అక్క, నాకు ఎప్పటినుంచో LL.B చదవాలని dream ఉంది. next year 2025లో నేను LL.B join అవ్వాలని అనుకుంటున్నాను, కానీ daily college కి వెళ్ళకుండా irregular గా అప్పుడప్పుడూ వెళ్తూ private గా చదువుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు Bar Council of India (BCI) కొత్త rules ని తెస్తాది అని TH-cam videos లో చెప్పడం విన్నాను. ఆ కొత్త rules లో ఒకటి colleges లో classrooms లో biometric attendance and CCTV cameras కూడా ఏర్పాటు చేస్తారని, CCTV footage కి సంబంధించిన records minimum one year వరకూ ఉండేటట్లు చూసుకోవాలి అని India లో అన్ని colleges కు BCI orders pass చేస్తాది అన్నట్లు చెప్పారు. మరి నేను private గా LL.B చదవగలనా, చదవలేనా అక్క. LL.B చదవాలి అన్న నా dream dream గానే మిగిలిపోయినట్లేనా. Please reply me akka. Don't ignore me please.
@@villagevakilvasavi biometric attendance system కనుక ఉంటే ఒకవేళ అన్ని colleges లో అప్పుడు without going to college LL.B చదవడానికి chance ఉంటుందా, ఉండదా చెప్పండి అక్క దయచేసి.
Bro 2023 nunchi a rule ledhu Recent gaa 2024 augest lo barcouncil oka rule pettindi Daily clg velli Ala ir regular ga seat isty a college licence cancel chestam ani cahla clear ga chepindi
హలో madam ,bareact బుక్స్ ఏమైనా తెలుసుంటే suggest చేయండి & లింక్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే మార్కెట్ లో చాలా వున్నాయి ఏవి ఉపయోగ పడుతాయో తేలియటం లేదు confusee గ వుంది
Good morning mam నేను SSA(సర్వ శిక్షా అభియాన్ లో కాంట్రాక్ట్ విదానం లో జాబ్ చేస్తూ LLB 2022 లో పూర్తి చేశాను నేను bar కౌన్సిల్ లో enroll చేసుకొని advocate గా ప్రాక్టీస్ చేస్తే భవిష్యత్తులో ఏమన్నా ప్రాబ్లమ్స్ AYITHADA PLZ చెప్పండి మేడమ్ 🙏🙏🙏
Gud information madam ,👏🙏🙏🙏👌
Thank you
Thank you madam
You’re welcome 😊
Last టైం బుక్స్ అన్ని చూపించారు కదా ఆలా చూపిస్తూ ఒక video చేయండి.... బుక్స్ కన్ఫ్యూషన్ undhi yendhuko
అక్క, నాకు ఎప్పటినుంచో LL.B చదవాలని dream ఉంది. next year 2025లో నేను LL.B join అవ్వాలని అనుకుంటున్నాను, కానీ daily college కి వెళ్ళకుండా irregular గా అప్పుడప్పుడూ వెళ్తూ private గా చదువుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు Bar Council of India (BCI) కొత్త rules ని తెస్తాది అని TH-cam videos లో చెప్పడం విన్నాను. ఆ కొత్త rules లో ఒకటి colleges లో classrooms లో biometric attendance and CCTV cameras కూడా ఏర్పాటు చేస్తారని, CCTV footage కి సంబంధించిన records minimum one year వరకూ ఉండేటట్లు చూసుకోవాలి అని India లో అన్ని colleges కు BCI orders pass చేస్తాది అన్నట్లు చెప్పారు. మరి నేను private గా LL.B చదవగలనా, చదవలేనా అక్క. LL.B చదవాలి అన్న నా dream dream గానే మిగిలిపోయినట్లేనా. Please reply me akka. Don't ignore me please.
Present chalamandi without going to clg eh complete chesthunnaru andi you can try at present konni areas lo undi biometric
@@villagevakilvasavi biometric attendance system కనుక ఉంటే ఒకవేళ అన్ని colleges లో అప్పుడు without going to college LL.B చదవడానికి chance ఉంటుందా, ఉండదా చెప్పండి అక్క దయచేసి.
Untadhi if miru hyd lo cheyali anukunte possible @@bhuvaneshvamsiakurathi4899
Bro 2023 nunchi a rule ledhu
Recent gaa 2024 augest lo barcouncil oka rule pettindi
Daily clg velli
Ala ir regular ga seat isty a college licence cancel chestam ani cahla clear ga chepindi
హలో madam ,bareact బుక్స్ ఏమైనా తెలుసుంటే suggest చేయండి & లింక్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే మార్కెట్ లో చాలా వున్నాయి ఏవి ఉపయోగ పడుతాయో తేలియటం లేదు confusee గ వుంది
th-cam.com/video/fK4jDsBLwSY/w-d-xo.html
@@villagevakilvasavi Tq madam
కేసు లాస్ కి sprt books unte cheppamdi
Actually ledu
Good morning mam నేను SSA(సర్వ శిక్షా అభియాన్ లో కాంట్రాక్ట్ విదానం లో జాబ్ చేస్తూ LLB 2022 లో పూర్తి చేశాను నేను bar కౌన్సిల్ లో enroll చేసుకొని advocate గా ప్రాక్టీస్ చేస్తే భవిష్యత్తులో ఏమన్నా ప్రాబ్లమ్స్ AYITHADA PLZ చెప్పండి మేడమ్ 🙏🙏🙏
Educational jobs or businesses amaina cheykunda undali enrolment ayyaka
Good morning mam
Gud afternoon
Madam repu sunday (29-9-2024) enrollment(oath) vellinappudu malli certificates carry cheyali ah just acknowledgement tesukoni velthe chalu ah
Adhar chalu
@@villagevakilvasavi tnq u mam
Hi medam aibe ki llb marks memo upload cheyala leka provisional upload cheyala vaallu 1Mb ne space icharu kada marks memos 6 untai kada Ela medam
Enrolled candidates or privisional unna vallu marks list akkarla
Hello mam llm kosam lecturer avve process gurinchi oka video cheyyandi
I will try definitely
🎉🎉🎉🎉
🥰
Madam nenu join avvali anukuntunna andi contact ela avvali
Msg me on instagram or mail me
villagevakilvasavi@gmail.com