Sensational Interview with Real Aghoris | Adeshnath Aghora | Rajeshnath Aghora |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @lawyerramana7188
    @lawyerramana7188 22 วันที่ผ่านมา +3

    ఇక్కడ ఉన్న అన్ని positive messages నా వ్యక్తిగత అభిప్రాయాలే, భావనలే ❤

  • @కాలచక్రం
    @కాలచక్రం 3 ปีที่แล้ว +153

    నిజమైన శవాలను మేక ,కోడి లాంటి శవాలను మనం తిని నింద అగోలపై నెట్టెస్తున్నం మనకి మనమె ఊహించుకోని. భలె నిందిస్తున్నం అగోరాలను
    జై కాల భైరవా

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 ปีที่แล้ว +41

    అఘోరాల గురించి ఇది చాలా అద్భుతమైన సమాచారంతో కూడిన, ఎంతో విలువైన వీడియో.... తెలుగువారైన ఈ స్వామి మాటలు ఎంతో ఆదరణగా, ఒక హోప్ కలిగించే రీతిలో ఉన్నాయి... ఈ వీడియో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సర్వేజనా సుఖినోభవంతు...

  • @rushimuka
    @rushimuka 3 ปีที่แล้ว +35

    పరమేశ్వర తత్వాన్ని చాలా అద్భుతంగా వివారించి చెప్పారు.

  • @sheakarbhai
    @sheakarbhai 3 ปีที่แล้ว +63

    స్వామిజీ చాలా చక్కగా వివరిస్తున్నారు🙏
    ఓం నమః శివాయ🔱

  • @newsnowstudios
    @newsnowstudios 3 ปีที่แล้ว +40

    అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆహారాన్ని దైవంగా భావిస్తూ తిన్న అన్నం శరీరంలోకి వెళ్లి మలం రూపంలో బైటకు వస్తే దాన్ని అసహ్యంగా చూస్తున్నాం...అన్నాన్ని, మలాన్ని సమభావం తో చూసే వ్యక్తే అగోరి అని ఎంత కరెక్ట్ గా చెప్పారు గురూజీ....im impressed..

    • @rohitjami4425
      @rohitjami4425 ปีที่แล้ว +2

      Guruvugari padalaku maa kutumbam aandare namaskaralu

    • @satyanarayana8013
      @satyanarayana8013 ปีที่แล้ว +1

      అఘోరీ లు అంటే శవాలను తింటారు ,సంభోగిస్తారు అనే పదాలు ప్రయోగించడం సరి కాదు, రాజేష్ నాద్.అగొరీ వీర నాథ్ అగోరీ లాంటి వ్యక్తులు హిందూ మతం మరియు శివ తత్వాన్ని పెంపొందించాలి అనే పాటు పడుచున్నారు,శివాజీ శౌర్యం వీరిలో ఎక్కువ,,

    • @geethamadhavi4860
      @geethamadhavi4860 ปีที่แล้ว

      ​@@satyanarayana80132:39 2:40

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 3 ปีที่แล้ว +18

    Very rare and valuable information about 'Aghori institution' , which is not accessible many. Rajeshnath Swamy చాలా చక్కగా, మంచి తెలుగు లో స్పష్టంగా గా వివరించారు. ప్రశ్నలు అడిగే వ్యక్తీ ఇంకా మంచి తెలుగు లో క్లియర్ గా అడిగితే , అలాగే ఇంకా మంచి విషయాలు గురించి , రిపెటేషన్ లేకుండా అడిగితే ఎంతో బాగుండేది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తాయి. అయినాకూడా ఇద్దరు అఘోరి స్వాములు చాలా బాగా వివరించారు. వారికి🙏

  • @dararavibhaskar8731
    @dararavibhaskar8731 3 ปีที่แล้ว +38

    ఈ వీడియో చూస్తే చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషం వేసింది.గురువు గారు కీ పాదాభివందనం. ఈ ఛానల్ వారు కి నమస్కారాలు

  • @nagarjunubbapally3172
    @nagarjunubbapally3172 3 ปีที่แล้ว +17

    Super bro మీరు చాలా మంచి ఉపయోగకరమైన ఇంతవరకు ఎవరికి తెలియని నిజమైన అగోర స్వాములను మాకు చూయించారు సంతోషం అన్న .నాకు రాజేష్ నాథ్ గురు గారి ఫోన్ నంబర్ పంపండి అన్న.

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      In about u will find numbers contact us..

    • @nagarjunubbapally3172
      @nagarjunubbapally3172 3 ปีที่แล้ว

      @@VV27Channel mi phone number pampandi pills anna

    • @kandalasrinu805
      @kandalasrinu805 2 ปีที่แล้ว

      Naku Rajesh badh gari pH nambar pampara plz

  • @vasudevaraosingupuram1378
    @vasudevaraosingupuram1378 3 ปีที่แล้ว +7

    చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడాలి మనమందరం.🙏🙏🙏

  • @ramaraopt1659
    @ramaraopt1659 3 ปีที่แล้ว +24

    గురువు గారి వాక్కు, ఉచ్ఛారణ అధ్భుతం
    ... ప్రతీ సెకను ఆక్సిజన్ 🙏

  • @brworld135
    @brworld135 ปีที่แล้ว +2

    చాలా మంచి మాటలు చెప్పారు వారు.
    Really... Great Equality in Everything.

  • @adilakshmi619
    @adilakshmi619 3 ปีที่แล้ว +13

    I met him personally n found lovable n adorable. There is nothing to fear of them. They are the people who understands n lives as it is, being human.

  • @kakarlakaladhar7423
    @kakarlakaladhar7423 2 ปีที่แล้ว +2

    నాకు కొంత చక్కటి అవగాహన ఈ అఘోర సంప్రదాయం మీద అభిమానం వుంది. యూ ట్యూబ్ లో కాలభైరవ తత్త్వం , ఈశ్వరేఛ్ఛ అంటే ఏమిటో తెలియని కొంతమంది అఘోర ముసుగులో లేని పోని వన్నీ చెప్పి , ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి తమ పబ్బం గడుపుకుంటున్న వారిని చూసి చాలా బాధ పడేవాడిని.
    వాస్తవం నాలాంటి వాడు చెప్తే ఎవరూ వినరు.కానీ ఈ రోజు మాట్లాడినాయన నా ఉద్దేశ్యం లో పరిపూర్ణ మైన అఘోరి అని నేను అర్థం చేసుకున్నాను. పరిపూర్ణత లేని వాడైతే అన్ని ప్రశ్నలకు తిరుగులేని సమాధానాలు ఇవ్వలేడు.ఈయనకు పరిపూర్ణత వుంది అనడానికి ఈయన ఆగ్రహం, ఆవేశం లేకుండా సమాధానాలు చెప్పడం లోనే మనకు కనబడుతోంది.
    ఆయన కళ్ళలో ప్రేమ ,వాత్సల్యం ప్రకటిత మవుతున్నాయి.
    ఈ రూపంలో వ్యక్తం అవుతున్న ఆ పరమేశ్వరుని కి సహస్ర కోటి వందనాలు.
    ఇది అప్ లోడ్ చేసిన వారికి ధన్యవాదాలు.
    సర్వం శ్రీ పరమేశ్వార్పణమస్తు.

  • @bsubramanyam27
    @bsubramanyam27 3 ปีที่แล้ว +8

    Very very nice interview..A total information about aghori system..Rajesh nath aghori said very well..A real eye-opener about aghori

  • @rohitjami4425
    @rohitjami4425 ปีที่แล้ว +1

    Chala manche video chupencharu good information tq Sir

  • @nareshbenjari971
    @nareshbenjari971 3 ปีที่แล้ว +38

    ఓం నమో కాలభైరవాయ నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏💐🌺🌹🌸🌼 నమస్కారం స్వామి

  • @pushparao6922
    @pushparao6922 ปีที่แล้ว +1

    Good clarity about aghoras.

  • @venugopal4876
    @venugopal4876 3 ปีที่แล้ว +47

    శివుడు కంటే మత్తు
    బైరవ కంటే కిక్
    సూపర్ 👌

  • @Sreekanthbabujeethuri
    @Sreekanthbabujeethuri 3 ปีที่แล้ว +80

    The way Aghori is speaking reminds me of Trivikram srinivas garu...

    • @-akhandabharatam8344
      @-akhandabharatam8344 3 ปีที่แล้ว +1

      శ్రీకాంత్ బ్రదర్ నాకు కూడా ఇదే ఫీలింగ్ కలిగింది. వాయిస్ కూడా అలానే ఉంది.. జ్ఞానంలో కూడా ఇద్దరికీ పోలికలు ఉన్నాయి...

    • @SatyanarayanaBolenedi
      @SatyanarayanaBolenedi 3 ปีที่แล้ว +1

      Yeah, I felt the same

    • @verificationdept3479
      @verificationdept3479 3 ปีที่แล้ว +2

      @@-akhandabharatam8344 yes brother nakkuda

    • @karapurakesh
      @karapurakesh 3 ปีที่แล้ว +1

      exactly felt the same

    • @botany143
      @botany143 3 ปีที่แล้ว +1

      @@-akhandabharatam8344 plz share video

  • @manjulan6669
    @manjulan6669 3 ปีที่แล้ว +4

    Guruji you have spoken very well, you are very experienced and knowledgeable person koti koti pranam. 🙏🙏.

  • @Vtkpravee
    @Vtkpravee 3 ปีที่แล้ว +6

    Anthakaa mundu ...vellani chudali ante ,,
    Akkadaki vellali lsi vachedi .. ippudu technology lo chusthunnam
    Great interview

  • @vinayb6009
    @vinayb6009 3 ปีที่แล้ว +7

    Super Anna real gaa ila raavalii ilanti vaallu endukantee justify cheyyali miiru manchi interview chesaru manchi subject unnavallathoo

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 3 ปีที่แล้ว +5

    సూపర్ వీడియో భాయ్ ఇక్కడ ఎవరేమి అనుకున్నా కూడా ఇండియా లో కొన్ని వేల సవత్సరాల క్రితమే మనిషి లో ఒక వెలుగు ఉంటది అని వాడు పోయాక ఆ వెలుగు మనిషి లో ఉండదు అన్నారు కానీ ఈ మధ్య ఒక కిర్లియన్ కెమెరా కనుక్కున్నారు అందులో ఫోటో తీస్తే అదే వెలుగు మనిషి చుట్టూ కనిపిచ్చిద్ది aura వెలుగు అంటారు సైంటిస్ట్ లు కి మిండ్ బ్లాక్ అయింది భారతీయులకి ఎలా తెల్సు మనిషి లో వెలుగు ఉంటది అని
    తర్వాత మనిషి ఒకడు ఎవడైనా పోయాక ఆ వెలుగు ఎక్కడకి పోయిద్ది ani రీసెర్చ్ చేశారు ఆ వెలుగు కూడా వాడి లోనుండి ఎక్కడకు వెళ్తుంది అర్దం కావట్లేదు ఎక్కడకు వెళ్లి merge అవుతుందని గ్రహించిన శాస్త్రవేత్తలు కి mind block అయింది అది ఎందీ❤️ అని దైవ కనమ్ అని పేరు పెట్టారు మనిషి లో చచ్చాక ఒక వెలుగు ఎక్కడకి పోతుంది అని merge అవుద్ది అన్నారు కానీ కనుక్కొలా ప్రెసెంట్ కూడా

  • @RaghuveerSingh-xi2kp
    @RaghuveerSingh-xi2kp 3 ปีที่แล้ว +8

    Very good interview. Jai Ho aagora 🙏🙏🙏. THANK YOU I GOT KNOWLEDGE 🙏

  • @Kuppam_Stars
    @Kuppam_Stars 3 ปีที่แล้ว +10

    This information was very usefull to all entair the world

  • @sagarnani3327
    @sagarnani3327 3 ปีที่แล้ว +2

    Matter ento teliyakunda istam vunnatu matladutharu e society peoples eppati kaina telusthundhi anukuntunna ...super ga Chepparu guruvu garu thank you ..!

  • @PEOPLESREVOLUTION-f4j
    @PEOPLESREVOLUTION-f4j 3 ปีที่แล้ว +21

    🇮🇳Excellent interview 🇮🇳
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @saladipavanipavani5907
    @saladipavanipavani5907 3 ปีที่แล้ว +1

    Jai Rajesh nathji ..manchi samacharam..anctor garu chala manchi information eicharu

  • @vidyasagar4142
    @vidyasagar4142 3 ปีที่แล้ว +15

    They have sooper energetic and spiritual Eye's with full of Aura

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      Tq plz share

    • @ivinod59
      @ivinod59 3 ปีที่แล้ว +1

      Trivikram laga unaruu...

    • @charandeepyuva9443
      @charandeepyuva9443 2 ปีที่แล้ว

      @@ivinod59 diction kudaa alaagey untundi

  • @arunachala143
    @arunachala143 2 ปีที่แล้ว +2

    Aghori baba explanation is very good 😊😊👍👍👍👍 jai shree ram krishna jai shree mahakal mahadev har har mahadev har har mahadev jai shiv baba

  • @sivamani4915
    @sivamani4915 3 ปีที่แล้ว +21

    🙏🙏🙏ఓమ్ కాలభైరవయా నమః 🙏🙏 🖤🖤🙏🙏 ఓమ్ స్మశానవాసయా నమః 🙏🙏🙏🖤🖤❤️❤️

  • @radhakrishnathummagunta9892
    @radhakrishnathummagunta9892 3 ปีที่แล้ว +2

    Adbuthamina vedio very informative Chala goppaga vundi thank you

  • @pavankalyan9267
    @pavankalyan9267 3 ปีที่แล้ว +32

    His voice and way of talking same like director Trivikram gaaru

  • @ravikanthnaidu2768
    @ravikanthnaidu2768 3 ปีที่แล้ว +2

    Very nice information
    Thanks for the video

  • @shivakumar-kt6si
    @shivakumar-kt6si 3 ปีที่แล้ว +4

    Very sensible words.. Santhana sampradayam vardhillali. Satyameva jayathe..

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      🙏.. Plz share the video

  • @sria9707
    @sria9707 3 ปีที่แล้ว +18

    100% Genuine Answers by Aghori, plz remove back ground music.

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      We will try.. Plz share

    • @rk5403
      @rk5403 3 ปีที่แล้ว +1

      Its disturbing while talking sound is good

  • @sridevi-il2hl
    @sridevi-il2hl 3 ปีที่แล้ว +10

    Good efforts from your team. Respect to aghora

  • @nitingaury8102
    @nitingaury8102 3 ปีที่แล้ว +36

    You can never meet a real aghora or naga sadhu until it's written in your fate or they themselves choose to appear on front of you.

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว +1

      Tq.. 🙏 plz share

    • @vamshihoney3165
      @vamshihoney3165 3 ปีที่แล้ว

      Anna plz maku chala problem's unnavi intlo valla number untte send cheyandi anna 🙏 plz edhi na number anna valla number aina naku what's app cheyanddi plz anna 9666714004

    • @SP-ym2pf
      @SP-ym2pf 3 ปีที่แล้ว

      @@vamshihoney3165 meku number dorikinda

    • @shubharajdreamfactory7341
      @shubharajdreamfactory7341 3 ปีที่แล้ว

      Yes it is true

    • @exampreparation4474
      @exampreparation4474 2 ปีที่แล้ว

      @@vamshihoney3165 video description lo number pettaru brother check it

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT 3 ปีที่แล้ว +8

    శివుడు కంటే మత్తు కాలభైరవ కంటే కిక్కు ఏదిలేదు జై కాలభైరవ

  • @achranatachranat5482
    @achranatachranat5482 3 ปีที่แล้ว +7

    Super interw Jai Hindu Om nama shivayya 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      🙏❤ tq and plz share

  • @habibullah-gl6ng
    @habibullah-gl6ng 3 ปีที่แล้ว +10

    Thanks....for posting these interview.....it's clear all doubts about aghori.....well done ....🙏

  • @mahavatharbabajibabaji9933
    @mahavatharbabajibabaji9933 3 ปีที่แล้ว +5

    Super ga chepparu... Hindhu dharmanni dushinchea vallu... Thelusukuntea baguntundhi...

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      Milanti vallu share cheste inka kontamandi telsukovachu

  • @DHANARUPA-REDDY
    @DHANARUPA-REDDY 3 ปีที่แล้ว +31

    Shivudi kante matthu , kalabairavudi kante kick edhi ivvadhu... it's true Om namasivaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harshini7624
    @harshini7624 2 ปีที่แล้ว +1

    Adhbhutam andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @massdjsongs5185
    @massdjsongs5185 3 ปีที่แล้ว +14

    This is great of Hinduism

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว +1

      Tq.. 🙏 plz share

  • @Nick-og7rf
    @Nick-og7rf 3 ปีที่แล้ว +1

    The view of them is really thought provoking 😇🕉

  • @kantharao2327
    @kantharao2327 3 ปีที่แล้ว +6

    This aghori is knowledgable and the way the interview conducted is good🙏

  • @kreb6083
    @kreb6083 3 ปีที่แล้ว +5

    Jai mahakal....aadesh nath ji aghori is a gem of a personality and sweet rare sadhu

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 3 ปีที่แล้ว +9

    Normally in youtube no link to title n matter, but in this video 💯%link to title ,pure vedio, hats off

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว +1

      Out of 330 comments.. This is the best comment.. L u bro ❤..

  • @devas6049
    @devas6049 3 ปีที่แล้ว

    శివ తత్వం అంటే సమతత్వం అని గురువు గారు ఎంత చక్కగా చెప్పారు🙏.Really good vedio

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +8

    👏👏👏👏👏👏👏🙏💐🙏💐
    హర హర మహాదేవ, జై గురుదత్త

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      🙏 share the video

  • @dayakarnetha782
    @dayakarnetha782 3 ปีที่แล้ว +2

    Great explanation kalbhairav....super awesome

  • @jayalakshmijonnavittula1580
    @jayalakshmijonnavittula1580 3 ปีที่แล้ว +162

    శివుడు కంటె కిక్
    కాల భైరవ కంటే కిక్కు లేదు
    ఎంత గొప్ప మాట

  • @Jenni-x5j
    @Jenni-x5j 3 ปีที่แล้ว

    Very gd....no abusive in his words .he is very true wt he spoke .🙏

  • @banothsrinu6577
    @banothsrinu6577 3 ปีที่แล้ว +10

    Excellent interview with agories 🙏🙏🙏

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว +2

      Tq.. And plz share

  • @jaithvalanaveenkumar1991
    @jaithvalanaveenkumar1991 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది ఒక మంచి వీడియో చేశారు

  • @AkhilchowdarySailor
    @AkhilchowdarySailor 3 ปีที่แล้ว +7

    Super interview tq you vv27

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว +1

      Tq.. 🙏 plz share

  • @satyabhama3387
    @satyabhama3387 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏great interview really so many doughts clarify chasaru danyavadalu meku

  • @subbugoluguri289
    @subbugoluguri289 3 ปีที่แล้ว +18

    Excellent interview 👌

  • @andreidensing3459
    @andreidensing3459 3 ปีที่แล้ว +1

    Hi Hello to may all friens thanks to your post may Best
    Friens Aravind Aghora to may
    Rait Hans to Shalla Malay com
    Salam to all may friens
    Thank you very math love you all happy all

  • @janakisita9861
    @janakisita9861 3 ปีที่แล้ว +3

    dhanyavadhamulu brother nice information

  • @narayanaraju3505
    @narayanaraju3505 ปีที่แล้ว

    Thank you guruji 🙏🙏🙏🌹🌹🌹

  • @kotipatnala6610
    @kotipatnala6610 3 ปีที่แล้ว +6

    Super anna Excellent interview..👍👍

  • @lavanyareddy8796
    @lavanyareddy8796 3 ปีที่แล้ว +3

    Way of perspective changed!! Now we got to know real aghora vs fake aghora!!

  • @soudhamsatish7152
    @soudhamsatish7152 3 ปีที่แล้ว +4

    Super 👌👌👌 100℅ real aghori

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      🙏 share the video

  • @srinivasreddy6015
    @srinivasreddy6015 2 ปีที่แล้ว

    🙏Excellent, Awesome very good message with good morals & ethics aswell to change the society.
    🙏OM NAMAH SHIVAYA SHIVAYA NAMAH !! 🙏

  • @maruthigopiyadav9375
    @maruthigopiyadav9375 3 ปีที่แล้ว +3

    చాలా చాలా ధన్యవాదములు. స్పష్టమైన వివరణ ఇచ్చారు.హర హర మహదేవ🙏🙏

  • @arunachala143
    @arunachala143 2 ปีที่แล้ว +1

    Nice anchoring do more videos of our dharma

  • @vinayb6009
    @vinayb6009 3 ปีที่แล้ว +4

    Manchii interview broo superb tliyali ilantivii cheppadanikii evaraina evarikainaa ....get aghorii's guts unna aghorii's fabulous interview subscribe ayyanu ventanee

  • @NAVEENKUMARskatingtrainer
    @NAVEENKUMARskatingtrainer 2 ปีที่แล้ว +1

    Thanks for the explanation

  • @benzimensiliveru2915
    @benzimensiliveru2915 3 ปีที่แล้ว +13

    The interview is awesome... I appreciate u... but interviewer voice dubbing cheppadam enti brother soo funny...🤣

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว +3

      😂 voice file miss ayindi bro.. Inka tappaduga cheppaliga..
      Anyway tq and plz share

    • @saisireesha2970
      @saisireesha2970 3 ปีที่แล้ว +2

      డబ్బింగ్ ఎందుకు చెప్పకూడదు...
      అందులో నవ్వవల్సింది ఏముంది...
      నాని విత్ సద్గురు interview కూడా డబ్బింగ్ చేసిందే కదా...

    • @srimanidweepa123
      @srimanidweepa123 3 ปีที่แล้ว

      Hi benny

  • @ManasaSindhu-z1g
    @ManasaSindhu-z1g 10 หลายเดือนก่อน

    Sri gurubhyo namaha 🙏🙏🪷🌺🍎🥭
    Annapurna pranaamalu 🙏🙏

  • @venugopalchadalavada
    @venugopalchadalavada 3 ปีที่แล้ว +7

    Excellent sir 🙏🙏

  • @shashidharreddy5655
    @shashidharreddy5655 2 ปีที่แล้ว

    Wow what a beautiful explanation

  • @norisridharsastry
    @norisridharsastry 3 ปีที่แล้ว +8

    Excellent interview

  • @vijaypatil1338
    @vijaypatil1338 2 ปีที่แล้ว

    Nice video, thanks for it, just some thing about translation
    Can we have video with out translation, it is over lapping

  • @HTARAHB
    @HTARAHB 3 ปีที่แล้ว +11

    I feel him like Trivikram Srinivas garu ..that voice, talking style, clarity on subject

    • @ranapratapburri1084
      @ranapratapburri1084 3 ปีที่แล้ว +2

      Even I felt the same way. Exactly like trivikram sriniva

    • @Quarterwithstuff
      @Quarterwithstuff 3 ปีที่แล้ว +1

      Aa Jaffa gadu ekkada,, veellu ekkada

    • @UmakumarUma-he7ek
      @UmakumarUma-he7ek 3 ปีที่แล้ว

      @@Quarterwithstuff waste na kodukuvi nuv yekada😅😅

    • @sudershantumma1841
      @sudershantumma1841 2 ปีที่แล้ว

      @@ranapratapburri1084 yes

  • @saidarmendra5224
    @saidarmendra5224 3 ปีที่แล้ว +1

    *Mano netram tho Mammalni Choostunna Meeku Manava netram tho Padabivandhanam 🐚 "Aadesh Aadesh" 🔱*

  • @srinivasaraot7721
    @srinivasaraot7721 3 ปีที่แล้ว +10

    Hinduvu kosam manchiga cheppaaru gurujee, correct gurujee

  • @romiyoforever8922
    @romiyoforever8922 2 ปีที่แล้ว

    My favourite guruji 🙄❤️❤️👍

  • @durgaprasad-rl6of
    @durgaprasad-rl6of 3 ปีที่แล้ว +11

    Good information..

  • @RaghavendraRaghavendra-fp2dg
    @RaghavendraRaghavendra-fp2dg 3 ปีที่แล้ว

    Sir hindu darmam medha gurunchi meeru cheypina message chala super ga vundhi

  • @bhattarammaheswara4803
    @bhattarammaheswara4803 3 ปีที่แล้ว +6

    ఆహారంలను మలంను ఒకేలా చూడాలి🙏🙏🙏🙏🙏 జై శ్రీరాం హర హర మహాదేవ్‌

  • @Madhavi588
    @Madhavi588 3 ปีที่แล้ว +1

    Teliyani veshesalu telesaye me interview cesinaduku thanks alot sir🙏🙏

  • @AnthatiPraveenKumar
    @AnthatiPraveenKumar 3 ปีที่แล้ว +1

    Chala chala thanks 🙏🙏,Manchi interview chesharu

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      Tq.. Plz share and subscribe

  • @durgaprasad-rl6of
    @durgaprasad-rl6of 3 ปีที่แล้ว +4

    Such a nice interview.. Guruji super ta #VV27 team

  • @kishorereddy9074
    @kishorereddy9074 3 ปีที่แล้ว

    Very knowledgeable video for whos having doubts about agohras👌👍

  • @chamakurabhairavaswamy
    @chamakurabhairavaswamy 3 ปีที่แล้ว +5

    Excellent interview 🙏🙏🙏

  • @saidarmendra5224
    @saidarmendra5224 3 ปีที่แล้ว +1

    *Vaaranaasyam "Bhairavakyam" Samsara Bhaya Nasanam Poorva janma krutham Paapam Smaranena Vinashyathi 🐚 Hara Hara 🔱*

  • @kirangudavalli996
    @kirangudavalli996 3 ปีที่แล้ว +3

    GREAT INTERVIEW BROTHER

  • @sunsunpilla
    @sunsunpilla 10 หลายเดือนก่อน

    హర హర మహాదేవ శంభో శంకర నమశివయః....

  • @spkcreations5153
    @spkcreations5153 3 ปีที่แล้ว +10

    Super interview

  • @MadarFakir-zv7bm
    @MadarFakir-zv7bm 3 ปีที่แล้ว

    Adesh Adesh Adesh Guru Deva Sri Sri Sri Aghoreshwar Bhagwan Rajeshnathji Adesh

  • @truedream1934
    @truedream1934 3 ปีที่แล้ว +3

    OM SHREE GURUBHYO NAMAHA 🕉️🙏🕉️.....OM SHREE GURU MEDHA DHAKSHINA MURTHAY NAMAHA 🕉️🙏🕉️

  • @nagababutalasila5023
    @nagababutalasila5023 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు...... ధన్యవాదములు

  • @lalithaaa6345
    @lalithaaa6345 3 ปีที่แล้ว +13

    Superb interview

    • @VV27Channel
      @VV27Channel  3 ปีที่แล้ว

      Tq

    • @nagapraju1536
      @nagapraju1536 3 ปีที่แล้ว +1

      @@VV27Channel 🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏

    • @Rrr-b-n
      @Rrr-b-n 3 ปีที่แล้ว

      Hi Lalitha

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 9 หลายเดือนก่อน

    పార్వతీ పరమేశ్వరుల కుమారులా ఈ అషూరీలు అనిపిస్తుంది.
    ఓం నమః శివాయ 🙏
    ఓం శ్రీ మాత్రే నమః పాదాభివందనాలు 🙏

  • @bharats2151
    @bharats2151 3 ปีที่แล้ว +14

    Nice interview

  • @laddukavali3324
    @laddukavali3324 2 ปีที่แล้ว

    Excellent information ...