ఈ భైరవ దేవాలయాన్ని నేను చిన్నప్పటి నుండి చూసాను, స్వామి రోడ్డు వేయనివ్వలేదని, సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని, మా సొంత దేవుడి దర్శనం కోసం దర్శన రుసుము వసూలు చేస్తున్నారనేది నిజం.
తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రెండు కొబ్బరికాయలు కొట్టాలి.మనం డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన కొబ్బరికాయ కొట్టాడానికి పదిరూపాయలు ఇవ్వాలి. పైగా ప్రాసాదంగా మన కొబ్బరి చిప్ప మనల్ని తీసుకోనివ్వరు.
@@RSURYAPRABHAKAR మొదటి సారి ఆలాయానికి వెళ్ళం అంటే ఆ గందరగోళం లో అందరూ ఎం చేస్తారో మనం అదే చేస్తాం. చాలా కొద్దీ మంది మాత్రమే మీకులా తెలివిగా ఆలోచిస్తారు😃
Hi Prasad garu, in my view, the AP govt. is focusing more on spreading Christianity in the state. So, I don't expect any positive response from Govt. I believe, AP people also slowly converting. We could lost hope on AP state like Kerala in near future.
హాయ్ బ్రదర్ మాది శ్రీకాకుళం మేము ఎప్పుడు వెళ్ళినా క్యాబ్ బుక్ చేసుకునే కొండపై దాకా వెళ్తాము కాబట్టి నువ్వు చెప్పిన రవాణా కష్టాలు నాకు తెలియవు భక్తుల రద్దీ అక్కడ ఎక్కువగానే ఉంటుంది తలనీలాలు అర్పించిన తర్వాత స్నానం చేసే దగ్గర ఇబ్బంది చాలా ఉంది మేము వెళ్లేటప్పుడు సెక్యూరిటీ టైట్గానే ఉండేది మేముదర్శనం తర్వాత తెచ్చుకున్న పులిహోర తిన్న తర్వాత ప్లేట్స్ అక్కడ వేస్తుంటే క్లీన్ చేసే వారు మమ్మల్ని రిక్వెస్ట్ అడిగారా అక్కడ వెయ్యొద్దు అని కొంతమంది అక్కడ తిని పాడేసిన వాటిని వాళ్లు శ్రద్ధగా ని క్లీన్ చేస్తున్నారు నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళెను
అన్న ముందు మన నల్లమల అడవుల్లో జరిగే సలేశ్వం జాతర సమయంలో ఎ ఒక్క సోకల్డ్ న్యూస్ యూట్యూబ్ చానెల్ లో చూపరు కానీ అక్కడెక్కడో govt అధీనంలో ఉన్న వారే కనబడుతున్నారు కానీ సమాసరంలో మూడు రోజులు జరిగే జాతర సమయంలో తొక్కిసాటలో చాలమంది ఆడవాళ్లకు మరియు చిన్నపిల్లలకు ఊపిరి ఆడక చనిపోతున్నారు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన విడియో నిడివి chupiste బాగుంటుంది
E roju memu kuda simhachalam vellam same situation anna we should address this problem seriously many of us want to react against such issues but don't know how to react properly
సర్, భద్రాచలం మీద కూడా వీడియో చేయండి. నేను మొన్న 7-4-2023 న వేళ్ళను, అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, toilets కి గోదావరి నది దగ్గర కనివ్వమని అక్కడి స్థానికులు చెప్పారు. లేదు విక్రయం వద్ద 2 hours పట్టింది 20 మంది కి ఇవ్వటానికి. దేవస్థానం రూమ్స్ కూడా 1200, 1500, 2000 వుంది
Meeru cheppindi nijame sir Yendalo Devudi konda pai cheppulu tho vellakidadani Ma family andaru naduchukoni vellaam Devaalayam chuttu ite Agnigundam lo nadichinattu ayyindi Yem cheyyaalo ardam kaaledu Atleast carpets leka konchem trees penchina baagunnu kaasepu needalo nilabadadaaniki Memu yearly 3 r 4 times veltham Year year ki yerpaatlu inka taggutunnay Tickets danda yekkuva
Bhairav temple ni dattalu construction chesaru okkapati eo garu ina suryakala garu and Bhairava Kona unnadi reserved Forste area andukee akkada evaru pattinchu koru road veyataniki kuda donars unna devalaya sibandhi oppukoru
గత సంవత్సరం అక్టోబర్ లో మా చిన్నోడి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం, తల నీలాలు ఇవ్వడానికి ఉదయం 8:30 వెళితే బయయటకు వచ్చేసరికి 1:30pm అయింది, పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం, ఇంకెప్పుడు ఈ గుడికి రాకూడదు అనే ఆలోచన వచ్చేటట్టు చేస్తారు...
EO garu Surya kala garu devalayam construction looo donars ki support chesaru . Present unna eo garu okka Christian valaku akkada amount tappa emkemi avasaram ledu
💯 correct bro Chala rojulu taruvata Prajalu munduku techcharu dhanyavadamulu bro ticket ki Dabbulu gundu kottina daggara Dabbulu prati daggara dochukontunnaru Adige Nadudu Ledu Anta mafiya jarugutundi Mundu cm jagan gadini gaddi Dinchali appude ap bagupadutundi Bjp ni gelipinchi Hindu devalayalanu kapadukovali Jai Sri ram
People come here from neighbouring states and rural places in northern Andhra WHO SPIT ON ROADS & LITTER EVERYWHERE...This is how they are damaging the future of the Great Temple.😢😢😢
When CM is a Crestian things will be like this only..........Let them suffer they have given Votes Jagan Reddy now they are suffering..Not only this temple all the temples in Andhrapradesh same .High Prices tickets ...so that Divotes should not come to temple .......
మన హిందూవులు కి ఈ బాధలు తప్పాలంటే దేవాలయాలు ప్రభుత్వ చేతులు నుండి సమూలంగా తీయాలి
ఈ భైరవ దేవాలయాన్ని నేను చిన్నప్పటి నుండి చూసాను, స్వామి రోడ్డు వేయనివ్వలేదని, సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని, మా సొంత దేవుడి దర్శనం కోసం దర్శన రుసుము వసూలు చేస్తున్నారనేది నిజం.
అక్షరాల నిజం నా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పరు..నేను ఇటీవలే యాదాద్రి కొమురవెల్లి దర్శనంలో ఇలాంటి అనుభవమే ఎదుర్కున్నా..యాదాద్రి కొంతవరకి నయం
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రెండు కొబ్బరికాయలు కొట్టాలి.మనం డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన కొబ్బరికాయ కొట్టాడానికి పదిరూపాయలు ఇవ్వాలి. పైగా ప్రాసాదంగా మన కొబ్బరి చిప్ప మనల్ని తీసుకోనివ్వరు.
నేను మామూలుగా వెళ్లి దణ్ణం పెట్టుకుని వచ్చేసా
@@RSURYAPRABHAKAR మొదటి సారి ఆలాయానికి వెళ్ళం అంటే ఆ గందరగోళం లో అందరూ ఎం చేస్తారో మనం అదే చేస్తాం. చాలా కొద్దీ మంది మాత్రమే మీకులా తెలివిగా ఆలోచిస్తారు😃
@@vasamsettivenkatakalyankum8350 yes sir...✅, డ్రై ఫ్రూట్ ప్రసాదం అంటే, ఏదో ఇస్తాడు అనుకున్న, 4 ఎండు ఖర్జూరాలు ఉన్నాయి అందులో😂, దిమ్మ తిరిగింది.
Kanaka durga amma temple kuda ise tantu Vijayawada lo
Hi Prasad garu, in my view, the AP govt. is focusing more on spreading Christianity in the state. So, I don't expect any positive response from Govt. I believe, AP people also slowly converting. We could lost hope on AP state like Kerala in near future.
Jai Bharat🇮🇳
హిందువులలో అమాయకత్వమో లేదా అనైక్యతో తెలియదు గానీ సార్ అన్ని విషయాలలో అన్యాయమే జరుగుతుంది.
మేము ఏ గుడికి వెళ్లిన టికెట్ కొననుండి ధర్మ దర్శనానికి మాత్రమే వెళ్లాలని నిర్ణయించు కున్నం
కిరస్తానీ ప్రభుత్వం కదా ఇలాగే ఉంటుంది హిందూ దేవాలయాల పరిస్థితి దోచేయ్ తరువాత కూల్చివేతకు.
Namaste .Nara simha.
Jai sreeram🙏🙏🙏🙏 anthamandhi bhakthulu prasnalu konthamandhi adigina konthayi marpu vachunemoooooooo
Thank you for this video
ఆంధ్ర ప్రదేశ్ లో అన్నీ దేవాలయాల్లో ఇదే పరిస్థితి, అందరూ కలిసి కట్టుగా పోరాడ వలసి ఉంది.
We have to establish Temple Protection force
హాయ్ బ్రదర్ మాది శ్రీకాకుళం మేము ఎప్పుడు వెళ్ళినా క్యాబ్ బుక్ చేసుకునే కొండపై దాకా వెళ్తాము కాబట్టి నువ్వు చెప్పిన రవాణా కష్టాలు నాకు తెలియవు భక్తుల రద్దీ అక్కడ ఎక్కువగానే ఉంటుంది తలనీలాలు అర్పించిన తర్వాత స్నానం చేసే దగ్గర ఇబ్బంది చాలా ఉంది మేము వెళ్లేటప్పుడు సెక్యూరిటీ టైట్గానే ఉండేది మేముదర్శనం తర్వాత తెచ్చుకున్న పులిహోర తిన్న తర్వాత ప్లేట్స్ అక్కడ వేస్తుంటే క్లీన్ చేసే వారు మమ్మల్ని రిక్వెస్ట్ అడిగారా అక్కడ వెయ్యొద్దు అని కొంతమంది అక్కడ తిని పాడేసిన వాటిని వాళ్లు శ్రద్ధగా ని క్లీన్ చేస్తున్నారు నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళెను
🙏
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏
Anna🙏mana desam lo chala sakhalu prakshalana jaragalcina avasaram chala vundhi andhu lo ee dhevadhaya sakha vokati chattalu kuda prakshalana jaragalcina avasaram chala vundhi anna👍jai hind🙏
అన్న ముందు మన నల్లమల అడవుల్లో జరిగే సలేశ్వం జాతర సమయంలో ఎ ఒక్క సోకల్డ్ న్యూస్ యూట్యూబ్ చానెల్ లో చూపరు కానీ అక్కడెక్కడో govt అధీనంలో ఉన్న వారే కనబడుతున్నారు కానీ సమాసరంలో మూడు రోజులు జరిగే జాతర సమయంలో తొక్కిసాటలో చాలమంది ఆడవాళ్లకు మరియు చిన్నపిల్లలకు ఊపిరి ఆడక చనిపోతున్నారు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన విడియో నిడివి chupiste బాగుంటుంది
Sir Nice message
E roju memu kuda simhachalam vellam same situation anna we should address this problem seriously many of us want to react against such issues but don't know how to react properly
కోరి కోరి అందలం ఎక్కించాక ఆనందంగా అనుభవించాలి కాబోలు, కొంతమంది తప్ప ఎవరూ మాట్లాడరు. ఆంధ్ర జనాలకి జోహార్లు 😊
మాకు అన్నవరం లో ఇలాగే జరిగింది
సర్, భద్రాచలం మీద కూడా వీడియో చేయండి. నేను మొన్న 7-4-2023 న వేళ్ళను, అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, toilets కి గోదావరి నది దగ్గర కనివ్వమని అక్కడి స్థానికులు చెప్పారు. లేదు విక్రయం వద్ద 2 hours పట్టింది 20 మంది కి ఇవ్వటానికి. దేవస్థానం రూమ్స్ కూడా 1200, 1500, 2000 వుంది
Jaya ho modi ji jaya ho
Simhachalam lobsamosa ammukuney vaallu, sweepers kuda bhaktula meeda reycchiootaaru adi vaalla tatgari ఆస్తి annattu.... Complain cheysina dikkundadu...
Akkada Easwaralayam.. Lo poojari talupulu lock cheysi bayata cell tho kurchuntaadu... Adigitey godava...
Edey tantu....
Jai Srimannaraya🙏🙏🙏
At Srikalahasthi for cellphone protection 20rs for one phone
Meeru cheppindi nijame sir
Yendalo
Devudi konda pai cheppulu tho vellakidadani
Ma family andaru naduchukoni vellaam
Devaalayam chuttu ite
Agnigundam lo nadichinattu ayyindi
Yem cheyyaalo ardam kaaledu
Atleast carpets leka konchem trees penchina baagunnu kaasepu needalo nilabadadaaniki
Memu yearly 3 r 4 times veltham
Year year ki yerpaatlu inka taggutunnay
Tickets danda yekkuva
It's so sad, Indian government should take some kind of action.
🙏🙏🙏🙏🙏🙏👌👌
Bhairav temple ni dattalu construction chesaru okkapati eo garu ina suryakala garu and Bhairava Kona unnadi reserved Forste area andukee akkada evaru pattinchu koru road veyataniki kuda donars unna devalaya sibandhi oppukoru
Mana dharmam midair nammakamu leni vyktulaku Adhikari iste paristiti itlane untundi
🙏🏻🙏🏻😢
My facing this problem
గత సంవత్సరం అక్టోబర్ లో మా చిన్నోడి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం, తల నీలాలు ఇవ్వడానికి ఉదయం 8:30 వెళితే బయయటకు వచ్చేసరికి 1:30pm అయింది, పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం, ఇంకెప్పుడు ఈ గుడికి రాకూడదు అనే ఆలోచన వచ్చేటట్టు చేస్తారు...
నిద్ర పోతున్న మైన్ స్ట్రీం మీడియ
గత 4 years నుండి ఇదే ప్రాబ్లం శివ గారు
Freeing temples pi video chy Anna 🙏🏻❤️🙏🏻
Cool paint root is not there even in Tirupati temple when I recently went. The organisation is going worse day by day in Tirupati also.
Nenu 11time's simhachalam temple ki vellaanu "bairavaa swamy " temple okkasari vellaledhu.
చర్చిలు కావు కదా అందుకే జలగ రెడ్డి కి చిన్న చూపు
EO garu Surya kala garu devalayam construction looo donars ki support chesaru . Present unna eo garu okka Christian valaku akkada amount tappa emkemi avasaram ledu
Okk సింహాచలం ఎంటి DSP గారు అన్నీ అలాగే ఉన్నాయి. నిన్ననే నేను శ్రీశైలం వెళ్ళొచ్చాను. ఏడుపే తక్కువ.
💯 correct bro Chala rojulu taruvata
Prajalu munduku techcharu dhanyavadamulu bro ticket ki
Dabbulu gundu kottina daggara
Dabbulu prati daggara dochukontunnaru Adige Nadudu
Ledu Anta mafiya jarugutundi
Mundu cm jagan gadini gaddi
Dinchali appude ap bagupadutundi
Bjp ni gelipinchi Hindu devalayalanu kapadukovali
Jai Sri ram
STOP DONATION, ONLY DONATE TO POOR BRAHMIN S 🙏🙏🙏🙏
Hindu temples visit required more money. Hindu leaders fighting for other religions temples visit cost by spending government money .
తిరుపతి దేవస్థానం లో కూడా.. బ్యాగ్స్, మొబైల్స్ దగ్గర డబ్బు వసూల్ చేస్తున్నారు...
గత 4 సంవత్సరాల క్రితము ఉన్న వసతులు ఇప్పుడు లేవు....
Shame on government and temple authorities
ఎవరికి తోచింది వారు దోచుకుంటున్నాడు గవర్నమెంట్ వదిలేస్తుంది ఉద్యోగస్తులు డబ్బు వస్తే చాలు అనుకుంటున్నారు
People come here from neighbouring states and rural places in northern Andhra WHO SPIT ON ROADS & LITTER EVERYWHERE...This is how they are damaging the future of the Great Temple.😢😢😢
AA temple adavivaram loo unadi akkada Forrest under lo untundi kanuka
Roads is not allowed
Free temple from, gov
ఒకసారి విజయవాడ దుర్గ గుడి కి రండి అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీకు అర్థమవుతుంది ముఖ్యంగా దసరా టైమింగ్
Only meeku matrame responsibility vunda nationalist hub vaallaki Leda papam jaganni emi anaru
Don’t put any money in temple Hundi instead put it in Purohits plates
Waste government
ఆలయ భూముల ను ఇప్పటి పెద్దలు చేతిలో....ఆపట్ స్వాహా....1500 రూపాయిలు టికెట్ ఎంట్టంది మరి దారుణం....దీని ద్వారా భక్తులకు ఏమైనా...ఉపయోగమే లేదు....
When CM is a Crestian things will be like this only..........Let them suffer they have given Votes Jagan Reddy now they are suffering..Not only this temple all the temples in Andhrapradesh same .High Prices tickets ...so that Divotes should not come to temple .......
Andhra lo capital ledu.....
Lopala kanisam thirtham gani kunkuma kani satha kopam kuda pettatam manesaru. If u have observed.
Ee video tho koncham kallu theruchukoni😂prajalaku sowkaryalu cheste baguntundi
Meeru innalu venakesukostuna jagan gari nirvakam hindu temples ala vunayi kanisam bejawada Durga matha temple ku rangu veyaleni sthithilo
Freeing temples pi video chy Anna ❤🙏🏻🙏🏻🙏🏻