Pavitra Prema Video Songs | O Ranga Video Song | Balakrishna, Laila, Roshini | Sri Balaji Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น •

  • @SettiVenkataramana-e2o
    @SettiVenkataramana-e2o 3 หลายเดือนก่อน +4

    అన్న best of luck in future. Song dance ఫర్ఫార్మన్స్ same to same one step kuda miss avaledu aj😮టిజ్ గా dinchesaru anna

  • @GbbarsinghBukiya
    @GbbarsinghBukiya 24 วันที่ผ่านมา +47

    2025లో చూసే వాళ్ళు ఉన్నా రా

  • @PT-iy7ep
    @PT-iy7ep 3 ปีที่แล้ว +41

    Raj-koti Balayya combo 👍👍👍

  • @prashanthayurvedicremidies4432
    @prashanthayurvedicremidies4432 ปีที่แล้ว +12

    ఈ సినిమా టైం లొ పుట్టని నా కొడుకులు ఇప్పుడు బాలయ్య డాన్స్ ని కామెంట్స్ చేస్తారు బెస్ట్ డాన్సర్ in తెలుగు

    • @Svbiotech
      @Svbiotech 2 วันที่ผ่านมา

      అబ్బబ్బ ఏం చెప్పావ్ అన్న ...మా బాలయ్య డ్యాన్స్ సూపర్ అంతే🎉🎉

  • @meenapallyvinodkumar6933
    @meenapallyvinodkumar6933 3 หลายเดือนก่อน +6

    Super excellent very good all member's ki naa Shathakote padhabevandanalu

  • @rizwanarizz6468
    @rizwanarizz6468 2 ปีที่แล้ว +20

    Em song ra babu Jai balaya 🎉🎉

    • @nandininadhu368
      @nandininadhu368 10 หลายเดือนก่อน +3

      Czf😅😊

    • @Kurumurthi-yv3dp
      @Kurumurthi-yv3dp 5 หลายเดือนก่อน

      M,.......... ​@@nandininadhu368

  • @englekrishna9838
    @englekrishna9838 3 ปีที่แล้ว +52

    ఎం పాట రా నాయనా ఇప్పటి సినిమాలలో అస్సలు రాదు సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఇప్పుడు రాయారు ఎందుకు

    • @svcc7773
      @svcc7773 26 วันที่ผ่านมา +6

      Exactly

    • @svcc7773
      @svcc7773 26 วันที่ผ่านมา +3

      Old is gold

    • @YallaiahNalla
      @YallaiahNalla 3 วันที่ผ่านมา

      Ll
      Raa

  • @guruswamy7349
    @guruswamy7349 3 ปีที่แล้ว +171

    Koti గారు గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు,,,
    అలాగే రెడ్డు రెడ్డు బుగ్గెరెడ్డు పాట కూడా ఇలాగే సాగుతుంది
    సూపర్

    • @reddybasha9442
      @reddybasha9442 3 ปีที่แล้ว

      lllĺ l 000 0 g

    • @someswararaorajulapati7034
      @someswararaorajulapati7034 3 ปีที่แล้ว

      @@reddybasha9442 హ౮౭౮ద౮౮స౭ిు గపహక౮౫బబక్ష

    • @JAYASRIGAMING
      @JAYASRIGAMING 2 ปีที่แล้ว +9

      Supersong

    • @knagraj4317
      @knagraj4317 ปีที่แล้ว +5

      BRO REDDU REDDU BUGGE REDDU SONG THO POLCHAKU EEE SONG AAA EVERGREEN IN TFI JAI CHIRANJEEVAA JAGADHEKAVEERA NINNU MINCHINODU EEEE PUDAMINAA PUTTTTTADU

    • @mondy7312
      @mondy7312 ปีที่แล้ว +2

      Pichi baga mudhirinattu undhi

  • @vasanthawadasrinivas9901
    @vasanthawadasrinivas9901 2 ปีที่แล้ว +166

    ఇంత మంచి పాటలు చేసిన సంగీత దర్శనం కోటి గారికి పాదాభివందనం ఇలాంటి పాటలు చేయాలంటే మీ వల్లే అవుద్ది ఇంకా ఎవ్వడి వల్ల కాదు

    • @lakampallysantosh9648
      @lakampallysantosh9648 ปีที่แล้ว +27

      Correct sir koti Garu super music director all time telu music

    • @uderaju
      @uderaju 9 หลายเดือนก่อน

      ​@@lakampallysantosh96480000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

    • @saidavali643
      @saidavali643 9 หลายเดือนก่อน

      ​@@lakampallysantosh9648l

    • @PettamSriramulu
      @PettamSriramulu 6 หลายเดือนก่อน

      Ollpkmmmmkooo😢kkoomooo😢oooookooooooklllllllllllllllllllllll

    • @PettamSriramulu
      @PettamSriramulu 6 หลายเดือนก่อน

      Ollpkmmmmkooo😢kkoomooo😢oooookooooooklllllllllllllllllllllll

  • @kunchalaramu6330
    @kunchalaramu6330 ปีที่แล้ว +36

    ఈ పాట మొత్తం చిన్న స్మైల్ తోనే డాన్స్ సూపర్ గా వేశాడు బాలయ్య

  • @vijayakumarm8276
    @vijayakumarm8276 4 ปีที่แล้ว +12

    Nyc balayya babu🔥🔥

  • @bhashag3904
    @bhashag3904 9 หลายเดือนก่อน +149

    నటసింహం బాలకృష్ణ గారి ఈ ఆల్ టైమ్ గ్రేట్ సాంగ్ ని ఇప్పుడు ఎంతమంది వింటున్నారు👍👍 👌👌❤❤

  • @obulesukommunuri7977
    @obulesukommunuri7977 3 ปีที่แล้ว +56

    బాలు గారు దయచేసి మళ్ళీ పుట్టండి
    Plz plz plz plz

  • @kasireddychalla938
    @kasireddychalla938 ปีที่แล้ว +17

    సూపర్ సాంగ్ జై బాలయ్య ❤

  • @naseermd5867
    @naseermd5867 4 ปีที่แล้ว +52

    లైలా స్మైల్ క్వీన్ నవ్వుతు ఎక్సలెంట్ గా డాన్స్ చేసింది. సూపర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ఓన్లీ లైలా కోసం

  • @pedhamamumanoj4670
    @pedhamamumanoj4670 2 ปีที่แล้ว +114

    🙏🙏బాలయ్య🙏కేరిరులో 🙏ఇది ఒక 🙏🙏బెస్ట్..సాంగ్🙏🙏జై బాలయ్య 🙏🙏జై జై బాలయ్య 🙏🙏🙏

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 3 ปีที่แล้ว +102

    పల్లవి:
    ఓ రంగా... శ్రీ రంగా...
    ఏరువాక సాగనీ ఏకంగా
    అచ్చంగా... వెచ్చంగా...
    మల్లెపూలు నలగనీ మెత్తంగా
    కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ... ఓ...
    కొంటె పెదవి ముద్దుపాట పాడంగా ఓ... ఓ...
    వన్నెగాడు వెన్నుతట్టగా
    ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలూగగా❤️❤️
    ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ...
    ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ...
    ఓ రంగా... శ్రీ రంగా...
    ఏరువాక సాగనీ ఏకంగా
    అచ్చంగా... వెచ్చంగా...
    మల్లెపూలు నలగనీ మెత్తంగా
    చరణం:1
    చెప్పలేని ఆరాటం చెయ్యి చాపగా
    హొయ్ హొయ్... హొయ్ హొయ్...
    హొయ్ హొయ్ హొయ్.....
    కస్సుమన్న ఆవేశం కొంగుపట్టగా
    హొయ్ హొయ్... హొయ్ హొయ్...
    హొయ్ హొయ్ హొయ్.....
    వయసా ఉండవే రెడీ రెడీగా
    సొగసా సోలిపో మజా మజాగా
    కానీ కవ్వింపు అదే విధంగా
    పొంగే పరువాల మతే చెడంగా
    తరించనీ తలో రకంగా
    ముద్దాడుకునే వయస్సుకి అదే సుఖంగా❤️❤️
    ఓ రంగా... శ్రీ రంగా...
    ఏరువాక సాగనీ ఏకంగా
    చరణం:2
    ముక్కుపుడక వెలుతురులో మోజు వెచ్చగా
    హొయ్ హొయ్... హొయ్ హొయ్...
    హొయ్ హొయ్ హొయ్.....
    సిగ్గుపడిన కన్నెతనం అడ్డు చెప్పగా
    హొయ్ హొయ్... హొయ్ హొయ్...
    హొయ్ హొయ్ హొయ్.....
    చెవిలో చెప్పనా వినే విధంగా
    ఒడిలో చేరితే హడావిడిగా
    రావే చిన్నారి ఖుషీఖుషీగా
    నీలో దాగుంటా భలే భలేగా
    వరించుకో ప్రియా ప్రియంగా
    నీ కౌగిలిలో సుఖించనీ సుఖీభవంగా❤️❤️
    ఓ రంగా... శ్రీ రంగా...
    ఏరువాక సాగనీ ఏకంగా
    అచ్చంగా... వెచ్చంగా...
    మల్లెపూలు నలగనీ మెత్తంగా
    కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ... ఓ...
    కొంటె పెదవి ముద్దుపాట పాడంగా ఓ... ఓ...
    వన్నెగాడు వెన్నుతట్టగా
    ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలూగగా❤️❤️
    ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ...
    ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ...
    చిత్రం: పవిత్ర ప్రేమ (1998)
    నటీనటులు: బాలకృష్ణ,లైలా,రోషిణి.
    మీ బడకల రాజేందర్ రెడ్డి.
    సెల్ నంబర్:9603008800.
    04/01/2022.

    • @bindrasenareddy3407
      @bindrasenareddy3407 2 ปีที่แล้ว +2

      Ur super bro

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 2 ปีที่แล้ว

      @@bindrasenareddy3407 గారు థాంక్యూ అండి.
      చాలా చాలా సంతోషం.

    • @bindrasenareddy3407
      @bindrasenareddy3407 2 ปีที่แล้ว +1

      Ekada medi bro

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 2 ปีที่แล้ว +1

      @@bindrasenareddy3407 గారు మాది నిజామాబాద్ జిల్లా

    • @bindrasenareddy3407
      @bindrasenareddy3407 2 ปีที่แล้ว +1

      Meru Telugu teacher na

  • @sumanjagusetti
    @sumanjagusetti 21 วันที่ผ่านมา +1

    2025 lo chusevallu oka like vesukondi. Jai balayya. Ee sankranthiki daku maharaj block blaster avvalani korukuntu. .alla the best balayya..

  • @msaikiran677
    @msaikiran677 ปีที่แล้ว +38

    ఈ సాంగ్ ఎఎన్నిసార్లు విన్నానో నాకే లెక్క లేదు ❤❤❤ దుబాయ్ నుంచి

    • @prasadreddy9051
      @prasadreddy9051 11 หลายเดือนก่อน

      Same bro.. nenu kuda chusa

  • @pydipydiraju5714
    @pydipydiraju5714 4 ปีที่แล้ว +8

    MUSIC DIRECTOR........ SUPER COMPOSING

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +100

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @balarealhiro5064
    @balarealhiro5064 2 ปีที่แล้ว +72

    బాలయ్య ఎనర్జీ డ్యాన్స్
    ఇండియా లో ఎవరూ వెయ్యలేరు.
    మా బాలయ్య విశ్వనట సింహం🦁

    • @DSRKYadav
      @DSRKYadav 5 หลายเดือนก่อน +4

      India lo best dancer maga Star chiru

    • @nagarajukompalli2343
      @nagarajukompalli2343 4 หลายเดือนก่อน

      Good joke 😂😂

  • @maheshpb2010
    @maheshpb2010 3 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 చాల సూపర్ టైమింగ్...

  • @sureshpv8713
    @sureshpv8713 4 ปีที่แล้ว +26

    Super songg jaii balayyaaaa..... Balayya vi teleyakundaaney chala manchi songs unnai

  • @RamanaSappidi
    @RamanaSappidi 9 หลายเดือนก่อน +51

    మా బాలయ్య గారు బాగా డాన్స్ వేసారు.

    • @dileepff4000
      @dileepff4000 9 หลายเดือนก่อน

      Modda gudu adidhi

    • @namojunaresh8863
      @namojunaresh8863 8 หลายเดือนก่อน +6

      బలము నాకు సహాయము చేయుటకై అతని కుమారుడైన సొలొమోను ఈలాగు సెలవిచ్చుచున్నాడు 1:09

    • @rajireddyjillella7132
      @rajireddyjillella7132 8 หลายเดือนก่อน

      NoRrrrr4rrrrrrrrrrrr​@@namojunaresh8863

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +28

    మ్యూజిక్ చాలా బాగుంటుంది....కనేకల్ చిక్కణ్ణేశ్వర థియేటర్ లో చూశా.... అప్పట్లో స్కూల్ కు సెలవుల్లో ఎక్కువగా అక్క,అత్త వాళ్ళింటికి ఆ ఊరికి వెళ్ళినప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని...జై బాలయ్య

  • @ssshort935
    @ssshort935 3 ปีที่แล้ว +8

    లైలా సూపర్

  • @raghavendrakatari8039
    @raghavendrakatari8039 2 หลายเดือนก่อน +4

    Enko padimandi varasalu vachina maa Nandamuri Andagaadu Maa Balayaaaa

  • @krishnakumarid3446
    @krishnakumarid3446 4 ปีที่แล้ว +303

    పాట అందం ,స్వరకల్పన అందం , చిత్రీకరణ అందం ,నృత్యం అందం అన్నిటికీ మించి "నందమూరి అందగాడు" అందం మరీ అధ్బుతం

  • @vinodkumarneelapu3067
    @vinodkumarneelapu3067 3 ปีที่แล้ว +203

    ఓ రంగా శ్రీ రంగా యేరువాక సాగని ఏకంగా
    అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
    కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ...
    కొంటె పెదవి ముద్దు పాట పాడంగా ఓ...
    వన్నెగాడు వెన్నుతట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయేలుగాగ ఓ... ఓ...
    ఓ రంగా శ్రీ రంగా యేరువాక సాగని ఏకంగా
    హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్
    హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్
    చెప్పలేని ఆరాటం చెయ్యి చాపగా
    హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్
    కస్సుమన్న ఆవేశం కొంగు పట్టగా
    హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్
    వయసా ఉండావే రేడీ రేడీగా
    సొగసా సొలిపో మజా మజాగా
    కానీ కవ్వింపు అదే విధంగా
    పొంగే పరువాలు మతే చెడంగా
    తరించని తలో రకంగా... ముద్దాడుకుని వయసుకి అదే సుఖంగా
    ఓ రంగా శ్రీ రంగా యేరువాక సాగని ఏకంగా
    ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా
    హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్
    సిగ్గు పడిన కన్నెతనం అడ్డు చెప్పగా
    హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్
    చెవిలో చెప్పనా వినే విధంగా
    ఒడిలో చేరితే హడావిడిగా
    రావే చిన్నారి ఖుషీ ఖుషీగా
    నీలో దాగుంద భలే భలేగా
    వరించుకో ప్రియ ప్రియంగా
    నీ కౌగిలిలో సుఖించని సఖీభవంగా
    ఓ రంగా శ్రీ రంగా యేరువాక సాగని ఏకంగా
    అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
    కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ...
    కొంటె పెదవి ముద్దు పాట పాడంగా ఓ...
    వన్నెగాడు వెన్నుతట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయేలుగాగ ఓ... ఓ...

  • @gangvathsanthosh945
    @gangvathsanthosh945 3 ปีที่แล้ว +36

    what a choreography
    music very nice
    song is beautiful ....
    old is gold...💓💓💓👍👍👏👏

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 ปีที่แล้ว +7

    90's songs wow song lo NBk expression super

  • @sudarshanams551
    @sudarshanams551 4 ปีที่แล้ว +26

    ಜೈ ಬಾಲಯ್ಯ.

  • @eswarkolla4641
    @eswarkolla4641 3 ปีที่แล้ว +133

    10-07-2021 చూసే వాళ్ళు LIKE,మా బాలయ్య బాబు డాన్స్, సాంగ్స్ , సినిమాలు అన్నీ మాకు ప్రాణం ,సాంగ్ చాలా బాగుంది

    • @koppnathulayuvarajuyadav891
      @koppnathulayuvarajuyadav891 3 ปีที่แล้ว +2

      @reddy pala v I aqaawaaaaaaaz AZ pack up my car up in my email to see in a couple weeks I think it would help to see in CAR O😃 car for the first half was going lolkk

    • @narsimhabijili872
      @narsimhabijili872 3 ปีที่แล้ว +2

      @reddy pala w

    • @sathyaraj2790
      @sathyaraj2790 3 ปีที่แล้ว +2

      @@koppnathulayuvarajuyadav891 1

    • @Msatyanarayanasatyanaray-ty2xi
      @Msatyanarayanasatyanaray-ty2xi 9 หลายเดือนก่อน +1

      28.04.2024

    • @PrasadPrasad-kh8wd
      @PrasadPrasad-kh8wd 9 หลายเดือนก่อน

      2a😊😊😊
      ​@@narsimhabijili872

  • @kpnagabhushnam6852
    @kpnagabhushnam6852 5 ปีที่แล้ว +90

    రంగనాథుని దివ్య ఆశీస్సులతో నాకు మంచి ఆనందం

  • @rameshgoud2150
    @rameshgoud2150 5 ปีที่แล้ว +504

    ముత్యాల సుబ్బయ్య ఎక్కడున్నావయ్యా.😢
    ఇటువంటి పాటలు అందించినందుకు.🙏

  • @ramaiahchinna4804
    @ramaiahchinna4804 2 ปีที่แล้ว +10

    Beat Melody anaala leka melodious beat anaala. Full Joshfulsong... Koti-SPB-NBK Sooper hit combination

  • @sanjaysahu8702
    @sanjaysahu8702 4 หลายเดือนก่อน

    90's లో వచ్చే సాంగ్స్ కి ఎన్ని రేమిక్స్ చేసిన సరిపోదు ❤❤

  • @ganipinenimadhuri1373
    @ganipinenimadhuri1373 3 ปีที่แล้ว +30

    Jai ballaya
    Ever green song
    All time hit song

  • @chandana6938
    @chandana6938 4 ปีที่แล้ว +10

    Thanks to mutyala subbayyagaru and acters and singers

  • @kudipudimuralikrishna8363
    @kudipudimuralikrishna8363 3 ปีที่แล้ว +46

    సూపర్ సాంగ్ నా టేపు రీలు పోయేది ఎక్కువ సార్లు పెట్టడం వల్ల

  • @sairamsairam3952
    @sairamsairam3952 ปีที่แล้ว +119

    ఈ సాంగ్ అంటే ఎంత మంది కి ఇష్టం

    • @donettowilliam876
      @donettowilliam876 ปีที่แล้ว +4

      😊 2:01 😅 1:56

    • @honey_angel1759
      @honey_angel1759 ปีที่แล้ว

      ​@@donettowilliam876h

    • @honey_angel1759
      @honey_angel1759 ปีที่แล้ว

      ​@@donettowilliam876h

    • @changalraju76
      @changalraju76 ปีที่แล้ว

      ​@@donettowilliam876❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @venkyrajangam8817
      @venkyrajangam8817 ปีที่แล้ว +1

      😮

  • @YadiEntertainment17
    @YadiEntertainment17 4 ปีที่แล้ว +24

    Super dance, Super Music, Super Song

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 3 ปีที่แล้ว +60

    ముత్యాల సుబ్బయ్య - బంగారు బాలయ్య - లవ్లీ లైలా కలిస్తే ఇలాంటి super hit పాటలే వస్తాయి.

    • @bsmanyam8256
      @bsmanyam8256 3 ปีที่แล้ว +2

      Laila bagane chesindi, kani sowndarya ayite, inka super ga set avudunu, a character lo, kani soundarya venky pakkane, super excellent jodi, anduke cheyaledemo

    • @Vikki123vikram
      @Vikki123vikram 9 หลายเดือนก่อน +1

      Anduke malli kalavale

    • @NagababuKalajatha
      @NagababuKalajatha 5 หลายเดือนก่อน +1

      మీ ప్రాసా చాలా బాగుంది గురు

  • @balunaka2641
    @balunaka2641 4 ปีที่แล้ว +24

    Beautiful...

  • @shivatiger3016
    @shivatiger3016 4 ปีที่แล้ว +5

    All time super hit song

  • @MadhuMadhu-qm5pk
    @MadhuMadhu-qm5pk 4 ปีที่แล้ว +6

    Lila garu me smiling chala chala quite ga vuntundi

  • @koduribhaskar7171
    @koduribhaskar7171 หลายเดือนก่อน +2

    కోకో కోల పెప్సీ బాలయ్య బాబు సెక్సీ కింద మీద ఊపు మా బాలయ్య బాబు తోపు 😂😂

  • @srinivasgangadhara4869
    @srinivasgangadhara4869 ปีที่แล้ว +1

    Really a sweet change has come in my life at the age of 57

  • @anjaneyulutummaganjala8059
    @anjaneyulutummaganjala8059 5 ปีที่แล้ว +72

    సూపర్

  • @srinuchatti9684
    @srinuchatti9684 9 หลายเดือนก่อน +483

    2024 లో కూడా చూసే వాళ్లు ఉన్నారా

    • @pramodbv9839
      @pramodbv9839 8 หลายเดือนก่อน +65

      Yes

    • @NageshPonnaganti
      @NageshPonnaganti 8 หลายเดือนก่อน +29

      Yes

    • @katemrajesh1333
      @katemrajesh1333 8 หลายเดือนก่อน

      the666thesame6thesame6666666 they'd be76666thesametimeastheoneIhavealookatthemoment7766

    • @aliazad-948
      @aliazad-948 8 หลายเดือนก่อน +19

      Yes,I am also

    • @mvskumar2583
      @mvskumar2583 8 หลายเดือนก่อน +6

      Yes

  • @yvbabu8681
    @yvbabu8681 2 ปีที่แล้ว +35

    Koti sir music 🎸🎸🎸🎸🎹
    Lawrence master choreography 💃💃💃
    Finally Balayya babu energy ❤❤❤
    #UNSTOPPABLE..........

    • @tirthapatirthapa5603
      @tirthapatirthapa5603 2 ปีที่แล้ว

      ,)=+ v a

    • @gorliganganna2486
      @gorliganganna2486 ปีที่แล้ว +1

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @gaddeppagaddeppa4409
      @gaddeppagaddeppa4409 ปีที่แล้ว

      😢😢😢😢😢😢 ❤❤,❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤

  • @srikarsri7387
    @srikarsri7387 4 หลายเดือนก่อน

    These are the best comparing with oldies and present music and songs

  • @shekarmundiraj2571
    @shekarmundiraj2571 3 ปีที่แล้ว +14

    సూపర్ సాంగ్ శేఖర్ ముదిరజ్

  • @rajk9329
    @rajk9329 2 ปีที่แล้ว +68

    Jai Balayya! 100కి తక్కువ కాకుండా మెలోడీ పాటలు కలిగిన ప్రస్తుత హీరోల్లో ఏకైక కథానాయకుడు బాలకృష్ణ

    • @rajupukkalla8833
      @rajupukkalla8833 ปีที่แล้ว +1

      😂

    • @rajk9329
      @rajk9329 ปีที่แล้ว +1

      @@rajupukkalla8833 Erri Pushpam 🤣

    • @revathig3525
      @revathig3525 6 หลายเดือนก่อน

      ​@@rajk9329q❤❤q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @purshottamboda1636
      @purshottamboda1636 6 หลายเดือนก่อน

      😂

  • @sankarraothanneru2269
    @sankarraothanneru2269 5 ปีที่แล้ว +12

    Super. Balaya

  • @Vijay-jh5sn
    @Vijay-jh5sn 3 ปีที่แล้ว +2

    Bala Krishna gare patalu konni vunna anni Vinalanepitaundhi ❤️

  • @vadhijanaiahvadhijanaiah7922
    @vadhijanaiahvadhijanaiah7922 4 หลายเดือนก่อน

    Super songs ❤❤❤❤❤ Jai balayyababu 🙏🙏💕

  • @raviiy4541
    @raviiy4541 6 ปีที่แล้ว +319

    ఎవరు ఎన్ని అన్నా I am big fan of NBK...
    జై బాలయ్య

    • @YR_motivation700
      @YR_motivation700 5 ปีที่แล้ว +22

      బాలయ్య కి బాడిగార్డ్స్ వుండరూ అందుకే బాలయ్య కొడతాడు కారణం మనిషి తప్పు చేయకూడదు బాడిగార్డ్స్ తో తోపియ్యడం కొట్టించడం ఇష్టం వుండదు అందుకే నాకిష్టం జై బాలయ్య

    • @DilliKdilli
      @DilliKdilli 5 ปีที่แล้ว +9

      Yes i am also big fan of balayya. Good hearted person.

    • @rajuchennu990
      @rajuchennu990 5 ปีที่แล้ว +2

      Thanks bro I am dialogue king balaya

    • @gummadisatish270
      @gummadisatish270 5 ปีที่แล้ว +1

      Iam CBN sir TDP

    • @SRIKESHBEESASRIKESHBEESA
      @SRIKESHBEESASRIKESHBEESA 5 ปีที่แล้ว +1

      Super

  • @srikrishnadthsodashop4011
    @srikrishnadthsodashop4011 6 ปีที่แล้ว +35

    Excellent song dance

  • @sudheerbabu8215
    @sudheerbabu8215 7 ปีที่แล้ว +15

    Nice song

  • @lavanyareddy-em6fy
    @lavanyareddy-em6fy 6 หลายเดือนก่อน +2

    Old is gold 🎉🎉🎉

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 6 หลายเดือนก่อน

    బాలు గారు మీ స్వరం చాలా చాలా మధురంగా వుంది బాలు గారు 🙏🙏🙏

  • @పత్రిఅచ్చయ్య
    @పత్రిఅచ్చయ్య 10 หลายเดือนก่อน +14

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాంగ్స్ అబ్బా ఎంత. మధురం

  • @kvsubbu2208
    @kvsubbu2208 5 ปีที่แล้ว +9

    Jaiiiiiiii balayyaaaaaaaaa

  • @adinarayanarayachoti6675
    @adinarayanarayachoti6675 5 ปีที่แล้ว +11

    background music is very nice

  • @raghuvendranathkothagattu1214
    @raghuvendranathkothagattu1214 3 ปีที่แล้ว +1

    bhuvana chandra sahityam chala bagundi koti manchi sangeetani andincharu anduke e patante chala istam raghu from bhel

  • @VijayPuspha
    @VijayPuspha 8 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్ అల్ టైమ్ బెస్ట్ ❤❤

  • @shaikkhaja7396
    @shaikkhaja7396 5 ปีที่แล้ว +12

    Ee.paata roju chustanu Laila kosam

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 3 ปีที่แล้ว +93

    మంచి ఊపు మీద ఉన్న బాలయ్య డాన్స్ సూపర్

  • @agproyal8453
    @agproyal8453 6 หลายเดือนก่อน

    జై బాలయ్య జై జై బాలయ్య జై జై జై బాలయ్య జై జై జై జై బాలయ్య 🦁🔥🦁🦁🦁🦁🦁

  • @Ganeshkumar-oz8mu
    @Ganeshkumar-oz8mu ปีที่แล้ว +2

    పల్లవి:
    ఓ రంగా శ్రీ రంగా ఏరువాక సాగని ఏకంగా
    అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
    కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ... ఓ...
    కొంటె పెదవి ముద్దుపాట పాడంగా ఓ..ఓ..
    వన్నెగాడు వెన్నుతట్టగా ఆ హుషారులో
    ఒళ్ళు తుళ్ళి ఊయలూగగా
    ఓ..ఓ..ఓ..ఓ..ఓ.......
    ఓ..ఓ..ఓ..ఓ..ఓ.......
    ఓ రంగా శ్రీ రంగా ఏరువాక సాగని ఏకంగా
    అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
    చరణం: 1
    చెప్పలేని ఆరాటం చెయ్యి చాపగా
    హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్..
    కస్సుమన్న ఆవేశం కొంగుపట్టగా
    హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్..
    వయసా ఉండవే రెడీ రెడీగా
    సొగసా సోలిపో మాజా మాజాగా
    కానీ కవ్వింపు అదే విధంగా
    పొంగే పరువాల మతే చెడంగా
    తరించని తలో రకంగా
    ముద్దాడుకునే వయస్సుకి అదేసుఖంగా
    ఓ రంగా శ్రీ రంగా ఏరువాక సాగని ఏకంగా
    చరణం: 2
    ముక్కుపుడక వెలుతురులో మోజు వెచ్చగా
    హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్..
    సిగ్గుపడిన కన్నెతనం అడ్డుచెప్పగా
    హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్..
    చెవిలో చెప్పనా వినే విధంగా
    ఒడిలో చేరితే హడా విడిగా
    రావే చిన్నారి ఖుషి ఖుషీగా
    నీలో దాగుంటా భలే భలేగా
    వరించుకో ప్రియా ప్రియంగా
    నీ కౌగిలిలో సుఖించని సుఖీభవంగా...
    ఓ రంగా శ్రీ రంగా ఏరువాక సాగని ఏకంగా
    అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
    కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ... ఓ...
    కొంటె పెదవి ముద్దుపాట పాడంగా ఓ..ఓ..
    వన్నెగాడు వెన్నుతట్టగా ఆ హుషారులో
    ఒళ్ళు తుళ్ళి ఊయలూగగా
    ఓ..ఓ..ఓ..ఓ..ఓ...ఓ.....
    ఓ..ఓ..ఓ..ఓ..ఓ...ఓ.....

  • @raghavvendra
    @raghavvendra 4 ปีที่แล้ว +24

    Outstanding ⭐ NBK
    Jai Balaiah

  • @bobbykotu1049
    @bobbykotu1049 6 ปีที่แล้ว +8

    Excellent song

  • @ramudusaddala8853
    @ramudusaddala8853 5 ปีที่แล้ว +9

    Songs, super

  • @sadasiva8290
    @sadasiva8290 4 ปีที่แล้ว +3

    Koti music forever

  • @challaramu6194
    @challaramu6194 4 ปีที่แล้ว +3

    Super sir

  • @vijaybhaskar8283
    @vijaybhaskar8283 4 ปีที่แล้ว +31

    Olden days lo balaya mass ki amma moggudu

  • @raghavvendra
    @raghavvendra 5 ปีที่แล้ว +42

    Wonderful music and nice movements by nbk.......

  • @gorannaboya8877
    @gorannaboya8877 2 ปีที่แล้ว +2

    Lovely song ❤️❤️😍😍😍😘😘😘👌👌👌

  • @kandijangareddy2061
    @kandijangareddy2061 5 ปีที่แล้ว +33

    superb energetic song for both nbk &Laila koti music excellent

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +9

    నటుడు బాలకృష్ణ గారి నటి లైలా గారి అభినయం వర్ణనాతీతం.

  • @mohanavamsi3078
    @mohanavamsi3078 6 ปีที่แล้ว +12

    Annaaa.enni anukunnaa aa rojulalo nee movies superrr

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 8 วันที่ผ่านมา

    ❤ My favorite song jai Balayya ❤

  • @vasanthawadasrinivas9901
    @vasanthawadasrinivas9901 29 วันที่ผ่านมา +1

    ఇలాంటి పాటలు చేయాలంటే కోటి గారి వల్ల అవుతుంది

  • @vijayashanthi6260
    @vijayashanthi6260 3 ปีที่แล้ว +3

    Beautiful sung 💋💋

  • @bajeevali7458
    @bajeevali7458 7 ปีที่แล้ว +12

    good move

  • @venkateswararaoveerla8811
    @venkateswararaoveerla8811 4 ปีที่แล้ว +7

    Excellentsong

  • @anilraparla8133
    @anilraparla8133 4 ปีที่แล้ว +9

    Jai Balayya 🦁

  • @shaikmalibasha5763
    @shaikmalibasha5763 2 ปีที่แล้ว +3

    Laila @balayya expression super

  • @barpatirameshramesh9104
    @barpatirameshramesh9104 3 ปีที่แล้ว +1

    2021సంవత్సరం చూసేవాళ్ళు 💗💗💗💯💯💐💐💐

  • @mohanbabu902
    @mohanbabu902 3 ปีที่แล้ว +74

    NBK🦁God of mass🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    Old Is gold😍😍😍

  • @kasireddynaguri2109
    @kasireddynaguri2109 4 ปีที่แล้ว +10

    One of the my favorite song👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bala9057
    @bala9057 5 ปีที่แล้ว +137

    10 Million Views... Jai balayya

  • @saipallavi5764
    @saipallavi5764 ปีที่แล้ว +2

    0:29 to 0:34 Koti Sir Powerbooms Music🎶...

  • @naseermd5867
    @naseermd5867 4 ปีที่แล้ว +2

    Laila smaily queen.e song mottam super expressions smaile tho👌👌👌

  • @mandapatigopalakrishna8327
    @mandapatigopalakrishna8327 5 ปีที่แล้ว +12

    నందమూరి బాలకృష్ణ సూపర్ సాంగ్

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 3 ปีที่แล้ว +11

    Mass songs Ki care of address .. Only NBK.. Jai Balayya..

  • @ramakrishnakamidi4052
    @ramakrishnakamidi4052 3 ปีที่แล้ว +1

    Adi balayya stamina Kumar.ude kummudu, that is a balayya 👍👍👍👍👌👌👌

  • @rajasekhar7294
    @rajasekhar7294 3 ปีที่แล้ว +2

    Super jai balaiah