ఆహార నియమాలు - ఏం తినాలి ఏం తినకూడదు || Aacharya RRK. Murthy Messages ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2023
  • విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.
    ఒకడు తనకేమైనను తెలియుననుకొని యుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.
    ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.
    కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
    దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.
    ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
    అయితే అందరియందు ఈజ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు;
    భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.
    అయినను మీకు కలిగియున్న యీస్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.
    ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?
    అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును.
    ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు.
    కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను..
    1 కొరింథీ పత్రిక 8
    ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు...
    #rrk
    #rrkmurthy
    #rrkmurthymessages
    #rrkfamily
    #telugugospel
    #teluguchristian
    #bellampalli_praveen_kumar
    #calvary
    #calvaryministries
    #calvarytemple
    #calvarytemplelive
    #christ
    #drjohnwesly
    #drjayapaul
    #drjohnwesleymessages
    #drasherandrew
    #thandri_sannidhi_ministries
    #thandrisannidhi
    #thandrisannidi
    #thandrisannidhiministries
    #thandrisannidhisongs
    #vkr_cgti_ministries
    #vkrlive
    #jyothiraju
    #emmanuelministries
    #emmanuel
    emmanuelministrieshyderabad
    #emmanuelministriesmadanapalle
    #rajprakashpaulsongs
    #rajprakashpaul
    #rajprakashpaulmessages
    #rakshanatv
    #rakshanatvlive
    #drsatishkumar
    #drpsatishkumar
    #pjstephenpaul
    #pjstephenpaulmessages
    #pjsstephenpaul
    #blessiewesly
    #telugugospel
    #teluguchristian
    #teluguchristianlatestmessages
    #hosannaministriessongs
    #hosanna
    #hosannaministries
    #joshuashaiksongs
    #blessiewesly
    #samuelkarmoji
    #samuelkarmojisongs
    #samuelkarmojiministries
    #vijayprasadreddy

ความคิดเห็น • 245

  • @AnjaliDammavalam-mh5ro
    @AnjaliDammavalam-mh5ro 9 หลายเดือนก่อน +25

    మీరు రాత్రి 1,2 గంటల మధ్య prayar చేయండి, తప్ప కుండా మీ సమస్య కీ సమాధానం ఇస్తారు మన దేవుడు.

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone 9 หลายเดือนก่อน +1

      Thanks 🙏
      Praise The Lord
      Sister 🤍

    • @thesoldierashok5365
      @thesoldierashok5365 8 หลายเดือนก่อน +2

      అలా సమయం గురించి బైబిల్ లో ఉందా? అంటే ప్రత్యేకమైన సభయంలోనే చేయాలని.. అప్పుడే దేవుడు ప్రార్థన కి జవాబు ఇస్తారని?

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone 8 หลายเดือนก่อน

      @@thesoldierashok5365 Faith is important

    • @ylakshmi2740
      @ylakshmi2740 วันที่ผ่านมา +2

      Purticlur time lekapovachu, Reayi modati jamuna prayer cheyyamani undi ante tellavaaru jamuna

    • @hemalathahemalatha1504
      @hemalathahemalatha1504 18 ชั่วโมงที่ผ่านมา

      3to 5 గంటల లోపు చేయండి

  • @suseelamittanaasula3993
    @suseelamittanaasula3993 9 หลายเดือนก่อน +30

    నాకున్న అనుమానాలను నివృత్తి చేశారు🙏

  • @EliajaruUndrajavarapu
    @EliajaruUndrajavarapu 8 หลายเดือนก่อน +18

    పేతురుకు వచ్చిన దర్శనం మనం తినే భోజనం గురించి కాదు. లోకంలో ఉన్న మనుష్యులందరిని రక్షించాలనే దేవుని సంకల్పం.

  • @prapoorna6113
    @prapoorna6113 9 หลายเดือนก่อน +12

    వందనాలు బ్రదర్ నా కుటుంబము కొరకు ప్రార్థన చేయండి . నా భర్త ఎక్కడ జాబ్ చేస్తున్న కొన్ని రోజులకు మానేస్తున్నారు మద్యానికి బానిస అయిపోయాడు మనలేక పోతున్నాడు . ఆ యేసయ్య ఆత్మతో నా భర్త యొక్క మనస్సు మార్చాలని ప్రార్థన చేయండి బ్రదర్.

    • @vasamsettybhagyavathi1296
      @vasamsettybhagyavathi1296 6 หลายเดือนก่อน

      Devunimida anukuni vundandi thappakunda marutaru na bharatha same alane vundevaru ippudu na prabhuvu marcharu amen 🙏praisthe lird sister

  • @danielabraham2772
    @danielabraham2772 4 หลายเดือนก่อน +16

    విగ్రహాలలో ఎ శెక్తి లేదు
    కాని విగ్రహాలకు అర్పించింది ఆపవిత్రమైనది
    ఇది పాత నిబంధనలో వుంది

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 7 หลายเดือนก่อน +8

    Excellent narration. అద్భుతమైన వివరణ. 👍🏼👍🏼

  • @valladevamani2546
    @valladevamani2546 4 หลายเดือนก่อน +2

    Praise the lord Ayyagaru

  • @user-oc6ms1ct1j
    @user-oc6ms1ct1j 5 วันที่ผ่านมา

    వందనాలు

  • @thyagarajudhanalakshmi3011
    @thyagarajudhanalakshmi3011 3 หลายเดือนก่อน +1

    పాస్టర్ గారు మీ వాక్యం చాలా అద్భుతంగా ఉంది ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ ఆమెన్ థాంక్యూ మా కుటుంబ కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ గారు

  • @geda.ahalya9931
    @geda.ahalya9931 9 หลายเดือนก่อน +20

    వందనాలు అయ్యగారు సత్యమును క్లియర్ చేశారు దేవుడు మీతో మాట్లాడించారు

  • @VennupuDevi
    @VennupuDevi 9 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏

  • @sujathapallepamu5783
    @sujathapallepamu5783 9 หลายเดือนก่อน

    Praise the Lord Amen brother

  • @Dorababu_5657
    @Dorababu_5657 5 หลายเดือนก่อน +2

    Praise the lord ayyagaru

  • @JoyasiVasa
    @JoyasiVasa 3 หลายเดือนก่อน +1

    Praise the lord paster garu

  • @madavidharmarajgonds965
    @madavidharmarajgonds965 9 หลายเดือนก่อน +1

    Hallelujah Praise the lord 🙏

  • @nissijessicasartandcraft9768
    @nissijessicasartandcraft9768 9 หลายเดือนก่อน +12

    1 తిమోతి 4:1-5 వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అంత్య దినాలలో ఉన్న దొంగ బోధకులను గూర్చి వివరిస్తున్నాడు పౌలుగారు. ఈ బోధలు చేసేవారు వివాహాన్ని నిషేధిస్తారని, దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్ని తినుట మానాలని బోధిస్తారని వివరిస్తున్నాడు. మొదటి శతాబ్దంలో ఎస్సీనీయులు అనే తెగవారు వివాహాన్ని నిషేధించారు. మాంసాహారం తినవద్దని బోధించారు. ధర్మశాస్త్రం అనుమతించిన ప్రతి ఆహారవస్తువు ప్రార్ధన చేసుకొని తినవచ్చని పౌలు బోధించాడు. ఎస్సీనీయుల బోధను ఖండించాడు. దేవుడు సృజించిన ప్రతివస్తువు మంచిది. (4:4) అంటే 3వ వచనంలో చెప్పిన ప్రతీ ఆహార వస్తువు మంచిదని అర్థం. అంతేగాని ధర్మశాస్త్రం నిషేధించిన పంది, కుక్క, నక్క, పిల్లి, ఎలుక, కాకి, రాబందు మొ||నవి అన్నీ తినేయమని కాదు. ఎందుకంటే దేవుని వాక్యం వాటిని పవిత్ర పరచలేదు. దేవుని వాక్యం వాటిని అపవిత్రమైనవాటిగా నిషేదిస్తుంది. దేవుడు వాటి వాటి విధుల ప్రకారం పశు పక్ష్యాదులను పురుగులను పవిత్ర - అపవిత్ర జీవులుగా సృజించాడు. దేవుడు తినమన్నవాటిని తింటే మంచిది. దేవుడు తినవద్దన్నవాటిని పౌలుగారు తినమన్నారని. వాక్యాన్ని అపార్ధంచేసుకొని తింటే దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్లవుతుంది.
    Shalom.

    • @vijayn1752
      @vijayn1752 9 หลายเดือนก่อน +1

      ఇది correct

    • @prashanthakki3364
      @prashanthakki3364 9 หลายเดือนก่อน +1

    • @vijayn1752
      @vijayn1752 9 หลายเดือนก่อน +1

      👏

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 8 หลายเดือนก่อน

      వాళ్లకి దేవుని వాక్యం వద్దు బ్రదర్ వాళ్ళ సొంత బాధ బోధిస్తారు జనాన్ని మోస పరుస్తారు అందుకే బైబిలు చదివేటప్పుడు ప్రభువుని ఉన్నతమైన జ్ఞానం అడగాలి చదువుతుంటే అంతా అర్థం అవుతుంది మోసపు బోధకులు మాటలలో మనం పడం మనం పడం

    • @gokinaveerabhadrarao4136
      @gokinaveerabhadrarao4136 6 หลายเดือนก่อน

      ⁹​@@GodofAbrahamOfficial

  • @teresanathi8865
    @teresanathi8865 5 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏🙏

  • @Ravit-ph2vb
    @Ravit-ph2vb 8 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @Sumithra-rm3bk
    @Sumithra-rm3bk 9 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 ayya garu

  • @user-yy7dj1no3o
    @user-yy7dj1no3o 9 หลายเดือนก่อน

    Praise the lord brother Jesus bless your family ❤❤❤❤❤

  • @shankerg2080
    @shankerg2080 9 หลายเดือนก่อน

    Praise the lord ayygaaru

  • @prasadmaturi1716
    @prasadmaturi1716 9 หลายเดือนก่อน +4

    Praise the lord 🎉

  • @Sumithra-rm3bk
    @Sumithra-rm3bk 9 หลายเดือนก่อน +7

    Amen prise the lord 🙏 thank you Jesus my father hallelujah hallelujah hallelujah 🛐🛐🛐🛐🛐🛐🙏🙏

  • @srinivasrayudu3530
    @srinivasrayudu3530 9 หลายเดือนก่อน +3

    Praise the lord ayyagaru Sunitha bikkavolu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @duvvaavinash7811
    @duvvaavinash7811 9 หลายเดือนก่อน +1

    Thank you Jesus

  • @mallavarapuravi1776
    @mallavarapuravi1776 9 หลายเดือนก่อน +1

    Ayya Adbutamgaa Chepparu🙏🙏

  • @ramakkarama7089
    @ramakkarama7089 6 หลายเดือนก่อน

    Praise the lord Aayya garu.

  • @keerthijalli8055
    @keerthijalli8055 9 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @yadhgiribotka8555
    @yadhgiribotka8555 9 หลายเดือนก่อน +35

    బ్రదర్ వందనాలు నా పేరు యాకోబు మాది కర్నూలు జిల్లా గ్రామము
    మంగనూరు నేను ఒక బ్రదరు రెస్టారెంట్ పెట్టాను అది సరిగా నడవలేదు 20 లక్షల రూపాయలు అప్పు ఉంది చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి

    • @BanalaJagadeesh
      @BanalaJagadeesh 9 หลายเดือนก่อน +2

      We will pray , trust in God , you will see Gods Glory

    • @nirmalanirmala6574
      @nirmalanirmala6574 9 หลายเดือนก่อน +3

      Mana tandri goppavadu neeku Melu kalugutumdhi anna.pasting prayer cheyandi.

    • @mavideo6350
      @mavideo6350 9 หลายเดือนก่อน

      God will release you

    • @prasanthkunchangi8416
      @prasanthkunchangi8416 9 หลายเดือนก่อน

      Devudu unnatha sthalamulameda mimmalani ekkisthadu rendinthalaga melu chestharu don't worry devudimeda aharapadite chalu

    • @vijayabhaskar9931
      @vijayabhaskar9931 8 หลายเดือนก่อน +6

      ఎవరో నీకొరకు ప్రార్దనచేయటంకాదు బ్రధర్ నీవు నీకొరకు కన్నీరుకార్చి ప్రార్దనచెయ్యి ప్రభువు తప్పక సహాయంచేస్తారు.ఆమెన్ చెప్పండి

  • @pothurajuharika7830
    @pothurajuharika7830 9 หลายเดือนก่อน

    Naku una anumanani these vasina thandriki na vandhanalu thank you jesus🙏🙏🙏

  • @gangadhararao7590
    @gangadhararao7590 9 หลายเดือนก่อน +1

    Àmen praise the lord Amen amen amen 🎉🎉🎉🎉 ji

  • @ramdhasm1334
    @ramdhasm1334 6 หลายเดือนก่อน

    Praisethelord Aayya garu. రామదాసు FROM రాజవరం

  • @seshakumari3271
    @seshakumari3271 5 หลายเดือนก่อน +1

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏

  • @pvenkateshwarlu685
    @pvenkateshwarlu685 8 หลายเดือนก่อน

    Devuniki vandanalu🎉

  • @aswapnaswapna2830
    @aswapnaswapna2830 6 หลายเดือนก่อน

    Thank you Lord praise the lord brathers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please priyar chedham 🙏

  • @pvenkateshwarlu685
    @pvenkateshwarlu685 8 หลายเดือนก่อน +1

    Devuniki vandanalu

  • @bhimareddy5775
    @bhimareddy5775 2 หลายเดือนก่อน

    Praise the lord sir 🙏

  • @jayakar769
    @jayakar769 9 หลายเดือนก่อน

    Wonderful explanation

  • @Bieber91594
    @Bieber91594 19 วันที่ผ่านมา

    Wow The Great Explaination

  • @suribabupindi4559
    @suribabupindi4559 9 หลายเดือนก่อน

    Chala baga chepparu

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 9 หลายเดือนก่อน

    Parise the Lord

  • @NidadavoluLakshmikumari
    @NidadavoluLakshmikumari 9 หลายเดือนก่อน

    Iyyagaru meru vakyam na doubt thercharu thanks andi iyyagaru

  • @devajansikumari5847
    @devajansikumari5847 9 หลายเดือนก่อน

    Vandanalu

  • @anandkaila3288
    @anandkaila3288 6 หลายเดือนก่อน +1

    Meku TQ sir gopagacheparu...

  • @swaranasrinu6483
    @swaranasrinu6483 9 หลายเดือนก่อน +5

    వందనాలు అయ్యగారు మాకు సంతానం దేవుడు ఇంకా ఇవ్వలేదు మా కోసం ప్రార్థన చేయండి సంధానం కొరకు వందనాలు

    • @parvathidevi9212
      @parvathidevi9212 9 หลายเดือนก่อน

      Ayyagaru, devuni cherukunnaru
      Ikkada leru

    • @swaranasrinu6483
      @swaranasrinu6483 9 หลายเดือนก่อน

      మా కొరకు ప్రార్థన చేయండి సంధానం కొరకు వందనాలు

  • @user-gy1il3py8c
    @user-gy1il3py8c 5 หลายเดือนก่อน

    Amen thandri yesaya ki mahima amen amen amen amen amen amen

  • @sridharbabu4600
    @sridharbabu4600 9 หลายเดือนก่อน +1

    Correct ga chepparu

  • @vijayavanisaggurthi865
    @vijayavanisaggurthi865 6 หลายเดือนก่อน +1

    Wonderful message,enno doubts ki answer dorikindi

  • @satyam7276
    @satyam7276 9 หลายเดือนก่อน +11

    దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెను అమెన్ 🙏🙏వందనాలు అయ్య గారూ 🙏🙏

  • @jaspardavulurivenkijaspar9484
    @jaspardavulurivenkijaspar9484 8 หลายเดือนก่อน +1

    ఆమెన్ హల్లెలూయ

  • @yuvarani7474
    @yuvarani7474 9 หลายเดือนก่อน

    🙏ayya garu

  • @madugulamadhavi2421
    @madugulamadhavi2421 8 หลายเดือนก่อน

    Prise the Lord ayyagaru ma babu collaga chaduvutunnadu babu kosam prardichagalaru amen amen amen

  • @tekulatirumalu2572
    @tekulatirumalu2572 9 หลายเดือนก่อน +3

    అయ్యగారు పభు బల్ల తీసుకున్న తర్వాత ఆరాధన పాల్గొంటున్న మనము బలి ఇచ్చిన వాటిని విగ్రహలకు అరిపిస్తే తినవచ్చు నా

    • @jesusAIdevotion1404
      @jesusAIdevotion1404 6 หลายเดือนก่อน

      Purthi ga contandhians chapter chadavandi meeku ardam avuthundi

  • @chiranjeevibonela4426
    @chiranjeevibonela4426 9 หลายเดือนก่อน +1

    ఆమేన్ 💐🙏🙏

  • @sujathaamenamenamenpilli3352
    @sujathaamenamenamenpilli3352 9 หลายเดือนก่อน

    ఆమెన్❤❤❤❤

  • @rsulochana3922
    @rsulochana3922 4 หลายเดือนก่อน

    Thankyou for detailed information 🙏

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 9 หลายเดือนก่อน +1

    Amen 🙏🙏

  • @pasupuletisrinivas7974
    @pasupuletisrinivas7974 9 หลายเดือนก่อน

    Correct sit. Chepinndi

  • @veedhimusalayya
    @veedhimusalayya 9 หลายเดือนก่อน

    Doubt clarity sir,vandanaalu ayyagaru.

  • @user-uq5bd3ih4j
    @user-uq5bd3ih4j 5 หลายเดือนก่อน

    ప్రైస్ థ లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @RameshKummarivmd
    @RameshKummarivmd 6 หลายเดือนก่อน +1

    హల్లెలూయా

  • @hephdevanand8608
    @hephdevanand8608 9 หลายเดือนก่อน

    Amen 🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 9 หลายเดือนก่อน +6

    AMEN praise the lord ayyagaru and ma family members kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @user-xj4ld7iw9m
    @user-xj4ld7iw9m 9 หลายเดือนก่อน

    Amen ❤ ❤ ❤

  • @jayarathnamma2707
    @jayarathnamma2707 4 หลายเดือนก่อน

    Nenu Ee visayam paatisthunnanu sir Thank you

  • @RameshRamesh-om1gc
    @RameshRamesh-om1gc 9 หลายเดือนก่อน +1

    Amen halluiah 😊😅

  • @annapurnammav5838
    @annapurnammav5838 9 หลายเดือนก่อน +3

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹

  • @emmanuelkatta-hh7kx
    @emmanuelkatta-hh7kx 9 หลายเดือนก่อน +7

    Praise The Lord
    అయ్య గారికి వందనాలు

  • @akshaymark5731
    @akshaymark5731 9 หลายเดือนก่อน

    ❤good

  • @user-uq8gn9bb2s
    @user-uq8gn9bb2s หลายเดือนก่อน

    వందనాలు బ్రదర్ ❤❤❤

  • @m.devikumarimanikonda5639
    @m.devikumarimanikonda5639 6 หลายเดือนก่อน

    Amen.praise the lord.

  • @nuthalapatipavitra9186
    @nuthalapatipavitra9186 6 หลายเดือนก่อน +6

    Hallelujah wonderful message s my spritual father ❤

  • @srinivasaraobatthina1023
    @srinivasaraobatthina1023 9 หลายเดือนก่อน

    Godblessyou 🙏✝️🇮🇳🎄🍁🌹🌻🏰✝️🙏

  • @kolasuseela9513
    @kolasuseela9513 9 หลายเดือนก่อน

    Amen

  • @posipokrupavaram5953
    @posipokrupavaram5953 9 หลายเดือนก่อน

    Vandanallu ayyagaru p.krupavaram Nandanagar village

  • @laxmimangam6495
    @laxmimangam6495 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @mosesbitling4632
    @mosesbitling4632 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @user-si6iu2cx9p
    @user-si6iu2cx9p 5 หลายเดือนก่อน +1

    Tank u ayagaru

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 9 หลายเดือนก่อน

    🙏🏻

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 9 หลายเดือนก่อน +1

    Ayya
    Vandanalu 🙏
    We couldn't follow Dharma sashtram that's why New covenant came. As per new covenant We couldn't follow Dharma sashtram 🙏

  • @JyothiUllamuneni-pz3su
    @JyothiUllamuneni-pz3su 19 วันที่ผ่านมา

    Tandri Garu makoraku makutumbam koraku prardhinchandi Na Bartha ku Aanarogyamga unddi , na kumarulaku udyogam koraku pradhana cheyyandi

  • @srinivasgottiparthi1464
    @srinivasgottiparthi1464 3 หลายเดือนก่อน

    Amen ❤

  • @user-sn7hz4vl1f
    @user-sn7hz4vl1f 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @yarajarlajesodian3920
    @yarajarlajesodian3920 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @user-pl3qp9yu3q
    @user-pl3qp9yu3q 20 วันที่ผ่านมา

    Amen 🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌👍🏾

  • @babynuthakki6109
    @babynuthakki6109 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤ no comment 🙏

  • @bharathithurpati7713
    @bharathithurpati7713 3 หลายเดือนก่อน

    Good

  • @ajaybabubabu301
    @ajaybabubabu301 9 หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యాగారు

  • @swaroopkunduru8557
    @swaroopkunduru8557 7 หลายเดือนก่อน +4

    దునియా మొత్తం దేవునికి అర్పించిన పంటలేరా !!!

  • @NidadavoluLakshmikumari
    @NidadavoluLakshmikumari 9 หลายเดือนก่อน +1

    Aiyyagariki vandhanalu ma family gurinchi prayer cheyandi iyyagaru Naku oka koduku ababu18.10.21 low accident low chanipoyadu 2sons varu wife maralani prayer cheyandi amount ravali raledhu prayer cheyandi iyyagaru Naku kumarthe undhe ame family gurinchi prayer cheyandi,na husband cherch ki ravalani prayer cheyandi iyyagaru vandhanalu

  • @prasadaddagalla6140
    @prasadaddagalla6140 6 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @kumarswamyvellagapalli7097
    @kumarswamyvellagapalli7097 5 หลายเดือนก่อน

    AMEN

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 9 หลายเดือนก่อน +2

    0:38 ❤❤❤

  • @kattajanu6950
    @kattajanu6950 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @vijayarajudasari9521
    @vijayarajudasari9521 9 หลายเดือนก่อน

    Praiz the lord ay 16:06 yagaaru

  • @mareshmaresh2635
    @mareshmaresh2635 9 หลายเดือนก่อน

    ವಂದನೆಗಳು ಪಾಸ್ಟರ್

  • @user-sn7hz4vl1f
    @user-sn7hz4vl1f 9 หลายเดือนก่อน

    Maku pillalugurinchi prayer chayandi ayagaru

  • @paladiramarao4804
    @paladiramarao4804 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nissijessicasartandcraft9768
    @nissijessicasartandcraft9768 9 หลายเดือนก่อน +4

    పౌలు గారు తనకున్న విశేష జ్ఞానంతో పత్రికలు వ్రాసాడని, వాటిలో కొన్ని విషయాలు గ్రహించుట కష్టమని 2 పేతురు 3:15, 16లోవివరిస్తున్నాడు. పౌలుగారి పత్రికలు విద్యావిహీనులు (తోరా: జ్ఞానం లేనివారు) అస్థిరులు అపార్ధం చేసుకొని వాటిని వక్రంగా తిప్పుతారని కూడా ముందే పేతురుగారు హెచ్చరించారు. అంటే పౌలుగారి
    పత్రికలు ఎంతో జాగ్రత్తగా చదవాలి. ఆయనకున్న విషయజ్ఞానాన్ని గ్రహించాలి. ఆయా సంఘాలలో తలెత్తిన సమస్యలను బట్టి వాక్యాన్ని సరిగా విభజించి అర్ధంచేసుకోడానికి ప్రయత్నించాలి. 1. కొరింథి 7వ అధ్యాయంలోని విషయం కొరింథి సంఘంలో తలెత్తిన సమస్యకు సమాధానమని మరచిపోవద్దు.
    ఉదా: : విగ్రహాలకు అర్పించినవాటి విషయం :-
    1 కొరింథి 8వ అధ్యాయంలో విగ్రహాలకు అర్పించిన వాటిని తిను విషయం చర్చింపబడింది. పౌలు గారు విగ్రహం వట్టిదని వివరించాడు. కాబట్టి విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చుననుకుంటే పేడలో అడుగేసినట్టే! నీ విపరీత (అ) జ్ఞానాన్ని బట్టి విగ్రహాలకు అర్పించిన
    వాటిని తింటే బలహీనుడైన సహోదరుడు దెబ్బతింటాడని 1 కొరింధి. 8:11లో చెబుతున్నాడు. అలా తినడం సహోదరునికి & మెస్సీయకు విరోధంగా పాపం చేసినట్లని 12వ వచనం తెలియజేస్తుంది. సహోదరుని మనస్సాక్షి నిమిత్తం అవసరమైతే మాంసం కూడా తినడం మానేస్తానని అంటున్నాడు, పౌలు గారు (13వచనం) మొత్తంమీద విగ్రహాలకు అర్పించిన వాటిని తినవద్దనే చెబుతున్నాడని గ్రహించాలి. ఐతే కొందరు ఛాలెంజింగ్ బోధకులు పౌలు విగ్రహార్పితమైనది తినమనే బోధిస్తున్నాడని వ్యాఖ్యానించి అనేకులను పాపంలోకి నెడుతున్నారు. ఈ బోధలు చేస్తున్నవారు తమ సొంత జ్ఞానంతో విర్రవీగుతున్నారే తప్ప దేవుని చిత్తాన్ని గ్రహించుటలేదు. పౌలు పత్రికలు అర్ధంకాక అపార్దం చేస్తూ పౌలు బోధను వక్రంగా తిప్పుతున్నారు. ఈ నీతి విరోధుల బోధ విషయంలో జాగ్రత్త!

    • @princeshouryann
      @princeshouryann 9 หลายเดือนก่อน

      Migatha vakyam Anni correct gane untai RRK MOORTHY garivi but enduku ikada Ila chepado ardhm katledu

    • @nissijessicasartandcraft9768
      @nissijessicasartandcraft9768 9 หลายเดือนก่อน

      ​@@princeshouryann
      th-cam.com/video/KCuyqXuyGBM/w-d-xo.htmlsi=gAogBfgKPfO-V6PF

  • @drajayalakshmi6579
    @drajayalakshmi6579 6 หลายเดือนก่อน

    ,,ma daddy koraku pradana chayadi na kutumb koraku pradana chayadi ok thanks you