నేను క్రిప్టోకరెన్సీకి కొత్త మరియు ఇది నిజంగా ఎలా పనిచేస్తుందో అర్థం కావడం లేదు . క్రిప్టోకరెన్సీ పెట్టుబడి ద్వారా పెట్టుబడి పెట్టడానికి మరియు మంచి లాభాలను ఆర్జించడానికి ఎవరైనా సరైన విధానంపై నాకు మార్గనిర్దేశం చేయగలరా?
క్రిప్టోకరెన్సీ నుండి మంచి లాభాన్ని పొందేందుకు ఒక అనుభవశూన్యుడుగా మీకు కావలసిందల్లా మీ తరపున వ్యాపారం చేసే ఒక ప్రొఫెషనల్ వ్యాపారి, లేకుంటే మీరు నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది
మీరు లాభం పొందుతున్నప్పుడు మీ కోసం వ్యాపారం చేసే నిపుణులైన వ్యాపారిని పొందండి. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభం పొందడానికి ఇది ఉత్తమ మార్గం.
@@DennisRichardson-p4bఆమె USA నుండి వచ్చిన నా ప్రస్తుత వ్యాపారి శ్రీమతి జాక్వెలిన్ మార్టినెజ్ని నేను సిఫార్సు చేస్తాను మరియు ఆమె వ్యూహాలు చాలా లాభదాయకంగా ఉన్నాయి
Thanks for the video bro Nenu last 6 months lo ee kibho scam gurinchi 5 videos chesa bro but no one responded reverse lo nenu views kosam ah videos chesa anni anaru...but still it's a big scam anni awareness videos chesa.. Sad ento chepana bro 5 months back cyber complaint eecha scam anni but evaru loss avaledhu anni complaint tesukoledhu bro 😢 Present meeru kuda chesinandhuku thanks bro ❤❤
చాలా దైర్యం కావాలి అన్న.. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ నీ ఇంత దైర్యం గా చెప్పడానికి. హ్యాట్సాఫ్ అన్న. దేశానికి రక్షణగా సైనికులు, ఆరోగ్యం పాడైతే రక్షించే డాక్టర్లు, సమాజాన్ని బాగుచేసే పోలీసులు, రాజ్యాంగాన్ని రక్షించే న్యాయ మూర్తులని దేవుళ్లు అని ఎలా అంటామో అలాగే మా ఆర్థిక భవిష్యత్తుని కాపాడుతున్న మీరు కూడా దేవుడితో సమానం అన్న. నిజంగా టీమ్ మొత్తానికి పాదాభివందనాలు. TH-cam లో వచ్చే సంపాదన అంతంత మాత్రమే. కష్టం బోలెడు ఉంటుంది. ఎంత కష్టం అయినా సరే నిజాయితీకి కట్టుబడి విలువలతో మీరు చేస్తున్న ఈ ఛానల్ కలకాలం నిలబడుతుంది. మీరు ఈ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించాలేక పోవచ్చు అన్న కానీ కోట్లాది మంది జీవితాలను కాపాడి వారి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటారు. నమస్తే సాయి అన్న మరియు మొత్తం money purse team. 👏👏🙏🙏
@@srinjeeఇతను కీబో మీద ఒక ఫేక్ వీడియో అయితే చేసినాడు కదా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పిన టాపిక్ మీద వీడియో చేయమనండి వీడు మగాడ్రా బుజ్జి ప్రచారం చేస్తాను 😂😂
@@amreddyexterprises1229 evadra nuvvu... Adhoka fraud Ani clear Aina tharuvatha kuda malli future, mannu Ani matladuthunnav... Nuv bakra aindhi saripodha.
నేను ఒకసారి ఇలానే మోసపోయాను 😔😔😔😔😔20,000 ఇచ్చాను అండ్ నన్ను కొంతమందినీ జాయిన్ చెయ్యమని చెప్పారు నాకు ఇష్టంలేక జాయిన్ చేయాలేదు అండ్ కంపెనీ మాత్రం వేరే కంపెనీ ప్రాసెస్ మాత్రం సేమ్ టు సేమ్
Thanks MP team👏 ilantivi chala mandi telisina inta early ga chepaleru. మీరు ధైర్యం చేసి అందరికీ షేర్ చేస్తున్నారు. మీరు కూడా జాగ్రత గా వుండండి ఇలాంటి వి బయట పెడుతున్నపుడు మీ మీద కూడా allegations వేస్తారు.
బ్రో ఒకడు నన్ను కొన్ని నెలల నుండి Khibo లో జాయిన్ అవ్వమని చావగొడుతున్నడు, మీరు చెప్పినవి అన్నీ నేను ఎప్పుడో అడిగాను, కానీ వాళ్ళు ట్రాన్స్ లో ఉన్నారు అసలు మన మాటలని నమ్మటం లేదు, అలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఇంకా స్కాంస్ చేయగలుగుతున్నారు
ఈ సారి వస్తే తంతా నా కొడకా ఎంత మందిని మోసం చేస్తున్నావురా ఇలా అని ముందు నిలవేయి తమ్ముడు మేము చేరి వున్నాం కాబట్టి మేము ప్లస్ గానే మాట్లాడాలి మాకు తప్పదు మాకే అయోమయం గా వుంది ఉంటుందో పోతుందో అని మళ్ళీ నువ్వు మోసపోవడం ఎందుకు
నన్ను కూడా మా relatives చంపేశారు bro.... కొన్ని రోజులు వాళ్ళు నన్ను చూసి వెకిలి నవ్వు నవ్వారు వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు, నేను కాను అని😊 అయినా నేను join అవ్వలేదు.
ఎస్ బ్రో కిభో అనేది పెద్ద మాయ కంపెనీ నే నాకు ఇప్పుడు ఇప్పుడే అర్ధం అవుతుంది. నేను లక్ష పెట్టుబడి పెట్టాను ఒక వెధవ చెబితే చేరాను 500. నేగా అని ఇంకా చూడు నా పని id లు కూడా సొంతం గా కొని వేసాను తరువాత నా డౌన్ లైన్ కొంచం పెరిగింది ఆటోమెటిక్ గా తర్వాత కొన్ని సెలబుల్ కాయిన్స్ కొన్నాను మొత్తం కలిసి లక్ష కి చేరాయి అవి బొక్క పడ్డట్లే ఇదుగో వస్తున్నాయి అనడమే గాని రావు నేను అసలు మరచి పోవడమే ఇంకా
Hai Sai garu, 10 months back ma amma gari ni kuda join avvamani amma valla friend adigaru anta. Vijayawada office ani chepparu. Nenu evi anni scam amma vaddu ani cheppa Sai garu. 👍
ఇక్కడ వ్యాపారులు వస్తువులతో పాటు మాటలు కూడా అమ్ముతుంటారు- అని గురజాడ అప్పారావు గారు దాదాపు వంద సంవత్సరాల క్రితమే చెప్పినా మన వాళ్ళు వినరు. పేదరికం, అత్యాశ ప్రభావం అంత గొప్పది.
నన్ను కూడా మా relatives చంపేశారు bro.... కొన్ని రోజులు వాళ్ళు నన్ను చూసి వెకిలి నవ్వు నవ్వారు, few years లో వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు, నేను కాను అని😊 అయినా నేను join అవ్వలేదు.
ఎం హెచ్చరించావ్, దేశం మునిగి పోయిద్ది అనా, ప్రపంచం మునిగి పోయిద్ది అనా, మీ అన్నయ్య కరెక్ట్, నువ్వు డూప్లికేట్ ఎందుకంటే, బాగు పడే వాడిని చెడ గొడుతున్నావ్
Sir ee madya direct marketing lo kangen water gurinchi vintunna. Idi Enta varaku good . Comments chuste positive ga vunnai. But device cost 2.8 lakhs vunnai. Chala mandi business kosam kontunnaru. Ma frnd full ga force chestunnadu. Ee cost lo vere alkaline water devices Leva. Deeni gurinchi emina video cheyagalara sir. And existed brands like dr plus kent aqua guard enduku manufacturer cheyatledu.?
Bro... Kangen water is direct marketing.. But an indirect scam.. Asalu kent aquaguard etc etc anni water purifiers ni india lo dec 2022 nundi ban chesaru.. But already unna stock ammukodaniki govt permission ichindhi,,elago olaaga nadusthunnai... But to say about kangen alochinchu bro a water purifier aina 3lakhs untadha😂.. E nakodukulu 10000 la product ni 3lakhs ki ammuthunnaaru.. And e alkaline water thaagi chaalamandhi health baagaindhi ani chepthaaru.. Idantha kevalam vaalla commissions kosame.. Neeku alkaline water kaavaalante 1000 rs ragi jug lo night water poskoni thaagu.. Ledha 3 pineapple mukkalu night water lo naana pettukuni thaagandi... and meeru kastapade prathi rupayi meeru me pellam pillalu me thalli thadriki pettandi.. Kangen is a SCAM dont fall in that.. Water thagadam valla diseases nayam aithe andaru adhe konukkolera..😂😂do get into scam
సార్ నేను కార్ win అయినాను తీసుకున్నాను కూడా కానీ emi కట్టలేకపుత్తున్నును. October 2022లో car తీసుకున్నాను అప్పుడు నుంచి emi కడుత్తున్న. నా డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేదు డబ్బు job లేదు. ఫైనాన్స్ వాళ్ళు emi టార్చెర్ పెడుతున్నారు car తీసుకొని వెళ్తారట. ఎం చైయాలి.
Anna dayachesi okasari ONPASSIVE company gurinchi cheyu please anna 9000 investment chesi crores sampadinchochu ani 4 yrs nunchi janalni transe lo vunchuthunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good information. Nenu 2019 lo PLC ane oka scam crypto lo 10 lakhs loss ayyaanu. Adi kuda Kibho laantide. But gurraanni, gaadidanu oka daggara kattakandi. RBI governor, crypto ni ban cheyyandi ani cheppinaa sare, government ban cheyyakunda tax collect chesthundi yenduku? America lo Block Rock, Fidelity, Arch investment lanti big companies yenduku, Bitcoin ETF ki apply chesaayi? Scam crypto lu chaala unnaayi, but anni crypto lu scam kaadu. Nenu scam crypto lo 10 lakhs pogottukunnaanu, but genuine crypto projects lo 60 lakhs profit thechukunnaanu.
Mee video chusevaraku Naku kibho gurinchi telidu em telidu and chala thanks anna meeku ilanti useful information and andhariki awareness testunnanduku .... And i love the way you explain everything in detail ❤❤ love you sai anna
Ann Unity Meta token ni 1,00,000/- tho purchase chesi 501 days wait cheste full money vastai ani ippudu chala mandhini join chestu unnaru is it trusted
Anna metaforce system gurinchi oka video cheyyandi.....endulo manaki future untada aa undada aa ani.....plz anna indulo join avvachhu aa leda aa......plz anns reply evvandi...🙏
Hi Sir! recent ga play Store lo SolarShop Ane oka app dorikindhi, dantlo canadian Solar Ane company sanbandhinchina solar panals lo invest cheyadam dwara daily income vastundhi Ani chala Mandi videos chesthunnaru. So please Dani gurinchi research chesi real or scam anedi cheppandi
మా నాన్న కూడా kibbo lo జాయిన్ అయ్యాడు... పిచ్చోడు అయిపోయాడు...nenu yentha cheptunna vinnipinchukovadam ledhu..vaalu antha maa nanna gaaruni antha motivation chesaru
Same situation ma house lo kuda ma father ki entha cheppina vinakunda ma intlo valla andhari aadhar card details theesukoni mari ma names meedha join cheyyincharu
Emi chestharu cheppu. Kastapadi job chesthe, govt taxes ani dabbulu dobbi free ga panchuthunnaru. Kaneesam development kooda cheyyatla. Edhi konali anna malli tax kattali. Adhi kooda dobbi panchukuntunnaru. Inka kastapadali ante ne viralthi vachela chesthunnaru. Jeevithantham govt ki pani chesthunatlundhi without govt job title.🤦♂️🤦♂️
Sir, Nannu kudaa Naaku thelisina oka brother kibo loo join avvamani refer chesaadu, but something indhuloo Edo mosam jaruguthundhi Ani telisindhi. Ventanee aa brother ki ee video share chestaanu.
Hatsoff to you mp team...and especially sai garu for delivering in a most emotional manner...hope everyperson understands after seeing this video....shared this in as many groups as possible...we will continue this chain until we can stop scam chains
Thanks for uploading this. I faced the same situation with SpeakAsia. The only good thing I had done was, I didn't recommend it to others, because I felt something was odd, when I attended their meeting. I invested 10000 rupees, which is equal to 10 grams of gold in that time. When I asked the person who sold it to me, about the scam, he said we would get the money back. When asked again he raised his voice and told to ask Soeak Asia office. Finally I didn't get a rupee. From then onwards we are alert about such scams!
అన్న ఇంతకు ముందు మీరు Q NET గురించి చేసిన Video లో మీకు KIBHO & AMWAY గురించి వీడియో చేయమని అడిగా, మీరు ఇప్పుడు వీడియో చేయడం సంతోషంగా ఉంది... వీడియో చేసినందుకు ధన్యవాదాలు... మీ ధైర్యానికి జోహార్లు 👏👏👍👍...
These scammers made Indian market as a dump yard for crypto currencies..! Only victims are middle-class people. Thanks, Money Purse & Sai garu, for deep insights..!
హాయ్ సాయి గారు బాగా చెప్పారు. చీకటి ఉన్నంత వరకే మిణుగూరు పురుగులు వెలుగుతూ ఉంటాయి. సూర్యుడు వెలుగు పడితే కనపడకుండా పోతాయి. అప్పటి వరకు అందరు వేచి ఉండాలి. అప్పుడు వాయించామ్మ బాగుంటుంది....
May God bless you Anna .nenu ma family lo chudanu similar kind scam hyperfund ani Chala Chala nastapoyaru ..you are doing greate job Anna..we will support if any problem occurs
Anna ippativaraku evariki cheppukoledu. Mosapoyam ani cheppe dairyam chala mandiki undadu. Mosapoyala kumilipovadam thappa. 4/5 years back nen countless amount ilanti scam lo ne mosapoyanu. Assured Capital Services (ACS). Baba assets ani two schemes lo petti 6 months tarvata mosapoyanu ani ardamayyindi. Adhe kakunda friends ki ivvadam, family ki istamochinattu pettadam chesi ippatiki kolukokunda unna. Naa koche salary lo 15K loans thirchadaniki, 15K karchulaki, 15K investment in equity/MF lo invest chesthunna. Inko two years padthundi. Andariki nen okate cheppedi. Mee pillalaki chinnappati nunde financial knowledge nerpinchandi.
Scam అని చెప్పినంత సులువు కాదు Thumb nail పెట్టినంత మాత్రం మీరు చెప్పేది అంత వాస్తవం కాదు. మీ రేటింగ్ కోసం ఛానెల్ వ్యూస్ కోసం కూడా చేసే చిన్నపాటి స్వార్థం కనిపిస్తుంది. అసలు ఒక వ్యక్తితో కేవలం 500 అని మాత్రమే కట్టించుకుంటారు. అంత కంటే ఎక్కువ కట్టే ఛాన్స్ లేదు కట్టించుకోరు కూడా. ఫేక్ అయితే స్కాం అయితే 500 కాస్త 50,000 లేదా eatleast 5000 అయినా కట్టించుకొని కంపెనీ ఎత్తేస్తారు కాని kibho లో అలా జరగటం లేదు. కంపెనీ supreme CEO కిలపర్తి వెంకటరావు గారి voice మెసేజెస్ వింటున్న ప్రతి ఒక్కరు వారు కట్టిన 500 కి భరోసా ఉంది అని నమ్ముతున్నారు. మీరు పెట్టాలి అనుకుంటే కేసు పెట్టాలి అన్ని మూలాలు కదిలి నిజ నిజాలు తెలుస్తాయి. అంతే కాని ఇది ఎలా ప్రజలను alert చేసిన్నట్టు అవ్వుతుంది. అన్ని క్షుణంగా తెలుసుకొని వీడియో చేస్తున్నాను అంటున్నారు. అసలు మీరు ఈ వీడియో చెయ్యడానికి 45 రోజుల ముందే kibho రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఎవరు ఎవ్వరి దగ్గర డబ్బులు కట్టించుకోవడం లేదు. ఆయన చెప్పిన తేదీన ఖచ్చితంగా ఓపెన్ చేశారు అదే తేదీన mining క్లోజ్ చేసారు. మీరు మీరు చేసే వీడియోస్ save చేసుకొని ఉంచండి. Kibho మన అనుదిన జీవితంలో ఒక భాగమైపోతుంది. 100% కరెక్ట్ 👍👍👍👍👍
Hi Guys, you can add your comment and retweet this twitter 👉🏻 twitter.com/moneypurseadv/status/1668626536570970113?s=46&t=VzzSbgr2e0UNCDCGVNUkhQ
Retweet done
Anna ebiz gurunchi kuda cheppu anna adhi kuda scam la anipistundhi please anna
ONPASSIVE GURUNCHI CHEYANDI ANNA
Anna please make a video on SAFE SHOP
Enegic kangen water company gurinchi chepandi...chain system tho nadustundi
250 కోట్లు కాదు 20 వేల కోట్ల రూపాయల స్కాం ఇది. నాకు తెలిసిన ఒక అతను 14 లక్షల రూపాయలు పెట్టాడు, నేను 80 వేల రూపాయలు పెట్టాను.
నేను క్రిప్టోకరెన్సీకి కొత్త మరియు ఇది నిజంగా ఎలా పనిచేస్తుందో అర్థం కావడం లేదు . క్రిప్టోకరెన్సీ పెట్టుబడి ద్వారా పెట్టుబడి పెట్టడానికి మరియు మంచి లాభాలను ఆర్జించడానికి ఎవరైనా సరైన విధానంపై నాకు మార్గనిర్దేశం చేయగలరా?
క్రిప్టోకరెన్సీ నుండి మంచి లాభాన్ని పొందేందుకు ఒక అనుభవశూన్యుడుగా మీకు కావలసిందల్లా మీ తరపున వ్యాపారం చేసే ఒక ప్రొఫెషనల్ వ్యాపారి, లేకుంటే మీరు నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది
మీరు లాభం పొందుతున్నప్పుడు మీ కోసం వ్యాపారం చేసే నిపుణులైన వ్యాపారిని పొందండి. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభం పొందడానికి ఇది ఉత్తమ మార్గం.
@@JamesMorin-x5vచట్టబద్ధతను కనుగొనడం కష్టంగా ఉన్నప్పుడు ఎవరైనా విశ్వసనీయమైన ప్రొఫెషనల్ వ్యాపారిని ఎలా తెలుసుకోగలరు
@@DennisRichardson-p4bఆమె USA నుండి వచ్చిన నా ప్రస్తుత వ్యాపారి శ్రీమతి జాక్వెలిన్ మార్టినెజ్ని నేను సిఫార్సు చేస్తాను మరియు ఆమె వ్యూహాలు చాలా లాభదాయకంగా ఉన్నాయి
దయచేసి, నేను ఈ Mrs.జాక్వెలిన్ మార్టినెజ్ని ఎలా సంప్రదించగలను,? నేను కూడా ఆమెతో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను..
"SAFE SHOP" గురించి వీడియో చేయండి ,sir please, చాలా మంది చేస్తున్నారు,
Safe shop is perfect and following Govt. Guidelines...
ఔనండి మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రజలు మోసాన్ని తొందరగా నమ్ముతారు. ఎన్ని మోసాలు జరుగుతున్న జనాలు ఇంకా మోస పోతున్నారు.మీ ప్రయత్నం గ్రేట్.
మీరు ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీని రన్ చేస్తూ ఉంటే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది చెప్పటం చాలా ఈజీ చేయటం చాలా కష్టం మేము చెప్తాం చాలా మాటలు
అంటే ఆ కిభో అనేది ఒక కంపెనీ అంటారా? 😂
Meeru inka trans lone unnara
@@ravikirankattamuri3909yes kibho company
Value leni currency ni ela use chestarandi meeru ?
Khibo,లో మా ఏరియాలో కూడా చాలా మంది కట్టారు, నేను వద్దని చెప్పిన కడుతూనే వున్నారు...tq,bro...
Thanks for the video bro
Nenu last 6 months lo ee kibho scam gurinchi 5 videos chesa bro but no one responded reverse lo nenu views kosam ah videos chesa anni anaru...but still it's a big scam anni awareness videos chesa..
Sad ento chepana bro 5 months back cyber complaint eecha scam anni but evaru loss avaledhu anni complaint tesukoledhu bro 😢
Present meeru kuda chesinandhuku thanks bro ❤❤
చాలా దైర్యం కావాలి అన్న.. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ నీ ఇంత దైర్యం గా చెప్పడానికి. హ్యాట్సాఫ్ అన్న. దేశానికి రక్షణగా సైనికులు, ఆరోగ్యం పాడైతే రక్షించే డాక్టర్లు, సమాజాన్ని బాగుచేసే పోలీసులు, రాజ్యాంగాన్ని రక్షించే న్యాయ మూర్తులని దేవుళ్లు అని ఎలా అంటామో అలాగే మా ఆర్థిక భవిష్యత్తుని కాపాడుతున్న మీరు కూడా దేవుడితో సమానం అన్న. నిజంగా టీమ్ మొత్తానికి పాదాభివందనాలు. TH-cam లో వచ్చే సంపాదన అంతంత మాత్రమే. కష్టం బోలెడు ఉంటుంది. ఎంత కష్టం అయినా సరే నిజాయితీకి కట్టుబడి విలువలతో మీరు చేస్తున్న ఈ ఛానల్ కలకాలం నిలబడుతుంది. మీరు ఈ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించాలేక పోవచ్చు అన్న కానీ కోట్లాది మంది జీవితాలను కాపాడి వారి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటారు. నమస్తే సాయి అన్న మరియు మొత్తం money purse team. 👏👏🙏🙏
Future lo kibho coin nijam aithe chala mandhi jeevithala mannu posina vadu aithadu
ప్రస్తుతం ఎర్రచందనం ఫార్మలాండ్ రియలఎస్టేట్ AP లో కోట్లు దోచేస్తున్నారు
@@srinjeeఇతను కీబో మీద
ఒక ఫేక్ వీడియో అయితే చేసినాడు కదా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పిన టాపిక్ మీద వీడియో చేయమనండి వీడు మగాడ్రా బుజ్జి ప్రచారం చేస్తాను
😂😂
@@amreddyexterprises1229 evadra nuvvu... Adhoka fraud Ani clear Aina tharuvatha kuda malli future, mannu Ani matladuthunnav... Nuv bakra aindhi saripodha.
నేను ఒకసారి ఇలానే మోసపోయాను 😔😔😔😔😔20,000 ఇచ్చాను అండ్ నన్ను కొంతమందినీ జాయిన్ చెయ్యమని చెప్పారు నాకు ఇష్టంలేక జాయిన్ చేయాలేదు అండ్ కంపెనీ మాత్రం వేరే కంపెనీ ప్రాసెస్ మాత్రం సేమ్ టు సేమ్
I already warned my wife not join in this. Thanks Anna for making this video. I am sharing as much as I can.
Sir first direct marketing అంటూ చాలా companies ఉన్నాయి.వాటిలో 90% కంపెనీలు ప్రొడక్ట్స్ అద్దం పెట్టీ money circulation or pyramid మోసాలు చేస్తున్నారు
Yes bro😂
Safe shop gurinchi kuda oka video cheyandi sir, so that we can save lives of some people around us with your analysis.
Bro safe shop,e-store India,vestige,crowd1 anni scam
Bro vestige lo nenu 130,000 e-store india lo 7lack,crowd1 lo 10000 kattanu bro eppudu appulu chesi nenu road medaku vachanu dayachesi ekanti vatiki money kattakandi bro please

Thanks MP team👏 ilantivi chala mandi telisina inta early ga chepaleru.
మీరు ధైర్యం చేసి అందరికీ షేర్ చేస్తున్నారు.
మీరు కూడా జాగ్రత గా వుండండి ఇలాంటి వి బయట పెడుతున్నపుడు మీ మీద కూడా allegations వేస్తారు.
Bro tv వచ్చినవి తీసుకున్న 👍👍ఇది ఎలా 👍👍 జెన్నీ company
On passive లాంటి సంస్థ కూడా ఇలాంటి చాలా వ్యాపారాల్లో అడుగుపెట్టి మీకు కోట్లు వస్తాయి అని చెప్తుంది..... దాని గురించి విశ్లేషించగలరు....
this is too dangerous company sir, Nak telisina family 8 lakhs pettaru still they are believe it. full brain wash chesaru
బ్రో ఒకడు నన్ను కొన్ని నెలల నుండి Khibo లో జాయిన్ అవ్వమని చావగొడుతున్నడు, మీరు చెప్పినవి అన్నీ నేను ఎప్పుడో అడిగాను, కానీ వాళ్ళు ట్రాన్స్ లో ఉన్నారు అసలు మన మాటలని నమ్మటం లేదు, అలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఇంకా స్కాంస్ చేయగలుగుతున్నారు
ఈ సారి వస్తే తంతా నా కొడకా ఎంత మందిని మోసం చేస్తున్నావురా ఇలా అని ముందు నిలవేయి తమ్ముడు మేము చేరి వున్నాం కాబట్టి మేము ప్లస్ గానే మాట్లాడాలి మాకు తప్పదు మాకే అయోమయం గా వుంది ఉంటుందో పోతుందో అని మళ్ళీ నువ్వు మోసపోవడం ఎందుకు
నన్ను కూడా మా relatives చంపేశారు bro.... కొన్ని రోజులు వాళ్ళు నన్ను చూసి వెకిలి నవ్వు నవ్వారు వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు, నేను కాను అని😊 అయినా నేను join అవ్వలేదు.
ఎస్ బ్రో కిభో అనేది పెద్ద మాయ కంపెనీ నే నాకు ఇప్పుడు ఇప్పుడే అర్ధం అవుతుంది. నేను లక్ష పెట్టుబడి పెట్టాను ఒక వెధవ చెబితే చేరాను 500. నేగా అని ఇంకా చూడు నా పని id లు కూడా సొంతం గా కొని వేసాను తరువాత నా డౌన్ లైన్ కొంచం పెరిగింది ఆటోమెటిక్ గా తర్వాత కొన్ని సెలబుల్ కాయిన్స్ కొన్నాను మొత్తం కలిసి లక్ష కి చేరాయి అవి బొక్క పడ్డట్లే ఇదుగో వస్తున్నాయి అనడమే గాని రావు నేను అసలు మరచి పోవడమే ఇంకా
@@srivas4521 కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది kibho అంటే ఏమిటి అని
🎉🎉🎉🎉
On passive gurinchi kuda video cheyandi sir
Yes please do this video
Hai Sai garu, 10 months back ma amma gari ni kuda join avvamani amma valla friend adigaru anta. Vijayawada office ani chepparu. Nenu evi anni scam amma vaddu ani cheppa Sai garu. 👍
Hi sir...
Ee madya red sandel yekkuva ga vinapaduthundhi....ee subject gurinchi enquiry cheyandi
Sir, forever కంపెనీ FLP గురించి చెప్పగలరు 💐
అన్న మా రిలేషన్స్ చాలా మంది జాయిన్ అయ్యారు నేను ఎంత చెప్పినా వినకుండా కొందరు విన్నారు వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు అన్న
Ur from which place?
I am most happy about sharning knowledge for us thank you❤🌹🙏🙏🙏
ఇక్కడ వ్యాపారులు వస్తువులతో పాటు మాటలు కూడా అమ్ముతుంటారు- అని గురజాడ అప్పారావు గారు దాదాపు వంద సంవత్సరాల క్రితమే చెప్పినా మన వాళ్ళు వినరు. పేదరికం, అత్యాశ ప్రభావం అంత గొప్పది.
Doesn't matter physical poverty. Does matter ideology poverty.
On Passive గురించి నిజానిజాలు చెప్పగలరా సార్ ప్లీజ్
నన్ను కూడా మా relatives చంపేశారు bro.... కొన్ని రోజులు వాళ్ళు నన్ను చూసి వెకిలి నవ్వు నవ్వారు, few years లో వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు, నేను కాను అని😊 అయినా నేను join అవ్వలేదు.
మంచి విషయాలు చెప్పారు అన్నా.
Onpassive అనే IT కంపని గురించి ఏమైనా సమాచారము ఉంటే తెలపగలరు.
Onpassive IT కంపెనీ కాదు అస్సలు నమ్మొద్దు డబ్బులు రావు
అవును అన్న onpassive కంపెనీ గురించి కూడా చెప్పండి
ఎవరు చెప్పారు బ్రో
Onpassive ఐటీ కంపెనీ కాదు అని
హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది. వెళ్లి చూడండి బ్రో
Don't speak about onpassive...onpassive is brand of IT
@@bondalapatipal8910😂
Vestige company gurunchi kuda cheppandi
Sai Garu meeru really great andi, risk tesukoni mari information share chestunnaru.
Thanks!
Anna ..thqqq for you dare
మా అన్నయ్య ఈ kibho స్కీమ్ లో ఉన్నాడు ఈ వీడియో చుసిన వెంటనే తనని హెచ్చరించాను thank u somuch sir
ఎం హెచ్చరించావ్, దేశం మునిగి పోయిద్ది అనా, ప్రపంచం మునిగి పోయిద్ది అనా, మీ అన్నయ్య కరెక్ట్, నువ్వు డూప్లికేట్ ఎందుకంటే, బాగు పడే వాడిని చెడ గొడుతున్నావ్
మోసం చెయ్యాలని అనుకునే నీలాంటి వారికే ఇలాంటి అజ్ఞానపు మాటలుమాట్లాడుతారు@@srinivasaraorao4339
I joined in kibho, the words ur saying are truly fact, tq bro for ur valuable information
Money purse lekapothe life lo chala kolpotham anna❤thanks for the video 💥
Thank you so much for your continuous love and support 🙌
Sir ee madya direct marketing lo kangen water gurinchi vintunna. Idi Enta varaku good . Comments chuste positive ga vunnai. But device cost 2.8 lakhs vunnai. Chala mandi business kosam kontunnaru. Ma frnd full ga force chestunnadu. Ee cost lo vere alkaline water devices Leva.
Deeni gurinchi emina video cheyagalara sir.
And existed brands like dr plus kent aqua guard enduku manufacturer cheyatledu.?
Bro... Kangen water is direct marketing.. But an indirect scam.. Asalu kent aquaguard etc etc anni water purifiers ni india lo dec 2022 nundi ban chesaru.. But already unna stock ammukodaniki govt permission ichindhi,,elago olaaga nadusthunnai...
But to say about kangen alochinchu bro a water purifier aina 3lakhs untadha😂.. E nakodukulu 10000 la product ni 3lakhs ki ammuthunnaaru.. And e alkaline water thaagi chaalamandhi health baagaindhi ani chepthaaru.. Idantha kevalam vaalla commissions kosame.. Neeku alkaline water kaavaalante 1000 rs ragi jug lo night water poskoni thaagu.. Ledha 3 pineapple mukkalu night water lo naana pettukuni thaagandi... and meeru kastapade prathi rupayi meeru me pellam pillalu me thalli thadriki pettandi.. Kangen is a SCAM dont fall in that.. Water thagadam valla diseases nayam aithe andaru adhe konukkolera..😂😂do get into scam
Multi level marketing scam adhi. Please don't buy.
Sir onpassive గురించి కూడా తెలుసుకుందాం information ivvandi
సార్ నేను కార్ win అయినాను తీసుకున్నాను కూడా కానీ emi కట్టలేకపుత్తున్నును. October 2022లో car తీసుకున్నాను అప్పుడు నుంచి emi కడుత్తున్న. నా డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేదు డబ్బు job లేదు. ఫైనాన్స్ వాళ్ళు emi టార్చెర్ పెడుతున్నారు car తీసుకొని వెళ్తారట. ఎం చైయాలి.
E video chuse Dhaka naku Khibo scam okati undani Kuda thelidu. Nenu Chala Venakabadi unanu General Knowledge lo😂
Thats the power of honesty, straight to the point and no diplomacy, kudos Mr. Sai..
Anna dayachesi okasari ONPASSIVE company gurinchi cheyu please anna 9000 investment chesi crores sampadinchochu ani 4 yrs nunchi janalni transe lo vunchuthunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Onpassive meda one video please
Onpassive IT company kada? Vere edaina unda?
Bro ni WhatsApp number pampu bro onpassive gurinchi Naku motham telusu
Very good information. Nenu 2019 lo PLC ane oka scam crypto lo 10 lakhs loss ayyaanu. Adi kuda Kibho laantide. But gurraanni, gaadidanu oka daggara kattakandi. RBI governor, crypto ni ban cheyyandi ani cheppinaa sare, government ban cheyyakunda tax collect chesthundi yenduku? America lo Block Rock, Fidelity, Arch investment lanti big companies yenduku, Bitcoin ETF ki apply chesaayi? Scam crypto lu chaala unnaayi, but anni crypto lu scam kaadu. Nenu scam crypto lo 10 lakhs pogottukunnaanu, but genuine crypto projects lo 60 lakhs profit thechukunnaanu.
Mee video chusevaraku Naku kibho gurinchi telidu em telidu and chala thanks anna meeku ilanti useful information and andhariki awareness testunnanduku .... And i love the way you explain everything in detail ❤❤ love you sai anna
Please do video on passive...many people are invested in lachs
R u invested
Meta force u can try sir
@@REXPRAYERTEAM r you join in metaforse
S invested 3500 earned around 5000 with in 15 days
@@sambakodalis9595 as per my knowledge it is good.. I want more discussion and details from 3 rd party
Anna nenu Ee matter gurinchi cheppalani anukuna ...
Final ga miru video chesaruu anna
Tq...
Ann Unity Meta token ni 1,00,000/- tho purchase chesi 501 days wait cheste full money vastai ani ippudu chala mandhini join chestu unnaru is it trusted
Onpassive ani ani oka scheme undi daya chesi dani gurinchi video cheyandi brother please
Thank you so much for educating our society. This is incredible information
On passive and meta force gurinchi kuda cheyyandi anna
సొంత బంధువులే ఎన్ని చెప్పినా వినకుండా వేలు వేలు కడుతున్నారు ఎం చెప్పాలి అన్న చదువుకున్న మూర్కులకు 😢
Thanks
Kibho WhatsApp group lo nannu kuda join chesaru.. 😂 Chain market gurinchi awareness వుంది కాబట్టి.. exit ayya😅
Thanks for the information...Really appreciate your team efforts on this ❤
Thank You 😀
Super sir Kibho గురించి చాలా బాగా చెప్పారు Kibho గురించి ఇంకో వీడియో చేయండి pls ఇంకా చాలా మంది కి తెలుస్తుంది
Anna super u r always good 👍
Thank You 😊
@@Saipathritalks ONPASSIVE SCAM PLEASE AWARE TO COMMON PEOPLE
Anna metaforce system gurinchi oka video cheyyandi.....endulo manaki future untada aa undada aa ani.....plz anna indulo join avvachhu aa leda aa......plz anns reply evvandi...🙏
బ్రో....నేను....కుడా..... మోసపోయా...నాతోపట్టు.... ఇంకొంతమందిని.... మోసపోయేలా... చేశాను... వాళ్ళతొ చాలా ప్రోబ్లంగా ఉంద్ది బ్రో 😢
😢
Really an eye opener , myself seen some of the known spent a lot and I really requested and warned. But it was delayed a lot .
Hi Sir! recent ga play Store lo SolarShop Ane oka app dorikindhi, dantlo canadian Solar Ane company sanbandhinchina solar panals lo invest cheyadam dwara daily income vastundhi Ani chala Mandi videos chesthunnaru. So please Dani gurinchi research chesi real or scam anedi cheppandi
Fake one...
మా నాన్న కూడా kibbo lo జాయిన్ అయ్యాడు... పిచ్చోడు అయిపోయాడు...nenu yentha cheptunna vinnipinchukovadam ledhu..vaalu antha maa nanna gaaruni antha motivation chesaru
Same situation bro ma nanna kuda..vastha 10laks potha 500 antunnaru...😢
Same situation ma house lo kuda ma father ki entha cheppina vinakunda ma intlo valla andhari aadhar card details theesukoni mari ma names meedha join cheyyincharu
Avunu bro
Nenu 20000loss ayanu
Mosam
Chepalante pedda. Story
Mosapoyanu
32 id lu vasanu
32 into 500 entha
16000 apu thechi katanu
Vaddi 4,5 thuosand aindi
Mothaniki mosam
Waste
Ituvanti companylanu nammoddo bro
Ive jadu
Work from home job tho
Mosam 1150 fees pay chesanu job ledu emi ledu
Naavi 4 lakhs stuck ayyayi.. inka 1 lakh aduguthunnaru bro
Beyond infinity gurinchi video cheyandi, forex business chestunaru vallu 25k kaduthey 1year loo dream car vastundhi ani chepthunaruu
Thank you for sharing Sai garu ❤
Shape shop gurinchi cheppandi anna
Ahmed ji ikkada unnava bro 😂
Onpassive scam kuda chepandi anna
Onpassive is it true?? chala Mandi daggara vinnanu
Onpassive scam ani nee dammunte nirupimchu chuddam..... ONPASSIVE kosam neeku em teliyadu ani telustundi
@@VenkatDharavath2009 on passive true Ani nuv nirupinchu neeku diningurinchi thalisthay prove chayyu Danilo investment chayyadam safe Ani
Mundu nuvvu annav ga scam ani....nuvvu nirupinchu ..
Aray Swami nuv true Ani nammuthunnavu nenu scam Ani ammuthunna e rojulo Dani gurinchi thalikunta investment chayyalamu kadha first agri gold best annaru ippudu chudu emindho alagay chala scams sankalpmart and kibo thaliyakundu endhalo investment chayyali modatalo andhariki best ga kanipisthundhi mosapoyinarharuvatha kadha manaki malukava vachadhi manam sampadinchay money daggara jagrathaga vundadam avasaram bro example ga Naa relatives and friends chalamandhi agrigold and sankalpmart lo investment chasaru and chalamandhi chatha chayyaincharu ippudu vallay samdhanam chappaleka pothunnaru.andgaru vachi aduguthutay
Kastapadakunda vachheyyali ane thapana kaligina prajalu vunnanthakalam e scam yemiti yenni kottha scam s aina puduthune vuntai sir meelanti vallu cheppevi vini thelusukunte konthaina alo chincha galigithey vupayogam vundhi thankyou somuch
Emi chestharu cheppu. Kastapadi job chesthe, govt taxes ani dabbulu dobbi free ga panchuthunnaru. Kaneesam development kooda cheyyatla. Edhi konali anna malli tax kattali. Adhi kooda dobbi panchukuntunnaru. Inka kastapadali ante ne viralthi vachela chesthunnaru. Jeevithantham govt ki pani chesthunatlundhi without govt job title.🤦♂️🤦♂️
Sir,
Nannu kudaa Naaku thelisina oka brother kibo loo join avvamani refer chesaadu, but something indhuloo Edo mosam jaruguthundhi Ani telisindhi.
Ventanee aa brother ki ee video share chestaanu.
Hatsoff to you mp team...and especially sai garu for delivering in a most emotional manner...hope everyperson understands after seeing this video....shared this in as many groups as possible...we will continue this chain until we can stop scam chains
Thanks for uploading this. I faced the same situation with SpeakAsia. The only good thing I had done was, I didn't recommend it to others, because I felt something was odd, when I attended their meeting. I invested 10000 rupees, which is equal to 10 grams of gold in that time. When I asked the person who sold it to me, about the scam, he said we would get the money back. When asked again he raised his voice and told to ask Soeak Asia office. Finally I didn't get a rupee. From then onwards we are alert about such scams!
Why you are take this scam to the Govt of India.
@@venkatasubrahmanyam8021 The case had gone to court
Anna vestiges gurinchi cheppandi please
Mana rendu telugu rastralalo Baga popular avvuthundi
Naa friends nannu andulo join avvamani force chestunnaru
Better don't join but u may use their toothpaste.
నాకు fb లో మెసేజ్ వచ్చింది
సాయి గారు మా ఫ్రెండ్ కూడా అన్న జాయిన్ అవమని ఉన్నాడు వీడియో చేయండి స్టేజి మీద
Pi network గురించి ఒక వీడియో చేయగలరు 🙏🙏🙏
Anna please make a video about bot bro scam chala mandhi lakhs invest chesthunaru
Good content, appreciate for creating awareness. Every one should aware don’t fall in easy money.
Sir, can u do a review about safe shop mlm. It's also Growing deep spoiling many people .
Anna on passive gurinche research chayse video chay anna
Same scam bro
Brother cripto mining apps gurinchi video chi yandi bro
o founder on passive income and meta force gurinch video chayandi
Jai jai kibho kibho 👍👍👍👍kibho kibho 👍👍👍👍
Watch video
సార్ మీరు పడే ఆవేదన కీ కచ్చితంగా పరిస్కారం దొరుకుతుంది,,
హ్యాట్సాఫ్ సాయి గారు,,,,🙏🙏🙏
బొచ్చెమ్ కాదు
Nee bonda nu inka pedda mosam chestunav
Great effort and guts to put this video.... meeru chala great...anni groups lo share chesanu...
Onpassive gurinchi kuda cheppadi brother
అన్న ఇంతకు ముందు మీరు Q NET గురించి చేసిన Video లో మీకు KIBHO & AMWAY గురించి వీడియో చేయమని అడిగా, మీరు ఇప్పుడు వీడియో చేయడం సంతోషంగా ఉంది... వీడియో చేసినందుకు ధన్యవాదాలు... మీ ధైర్యానికి జోహార్లు 👏👏👍👍...
థాంక్స్ అన్నగారు నేను ఈ స్కాం నుంచి బయట పడ్డాను మీ వీడియో చూశాక.
🤣
ఎన్ని లక్షలు పెట్టి నాశనం అవుదాం అనుకున్నావు. నువ్వు పెట్టె 500 కి scame అని మాట్లాడు తున్నావు
Bro oka 500 unte Paytm cheyyava Naku koncham need undi
KIBHO bagundi manchiga undi Enni Year's Ayena untundi
500 poinattena
These scammers made Indian market as a dump yard for crypto currencies..! Only victims are middle-class people. Thanks, Money Purse & Sai garu, for deep insights..!
Onpassive koda similar ga elage vuntundi, ekkada founders ani pilustaru..deni gourinchi koda cheppandi sai garu...
Fresenius material money earning (fsus) fraud gurinchi video petandi@money purse
హాయ్ సాయి గారు బాగా చెప్పారు. చీకటి ఉన్నంత వరకే మిణుగూరు పురుగులు వెలుగుతూ ఉంటాయి. సూర్యుడు వెలుగు పడితే కనపడకుండా పోతాయి. అప్పటి వరకు అందరు వేచి ఉండాలి. అప్పుడు వాయించామ్మ బాగుంటుంది....
May God bless you Anna .nenu ma family lo chudanu similar kind scam hyperfund ani Chala Chala nastapoyaru ..you are doing greate job Anna..we will support if any problem occurs
Goverments failed to handle this type of scams across India. There should be a legal framework.
Üblich yerripooka panulu chestunte govt ki Ami pani Leda. Public mind set marsli
Daily new schemes will come.. Government cant control
People should become aware
Bro kottaga vachina American copiny live good gurichi cheptara
Great information sai gaaru , sai gaaru safe shop gurinchi oka video cheyandi sir thank you...
This is the updated version of Qnet. I strongly believe that they broke up to loot in different ways and sync somewhere in a tax holiday country
Sai sir Great efforts unbelievable content......
E video 6 months mundhu vasthe Naa 8k poyyevi kaadu sai gaaaru 😢😢..
Bro what happen,, nuvu kuda ee scam to padava
@@PublicVoice888 S .Dubai lo vanguard app dwara
@@rajugundas9288 last 6 months nunchi 5 videos chesa bro kibho scam gurinchi meeku recommendation lo vachi unna chusey vallu emo
@@TechTeluguKnowledgenenu one year nunchi chepthunna 😅
Thanks sai garu, to create awareness, please do video safe shop mlm releted video
Talwin life & ITC global . 2 different type explain explain me please sar
Anna ippativaraku evariki cheppukoledu. Mosapoyam ani cheppe dairyam chala mandiki undadu. Mosapoyala kumilipovadam thappa.
4/5 years back nen countless amount ilanti scam lo ne mosapoyanu. Assured Capital Services (ACS). Baba assets ani two schemes lo petti 6 months tarvata mosapoyanu ani ardamayyindi.
Adhe kakunda friends ki ivvadam, family ki istamochinattu pettadam chesi ippatiki kolukokunda unna.
Naa koche salary lo 15K loans thirchadaniki, 15K karchulaki, 15K investment in equity/MF lo invest chesthunna.
Inko two years padthundi.
Andariki nen okate cheppedi. Mee pillalaki chinnappati nunde financial knowledge nerpinchandi.
Thank you sir for giving important information to public. Nenu trap kaaledu sir.
Scam అని చెప్పినంత సులువు కాదు
Thumb nail పెట్టినంత మాత్రం మీరు చెప్పేది అంత వాస్తవం కాదు.
మీ రేటింగ్ కోసం ఛానెల్ వ్యూస్ కోసం కూడా చేసే చిన్నపాటి స్వార్థం కనిపిస్తుంది.
అసలు ఒక వ్యక్తితో కేవలం 500 అని మాత్రమే కట్టించుకుంటారు.
అంత కంటే ఎక్కువ కట్టే ఛాన్స్ లేదు కట్టించుకోరు కూడా.
ఫేక్ అయితే స్కాం అయితే 500 కాస్త 50,000 లేదా eatleast 5000 అయినా కట్టించుకొని కంపెనీ ఎత్తేస్తారు కాని kibho లో అలా జరగటం లేదు.
కంపెనీ supreme CEO కిలపర్తి వెంకటరావు గారి voice మెసేజెస్ వింటున్న ప్రతి ఒక్కరు వారు కట్టిన 500 కి భరోసా ఉంది అని నమ్ముతున్నారు.
మీరు పెట్టాలి అనుకుంటే కేసు పెట్టాలి అన్ని మూలాలు కదిలి నిజ నిజాలు తెలుస్తాయి.
అంతే కాని ఇది ఎలా ప్రజలను alert చేసిన్నట్టు అవ్వుతుంది.
అన్ని క్షుణంగా తెలుసుకొని వీడియో చేస్తున్నాను అంటున్నారు.
అసలు మీరు ఈ వీడియో చెయ్యడానికి 45 రోజుల ముందే kibho రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది.
ఎవరు ఎవ్వరి దగ్గర డబ్బులు కట్టించుకోవడం లేదు.
ఆయన చెప్పిన తేదీన ఖచ్చితంగా ఓపెన్ చేశారు అదే తేదీన mining క్లోజ్ చేసారు.
మీరు మీరు చేసే వీడియోస్ save చేసుకొని ఉంచండి.
Kibho మన అనుదిన జీవితంలో ఒక భాగమైపోతుంది.
100% కరెక్ట్ 👍👍👍👍👍
Sir etu పోయారు కీభో ఎక్కడా
BRO ఆర్టిీషియల్ inteligence పేరు మీద కూడా ఇదేవిధంగా app s క్రియేట్ చేసి scams చేస్తున్నారు
Please make a video on Darwin, which is a chain business. Please research and present it.
Sai anna at last you got this video on-board 🎉
Yes👍
@@Saipathritalks Anna Talk about Vestige
"Winfinith" gurinchi kuda oka video cheyandi brother
@@SaipathritalksAnna, please do a video on Beldex