మిగులేది తక్కువే jangaiah dairy farm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • మిగులేది తక్కువే jangaiah dairy farm ‪@MalleshAdla‬
    #jangaiahdairyfarm #smalldairyfarm #malleshadla
    నల్లవారి పల్లి గ్రామం మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న జంగయ్య గౌడ్ గారు మొదట గీత కార్మికుడుగా చేస్తూ వ్యవసాయం చేసేవారు, గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యసమస్యలతో గీత కార్మికులుగా చేయడం లేదని రోజు వారి ఖర్చులకోసం డైరీ ఫార్మ్ మొదలుపెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నానని ఈ రైతన్న తన అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది
    #jangaiahgoud #nallavaripally #rangareddydist
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక:-
    -----------
    ఈ వీడియోల రైతున్న మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    --------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
    * 70 వేలు ఇచ్చాను కానీ!Krishna dairy farm In telugu @MalleshAdla • 70 వేలు ఇచ్చాను కానీ!K...
    * విదేశి మొక్కలు ఉన్నాయి foreign plants In telugu @MalleshAdla • విదేశి మొక్కలు ఉన్నాయి...
    * తక్కువ ధరకే చాఫ్ కట్టర్ multi brand chaff cutters In telugu @MalleshAdla • తక్కువ ధరకే చాఫ్ కట్టర...
    * 27 వేలకే ఆవును కొన్న cows information in dairy farm @MalleshAdla • 27 వేలకే ఆవును కొన్న c...
    * లీటర్ రూ 80 ramana Murrah Buffalo Dairy Farm @MalleshAdla • లీటర్ రూ 80 ramana Mur...
    * మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
    * ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    * 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    * 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    * చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
    * యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

ความคิดเห็น • 34

  • @AnandAnand-kn8lv
    @AnandAnand-kn8lv ปีที่แล้ว +7

    Raithu cheppindi correct

  • @prudhvirudrarapu8291
    @prudhvirudrarapu8291 ปีที่แล้ว +5

    Anna nv motham ranga reddy district lone kadanna karimnagar district lo kuda chey chala Mandi dairy farmers vunnaru

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว +2

      కరీంనగర్ సైడ్ మీకు తెలిసిన మంచి ఫార్మర్స్ ఉంటే మీరు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి కరీంనగర్ కూడా వచ్చి వీడియో చేస్తాను

  • @paadisirulu
    @paadisirulu ปีที่แล้ว +3

    True words

  • @manjumanju-er7qb
    @manjumanju-er7qb ปีที่แล้ว +3

    Nice information ana

  • @praveenraot5507
    @praveenraot5507 ปีที่แล้ว +1

    Anna, mi videos chala interesting ga untai. Thanks... 🙏

  • @gowriyoo
    @gowriyoo ปีที่แล้ว +1

    Hi Mallesh bro.your doing good job.Thank you for your efforts.
    If possible Visit some Feed comapnies and shops,Mills and make video for low cost feed.

  • @seshareddy5567
    @seshareddy5567 ปีที่แล้ว +3

    Silage making prosess video cheyandi bro please

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว +1

      తప్పకుండా చేస్తాను దాని కోసమే వెతుకుతున్న బ్రో

  • @Keshava1462
    @Keshava1462 ปีที่แล้ว +1

    Nice vidio

  • @madipalliramesh3254
    @madipalliramesh3254 ปีที่แล้ว

    సూపర్ goudsp

  • @mattakrishna1555
    @mattakrishna1555 ปีที่แล้ว +1

    Narayana

  • @user-je9df2ef3z
    @user-je9df2ef3z ปีที่แล้ว +2

    Hl

  • @ragulamohan846
    @ragulamohan846 ปีที่แล้ว +1

    Hai Mallesh anna

  • @surnenivishnuvardhan6078
    @surnenivishnuvardhan6078 11 หลายเดือนก่อน +1

    Hi bro ,What is the price of cow milk per litre ???

  • @ramuluramulu3132
    @ramuluramulu3132 11 หลายเดือนก่อน +1

    Hai anna

  • @parsharamuluponna7062
    @parsharamuluponna7062 ปีที่แล้ว +1

    Hi

  • @narendarampelly7623
    @narendarampelly7623 ปีที่แล้ว +1

    Anna driy wark chsta

  • @VARTTHYAVATHGanesh
    @VARTTHYAVATHGanesh ปีที่แล้ว +1

    Anna mineral mixture vadala daily chepandhi

    • @jagadeesh1420
      @jagadeesh1420 11 หลายเดือนก่อน

      Definitely

    • @jagadeesh1420
      @jagadeesh1420 11 หลายเดือนก่อน

      0:22 0:22 0:22

  • @lingaak5353
    @lingaak5353 ปีที่แล้ว +1

    Meeru videos motham Nallavaripally village lone chesthunnaru kadha.. Meeru local vallena..

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      కాదు బ్రో

  • @satyanarayanachinnamsetti
    @satyanarayanachinnamsetti 11 หลายเดือนก่อน +1

    Ragareddy vadalara sir

  • @sandeep_sandy07
    @sandeep_sandy07 ปีที่แล้ว +2

    Anna koncham ga siricilla fram number petu ani chala rojulu iyyindhi anna koncham petu ...ela undahdu anna reply evu

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      ఏ రైతు ఆ రైతు పేరు మీరు ఇంస్టాగ్రామ్ లో పెట్టండి నేను నెంబర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను

  • @manchalamahesh003
    @manchalamahesh003 ปีที่แล้ว +1

    Hello anna Nenu kudaa dairy farm start cheyaali ani anukuntunnaanu , maadhi suryapet So hf and jersey ki suryapet temparature set avthadhi anna

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว +2

      పరిస్థితులతో పనిలేదు బ్రో మెయింటెనెన్స్, దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తే ఏ వాతావరమైన సరిపోతుంది అవుతుంది

    • @manchalamahesh003
      @manchalamahesh003 ปีที่แล้ว

      @@MalleshAdla thank you Anna, meetho direct elaan contact avvali ante elaa ?

  • @JAYiBim
    @JAYiBim 11 หลายเดือนก่อน

    Hf Avula madhya krasu Hf Avula madhya theda Yala guthrim chali

  • @VARTTHYAVATHGanesh
    @VARTTHYAVATHGanesh ปีที่แล้ว +1

    ANNA CALICUM VADALA daily chepandhi

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      మీ ఆవు కండిషన్ను బట్టి అది ఇచ్చే పాలను బట్టి మీ డాక్టర్ గారు సలహా తీసుకొని వాడండి బ్రో

  • @dasarisrikanth5706
    @dasarisrikanth5706 11 หลายเดือนก่อน

    Elanti failures videos unte chala nerchukuntam😢