చాలా బాగా చెప్తున్నారు.కొన్ని డిటైల్స్ మరింత ఎక్కువ సార్లు వింటేనే అర్థమవుతాయి.గ్రాంధికం అందరికీ అర్థం కాదు మీరు కరెక్ట్ చెప్పారు.ఇలా ఇంగ్లీష్ వాడుక భాష లో మీరు చెప్పే విధానం సూపర్..అందరికీ ఇవి పరిచయం చేయాలన్న మి ఈ కోరిక తప్పక తీరుతుంది బయ్యా.నాకు అదే కోరిక.ఈ మార్గాలు నేను పాటిస్స్తున్నాను.నిరాడంబరం,నామస్మరణ. రాగ ద్వేషాలు మనడమే కష్టం.షణ్ముఖ శర్మ గారి వీడియోస్ చూస్తా,ఇపుడు మీవి కూడా.god always be with us.సర్వాంతర్యామి ఐన ఆ భగవానుని ఆశిష్యులు దీవెనలు మన అందరికీ ఉండాలి❤
చాలా బాగా చెప్పారు తమరు నాకు మా అమ్మమ్మ గారు చెప్పేవారు ఈ రోజున మా అన్న గారి పిల్లలికి మా అమ్మగారు (నానమ్మ) వాళ్ల అమ్మమ్మ గారు కూడా చెప్పడం లేదు అంటే వాళ్లకు గుర్తు లేక కాదు అప్పట్లో అందరూ (పిల్లలు)అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత మనం ఎలాగ ఉండడం కథల ద్వారా లేక పురాణాల ద్వారా వివరించేవారు ఇప్పుడు ఎమో అన్నట్టు ఉంది
I saw an Arjun video and I was unable to see your pain brother. We always listen to adhyatma spirituals and suddenly the bonding with Arjun.. which you expressed i feel so pain actually i feel when we love someone suddenly they vanish it's painful... but thank you for giving a great video which you uploaded again today is good brother.. I would like to share 3 good things brother 1. New house purchased, 2 new scooty purchased, I got a job in international school after 5 years I started working brother . It means a lot about which I'm working. God gifted brother is you where I got knowledge your sharing to all of us God bless you.. hare Krishna 🙏🏼 ❤
అన్నయ్య నేను ఈ కామెంట్ లో నేను పెట్టింది కారక్టొ కాదొ నకు తెలీదు కానీ ఇది చేస్తే మీకు ఉపయొగడుతుందని నేను అనుకుంటున్నాను మీరు ప్రతి ఆదివారం టూషన్ గా పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటు న్నాను చేస్తార ❤❤❤❤😊😊😊😊
Bro బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం ధామ లో రాధా కృష్ణ ప్రేమ కథ గోలోకం లో రాజు భవనం సుదామ గోపిక లు గురించి ఎన్ని రంగుల రత్నాలు ఎందుకు రాధా కృష్ణ భూమి అవతారం చారు రాధా కృష్ణ వివాహం జెర్రీ పిండ లైడా కృష్ణ ఆదిశక్తి సంబంధం విష్ణు కృష్ణ సంబంధం సకల దేవుళ్లు ల కు ఆదిదేవుడు దా గోలోకం లో ఎన్ని జంతువులు వివరించండి పార్ట్ 2 వీడియో
That Was Very great Though Brother It is Essential To this Generation❤ Mee Tharupu nundi Meeru Progress Cheyyandi, Maaaku Possible ainantha Varaku Mem Progress Chestham
You seriously have no idea…How much of awareness you are spreading bro….Meeru channel pettali anukovadam maa adrushtam….Chala chala baga anipistadi bro….🙏🙏🙏🙏
Jay shree ram 🙏 Anna Devi Bhaagavatham lo 10,11,12,13 Adhyaalalo YUGA DHARMAM gurinchi untundi kada daani gurinchi thelikaga ardam aiela oka detailed video chaiandi anna
Om Shanthi, Arjun. 🙏 I can totally understand your pain because as an animal lover, I have adopted rescued dogs and I am an Animal rescuer as well. I know how badly it pains & hurts when we see these voiceless beings suffer and leave us forever. I hope you recover soon and I request you to please give a life to any rescued/street dog/cat or any animal in the place of Arjun. They would be able to find a forever loving home in the name of you. 🙏 One small request, Please Adopt but Don't Buy. Stay away from Breeders. Every animal deserves equal love & respect. There are many homeless dogs/cats finding forever love & care. Please adopt them and show them what love actually is. Sorry, if you feel that I've said anything wrong.
🙏 moksham kosam aarojullo anta katuvuga chesavaru. Ippudu karma dwara karma nu tolaginchu kuni prasantanga unde margam cheppandi. Chetlu ga puttadam gurinchi me and my son had a little argument. Lack of knowledge. E topic gurinchi oka video please.
దేశ భాషలందు తెలుగు లెస్స .... కొంతమంది నాకు తెలుగు రాయడం రాదు, చదవడం రాదు అని అంటుంటే....తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు రాదనడం ఎంతటి సిగ్గుచేటో😂😂😂 బ్రతకడం కూడా ఎందుకో😂😂
Lord shree Krishna is the supreme personality of the god head … according to vedas .. how will you justify this according to all of the vedic literatures and puranas
You need to understand the concept of oneness so the fight for all of this will stop. Nothing is separate. All of us are connected. The vishwaroopadarshana actually reflects that. If we still keep fighting who is more supreme then we missed the truth. All of us are connected and are in oneness. Even an atom has the knowledge of the entire cosmos.
When did our ancestors practice 'sati'? It was a very rare thing practiced by some Rajput princesses, to escape from becoming sex slaves to the marauding barbarian muslim conquerors. There is no historical evidence that it was a widely practiced system before that, or even in areas other than Rajputana. If you have evidence to the contrary, please reference it, or withdraw that part of the narrative.
చావు లేకుండా వుండటం అన్నది మంచి విషయం కాదు , ఇది చెడు విషయం. జీవితం అంతా బాగున్నప్పుడు అంటే కొంచెం కష్టం లేక ఏ కష్టం లేకుండా ఉండటం , అలా వుంటే, బాగుంది అనిపిస్తుంది. ఎక్కువ కష్టాలు వుంటే, జీవితం అనవసరం అనిపిస్తుంది. కాబట్టి, పరిస్థితులు బట్టి, మన ఆలోచన విధానం మారుతుంది. ఈ రెండు స్థితులు మంచివి కావు. జీవితం ఎలా వున్నా సరే, ఇతరులు కు ఇబ్బంది పెట్టకుండా ధర్మం గా బ్రతికి, చివరకు ఈ భూమి ను వదిలి (చనిపోవటం ) పోవటం ప్రకృతి ధర్మం అని అర్థం చేసుకోవటం మంచిది. అప్పుడు చావు, పుట్టుక రెండింటి మీద ఏ విధమైన వ్యామోహం వుండదు, భయం వుండదు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే❤
చాలా బాగా చెప్తున్నారు.కొన్ని డిటైల్స్ మరింత ఎక్కువ సార్లు వింటేనే అర్థమవుతాయి.గ్రాంధికం అందరికీ అర్థం కాదు మీరు కరెక్ట్ చెప్పారు.ఇలా ఇంగ్లీష్ వాడుక భాష లో మీరు చెప్పే విధానం సూపర్..అందరికీ ఇవి పరిచయం చేయాలన్న మి ఈ కోరిక తప్పక తీరుతుంది బయ్యా.నాకు అదే కోరిక.ఈ మార్గాలు నేను పాటిస్స్తున్నాను.నిరాడంబరం,నామస్మరణ. రాగ ద్వేషాలు మనడమే కష్టం.షణ్ముఖ శర్మ గారి వీడియోస్ చూస్తా,ఇపుడు మీవి కూడా.god always be with us.సర్వాంతర్యామి ఐన ఆ భగవానుని ఆశిష్యులు దీవెనలు మన అందరికీ ఉండాలి❤
చాలా బాగా చెప్పారు తమరు నాకు మా అమ్మమ్మ గారు చెప్పేవారు
ఈ రోజున మా అన్న గారి పిల్లలికి మా అమ్మగారు (నానమ్మ) వాళ్ల అమ్మమ్మ గారు కూడా చెప్పడం లేదు అంటే వాళ్లకు గుర్తు లేక కాదు అప్పట్లో అందరూ (పిల్లలు)అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం
వెళ్ళిన తర్వాత మనం ఎలాగ ఉండడం
కథల ద్వారా లేక పురాణాల ద్వారా వివరించేవారు ఇప్పుడు ఎమో అన్నట్టు ఉంది
విజువల్స్ చాలా బాగున్నాయి స్టోరీ వివరణ అద్భుతం ధన్యవాదాలు బ్రదర్
I saw an Arjun video and I was unable to see your pain brother. We always listen to adhyatma spirituals and suddenly the bonding with Arjun.. which you expressed i feel so pain actually i feel when we love someone suddenly they vanish it's painful... but thank you for giving a great video which you uploaded again today is good brother..
I would like to share 3 good things brother
1. New house purchased,
2 new scooty purchased,
I got a job in international school after 5 years I started working brother . It means a lot about which I'm working. God gifted brother is you where I got knowledge your sharing to all of us God bless you.. hare Krishna 🙏🏼 ❤
Jai sri krishna
Shivudu valaki chepina moksha margam matalu video cheyandi oka Vela mana grandalalo vunte 🙏🏼
Tq so much anna manchi manchi puranalu arthamayye vidhangaa chepthunnaaru
Om namo bhagavathe vaasudevaya.
Great videos bro.sathisahagamanam meedha oka video thiyyi bro.
అన్నయ్య నేను ఈ కామెంట్ లో నేను పెట్టింది కారక్టొ కాదొ నకు తెలీదు కానీ ఇది చేస్తే మీకు ఉపయొగడుతుందని నేను అనుకుంటున్నాను మీరు ప్రతి ఆదివారం టూషన్ గా పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటు న్నాను చేస్తార ❤❤❤❤😊😊😊😊
Bro బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం ధామ లో రాధా కృష్ణ ప్రేమ కథ గోలోకం లో రాజు భవనం సుదామ గోపిక లు గురించి ఎన్ని రంగుల రత్నాలు ఎందుకు రాధా కృష్ణ భూమి అవతారం చారు రాధా కృష్ణ వివాహం జెర్రీ పిండ లైడా కృష్ణ ఆదిశక్తి సంబంధం విష్ణు కృష్ణ సంబంధం సకల దేవుళ్లు ల కు ఆదిదేవుడు దా గోలోకం లో ఎన్ని జంతువులు వివరించండి పార్ట్ 2 వీడియో
okka mukka ardham kale bro em adigavo
Yeah arthamm kale
But intrested to know 😊
Super bro . Om namah shivaya.....
లైఫ్ ఒక పరమార్థం చెప్పారు అన్న....
Hi bro radhakrishna stories midha oka video cheyadi plzzzzzzz
Wishing you to full fill your goals 🙏🙌
Thanks
Meru okasari dakshinamurthy gurinchi video cheyandi and brama 4 kumarulu ki and dakshinamurthy brama 4kumarulaku gnana Ela upadesi charu
That Was Very great Though Brother It is Essential To this Generation❤ Mee Tharupu nundi Meeru Progress Cheyyandi, Maaaku Possible ainantha Varaku Mem Progress Chestham
Love u bro
You seriously have no idea…How much of awareness you are spreading bro….Meeru channel pettali anukovadam maa adrushtam….Chala chala baga anipistadi bro….🙏🙏🙏🙏
Jai sriram
Gayatri matha gurinchi video cheyara anna
Bro success motivation videos continue cheyandi please
Content is really good
Jai Shree Krishna!!!
I'm the one who is following you from ur 10k subscribers
What about those 10k subscribers then 🤔
What about those 10k subscribers then 🤔
What is love Ane Dani mida oka video cheyi anna
I LOVE LIFEORAMA FOREVER BRO ❤
Meeru cheppthunna spirtual knowledge entho detail ga undi upayogapaduthundi alage Prathi manishi "E kaliyaugamlo Darmamtho pani cheyali " E Sentence loni arthanni detailga
Ans istharani ashistunnanu
Jay shree ram 🙏
Anna Devi Bhaagavatham lo 10,11,12,13 Adhyaalalo YUGA DHARMAM gurinchi untundi kada daani gurinchi thelikaga ardam aiela oka detailed video chaiandi anna
Please do more videos about Moksham
Nu super bro...
Super video anna
Super information anna
I love it bro😊
❤❤
Enlightening ❤
Bagavatam playlist open chey
Oka margam Hare krishana chanting🌞 🦚🙏
Om namo venkatesha
🙏🙏🙏🙏🙏
Super information anna 🙏
అన్న... హరి వాయు స్తుతిః గురించి చెప్పండి
nenu akkado vinnanu gargi devi , maitreyi devi , veeru sandyavandanam chesarata , yagnpavitham kuuda dharincharata deeni gurinchi video cheyyra anna
Jai shree Krishna Jai shree ram
Om Shanthi, Arjun. 🙏
I can totally understand your pain because as an animal lover, I have adopted rescued dogs and I am an Animal rescuer as well. I know how badly it pains & hurts when we see these voiceless beings suffer and leave us forever.
I hope you recover soon and I request you to please give a life to any rescued/street dog/cat or any animal in the place of Arjun. They would be able to find a forever loving home in the name of you. 🙏
One small request, Please Adopt but Don't Buy. Stay away from Breeders. Every animal deserves equal love & respect. There are many homeless dogs/cats finding forever love & care. Please adopt them and show them what love actually is.
Sorry, if you feel that I've said anything wrong.
Miru ee books ekkada konnutunnaru aa links pettandi pls
Bro radha krishna love story pettandi plz...I make.you request. ..
😍❤️
Anna దేవతలు gurinchi kuda videos chendi anna
🙏 moksham kosam aarojullo anta katuvuga chesavaru. Ippudu karma dwara karma nu tolaginchu kuni prasantanga unde margam cheppandi. Chetlu ga puttadam gurinchi me and my son had a little argument. Lack of knowledge. E topic gurinchi oka video please.
Bhandasura vadha kavali please chey Anna video
బ్రో చావు లేకుండా వరం పొందాలంటే ఏం చేయాలి ఒక్క వీడియో చేయండి ❤
HiLifeOramaanna
Brother nice videos but Radha Krishna stroy petandi ❤
🚩
🙏🙏🙏🙏🙏
3:00
Anna first viewer ni nene
శంబల నగరం అదే సిద్దాశ్రమం గూర్చి ఏదైనా విడియో చేశారా చేయకుంటే చేయండి.., చాలా విలువైనది అవుతుంది ఆ వీడియో...!
దేశ భాషలందు తెలుగు లెస్స .... కొంతమంది నాకు తెలుగు రాయడం రాదు, చదవడం రాదు అని అంటుంటే....తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు రాదనడం ఎంతటి సిగ్గుచేటో😂😂😂 బ్రతకడం కూడా ఎందుకో😂😂
can you give all your episodes in script (book) so that we can read one or two times and understand. in southern language (kannada) or in English
బ్రో చావు లేకుండా వరం పొందాలంటే ఏం చేయాలి ఒక్క వీడియో చేయండి please
Get initiated by a Guru. Even if he makes a video it won't help.
Hi bro❤❤
Video late ayindi??
Music name bro
Sadguruvulu ekkada unnati cheppagalaro bro. Guruvu lekunda aatma gnanam kalagadu kada
Annaya vyamoham ante enty
Like Kattar SANATAN 🚩🔱
Anna meru rendu bhashalalo chepachhu kada😅
Lord shree Krishna is the supreme personality of the god head … according to vedas .. how will you justify this according to all of the vedic literatures and puranas
You need to understand the concept of oneness so the fight for all of this will stop. Nothing is separate. All of us are connected. The vishwaroopadarshana actually reflects that. If we still keep fighting who is more supreme then we missed the truth. All of us are connected and are in oneness. Even an atom has the knowledge of the entire cosmos.
❤
When did our ancestors practice 'sati'? It was a very rare thing practiced by some Rajput princesses, to escape from becoming sex slaves to the marauding barbarian muslim conquerors. There is no historical evidence that it was a widely practiced system before that, or even in areas other than Rajputana. If you have evidence to the contrary, please reference it, or withdraw that part of the narrative.
Bro telugu nerchukundam bro
It’s ok to rebirth again and again why do you need to break it and go where
Concept ardham kaledhu anukunta neeku moksham gurinchi inka konni videos chudu main ga enduku moksham mukyamo telusko
Have a beautiful day 💖
@@Karamanchu I have seen many and not buying into it … happy to be born again and again
@@SR12327 best of luck my friend
@@Karamanchu good luck with moksha
@@SR12327 thanks namaste
*LifeOrama*
L=Life
I=is
f=festival
e=emotion
0=only
r=refresh
a=attitude
m=miserable
a=ambition
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲TH-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
❤
బ్రో చావు లేకుండా వరం పొందాలంటే ఏం చేయాలి ఒక్క వీడియో చేయండి please
❤
బ్రో చావు లేకుండా వరం పొందాలంటే ఏం చేయాలి ఒక్క వీడియో చేయండి please
బ్రో చావు లేకుండా వరం పొందాలంటే ఏం చేయాలి ఒక్క వీడియో చేయండి
Seriously.....,