గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ వల్ల నడుము నొప్పి వస్తుందా ? I Can gas trouble cause low back pain?
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Can gas trouble cause low back pain in telugu
can gas cause lower back pain in Telugu
back pain gas problem telugu
gas trouble problem telugu
#drgpvsubbaiah #drsubbaiah #Subbaiah #gastrouble #backpain #lowbackpain #healthvideos #goodhealth #healthtips #sciatica #backpainproblem #hyderabad #india #healthtips #tips #telugu #healthinfo #spine #bestspinesurgeon #inindia #carehospital #care #healthcare
నడుము నుంచి కాళ్ళ వరకు బాగా నొప్పి వస్తుంది. దీనికి సొల్యూషన్ చెప్పండి sir.
Very good information sir
Tq సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏🙏
Chaalaa baaga explain chesaaru sir tq so much 🙏
Excellent explain sir
సార్ నాకు ఉన్నట్టుండి వెనుక వీపు భాగం ఎడమ వైపు చాలా నొప్పి వస్తుంది ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి
కిడ్నీ ప్రాబ్లెమ్ అది చెప్పండి sir
Abdominal test kuda cheypinchukondi kidney lo stone kuda vasthadi ledha syatica pain kavachu
Niku thaginda bro
డాక్టర్ గారు మాది ఖమ్మం జిల్లా మధిర ఎర్రిపాలెం అండి నాకు రేత్రి ఆ పక్క తిరిగిన ఈ పక్క తిరిగిన నొప్పి వస్తుంది బరువు లాగా పడి నడుం నొప్పి వస్తుంది మళ్లీ పొద్దున్నే లేచినప్పుడు ఆ నొప్పి ఉండట్లేదు పని చేసుకున్నప్పుడు ఏదైనా పని చేసుకున్న కూడా నొప్పి ఉండట్లేదు తిరిగిన నొప్పి ఉండట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పండి ప్లీజ్
Sir naku first low back pain vachindhi doctor ni consult chesanu medicine tesukuntunanu after 3 days low back pain relief koncham vachindhi ipudu middle of the spine pain ekuvaga undhi e pain spine piki sides ki radiate ivuthundhi ekuvaga left side .please tell me why it causes.is there any problem
సార్ నాకు మళవిసర్జన సరిగాఉండదు గ్యాస్ ట్రబుల్ ఉంది, కిడ్నీ సమస్య ఉందా తెలుపండి
Naku kuda same problem andi
GOOD MORNING SIR
LBBB & R BBB GURINCHI VIDEO CHEYYENDI SIR❤
Sure
Sir Naku 10 days nuchi left side back pain vastundi sir please solution cheppandi sir
CECT test valla em ayyina side effect vuntaya... Evvaraina konchel cheppandi
Sir nenu ninna alcohol heavy ga tisukunanu evening Naku back pain vachindi emaina solution chepagaluguthara
Sir naku gata 8months nundi right said shoulder nunchi back pain left side stomach pain vastundhi MRI scan cepincha and ultrasound scan cheppindhi ayina noppi vastundhi Doctor garu Inka emaina test lu chepiyala
Sir naku vepu kudi bagam lo Nepphi vasthundi reply ivvagalaru ani asistunna sir
Gas pain chest kinda vastundi heavyga pegu ubbutundi danivalla back side chest opposit back painostundi sir
నాకు పొత్తి కడుపులో అండ్ నడుములో చాలా నొప్పి వస్తుంది సార్ నేను రెండు పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాను పిల్లల కోసం ఆ కుట్లు దగ్గర చాలా పెయిన్ వచ్చి బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది గ్యాస్ వల్ల ఏం చేయాలి
Sir నిలబడితే ఇంక నదిచినపుడు బ్యాక్ రైట్ సైడ్ కాలు బాగా నోపి వస్తుంది 3months నుంచి ఎబ్బందిగా ఉంది సహాయం చేయగలరు
Same నాకు కూడా..
Same
Kidney stones ఉన్నాయేమో test చేపియంది
Same bro
Naku kuda same problemmmm
సార్ నాకు వెనక్కి పక్కటెముకల నుంచి ముందుకు barremukala vaipuki pain vastundi sir
sir naku em problem ledhu kani spine stomach continues ga pain sir thinagaane enno hospitals thirigaanu but all tests normal em cheyali sir
Sir , meeru chepina place lo lopala needle kuchinatlu and but lo kooda needle like kuchinatlu anipistundhi sir enti sir problem
Sir నమస్కారం... నేను పార్మా కంపెనీలో పని చేస్తాను సార్ ... రోజూ పైకి క్రిందికీ తిరగ వలసి ఉంటుంది. బరువులు కూడా అప్పుడప్పుడు ఎత్తాల్సి ఉంటుంది సార్.. కొద్ది రోజులు తొడ భాగంలో బాగా తిమ్మిరి, వేడిగా, పారినట్టు ఉండేది . ఇప్పుడు అలా లేదు సార్.. కానీ ఈ మద్యన తెల్లవారుజామున '3 నుండి 6 మధ్యలో బాగా నొప్పి వచ్చి మళ్ళీ తగ్గి పోతుంది... ప్లీజ్ సార్ సూచన ఇవ్వండి సార్
Reford pain 😢😢😢
ఎడమ కాలు ఎడం చేయి రెండు కూడా బాగా లాగుతున్నాయి సొల్యూషన్ చెప్పగలరు నేను గల్ఫ్ కంట్రీ లో ఉంటాను ప్లీజ్ చెప్పండి
Night back pein ఎక్కువ వస్తుంది. సార్ సొల్యూషన్ చెప్పండి కిడ్నీలో టోన్స్ చెప్పండి
Thank u sir
సర్ నాకు పొట్ట లో నెప్పి వచ్చి నడుములో నొప్పిగా ఉంటుంది సార్ అప్పుడు బాత్రూమ్ కి వస్తుంది ఏమీ చేయాలి సార్
I would suggest you to see Gastroenterologist/ Gen. Surgeon to rule out the possibility of any abdominal problems
Pancreatic ayi undavachu
Sirnaku chathi kanichi baruvugauthi
Hi సర్ నాకూ రాత్రి తిని పడుకున్నాక ,ఉన్నట్టు ఉండి బొడ్డు కు సరిగ్గా కుడి వైపున,విపరీతమైన నొప్పి వస్తుంది,ఈ నొప్పి సూది తో గుచ్చి నట్టు ఉంటుంది, ఈ నొప్పి 10 seconds 1 నిమిషం లోపు ఉంటుంది,నొప్పి వచ్చి నప్పుడు ఊపిరి తీసుకోవడం కుదరదు,ఎమై ఉంటుంది సర్
Bro same problem em chesaru meru
Hlo 😢
Same problem
Same problem bro
Pari haram vvuda
Plz tell me upper back pain reason
Year nundi left side nadumu noppi bastidi
Sir Iam female diabetic since4years metformin500 mg vadurunna sir daily4to5times loose motios jigurulaga vuntundi kadupulo aneejiga vuntundi total hair fall 7kgs weight lose pz helpme suggest me sir any medication or tests
Walking😊
Tq sir
D vitamil లోపం వల్ల కూడా వెన్ను పుస దగ్గర భరించలేని నొప్పి వస్తుందా , మిమ్మల్ని సంప్రదించ వచ్చా. విపు బాగం లో కుడివైపు నొప్పి వస్తుంది
😊
Same problem bro
Same problem
Sir..Naku back pain 2 weeks nunchi undi... Assala dagatledu emi cheyali... Ninchinna,kurchonna, padukonna daggatledu..
Hi Andi Naku kuda same problem Naku emain suggestions evandi
4yeras nunchilower back right side muscle pain vastundi sir.
Morning after lunch evening night pain vastundi sir rest teesukunna sir but ela over come avvali please reply sir
సార్ డ్రైవింగ్ చేసాను నాకు ముడ్డి పూసలు బాగా నొప్పి
నేను డ్రైవర్ నే సేమ్ నొప్పి నాకు కూడా
Naku L 4 L5 problem udi sir ami chyali
Hi sir ..
Naku Right side back pain vastundhi ex-ray lo em problem ledhu ani cheparu tablets vatinapatiki no use
Kurchodaniki ,padukodaniki koda problem ga undhi .emaina suggestion chepandi sir
Basic ga sciatica
Same bro
Supar.sar
Hi sir naku ఊపిరి పీల్చుకుంటే కుడి వైపు వీపు భాగంలో చాలా నొప్పిగా ఉంది ఏమైనా ప్రాబ్లం అవుతుందా ప్లీజ్ చెప్పండి😢
Any chest pain which worsens with respiration, we need to rule out lung related issues. Please see a Pulmonologist
@@drgpvsubbaiah241 tq సార్ రెప్ల్ పెట్టినందుకు
Sir naku early morning back bone kidney dagare anukondi pain severe ga untundi malli tagipoddi nenu serum creatinine chainchanu reports normal
Sir నాకు నడుమ 9:06 right back side pain vastudhi sir
L4 L5 S1 beluga ayyindi sir
Naku kuda L4, L5
Files vunna lower back pain vasthundha sir
Gall bladder check cheyinchukondi.
Tamil calendar of August
Where is yours address location..
Care hospital, GACHIBOWLI
Tq sir