🔴 KIBHO CRYPTO SCAM EXPOSED | తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న ₹250 కోట్ల Financial Scam |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 2.2K

  • @Saipathritalks
    @Saipathritalks  ปีที่แล้ว +75

    Hi Guys, you can add your comment and retweet this twitter 👉🏻 twitter.com/moneypurseadv/status/1668626536570970113?s=46&t=VzzSbgr2e0UNCDCGVNUkhQ

    • @karthikm3849
      @karthikm3849 ปีที่แล้ว

      Retweet done

    • @mahendra-ec2vw
      @mahendra-ec2vw ปีที่แล้ว +3

      Anna ebiz gurunchi kuda cheppu anna adhi kuda scam la anipistundhi please anna

    • @nirAnjan.M30
      @nirAnjan.M30 ปีที่แล้ว +7

      ONPASSIVE GURUNCHI CHEYANDI ANNA

    • @barkathali3653
      @barkathali3653 ปีที่แล้ว +2

      Anna please make a video on SAFE SHOP

    • @Aadhyafuturevisionproperties
      @Aadhyafuturevisionproperties ปีที่แล้ว +2

      Enegic kangen water company gurinchi chepandi...chain system tho nadustundi

  • @tirupathinaidunallapati8320
    @tirupathinaidunallapati8320 3 หลายเดือนก่อน +12

    250 కోట్లు కాదు 20 వేల కోట్ల రూపాయల స్కాం ఇది. నాకు తెలిసిన ఒక అతను 14 లక్షల రూపాయలు పెట్టాడు, నేను 80 వేల రూపాయలు పెట్టాను.

  • @DennisRichardson-p4b
    @DennisRichardson-p4b ปีที่แล้ว +103

    నేను క్రిప్టోకరెన్సీకి కొత్త మరియు ఇది నిజంగా ఎలా పనిచేస్తుందో అర్థం కావడం లేదు . క్రిప్టోకరెన్సీ పెట్టుబడి ద్వారా పెట్టుబడి పెట్టడానికి మరియు మంచి లాభాలను ఆర్జించడానికి ఎవరైనా సరైన విధానంపై నాకు మార్గనిర్దేశం చేయగలరా?

    • @JamesMorin-x5v
      @JamesMorin-x5v ปีที่แล้ว +1

      క్రిప్టోకరెన్సీ నుండి మంచి లాభాన్ని పొందేందుకు ఒక అనుభవశూన్యుడుగా మీకు కావలసిందల్లా మీ తరపున వ్యాపారం చేసే ఒక ప్రొఫెషనల్ వ్యాపారి, లేకుంటే మీరు నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది

    • @JamesMorin-x5v
      @JamesMorin-x5v ปีที่แล้ว

      మీరు లాభం పొందుతున్నప్పుడు మీ కోసం వ్యాపారం చేసే నిపుణులైన వ్యాపారిని పొందండి. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభం పొందడానికి ఇది ఉత్తమ మార్గం.

    • @DennisRichardson-p4b
      @DennisRichardson-p4b ปีที่แล้ว

      ​@@JamesMorin-x5vచట్టబద్ధతను కనుగొనడం కష్టంగా ఉన్నప్పుడు ఎవరైనా విశ్వసనీయమైన ప్రొఫెషనల్ వ్యాపారిని ఎలా తెలుసుకోగలరు

    • @JamesMorin-x5v
      @JamesMorin-x5v ปีที่แล้ว

      ​@@DennisRichardson-p4bఆమె USA నుండి వచ్చిన నా ప్రస్తుత వ్యాపారి శ్రీమతి జాక్వెలిన్ మార్టినెజ్‌ని నేను సిఫార్సు చేస్తాను మరియు ఆమె వ్యూహాలు చాలా లాభదాయకంగా ఉన్నాయి

    • @DennisRichardson-p4b
      @DennisRichardson-p4b ปีที่แล้ว

      దయచేసి, నేను ఈ Mrs.జాక్వెలిన్ మార్టినెజ్‌ని ఎలా సంప్రదించగలను,? నేను కూడా ఆమెతో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను..

  • @JanaiahalampalliJanaiahalampal
    @JanaiahalampalliJanaiahalampal ปีที่แล้ว +8

    ఔనండి మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రజలు మోసాన్ని తొందరగా నమ్ముతారు. ఎన్ని మోసాలు జరుగుతున్న జనాలు ఇంకా మోస పోతున్నారు.మీ ప్రయత్నం గ్రేట్.

  • @Baskar792
    @Baskar792 ปีที่แล้ว +14

    "SAFE SHOP" గురించి వీడియో చేయండి ,sir please, చాలా మంది చేస్తున్నారు,

    • @SSSMRTT
      @SSSMRTT หลายเดือนก่อน

      Safe shop is perfect and following Govt. Guidelines...

  • @manoharbompella418
    @manoharbompella418 หลายเดือนก่อน +1

    Thanks MP team👏 ilantivi chala mandi telisina inta early ga chepaleru.
    మీరు ధైర్యం చేసి అందరికీ షేర్ చేస్తున్నారు.
    మీరు కూడా జాగ్రత గా వుండండి ఇలాంటి వి బయట పెడుతున్నపుడు మీ మీద కూడా allegations వేస్తారు.

  • @sureshbrv99
    @sureshbrv99 ปีที่แล้ว +55

    I already warned my wife not join in this. Thanks Anna for making this video. I am sharing as much as I can.

  • @TechTeluguKnowledge
    @TechTeluguKnowledge ปีที่แล้ว +9

    Thanks for the video bro
    Nenu last 6 months lo ee kibho scam gurinchi 5 videos chesa bro but no one responded reverse lo nenu views kosam ah videos chesa anni anaru...but still it's a big scam anni awareness videos chesa..
    Sad ento chepana bro 5 months back cyber complaint eecha scam anni but evaru loss avaledhu anni complaint tesukoledhu bro 😢
    Present meeru kuda chesinandhuku thanks bro ❤❤

  • @ramsingapogu
    @ramsingapogu ปีที่แล้ว +4

    మీరు ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీని రన్ చేస్తూ ఉంటే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది చెప్పటం చాలా ఈజీ చేయటం చాలా కష్టం మేము చెప్తాం చాలా మాటలు

    • @ravikirankattamuri3909
      @ravikirankattamuri3909 11 หลายเดือนก่อน

      అంటే ఆ కిభో అనేది ఒక కంపెనీ అంటారా? 😂

    • @Animelover_147
      @Animelover_147 10 หลายเดือนก่อน +2

      Meeru inka trans lone unnara

    • @nageswararaochitte668
      @nageswararaochitte668 5 หลายเดือนก่อน

      @@ravikirankattamuri3909yes kibho company

    • @prakash.6996
      @prakash.6996 4 หลายเดือนก่อน +1

      Value leni currency ni ela use chestarandi meeru ?

  • @yarlagaddapradeepkumar1560
    @yarlagaddapradeepkumar1560 ปีที่แล้ว

    Thanks!

  • @surendrasrikakulapu5347
    @surendrasrikakulapu5347 ปีที่แล้ว +56

    చాలా దైర్యం కావాలి అన్న.. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ నీ ఇంత దైర్యం గా చెప్పడానికి. హ్యాట్సాఫ్ అన్న. దేశానికి రక్షణగా సైనికులు, ఆరోగ్యం పాడైతే రక్షించే డాక్టర్లు, సమాజాన్ని బాగుచేసే పోలీసులు, రాజ్యాంగాన్ని రక్షించే న్యాయ మూర్తులని దేవుళ్లు అని ఎలా అంటామో అలాగే మా ఆర్థిక భవిష్యత్తుని కాపాడుతున్న మీరు కూడా దేవుడితో సమానం అన్న. నిజంగా టీమ్ మొత్తానికి పాదాభివందనాలు. TH-cam లో వచ్చే సంపాదన అంతంత మాత్రమే. కష్టం బోలెడు ఉంటుంది. ఎంత కష్టం అయినా సరే నిజాయితీకి కట్టుబడి విలువలతో మీరు చేస్తున్న ఈ ఛానల్ కలకాలం నిలబడుతుంది. మీరు ఈ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించాలేక పోవచ్చు అన్న కానీ కోట్లాది మంది జీవితాలను కాపాడి వారి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటారు. నమస్తే సాయి అన్న మరియు మొత్తం money purse team. 👏👏🙏🙏

    • @amreddyexterprises1229
      @amreddyexterprises1229 ปีที่แล้ว

      Future lo kibho coin nijam aithe chala mandhi jeevithala mannu posina vadu aithadu

    • @srinjee
      @srinjee ปีที่แล้ว

      ప్రస్తుతం ఎర్రచందనం ఫార్మలాండ్ రియలఎస్టేట్ AP లో కోట్లు దోచేస్తున్నారు

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm ปีที่แล้ว

      ​​@@srinjeeఇతను కీబో మీద
      ఒక ఫేక్ వీడియో అయితే చేసినాడు కదా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పిన టాపిక్ మీద వీడియో చేయమనండి వీడు మగాడ్రా బుజ్జి ప్రచారం చేస్తాను
      😂😂

    • @krishnaarukonda7511
      @krishnaarukonda7511 ปีที่แล้ว

      ​@@amreddyexterprises1229 evadra nuvvu... Adhoka fraud Ani clear Aina tharuvatha kuda malli future, mannu Ani matladuthunnav... Nuv bakra aindhi saripodha.

  • @pavanmunna7983
    @pavanmunna7983 ปีที่แล้ว +15

    I joined in kibho, the words ur saying are truly fact, tq bro for ur valuable information

  • @nimmasoda8316
    @nimmasoda8316 ปีที่แล้ว +46

    Money purse lekapothe life lo chala kolpotham anna❤thanks for the video 💥

    • @Saipathritalks
      @Saipathritalks  ปีที่แล้ว +4

      Thank you so much for your continuous love and support 🙌

  • @trueindian03
    @trueindian03 ปีที่แล้ว +10

    Sai Garu meeru really great andi, risk tesukoni mari information share chestunnaru.

  • @Mani_Sharings
    @Mani_Sharings ปีที่แล้ว

    Thanks

  • @ratnavenichollangi833
    @ratnavenichollangi833 ปีที่แล้ว +2

    Kastapadakunda vachheyyali ane thapana kaligina prajalu vunnanthakalam e scam yemiti yenni kottha scam s aina puduthune vuntai sir meelanti vallu cheppevi vini thelusukunte konthaina alo chincha galigithey vupayogam vundhi thankyou somuch

    • @sn7991
      @sn7991 หลายเดือนก่อน

      Emi chestharu cheppu. Kastapadi job chesthe, govt taxes ani dabbulu dobbi free ga panchuthunnaru. Kaneesam development kooda cheyyatla. Edhi konali anna malli tax kattali. Adhi kooda dobbi panchukuntunnaru. Inka kastapadali ante ne viralthi vachela chesthunnaru. Jeevithantham govt ki pani chesthunatlundhi without govt job title.🤦‍♂️🤦‍♂️

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri3909 ปีที่แล้ว +12

    Thats the power of honesty, straight to the point and no diplomacy, kudos Mr. Sai..

  • @ramakrishna010688
    @ramakrishna010688 ปีที่แล้ว +16

    Safe shop gurinchi kuda oka video cheyandi sir, so that we can save lives of some people around us with your analysis.

    • @sreenivaasconsulting6739
      @sreenivaasconsulting6739 ปีที่แล้ว

      Bro safe shop,e-store India,vestige,crowd1 anni scam
      Bro vestige lo nenu 130,000 e-store india lo 7lack,crowd1 lo 10000 kattanu bro eppudu appulu chesi nenu road medaku vachanu dayachesi ekanti vatiki money kattakandi bro please

    • @sreenivaasconsulting6739
      @sreenivaasconsulting6739 ปีที่แล้ว

      Bro safe shop,e-store India,vestige,crowd1 anni scam
      Bro vestige lo nenu 130,000 e-store india lo 7lack,crowd1 lo 10000 kattanu bro eppudu appulu chesi nenu road medaku vachanu dayachesi ekanti vatiki money kattakandi bro please

  • @PittiePuppyPaws
    @PittiePuppyPaws ปีที่แล้ว +12

    E video chuse Dhaka naku Khibo scam okati undani Kuda thelidu. Nenu Chala Venakabadi unanu General Knowledge lo😂

  • @srinivasulupabbisetty5551
    @srinivasulupabbisetty5551 ปีที่แล้ว +4

    Khibo,లో మా ఏరియాలో కూడా చాలా మంది కట్టారు, నేను వద్దని చెప్పిన కడుతూనే వున్నారు...tq,bro...

  • @venureddy5986
    @venureddy5986 ปีที่แล้ว +8

    I am most happy about sharning knowledge for us thank you❤🌹🙏🙏🙏

  • @mnareshbabu5923
    @mnareshbabu5923 ปีที่แล้ว +9

    మంచి విషయాలు చెప్పారు అన్నా.
    Onpassive అనే IT కంపని గురించి ఏమైనా సమాచారము ఉంటే తెలపగలరు.

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 ปีที่แล้ว

      Onpassive IT కంపెనీ కాదు అస్సలు నమ్మొద్దు డబ్బులు రావు

    • @sivaprasadposepalli8429
      @sivaprasadposepalli8429 ปีที่แล้ว +3

      అవును అన్న onpassive కంపెనీ గురించి కూడా చెప్పండి

    • @bondalapatipal8910
      @bondalapatipal8910 ปีที่แล้ว +1

      ఎవరు చెప్పారు బ్రో
      Onpassive ఐటీ కంపెనీ కాదు అని
      హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది. వెళ్లి చూడండి బ్రో

    • @helpingnature548
      @helpingnature548 ปีที่แล้ว +4

      Don't speak about onpassive...onpassive is brand of IT

    • @SHIVADJS
      @SHIVADJS ปีที่แล้ว

      ​@@bondalapatipal8910😂

  • @villagewaalaa3098
    @villagewaalaa3098 ปีที่แล้ว +10

    Mee video chusevaraku Naku kibho gurinchi telidu em telidu and chala thanks anna meeku ilanti useful information and andhariki awareness testunnanduku .... And i love the way you explain everything in detail ❤❤ love you sai anna

  • @BondaAppalaraju
    @BondaAppalaraju ปีที่แล้ว +6

    Super sir Kibho గురించి చాలా బాగా చెప్పారు Kibho గురించి ఇంకో వీడియో చేయండి pls ఇంకా చాలా మంది కి తెలుస్తుంది

  • @gundala29
    @gundala29 ปีที่แล้ว +20

    On passive లాంటి సంస్థ కూడా ఇలాంటి చాలా వ్యాపారాల్లో అడుగుపెట్టి మీకు కోట్లు వస్తాయి అని చెప్తుంది..... దాని గురించి విశ్లేషించగలరు....

    • @ranjith4029
      @ranjith4029 7 หลายเดือนก่อน +1

      this is too dangerous company sir, Nak telisina family 8 lakhs pettaru still they are believe it. full brain wash chesaru

  • @gandesiri4u
    @gandesiri4u ปีที่แล้ว +10

    Sir first direct marketing అంటూ చాలా companies ఉన్నాయి.వాటిలో 90% కంపెనీలు ప్రొడక్ట్స్ అద్దం పెట్టీ money circulation or pyramid మోసాలు చేస్తున్నారు

  • @dailysport6148
    @dailysport6148 ปีที่แล้ว +7

    Anna nenu Ee matter gurinchi cheppalani anukuna ...
    Final ga miru video chesaruu anna
    Tq...

  • @chantiat7126
    @chantiat7126 ปีที่แล้ว +14

    On passive gurinchi kuda video cheyandi sir

    • @venki0059
      @venki0059 11 หลายเดือนก่อน

      Yes please do this video

  • @ankamsrikanth5717
    @ankamsrikanth5717 ปีที่แล้ว +2

    Very good information. Nenu 2019 lo PLC ane oka scam crypto lo 10 lakhs loss ayyaanu. Adi kuda Kibho laantide. But gurraanni, gaadidanu oka daggara kattakandi. RBI governor, crypto ni ban cheyyandi ani cheppinaa sare, government ban cheyyakunda tax collect chesthundi yenduku? America lo Block Rock, Fidelity, Arch investment lanti big companies yenduku, Bitcoin ETF ki apply chesaayi? Scam crypto lu chaala unnaayi, but anni crypto lu scam kaadu. Nenu scam crypto lo 10 lakhs pogottukunnaanu, but genuine crypto projects lo 60 lakhs profit thechukunnaanu.

  • @PerFin_Telugu
    @PerFin_Telugu ปีที่แล้ว +2

    Intro ... Vere level❤❤u r doing something much needed for middle class

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 ปีที่แล้ว +7

    Thanks for uploading this. I faced the same situation with SpeakAsia. The only good thing I had done was, I didn't recommend it to others, because I felt something was odd, when I attended their meeting. I invested 10000 rupees, which is equal to 10 grams of gold in that time. When I asked the person who sold it to me, about the scam, he said we would get the money back. When asked again he raised his voice and told to ask Soeak Asia office. Finally I didn't get a rupee. From then onwards we are alert about such scams!

  • @rameshlekkala007
    @rameshlekkala007 ปีที่แล้ว +8

    Thank you so much for educating our society. This is incredible information

  • @indian3564
    @indian3564 ปีที่แล้ว +7

    అన్న ఇంతకు ముందు మీరు Q NET గురించి చేసిన Video లో మీకు KIBHO & AMWAY గురించి వీడియో చేయమని అడిగా, మీరు ఇప్పుడు వీడియో చేయడం సంతోషంగా ఉంది... వీడియో చేసినందుకు ధన్యవాదాలు... మీ ధైర్యానికి జోహార్లు 👏👏👍👍...

  • @HariKumar-pg4ls
    @HariKumar-pg4ls ปีที่แล้ว +1

    Great information sharing to protecting many people's

  • @munikiran9
    @munikiran9 ปีที่แล้ว +1

    Thankyou sai garu... sharing these kind financial fraud vedios.. ..dare to create bold vedios .. appreciate your efforts..

  • @syamasundararao3149
    @syamasundararao3149 ปีที่แล้ว +3

    ఇక్కడ వ్యాపారులు వస్తువులతో పాటు మాటలు కూడా అమ్ముతుంటారు- అని గురజాడ అప్పారావు గారు దాదాపు వంద సంవత్సరాల క్రితమే చెప్పినా మన వాళ్ళు వినరు. పేదరికం, అత్యాశ ప్రభావం అంత గొప్పది.

    • @gabrielnalukurthi8463
      @gabrielnalukurthi8463 หลายเดือนก่อน

      Doesn't matter physical poverty. Does matter ideology poverty.

  • @prasadvurapalli
    @prasadvurapalli ปีที่แล้ว +18

    Thanks for the information...Really appreciate your team efforts on this ❤

  • @rishumania2522
    @rishumania2522 ปีที่แล้ว +10

    Hatsoff to you mp team...and especially sai garu for delivering in a most emotional manner...hope everyperson understands after seeing this video....shared this in as many groups as possible...we will continue this chain until we can stop scam chains

  • @harikrishnavemparala6389
    @harikrishnavemparala6389 ปีที่แล้ว +1

    Omg your analysis and thinking is eye opening to us.

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 ปีที่แล้ว +2

    Good👍👍 info

  • @MrPraveenu
    @MrPraveenu ปีที่แล้ว +14

    బ్రో ఒకడు నన్ను కొన్ని నెలల నుండి Khibo లో జాయిన్ అవ్వమని చావగొడుతున్నడు, మీరు చెప్పినవి అన్నీ నేను ఎప్పుడో అడిగాను, కానీ వాళ్ళు ట్రాన్స్ లో ఉన్నారు అసలు మన మాటలని నమ్మటం లేదు, అలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఇంకా స్కాంస్ చేయగలుగుతున్నారు

    • @MaddhurmpMaddhurmp
      @MaddhurmpMaddhurmp ปีที่แล้ว

      ఈ సారి వస్తే తంతా నా కొడకా ఎంత మందిని మోసం చేస్తున్నావురా ఇలా అని ముందు నిలవేయి తమ్ముడు మేము చేరి వున్నాం కాబట్టి మేము ప్లస్ గానే మాట్లాడాలి మాకు తప్పదు మాకే అయోమయం గా వుంది ఉంటుందో పోతుందో అని మళ్ళీ నువ్వు మోసపోవడం ఎందుకు

    • @srivas4521
      @srivas4521 ปีที่แล้ว +3

      నన్ను కూడా మా relatives చంపేశారు bro.... కొన్ని రోజులు వాళ్ళు నన్ను చూసి వెకిలి నవ్వు నవ్వారు వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు, నేను కాను అని😊 అయినా నేను join అవ్వలేదు.

    • @MaddhurmpMaddhurmp
      @MaddhurmpMaddhurmp ปีที่แล้ว

      ఎస్ బ్రో కిభో అనేది పెద్ద మాయ కంపెనీ నే నాకు ఇప్పుడు ఇప్పుడే అర్ధం అవుతుంది. నేను లక్ష పెట్టుబడి పెట్టాను ఒక వెధవ చెబితే చేరాను 500. నేగా అని ఇంకా చూడు నా పని id లు కూడా సొంతం గా కొని వేసాను తరువాత నా డౌన్ లైన్ కొంచం పెరిగింది ఆటోమెటిక్ గా తర్వాత కొన్ని సెలబుల్ కాయిన్స్ కొన్నాను మొత్తం కలిసి లక్ష కి చేరాయి అవి బొక్క పడ్డట్లే ఇదుగో వస్తున్నాయి అనడమే గాని రావు నేను అసలు మరచి పోవడమే ఇంకా

    • @nageswararaochitte668
      @nageswararaochitte668 5 หลายเดือนก่อน

      @@srivas4521 కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది kibho అంటే ఏమిటి అని

    • @sdjilani39
      @sdjilani39 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉

  • @motatinikhilreddy
    @motatinikhilreddy ปีที่แล้ว +1

    I lost money Rs.60,000 but not in KIBHO but similar one (Zerodha shipping corporation, International tron) They showed me company registration, International tron app etc., Bangalore person introduced to me and compelled me to invest (starts with Rs.1000/-). Initially they give money on daily basis out of greed I invested in it more and more money after somedays they escaped. This happened during covid time to me. Be careful don't trust anyone unless you know them very closely. My sincere suggestion is even if you know someone don't blindly trust them instead apply reasonableness of giving money to you.
    Sai sir you did awesome job because I fell in their trap as I don't know about those type of scams. Now people fell in their trap chances get reduced because of your team effort.

  • @kokatirajesh3282
    @kokatirajesh3282 ปีที่แล้ว +4

    Really an eye opener , myself seen some of the known spent a lot and I really requested and warned. But it was delayed a lot .

  • @swamysbayalu4881
    @swamysbayalu4881 ปีที่แล้ว +11

    థాంక్స్ అన్నగారు నేను ఈ స్కాం నుంచి బయట పడ్డాను మీ వీడియో చూశాక.

    • @deshpathid
      @deshpathid ปีที่แล้ว

      🤣

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 ปีที่แล้ว +1

      ఎన్ని లక్షలు పెట్టి నాశనం అవుదాం అనుకున్నావు. నువ్వు పెట్టె 500 కి scame అని మాట్లాడు తున్నావు

    • @raju_mirthipati
      @raju_mirthipati ปีที่แล้ว +1

      Bro oka 500 unte Paytm cheyyava Naku koncham need undi

    • @SivaKumar-vc3qn
      @SivaKumar-vc3qn ปีที่แล้ว +2

      KIBHO bagundi manchiga undi Enni Year's Ayena untundi

    • @devishekar5605
      @devishekar5605 6 หลายเดือนก่อน

      500 poinattena

  • @cygaapp
    @cygaapp ปีที่แล้ว

    Good job brother miru inka ilanti videos cheyyandi

  • @dakuriveerana2566
    @dakuriveerana2566 ปีที่แล้ว

    Good and valuable information
    Thank you very much

  • @muralikrishna5905
    @muralikrishna5905 ปีที่แล้ว +7

    Sir ee madya direct marketing lo kangen water gurinchi vintunna. Idi Enta varaku good . Comments chuste positive ga vunnai. But device cost 2.8 lakhs vunnai. Chala mandi business kosam kontunnaru. Ma frnd full ga force chestunnadu. Ee cost lo vere alkaline water devices Leva.
    Deeni gurinchi emina video cheyagalara sir.
    And existed brands like dr plus kent aqua guard enduku manufacturer cheyatledu.?

    • @balachandar7841
      @balachandar7841 ปีที่แล้ว

      Bro... Kangen water is direct marketing.. But an indirect scam.. Asalu kent aquaguard etc etc anni water purifiers ni india lo dec 2022 nundi ban chesaru.. But already unna stock ammukodaniki govt permission ichindhi,,elago olaaga nadusthunnai...
      But to say about kangen alochinchu bro a water purifier aina 3lakhs untadha😂.. E nakodukulu 10000 la product ni 3lakhs ki ammuthunnaaru.. And e alkaline water thaagi chaalamandhi health baagaindhi ani chepthaaru.. Idantha kevalam vaalla commissions kosame.. Neeku alkaline water kaavaalante 1000 rs ragi jug lo night water poskoni thaagu.. Ledha 3 pineapple mukkalu night water lo naana pettukuni thaagandi... and meeru kastapade prathi rupayi meeru me pellam pillalu me thalli thadriki pettandi.. Kangen is a SCAM dont fall in that.. Water thagadam valla diseases nayam aithe andaru adhe konukkolera..😂😂do get into scam

    • @prashanthbunty
      @prashanthbunty ปีที่แล้ว

      Multi level marketing scam adhi. Please don't buy.

  • @KiranKumar-lk5wb
    @KiranKumar-lk5wb ปีที่แล้ว +4

    Good content, appreciate for creating awareness. Every one should aware don’t fall in easy money.

  • @vallabhamanikonda703
    @vallabhamanikonda703 ปีที่แล้ว +4

    Anna super u r always good 👍

    • @Saipathritalks
      @Saipathritalks  ปีที่แล้ว

      Thank You 😊

    • @GOODBOY-yn2vj
      @GOODBOY-yn2vj ปีที่แล้ว

      ​@@Saipathritalks ONPASSIVE SCAM PLEASE AWARE TO COMMON PEOPLE

  • @chandrasekharsivacotton7366
    @chandrasekharsivacotton7366 ปีที่แล้ว

    Thank you sai Annagaru this video very useful village people
    My shop near a friend join in kibho 1year back &his allmost 55 members in kibho joined &he pressure you join and kibho 1year back each one person 5000 spent in. iam suggest my friends don't join kibho two words given a old slowghan (kaste phali easy money is take our money going.

  • @arukondavenkatesh6157
    @arukondavenkatesh6157 ปีที่แล้ว +6

    Anna dayachesi okasari ONPASSIVE company gurinchi cheyu please anna 9000 investment chesi crores sampadinchochu ani 4 yrs nunchi janalni transe lo vunchuthunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Prasad_Vlogss
      @Prasad_Vlogss ปีที่แล้ว +1

      Onpassive meda one video please

    • @raj23m
      @raj23m ปีที่แล้ว

      Onpassive IT company kada? Vere edaina unda?

    • @Tollywoodandbollywood1
      @Tollywoodandbollywood1 ปีที่แล้ว

      Bro ni WhatsApp number pampu bro onpassive gurinchi Naku motham telusu

  • @maheshmncl
    @maheshmncl ปีที่แล้ว +3

    Great effort and guts to put this video.... meeru chala great...anni groups lo share chesanu...

  • @samueldage8526
    @samueldage8526 ปีที่แล้ว +3

    అన్న మా రిలేషన్స్ చాలా మంది జాయిన్ అయ్యారు నేను ఎంత చెప్పినా వినకుండా కొందరు విన్నారు వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు అన్న

  • @Thriveni_AlamVlogs_36
    @Thriveni_AlamVlogs_36 ปีที่แล้ว +1

    Nice information Sai garu. Thank you

  • @avasaralavenkateswararaora8940
    @avasaralavenkateswararaora8940 ปีที่แล้ว

    Great ...great ..guys ...lot of such companies and promoters are available in each one kilometers radious

  • @ramurkrish
    @ramurkrish ปีที่แล้ว +24

    These scammers made Indian market as a dump yard for crypto currencies..! Only victims are middle-class people. Thanks, Money Purse & Sai garu, for deep insights..!

  • @venkyyoutubechannel8884
    @venkyyoutubechannel8884 ปีที่แล้ว +4

    సార్ మీరు పడే ఆవేదన కీ కచ్చితంగా పరిస్కారం దొరుకుతుంది,,
    హ్యాట్సాఫ్ సాయి గారు,,,,🙏🙏🙏

  • @616kaladhar
    @616kaladhar ปีที่แล้ว +6

    Please do video on passive...many people are invested in lachs

    • @VenkatDharavath2009
      @VenkatDharavath2009 ปีที่แล้ว +1

      R u invested

    • @REXPRAYERTEAM
      @REXPRAYERTEAM ปีที่แล้ว

      Meta force u can try sir

    • @sambakodalis9595
      @sambakodalis9595 ปีที่แล้ว

      ​@@REXPRAYERTEAM r you join in metaforse

    • @REXPRAYERTEAM
      @REXPRAYERTEAM ปีที่แล้ว

      S invested 3500 earned around 5000 with in 15 days

    • @REXPRAYERTEAM
      @REXPRAYERTEAM ปีที่แล้ว

      @@sambakodalis9595 as per my knowledge it is good.. I want more discussion and details from 3 rd party

  • @rakeshpatel9296
    @rakeshpatel9296 ปีที่แล้ว +1

    Hai bro tq for ur love on us , if possible post a video on on-passive company chain marketing also 🎉🎉

  • @nandakumar1426
    @nandakumar1426 ปีที่แล้ว +1

    Thank you for valuable information sir but it's too late.
    Already many people are invested their money in it.

  • @rmvssv3811
    @rmvssv3811 ปีที่แล้ว +10

    On passive and meta force gurinchi kuda cheyyandi anna

  • @jaipalsangam6113
    @jaipalsangam6113 ปีที่แล้ว +4

    May God bless you Anna .nenu ma family lo chudanu similar kind scam hyperfund ani Chala Chala nastapoyaru ..you are doing greate job Anna..we will support if any problem occurs

  • @ramurkrish
    @ramurkrish ปีที่แล้ว +8

    Goverments failed to handle this type of scams across India. There should be a legal framework.

    • @jaganveena3678
      @jaganveena3678 ปีที่แล้ว

      Üblich yerripooka panulu chestunte govt ki Ami pani Leda. Public mind set marsli

    • @sundershyam250
      @sundershyam250 ปีที่แล้ว

      Daily new schemes will come.. Government cant control
      People should become aware

  • @V.VasanthKumar-r6t
    @V.VasanthKumar-r6t 8 วันที่ผ่านมา

    Anna Mi Videos Society ki Chala Upayogam, especially Poor peoples ki

  • @sriprasad5780
    @sriprasad5780 ปีที่แล้ว

    Thanku money purse team memu kastapadi sampadichai prathi rupee me knowledge valla save cheyagaluguthunnam

  • @telugureviews6160
    @telugureviews6160 ปีที่แล้ว +11

    సొంత బంధువులే ఎన్ని చెప్పినా వినకుండా వేలు వేలు కడుతున్నారు ఎం చెప్పాలి అన్న చదువుకున్న మూర్కులకు 😢

  • @govindarao5619
    @govindarao5619 ปีที่แล้ว +24

    Anna vestiges gurinchi cheppandi please
    Mana rendu telugu rastralalo Baga popular avvuthundi
    Naa friends nannu andulo join avvamani force chestunnaru

    • @gandesiri4u
      @gandesiri4u ปีที่แล้ว +2

      Better don't join but u may use their toothpaste.

    • @KuSeRe
      @KuSeRe ปีที่แล้ว

      నాకు fb లో మెసేజ్ వచ్చింది

    • @maddulanagu3806
      @maddulanagu3806 ปีที่แล้ว

      సాయి గారు మా ఫ్రెండ్ కూడా అన్న జాయిన్ అవమని ఉన్నాడు వీడియో చేయండి స్టేజి మీద

  • @lovetojesus2321
    @lovetojesus2321 ปีที่แล้ว +6

    Thank you for sharing Sai garu ❤

  • @TheGoreEdit
    @TheGoreEdit หลายเดือนก่อน +1

    Anna please make a video about bot bro scam chala mandhi lakhs invest chesthunaru

  • @karunkarna9397
    @karunkarna9397 ปีที่แล้ว

    Jaa Life style ad viewing platform also I think same.
    They fooled many customers and they used to conduct regular meetings to lure the people

  • @chiru905
    @chiru905 ปีที่แล้ว +3

    Jai jai kibho kibho 👍👍👍👍kibho kibho 👍👍👍👍

  • @techcitywithfouziya2605
    @techcitywithfouziya2605 ปีที่แล้ว +3

    Sai sir Great efforts unbelievable content......

  • @sateeshkumarreddy1589
    @sateeshkumarreddy1589 ปีที่แล้ว +4

    హాయ్ సాయి గారు బాగా చెప్పారు. చీకటి ఉన్నంత వరకే మిణుగూరు పురుగులు వెలుగుతూ ఉంటాయి. సూర్యుడు వెలుగు పడితే కనపడకుండా పోతాయి. అప్పటి వరకు అందరు వేచి ఉండాలి. అప్పుడు వాయించామ్మ బాగుంటుంది....

  • @rajuusilla2940
    @rajuusilla2940 ปีที่แล้ว +1

    Avunu bro
    Nenu 20000loss ayanu
    Mosam
    Chepalante pedda. Story
    Mosapoyanu
    32 id lu vasanu
    32 into 500 entha
    16000 apu thechi katanu
    Vaddi 4,5 thuosand aindi
    Mothaniki mosam
    Waste
    Ituvanti companylanu nammoddo bro
    Ive jadu
    Work from home job tho
    Mosam 1150 fees pay chesanu job ledu emi ledu

    • @rajeshN97421
      @rajeshN97421 ปีที่แล้ว

      Naavi 4 lakhs stuck ayyayi.. inka 1 lakh aduguthunnaru bro

  • @RYSWAMY
    @RYSWAMY ปีที่แล้ว

    Sai Anna, I fully support you to face this miscreants, just inform if needed to come I'll come.

  • @ahmedshaik786
    @ahmedshaik786 ปีที่แล้ว +4

    Shape shop gurinchi cheppandi anna

    • @JoshstudyClub
      @JoshstudyClub ปีที่แล้ว

      Ahmed ji ikkada unnava bro 😂

  • @praveenkumarmeda5000
    @praveenkumarmeda5000 ปีที่แล้ว +7

    Vestige company gurunchi kuda cheppandi

  • @parthasarathyr.2728
    @parthasarathyr.2728 ปีที่แล้ว +3

    This is the updated version of Qnet. I strongly believe that they broke up to loot in different ways and sync somewhere in a tax holiday country

  • @kranthi9978
    @kranthi9978 ปีที่แล้ว +1

    మా అన్నయ్య ఈ kibho స్కీమ్ లో ఉన్నాడు ఈ వీడియో చుసిన వెంటనే తనని హెచ్చరించాను thank u somuch sir

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 ปีที่แล้ว +1

      ఎం హెచ్చరించావ్, దేశం మునిగి పోయిద్ది అనా, ప్రపంచం మునిగి పోయిద్ది అనా, మీ అన్నయ్య కరెక్ట్, నువ్వు డూప్లికేట్ ఎందుకంటే, బాగు పడే వాడిని చెడ గొడుతున్నావ్

    • @chichadipraveen5810
      @chichadipraveen5810 11 วันที่ผ่านมา

      మోసం చెయ్యాలని అనుకునే నీలాంటి వారికే​ ఇలాంటి అజ్ఞానపు మాటలుమాట్లాడుతారు@@srinivasaraorao4339

  • @AjayKumar-if2fj
    @AjayKumar-if2fj ปีที่แล้ว +1

    Sai garu u r the best of the best 👍

  • @wellnesscreations2454
    @wellnesscreations2454 ปีที่แล้ว +4

    Thank you sir for giving important information to public. Nenu trap kaaledu sir.

  • @ckalyanram6322
    @ckalyanram6322 ปีที่แล้ว +6

    Sir, can u do a review about safe shop mlm. It's also Growing deep spoiling many people .

  • @wincentpaul3411
    @wincentpaul3411 ปีที่แล้ว +5

    Hi Sir! recent ga play Store lo SolarShop Ane oka app dorikindhi, dantlo canadian Solar Ane company sanbandhinchina solar panals lo invest cheyadam dwara daily income vastundhi Ani chala Mandi videos chesthunnaru. So please Dani gurinchi research chesi real or scam anedi cheppandi

  • @rajendraprasad-nt1dx
    @rajendraprasad-nt1dx ปีที่แล้ว

    And one more why rich, why poor, why lazy, why work, literally literate people only know about this how to manage life, dependers, but your great sir, just i sharing my experience to you thanks.....

  • @shivakumar21221
    @shivakumar21221 ปีที่แล้ว +9

    Sai anna at last you got this video on-board 🎉

    • @Saipathritalks
      @Saipathritalks  ปีที่แล้ว

      Yes👍

    • @sunnypriya3151
      @sunnypriya3151 ปีที่แล้ว +1

      ​@@Saipathritalks Anna Talk about Vestige

    • @lakshmankota439
      @lakshmankota439 ปีที่แล้ว +2

      "Winfinith" gurinchi kuda oka video cheyandi brother

    • @ramanamurthykondeti2508
      @ramanamurthykondeti2508 5 หลายเดือนก่อน

      ​@@SaipathritalksAnna, please do a video on Beldex

  • @mandasrikanth7369
    @mandasrikanth7369 ปีที่แล้ว +7

    Onpassive scam kuda chepandi anna

    • @kusettiramu757
      @kusettiramu757 ปีที่แล้ว +1

      Onpassive is it true?? chala Mandi daggara vinnanu

    • @VenkatDharavath2009
      @VenkatDharavath2009 ปีที่แล้ว

      Onpassive scam ani nee dammunte nirupimchu chuddam..... ONPASSIVE kosam neeku em teliyadu ani telustundi

    • @kusettiramu757
      @kusettiramu757 ปีที่แล้ว

      @@VenkatDharavath2009 on passive true Ani nuv nirupinchu neeku diningurinchi thalisthay prove chayyu Danilo investment chayyadam safe Ani

    • @VenkatDharavath2009
      @VenkatDharavath2009 ปีที่แล้ว

      Mundu nuvvu annav ga scam ani....nuvvu nirupinchu ..

    • @kusettiramu757
      @kusettiramu757 ปีที่แล้ว

      Aray Swami nuv true Ani nammuthunnavu nenu scam Ani ammuthunna e rojulo Dani gurinchi thalikunta investment chayyalamu kadha first agri gold best annaru ippudu chudu emindho alagay chala scams sankalpmart and kibo thaliyakundu endhalo investment chayyali modatalo andhariki best ga kanipisthundhi mosapoyinarharuvatha kadha manaki malukava vachadhi manam sampadinchay money daggara jagrathaga vundadam avasaram bro example ga Naa relatives and friends chalamandhi agrigold and sankalpmart lo investment chasaru and chalamandhi chatha chayyaincharu ippudu vallay samdhanam chappaleka pothunnaru.andgaru vachi aduguthutay

  • @raja13174
    @raja13174 ปีที่แล้ว +8

    Anna on passive gurinche research chayse video chay anna

  • @saikalyan8237
    @saikalyan8237 ปีที่แล้ว

    Good information for nation. Pl make vidio against curruption of political binami , industries owner scam , revenue department including collector level and police department .
    Due to this nation develop . New law has to adopt control like Saudi , kenya Canada .

  • @Prasad_Kanuri
    @Prasad_Kanuri ปีที่แล้ว

    Ee scam gurinchi mimlni shorts lo chala sarlu adiga .... TQ....sir ....

  • @ZacK-rp6vz
    @ZacK-rp6vz ปีที่แล้ว +2

    Super analysis, hats off sir,
    You doing great help to society- people's life's
    I will share this video to all my network

  • @అరవింద-5G7
    @అరవింద-5G7 ปีที่แล้ว +10

    మా నాన్న కూడా kibbo lo జాయిన్ అయ్యాడు... పిచ్చోడు అయిపోయాడు...nenu yentha cheptunna vinnipinchukovadam ledhu..vaalu antha maa nanna gaaruni antha motivation chesaru

    • @telugutechtuts8986
      @telugutechtuts8986 ปีที่แล้ว +3

      Same situation bro ma nanna kuda..vastha 10laks potha 500 antunnaru...😢

    • @harikamadhuri9048
      @harikamadhuri9048 10 หลายเดือนก่อน

      Same situation ma house lo kuda ma father ki entha cheppina vinakunda ma intlo valla andhari aadhar card details theesukoni mari ma names meedha join cheyyincharu

  • @bramu6429
    @bramu6429 ปีที่แล้ว +5

    No words... Only Claps for your great work..... You did great job from your side for our society, Now its our time to share this video for all people.. its our job and duty ... Thanks Once again..

  • @Rams_diaries
    @Rams_diaries ปีที่แล้ว

    Thank you, pls share about Digital Energy mining app scam also.if required I will share the info

  • @Digitalstube000
    @Digitalstube000 ปีที่แล้ว

    👌👌👌👌🙏🙏🙏Good message.👍

  • @rajugundas9288
    @rajugundas9288 ปีที่แล้ว +4

    E video 6 months mundhu vasthe Naa 8k poyyevi kaadu sai gaaaru 😢😢..

    • @PublicVoice888
      @PublicVoice888 ปีที่แล้ว

      Bro what happen,, nuvu kuda ee scam to padava

    • @rajugundas9288
      @rajugundas9288 ปีที่แล้ว

      @@PublicVoice888 S .Dubai lo vanguard app dwara

    • @TechTeluguKnowledge
      @TechTeluguKnowledge ปีที่แล้ว

      @@rajugundas9288 last 6 months nunchi 5 videos chesa bro kibho scam gurinchi meeku recommendation lo vachi unna chusey vallu emo

    • @SHIVADJS
      @SHIVADJS ปีที่แล้ว

      ​@@TechTeluguKnowledgenenu one year nunchi chepthunna 😅

  • @bhamidipatiramajogarao9672
    @bhamidipatiramajogarao9672 ปีที่แล้ว +4

    We are grateful to you for the information given to the public

  • @Ismartvideos99
    @Ismartvideos99 ปีที่แล้ว +4

    Naaku kuda one person nundi join avvamani reference links, video's vachayi kani nen nammaledu, join avvaledu.
    Thank you sir for giving very valid awareness video.

  • @Heavenisthegoalfr
    @Heavenisthegoalfr ปีที่แล้ว +2

    Exceptional work, GrindTechiei -I'm glad you're battling these jerks out there. We must take every precaution to safeguard the elderly and the general public from these disgusting scam artists! You've earned it!! You deserve the Nobel Peace Prize for keeping us safe, brother;;

  • @prakashjupally
    @prakashjupally หลายเดือนก่อน

    Guys, intha blind ga nammuthunnara..wow…great inspiration ..gorlu unna rojulu ilanti mosalu jaruguthu untayi..

  • @katakotanarayana1648
    @katakotanarayana1648 ปีที่แล้ว +6

    Anna ippativaraku evariki cheppukoledu. Mosapoyam ani cheppe dairyam chala mandiki undadu. Mosapoyala kumilipovadam thappa.
    4/5 years back nen countless amount ilanti scam lo ne mosapoyanu. Assured Capital Services (ACS). Baba assets ani two schemes lo petti 6 months tarvata mosapoyanu ani ardamayyindi.
    Adhe kakunda friends ki ivvadam, family ki istamochinattu pettadam chesi ippatiki kolukokunda unna.
    Naa koche salary lo 15K loans thirchadaniki, 15K karchulaki, 15K investment in equity/MF lo invest chesthunna.
    Inko two years padthundi.
    Andariki nen okate cheppedi. Mee pillalaki chinnappati nunde financial knowledge nerpinchandi.