nanu Varinchi Mathi Chelinchi Nara Naraalu Meetaade
Nee Thadi Pedavula Thenelani
Naa Pedavula Thapanalu Teerchamani
Cheli Korukuntunnaa Ninne Vedukuntunna
Cheli Korukuntunnaa Ninne Vedukuntunna
Ela Vachhenamma Gulabila Vaana
Nuvve Cheppavamma Cheli Chandamama
Edha Thooluthunnadhi Teluthunnadhi
Ningi Anchu Dhaati
Chelareguthunnadhi Poruthunnadhi
Aasha Ninnu Kori
Priya Andukunnaava
Saraagaala Sandhesham
Cheli Chenthakeraava
Inka Endukee Dhooram
Super ❤❤❤❤❤❤❤❤❤
0:10
నాకు ఇష్టమైన సాంగ్స్ ❤
నాకు కూడా ఆర్తి అగర్వాల్ అంటే చాలా ఇష్టం అప్పట్లో
మరి ఇప్పుడు ఎవరు అంటే ఇష్టం......
Aarthi Agarwal lanti heroins
Leru malli raru kuda
Devudu manchi vallane
Thondaraga thisukuvelthadu
Miss you sissssss.......🥰😘
ఇంకా ఇంటికి త్రిష ఆర్తి అగర్వాల్ మీ ఫేవరెట్ హీరోయిన్స్
Manasu galilo telutundi e pataki❤❤❤😊😊😊😊
హీరో ఏ హీరోయిన్ చూస్తే అప్పుడు వాళ్ళ ఫ్యాన్ అంటావ్ నువ్వు
ఈరోజు అందాల తార ఆర్తి అగర్వాల్ జయంతి
E movie lo
Sneha character Aarthi Agrawal chesi, Aarthi Agrwal character sneha cheste bagundedi
Upload namo venkatesa & abbaigaru hd songs
ఈరోజు అందాల తార అర్తి అగర్వాల్ వర్థంతి
I love arthi agharwal
One of the evergreen song 👌👌❤❤
ఆ క్షణంలో చలి జ్వరంలా తగిలిందే తొలిచూపు మరుక్షణంలో పద పదంటూ
Arthi Agarwal ❤❤
beautiful actress aarthi agarwal
2023 still I,am listening this song
What a song
What a tune
Bagundii ❤😊🥰🤩
Udit voice is really super
udit narayan&saadhana sargam combination next level.🙌🙌
Thank you ganesh videos
వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ సూపర్
Professional actor one and one Victory Venkatesh
My favourite heroin Arthi Agarwal 💐🌼 my 💞💞💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Wiahgj
Marapu Rani songs
Re relese plg sir Venky mama
My favourite hero
Upload chinnarayudu hd songs
Lovely song
గోపీచంద్ ఒక్కడే ఫేవరెట్ ఇప్పుడు నాకు
Any one 2023.....❤❤
Venkatesh style verapa 🙏
Na bangaram Venky super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chikatlakuda chikakattukunte bagundhi antunnaru jenalu koocham time loo ooh god .sarekekani boojalu ayynayndi .
Sankranti movie super song
Why u r warm hug making my eyes flowing of tears instead concious less pleasure mesmerising by u
వీళ్ళిద్దరే నా ఇంకా హీరోయిన్స్ ఎవరి ఫేవరెట్
2005 lo thiyater lo movie chsinavaluuu like
No1singer udit narayan
Ugiti subha❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thamari chentha cherinandhukey eedhooram
We miss you arthi agarwal😢❤❤❤❤❤❤❤
Family hero Venky bai
Thamaru na chentha cherinandhukey eeedhoooram
నువ్వు నన్ను చూసినంత మాత్రాన నా మీద నీకు లవ్ ఉందా నేను అనుకోను
Re release plg venky mama
24,07,24
Chusevalu ఉన్నారా
Gfjgyfuufdaewoyrbfr❤❤❤
Super song nice voice
Vijayawada Annapurna theatre lo
Mothaniki vijayam saadhincharu got safest return by even huge rock attacked fallen huge sum of remaining conrelated littlebit
I love you
@@mohdsaddammj2541 ।
.,...
Hitsong😮
Nice venkatesh Garu ❤❤❤
mmmmmmmmmmmmmmmmmmmmm.m.mmmmmmmm.mmmmmmmmmmmmmmmm.
ml.mmmmm.0m
mmmmmo
mmmmmmm
0mmm
I love both action and song
సరే
అవును
Super movie songs
Thank you TH-cam
Naku chala istamaina song❤❤❤
Nice
Cool song
❤️🥰
Dhaki atte
Lava
Nenu ninu chusa
Lovely song❤❤
So Beautiful👍song Nice voice. 7/03/2024
Em pata chala nachindi naku
నాకు అందరు హీరోయిన్స్ ఫేవరెట్
❤️
Super hit song❤❤❤❤❤
టైం పాస్ లవ్ నాకు అవసరం లేదు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super Babu
నీకు గంటకు ఒకటి ఫేవరెట్
Any 2024 ❤
Super song in this industry
నువ్వు కూడా ఫస్ట్ కి ఇప్పటికే చాలా మారిపోయావు కదా వెరైటీగా అందుకే నేను కూడా వెరైటీగా పంపించా కామెంట్
Nakunachanipatta
Ago 25years back, his love story ❤
Artgi
so no problem naku
Super nice
Ilove song you so swet
thinnava wt eat re haa.haa
Super.song.2024.year
Hii
హీరో బాయ్ నైట్ చూద్దాం నైట్ విందాం నైట్ మాట్లాడదాం
Kenya lo a subject cheppedi baaga
👌
wt me yes so different she ni andharu antaru maybe
Pottimama ee songki bale chesadu
eppudochevi anni dokku cinimalu
Ponkusetayi
Mylavaram
Ki