ఒకరి మీద ఒకరికి విపరీతమైన ప్రేమ,అది విఫలమైపోతుందని అంతులేని బాధ,ఆ బాధలో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితులలో కట్టలు తెంచుకుంటున్న కోపం,ఆ కోపంతో తల మీద కొట్టటం.మళ్లీ ప్రేమతో చొక్కా చించి కట్టు కట్టడం.వెంటనే ఒకరినొకరు ఓదార్చుకోవటం,ఇంత అద్భుతమైన సీన్ మరొకటి ఏ సినిమాలో లేదేమో!? నాగేశ్వరరావు-సావిత్రిల జంట కాకుంటే ఈ సీన్ ఈ స్థాయిలో ఉండేదే కాదు!
Old is gold epatiki kattu bottu telugudanam kanapadela ipudu anta itam batch tapa one n only savitrama legendary eni taralu marina Telugu cine prastanam lo ever green female star indian cinema history miss u Amma meku leru raru evaru sate Jai mahanati
enta bagunaro savitri garu Young looks me acting abhinayaniki manchitanam samskaram gopatananiki johar arojule veru n pre keerthi decent homely good actor perfect ths mve
This story was a hit in those days and nobody questioned this beating to blood scene. Definitely nobody questioned in those days as abusive behaviour is quite normal back then. We live in a better generation with sufficient awareness about abuse. Somewhere, movies normalise abuse without our knowing. Also see "mahesh babu slapping Keerthi Suresh". I wonder why this empowered actor Keerthi Suresh agreed to this slapping scene.
ఈ వీడియో చివరిలో నాగేశ్వరరావు సావిత్రితో "ఇప్పుడు చెప్పు పారు- నీకు నేనంటే భయం తప్ప మరేమి లేదా? నాకు నీవేమి కావా? పోనీలే నీవు మంచి పనే చేశావు.నన్ను పెళ్లాడినా నీవు సుఖ పడేదానివి కావు-నేను మాత్రం నీ సహవాసంలో స్వర్గ సౌఖ్యాలు అనుభవించేవాడిని.పోనీలే నీవైనా సుఖంగా ఉండు" ఈ ప్రేమతో కూడిన విషాదభరిత సంభాషణలు (డైలాగ్స్)చెప్పేటప్పుడు నాగేశ్వరరావుగారి సున్నిత(కోమల) స్వరం ప్రేమతో కూడిన విషాద రసం అసాధారణంగా,అద్భుతంగా పలికింది! కాబట్టే నాగేశ్వరరావుగారు ప్రేమ కథా చిత్రాల కథా నాయకుడుగా ఎవరికి అందనంత ఎత్తుకి ఎదిగారు! ఈ విషయం చాల తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే గ్రహించగలరు!
Maatala rachayithaku koti dandalu.Best love story.ANR best acting in the film as a true lover and drunkard
Savitri amma ku Naa kalaabhi vandanamulu sata koti sahasra paadaabhi vandanamulu 🙏🏾😭🙏🏾😭😭🙏🏾
Ammm nu MINCHINA NATI KAANI NATUDU KAANI LERU
AMMA oka devatha 🙏🏽🙏🏽🙏🏽
Kaliyuga lady daana Veera soora karna
Amma ku bharatha ratna ivvaali
Syaapa vasaattu bhoolokamlo janminchi manlanu anandimpa chesi aasti mottam daanam chesi swargaaniki velli poyaaru
Manchi tanaaniki paropkara buddiki nadarasnam savitri amma
Amma chaala amayakuraalu
Jali gunde 😭😭😭😭🙏🏽🙏🏽🙏🏽😭
ఒకరి మీద ఒకరికి విపరీతమైన ప్రేమ,అది విఫలమైపోతుందని అంతులేని బాధ,ఆ బాధలో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితులలో కట్టలు తెంచుకుంటున్న కోపం,ఆ కోపంతో తల మీద కొట్టటం.మళ్లీ ప్రేమతో చొక్కా చించి కట్టు కట్టడం.వెంటనే ఒకరినొకరు ఓదార్చుకోవటం,ఇంత అద్భుతమైన సీన్ మరొకటి ఏ సినిమాలో లేదేమో!? నాగేశ్వరరావు-సావిత్రిల జంట కాకుంటే ఈ సీన్ ఈ స్థాయిలో ఉండేదే కాదు!
Devadas. Ovieso hiii🎉hiiii🎉o
🥰😘.ng
🥰
superrrrrbbbbbb , evergreen love story, no one can't beat them😗😍😍😘😘😘😘😗😗😗😙😙😙
Watch&Enjoy
To get More Filmy updates
Subscribe to th-cam.com/users/Telugufilmnagar
Savitri Amma I love you🙏😘😍💞💕
Turning point in their relation 😐
Showing love and anger at the same moment.Hats off to Both the Legends
The lagant ANR &savitri
Old is gold epatiki kattu bottu telugudanam kanapadela ipudu anta itam batch tapa one n only savitrama legendary eni taralu marina Telugu cine prastanam lo ever green female star indian cinema history miss u Amma meku leru raru evaru sate Jai mahanati
Thank you!
To get More Filmy updates
Subscribe to th-cam.com/users/Telugufilmnagar
enta bagunaro savitri garu Young looks me acting abhinayaniki manchitanam samskaram gopatananiki johar arojule veru n pre keerthi decent homely good actor perfect ths mve
This story was a hit in those days and nobody questioned this beating to blood scene. Definitely nobody questioned in those days as abusive behaviour is quite normal back then. We live in a better generation with sufficient awareness about abuse. Somewhere, movies normalise abuse without our knowing. Also see "mahesh babu slapping Keerthi Suresh". I wonder why this empowered actor Keerthi Suresh agreed to this slapping scene.
jai anr garu. jai mahanati
Nice scene besutiful young savitri resembles meens kumari in baiju bawra nnevergreen actor anr.
Heart touching sean
ఈ వీడియో చివరిలో నాగేశ్వరరావు సావిత్రితో "ఇప్పుడు చెప్పు పారు-
నీకు నేనంటే భయం తప్ప మరేమి లేదా? నాకు నీవేమి కావా? పోనీలే నీవు మంచి పనే చేశావు.నన్ను పెళ్లాడినా నీవు సుఖ పడేదానివి కావు-నేను మాత్రం నీ సహవాసంలో స్వర్గ సౌఖ్యాలు అనుభవించేవాడిని.పోనీలే నీవైనా సుఖంగా ఉండు"
ఈ ప్రేమతో కూడిన విషాదభరిత సంభాషణలు (డైలాగ్స్)చెప్పేటప్పుడు నాగేశ్వరరావుగారి సున్నిత(కోమల) స్వరం ప్రేమతో కూడిన విషాద రసం అసాధారణంగా,అద్భుతంగా పలికింది! కాబట్టే నాగేశ్వరరావుగారు ప్రేమ కథా చిత్రాల కథా నాయకుడుగా ఎవరికి అందనంత ఎత్తుకి ఎదిగారు! ఈ విషయం చాల తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే గ్రహించగలరు!
S. ANR's voice is delicate. That's why he is more suited love story movies
Old is gold
Superrb
savitri Amma legend
Thank you!
To get More Filmy updates
Subscribe to th-cam.com/users/Telugufilmnagar
Yelugu people should read DD sarath babu original translation from bengali
ఈ రోజు మహానటుడి 95వ జయంతి - తెలుగు జాతే గర్వించదగిన నటశిఖరానికి నా నివాళులు.
20.9.2018.
⁷u⅖
Amma gaaru Mee natana eppati ki nilichipoghundi
Tollywood lo malli ilanti movie lu thise vallu leru
I miss you so much amma
K పరమేశ
Ahaa... ituvanti jantanu, ituvanti natananu mallee chudagalamaa...no never. Bharatha gadda garvinche mahaanatulu.