అమలాపురం సర్వే రిజల్ట్ | Amalapuram Next MLA 2024 | Pinipe Viswarup Vs Aithabathula Ananda Rao | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 13

  • @offers5742
    @offers5742 7 หลายเดือนก่อน +7

    కులం, మతం, పార్టీ అని చూడకుండా ప్రజలకు సహాయం చేసే దమ్ము ఒక్క విశ్వరూప్ గారికే చెల్లింది.

  • @ManiKumar-do6rb
    @ManiKumar-do6rb 6 หลายเดือนก่อน +6

    ఆనంద రావు కాకుండా ఇంకెవరైనా అయ్యి ఉంటే కచ్చితంగా టీడీపీ విన్ అయ్యి ఉండేది సొంత తమ్ముడిని సొంత గ్రామం నుంచి సర్పంచ్ గా గెలిపించలేకపోయాడు

  • @venkatareddymake2485
    @venkatareddymake2485 7 หลายเดือนก่อน +2

    వైఎస్ఆర్ సీపీ విజయం 100%కాయం

  • @chinababuamp7430
    @chinababuamp7430 7 หลายเดือนก่อน +3

    వైస్సార్సీపీ విజయం సాధిస్తుంది🎉🎉🎉

  • @k.vsagar1970
    @k.vsagar1970 7 หลายเดือนก่อน +5

    100%ysrcp otipothunthi

  • @SureshVaster
    @SureshVaster 7 หลายเดือนก่อน +1

    YCP

  • @శ్రీమాత్రేనమఃసత్య
    @శ్రీమాత్రేనమఃసత్య 6 หลายเดือนก่อน +4

    ఈ సారి కాపులు,బీసీ లు కచ్చితంగా కూటమి అభ్యర్థిని గెలిపిస్తారు
    అలాగే sc ఓటర్లు కూడా కూటమి కి మద్దతు తెలుపుతున్నారు
    మెట్ల, అయితాబత్తుల మరియు janasena బీజేపీ ఉమ్మడి విజయం ఖాయం

  • @vivekananday4490
    @vivekananday4490 6 หลายเดือนก่อน

    అరేయ్ బాబూ l....
    ఫస్ట్ టైమ్ ముమ్మిడివరం నుండి 2004 లో నెగ్గారు....
    నెక్స్ట్ 2009 అమలాపురం నుండి 😝😝😝

  • @muralikrishnachandana7320
    @muralikrishnachandana7320 7 หลายเดือนก่อน +2

    Kutami gelupu 100%

  • @BhagyarajuBalla-kz7wx
    @BhagyarajuBalla-kz7wx 5 หลายเดือนก่อน

    వైసీపీ తరుపున పినిపే విశ్వరూప్ కచ్చితంగా గెలుస్తారు